ద్వావింశతి శ్రుతులు 22స్వరస్థానాలు (శ్రుతులు) వీటి గురించి సవివరంగా,శాస్త్రీయ నామాలతో తెలుసుకుందాం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ต.ค. 2024
  • ద్వావింశతి శ్రుతులు
    22 శ్రుతులు
    22 స్కేల్స్
    ... సప్తస్వరాలు
    శ్రుతులు
    జాతులు
    ______________________________________
    1 - - తీవ్ర దీప్త
    2 - " కుముద్వతి ఆయత
    3 - " మంద మృదు
    4 - స ఛందోవతి మధ్య
    ______________________________________
    5 - - దయావతి కరుణ
    6 - - రంజని మధ్య
    7 - రి రతిక మృదు
    ______________________________________
    8 - - రౌద్రి దీప్త
    9 - గ క్రోధ ఆయత
    ______________________________________
    10 - - వజ్రిక దీప్త
    11 - - ప్రసారిణి ఆయత
    12 - - ప్రీతి మృదు
    13 - మ మార్జని మధ్య
    _____________________________________
    14 - " క్షితి మృదు
    15 - " రక్త మధ్య
    16 - " సందీపిని ఆయత
    17 - ప ఆలాపిని కరుణ
    ______________________________________
    18 - " మదంతి కరుణ
    19 - " రోహిణి ఆయత
    20 - ద రమ్య మధ్య
    ______________________________________
    21 - " ఉగ్ర దీప్త
    22 - ని క్షోభిణి మధ్య
    ______________________________________
    ఇక్కడ సూచించిన విధంగా 22 శ్రుతులలో మొదటి నుండి 4వ శృతి వరకు షడ్జమ స్థానము . 5 మొదలు 7వ శృతి వరకు రిషభ స్థానము . 8 మొదలు 9వ శృతి వరకు గాంధార స్థానము . 10 మొదలు 13వ శృతి వరకు మధ్యమ స్థానము . 14 మొదలు 17వ శృతి వరకు పంచమ స్థానము . 18 మొదలు 20వ శృతి వరకు ధైవత స్థానము . 21మొదలు 22వ శృతి వరకు నిషాధ స్థానము . ఈ విషయాన్ని విద్యార్థిని విద్యార్థులు మిగిలిన సంగీత ప్రియులు గ్రహించాలి.
    ఈ 22 శ్రుతుల నుండి నియత శ్రుతులను నిర్ణయించవలసియున్నది .

ความคิดเห็น • 17

  • @VENKATANARAYANABevara-g7x
    @VENKATANARAYANABevara-g7x 2 หลายเดือนก่อน +1

    Very very useful message sir, excellent teaching sir, thank you sir.

    • @SangeethaSthali
      @SangeethaSthali  2 หลายเดือนก่อน

      You are welcome 💐💐

  • @rajendrachannel7868
    @rajendrachannel7868 2 หลายเดือนก่อน +2

    గురువు గారికి వందనములు

  • @ebenezergadde1850
    @ebenezergadde1850 2 หลายเดือนก่อน +1

    మీ వాయిస్ వింటుంటే శాంతి స్వరూప్ న్యూస్ రీడర్ గుర్తొచ్చినాడు
    చక్కని వవరనకు🎉🙏🙏

  • @SUMANRUSHEEM
    @SUMANRUSHEEM 2 หลายเดือนก่อน +2

    Guruvu gariki namaskaramulu
    2/4 3/4 4/4 5/8 6/8 7/8 gurinchi cheppara guruvu garu mee vedio kosam vechi untanu guruvu garu plz.

    • @SangeethaSthali
      @SangeethaSthali  2 หลายเดือนก่อน +1

      సమయం చూసుకొని తప్పకుండా చేసే ప్రయత్నం చేస్తాను. మా వీడియోస్ కోసం ఎదురు చూస్తూ అనుసరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీకు మా ఆశీస్సులు. ధన్యవాదాలు💐💐💐

  • @chinnamadevi9378
    @chinnamadevi9378 2 หลายเดือนก่อน +2

    చక్కని ప్రయత్నం అండీ, గురు పౌర్ణమి శుభాకాంక్షలు మీకు 💐🙏

    • @SangeethaSthali
      @SangeethaSthali  2 หลายเดือนก่อน

      మీకునూ గురు పౌర్ణమి శుభాకాంక్షలు 💐💐💐

  • @tvsrajmusicchannel
    @tvsrajmusicchannel 2 หลายเดือนก่อน +1

    Guru poornima shubhakankshalu guruvu garu.Namaskar.🙏🙏🙏

    • @SangeethaSthali
      @SangeethaSthali  2 หลายเดือนก่อน

      మీకు కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు మా ఆశీస్సులు 💐

  • @SangeethaSthali
    @SangeethaSthali  2 หลายเดือนก่อน +1

    సంగీత ప్రియులారా
    భారతదేశ కర్ణాటక సంగీత చరిత్రలో సిద్ధాంతపరమైన అనేక విషయాలు పూర్వ సంగీత విద్వాంసులు పొందుపరిచారు. మనందరికీ అందజేశారు. ఆధునిక కాలంలో తార్కిక విధానంలో కొన్ని మార్పులు చేసుకుని నియత సంగీత ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఈరోజు 22 శ్రుతులు ఎలా ఏర్పడ్డాయో ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని మీకందరికీ అర్థమైయేలాగా చెప్పాము అని అనుకుంటూ.....
    ధన్యవాదాలు

  • @sainmavillage2203
    @sainmavillage2203 2 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤❤❤❤

    • @SangeethaSthali
      @SangeethaSthali  2 หลายเดือนก่อน

      𝚃𝚀💐
      𝙶𝚘𝚍 𝚋𝚕𝚎𝚜𝚜 𝚢𝚘𝚞

  • @MalligeTV
    @MalligeTV 2 หลายเดือนก่อน +1

    Good information thanks

    • @SangeethaSthali
      @SangeethaSthali  2 หลายเดือนก่อน +1

      𝗬𝗼𝘂 𝗮𝗿𝗲 𝘄𝗲𝗹𝗰𝗼𝗺𝗲🌹💐