కీబోర్డు వలన గాత్ర సాధనకు ప్రయోజనం ఉంటుందా?any benifit for vocals by practicing along lets know here

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ต.ค. 2024
  • అభిమానులారా,
    సంగీత అభ్యసించడానికి, స్పష్టంగా అభ్యసించడానికి అనేకనేక విధానాలు గురువులు చెప్పడం జరిగింది. ఆ మార్గాలలో మీకు నొప్పిని మార్గాన్ని ఎంచుకొని, సాధన చేసి విజయాన్ని సాధించాలి. అప్పటికి మీకు అర్థం కాకపోతే, కీబోర్డు కానీ హార్మోనియం కానీ ఖరీదు చేసి, గాత్రాన్ని జతచేసి, ఇక్కడ సూచించిన విధానాల్లో సాధన చేస్తే, త్వరతగతిన స్పష్టంగా పాడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అది ఏంటో ఇక్కడ సవివరంగా చెప్పడం అయింది.
    ధన్యవాదాలు

ความคิดเห็น • 38

  • @sarikonda.narsaraju6658
    @sarikonda.narsaraju6658 23 วันที่ผ่านมา +1

    గురువు గారు నేను ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగిని. నాకు కీ బోర్డును నేర్చుకొని పాటలు ప్లే చేయాలని ఉంది. నాకు కీ బోర్డు నేర్చుకొనుటకు ఎన్ని రోజులు పడుతుంది. ఆన్ లైన్ ద్వారా నేర్చుకోవాలని ఉన్నది. వివరములు తెలపగలరు.
    🙏🙏🙏💐💐💐

    • @SangeethaSthali
      @SangeethaSthali  23 วันที่ผ่านมา

      వివరాలు కోసం గురువుగారికి ఈ క్రింద సూచించిన మెయిల్ కు పంపండి
      sangeethasthali@gmail.com

  • @SangeethaSthali
    @SangeethaSthali  2 หลายเดือนก่อน +4

    సంగీత అభిమానులారా, విద్యార్థిని విద్యార్థులారా,
    గాత్ర సాధనలో ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎలా సాధన చేస్తే గాత్ర సంగీతం బాగా వస్తుందో తెలియక తికమక పడుతుంటారు ఇబ్బంది పడుతూ ఉంటారు. గాత్ర సాధన స్పష్టంగా అనుకున్నది అనుకున్నట్టుగారావాలనుకున్నప్పుడు, కీబోర్డు గాని హార్మోనియం గాని బాగా మేలు చేస్తుంది. ఈ విషయాన్ని అనేక మార్లు చెప్పడం జరిగింది. మళ్లీ ఒక్కసారి చెప్పి గుర్తు చేసి కీబోర్డుతో సాధన ఎలా చేయాలో.. ఎలా చేస్తే సులభంగా గాత్ర సాధన మెరుగుపడుతుందో. సవివరంగా చెప్పడం జరిగింది ఇక్కడ. ఈ ఎపిసోడ్ తప్పకుండా అందరికీ మేలు జరుగుతుంది. ఇక్కడ చెప్పిన విధానాన్ని పద్ధతిని అనుసరిస్తే, క్రమం తప్పకుండా సాధన చేయగలిగితే మీ సమయాన్నిబట్టి, మీకు తప్పకుండా ప్రయోజనం కలుగుతుంది. ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి.
    ధన్యవాదాలు💐

  • @krishnamohan87
    @krishnamohan87 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏

  • @gaddamramesh7367
    @gaddamramesh7367 2 หลายเดือนก่อน +2

    Well explained sir,
    This video is very useful for music learners.
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @SangeethaSthali
      @SangeethaSthali  2 หลายเดือนก่อน

      Thank you my beloved sishya💐

  • @nagarajulanka4528
    @nagarajulanka4528 2 หลายเดือนก่อน +1

    శ్రీ గురుభ్యోనమః

  • @prashanthkilari1868
    @prashanthkilari1868 2 หลายเดือนก่อน +1

    Super sir

    • @SangeethaSthali
      @SangeethaSthali  2 หลายเดือนก่อน

      𝐓𝐡𝐚𝐧𝐤 𝐲𝐨𝐮

  • @amarnathjamalpur2518
    @amarnathjamalpur2518 2 หลายเดือนก่อน +1

    Good service. Appreciations.

  • @santhipardhasaradhi9039
    @santhipardhasaradhi9039 2 หลายเดือนก่อน +1

    Tq guruvu garu

    • @SangeethaSthali
      @SangeethaSthali  2 หลายเดือนก่อน

      𝗚𝗼𝗱 𝗯𝗹𝗲𝘀𝘀 𝘆𝗼𝘂

  • @ramaratnamvlogs
    @ramaratnamvlogs 2 หลายเดือนก่อน +1

    Entha baga chepthunnaru sir,hormonium,keyborad metlu okakena sir

    • @SangeethaSthali
      @SangeethaSthali  2 หลายเดือนก่อน

      మీకు అర్థం అయ్యేలాగా చెప్పాలనే నా తపన, మీలాంటి వారి స్పందన చూసి చాలా సంతోషించి, విజయం సాధించాము అనుకుంటాము. మా పాఠాలతో మీ సంగీత ప్రయాణం అద్భుతం కావాలని ఆశీర్వదిస్తున్నాము

    • @SangeethaSthali
      @SangeethaSthali  2 หลายเดือนก่อน

      ఒకటే

  • @satyavakkalanka7508
    @satyavakkalanka7508 2 หลายเดือนก่อน +1

    Very useful video, thank you so much sir 🙏🙏

  • @jungariravi3094
    @jungariravi3094 หลายเดือนก่อน +1

    గురువు గారు నమస్కారం నేను చాలా కాలం క్రితం కీ బోర్డు మరియు హార్మోనియం కొన్నాను కానీ మీలాగా ఇంత స్పష్టంగా చెప్పే వారు లేకా నేను ఈ రాగాలు శృతులు ఏమి నేర్చుకోలేక పోయాను ఇప్పుడు నేను చాలా భజనలు కీర్తనలు పడతాను మరియు హార్మోనియం వాయిస్తాను కానీ అర్థం లేని విద్య గురువు లేని విద్య లా మారింది నేను ఎన్నో రకాల పాటలు నేర్చుకున్న కానీ నేను వాయించిన పాట ఏ రాగం అని అడిగితే ఏమి చెప్పలేను దయచేసి నాకు సరైన సలహాలు ఇవ్వండి నేను ఏం చేయాలి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @SangeethaSthali
      @SangeethaSthali  หลายเดือนก่อน

      మీకు దగ్గరలో ఉన్న సంగీత గురువును సంప్రదించండి. వారి దగ్గర కొంతకాలం సంగీతాన్ని అభ్యసించండి. మీకు అన్ని విషయాలు స్పష్టమవుతాయి

  • @jungariravi3094
    @jungariravi3094 หลายเดือนก่อน

    నేను 18000 వేల రూపాయలు పెట్టి హార్మోనియం కొన్నాను అలాగే 14000వేల రూపాయలు పెట్టి casio ctk860 modal కీ బోర్డు కొన్నాను కానీ నేను నేర్చుకోలేక పోయాను నేను చాలా పాటలు వాయిస్తాను కానీ మీరు చెప్పే విదంగా నేర్చుకోలేక పోతున్నాను

  • @ramaratnamvlogs
    @ramaratnamvlogs 2 หลายเดือนก่อน +1

    Chala baga vivaramga anni vishayalu theluouthunnaru sir kani sruthi theluatledu sir ,mee sruthi sadhana chesthunna,danivalla harathi songs padukuntunnanu sir kani enthavaraku correct theliatledu sir phone number please

    • @SangeethaSthali
      @SangeethaSthali  2 หลายเดือนก่อน

      Mail only
      sangeethasthali@gmail.com

  • @sainmavillage2203
    @sainmavillage2203 2 หลายเดือนก่อน +1

    Guruvu gaaru as music director ga emem nerchukovaali ❤ cards scales inka emmem nerchukovali

    • @SangeethaSthali
      @SangeethaSthali  2 หลายเดือนก่อน +1

      మీరు సమయం చూసుకొని గురువుగారికి మెయిల్ చేయండి . గురువుగారు మీతో నేరుగా మాట్లాడుతారు. అన్నీ వివరిస్తారు.
      sangeethasthali@gmail.com

  • @santhipardhasaradhi9039
    @santhipardhasaradhi9039 2 หลายเดือนก่อน +1

    Guruvu garu vocal ki graph ante steps ekkutunnatu padala leka sound vini padala sir

    • @SangeethaSthali
      @SangeethaSthali  2 หลายเดือนก่อน +2

      శబ్దాల మధ్యన తేడా గమనిస్తూ క్రింది నుంచి పైకి మెట్లు గమనిస్తూ ఆరోహణ పాడాలి. అలాగే అవరోహణ కూడా..
      విజయీభవ !

  • @swathi5616
    @swathi5616 2 หลายเดือนก่อน +2

    శృతి ఏదైన స్వరములు అని సాధన చేయవచ్చ గురువు గారు

    • @SangeethaSthali
      @SangeethaSthali  2 หลายเดือนก่อน

      శ్రుతి నిర్ణయం జరిగాక, అదే శ్రుతిలో స్వరాలను సాధన చేయాలి. శ్రుతి ముఖ్యమైనది

    • @swathi5616
      @swathi5616 2 หลายเดือนก่อน

      మా ఇంట్లో keybord ఉంది స్వర సాధన చేయాలి అని ఆశ నా శృతిF# నేను C to B వరకు సాధన చేయవచ్చ

  • @bethesdaprayerhouse-ongole
    @bethesdaprayerhouse-ongole 2 หลายเดือนก่อน +1

    Sorry Guruvu garu
    For keyboard learning sir from the beginning

  • @bethesdaprayerhouse-ongole
    @bethesdaprayerhouse-ongole 2 หลายเดือนก่อน +1

    Gurvu garu any learning order sir

  • @santhipardhasaradhi9039
    @santhipardhasaradhi9039 2 หลายเดือนก่อน +1

    Guruvu garu naa voice telipoinattu ga vundhi, swaralu padetappudu davadalu kadulutaya guruvu garu, nenu emi mistake chestunnano teliyadam ledhu, deeniki kuda emaina practice vuntundha guruvu garu

    • @SangeethaSthali
      @SangeethaSthali  2 หลายเดือนก่อน

      Got you clearly. We have to check in person.better consult doctor ent and mail me
      sangeethasthali@gmail.com

    • @santhipardhasaradhi9039
      @santhipardhasaradhi9039 2 หลายเดือนก่อน +1

      Ok guruvu garu