Gaza Strip: ఈ ప్రాంతం ప్రపంచంలోనే అతిపెద్ద ఓపెన్ ఎయిర్ జైలులా ఎందుకు మారింది? | BBC Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ก.ย. 2024
  • ప్రపంచంలోనే అత్యంత పేదరికం, అత్యధిక జనసాంధ్రత ఉన్న ప్రాంతాల్లో గాజా స్ట్రిప్ ఒకటి. దీనిని ప్రపంచంలోనే అతిపెద్ద ఓపెన్ ఎయిర్ జైలు అని మానవ హక్కుల నిపుణులు అభివర్ణిస్తారు. ఈ ప్రాంతాన్ని అలా ఎందుకు పిలుస్తారనేది ఈ వీడియోలో చూద్దాం.
    #gaza #Israel #Palestine #israelpalestineconflict #GazaStrip
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

ความคิดเห็น • 136

  • @k-s-raju
    @k-s-raju 11 หลายเดือนก่อน +43

    ఒక్కొకడు వంద పెళ్లిళ్లు చేసుకొని వెయ్యమంది కంటే ఇలాగే వుంటది.........పనికి మాలిన యధవలు 😡😡😡😡😡😡😡😡😡

    • @jashokvarma8249
      @jashokvarma8249 11 หลายเดือนก่อน +4

      అందుకే ఏమో మాన జనాభా 140 కోట్లు 😂😂😂

    • @k-s-raju
      @k-s-raju 11 หลายเดือนก่อน

      ​@@jashokvarma8249What bro.... మీ ఇంట్లో ఈ ప్రాబ్లెమ్ వుంద ఏమిటి ? 😂😂😂😂

    • @kvinod869
      @kvinod869 11 หลายเดือนก่อน +4

      Yes correct kukkalaga

    • @prabhakarvadapalli4196
      @prabhakarvadapalli4196 11 หลายเดือนก่อน +1

      ​@@jashokvarma8249మన దేశం లో ఒక పెళ్లే కదా 🤔

    • @sadiqshaikh3896
      @sadiqshaikh3896 11 หลายเดือนก่อน +2

      Meee Krishna bhagawan enni pellilu chesukunnado mari??? Gopikalanu pellalu anocha leka??? Mari kaliyuga daivam antare anaki enni pellillo??? Brahma devudiki saraswati kuturu anocha leka pella anocha??? Sutiga answer ivvu broo... Neeku denge dammu lekapote okka pelli chesukoku... Denge voniki enduku aputavu??? Mari mee alayalalo bootu bommalu deniki nidarshanamo???

  • @bandarukrishna4595
    @bandarukrishna4595 11 หลายเดือนก่อน +15

    గాజాలో ప్రజలు కుటుంబ నియంత్రణ పాటిస్తే అన్ని సమస్యలు తొలగి పోతాయి. రెడ్ క్రాస్ గాని, uno గాని, మానవ హక్కుల సంఘాలు కాని మీ లాంటి చానెల్స్ గాని ఈ విషయం మాత్రం చెప్పరు.

    • @srikanthkaanthi5560
      @srikanthkaanthi5560 11 หลายเดือนก่อน +1

      ఒక్క గాజా లోనే కాదు... ప్రపంచం మొత్తం. పాటించాలి.... మన పిల్లల భవిషత్తు బాగుండాలంటే.

    • @sadiqshaikh3896
      @sadiqshaikh3896 11 หลายเดือนก่อน

      Ade ade meeku pillalani kane dammu ledu anduke kada???

    • @srikanthkaanthi5560
      @srikanthkaanthi5560 11 หลายเดือนก่อน +2

      @@sadiqshaikh3896 దమ్మంటే పది మంది పిల్లలను కనటం కాదు....

  • @kethakvsn
    @kethakvsn 11 หลายเดือนก่อน +25

    అన్నం పెట్టిన వాడికి సున్నం పెట్టే జాత అన్న మాట తిండి కరెంటు నీళ్లు అన్ని ఇజ్రాయిల్ ఇవ్వాలి

  • @nnraaokaranam5161
    @nnraaokaranam5161 11 หลายเดือนก่อน +6

    అందరూ ఇజ్రయిల్ కు బుద్ధి చెప్పేవారే... పా లాస్తీనకు చెప్పేదేమీ లేదా....!

    • @bonjwu1933
      @bonjwu1933 11 หลายเดือนก่อน

      Nuvvu poi aa open air jail lo undu okasari for 1 year.

  • @janyavularajkumar
    @janyavularajkumar 11 หลายเดือนก่อน +32

    ఇంకెక్కడ గాజా,, ఇంకెక్కడి పాలస్తీనా మొత్తం అస్సాం..

    • @gopik3117
      @gopik3117 11 หลายเดือนก่อน +8

      Israel ni gelakunda undalsindhi so 😭

    • @jakirhossainkhan9354
      @jakirhossainkhan9354 11 หลายเดือนก่อน


      I'll ❤ml llll

    • @durgaprasad5488
      @durgaprasad5488 11 หลายเดือนก่อน +3

      @@jakirhossainkhan9354 chaduvko ra nayana

    • @anilbudda3495
      @anilbudda3495 11 หลายเดือนก่อน

      😂😂😂😂

  • @MithuN-h7m
    @MithuN-h7m 11 หลายเดือนก่อน +16

    The most important point is that gaza strip people elected hamas. So they have to pay the price for their action.

    • @jashokvarma8249
      @jashokvarma8249 11 หลายเดือนก่อน

      Hamas is funded by the isreal till 2022... To destabilize PLO party

  • @vivekcandy
    @vivekcandy 11 หลายเดือนก่อน +5

    హైదరాబాద్ అంత జనాభా కూడా ఉండదు ఇజ్రాయెల్ లో.
    140 కోట్ల జనాభా ఉన్న ఇండియా కి ఇజ్రాయెల్ తోడు నీడ, అండ అని చెప్పుకుంటున్నాము సిగ్గు ఉండాలి మనందరికీ.
    Koti జనాభా ఎక్కడ? 140 కోట్ల జనాభా ఎక్కడ???

    • @NagaRajuRaju-z7i
      @NagaRajuRaju-z7i 11 หลายเดือนก่อน +1

      హలో భారత్ కీ వున్న స్నేహితులు లో. ఇజ్రయిల్ కూడా ఒకటి.. అంతేకాని భారత్ ఇజ్రయిల్ మీదే అన్నిటికి ఆధారపడుతుందని.. నీకోడి బ్రెయిన్ తో ఆవేశపడకు

  • @venumudhana
    @venumudhana 11 หลายเดือนก่อน +11

    If 3 hours power how can they build 7 to 10 floors apartment

  • @vaddeeswar609
    @vaddeeswar609 11 หลายเดือนก่อน +17

    సూపర్
    Israel

  • @rajeditstelugu3232
    @rajeditstelugu3232 11 หลายเดือนก่อน +1

    Very good israiel

  • @nagendraprasad7352
    @nagendraprasad7352 11 หลายเดือนก่อน +1

    Life is short, please think. No one takes nothing on this earth,. Very sad incident. Pl find solutiin fastly to settle the disputes for ever. Pray God to see people both countrys be calm down and see no blood. Innocents were the sufferers.

  • @sunithajee3881
    @sunithajee3881 11 หลายเดือนก่อน +1

    If you support disharmony… injustice
    Violence…
    The law of karma gives what you send out
    It’s obvious
    You reap what you sow… mee jeevana saili….. is showing what you would have sown.. respect God’s Law Love each other.. what did Jesus taught??!!!!
    Love your Neibhor as yourself… not to hate

  • @muralikrishna4598
    @muralikrishna4598 11 หลายเดือนก่อน +9

    Miru yemo pedha prantham antunnaru, akkada yemo chala peddha peddha buliding lu kanapaduthunnai, yevarni mosam cheydham anukuntunnaru

    • @jashokvarma8249
      @jashokvarma8249 11 หลายเดือนก่อน

      Gaza has solar electric plant

  • @laxmivinayaka2999
    @laxmivinayaka2999 11 หลายเดือนก่อน +2

    All country's leaders must have mercy and stop this death toll. Discussions will be taken by all intelectual leaders to solve this issue.

  • @ramanathota6752
    @ramanathota6752 11 หลายเดือนก่อน +7

    Mundu kelikindevaru?

    • @ramanathota6752
      @ramanathota6752 11 หลายเดือนก่อน +1

      Nizam cheppalenappudu news cheppadam manukondi

  • @DevadanamLukeDommati
    @DevadanamLukeDommati 11 หลายเดือนก่อน

    Children and innocent people are suffering. We see their sufferings but who are the cause for it?

  • @shrakr8935
    @shrakr8935 11 หลายเดือนก่อน +1

    Ircs ki aa hamas chesthunna chettha panulu kamipinchatlaa ..

  • @krias6839
    @krias6839 11 หลายเดือนก่อน +1

    Inkoncham lothu kee vellali ....first abrahmic religion start ayyinappudu jews undevaalu ...tarvatha vallani tarmi Christians vacharu ...vallani tarmi prophet vacharu .....aa tarvatha meeru cheppina kadanam correct ga set avvuthundi

    • @nirmalakumari4826
      @nirmalakumari4826 11 หลายเดือนก่อน

      Jews ni Christian s tarimara.? Evaru chepparu?

  • @sureshbabu8396
    @sureshbabu8396 11 หลายเดือนก่อน +2

    Hamaj amyna takuva chesindaa

  • @wastewaste4810
    @wastewaste4810 11 หลายเดือนก่อน +2

    Broker broadcasting company

  • @venkataramana7440
    @venkataramana7440 11 หลายเดือนก่อน

    I love my i❤❤❤

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 11 หลายเดือนก่อน

    ituvanti wars lo yevaru neggaru.. annadi kaadhu prasna.. yentha tvaragaa war aagitey World ki antha manchidi. yekkada war jariginaa Anni vidhala Anni rakala Anni desalu paina prabhavam padutundi.. nashtamey migulustundi

  • @SriSri-i8t
    @SriSri-i8t 11 หลายเดือนก่อน

    Building unnaye gaa ela.lenidi

  • @amazingon1620
    @amazingon1620 11 หลายเดือนก่อน

    I Stand With Palestine 🇵🇸

  • @krishnamrajupathivada8638
    @krishnamrajupathivada8638 11 หลายเดือนก่อน +2

    Tit for tat go head Israel 🇮🇱

  • @sunithajee3881
    @sunithajee3881 11 หลายเดือนก่อน +1

    Hiranyakasipydu kooda tried to establish HIS EVIL KINGDOM… RAVANA too… was it possible????
    Why speak about religion when you don’t respect and follow The basic law of that religion? No religion teaches hatred

  • @kalyankoyalkar7819
    @kalyankoyalkar7819 11 หลายเดือนก่อน

    If they have talent and dreams they will deffnetly would have been rich since 70 yrs dint they git any chance......look at their rival they have made every thing from scratch and to day they are sooo rich in welth and tech.......wer wer china till 60 and 70s..china was also poor country.......japaan has lost every thing kn 2nd world waar and in just 20 yrs has become no.1 in Electronics and dominated the west.....just look at bangladesh....bhutaan.....viatnaam.......such a huge world is there to help yoh if you want to prove your talent and good behavier ....wolrd will give you every thing.....hence i belive so strongly that such things are not from their side..........are hamne ( bharatiyas) bhi 70 saalonse jab se ajjad huyen tabse kya kuch nahibjhela gareebi, corruption, waars, terrarism but still we to day stand strong and growing.......kyun ki hamere irade age badneke hain.....kuch bhi ho ham apne dharm ki raste pe age badte huye unnati payenge.......vasudaiva kutumbakam...........

  • @srinivasachary997
    @srinivasachary997 11 หลายเดือนก่อน

    I❤ Israel support

  • @suryak7774
    @suryak7774 3 หลายเดือนก่อน

    Papam Allah kapadaledhemo

  • @dhanujanaki8911
    @dhanujanaki8911 11 หลายเดือนก่อน

    Development cheydamki poti padali kani Nasham cheydaniki tayaru avutunnaru yentra .... janam em chestunnaru Ra Tirgabadakunda

  • @79549you
    @79549you 11 หลายเดือนก่อน

    4000 వేల సంవ్సరాల ...? Fake news

  • @446samba
    @446samba 11 หลายเดือนก่อน

    British ekkada adugu pedite akkada edo oka penta pedataru annatlu vundi .

  • @sandysoupy7702
    @sandysoupy7702 11 หลายเดือนก่อน

    ఈ సారి పాలిస్తిన ఇజ్రాయేల్ లో విలీనం అవ్వాలని కోరుకుంటున్న ఈ యుద్ధం తో

  • @SriSri-i8t
    @SriSri-i8t 11 หลายเดือนก่อน

    Motham british vallu.chesinde

  • @chityalathirupathithiru5860
    @chityalathirupathithiru5860 11 หลายเดือนก่อน +1

    BBC chanel anty bharth

  • @ganeshkajapuram6754
    @ganeshkajapuram6754 2 หลายเดือนก่อน

    ఐనా వీళ్ళ సాంసృతి ప్రపంచం కె హాని

  • @Austin-f2q
    @Austin-f2q 11 หลายเดือนก่อน

    Idhi parsthi Ani thelisikuda valanu edhuku kelakadam àdhuvalanega eeparsthithi

  • @janyavularajkumar
    @janyavularajkumar 11 หลายเดือนก่อน +53

    మాట్లాడితే మీనింగ్ ఉండాలి,, జైల్ అయితే అన్ని వేల రాకెట్స్ ఏలా వెళ్తాయి

    • @dasarisrikanthreddy4556
      @dasarisrikanthreddy4556 11 หลายเดือนก่อน +10

      నీకు అలా అర్థం అయ్యిందా

    • @janyavularajkumar
      @janyavularajkumar 11 หลายเดือนก่อน +9

      @@dasarisrikanthreddy4556 జైల్ అంటే అంతలా నిర్బంధించిన ఏలా రాకెట్స్ వచ్చే అవకాశం ఉంది... ఇరాన్ నుండి ఏ విధంగా వస్తాయి.. ఇదంతా సగం నిజం సగం అబద్దం.. ఓపెన్ air జైల్ అని సాధారణ భాష కి అనువదించి చెప్తున్నప్పుడు,, మరి ఆ లెక్కన ఇలా ఏలా సాధ్యం అని ప్రశ్న వేశా

    • @MithuN-h7m
      @MithuN-h7m 11 หลายเดือนก่อน

      @@janyavularajkumar smuggling

    • @ssrikanth1605
      @ssrikanth1605 11 หลายเดือนก่อน +3

      Nenu anichivesthe nuvvu elgae behave chesthav

    • @vivekcandy
      @vivekcandy 11 หลายเดือนก่อน +3

      Open air జైల్ అని ఎప్పుడో బ్రిటిష్ వాడు చెప్పిన మాట అది. దాన్ని పట్టుకుని అందరూ అదే పడం వాడుతూ ఉంటారు.
      ఒక పక్క సముద్రం, ఒక పక్క ఇజ్రాయెల్, ఇంకో పక్క ఈజిప్ట్ ఉంటాయి కాబట్టి అలా అంటారు. ఇజ్రాయెల్, ఈజిప్ట్ పెర్మిషన్ లేకుండా ఏదీ లోపలకి పోదు, ఏదీ బయటకి రాదు అనేది దాని అర్థం.
      ఈజిప్ట్ హెల్ప్ చేసి ఉండొచ్చు హమాస్ కి.

  • @rajkancharana8926
    @rajkancharana8926 11 หลายเดือนก่อน +11

    జనన మరణాలు సహజమైనప్పటికీ ఈ ప్రాంతంలో సామాన్యుల మరణాలు మనసును తీవ్రంగా కలచివేస్తున్నాయి. అందుకే ప్రజా సమస్యలపై సామాన్యులు ఎప్పుడూ ఉదాసీనంగా ఉండకూడదు. ఈ ప్రాంతంలో శాంతి నేలకొనాలి అని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను.

    • @maheshburra4692
      @maheshburra4692 11 หลายเดือนก่อน

      Gaza strip lo income source em ledhu
      Kavali Ani akkada public Arabs iche fund kosam isreal paina attack cheyali ane udheshyam tho unnaru

  • @hayagrivachary2943
    @hayagrivachary2943 11 หลายเดือนก่อน +7

    ఇస్లామిక్ ఉగ్రవాదులను కతం చేయాలి

    • @shaikmahammed342
      @shaikmahammed342 11 หลายเดือนก่อน

      మణిపూర్ లో rss ఉగ్రవాదులను కతం చేయి.

  • @seshukancharla292
    @seshukancharla292 11 หลายเดือนก่อน +6

    స్వేచ్ఛగా ఆనందంగా జీవించడానికి మనిషి ఆంక్షలు లేని సమాజం కావాలి
    చెడు ఆలోచనలు ఉన్న ప్రతి వ్యక్తి ఈ రోజు ఈ యుద్ధానికి కారణం

  • @sampathgunti2074
    @sampathgunti2074 11 หลายเดือนก่อน +12

    ఇజ్రముల్‌ చేసేది కరేక్ట్

  • @Yas-cy3xf
    @Yas-cy3xf 11 หลายเดือนก่อน +3

    అన్నం పెట్టిన వాడికి సున్నం పెట్టే జాత అన్న మాట తిండి కరెంటు నీళ్లు అన్ని ఇజ్రాయిల్ ఇవ్వాలి

  • @Yas-cy3xf
    @Yas-cy3xf 11 หลายเดือนก่อน +2

    మాట్లాడితే మీనింగ్ ఉండాలి,, జైల్ అయితే అన్ని వేల రాకెట్స్ ఏలా వెళ్తాయి

  • @srinivasyadav8089
    @srinivasyadav8089 11 หลายเดือนก่อน +14

    JAIO 🕉 ISRAEL JAIOOO

  • @karthikkalthi8872
    @karthikkalthi8872 11 หลายเดือนก่อน +3

    🅷︎🅴︎🅻︎🅻︎🅾︎ 🅱︎🅱︎🅲︎...బాధించపడేవాళ్ళు ఇరుదేశాల ప్రజలు.. ఇది ఎవరి విజయం కాదు..

  • @KingdomofGodDC
    @KingdomofGodDC 11 หลายเดือนก่อน +8

    Poor but full of hatred so sad. Love each other to live better life.

  • @కాలకేయుడు
    @కాలకేయుడు 11 หลายเดือนก่อน +1

    Rip ghaza...😂😂😂😂

  • @niranjankumarv6230
    @niranjankumarv6230 5 หลายเดือนก่อน

    అన్ని పెద్ద పెద్ధ భవనాలు ఉన్నాయి వాళ్ళకి ఆదాయం ఎక్కడిది

  • @alluripraveen5852
    @alluripraveen5852 11 หลายเดือนก่อน

    Open jail aniii eandhukuuu antharuuu anthey pakka valliii gelukuthey elaney unthadhiiiii open jail diku

  • @DevadanamLukeDommati
    @DevadanamLukeDommati 11 หลายเดือนก่อน

    Jihad Jihad they fight and take pride. If failing God is not at all a God. Winning God is God. Let them decide who is real God?

  • @javaprogramming2596
    @javaprogramming2596 11 หลายเดือนก่อน +6

    Earth kuda open space Jail a kada. Maa bada evariki chepukovali.

  • @danieldelights1
    @danieldelights1 11 หลายเดือนก่อน

    Do u guys know that when israel was formed there were only 7 lakh palesthinians. If only the more then 50 arab countries took them there would have been no palesthine problem. But today most muslims would like 2 settle in the US or europe.i guess u know why

  • @raghunandanareddy9112
    @raghunandanareddy9112 11 หลายเดือนก่อน +2

    Why Red cross, you Cross in Red

    • @MithuN-h7m
      @MithuN-h7m 11 หลายเดือนก่อน +2

      red cross is for humanitarian assistance. It is not like they cross each other

  • @svsrinivas9
    @svsrinivas9 11 หลายเดือนก่อน

    BBC Saros pet 🐕

  • @amazingon1620
    @amazingon1620 11 หลายเดือนก่อน

    Free Palestine 🇵🇸

  • @mahenderraomesineni
    @mahenderraomesineni 11 หลายเดือนก่อน

    Good video 😮😮😮

  • @hidayatulla7862
    @hidayatulla7862 11 หลายเดือนก่อน +1

    Please save human rights please safe gaja humans😢

  • @Drsparjan
    @Drsparjan 11 หลายเดือนก่อน +10

    Thank u for explaining everything in detail,how come all other Telugu news channels show somewhat very absurd just for ratings but here,everything is clear and pin to pin point now I understood how Israel and Gaza was suffering with issues since a long time.

  • @prakashsimhadri3422
    @prakashsimhadri3422 11 หลายเดือนก่อน +9

    Dèstŕòÿ.hamas

    • @MithuN-h7m
      @MithuN-h7m 11 หลายเดือนก่อน +3

      that's what israel doing now

  • @013693
    @013693 11 หลายเดือนก่อน

    Desert areas like Gaza strip lo ki Elephents ela vachayi, Ottoman samrajyam lo ! Deserts lo only Camels untayi.... Edo cheputu... edo Pictures peditey elaga !! :-(

  • @hidayatulla7862
    @hidayatulla7862 11 หลายเดือนก่อน

    Durakramana chasendevru ballipoendevaru😢 Palestine yanlu terrorist lu evaru🇮🇱

  • @shaikmahammed342
    @shaikmahammed342 11 หลายเดือนก่อน +5

    5 నెలలుగా తగలబడుతున్న మణిపూర్ మనకు కన్పించదు. ఎక్కడో ఉన్న israel కన్పిస్తుంది.

  • @kumarsubu4983
    @kumarsubu4983 11 หลายเดือนก่อน

    Mari Jaal mein dadi

  • @hidayatulla7862
    @hidayatulla7862 11 หลายเดือนก่อน

    Ne ellu evaro acramana cheste novu vorkunttava😢 allnti porattame Palestineyanllu chstunnaru

    • @shekarnani4468
      @shekarnani4468 11 หลายเดือนก่อน

      1400 yella charitra unna israel lo asalu muslim matlame ledhu mari palastina ane desham ela erpadindhi dochukunte ne kadha?
      Isreal chestundhi akramana kadhu!

  • @IbbuIbraheem-
    @IbbuIbraheem- 11 หลายเดือนก่อน

    1947 israel daysam ladu

  • @rajareddygopidinni3732
    @rajareddygopidinni3732 11 หลายเดือนก่อน

    2:21

  • @singaraputharun7519
    @singaraputharun7519 11 หลายเดือนก่อน

    🤣🤣🤣🤣🤣

  • @michaelceasar
    @michaelceasar 11 หลายเดือนก่อน +5

    *Jesus is the most Influential Jew in the whole world*

  • @Banislamsavehumanityandwomen
    @Banislamsavehumanityandwomen 11 หลายเดือนก่อน +3

    Ademi hindu religion kadu ra Babu loving each other anataniki
    Ika nundina Anni matalu samaanam anatam manandi

  • @నేనునావంటలు
    @నేనునావంటలు 11 หลายเดือนก่อน

    😂😂😂😂🎉

  • @samathacharvakar1482
    @samathacharvakar1482 11 หลายเดือนก่อน

    అక్కడ ఎంత యుద్దం జరిగితే అంత పండగ మీకు మీ మోడి మొదనిలకు
    దానికీ పది రేట్లు దొంగ వ్యాపారం చేసుకోవచ్చు మతోన్మాద మృగాలు కు ఇక్కడ ​
    ఇప్పటికే హమాస్ గెలిసింది అది మతంగా ఎప్పుడు
    గెలుస్తూనే ఉంటుంది మిగిలిన దొంగ మతాలు అన్నీ చస్తాయి ఒక రోజు
    బారత దేశం లో ఉన్న దొంగ వైధిక హిందూ మతం గా చెపుతున్న జాడ్యం తో సహ
    కానీ ఇస్లాం కు చావులేదు అక్కడ ఆ ఆయా దేశాలలో

    • @NagaRajuRaju-z7i
      @NagaRajuRaju-z7i 11 หลายเดือนก่อน +2

      నువ్వుకూడా గజావీళ్ళాక వెళ్ళవలసింది. Needula తీరుతుంది 😅😂

    • @shekarnani4468
      @shekarnani4468 11 หลายเดือนก่อน

      Desha drohi thu