Jeevamrutham Preparation || జీవామృతం తయారీ విధానం || Rythunestham Foundation

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ก.ย. 2024
  • ప్రకృతి వ్యవసాయంలో కషాయాలు, ద్రావణాలు కీలకపాత్రవహిస్తాయి.
    వాటిలో జీవామృతం ఒకటి.
    ఇది అనంతకోటి సూక్ష్మ జీవుల తో కూడిన మహాసాగరం .
    జీవామృతం ద్వారా భూమిలో సూక్ష్మజీవులు , వానపాములు ఇబ్బడి ముబ్బడి గా వృద్ధి చెందుతాయి .
    మట్టిలో నిద్రావస్థలో ఉన్న సూక్ష్మజీవులు, వానపాములు చెతన్య వంతం చేయడం ద్వారా జీవామృతం భూసారం పెరగడానికి దోహదపడుతుంది .ఈ సూక్ష్మజీవులు భూమి లో మొక్కల వేర్లు పోషకాలను వినియోగించుకునే రీతిలోకి అందుబాటులోకి తెస్తాయి
    బెట్టాను తట్టుకోవడానికి జీవామృతం రైతులకు ఎంతో సహాయ పడుతుంది .జీవామృతం వాడడం వలన పంటల్లో అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి .
    ఇప్పుడు జీవామృతాన్ని ఎలా తయారు చేయాలో ప్రత్యక్షముగా చూద్దాం

ความคิดเห็น • 180

  • @acr7888
    @acr7888 4 หลายเดือนก่อน

    ఆర్యా మి కృషిరైతు,వినియోగదారుల అభ్యున్నతికి అమోఘం, అద్భుతం,దన్యవాదములు కానీ
    ప్రకృతి,సేంద్రియ,గొడారిత వ్యవసాయంలో రైతుతయారి డ్రావన,కషాయలకు,పంటవుత్పత్తులకునిక్కచ్చిత శ్రాస్తియచట్ట బద్దతదిశలో అడుగిడిఅవగాహన కలించమనవి ఎపుడూ ఈ వ్యవసాయం త్వరితగతిన విజృంభణ లో ముందుకు సాగగల దు

  • @janakivenu5877
    @janakivenu5877 5 ปีที่แล้ว +3

    Nice and clear information thank you

  • @prasadkanna8422
    @prasadkanna8422 4 ปีที่แล้ว +2

    Superb

  • @puliprathap2899
    @puliprathap2899 5 ปีที่แล้ว +4

    Raithulu Jagratha Manaku Padani Vadunte Ee Drum Lo Eraze Kalipevaruntaru

  • @ramuca116
    @ramuca116 2 ปีที่แล้ว

    Super

  • @hyperhari7069
    @hyperhari7069 5 ปีที่แล้ว +15

    జివామృతం తయారీ సూపర్ కానీ ఒక్క ఏకరము వరి కి ఎన్ని లీటర్లు వాడాలో దానిలో వాటర్ ఎంత కలపాలో చెప్పండి reply ఇవ్వండి

  • @naveen1178
    @naveen1178 3 ปีที่แล้ว +1

    Thanku

  • @Ram9854
    @Ram9854 4 หลายเดือนก่อน

    Nice anna ji 🎉

  • @janakivenu5877
    @janakivenu5877 5 ปีที่แล้ว +7

    Jeevamrutam veyadam valla na pots lo boledanni vanapamulu puttayi ...thank you

  • @pardhuundralla7356
    @pardhuundralla7356 7 ปีที่แล้ว +10

    it's giving good results

  • @viswanathreddy360
    @viswanathreddy360 6 ปีที่แล้ว +2

    Seeds ok. But, plz tell me, how to use beejamritham for plants purchased from nursery?

  • @ahobalaraomvg6549
    @ahobalaraomvg6549 5 ปีที่แล้ว +2

    we must develop a procedure to make jeevamrutham with least invollvement of labour i-e for mixing &transport of materials

  • @padmag5303
    @padmag5303 ปีที่แล้ว

    Jeevamrutham ante only aavu peda aavu muthram nalla bellam 200 letter neetiki, .
    1) 3,4 kgs peda
    2)10 letters aavu muthram
    3) 2 kgs nalla bellamu inthe. pindi padarddalu vadakudadu brother endukante pindi padarddalaku nusi patte gunam vuntundi enni rojulu fermentation nusi patte paristhithi thappadu andukane.
    ** Okavela pindi padarddalu vadali ante 5,6 kgs ragi Pindi,3 kgs sajja pindi, 2 kgs Senaga pindi, 2 kgs jonna Pindi, 2 kgs nalla bellam inthe first 50 litters water lo kalipi pettandi 15 day fermentation avuthundi mokkalaku icche mundu Sodium benzoate 150 grams 50 neetilo kariginchi fermentation chesukunna dravanamlo posi bagaa kalipi ventane mokkalaku ivvandi idii chelaa manchidi nusi patte paristhithi raadu.
    ** 4,5 rakala pindi padarddalu koddiga nettitho okkokkatiga separate gaa kalupukuntu oka plastic 50,60 litters container lo thayaru chesukondi mokkalaku baga viparithamga paduthundi eyy crops ku aina 2,3 tym 2 month's gap tho ivvandi good benifit vuntundi.
    ** Sodium benzoate fermentation samayamlo vaadakandandi. After fermentation dravanamm mokkalaku icchethappudu cheppina vidamga sodium benzoate mix chesukovalisi vuntundi.

  • @yerravamshi8605
    @yerravamshi8605 3 ปีที่แล้ว

    Good information

  • @enrenr6472
    @enrenr6472 5 ปีที่แล้ว

    Super exlent

  • @yenagandlarajasekhar8282
    @yenagandlarajasekhar8282 5 ปีที่แล้ว

    Nice

  • @purnamandalapu176
    @purnamandalapu176 ปีที่แล้ว

    Sir, how many times we can give jeevamrutham to plants in soil or spraying in a month.

  • @vemulapallibrahmajirao1401
    @vemulapallibrahmajirao1401 4 ปีที่แล้ว

    ఈ ద్రావణాన్ని వడ. కట్టడం ఎలా చేయాలి అది కూడా చూపిస్తే బాగుంటుంది అండి.

  • @publicentertainment4740
    @publicentertainment4740 5 ปีที่แล้ว

    ; చాలా బాగున్నాయి

  • @hyperhari7069
    @hyperhari7069 5 ปีที่แล้ว +14

    TH-cam వీడియో లో పెట్టడం కాదు సర్ పబ్లిక్ కామెంట్స్ కి కూడా ఆన్సర్ ఇవ్వండి

    • @user-bn5wi2fg9w
      @user-bn5wi2fg9w 5 ปีที่แล้ว +4

      Pagadala Hariprasad ఆవు పేడ బెల్లం కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది

    • @vj-qh1ip
      @vj-qh1ip 3 ปีที่แล้ว

      @@user-bn5wi2fg9w thinadaanika leka panta polaanika

  • @kalyaniganapathiraju2137
    @kalyaniganapathiraju2137 4 ปีที่แล้ว

    *ప్రకృతి వ్యవసాయం పై శిక్షణ*(On Line Trining)
    మిత్రులందరికీ నమస్కారం .ఏప్రిల్ 28 నుండి (2వ బ్యాచ్) ప్రకృతి వ్యవసాయం పై శిక్షణ మొదలు అవుతుంది.ఈ శిక్షణలో సుబాష్ పాలేకర్ గారి విధానాలు,చౌహన్ క్యూ పద్దతులు,భాస్కర్ సావే, పురాతన భారతీయ వ్యవసాయ విధానాలు ఇంకా ఇతర పద్దతులు పై శిక్షణ ఉంటుంది. కూరగాయల పెంపకం ,పండ్ల తోటల పెంపకం,వరి సాగు మరియు ఇతర పంటల సాగు,భూమిని సారవంతముగా మార్చు కునే విధానాలు ,ముఖ్యముగా చౌడు భూములను తిరిగి సరవంతముగా మార్చుకోవడం, పురుగుల నివారణకు కషాయలు తయారీ విధానం,మొక్కల పెరుగుదలకు పోషకాల తయారీ విధానం,అంతర పంటల సాగు,ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్, పశుగ్రాసల సాగు,తక్కువ నీటితో ఎక్కువ పంటల సాగు విధానాలు,దేశీ విత్తనాలు వాటి ప్రాముఖ్యత లు ,నాణ్యమైన వితనాలు తీసుకునే పద్దతులు,అధిక దిగుబడి కి తీసుకోవలసిన జాగ్రత్తలు,విత్తనాలు భద్రపరుచుకునే విధానాలు,కొని ముఖ్యమైన గో ఉత్పతులు తయారీ విధానం,మార్కెటింగ్ విధానాలు,ఆవులు,కోళ్లు,మేకలు,చేపలు పెంచుకునే సహజ విధానాలు బయో ఎంజేమ్స్ ప్రో బియటిక్స్ తయారీ విధానం ,వ్యవసాయ ఉత్పత్తులు లను వాల్యూ యాడ్చేసుకోవడం ,ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని మన ప్రకృతి వ్యవసాయంలో వాడుకునే మెళకువలు మొదలగు అంశాలపై on line లో శిక్షణ ఇవ్వబడును.శిక్షణ కాల పరిమితి ఒక సంవత్సరం.శిక్షణ తో పాటు on line consultency service కూడా ఇవ్వడం జరుగుతుంది.
    గమనిక:శిక్షణ వేరు ,కాన్సుల్టెన్సీ సర్వీస్ వేరు గమనించ గలరు.దీనికి సంబంధించిన fees మరియు registration ఇతర వివరాలకు క్రింది నెంబర్ కి సంప్రదించండి.8686871048.ఇతర వివరాలకు
    ఉదయం 9 నుండి 12గంటలవరకు సంప్రదించ గలరు. వ్యవసాయం పై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరు ఈ కోర్స్ లో join అవ్వవచ్చు.కొత్తగా ఆసక్తి తో వ్యవసాయం చేయాలని అనుకుంటునవారు వ్యవసాయం చేస్తూ ఇంకా తెలుకోవలనుకుంటునవారు,ఇంటి పంటలు పండించుకునే వారు,వ్యవసాయ కోర్సు లు చేస్తున్నవారు,భవిష్యత్తులో natural farming చేయాలనుకునే వారు, ఎవరైనా ఈ కోర్స్ యందు join ఆవవచ్చు .
    వ్యవసాయం 64 కళలో ఒక కళా. దీని పై సంపూర్ణ అవగాహన తో చేసినపుడు మాత్రమే నాణ్యమైన,రుచికరమైన, పోషకాలతో కూడిన ఆహారం ఉత్పత్తి చేయగలం.
    కేవలం పరిమితి సంఖ్యలో మాత్రమే సబ్యులకు అవకాశం.
    ప్రాకృతి వ్యవసాయం చేదాం హాస్పిటల్స్ లేని నవ సమాజం నిర్మాణం చేదాం.
    మీ శివ ప్రసాద్ రాజు

  • @maheshmedicmaheshmedic5637
    @maheshmedicmaheshmedic5637 2 ปีที่แล้ว

    What is the dose for cotton.soyabeen spray

  • @achandrakumari3802
    @achandrakumari3802 3 ปีที่แล้ว

    పద్మశ్రీ డాక్టర్ సుభాష్ పాలేకర్ జీ జీవా మృత్ ఎరువుకాదు కేవలం కల్చర్ (తోడు )లాంటిదని నొక్కి చెప్పారు తోడు గా వాడుకోవాలన్నారు అందరు ఎరువు అని అధిక మోతాదు /అధిక పర్యాయములు వాడుచున్నారు ఇది పొలానికి, పంటకు రాబోవు కాలంలో ఎలా పరిణామం ఉంటుంది (అధిక రసాయన లు వాడిన ప్రభావం )చూపునా?

  • @raginagaraj1294
    @raginagaraj1294 6 ปีที่แล้ว

    Very nice t

  • @macharlarajashekher8794
    @macharlarajashekher8794 3 ปีที่แล้ว +1

    గేదె పెడ & మూత్రం తో జీవామృతం తయారు చేయవచ్చా plz చెప్పండి

    • @padmag5303
      @padmag5303 ปีที่แล้ว +1

      Assalu cheyyakudadu vupayogam vundadu

  • @surajjanni6302
    @surajjanni6302 2 ปีที่แล้ว

    Super 12/11/2021

  • @lutherpaulpadamutham
    @lutherpaulpadamutham 2 ปีที่แล้ว

    AAVU DUNG BADULU DONKEY DUNG ,DONKEY MILK + JEEVAMRUTAMLO VADE MEERU CHEPPINA SAME MATERIALSTO MIX CHESI JEEVAMRUTAM TAYARU CHESUKONDI...AMAZING RESULTS MEEKU VASTAY..DONKEY DUNG ,URINE, MILK...RAJAMUNDRY DAGGARALO UNNA DONKEY FARM VADDA DORUKUTAY....

  • @BalaKrishna-ct1pp
    @BalaKrishna-ct1pp 5 ปีที่แล้ว +2

    chemicals pani cheyakapothe jeevamrutham pani chestaya

  • @prakashgvgv4339
    @prakashgvgv4339 2 ปีที่แล้ว

    If in case we don't have local cow mutram what will do

  • @ramanamekala6110
    @ramanamekala6110 ปีที่แล้ว

    Anna mirapaki vadacha

  • @momwithbussybuddy6040
    @momwithbussybuddy6040 5 ปีที่แล้ว +2

    polam lo birds vachi chinana insects ne tenali ante em cheyali

  • @pepakayalasrinu7394
    @pepakayalasrinu7394 3 ปีที่แล้ว +1

    200లీటర్లు నీటికి ఎంత పరిమాణంలో జీవామృతం కలిపి పిచికారీ చెయ్యాలి చెప్పగలరు.

  • @arisputu
    @arisputu 5 ปีที่แล้ว +2

    dose in english please. Thank you

    • @kalakuntlarao4231
      @kalakuntlarao4231 4 ปีที่แล้ว +2

      Local cow dung 10kg
      Cow urine 5 to 10 lts
      Any pulses powder 2 kg
      Jaggery 2 kg
      Soil 300 hrs
      Water 200 lts

    • @shariefshaiek8416
      @shariefshaiek8416 3 ปีที่แล้ว

      @@kalakuntlarao4231 please don't use soya or peanuts😎

  • @edagottiramesh9319
    @edagottiramesh9319 2 ปีที่แล้ว

    Gorela peda vadukovacha

  • @mahaboobbashashaikmahaboob7763
    @mahaboobbashashaikmahaboob7763 5 ปีที่แล้ว

    Vannamei calture gurnchi chapandi

  • @chandhulovely2218
    @chandhulovely2218 3 ปีที่แล้ว

    Jonna. Pindi veskovacha

  • @guntianil2602
    @guntianil2602 5 ปีที่แล้ว +7

    ఒక్క పంపు కి జీవఅమృతం ఎంత వాడాలి please reply

  • @madhunayakbanoth5944
    @madhunayakbanoth5944 3 ปีที่แล้ว

    Enni acres ku pichikaari cheyochu

  • @vasugajula66
    @vasugajula66 4 ปีที่แล้ว

    Enni literal nillaku
    1 litar javamrutham kalapali

  • @cmrfactstelugu2.0
    @cmrfactstelugu2.0 5 ปีที่แล้ว

    1 month tamota mokkalaki spraying kii 100 liters water kii Jeevamrutham enni litars thesukovalli sir

  • @GRCreations9505
    @GRCreations9505 3 ปีที่แล้ว

    దిని వాడటం వల్ల ఈ గ లు వస్తున్నాయి ఎలా

  • @Vijay_0815
    @Vijay_0815 6 ปีที่แล้ว +5

    Apasavya dhisa (anti clock wise) thippithe emi aithaadi

    • @venkateshkaluvakollu4592
      @venkateshkaluvakollu4592 5 ปีที่แล้ว

      Naku same doubt vachindhi brother....

    • @AdithyaFarmer
      @AdithyaFarmer 4 ปีที่แล้ว +1

      apasavya dhishalo thipithe pantaku upayogapade sukshmajivulu chanipothavi

  • @SivaKumar-tr3rh
    @SivaKumar-tr3rh 2 ปีที่แล้ว

    Anna domaku jeevamrutam panichathuda

  • @venkateswarlukoneti9074
    @venkateswarlukoneti9074 4 ปีที่แล้ว

    తయారు అయినా జీవామృతం డైరెక్ట్ గా స్ప్రే చేయాలా లేక నీరు కలపాలా

  • @nagarajyadav9552
    @nagarajyadav9552 4 ปีที่แล้ว

    Thota ki spray cheayachaa

  • @krishnareddy1497
    @krishnareddy1497 6 ปีที่แล้ว

    Orange juice spray cheyacha

  • @srikar.g5498
    @srikar.g5498 4 ปีที่แล้ว

    W

  • @praneethkulakarni1329
    @praneethkulakarni1329 3 ปีที่แล้ว

    Liter jeevamrutham ke haa ne liters of water add

  • @rickeynikhil8643
    @rickeynikhil8643 5 ปีที่แล้ว

    1 area ki contite yantha vadali

  • @anjappanaranolla217
    @anjappanaranolla217 4 ปีที่แล้ว

    Thank you bro for uploading this video's for us.
    Can we use ox or other animals dung to prepare Jeevamrutham, because we do not have that much quantity of cow dung.

  • @tejavathveerendrababu9915
    @tejavathveerendrababu9915 6 ปีที่แล้ว

    gyadha urin pani chyyadhaa

  • @subhanishaik9615
    @subhanishaik9615 5 ปีที่แล้ว

    3years unna mamidi chettuku entha mothadulo ivvali?

  • @ammavantillu2232
    @ammavantillu2232 3 ปีที่แล้ว

    Pappula pindi antye Anti..... A pappulu vaadaru

  • @SaiKrishna-xk4gp
    @SaiKrishna-xk4gp 6 ปีที่แล้ว +1

    What is mean by desi cow

  • @rahimpasha3763
    @rahimpasha3763 4 ปีที่แล้ว

    2 years Mango tress ki Anni days ki evvali yearly ones esti sapotada leeda monthly evvala sir...

  • @santoshkumarvemulapalli3153
    @santoshkumarvemulapalli3153 3 ปีที่แล้ว

    Needalo unchala leka bayata unchala

  • @jagannaidu8141
    @jagannaidu8141 4 ปีที่แล้ว +3

    Mee number ivvandi Sir

  • @vasudevagollapalli3754
    @vasudevagollapalli3754 5 ปีที่แล้ว

    Direct ga spray chayala ladha water lo dilute chsi vadala

  • @dasariarunkumar1448
    @dasariarunkumar1448 5 ปีที่แล้ว +1

    వేష్ట్ డి కంపోజర్ వాడిన రిజల్ట్ ఎన్ని రోజులకు తె లుస్టుండి

  • @KiranKumar-bi4cy
    @KiranKumar-bi4cy 5 ปีที่แล้ว +1

    Sugar cane ki use cheyavacha

  • @Indian.84
    @Indian.84 3 ปีที่แล้ว

    Hi

  • @sgtk1234
    @sgtk1234 4 ปีที่แล้ว

    S

  • @adarshramisetti418
    @adarshramisetti418 5 ปีที่แล้ว +1

    Bore water vadda sir mari

  • @karamraviteja5215
    @karamraviteja5215 5 ปีที่แล้ว

    Sendriya vyavasayam cheyalani understanding else cheyali

  • @usmansaheb3733
    @usmansaheb3733 5 ปีที่แล้ว

    Please aavu mutram ekkada dhorukuthundhi cheppandy

  • @chittakondashivakumar4980
    @chittakondashivakumar4980 4 ปีที่แล้ว

    Helo

  • @valmikidharma4416
    @valmikidharma4416 4 ปีที่แล้ว

    వంకాయ కూడా వాడ వచ్చా

  • @thirupathitharala734
    @thirupathitharala734 3 ปีที่แล้ว

    Brother aavu moortram available ledhu maa dhaggara . Mootram లేకుండా థయారు chesthe use untadha.

  • @reddyinformation7280
    @reddyinformation7280 6 ปีที่แล้ว

    Barrela peda vati mutram tho cheyavacha please reply

    • @gutlapalliveerababu5011
      @gutlapalliveerababu5011 5 ปีที่แล้ว

      Barrels peda assalu pani cheyadu bro avupeda matrame pani chestundi because of positive bactiria is available in desi cows dung

  • @nareshreddybanala3668
    @nareshreddybanala3668 6 ปีที่แล้ว +1

    Deeniki vade items emaina ekkuva thakkuva aithe emanna problema cheppandi.

    • @hemalatha.ahemalatha.a6579
      @hemalatha.ahemalatha.a6579 5 ปีที่แล้ว

      No emi avvadhu andi Edhi bhumi Sarani penchuthundhi chemicals use cheyyadam valana soil pollute avuthundhi Andhuke ilanti natural vi vadithei soil kuda chala baguntundhi

    • @hemalatha.ahemalatha.a6579
      @hemalatha.ahemalatha.a6579 5 ปีที่แล้ว +1

      Plzz follow organic farming avoid chemicals & miku unna land lo half acre ayina organic chesi chudandi, soil organic material ga marali antei it take 2years of time Plzz follow #OF#

  • @ananthagonuguntla6509
    @ananthagonuguntla6509 5 ปีที่แล้ว

    Buffalo peda tho kuda cheyocha

  • @anildandupati8472
    @anildandupati8472 5 ปีที่แล้ว

    Dhene valla use entii..?

  • @datlabharatkumar9790
    @datlabharatkumar9790 4 ปีที่แล้ว

    Anti clock wise am avtadhi chapadhi kodhiga

    • @rajeshyeduruvada5960
      @rajeshyeduruvada5960 4 ปีที่แล้ว

      Clock wise' ithe oxezen andutundi ..sloution prepare kavadaniki..

  • @nightingalemusic8921
    @nightingalemusic8921 4 ปีที่แล้ว

    Idhi Enni days nilva unchukovachu

    • @srkjodino.1
      @srkjodino.1 4 ปีที่แล้ว

      1 week లో వాడాలి

  • @edtingtimes6595
    @edtingtimes6595 6 ปีที่แล้ว

    G.Ramu Yadav

  • @bgopinath7178
    @bgopinath7178 4 ปีที่แล้ว

    ఇది పత్తి పంటకు ఉపయోగించ వచ్చా? ఒక ఎకరాకు ఎన్ని లీటర్ల కావాలి?

    • @srkjodino.1
      @srkjodino.1 4 ปีที่แล้ว

      వాడచ్చు

  • @ammulu5985
    @ammulu5985 6 ปีที่แล้ว

    ఇది దేనికి మంచిది

  • @stalinreddy9883
    @stalinreddy9883 3 ปีที่แล้ว

    వులవాల పిండి బదులు వేప పిండి వాడవచ్చా

  • @richdaddypoordaddy2339
    @richdaddypoordaddy2339 4 ปีที่แล้ว

    Barre peda vadarada

  • @user-bn5wi2fg9w
    @user-bn5wi2fg9w 5 ปีที่แล้ว

    మనిషి పేడ సారవంతం దిగుమతి బాగా వచ్చింది

    • @Ram9854
      @Ram9854 4 หลายเดือนก่อน

      చెత్త నా ----🎉

  • @namburusstories5657
    @namburusstories5657 ปีที่แล้ว

    మీ వివరణ సరిగ్గా లేదు

  • @soldier211
    @soldier211 4 ปีที่แล้ว

    1 ుకరనికి ుంత తీసుకోవలను

  • @krishnareddy6755
    @krishnareddy6755 6 ปีที่แล้ว

    సవ్య దిశలోనే ఎందుకు తిప్పాలి

  • @lateshpedada1432
    @lateshpedada1432 4 ปีที่แล้ว

    ,
    .

  • @saitejalingareddy8786
    @saitejalingareddy8786 6 ปีที่แล้ว +2

    ఆవు పేడ బదులు గేదె పేడ వాడవచ్చా

  • @kammarinagaraju9867
    @kammarinagaraju9867 6 ปีที่แล้ว +2

    pappula pindi yedi vadali

  • @ssentertainmentnew919
    @ssentertainmentnew919 3 ปีที่แล้ว

    ఈ జీవామృతం వల్ల ఉపయోగాలు ఈమితి

  • @shailajanirni7725
    @shailajanirni7725 6 ปีที่แล้ว +1

    Super

  • @vasureddy4256
    @vasureddy4256 6 ปีที่แล้ว

    Nice

  • @chittakondashivakumar4980
    @chittakondashivakumar4980 4 ปีที่แล้ว

    Hi

  • @veerlaashok3215
    @veerlaashok3215 7 ปีที่แล้ว

    Nice