jeevamrutham preparation in telugu // jeevamrutham vade vidhanam 2020

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.ย. 2024
  • jeevamrutham preparation in telugu
    jeevamrutham tayari vidhanam 2020
    జీవామృతం తయారు చేసే విధానం మరియు వాడే విధానం:-
    100 లీటర్లు నీటికి కావలసిన పదార్దాలు
    1) 5 కేజీల దేశీఆవు పేడ02) 5 లీటర్లు దేశీ ఆవు మూత్రం 03) ఒక కేజీ నల్ల బెల్లం 04)ఒక కేజీ పప్పుల పిండి 05)పిడికెడు రసాయనాలు చల్లని ప్రదేశంలో మట్టి.వీటిని పూర్తిగా కలిసే విధంగా ద్రావణంగా చేసి 100 లీటర్ల నీటిలో కలుపుకోవాలి.మనము తయారు చేసిన జీవామృతాన్ని ప్రతి రోజు ఉదయము ,సాయంత్రము కర్ర సహాయముతో కుడివైపు దిశగా ఒక నిమిషము పాటు తిప్పుకోవాలి .ఇలా చేసిన నాలుగు రోజుల్లో జీవామృతంలో మంచిగా బాక్టీరియా అభివృద్ధి చెందుతుంది .
    :-జీవామృతం మంచిగా రెడీ అయిందని మనము తెలుసుకోవడము ఎలా :-
    మంచి సువాసన కలిగి అలాగే బంగారము రంగులోకి మారుతుంది ఇదే మనకు గుర్తు.
    :-జీవామృతము వాడే విధానము :-
    వరి పంటకు నాట్లు వేసిన వారము తరువాత నుంచి ఒక ఎకరానికి 200 లీటర్లు చొప్పున ప్రతి పది రోజులకు ఒక సారి జీవామృతము ఇవ్వాలి.
    :-ఏ విధముగా ఇవ్వాలి:-
    మన వరిపంటకు నీళ్లు పెట్టినప్పుడు ఆ నీటితో పాటు జీవామృతము పారించాలి,లేదా కల్లప్పు చల్లే విధముగా వరిపొలములో చల్లుకోవాలి.అలాగే పండ్లు మొక్కలకు ఒక ఎకరానికి 200 నుంచి 300 లీటర్లు జీవామృతము ప్రతి 15 రోజులకోసారి 2000 లీటర్లు నీటిలో 300 లీటర్లు జీవామృతము కలిపి పిచికారీ చెయ్యాలి మరియు చెట్టు వేర్లకు ఇవ్వాలి.ఆకు కూరలకు ,కూరగాయమొక్కలకు మొలక మొలిచిన 7 రోజుల నుండి 200 లీటర్లు నీటిలో 5 లీటర్లు జీవామృతము కలిపి మొక్క పూర్తిగా తడిచే విధముగా పిచికారీ చేసుకోవాలి .మొదటి నెల ఈ విధముగా 7 రోజులకు ఒక సారి ఇలా నాలుగు సార్లు ఇవ్వాలి.రెండవ నెల 10 లీటర్లు జీవామృతము 200 లీటర్లు నీటిలో కలిపి నాలుగు సార్లు ఇవ్వాలి ఇలా ప్రతి నెలకు నాలుగు సార్లు చొప్పున అలాగే ప్రతి నెల 5 లీటర్లు జీవామృతము పెంచుతూ పిచికారీ రూపంలోనూ,అలాగే డ్రిప్ పద్ధతిలోను కూరగాయ మొక్కలకు ఇవ్వాలి.

ความคิดเห็น • 157

  • @hymavathidasu6663
    @hymavathidasu6663 ปีที่แล้ว +2

    Clear గా చెప్పారు థాంక్స్

  • @user-wn6sf7rq7m
    @user-wn6sf7rq7m 3 หลายเดือนก่อน +1

    Very good

  • @shaikruksana3848
    @shaikruksana3848 3 ปีที่แล้ว +6

    చాలా బాగా జీవామృతం తయారు చేసేది చూపించారు ప్రతిదీ చాలా బాగా వివరించారు అన్నా😊

    • @ramuca116
      @ramuca116 2 ปีที่แล้ว

      Connecting formers and consumers.
      రైతులను వినియోగదారులను కలపడం.
      జీవన ఎరువులు (Biofertilizers) మరియు సేంద్రీయ ఎరువులు (Organic Fertilizers) వాడడం వల్ల పంటలకు ఉపయోగాలు.
      # ఆదిక ఉత్పత్తి ( already it is proved )
      # భూసార పరిరక్షణ
      # తక్కువ ఖర్చు
      # పంటను అదిక ధరలకు అమ్ముకొవచ్చును. ( first we are concentrate on farmers. )
      # పండ్లు మరియు కూరగాయలు ఎక్కువ రోజులు కాపునిస్తాయి
      # అన్ని రకాల పండ్లు, కూరగాయలు,పూలు మొదలైనవి స్వల్పకాలంలో పెరుగుతాయి.
      # పోషకవిలువలు పెరుగుతాయి
      మరిన్ని వివరాలకు ఈ సైట్ సందర్శించండి
      For more details visit
      jivasendriya.com

  • @RameshBabu-bl8qs
    @RameshBabu-bl8qs ปีที่แล้ว +2

    A 100 litres can close cheseyala anna 3days varaku

  • @tanujrohith880
    @tanujrohith880 2 ปีที่แล้ว +1

    Keka anna jai prakruthi vaidyam. Elanti prakruti vaidya vidanam andaru acharinchali. Ippatiki ayina andaru deeni aaacha rinchi arogyavanthulu kandi. Ryathulunu ప్రోత్సహించండి గిట్టుబాటు ధరలు అందించండి కోరుతున్నాను.
    జై kisan.
    Lots of love from విశాఖపట్నం.

  • @bmangilal3394
    @bmangilal3394 ปีที่แล้ว +1

    Spray cheyyali ante vada poyyala Etla Anna

  • @thomasreddy574
    @thomasreddy574 ปีที่แล้ว +1

    Thank you brother ❤

  • @narasimharaoadabala5049
    @narasimharaoadabala5049 2 ปีที่แล้ว

    మీరు చెప్పిన చెసిన విడియో చాలా బాగుంది. వృక్ష ఆయుర్వేదం పుస్తకం లోని కునపజలం మేక లేదా కోడి మాంసంతో గాని మొక్కలు ఆకులతో గాని కునపజలం తాయారు చేసారు వాటి గురించి తెలుగులో ఒక విడియో చెయ్యండి.

  • @anjireddysaireddy1695
    @anjireddysaireddy1695 3 ปีที่แล้ว +3

    అర్థం అయ్యేట్టు చాలా బాగా చెప్పారు... జైశ్రీరామ్

  • @kogatamlokeshpaipalya9949
    @kogatamlokeshpaipalya9949 3 ปีที่แล้ว +1

    Superb brother its very useful video Thank you so much Jai kisan

  • @jagadheeshgundoji5740
    @jagadheeshgundoji5740 2 ปีที่แล้ว +4

    It's an awesome Guidance brother.

  • @sukruthareddy122
    @sukruthareddy122 3 ปีที่แล้ว +3

    🙏🙏🙏🙏🙏koti dandalu prakruthi vyavasayam vidanam acharinche meeku.

  • @ignesureddy5597
    @ignesureddy5597 3 ปีที่แล้ว +2

    Thank you so much

  • @vaishnavizindagiofficial
    @vaishnavizindagiofficial ปีที่แล้ว

    బ్రదర్ ఈ జీవామృతం తయారు అయిన తరువాత దీన్ని చేతితోని తాకవచ్చా.దీన్ని డైరెక్ట్ గా తాకితే ఏమైనా దద్దుర్లు,ఇన్ఫెక్షన్స్ ఏమైనా వస్తాయా

  • @muralikrishna430
    @muralikrishna430 3 ปีที่แล้ว +2

    Good explanation

  • @acr7888
    @acr7888 4 หลายเดือนก่อน

    గట్టు పైన మట్టి కాదు గట్టుఒక్కన మట్టి లేక పుట్ట,చెట్టుక్రింద. మట్టి వాడాలి,మరిజివామృతం ప్రతి 25_30రోజులకు 200, లీట్ ఏకారపంతకు అలస్పంతకాలంలో4_5మార్లు వాడినచాలని,మరిభూమికి3_4సం వదినాచాలని ,drపద్మశ్రీ శుభాషపాలేకర్ జీ చెప్పడం వారి పుస్తకంలో వివరణ ఇచ్చారు గమనిచమనవి

  • @dileepthula1706
    @dileepthula1706 3 ปีที่แล้ว +1

    Thank u

  • @nannaamma8578
    @nannaamma8578 3 ปีที่แล้ว +1

    Superb

  • @boyarangadu1528
    @boyarangadu1528 3 ปีที่แล้ว +1

    Chala thanks naya

  • @raguraghavendhra531
    @raguraghavendhra531 3 ปีที่แล้ว +2

    Super bayya

  • @sowjanyavallamsetti6958
    @sowjanyavallamsetti6958 2 ปีที่แล้ว +1

    👍 👍👍

  • @pmrayurvedham9935
    @pmrayurvedham9935 2 ปีที่แล้ว

    Good👍 information

  • @agiledamodharareddy9345
    @agiledamodharareddy9345 3 หลายเดือนก่อน

    Jersey cow dung uses untundha ledha please reply

  • @111122224444ful
    @111122224444ful 3 ปีที่แล้ว +4

    Srikaakulam distic Raajam area surroundings lo mee laaga nature farming chese vaalu vunte cheppandi brother...direct gaa vaalla ni meet ayi polam chudaali.
    Nenu thwaralo raajam daggara nature farming start chesthunna bro..

  • @veerannaidua324
    @veerannaidua324 3 ปีที่แล้ว +2

    Good information bro

  • @jolapuramnabirasool5031
    @jolapuramnabirasool5031 2 ปีที่แล้ว

    Spear pump lo anni litars jivaamurutham vesukoni spear cheyali.....
    Telapagalara

  • @anuanasuya1093
    @anuanasuya1093 3 ปีที่แล้ว +1

    Thanks anna

  • @telugugamingff7012
    @telugugamingff7012 ปีที่แล้ว

    ANNAGARÚ GEER AAVÚ DHÉSÉ AAVÉ AVUTHADHA EA AAVULÚ DHESÉ AAVULÚ ANTARU P,L ÇHEPPÀGALARU

  • @kasarlagowthami2134
    @kasarlagowthami2134 3 ปีที่แล้ว +1

    Super brother

  • @divyanandimalla
    @divyanandimalla 3 ปีที่แล้ว +1

    Super

  • @ramanamekala6110
    @ramanamekala6110 ปีที่แล้ว

    Mirakaki oka ekaraku entha vadali

  • @govindareddyp4489
    @govindareddyp4489 3 ปีที่แล้ว +1

    మంచి సందేశం ఇచ్చినారు అన్నయ్య

    • @parameshnaturalfarmingtelu9210
      @parameshnaturalfarmingtelu9210  3 ปีที่แล้ว

      thank you bro

    • @parameswarb8717
      @parameswarb8717 3 ปีที่แล้ว +1

      అన్నా నా పేరు paramesh
      సేంద్రీయ వ్యవసాయం అంటే ఇష్టం
      ఆవు మూత్రం పెట్టెటప్పుడు అది ఆపేస్తుంది
      ఎలా పట్టాలో తెలియడం లేదు

    • @parameshnaturalfarmingtelu9210
      @parameshnaturalfarmingtelu9210  3 ปีที่แล้ว

      @@parameswarb8717 th-cam.com/video/N-gfD2JVbCw/w-d-xo.html

  • @sikindharshaik4896
    @sikindharshaik4896 2 ปีที่แล้ว

    Mokkala Verla dhagara veyala leka Akula medha spary cheyala

  • @cmmahesh5177
    @cmmahesh5177 2 ปีที่แล้ว

    Papayaki Ela vadali brother please tell me

  • @raveendrajonna4756
    @raveendrajonna4756 ปีที่แล้ว

    Bro, Ela spray cheyyalo video vunte pettu bro

  • @kaparapuchandrashivaganesh3530
    @kaparapuchandrashivaganesh3530 3 ปีที่แล้ว +1

    Super annya

  • @agiledamodharareddy9345
    @agiledamodharareddy9345 11 หลายเดือนก่อน

    Jersy aavu peda tho use undadha sir

  • @ramanamekala6110
    @ramanamekala6110 ปีที่แล้ว

    Anna mirapaki ela vadali

  • @Ms.vedhaanth
    @Ms.vedhaanth ปีที่แล้ว

    200 లీటర్లు ఎకరం పంటకు ఒకసారి చేసుకుంటే సరిపోతుందా లేక మళ్ళీ చేసుకోవాలా? వరి నాటువేసిన తర్వాత 3రోజులకు గడ్డి మందు చల్లవచ్చ?

  • @parsaparameshwar4996
    @parsaparameshwar4996 3 ปีที่แล้ว +1

    Hai Anna garu.baga చెప్పారు. మీరు ఓక సారి పంచగవ్య ఎలా తయారుచేయాలో చెప్పండి

  • @poojithareddy6754
    @poojithareddy6754 ปีที่แล้ว

    Vegetable crops ki 10 litres jeevamrutham 1 acre ka andi

  • @narendran3746
    @narendran3746 2 ปีที่แล้ว

    Tomato pantiki yavacha

  • @upendrayadavchalla707
    @upendrayadavchalla707 ปีที่แล้ว

    Mirchi ki ela ivvali...

  • @udayvenna8109
    @udayvenna8109 3 ปีที่แล้ว +2

    brother! జీవామ్రుతము మొక్కలకు యే విధం గా ఉపయోగపడుతుంది ? అదేవిధంగా మొక్కల పైన జీవామ్రుతము spray చేయవచ్చా ? waste de composer మరియు జీవమ్రుతము రెండు కూడా ఓకేవిదమైన పని నే చేస్తాయా ? తెలుపగలరు

    • @parameshnaturalfarmingtelu9210
      @parameshnaturalfarmingtelu9210  3 ปีที่แล้ว

      మొక్కల వయసును బట్టి జీవామృతము ఇవ్వాలి. మొక్కలు పైన జీవామృతము spray చేసుకోవచ్చును. రెండు ఒకేలా పనిచేస్తాయి కానీ waste de composer. కన్నా జీవామృతం ఇంకా మంచిది

  • @sunanda.nsunanda.n1220
    @sunanda.nsunanda.n1220 2 ปีที่แล้ว

    Jeevamrutham directuga 200 lit alage ivakudadha water tho kalipe ivala

  • @vadlaramuduachri4705
    @vadlaramuduachri4705 2 ปีที่แล้ว

    Jeevamrtham valana upayogam àanti

  • @mammusingammamatha6880
    @mammusingammamatha6880 2 ปีที่แล้ว

    Pashu garsam ki ivvavacha

  • @rsragrifarm8443
    @rsragrifarm8443 2 ปีที่แล้ว +1

    Good morning brother madi Anantapur district, tadipatri.
    నేను ప్రకృతి వ్యవసాయంలో చేద్దాం అనుకుంటున్నాను. దేశి (నాటు) విత్తనాలు ఎక్కడ అందుబాటులో ఉన్న వో తెలియజేయగలరు.
    Sprayer jam kakunda ela filter cheyali jevamrutham

  • @potharajukumaraswamy9170
    @potharajukumaraswamy9170 3 ปีที่แล้ว +1

    Anna garu Vari pantaku , veru senagaku enni sarlu , entha ivvali konchem cheppandi

    • @parameshnaturalfarmingtelu9210
      @parameshnaturalfarmingtelu9210  3 ปีที่แล้ว

      వరి పంటగురించి వీడియోలో చెప్పడం జరిగింది .అదే విధముగా సెనగ పంటకు కూడా కాలవ ద్వారా పారించాలి.

  • @venkatanarayananukavarapu776
    @venkatanarayananukavarapu776 3 ปีที่แล้ว +1

    Sir,
    మీరు సూచించిన విధంగా తయారు చేసిన జీవామృతాన్ని నేరుగా (dilute చేయకుండా) కూరగాయల మొక్కలకు,జామ మొక్కలకు, బొప్పాయి మొక్కలకు,పూలమొక్కలకు ఇవ్వవచ్చా తెలియజేయగలరు మరియు ఎంత పరిమాణంలో ఇవ్వాలి, లీటర్లలో.
    దయచేసి తెలుపగలరు.

    • @parameshnaturalfarmingtelu9210
      @parameshnaturalfarmingtelu9210  3 ปีที่แล้ว +1

      ఆకు కూరలకు ,కూరగాయమొక్కలకు మొలక మొలిచిన 7 రోజుల నుండి 200 లీటర్లు నీటిలో 5 లీటర్లు జీవామృతము కలిపి మొక్క పూర్తిగా తడిచే విధముగా పిచికారీ చేసుకోవాలి .మొదటి నెల ఈ విధముగా 7 రోజులకు ఒక సారి ఇలా నాలుగు సార్లు ఇవ్వాలి.రెండవ నెల 10 లీటర్లు జీవామృతము 200 లీటర్లు నీటిలో కలిపి నాలుగు సార్లు ఇవ్వాలి ఇలా ప్రతి నెలకు నాలుగు సార్లు చొప్పున అలాగే ప్రతి నెల 5 లీటర్లు జీవామృతము పెంచుతూ పిచికారీ రూపంలోనూ,అలాగే డ్రిప్ పద్ధతిలోను కూరగాయ మొక్కలకు ఇవ్వాలి.
      తప్పనిసరిగా నీటితో కలిపే జీవామృతము మొక్కలకు ఇవ్వాలి .ఒక వేళా మీ దగ్గర ఎక్కువ జీవామృతము వున్నట్లైతే పది లీటర్ల నీటికి పది లీటర్లు జీవామృతము కలిపి ఇవ్వాలి

  • @VenkateshVenky-yf2zu
    @VenkateshVenky-yf2zu 2 ปีที่แล้ว

    Nimma pantaki Ela cheyocha anna

  • @vishnusatyasanthoshmedida1751
    @vishnusatyasanthoshmedida1751 2 ปีที่แล้ว

    Direct ga ivvacha leka water mix cheyala

  • @sudhakarnaidu4270
    @sudhakarnaidu4270 ปีที่แล้ว

    జీవామృతం 6 మంత్స్ వరకు వాడొచ్చు అని చెప్పారు అండి, మీరు 12రోజులు అంటున్నారు

  • @knagireddy8608
    @knagireddy8608 2 ปีที่แล้ว

    20 liters pump lo entha vadali

  • @dhari4048
    @dhari4048 3 ปีที่แล้ว +3

    జీవామృతం వడఘట్టాలా తెలుపగలరు

  • @oddulasrikanth9636
    @oddulasrikanth9636 3 ปีที่แล้ว +2

    Good explanation and information

  • @tandusrinu6279
    @tandusrinu6279 2 ปีที่แล้ว

    జీవామృతం పురుగుమందులు తో కలిపి స్ప్రే చేయవచ్చా లేదా తెలుపగలరు

  • @rajeshreddy9337
    @rajeshreddy9337 2 ปีที่แล้ว

    Nuvu lo jivamrutam ela tayaru cheyadam

  • @aswarthareddygorantla9262
    @aswarthareddygorantla9262 3 ปีที่แล้ว +1

    Anna maku jersey cows unnay adi vadukovacha

    • @parameshnaturalfarmingtelu9210
      @parameshnaturalfarmingtelu9210  3 ปีที่แล้ว

      సగమైనా దేశి ఆవు మూత్రము అలాగే పేడ తప్పని సరిగా వాడాలి మిగతా సగము మీకు అందుబాటులో వున్నా పశువులవి వాడుకోవచ్చును

  • @laxmannayakpawar4179
    @laxmannayakpawar4179 3 ปีที่แล้ว +1

    4feet పత్తి మొక్కల పై spray చెయ్యొచ్చా sir

  • @BoinaThoudu
    @BoinaThoudu 8 หลายเดือนก่อน

    హాయ్.. అన్న బాగున్నారా , మాది విజయనగరం జిల్లా మీ దగ్గర చాలా దేశవాళీ కూరగాయ విత్తనాలు ఉన్నాయి కదా మాకు దగర్లో ఎక్కడ దొరుకుతాయి కొంచొం చెబుతారా ప్లీజ్..లేకుంటే మీ ఫోన్ నంబర్ అయిన చెబుతారా?

  • @rebelraghu4909
    @rebelraghu4909 3 ปีที่แล้ว +1

    Nalla bellam lekunte ela

    • @parameshnaturalfarmingtelu9210
      @parameshnaturalfarmingtelu9210  3 ปีที่แล้ว +1

      నల్ల బెల్లం లీని యెడల కుళ్లిపోయిన పండ్లు అవి లేకపోతె మీకు అందుబాటులో వున్నా బెల్లం వాడుకోవడమే ఫలితం అనేది నల్ల బెల్లం కన్నా తక్కువగా ఉంటుంది

  • @rachanagaddam5863
    @rachanagaddam5863 2 ปีที่แล้ว

    7ఏకారలకి ఎంత పడుతుందో చెప్పగలరా జీవామృతం. ఆవు పెడ, మూత్రం కి బదులు గేదె పెడ, మూత్రం వాడవచ్చ

  • @sikindharshaik4896
    @sikindharshaik4896 2 ปีที่แล้ว +1

    METTA PRANTHAM LO ALA EVALI KAANDI PATAKI

  • @madhavim4527
    @madhavim4527 2 ปีที่แล้ว +1

    జీవామృతం ఉదయం పూట ఇవ్వాలా సాయంత్రం పూట ఇవాళ కూరగాయ మొక్కలకు చెప్పండి సార్

    • @parameshnaturalfarmingtelu9210
      @parameshnaturalfarmingtelu9210  2 ปีที่แล้ว

      వాతావరణం చల్లగా ఉంటే ఏ వేళలో ఐనా ఇవ్వగలరు. వేడిగా ఉంటే సాయింత్రము సమయములో మాత్రమే ఇవ్వగలరు.

  • @dhoomdhamchannelvlogs7489
    @dhoomdhamchannelvlogs7489 2 ปีที่แล้ว

    దేశవ్ కౌస్ పెండనే వేయాలా మాములుగా మన కౌస్ nd ఎద్దులవి కూడా వేసి తయారు చేయవచ్చా sir

  • @Societycomedy250
    @Societycomedy250 3 ปีที่แล้ว +1

    Pedalo kalupu meokkallu vashaya anna

    • @parameshnaturalfarmingtelu9210
      @parameshnaturalfarmingtelu9210  3 ปีที่แล้ว

      1)జీవామృతము వడపోసినప్పుడు కలుపు పోతుంది
      2)జీవామృతము తయారు ఐయే లోపు విత్తనము కుళ్లిపోతుంది

  • @rambabuyarabala1027
    @rambabuyarabala1027 3 ปีที่แล้ว

    Haii annya mokka jonna vesi 15 days ayyindi plz anna jeea amrutham tayaru chesaka malli water kalipi spry chayali leda 100 ltrs lo tayaru chesina danni ivvali naku clarity kavali anna plz mi nuber plz

  • @Rameshbabu-fl8ke
    @Rameshbabu-fl8ke ปีที่แล้ว

    ఆవు మూత్రం బదులు ఇంకా ఏమైనా వాడొచ్చా

  • @asoravindrareddy3730
    @asoravindrareddy3730 ปีที่แล้ว

    వేరే వీడియో లో చూసాను ఒకతను నల్ల బెల్లం దొరక పోతే అంగడి లో దొరికే మామూలు బెల్లం వాడొచ్చు అంటాడు ...మీరు కరెక్ట్ గ చెప్పారు నల్ల బెల్లం అని

  • @RadhaRani-wf4sm
    @RadhaRani-wf4sm 3 ปีที่แล้ว

    1 akaraku ani literla jivamurutham badli

  • @MaheshKumar-ic4uw
    @MaheshKumar-ic4uw 3 ปีที่แล้ว +1

    👌👌👍👍

  • @bhukyabheemanayak835
    @bhukyabheemanayak835 3 ปีที่แล้ว +1

    Sir male cow ..i,e. Eddhu peda use cheyoccha?

  • @shekarshekar507
    @shekarshekar507 2 ปีที่แล้ว

    5 ఎకరాలకు ఎంత జివంమృతం వేయాలి చేటు అన్న

  • @dhoomdhamchannelvlogs7489
    @dhoomdhamchannelvlogs7489 2 ปีที่แล้ว

    సార్ ఈ జీవామృతం వరి కి మక్కకి పత్తికి కొట్టాల

  • @abhireddievlogs
    @abhireddievlogs 3 ปีที่แล้ว +2

    DANIKI CAP PETTALA (ADHI AMDALO UNCHALA NEEDALO UNCHALA

    • @parameshnaturalfarmingtelu9210
      @parameshnaturalfarmingtelu9210  3 ปีที่แล้ว

      పురికొసల గోనిసంచి లేదా కాటన్ క్లాతు కప్పి నీడలో ఉంచాలి .వీడియో పూర్తిగా చుస్తే మీకు అర్ధమవుతుంది.

  • @kavalisuryaprakash7776
    @kavalisuryaprakash7776 3 ปีที่แล้ว

    Patthi pantaku ala vadali

    • @parameshnaturalfarmingtelu9210
      @parameshnaturalfarmingtelu9210  3 ปีที่แล้ว

      పూత దశవరకు స్ప్రే చేయవచ్చు అలాగే నెలలో పారించవచ్చు కానీ పిందె దశ నుంచి మాత్రం నెలలోనే పారించాలి ఎందుకంటే పత్తే పైన జీవామృతము పడితే పాడవుతుంది కాబట్టి.

  • @sagarchinthala7702
    @sagarchinthala7702 3 ปีที่แล้ว +10

    మాకు ఆవు మూత్రం కావాలి ఎలా మీరు ఇస్తారా అన్నయ్య...

  • @Societycomedy250
    @Societycomedy250 3 ปีที่แล้ว

    Chelli pataku

  • @malleshk7847
    @malleshk7847 3 ปีที่แล้ว +1

    Thank you and rose forming ki vadocha

    • @parameshnaturalfarmingtelu9210
      @parameshnaturalfarmingtelu9210  3 ปีที่แล้ว +1

      మొగ్గ వచ్చేవరకు మాత్రమే స్ప్రే చేయాలి తరువాత కాలువ లేదా డ్రిప్ ద్వారా పారించాలి పూత వచ్చేటప్పుడు స్ప్రే చేయకూడదు తప్పనిసరిగా జాగ్రర్త వహించాలి

    • @malleshk7847
      @malleshk7847 3 ปีที่แล้ว +1

      Thank you for giving reply

  • @satarlaashok6353
    @satarlaashok6353 3 ปีที่แล้ว +1

    వరి నాటిన ఎన్ని రోజులకు ఈ జీవామృతం ఇవ్వాలి?

    • @parameshnaturalfarmingtelu9210
      @parameshnaturalfarmingtelu9210  3 ปีที่แล้ว

      10 రోజులనుండి ప్రతి 10 లేదా 15 రోజులకు ఒక సారి జీవామృతం ఇవ్వాలి

  • @riyanfans3738
    @riyanfans3738 3 ปีที่แล้ว +1

    Anna maku aau mutram kavali

  • @ravindrareddy8044
    @ravindrareddy8044 3 ปีที่แล้ว +1

    గేదె పేడ తో తయారు చేయొచ్చా భయ్యా

    • @parameshnaturalfarmingtelu9210
      @parameshnaturalfarmingtelu9210  3 ปีที่แล้ว

      మనము తయారు చేసుకునే దానిలో సగం అయినా దేశి ఆవు పేడ అలాగే మూత్రం ఉండాలి లేనిచో ఫలితం తక్కువగా ఉంటుంది

  • @venukopparthi7851
    @venukopparthi7851 ปีที่แล้ว

    దయచేసి ఫిల్టర్ చేసి డ్రిప్ సిస్టం ద్వారా పంపే విధానం తెలపండి

  • @alukapallylimbaiah5644
    @alukapallylimbaiah5644 11 หลายเดือนก่อน +1

    Mee Nember pettandi anna

  • @venkatakrishna9256
    @venkatakrishna9256 3 ปีที่แล้ว +1

    Akkada bro vundaydhi

  • @b.rk.......1339
    @b.rk.......1339 3 ปีที่แล้ว +1

    ఎదైనా తక్కువ అయితే అది పని చెయ్యధ, ఎందుకూ అంటే అవు మూత్రం దొరకదు మకు. కాబట్టి అది లేకుండా యూజ్ చేస్తే ఫలితం ఉంటాధా చెప్పండి

    • @parameshnaturalfarmingtelu9210
      @parameshnaturalfarmingtelu9210  3 ปีที่แล้ว

      vundadhu sir

    • @b.rk.......1339
      @b.rk.......1339 3 ปีที่แล้ว +1

      ఎలాంటి పంట కి అయిన మనం వాడొచ్చా దీన్ని, కూరగాయల పంట కి గాని పసుపు పంట గాని మొక్క జొన్న పంట గాని ఎం కాదు గా

    • @parameshnaturalfarmingtelu9210
      @parameshnaturalfarmingtelu9210  3 ปีที่แล้ว +1

      @@b.rk.......1339 yemi kadhu

  • @sriraj6889
    @sriraj6889 3 ปีที่แล้ว +1

    సపోట చెట్లకు ఎన్ని రోజులకు ఒకసారి ఇవ్వాలి..

  • @rajujuniorarts5514
    @rajujuniorarts5514 3 ปีที่แล้ว +1

    2 ఇయర్స్ ఆవు మూత్రం స్టాక్ పనిచేస్తుందా అన్నా

    • @parameshnaturalfarmingtelu9210
      @parameshnaturalfarmingtelu9210  3 ปีที่แล้ว

      చాల మంచిగా పనిచేస్తుంది

    • @rajujuniorarts5514
      @rajujuniorarts5514 3 ปีที่แล้ว +3

      ఇంత త్వరగా reply ఇస్తారని అనుకోలేదు thanks for your saport

  • @praveenajaidev
    @praveenajaidev 3 ปีที่แล้ว +1

    anna mee number kavali

  • @naveenk9883
    @naveenk9883 3 ปีที่แล้ว +1

    Mi number share cheyara

  • @jaijawanjaikissan5079
    @jaijawanjaikissan5079 3 ปีที่แล้ว

    Bro mi address chepagalaru,with ph num

  • @agiledamodharareddy9345
    @agiledamodharareddy9345 11 หลายเดือนก่อน

    Me mobile number ivvandi sir

  • @rajudharma172
    @rajudharma172 3 ปีที่แล้ว +1

    Superb