Free Things To Do In Sydney | sydney opera house facts | sydney harbour bridge

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 มี.ค. 2023
  • Sydney tourist places, things to do in sydney, sydney australia, sydney travel, sydney travel guide, sydney harbour bridge, sydney places to visit, australia travel, australia, best places to visit in sydney, sydney city tour, sydney attractions, sydney tourism, sydney tour, places to visit in sydney australia, famous places in sydney, sydney city
    #naaanveshana #sydney #australia #operahouse #telugutraveller #traveling #travel #travelvlog #traveller #adventure

ความคิดเห็น • 1.8K

  • @gopalpspk7941
    @gopalpspk7941 ปีที่แล้ว +597

    అన్వేష్ అన్న ఒక వ్యసనం అలవాటు చేసుకుంటే కష్టం సచే దాకా వదలం ... 🔥🔥🔥🔥🔥

  • @MagaaduBaava
    @MagaaduBaava ปีที่แล้ว +124

    ఎంత ఎండ ఉంటే అంత కసిగా కష్టపడి మమ్మల్ని సంతృప్తి పరిచే కంటెంట్ ఇస్తావని తెలుసు. 👏🏻 షరామాములుగా డ్రోన్ షాట్స్ అద్భుతః 🔥

    • @Lizzibites9
      @Lizzibites9 ปีที่แล้ว +5

      Nice comment mb garu

    • @Lizzibites9
      @Lizzibites9 ปีที่แล้ว +4

      @@KCPD_8 bro ne comment keka😂 na thammudivi ani proove chesavu 😂

    • @MagaaduBaava
      @MagaaduBaava ปีที่แล้ว +5

      @@Lizzibites9 Tq LFB 😀

    • @MagaaduBaava
      @MagaaduBaava ปีที่แล้ว +5

      @@KCPD_8 nee songs keka 🔥😀

    • @suryaprakashganta
      @suryaprakashganta ปีที่แล้ว +4

      ​@@KCPD_8🤣🙏

  • @njosephthambi9785
    @njosephthambi9785 ปีที่แล้ว +26

    ఆస్ట్రేలియా అందాలను కళ్ళకు కట్టినట్టు చూపించిన అన్నకు ధన్యవాదములు. అన్వేష్ అన్న ఒక్క వ్యసనం.... ❤️

  • @Nasren..
    @Nasren.. ปีที่แล้ว +3

    యూట్యూబ్ వాడు okka like kotte అవకాశం matrame echadu. Lekunte matala mantrikudu.
    Anvesh gari ki .. maku Sydney nagaraanni chupinchinaa. Drone ki kuda oka like chyesevallam.🥰 Super video..🪄🙌

  • @avofficialchannel23
    @avofficialchannel23 ปีที่แล้ว +448

    Video చూడకుండా ముందే like 👍 చేసేవాళ్ళు ఎంతమంది !

  • @narasimharao1204
    @narasimharao1204 ปีที่แล้ว +9

    Anvesh ఉదయం నుండి సాయంకాలం వరకు ఎంతో ఓర్పుగా వీడియో తీసి అప్లోడ్ చేశావు ఈ కష్టాన్ని మేము అర్థం చేసుకోగలము ఆస్ట్రేలియాను కనువిందుగా చూపిస్తున్నందుకు నా ధన్యవాదాలు

  • @bharatht6309
    @bharatht6309 ปีที่แล้ว +38

    సాహో ప్రపంచ యత్రికుడా సాహో 🌎💪🙏

  • @venkey123
    @venkey123 ปีที่แล้ว +10

    Mee Dadication ki 👏
    Mee Passion ki 📷🌎
    Mee Hardwork ki 👷📱
    Tak A Bow 🙌🙇‍♂️
    Hats Off Anvesh Anna ♥️

  • @rnsfactstelugu
    @rnsfactstelugu ปีที่แล้ว +38

    ప్రపంచ యాత్రికుడు అంటే మామూలుగా ఉండదు 💫💯

  • @srinur9109
    @srinur9109 ปีที่แล้ว +5

    అన్వేష్ అన్న మీరు అంటే మాకు మా పిల్లలకు చాలా అభిమానం మీ వీడియోస్ చూసి నప్పుడు మా బాధలు కష్టాలు అన్ని మార్చి పోతాం నవ్వులో మునిగి పోతాం Thankyou so much anna

  • @futurechange7537
    @futurechange7537 ปีที่แล้ว +14

    అన్వేష్ అన్న...Video length పెంచండి...Really, Fantabulous.మీరు చేసే ప్రతి Super... Superrrrr.👌👌👌
    ఎంత చూసిన boring ఉండదు. ఇంకా మంచి మంచి Contents అందించాలని ఆశీస్తున్నము...ఆ దేవుడు దీవెనలు మీపై చల్లగా ఉండాలని,మంచి ఆయురారోగ్యాలతో మీరేల్లప్పుడు ఉండాలని కోరుకుంటున్నాము...💐💐💐

  • @giduturi
    @giduturi ปีที่แล้ว +1

    సిడ్నీ నగరం ఎంతో అందంగా చూడముచ్చటగా ఉంది అందమైన సముద్రపు ఒడ్డు కొండలు వంతెనలు చాలా చాలా బాగున్నాయి,
    అలుపెరగని ప్రపంచ యాత్రికుడా నీకు జోహార్లు ప్రపంచ దేశాలన్నీ తిరుగుతూ ప్రపంచాన్నంతా మా కళ్ళ ముందు ఉంచుతున్నాను నీకు జోహార్లు.

  • @puvvalaeswararao9380
    @puvvalaeswararao9380 ปีที่แล้ว +22

    అన్న నిజం చెప్పాలంటే మీరు అందిస్తున్న ప్రతి vlog కి కూడా అస్సలు ఏమి కామెంట్ పెట్టలో కూడా మాటలు రావట్లే అంతకు మించి బావున్నాయి అందుకని చూసి ఎంజాయ్ చేస్తున్న కాని కామెంట్స్ మాత్రం పెట్టట్లేదు........

  • @chandracharlashafi5112
    @chandracharlashafi5112 ปีที่แล้ว +9

    Orange 🍊🧡 movie nuvvu thopu swamy 😘😊😊😊

  • @apfastnews7477
    @apfastnews7477 ปีที่แล้ว

    హాయ్ బ్రదర్ .
    ఆస్ట్రేలియా కి మేము వెళ్ళలేకపోయినా నువ్వు వ్యయప్రయాసల లెక్కచేయక తిరిగి ,ఏది బాగుందో అది నీ కెమెరాలో బంధించి మా కంటికి చూపిస్తున్నావు. నువ్వు సూపర్ అన్న. ఎప్పుడో జీన్స్ మూవీ లో ప్రపంచ వింతలు చూసినట్టు గుర్తు. ఆ వింతలు కూడా కూడా కొద్ది కొద్దిగా చూసాము. కానీ ప్రపంచ వింతలను ఎన్నో కష్టాలను ఎదుర్కొని వేల కిలోమీటర్లు ప్రయాణించి మా కళ్ళకు కట్టినట్లు సవివరంగా చూపించిన నువ్వే అసలైన హీరో.

  • @divyatalks-cr7vr
    @divyatalks-cr7vr ปีที่แล้ว +11

    Maku visa kharchu lekunda Anni desalu chupisthunnadu maa prapancha yatrikudu . Hats off to you for your patience and integrity towards your work.

  • @guruthetravellar589
    @guruthetravellar589 ปีที่แล้ว +6

    నా కళ్లతో చూసినట్టు ఉంది అన్న అలా explor చేశారు మీరు tq 💚

  • @sagar8040
    @sagar8040 ปีที่แล้ว +15

    u suppose to have more no. of subscribers... u r the best among all indian travellers.. all the best bro... నేను అన్ని భాషల్లో videos చూస్తుంటాను .. కానీ మీ స్టీల్ సెపరేట్ బ్రో... b hpy n make us hpy

  • @emmanuelv5170
    @emmanuelv5170 ปีที่แล้ว +26

    Wow Australia is beautiful. Thanks Anvesh for showing Australia so beautifully

  • @Sureshgraphics2021
    @Sureshgraphics2021 ปีที่แล้ว +2

    👌👌👌👌 మహా అద్భుతం డ్రోన్ షాట్స్ 👋👋👋👋✌️✌️✌️✌️✌️

  • @rajeshketa9685
    @rajeshketa9685 ปีที่แล้ว +34

    Drone Shots Next Level Anna 😍😘🤗❤️

  • @krishnar.k9683
    @krishnar.k9683 ปีที่แล้ว +9

    Really your the real hard worker annaya
    Paina kinda upu anvesh anna thopu.....✨️✨️✨️🤣🤣🤣

  • @sairaghavendragoud8661
    @sairaghavendragoud8661 ปีที่แล้ว +4

    డ్రోన్ షాట్స్ సినిమాటిక్ లెవెల్ లో అద్భుతం గా తీస్తావ్ అన్న నువ్... 👌👌😍❤

  • @krishnalenka9541
    @krishnalenka9541 ปีที่แล้ว +5

    ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నారు అన్న..... Hatsoff👍

  • @Tulaja_tul
    @Tulaja_tul ปีที่แล้ว +47

    Asal incredible drone shots.. fantastic job anvesh garu..wish your channel to grow more..ipudu andarki me talent chusi jealous perigipoyiuntundi 😆😆..truth always triumphs..so in your case.. genuine channel..we support you always 😊

  • @op.tharun1051
    @op.tharun1051 ปีที่แล้ว +21

    Prathi Okka scene view veralevel 🔥🔥

  • @subhashparadesi7240
    @subhashparadesi7240 ปีที่แล้ว +1

    డ్రోన్ షాట్స్ చాలా చాలా బాగున్నాయి మైండ్ బ్లోయింగ్ సూపర్ బ్రో

  • @mahammadasraf3436
    @mahammadasraf3436 ปีที่แล้ว +1

    ఓ..... డ్రోన్ షాట్స్ మాత్రం అదిరి పొయింది 🥳🥳🥳🥳🥳🥳

  • @sydneysatishdrives
    @sydneysatishdrives ปีที่แล้ว +7

    Super video Anvesh garu👌👌. Drone shots adhurs.

  • @NK-ui7ps
    @NK-ui7ps ปีที่แล้ว +9

    Excellent buddy 🤗❤️...breath taking visuals 👌 👏...keep rocking & stay positive elite travellar 💥

  • @maheshmahesh5709
    @maheshmahesh5709 ปีที่แล้ว +2

    Oscar awards..
    Best drone shot video maker:
    Naa. Anvesh -
    world Telugu traveller

  • @andhrakashmirlammasingitri5582
    @andhrakashmirlammasingitri5582 ปีที่แล้ว +1

    Wow.... video సూపర్ అన్నా నిజంగా... మైండ్ బ్లోయింగ్...👌👌👌👌👆👆👆

  • @sharankumar9664
    @sharankumar9664 ปีที่แล้ว +6

    Drone shots are amazing excellent 👌 extraordinary adhiripoyindhi ga

  • @Kiran_6303
    @Kiran_6303 ปีที่แล้ว +17

    Very Nice..... Anvesh Anna 🔥👍👏

  • @satyanarayanapotana6798
    @satyanarayanapotana6798 ปีที่แล้ว +1

    చూడాల్సినవి అన్ని చూసి ఇప్పుడు సన్యాసి అంటే ఎలా తమ్ముడు 👍👍👍💐💐💐

  • @praveend3656
    @praveend3656 ปีที่แล้ว +1

    అనూష అన్న నువ్వు ఆస్ట్రేలియాలో ఉండి మన వైజాగ్ అంటుంటే చాలా ఆనందంగా ఉంది

  • @sekharsekhar0453
    @sekharsekhar0453 ปีที่แล้ว +9

    Excellent view bro

  • @harikumar3628
    @harikumar3628 ปีที่แล้ว +5

    Drone shot oka range lo vundhi...need more videos like this excellent 👌

  • @jhansilaxmiprattipati1637
    @jhansilaxmiprattipati1637 11 หลายเดือนก่อน

    Good bagundi god bless you Anv....

  • @abhinaymokila5402
    @abhinaymokila5402 ปีที่แล้ว +4

    Spectacular drone shots 👍👍 eye feast to watch on big screen 😀👍

  • @soothingrelaxo
    @soothingrelaxo ปีที่แล้ว +3

    Drone shots extraordinary 👍💐

  • @krishnar.k9683
    @krishnar.k9683 ปีที่แล้ว +25

    Hi annaya....
    Your content never dissapoint anyone annaya.....🔥🔥🔥💚

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 8 หลายเดือนก่อน +1

    ❤సిడ్నీలో ఇండియా చూపించారు ❤అన్వేష్ అన్నా ఈవీడియో చాలా చాలా బాగుంది ధన్యవాదాలు గురువుగారు ధన్యవాదాలు సార్ మీరు చాలాగొప్ప సూపర్ సూపర్ సార్ ❤❤❤❤❤❤❤

  • @sodarishashivardan1973
    @sodarishashivardan1973 ปีที่แล้ว

    నువ్వు చాలా చాలా చాలా చాలా అంటే చాలా కన్నా ఎక్కువ గ్రేట్..... ఎందుకంటే నేను మా ts state దాటి ఎటు వెళ్ళలేదు.. మీరు మాత్రం ప్రపంచాన్నే చుట్టేస్తున్నావ్.... మీ లాంటి వాళ్ళు ఇక ముందు వస్తారో రారో తెలీదు... మీరు మా తెలుగు వారు అయినందుకు మాకు చాలా గర్వంగా ఉంది.... మీకు శతకోటి 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽👏👏👏👏👏👏👏👏

  • @KingOfTrendSetters
    @KingOfTrendSetters ปีที่แล้ว +7

    I just met Anvesh . He is so good and humble person. Happy to meet you at Opera House Sydney

  • @jagapathikakarlapudi3666
    @jagapathikakarlapudi3666 ปีที่แล้ว +3

    Sidney నగరం simply superb.
    బ్రిడ్జి బాగుంది.. మినీ ఇండియా ఇంకా బాగుంది. Opera దాని చుట్టూ ఉన్న ఫ్లోరింగ్ , మెట్లు
    total look అంతా బాగుంది.

  • @sreenidhinidhi4755
    @sreenidhinidhi4755 ปีที่แล้ว +1

    Incredible video Anna just amazing asalu😍

  • @kavyabhargav1416
    @kavyabhargav1416 ปีที่แล้ว +1

    Bro ne kashtaniki hats off...U really deserve more than anything...memu antha tirigina feeling vastadi meeru choopistunte....God bless you with good health take care

  • @Keerthana851
    @Keerthana851 ปีที่แล้ว +10

    Addicted to your videos anna, drone shots are next level, and the way you explaining the things was really awesome 👌 thank you anna, mak world chupichadaniki nuvvu padthunna kastam abhinandhaniyam anna 🙏

  • @teluguvarivlogs1734
    @teluguvarivlogs1734 ปีที่แล้ว +6

    Drone shots are amazing ❤

  • @sagilidass8623
    @sagilidass8623 ปีที่แล้ว

    నేనైతే వీడియో చూడక ముందే లైక్ కొట్టేస్తాను.. ఎందుకంటే... అంతే.. మామూలుగా ఉండదు మరి అన్వేష్ అంటే...👍👍👍

  • @Sushmithasushmitha1520
    @Sushmithasushmitha1520 ปีที่แล้ว +1

    Wow superb annaya really good🎉🎉🎉🎉

  • @premfreefire7451
    @premfreefire7451 ปีที่แล้ว +3

    The drone views are just amazing 😍🤌...

  • @saisai8066
    @saisai8066 ปีที่แล้ว +4

    Anvesha bro nuvu oka roju Tappakunda pedda celebrity avatavu bro all the best bro 👍💯 lots of love from Karnataka🧡

  • @bandiramesh8975
    @bandiramesh8975 ปีที่แล้ว

    Super video anavesha ❤️❤️❤️

  • @vinaykumar-dasari
    @vinaykumar-dasari ปีที่แล้ว +1

    Sydney chala bagundi.Drone shots are really amazing.

  • @MrHanimireddy
    @MrHanimireddy ปีที่แล้ว +8

    Hi Nice to see you in Australia, In Melbourne - Great Ocean Road, and Phillip Island evi rendu Chala Bavuntayi - Chala Manchi content Vastundhi - Plan cheyyandhi. Kindly don't miss above two areas...if still need to see - visit Kangaroo feeding..

  • @INDRADHANASSUrecipes
    @INDRADHANASSUrecipes ปีที่แล้ว +3

    Brother australia lo memu kuda intha clear ga chudalemu , drone shots awesome asalu thanks alot brother 😊👍👏👏👏👏👏

  • @ramaswamybandari8182
    @ramaswamybandari8182 ปีที่แล้ว

    Excellent video Anvesh Garu

  • @venkyvc3832
    @venkyvc3832 ปีที่แล้ว +2

    జై అన్వేష్ అన్నా జై జై అన్వేష్ అన్నా ❤️ జై జై ప్రజాంచాయత్రికుడా 🚩🚩🚩🛐❤️❤️❤️

  • @naresh_naidu811
    @naresh_naidu811 ปีที่แล้ว +3

    Proud to be u r subscriber anna ❤️🔥😍

  • @Vizag-Ammayee
    @Vizag-Ammayee ปีที่แล้ว +7

    Australia modatisari budget lo chupincharu currency gurenchi video cheyandi Sir

  • @gayathripadala7845
    @gayathripadala7845 ปีที่แล้ว +1

    Super vundi video. Drone shorts aitha superoo super

  • @chittichitti9458
    @chittichitti9458 ปีที่แล้ว +1

    Super video chala bagundhi anna..

  • @kvchaitanyareddy4247
    @kvchaitanyareddy4247 ปีที่แล้ว +3

    Australia lo drone ni malli perfect ga use chesav brother. Pichekkinchev. Okko drone shot okko adbutham ane cheppali. Really very very nice exploring. No doubt. It's genius job brother 👏👏👍👌💟

  • @sai..7175
    @sai..7175 ปีที่แล้ว +7

    Nii editting hat's off anna 💥🙌 love from Vizag 🤩

  • @panjaneyulu3547
    @panjaneyulu3547 ปีที่แล้ว

    Beautiful vlog anvesh

  • @telugudiary6137
    @telugudiary6137 ปีที่แล้ว +1

    Awesome Video Anna 😊
    Truly Wonderful World With Naa Anveshana 🌍🌏🌎..

  • @shaikrafi...
    @shaikrafi... ปีที่แล้ว +5

    Super bro, drone shots adhiripoinai, and Sydney chala colourfull ga undi...
    Jai Hind 🇮🇳♥️🔥

  • @santhoshkumar-pr5hs
    @santhoshkumar-pr5hs ปีที่แล้ว +3

    మామూలుగా ఉండదు మరి అన్వేష్ అన్న అంటే.... 🔥 🔥

  • @bussakesavarao7912
    @bussakesavarao7912 ปีที่แล้ว +1

    Excellent bro

  • @nallipogurajasekhar1823
    @nallipogurajasekhar1823 ปีที่แล้ว +1

    Annna So super excited

  • @NagendraTrainer
    @NagendraTrainer ปีที่แล้ว +17

    Hilarious funny bro... The way you are exploring the places.. Enjoying your self and happy to see we are having fun with your videos... 😂😊😂😂😂

  • @sureshkumargopi6272
    @sureshkumargopi6272 ปีที่แล้ว +3

    Wow..i like ur videos especially drone scenes 👌👏👍💐

  • @ambujaprathap
    @ambujaprathap ปีที่แล้ว +1

    Your explanation of commen wealth country's and explore of Sidney super. Take care

  • @annapurnachamarthi8269
    @annapurnachamarthi8269 ปีที่แล้ว +1

    Chalabagundi

  • @kesavagaming7863
    @kesavagaming7863 ปีที่แล้ว +3

    Super Vlog anna 🤩❤️ Mi vlogs chustunte goosebumps vastunnayi anna and inka chudalipistundhi anna 🤩 happy journey anna ✨🤩 love from Rajahmundry anna ✨🤩❤️🤩🥰

  • @veeraah
    @veeraah ปีที่แล้ว +4

    Drone shot super undhi anna❤️💥 next video ki Sydney nagaram song petti oka video chey anna ❤️

  • @srivenkatasaitraders6185
    @srivenkatasaitraders6185 9 หลายเดือนก่อน

    Fabulous anvesh great job

  • @satyem0053
    @satyem0053 ปีที่แล้ว

    Simply wonderful !.

  • @Tulaja_tul
    @Tulaja_tul ปีที่แล้ว +5

    Awesome..🎉🎉 amazing asal..you are the best world traveler telugu..migilina channels vallaki Baga artam aintundi ipudu me capability..

  • @suryaprakashganta
    @suryaprakashganta ปีที่แล้ว +126

    Anvesh is not a pregnant but he never fails to deliver 🤣🔥

    • @udaysambana6693
      @udaysambana6693 ปีที่แล้ว

      😂😂😂

    • @therealsr143
      @therealsr143 ปีที่แล้ว +1

      Idhem polika surya bro 😂😂😂😂

    • @SunilKumar-cm6rb
      @SunilKumar-cm6rb ปีที่แล้ว

      Yes. Because already your experienced...!!!!!!!

    • @nusrathbanu7319
      @nusrathbanu7319 11 หลายเดือนก่อน

      Super Anna ni original language

  • @balakrishna1211
    @balakrishna1211 ปีที่แล้ว +1

    Drone shots...Superb

  • @ManiNunnaboina-wq4me
    @ManiNunnaboina-wq4me 9 หลายเดือนก่อน

    Super video anvesh garu

  • @K.A.K.A._7676
    @K.A.K.A._7676 ปีที่แล้ว +5

    Hyderabad lo Cable Bridge la ney undhi anna, Hyderbad lo kuda ek sey badkar ek buildings unai epudu. Okatey antha pedha ship ledu durgam cheruvu lo.

  • @DevRaina3
    @DevRaina3 ปีที่แล้ว +17

    Anna nee videos ki, nee profession meedha neekunna dedication and passion ki "Take a Bow Anvesh anna!" 🙇🏻 Nee videos chudatam Naku oka Vyasanam ayipoyindhi annaa! 😂💯❤️

  • @honeycreations2323
    @honeycreations2323 ปีที่แล้ว

    Suuper Anvesh.bro🔥❤️🙏.. Mesmerizing

  • @jagadeeshnmp7029
    @jagadeeshnmp7029 ปีที่แล้ว +1

    నేను మీ వీడియోలను ప్రతిరోజూ చూడాలనుకుంటున్నాను😍

  • @saikrishna-11M
    @saikrishna-11M ปีที่แล้ว +13

    Hi anna ,అంత బాగుంది ఒక చిన్న request మీరు దిగే hostel ,room గురించి update ఇవ్వు అన్న ,rates ఎలా ఉంటాయి

    • @NaaAnveshana
      @NaaAnveshana  ปีที่แล้ว +6

      Last video full information estanu

  • @rajukadapatinti1971
    @rajukadapatinti1971 ปีที่แล้ว +5

    This is my dream place bro ❣️❣️❣️❣️❣️
    You show it wonderfully ❤️❤️❤️❤️❤️❤️🥰🥰🥰

  • @firstnamelastname5396
    @firstnamelastname5396 ปีที่แล้ว +1

    Superduper bretherthankyousomuch

  • @krisvin7761
    @krisvin7761 ปีที่แล้ว

    Beautiful videography

  • @MotoCruiserPrasanthpj
    @MotoCruiserPrasanthpj ปีที่แล้ว +5

    ❤❤❤❤.. Good morning anna🎉🎉.. Mottaniki weekend ki manchi treat eh itchav.. video chusthu msg chesthunna… Love u bro 😍

  • @hoodks
    @hoodks ปีที่แล้ว +5

    if possible plz cover tasmania

  • @vishnupriyanshpeddapally6013
    @vishnupriyanshpeddapally6013 ปีที่แล้ว +1

    Opera House scenes by drone.superb.i never saw in any video

  • @tirubalajipusuluri1052
    @tirubalajipusuluri1052 ปีที่แล้ว

    Really we should appreciate your work @ naveen anveshana blog

  • @thekingofnethas865
    @thekingofnethas865 ปีที่แล้ว +3

    ప్రతి ఒక్కరు ఒక్క లైక్ ఒక్క కామెంట్ చేసు మన అన్వేష్ గారికి బూస్ట్ ఇవ్వాలండి ...ఎన్నీ వివర్స్ ఉంటాయో గన్నీ లైక్ లు రావాలి 🙏🏻🙏🏻🙏🏻

  • @Vajrakarurkeerthanavlogs
    @Vajrakarurkeerthanavlogs ปีที่แล้ว +5

    Ur drone shots.... Ur time laps and ur video making is next level....

    • @NaaAnveshana
      @NaaAnveshana  ปีที่แล้ว +1

      Thanks you

    • @Vajrakarurkeerthanavlogs
      @Vajrakarurkeerthanavlogs ปีที่แล้ว

      @@NaaAnveshana oh god I got the reply... I watched every video of u... I laughed a lot in my bad days by watching ur content...

  • @radikaganguradikagangu5202
    @radikaganguradikagangu5202 ปีที่แล้ว +1

    Meru comment ki reply evadam.. chala happy annaya 👍all the best

  • @KishoreKumar-wf5og
    @KishoreKumar-wf5og ปีที่แล้ว

    Nice video..❤..really working very hard