పల్లవి: పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలో పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలో ప్రణయ సుధా రాధా నా బ్రతుకు నీది కాదా పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలో చరణం: నేనున్నది నీలోనే ఆ నేను నీవేలే నాదన్నది ఏమున్నది నాలో నేవేనాడొ మలిచావు ఈ రాతిని నేనీనాడు పలకాలి నీ గీతిని నేనున్నది నీలోనే ఆ నేను నీవేలే నాదన్నది ఏమున్నది నాలో నేవేనాడొ మలిచావు ఈ రాతిని నేనీనాడు పలకాలి నీ గీతిని ఇదే నాకు తపమనీ ఇదే నాకు వరమని ఇదే నాకు తపమనీ ఇదే నాకు వరమని చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలో చరణం: నీ ప్రేమకు కలశాన్ని నీ పూజకు నిలయాన్ని నీ వీణకు నాదాన్ని కానా నే ఇన్నాళ్ళు చేసింది ఆరాధన నీకు ఈనాడు తెలిపేది నా వేదన నీ ప్రేమకు కలశాన్ని నీ పూజకు నిలయాన్ని నీ వీణకు నాదాన్ని కానా నే ఇన్నాళ్ళు చేసింది ఆరాధన నీకు ఈనాడు తెలిపేది నా వేదన ఇదే నిన్ను వినమని ఇదే నిజం అనమని ఇదే నిన్ను వినమని ఇదే నిజం అనమని చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలో ప్రణయ సుధా రాధా నా బ్రతుకు నీది కాదా పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలో చిత్రం : కోకిలమ్మ(1983) సంగీతం : ఎం. ఎస్. విశ్వనాథన్ రచన : ఆచార్య ఆత్రేయ గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం
Excellent singing ra nanna,,,I remembered in my mind the Legend s.p.balu,,sir... ... ...This only ,,one song decided to won 🏆 the title.. ..All the Best.."SAARTHAK"..Beta
Sarthak, as all others said you are truly blessed - you are a perfect blend of Ghantasala garu and SPB garu..We start and end our day listening to your songs! Looking forward to more songs from you. Big shout-out to your parents and Pedananna garu for grooming you the way you are.
Hi nanna..Sarthak...beta bahusha ninnu final ki vellela chesindhi...ee song... ...nice song & nice singing ...finally..u r the 🏆 winner....congratulations...nanna
Heart touching singing excellent little super stars will become future big superstars all are good singers so distribute prize money to all excellent judges n captain thank you
God bless you nana. You have great future nana. I am very happy to listen this . Until now I heard 14 times repeated listening. God bless you and your father and mother
Harsini singing very good Perfamens And also himsini also good Rishil also Judgment also good But if say to sorry to judge's (Judgment says who after Balu sir)
Em undi ra babu ne గొంతు లో అంత free ga raaagam పాడేశావు.na కళ్ళలో నీళ్లు వచ్చాయి తెలీకుండానే ..goose bumps pata అయ్యే వరకు .. నా guess correct aithe valla అమ్మ నాన్న వాడికి ముద్దు petti ఉంటారు guarantee ga......... ...Musians ki kuda🙏🙏🙏
ఎన్ని సార్లు విన్న కానీ ఇంక ఇంక వినాలని అనిపించే అద్భుతంగా ఉంది చాలా చక్కగా పాడవు తమ్ముడు God bless you raa🥰
Nenu ippattiki ten times vinna sardak great singer
Nenu 30times👌👌👌👌👌👌👌👌👌👌👌 singing Sarthak
@@nagalaksmir4051 😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊0😊
Aa song lo unna feel atla untadhi malla...
Of course sarthak sang so well,,,becoz this song is most helpful to sarthak to win 🏆 title...
Godbless u chinna
చాలా గొప్పగా పాడవు చిన్న 👌👌👌👌💐💐💐💐💐 God bless you 🙌🙌🙌💐💐💐
ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వనాలని అనిపించే పాట చాలా చాలా అద్భుతంగా పడవు బ్రో అల్ ది బెస్ట్..... 🤝🤝🤝
బాలు గారిని గుర్తు చేశావ్ బాబు god bless you ❤❤
పల్లవి:
పల్లవించవా నా గొంతులో
పల్లవి కావా నా పాటలో
పల్లవించవా నా గొంతులో
పల్లవి కావా నా పాటలో
ప్రణయ సుధా రాధా
నా బ్రతుకు నీది కాదా
పల్లవించవా నా గొంతులో
పల్లవి కావా నా పాటలో
చరణం:
నేనున్నది నీలోనే ఆ నేను నీవేలే
నాదన్నది ఏమున్నది నాలో
నేవేనాడొ మలిచావు ఈ రాతిని
నేనీనాడు పలకాలి నీ గీతిని
నేనున్నది నీలోనే ఆ నేను నీవేలే
నాదన్నది ఏమున్నది నాలో
నేవేనాడొ మలిచావు ఈ రాతిని
నేనీనాడు పలకాలి నీ గీతిని
ఇదే నాకు తపమనీ ఇదే నాకు వరమని
ఇదే నాకు తపమనీ ఇదే నాకు వరమని
చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది
చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది
పల్లవించవా నా గొంతులో
పల్లవి కావా నా పాటలో
చరణం:
నీ ప్రేమకు కలశాన్ని నీ పూజకు నిలయాన్ని
నీ వీణకు నాదాన్ని కానా
నే ఇన్నాళ్ళు చేసింది ఆరాధన
నీకు ఈనాడు తెలిపేది నా వేదన
నీ ప్రేమకు కలశాన్ని నీ పూజకు నిలయాన్ని
నీ వీణకు నాదాన్ని కానా
నే ఇన్నాళ్ళు చేసింది ఆరాధన
నీకు ఈనాడు తెలిపేది నా వేదన
ఇదే నిన్ను వినమని ఇదే నిజం అనమని
ఇదే నిన్ను వినమని ఇదే నిజం అనమని
చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది
చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది
పల్లవించవా నా గొంతులో
పల్లవి కావా నా పాటలో
ప్రణయ సుధా రాధా
నా బ్రతుకు నీది కాదా
పల్లవించవా నా గొంతులో
పల్లవి కావా నా పాటలో
చిత్రం : కోకిలమ్మ(1983)
సంగీతం : ఎం. ఎస్. విశ్వనాథన్
రచన : ఆచార్య ఆత్రేయ
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం
👌👌👌👌
ఎంత అందంగా రాశారు ఆత్రేయ గారు. ప్రతి అక్షరానికి నా వందనం.
మంచి భవిష్యత్ ఉంది సార్ధక్ నీకు... గొప్ప గాత్రం నీది, మనసుకు హత్తుకుపోయేలా ఉంది నీ గానం.. god bless u naannaa....
5:22
ఆత్రేయ గారి ని గుర్తు చేసిన సార్థక్, 👍💐👍
Wow empadav nana.enthapogidina thakkuve💐👏👏👌👌👌👌👌👌
Excellent singing ra nanna,,,I remembered in my mind the Legend s.p.balu,,sir...
...
...This only ,,one song decided to won 🏆 the title..
..All the Best.."SAARTHAK"..Beta
నేను సింగపుార్ లో ఉన్న.
నా లారీ లో రోజుకు ఓక్కసారి వినకపోతేనాకు మనశాంతి ఉండదు సార్దక్ సుాపర్ గాత్రం నీది....
Excellent explanation secret dynamics in this song..... Hatts off Vijay Prakash guruji... ❤️🙏
Pallavinchindi tammudu e palto nee gonthulo ..Anni sarlu vinna Malli Malli vinalani pinchela.
Sarthak, as all others said you are truly blessed - you are a perfect blend of Ghantasala garu and SPB garu..We start and end our day listening to your songs! Looking forward to more songs from you. Big shout-out to your parents and Pedananna garu for grooming you the way you are.
ఎంతో బాగా పాడెవు బాబు God bless you❤❤
Sardhak super singing ra nenu nv padina e pata 10 times vinnanu ra appude chala ante chala baga padav
Same nenu kuda 👍🙏
Me too
woww..what a voice..superb👌👌👌👌👌..
malli malli vinalanipisthundhi..
👌👌👌👌
We are sooo proud of you Charan sir
Hi nanna..Sarthak...beta
bahusha ninnu final ki vellela chesindhi...ee song...
...nice song & nice singing
...finally..u r the 🏆 winner....congratulations...nanna
Sardhak God bless you nanna chala paadabu ilane continue chey
Sarthak awesome performance 👏👏👏👏👏😘
సార్థక్ ... శుభాస్సీసులు ...
కొనసాగించు .... నీ సాధన ...
No words. What a song rendition this is. This song was written for you, Sarthak. God bless you dear, your future is bright.
Awesome 👌 performance 👏 may god bless kanna 🙌
Junior balu garu
Wow wow wow.. so amazing!!!! Lots of love sardhak !!@
Ur amazing voice nanna ..god bless you 🤗🤗🤗😍
చాలా అద్భుతంగా పాడావు తమ్ముడు బాలు గారిని గుర్తు చేశావు గాడ్ బ్లెస్ యు❤❤❤
Sardhak---you are very special...God bless you .. continue the musical line.
Bangaru thandri nanna saarthak.. entha chakkaga palikinaayo nee nota aa swaraalu..
We are proud to be audience to such a brilliant show with such high standards and humongous talent
Sarthak, chala chala baga paadavu nanna..Enni sarlu vinna ,inka inka vinalanipisthundi. All the very best ..
He is the winner 🏆
Chala Baga padav nanna god bless you..eni sarlu Vina enka vinali ani pistundii..
Superb sardhak’ stay blessed nana🥰
He is fulfilling the right meaning of his name......... 👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏
Heart touching singing excellent little super stars will become future big superstars all are good singers so distribute prize money to all excellent judges n captain thank you
Super sardak nanna me singing elaga konasaginchu nanna god bless you ra
Super nanna u have a lot future god bless u
Chaala baaga paydavu Sardhak babu.....naa favorite song.....best of luck
Beautiful singing Saarthak 🎉
His voice was supposed to be extraordinary and marvellous and one word to say sardhak is versatile singer
😍😍👌👌nanna😍god bless u
This song looks simple but it's very tough with beautiful ragam 👌❤️
Superb bujji..
God bless you nana. You have great future nana. I am very happy to listen this . Until now I heard 14 times repeated listening. God bless you and your father and mother
A versatile singer !!!
I am very happy to know he is from vizag.
Sardhak super nanna
Thammudu nuvvu pade vidhanam and feeling chaala bagundhi yennisarlu vinna feeling super
Saardhak chaala baga padav Nana God bless you kanna
Excellent excellent nana 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏 god bless you nana
Exlent sardak you done good job Really
Sarthak, keertana mee iddarilo okkaru kachitamgaa winner avutharu.
Very good singing,,,,, heart'touching ,,, తమ్మీ
Baabu nee paatato nenu mimarachi poyaanu super ga paadaavu baabu God bless u
సూపర్ చిన్నా...
Sardak epata nuvvuthappa enkevaru enthachakkaga evarupadaru final lo padalasende super all the best
Happy birthday sartak god bless u
Thank you
Wow..great singing
Adbutam baabu chalaa baaga paadaavu super song celect chesaavu sangatilanni baagaa paadaavu baalu nu marapinchavu
Entha baaga paadavu saarthak God bless you nanna ❤
Chala gopaaga padav nanna
👌👌👌👌
God bless you nana
Ee song nee gonthulo marosari pallavinchindi sarthak
Nuvvu super raa nee gontulo edo telitani gammatu vundhi 💋💋💋💋❤️❤️❤️
Chala baga paadaavu nanna... Chala happy ga undi. God bless you...
ONCE MORE
Baga paadavu thammudu😍
5.56 nundi Nijam wow nanna , u r singer nanna now a day
Sartak super nanna enta baaga padavo naaku edupu vachindi nee pata kosam enta chepina thakkuve I love you ❤️
God bless you all the best boy
Super bro god bless u
Super, Super,Super..
Super singing
Super chinna
Super
చాల బాగ పాడావు
chaala baaga padevu nana
nindu nurellu paadutu vardhillali
Ilove song ❤️ Ilove music ❤️
సూపర్
The best Sardhak 👏👍👏
Om Sai Ram 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
Great singing
ఈ పాట పాడి నీ జన్మ సార్దకం చేసుకున్నావ్ సార్దక్ .
అతనికి మంచి భవిష్యత్ యుంది.
You just rocked sardak
Harsini singing very good Perfamens
And also himsini also good
Rishil also
Judgment also good
But if say to sorry to judge's
(Judgment says who after Balu sir)
God bless you thammudu
Enni sarulu vinna vinali anipinchindi ne voice lo
స్వయంగా బాలు వచ్చి పాడినట్లు ఉంది.
Yes
Not Balu 🙏 BALU GARU
@@venkatadurgasridevi4233yes we should respect him
Vizag boy🎉🎉🎉
Super song excellent👍👍👍
Nice voice
Really fantastic singing brother....
Chala bagundhi raa thammi
Sarthi God Bless You More
ఎంత గుప్పగ పడావ్ రా తమ్ముడు
Em undi ra babu ne గొంతు లో అంత free ga raaagam పాడేశావు.na కళ్ళలో నీళ్లు వచ్చాయి తెలీకుండానే ..goose bumps pata అయ్యే వరకు .. నా guess correct aithe valla అమ్మ నాన్న వాడికి ముద్దు petti ఉంటారు guarantee ga.........
...Musians ki kuda🙏🙏🙏
Really Am also Feel
Chala goppa padavu
Good singing