Sri Tirupathamma Katha || Sri Venkatesa Video Song || NTR, Krishna Kumari

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ส.ค. 2024
  • ► Subscribe us goo.gl/dM5GO7
    ► Like us on Facebook / shalimarcinema
    ► Follow us on Twitter / shalimarcinema
    Click Here to Watch More Entertainment :
    ► Full Movies : goo.gl/eNE2T6
    ► HD Video Songs : goo.gl/DUi9XI
    ► Comedy Videos : goo.gl/NvlqPh
    ► Action Videos : goo.gl/9KzExQ
    ► Telugu Classical Movies : goo.gl/baIwmx
    ► Old Video Songs : goo.gl/pVXxPg
    ► Hyderabadi Movies : goo.gl/qGM2Uk
    ► Devotional Movies : goo.gl/RLnHx0

ความคิดเห็น • 54

  • @namburinagaseshu137
    @namburinagaseshu137 4 ปีที่แล้ว +15

    పాడుకున్నవారికి పాడుకున్నంతభక్తీ విన్నవారికి విన్నంత భక్తి భక్తి భావము మనసులో ఏర్పరుకుంటే భక్తి భావతరంగాలకు కొదవే లేదు శ్రీ వేంకటేశ్వరుని స్తుతించుటే ముక్తి భక్తి అనురక్తి

  • @raghavarajyalakshmi6104
    @raghavarajyalakshmi6104 3 หลายเดือนก่อน +3

    అత్యంత అద్భుతం 🙏🙏🙏🙏🙏

  • @salalagolden8294
    @salalagolden8294 4 ปีที่แล้ว +9

    స్వామి ఈ మహమ్మారి నుండి ప్రపంచాన్ని
    కాపాడు తండ్రి...🙏🙏🙏🙏🙏🙏🙏

  • @hemanth7119
    @hemanth7119 5 ปีที่แล้ว +10

    అత్యంత అద్భుతమైన ఆధ్యాత్మిక గీతం అద్భుతమైన సంగీతం.

  • @basavasubhrahmanyamchittur3576
    @basavasubhrahmanyamchittur3576 2 หลายเดือนก่อน

    మనసు ఎంతగానో తేలిక అయిపోతుంది ఈ భక్తి గీతం వింటూఉంటే

  • @chidambarvadlapudi554
    @chidambarvadlapudi554 2 ปีที่แล้ว +5

    Old songs are value songs to keep people in contact direction. Great

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 3 ปีที่แล้ว +7

    SRI VENKATESA DAYA SAGARA. ...VERY GOOD DEVOTIONAL SONG. I LISTEN MANY YEARS AGO. ...NOW SEEING. ...KRISHNA KUMARI GARI PERFORMANCE 6

  • @surekha2401
    @surekha2401 4 ปีที่แล้ว +23

    లిరిక్స్ చూస్తూ పాట నేర్చుకోండి😊😊👍👍🎤🎤
    ఆఆఆ....ఆఆఆ.....ఆఆఆఆఆ
    ఆఆఆ...ఆఆఆఆ
    శ్రీ వేంకటేశ దయాసాగరా శ్రీ వెంకటేశ
    శ్రీ వేంకటేశ దయాసాగరా
    శ్రీ వెంకటేశ
    ఎక్కడో దూరాన ఏడు కొండల మీద
    ఎక్కడో దూరాన ఏడు కొండల మీద
    ఎక్కి కూర్చొని ప్రజల మొక్కులందేవాడ
    ఇక్కడే మా ఇంట వెలసినావయ్యా
    నా హృదయ తీరాన నిలచినావయ్యా
    శ్రీ వేంకటేశ దయాసాగరా
    శ్రీ వేంకటేశా...
    మనసె తిరుపతి కొండ మాకు నీవే అండ
    మనసె తిరుపతి కొండ మాకు నీవే అండ
    కనులలో నీ పాద కమలాలు నిండా
    నిన్ను భావించేము నిన్ను కొలిచేము
    ఆదుకో రమ్మని నిన్ను పిలిచేము
    శ్రీ వేంకటేశ దయాసాగరా
    శ్రీ వేంకటేశా
    దేవతల కందరికి దేవుడవు నీవు
    దేవతల కందరికి దేవుడవు నీవు
    తలచినంతనే కనుల మెదులుతుంటావు
    పిలిచినంతనే బదులు పలుకుతుంటావు
    నన్ను నీ దాసిగా పాలించ వయ్యా
    శ్రీ వేంకటేశ దయాసాగరా
    శ్రీ వేంకటేశా....

    • @vuppulavaralaxmi9887
      @vuppulavaralaxmi9887 3 ปีที่แล้ว +3

      థాంక్స్ అండి లిరిక్స్ పెట్టారు

    • @surekha2401
      @surekha2401 3 ปีที่แล้ว +1

      @@vuppulavaralaxmi9887 😊😊

    • @kasibhatlaksvdatta7407
      @kasibhatlaksvdatta7407 2 ปีที่แล้ว +1

      Very fine.Chala Bagundi Ee Pata.Thanks.

    • @Murthy1971
      @Murthy1971 ปีที่แล้ว +1

      ధన్యవాదాలు అమ్మా..🙏🙏

    • @surekha2401
      @surekha2401 ปีที่แล้ว +1

      @@Murthy1971 tqsm sir☺️☺️🙏🙏

  • @satishjanam9730
    @satishjanam9730 11 หลายเดือนก่อน +2

    శ్రీ వెంకటేశ నన్ను నీ దాసిగ బావి౦పవయ్య శ్రీ వెంకటేశ దయ సాగర

  • @ganeshneelayavalasa8336
    @ganeshneelayavalasa8336 2 ปีที่แล้ว +3

    Govinda.... Venkatatesaya....Ur divine ...Universal almighty...God for demi gods

  • @komaraiahkanakam5613
    @komaraiahkanakam5613 5 ปีที่แล้ว +6

    Prarambha bhakti geetam in those days @ our Old AshokTalkies Godavarikhani.Very Nice song.

  • @medavaramjitamitra8120
    @medavaramjitamitra8120 2 ปีที่แล้ว +3

    ఓం నమో నమశ్శివాయ, ఈ పాట వినినప్పుడు ఆమె తన హావభావాలు చాలును సంగీతం చాలా సులభంగా పాడుకోవచ్చునని..

  • @vijayabharathivemuru815
    @vijayabharathivemuru815 6 หลายเดือนก่อน +1

    సూపర్

  • @nagiripatichandraiahnagiri9585
    @nagiripatichandraiahnagiri9585 5 ปีที่แล้ว +5

    మనసుతిరుపతికొండ మకునీవేఅండ

  • @TChennaih-nn4lg
    @TChennaih-nn4lg 6 หลายเดือนก่อน +1

    Namonamoshivakesava

  • @tvp1238
    @tvp1238 11 หลายเดือนก่อน

    ఇది వింటుంటే నా చిన్ననాటి స్నేహితురాలు గుర్తుకొస్తాది. ఆమె, ఈమె ఇంచుమించు ఒకేలాగా ఉంటారు.

  • @seshagiriraocheedella2216
    @seshagiriraocheedella2216 4 ปีที่แล้ว +3

    Om Namo Venkatesaya 🙏🙏🙏

  • @user-dw6ws5hc9i
    @user-dw6ws5hc9i 7 หลายเดือนก่อน +1

    Om namo venkatesaya

  • @tvp1238
    @tvp1238 11 หลายเดือนก่อน

    ఈ పాటంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఈమె నాఇంటర్మీడియట్ క్లాసుమేట్ సుజాత లాగ ఉంటాది. ఈ పాట వింటుంటే మనసులో ఏదో తెలియని మధురనుభూతి. అది ఊహల్లో చెప్పలేనిది....

  • @padedaphulakshmi3814
    @padedaphulakshmi3814 ปีที่แล้ว +1

    Om namo venkatesyaaaa,,🙏🙏🙏🙏🙏🙏🙏❤

  • @radhagopi3939
    @radhagopi3939 4 ปีที่แล้ว +3

    Super song by p leela

  • @chintasrinivasarao5200
    @chintasrinivasarao5200 6 ปีที่แล้ว +3

    e songs manasuni dyanam chestunnadi

  • @varalagopinath6318
    @varalagopinath6318 7 ปีที่แล้ว +8

    govinda gooooooooooooooooovinda.............................

  • @savithriswaminath8064
    @savithriswaminath8064 6 ปีที่แล้ว +2

    Leela garu great

  • @meenakshidevi9122
    @meenakshidevi9122 2 ปีที่แล้ว +1

    Heartfelt Thanks 🙏🙏🌹🌹

  • @ravindaroggula4645
    @ravindaroggula4645 5 ปีที่แล้ว +2

    Great song

  • @venkateswararaoo
    @venkateswararaoo 3 ปีที่แล้ว +1

    om namo venkatesaya

  • @kothapallisreenu3116
    @kothapallisreenu3116 5 ปีที่แล้ว +2

    Ammasaranam Tirupat Amma saranam

  • @ganeshneelayavalasa8336
    @ganeshneelayavalasa8336 2 ปีที่แล้ว +1

    Swamy...caronakanna Bhayankaramaina virus "dabbu pisaachi" .,...dabbukosamu naanaa gaddi tintunna krooramaina Dayaleni kaliugapu manushulanu Naasanamu Cheyyi swamy...

  • @jraghujraghu7625
    @jraghujraghu7625 6 ปีที่แล้ว +2

    P, Leela Garu gopaga padaru om namo Narayan

  • @savithriswaminath8064
    @savithriswaminath8064 6 ปีที่แล้ว +2

    Super song Sung by super singer

  • @venugopalgogula2743
    @venugopalgogula2743 ปีที่แล้ว +1

    Achyutaya Anantaya Govindaya

  • @narayanabhupelli3689
    @narayanabhupelli3689 ปีที่แล้ว +2

    🙏🙏🙏🌹🌻🌼

  • @vanipamidipalli7690
    @vanipamidipalli7690 ปีที่แล้ว +1

    🙏🙏🙇

  • @chidambarvadlapudi554
    @chidambarvadlapudi554 2 ปีที่แล้ว +1

    Govinda, Govinda

  • @rrdigitals7273
    @rrdigitals7273 6 ปีที่แล้ว +1

    On namo Venkatsai

  • @sreemukunda4480
    @sreemukunda4480 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏

  • @nareddyvenkatareddy49
    @nareddyvenkatareddy49 4 ปีที่แล้ว +1

    MansuThirupathikondamakuneveanda

  • @mukhesh
    @mukhesh 2 ปีที่แล้ว +2

    Namaskaram.
    Can someone send me the lyrics, pls
    Love from 🇲🇾

  • @saimotupalli2978
    @saimotupalli2978 6 ปีที่แล้ว +2

    thirupathamma talli devuni bhakturalu anduke prajalu prathi yeta penugranchipolu ki velli mokkulu theerchu kuntaru by sai motupalli

  • @eepthisatyanarayana913
    @eepthisatyanarayana913 2 ปีที่แล้ว

    E

  • @beenavenikumar484
    @beenavenikumar484 3 ปีที่แล้ว

    O