నీవు లేకుంటెం చేయగలను song ప|| నీవు లేకుంటెం చేయగలను నీవు రాకుంటెక్కడికెళ్ళను ॥2!! నీవు నాతో వుండాలి-నేను నీతోవుండాలి !!2!! యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా !!2!! 1. తల్లిదండుల వదిలివచ్చాను నాకు తండ్రిగవున్నావని !!2!! నాతల్లివి నీవయ్యా-నాతండ్రి నీవయ్యా ॥2॥ !!యేసయ్యా!! 2. అన్నదమ్ముల వదిలి వచ్చాను నాకు అండగ వున్నావని ॥2!! నా అండనీవయ్యా -నా కొండ నీవయ్యా ||2|| !!యేసయ్యా!! 3. ఆకాశం వైపు చూస్తున్నా నాకు ఆధారం నీవెనని !!2!! నా కాపరి నీవయ్యా నా ఊపిరి నీవయ్యా ॥2॥ !!యేసయ్యా॥
Song chala bagundi bro prise the lord .... Brother
Praise the lord hallelujah ❤❤
దేవునికి మహిమ కలుగునుగాక...ఆమేన్
Super song bro... Tq for uploading.... 🙏
Super song super ga padaru
Nice song bro
Super song bro... 🙏🙏
నీవు లేకుంటెం చేయగలను song
ప|| నీవు లేకుంటెం చేయగలను
నీవు రాకుంటెక్కడికెళ్ళను ॥2!!
నీవు నాతో వుండాలి-నేను నీతోవుండాలి !!2!!
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా !!2!!
1. తల్లిదండుల వదిలివచ్చాను
నాకు తండ్రిగవున్నావని !!2!!
నాతల్లివి నీవయ్యా-నాతండ్రి నీవయ్యా ॥2॥
!!యేసయ్యా!!
2. అన్నదమ్ముల వదిలి వచ్చాను
నాకు అండగ వున్నావని ॥2!!
నా అండనీవయ్యా -నా కొండ నీవయ్యా ||2||
!!యేసయ్యా!!
3. ఆకాశం వైపు చూస్తున్నా
నాకు ఆధారం నీవెనని !!2!!
నా కాపరి నీవయ్యా నా ఊపిరి నీవయ్యా ॥2॥
!!యేసయ్యా॥
Arun
@@tejathaiadala111 𝒶𝓃𝓊
Vq
Thank you brother
❤❤❤❤❤
Thank you brothers.
PRAISE THE LORD
God bless you 🙏
Super jaipal anna
Super wonder full song
Super song annaya
Super song 😍
Super song bro👏👏👏👏👏👏👏
Super song bro
excellent song anna
వందనాలు బ్రదర్స్ సూపర్ సాంగ్
Good song Annayya
thank u soo much for uploading this song
Nice song
nice song bro sailanna&syam bro more meanig full song,ta
Meening ful song tq god
Super song
Good song
Good song brother
ప్రైస్ ది లార్డ్
Praise the lord brother super song brother
Super song Anna praide the lord brother 🙏
Praise the lord
Nice song sir
Excellent song. God bless you brother
Anna 🙏🙏🙏🙏🙏 my god bless you
సూపర్ సాంగ్స్ 🙏🙏🙏🙏🙏
jesus 🙏🙏🙏🙏🙏👑👑👑👑
🔥🔥🔥🔥🔥🔥👍✌️🙏🙏
👌👌👌👌👌
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
👌👌👏👏👌👌🤝🤝🙏🙏
ఈ పాటకి ఎని లైక్ లు చేసిన తక్కువే
👌
@@captainamerica4113 ❤❤❤❤ se FC Rd❤ www xx xx
Oh my god mm
Hmm
Nuvulekumtemchayagalanunuvuraakumtekadekelanu
Lyrics plz
Jsuhhy
😂😂😂😂😂😂😂😂