- 78
- 7 008 284
JP Creations Christian Lyrics
India
เข้าร่วมเมื่อ 13 เม.ย. 2019
How to edit daily promise cards in mobile #picsart
Music track: Technology Corporate by Aylex
Source: freetouse.com/music
Free No Copyright Music Download
Source: freetouse.com/music
Free No Copyright Music Download
มุมมอง: 649
วีดีโอ
Simple children christian Christmas dance
มุมมอง 5K3 ปีที่แล้ว
Simple children christian Christmas dance
Elalo vundalenantu song music track...
มุมมอง 19K3 ปีที่แล้ว
teluguchristiantracks #teluguchristianallsongstracks SONG LYRICS.... ఇలలో ఉండలేనంటు ఇంకా బ్రతకలేనంటు దిగులు భయము చెంది నీవు ఏడుస్తునవా అయ్యె చావైన రాదే త్వరగ చాస్తే మేలంటు రోమ్ము నెత్తి కోడుతూ నీవు ఏడుస్తునావా ఇలలో ఉండలేనంటు ఇంకా బ్రతకలేనంటు దిగులు భయము చెంది నీవు ఏడుస్తునవా అయ్యె చావైన రాదే త్వరగ చాస్తే మేలంటు రోమ్ము నెత్తి కోడుతూ నీవు ఏడుస్తునావా 1.మన బాధలన్ని సిలువలో మోసి నీకు నాకు నెమ్మది న...
New christian latest song nevenaya na yesayya song with lyrics
มุมมอง 8K3 ปีที่แล้ว
🎵🎧🎧🎧🎶🎶🎶🎷🎷🎷 Follow Us On Social Media Instagram jp_creations_christain_lyrics?igshid=1finvie2ikoua Telagarm JP Creations Christian Lyrics t.me/JPCreationsChristianLyrics (Download Videos Through Telegram) 🎵🎵🎵🎶🎶🎶🎧🎧🎧🎵🎵🎷🎷🎷 JP Creations Christian lyrics youtube channel th-cam.com/channels/vJ2MMrx9ET4S4OTqw6rEyg.html SUBSCRIBE/SHARE/LIKE/COMMENT We are doing only for gospel.we do not ha...
Wonderful christian song lyrics telugu Christian new song.....
มุมมอง 992K3 ปีที่แล้ว
New christian songs th-cam.com/video/S1J9DGpRdQI/w-d-xo.html 🎵🎵🎵🎧🎧🎧🎶🎶🎶🎷🎷🎷 Follow Us On Social Media Instagram jp_creations_christain_lyrics?igshid=1finvie2ikoua Telagarm JP Creations Christian Lyrics t.me/JPCreationsChristianLyrics (Download Videos Through Telegram) 🎵🎵🎵🎶🎶🎶🎧🎧🎧🎵🎵🎷🎷🎷 JP Creations Christian lyrics youtube channel th-cam.com/channels/vJ2MMrx9ET4S4OTqw6rEyg.html SUBSCRI...
ఆదరణ కలిగించే పాట telugu Christian latest new song
มุมมอง 513K3 ปีที่แล้ว
New christian songs th-cam.com/video/S1J9DGpRdQI/w-d-xo.html 🎵🎵🎵🎧🎧🎧🎶🎶🎶🎷🎷🎷 Follow Us On Social Media Instagram jp_creations_christain_lyrics?igshid=1finvie2ikoua Telagarm JP Creations Christian Lyrics t.me/JPCreationsChristianLyrics (Download Videos Through Telegram) 🎵🎵🎵🎶🎶🎶🎧🎧🎧🎵🎵🎷🎷🎷 JP Creations Christian lyrics youtube channel th-cam.com/channels/vJ2MMrx9ET4S4OTqw6rEyg.html SUBSCRI...
Latest telugu Christian song lyrics....
มุมมอง 49K3 ปีที่แล้ว
🎵🎵🎧🎧🎧🎶🎶🎶🎷🎷🎷 Follow Us On Social Media Instagram jp_creations_christain_lyrics?igshid=1finvie2ikoua Telagarm JP Creations Christian Lyrics t.me/JPCreationsChristianLyrics (Download Videos Through Telegram) 🎵🎵🎵🎶🎶🎶🎧🎧🎧🎵🎵🎷🎷🎷 JP Creations Christian lyrics youtube channel th-cam.com/channels/vJ2MMrx9ET4S4OTqw6rEyg.html SUBSCRIBE/SHARE/LIKE/COMMENT We are doing only for gospel.we do not h...
Manishini marche telugu christian song || ఇలలో ఉండలేనంటు ఇంకా బ్రతకలేనంటు
มุมมอง 3.3M3 ปีที่แล้ว
Manishini marche telugu christian song || ఇలలో ఉండలేనంటు ఇంకా బ్రతకలేనంటు
Easter special whatsapp status song telugu new......
มุมมอง 1.4K3 ปีที่แล้ว
Easter special whatsapp status song telugu new......
Christian dandiya music track.. wonderful music track
มุมมอง 1.2K3 ปีที่แล้ว
Christian dandiya music track.. wonderful music track
Good friday special song telugu 2021 Ni gaayamule song lyrics......
มุมมอง 5K3 ปีที่แล้ว
Good friday special song telugu 2021 Ni gaayamule song lyrics......
Dheva dhuthavale nenu nee sannidhilo telugu song lyrics christian wonderful song.....
มุมมอง 3.6K3 ปีที่แล้ว
Dheva dhuthavale nenu nee sannidhilo telugu song lyrics christian wonderful song.....
E Ontari Payanamlo song most popular christian song
มุมมอง 3.2K3 ปีที่แล้ว
E Ontari Payanamlo song most popular christian song
Nenu odiponaya na pakshanundaga whatsapp status song christian heart touching whatsapp status song
มุมมอง 5K3 ปีที่แล้ว
Nenu odiponaya na pakshanundaga whatsapp status song christian heart touching whatsapp status song
బాధ్యత మరచిన బాటసారి నీ పయనం ఎక్కడికి ? song|brother sri shailamu.
มุมมอง 14K3 ปีที่แล้ว
బాధ్యత మరచిన బాటసారి నీ పయనం ఎక్కడికి ? song|brother sri shailamu.
Bible quiz in telugu telugu bible quiz Sunday school children's bible quiz telugu
มุมมอง 2113 ปีที่แล้ว
Bible quiz in telugu telugu bible quiz Sunday school children's bible quiz telugu
christian tabala 2/4 tracks it is useful all normal songs...
มุมมอง 2.7K3 ปีที่แล้ว
christian tabala 2/4 tracks it is useful all normal songs...
tabala 6/8 track christian songs tracks it is useful all normal songs
มุมมอง 2.6K3 ปีที่แล้ว
tabala 6/8 track christian songs tracks it is useful all normal songs
Christian tracks christian tabala tracks 6/8 beat....
มุมมอง 3.2K3 ปีที่แล้ว
Christian tracks christian tabala tracks 6/8 beat....
Christian tracks christian tabala dholak tracks christian songs tracks
มุมมอง 253K3 ปีที่แล้ว
Christian tracks christian tabala dholak tracks christian songs tracks
Interesting facts ప్రతి మనిషి తెలుసుకోవాల్సన నిజలు......
มุมมอง 2613 ปีที่แล้ว
Interesting facts ప్రతి మనిషి తెలుసుకోవాల్సన నిజలు......
Heart touching Christian video 📸 Brother Steven Raj garu Please Support and Share...Pray for us...
มุมมอง 3323 ปีที่แล้ว
Heart touching Christian video 📸 Brother Steven Raj garu Please Support and Share...Pray for us...
Sunday school stories Abraham story దేవుడు అబ్రాహాము ప్రేమను పరీక్షించుట
มุมมอง 2023 ปีที่แล้ว
Sunday school stories Abraham story దేవుడు అబ్రాహాము ప్రేమను పరీక్షించుట
Samson story | Sunday school Samson story's | sunday school story's...
มุมมอง 3543 ปีที่แล้ว
Samson story | Sunday school Samson story's | sunday school story's...
Christmas massage by paul raju garu Christian wonderful massage gospel meeting.....
มุมมอง 1184 ปีที่แล้ว
Christmas massage by paul raju garu Christian wonderful massage gospel meeting.....
Na jivitham e pata same
❤❤❤❤❤❤😂😂😂😂🎉🎉😢😢😊😊😊😊😊😢
Please upload lyrics
Eni sarulu vina pade pade vinali Ani undi
Good
తార వెలసింది || 1.5× లో సపోతుతుంది
తార వెలిసింది ఆ నింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు అందించాడు (2) రాజులకు రాజు పుట్టాడని యూదుల రాజు ఉదయించాడని (2) ||తార|| మందను విడచి మమ్మును మరచి మేమంతా కలిసి వెళ్ళాములే ఆ ఊరిలో ఆ పాకలో స్తుతి గానాలు పాడాములే (2) సంతోషమే ఇక సంబరమే లోక రక్షణ ఆనందమే స్తోత్రార్పణే మా రారాజుకే ఇది క్రిస్మస్ ఆర్భాటమే ||తార|| బంగారమును సాంబ్రాణియు బోళంబును తెచ్చాములే ఆ యింటిలో మా కంటితో నిను కనులారా గాంచాములే (2) మా ఇమ్మానుయేలువు నీవేనని నిను మనసారా కొలిచాములే మా యూదుల రాజువు నీవేనని నిను ఘనపరచి పొగిడాములే ||తార
1.5×
పశుశాలలో నీవు పవళించినావు పరమాత్ముడవు నీవు పసిబాలుడవు కావు - పసిబాలుడవు కావు //2// చిరు ప్రాయమందే శాస్త్రులు సరితూగలేదే బోధకులు! //2// స్థలమైన లేదే జన్మకు! //2// తలవంచే సర్వ లోకము//2//పశు// స్థాపించలేదే తరగతులు; ప్రతి చోట చూడ నీ పలుకే! //2// ధరియించలేదే ఆయుధం!//2// వశమాయే జనుల హృదయాలు //2//పశు// పాపంబు మోసి కలువరిలో; ఓడించినావు మరణమును!//2// మేఘాలలోనా వెళ్ళినావు! //2// త్వరలోనే భువికి తరలుచున్నావు //2//పశు//
సుధా మధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణం అరుణోదయం (2) తెర మరుగు హృదయాలు వెలుగైనవి మరణాల చెరసాల మరుగైనది (2) ||సుధా|| దివి రాజుగా భువికి దిగినాడని - రవి రాజుగా ఇలను మిగిలాడని (2) నవలోక గగనాలు పిలిచాడని - పరలోక భవనాలు తెరిచాడని (2) ఆరని జీవన జ్యోతిగ వెలిగే తారొకటొచ్చింది పాడే పాటల పశువులశాలను ఊయల చేసింది (2) నిను పావగా - నిరుపేదగా - జన్మించగా - ఇల పండుగ (2) ||సుధా|| లోకాలలో పాప శోకాలలో - ఏకాకిలా బ్రతుకు అవివేకులు (2) క్షమ హృదయ సహనాలు సమపాలుగా - ప్రేమానురాగాలు స్థిర ఆస్తిగా (2) నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడా యేసే నిత్య సుఖాల జీవజలాల పెన్నిధి ఆ ప్రభువే (2) ఆ జన్మమే - ఒక మర్మము - ఆ బంధమే - అనుబంధము (2) ||సుధా|| సుధా మధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణం అరుణోదయం (2) తేర మరుగు హృదయాలు వెలుగైనవి మరనాల చెరసాల మారుగైనది (2) ||సుధా|| దివి రాజుగా భువికి దిగినదాని - రవి రాజుగా ఇలాను మిగిలాడని (2) నవలోక గగనాలు పిలిచాడని - పరలోక భవనాలు తెరిచాడని (2) ఆరని జీవన జ్యోతిగా వెలిగే తారోకతొచ్చింది పాడే పాటల పశువులశాలను ఊయల చేసింది (2) నిను పావగా - నిరుపేదగా - జన్మించగా - ఇలా పండుగ (2) ||సుధ||
wonderful songs
Ee song chala chala bagundi
నీ ప్రేమే నను ఆదరించేను -2 సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను -2 1. చీకటి కెరటాలలో కృంగిన వేళలో -1 ఉదయించెను నీ కృప నా యెదలో - చెదరిన మనసే నూతనమాయెనా -2 మనుగడయే మరో మలుపు తిరిగేనా -2 నీ ప్రేమే నను ఆదరించేను -2 సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను -2 2. బలసూచకమైనా మందసమా నీకై -1 సజీవ యాగమై యుక్తమైన సేవకై - ఆత్మాభిషేకముతో నను నింపితివా -2 సంఘ క్షేమమే నా ప్రాణమాయెనా -2 నీ ప్రేమే నను ఆదరించేను -2 సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను -2 నీ కృపయే దాచి కాపాడెను...... -3
plz send me English lyrics
❤❤🎉
Hourt touching song ❤❤❤❤
యెహోవాయే నా కాపరిగా నాకేమి కొదువగును (2) పచ్చికగల చోట్లలో నన్నాయనే పరుండజేయును (2) శాంతికరమైన జలములలో (2) నన్నాయనే నడిపించును (2) ||యెహోవాయే|| గాఢాంధకార లోయలలో నడిచినా నేను భయపడను (2) నీ దుడ్డు కఱ్ఱయు నీ దండమును (2) తోడైయుండి నడిపించును (2) 링 ||యెహోవాయే|| నా శత్రువుల ఎదుట నీవు నా భోజనము సిద్ధపరచి (2) నా తల నూనెతో నంటియుంటివి (2) నా గిన్నె నిండి పొర్లుచున్నది (2) ||యెహోవాయే|| నా బ్రతుకు దినములన్నియును కృపాక్షేమాలు వెంట వచ్చును (2) నీ మందిరములో నే చిరకాలము (2) నివాసము చేయ నాశింతును (2) ||యెహోవాయే||
Super
పల్లవి:; మట్టి నుండి పుట్టిన వాడ ఎందుకు ఈ తొందర ఏమి సాధించాలని ఎందుకు ఈ బ్రాంతిరా "2* నా వారు అన్నావు ఆదరించేనా నది అనావు తోడు వచ్చేనా ఆదరించే వారే లేరు ఏసు తప్ప ప్రేమించే వారే లేరు క్రీస్తు తప్ప నీ ఆదరణే. నీ ప్రేమ యే "2" నీ బంధువులు కరేవారురా ఓ మానవ నజారేయుడు క్రీస్తుయేసు రా "మట్టి నుండి" చరణం:; పొలములుండిన స్థలములుందడిన పనివారు ఎందరో నికుందడిన "2" అంతయు నాథని అనుకుందువ"2" ఈ రోజే నీ ప్రాణం అడిగితే నీ పొలములన్ని ఎవరిదగునో యోచించితివ "2" "మట్టి నుండీ:"" చరణం :; యవనముండిన ధనము కలిగిన సుకబొగ భాగ్యాలతో బ్రతుకు చెందిన"2" అంతయు నావని అనుకుందువ "2" ఈ రోజే నీ ప్రాణం అడిగితే నీ సంపాదన ఎవరిధగునో యోచించితివ *"2" "మట్టి నుండి" చరణం::;కలిమియైనాను లేమియైనాను కృపాలో సమస్తం అనుభవింతూనే"2" మట్టి వడనైన నాకు దిగులెందుకు "2" ఈ రోజే నా ప్రమమడిగితే పరలోకం లో ప్రవేశించి పరవసింతూనే"#2" "మట్టి నుండి"
Amen
Thankyou sirs- suha bush
నా హృదయానికి హత్తుకునే పరిపూర్ణమైన పాట
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Praise the lord brother Please prayer maa nanaa Kosam Amma kosam prayer cheyandi please 🙏🙏🙏
Super song it's for me only this song😢😢😢😢😢😢
I love you jesus
పల్లవి :ఇలలో ఉండలేనంటూ ఇంకా బ్రతలేనంటూ దిగులు భయము చెంది నీవు ఏడుస్తునవా అయ్యో చావైనరాదే త్వరగ చాస్తే మేలంటు రొమ్ము నెత్తి కొడుతూ నీవు ఏడుస్తున్నావా||2|| చరణం:మన బాధలన్ని సిలువలో మోసి నీకునాకు నెమ్మది నిచ్చాడమ్మ మన పాపమంత సిలువలో మోసి నీకు నాకు రక్షణ తెచ్చాడమ్మ ||2||ఇలాలో || చరణం:కన్నిలే నాకు అన్న పానము బాధలే నాకు దీక్కు మొక్కు శోధన నాకు అరణ్య చీకటి శ్రమలే నాకు బంధుమిత్రులు||2||ఇలాలో || చరణం:నన్ను వీడని రోగం నాకు తోడు రోజు నాకు చావు బ్రతుకు నా ప్రాణమంత తల్లడిల్లి అలసి సొలసి కృంగి పోయే ||2||ఇలాలో ||
Ipata evaru rasharo gani variki devudi divinchi ashrodinchunu ga ka 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Super song brother❤
Thanks.jesus
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏃🏻🏃🏻🏃🏻🏃🏻🏃🏻🏃🏻🏃🏻🏃🏻🏃🏻🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤❤❤❤❤❤❤
🙏🙏🙏🙏🙏
❤❤
❤️😭🫂🙏
song pettochu ga
Amen🙏👋 Amen👋👌👌👌👌👌 Amen
Super 👌 songs 🎶
❤❤❤bradhar.jesus 🎉lovegret😅
అన్నయ్య చాలా బాగా పాట పాడురు ధన్యవాదములు అన్నయ్య
Yesaiah niku vandanalu🙏🙏🙏🙏🙏🙏🙏😢
Anna Badapadaku mana Dhevudu unnadu ✝️✝️💐🤝
Very nice song bro
పాడుబడిన అన్నగారికి వందనాలు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించి
రాజన్న రాసారు
ఎంత దూరమైనా అది ఎంత భారమైన యేసు వైపు చూడు
ఎంత దూరమైనా అది ఎంత భారమైన యేసు వైపు చూడు
😅🎉😂wjoeoo🎉🎉v school, , , O,,,, ,,, ,, o
పల్లవి : కలవర పడి నే కొండల వైపు నా కన్నులెత్తుదునా ? కొండలవైపు నా కనులెత్తి - కొదువతో నేను కుమిలెదనా ? నీవు నాకుండగా - నీవే నా అండగా (2) ລໍລີ 5 (3) నీవే నా ఆత్మదాహము తీర్చినా - వెంబడించిన బండవు 1.సర్వకృపానిధివి - సంపదల ఘనివి (2) సకలము (3) సకలము - చేయగల నీ వైపే నా కన్నులెత్తి చూచెద ||కలవర|| 2.నిత్యమూ కదలని - సీయోను కొండపై (2) యేసయ్యా (3) యేసయ్యా - నీదు ముఖము చూచుచూ పరవశించి పాడెద ||కలవర||
Na jeevitham prasanthatha ledhu naa kosam prayer cheyandi
Preise the lord Chala bhaga phadaru
🙏🙏🙏
Maaku jeeses song lyrics track karaoke song name ninna needu nalo vunna kannerantha song kavali sir thank you jeeses