మీ తపన చుాస్తుంటే, అంటే, ఎదుటివారికి అర్థమయ్యేలా మళ్ళీ మళ్ళీ వివరించడం నిస్వార్ధం కి సాక్షి. God bless you in all your future endeavors. I like your way of explaining methods. Gopal Astrology, Nanda Gopal garu మీరు classmates? ఇద్దరికీ గురువు గారు ఒక్కరే కనుక ఈ ప్రశ్న.
కేతువుకి తల లేదు కాబట్టి కేతువు యొక్క దశ అంతర్దశలలో గాని ఏవైనా నిర్ణయాలు తీసుకుంటే , ఆ నిర్ణయాల ద్వారా తరువాత జీవితంలో బాధపడతారు కాబట్టి కేతు దశలో వివాహం లాంటి శుభకార్యాల విషయాలు మరింత జాగ్రత్తగా ఉండాలి అనేది మిగిలిన జ్యోతిష్కులు చాలామంది చెబుతారు కానీ మీ ధనుర్ లగ్నానికి కేతువు శుభ గ్రహమే కాబట్టి అలాంటి ఇబ్బందులు ఇవ్వడు మీకు మీ జన్మ లగ్నం నుండి సప్తమ అష్టమ ఎలా ఉన్నాయో చూసుకొని కేతు దశలో చేసుకోవచ్చు తప్పేం లేదు, మీ సప్తమ అష్టమ మీదైన పాప గ్రహాల స్థితి, దృష్టి, యుతి గాని ఉండుంటే వాటికి పరిహారాలు చేసుకోండి
@@sgmaathaastrology thanks for the reply madam. ధనుర్ లగ్నం 1st హౌస్ లో శని(16:45:43), 3rd హౌస్ లో రాహువు(04:18:17), 7th హౌస్ లో గురువు(00:34:04),రవి(18:47:25), బుధుడు(03:25:20), 8th హౌస్ లో చంద్రుడు(05:07:28),శుక్రుడు(12:37:36),కుజుడు(17:27:11) మరియు 9th హౌస్ లో కేతువు(04:18:17). పుట్టినప్పుడు శని దశ 55% అయిపొయింది, 7th లో పాపా గ్రాహం అయినా బుధ దశ అయిపొయింది మేడమ్, ప్రస్తుతం కేతువు లో కేతువు జరుగుతుంది. ఇంకా 7th లో రెండు శుభ గ్రహాలు ఉన్నాయ్. 8th లో ఉన్న పాపా గ్రహాలు అయినా చంద్ర గ్రాహం కి శుక్రుడు కి అండ్ శని కి పరిహారాలు చేయించుకుంటే సరి పోతుందా మేడమ్. తప్పు అయితే కరెక్ట్ చేయండి మేడమ్. మ్యారేజ్ లేట్ అవుతుంది అని ముందుగా ఉపనయనం చేయించుకుందాం అని అనుకుంటున్నాం, అందుకే ఆ ప్రశ్న అడిగాను.ధన్యవాదములు.
Madam meshalagnam ki 1 lo rahuvu, 7th lo sun,kethuvu,sukra 10 lo sani undi 7 th ni chusthunadu sukradasalo putindi e ammae ki marriage authunda or two marriages authaeya sukradasa chinapudy iepoendikada sani ki pariharamchesty chalu kada
శుక్ర దశ లోనే పుట్టింది అంటున్నారు కాబట్టి ఆ దశ పూర్తిగా అనుభవించలేదు, ఒకవేళ శుక్ర నక్షత్రం యొక్క మొదటి పాదంలో స్టార్టింగ్ లోనే పుట్టి ఉంటే శుక్రుని యొక్క బలం కాస్త తక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది కానీ శుక్రుని యొక్క దశ చివరలో గనక పుట్టుంటే ఆయన బలం ఇంకా చాలా ఎక్కువగా ఉంది కాబట్టి శుక్రునికి శనికి ఇద్దరికీ పరిహారాలు చేయించాల్సి ఉంటుంది!!
నమస్తే మేడం!! మిమ్మల్ని రాహు కేతు గమనానికి సంబందించి ఒక సందేహం అడగాలి అనుకుంటున్నా... దయచేసి మరల ఒక్కసారి ఆలోచించగలరు.... ప్రశ్న: రాహు కేతువులు అన్ని గ్రహాలు మాదిరిగా కాకుండా, అపసవ్య దిశలో తిరగడం వల్ల..29 డిగ్రీ ల దగ్గర బలంగా ఉంటాయి..అని చెప్పారు కదా... రాహు కేతువులు.... సూర్య చంద్రుల.. ఛాయా గ్రహాలు కదా... మీరు ఈవిదంగా అలోచించి చూడండి... ఎవరైనా మనిషి యొక్క నీడ ఆ మనిషిని అనుసరించకుండా మొఖం అటువైపుగా తిప్పుకొని ఉంటుందా?? Scientific గా అలోచించి చుడండి.... కాబట్టి రాహు కేతువులు వెనకకు జరుగును అన్నదే కరెక్ట్.... Moreover అలా కాకుండా అయి ఉంటే కనుక ఆ విషయాన్ని కచ్చితంగా బుక్స్ లో ప్రత్యేకంగా ప్రస్తావన చేసేవారు... అలా ఎక్కడా లేదు కదా.... మన నీడ మనతో పాటు ఎలా గమనం చేస్తుందో పరిశీలన చేస్తే ఈ విషయం చాలా సులువుగా అర్ధం అవుతుంది.... సూర్యడు, చంద్రుడు నుంచి వచ్చే లైట్ ఆధారంగా 24 గంటలు మన నీడ మనతో ఎలా ఉంటుందో పరిశీలించి... అప్పుడు అవసరం అనిపిస్తే తిరిగి ఈ విషయం మీద వీడియో చెయ్యండి... Thank you.. 🙏
మీ తపన చుాస్తుంటే, అంటే, ఎదుటివారికి అర్థమయ్యేలా మళ్ళీ మళ్ళీ వివరించడం నిస్వార్ధం కి సాక్షి. God bless you in all your future endeavors. I like your way of explaining methods.
Gopal Astrology, Nanda Gopal garu మీరు classmates? ఇద్దరికీ గురువు గారు ఒక్కరే కనుక ఈ ప్రశ్న.
Mee vishleshana baagundi vivaaham
30-05-1991 time 9pm tirupati andrapradesh jyothisya sastram yogam unda govt job vastunda chepagalaru akka
Madam naku astrology nerchukovalani vundi .meru 1 nundi last varaku sulaba padathilo chepandi nerchukovalani intrest vundi madam .thanks .
Lagnamu a nakshitram lo unnadi ela telusukovali
నమస్తే అమ్మా 🙏
శ్రీ మాత్రే నమహా 🙏
వివాహ కారక శుక్రుని శని చూడటం వలన వివాహం ఆలస్యం.
నమస్తే అమ్మ
మీ గురువు గారు ఎవరు
చాలా బాగా చెప్పారు
30-05-1991 time 9pm tirupati andrapradesh naa jathaka chakram base chesi vedio cheyandi akka plz meeru chepte chudaalani undi
🙏mam మేనరికంలో వివాహలని ఎలా చూడాలి ఈ టాపిక్ మీద ఒక వీడియో చేయండి mam ధన్యవాదములు 🙏
Madam, ketuvu lo ketuvu jarugutundaga marriage chesukokudadu Ani vinnanu, ala emaina untunda. Nadi dhanur lagnam, present ketu-ketu jarugutundi. Please reply madam.
కేతువుకి తల లేదు కాబట్టి కేతువు యొక్క దశ అంతర్దశలలో గాని ఏవైనా నిర్ణయాలు తీసుకుంటే , ఆ నిర్ణయాల ద్వారా తరువాత జీవితంలో బాధపడతారు కాబట్టి కేతు దశలో వివాహం లాంటి శుభకార్యాల విషయాలు మరింత జాగ్రత్తగా ఉండాలి అనేది మిగిలిన జ్యోతిష్కులు చాలామంది చెబుతారు కానీ మీ ధనుర్ లగ్నానికి కేతువు శుభ గ్రహమే కాబట్టి అలాంటి ఇబ్బందులు ఇవ్వడు మీకు మీ జన్మ లగ్నం నుండి సప్తమ అష్టమ ఎలా ఉన్నాయో చూసుకొని కేతు దశలో చేసుకోవచ్చు తప్పేం లేదు, మీ సప్తమ అష్టమ మీదైన పాప గ్రహాల స్థితి, దృష్టి, యుతి గాని ఉండుంటే వాటికి పరిహారాలు చేసుకోండి
@@sgmaathaastrology thanks for the reply madam.
ధనుర్ లగ్నం
1st హౌస్ లో శని(16:45:43),
3rd హౌస్ లో రాహువు(04:18:17),
7th హౌస్ లో గురువు(00:34:04),రవి(18:47:25), బుధుడు(03:25:20),
8th హౌస్ లో చంద్రుడు(05:07:28),శుక్రుడు(12:37:36),కుజుడు(17:27:11) మరియు
9th హౌస్ లో కేతువు(04:18:17).
పుట్టినప్పుడు శని దశ 55% అయిపొయింది, 7th లో పాపా గ్రాహం అయినా బుధ దశ అయిపొయింది మేడమ్, ప్రస్తుతం కేతువు లో కేతువు జరుగుతుంది. ఇంకా 7th లో రెండు శుభ గ్రహాలు ఉన్నాయ్. 8th లో ఉన్న పాపా గ్రహాలు అయినా చంద్ర గ్రాహం కి శుక్రుడు కి అండ్ శని కి పరిహారాలు చేయించుకుంటే సరి పోతుందా మేడమ్. తప్పు అయితే కరెక్ట్ చేయండి మేడమ్.
మ్యారేజ్ లేట్ అవుతుంది అని ముందుగా ఉపనయనం చేయించుకుందాం అని అనుకుంటున్నాం, అందుకే ఆ ప్రశ్న అడిగాను.ధన్యవాదములు.
Madam meshalagnam ki 1 lo rahuvu, 7th lo sun,kethuvu,sukra 10 lo sani undi 7 th ni chusthunadu sukradasalo putindi e ammae ki marriage authunda or two marriages authaeya sukradasa chinapudy iepoendikada sani ki pariharamchesty chalu kada
శుక్ర దశ లోనే పుట్టింది అంటున్నారు కాబట్టి ఆ దశ పూర్తిగా అనుభవించలేదు, ఒకవేళ శుక్ర నక్షత్రం యొక్క మొదటి పాదంలో స్టార్టింగ్ లోనే పుట్టి ఉంటే శుక్రుని యొక్క బలం కాస్త తక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది కానీ శుక్రుని యొక్క దశ చివరలో గనక పుట్టుంటే ఆయన బలం ఇంకా చాలా ఎక్కువగా ఉంది కాబట్టి శుక్రునికి శనికి ఇద్దరికీ పరిహారాలు చేయించాల్సి ఉంటుంది!!
Thanks madam ,butmarriage authundikada,or 2 marriages authaya
నమస్తే మేడం🙏🙏🙏
నాదొక సందేహం, ఈ జాతకుని11 వా భావంలో శని సూర్యున్ని పట్టుకున్నట్టా? శని ప్రభావం సూర్యుని మీద ఉంటుందా?
ఉండదు, ఎందుకంటే సూర్యుడు ముందున్న భావం నుండే తన ఫలితాలు ఇస్తాడు!! It is very practically approved!!
@@sgmaathaastrology thank you 🙏
ధన్యవాదాలు సిస్టర్
శ్రీమాత్రే నమః birth details time వున్న వి వివాహం అవుతుందా చెబుతార అండి
Pettandi dets
చంద్రుడు నీచంలో వున్నాడు
🙏🙏🙏
తల్లీ..
నీ నోట్లో సరస్వతి నాట్యం చేస్తోంది అనడానికి అతిశియోక్తి ఏమాత్రం సందేహం లేదు. మీ అంత విశ్లేషణ ఇప్పటి వరకు ఎవరు అంత బాగా చెప్పలేదు.
కంగ్రాట్స్.
నమస్తే మేడం!! మిమ్మల్ని రాహు కేతు గమనానికి సంబందించి ఒక సందేహం అడగాలి అనుకుంటున్నా... దయచేసి మరల ఒక్కసారి ఆలోచించగలరు....
ప్రశ్న: రాహు కేతువులు అన్ని గ్రహాలు మాదిరిగా కాకుండా, అపసవ్య దిశలో తిరగడం వల్ల..29 డిగ్రీ ల దగ్గర బలంగా ఉంటాయి..అని చెప్పారు కదా...
రాహు కేతువులు.... సూర్య చంద్రుల.. ఛాయా గ్రహాలు కదా... మీరు ఈవిదంగా అలోచించి చూడండి... ఎవరైనా మనిషి యొక్క నీడ ఆ మనిషిని అనుసరించకుండా మొఖం అటువైపుగా తిప్పుకొని ఉంటుందా?? Scientific గా అలోచించి చుడండి.... కాబట్టి రాహు కేతువులు వెనకకు జరుగును అన్నదే కరెక్ట్.... Moreover అలా కాకుండా అయి ఉంటే కనుక ఆ విషయాన్ని కచ్చితంగా బుక్స్ లో ప్రత్యేకంగా ప్రస్తావన చేసేవారు... అలా ఎక్కడా లేదు కదా.... మన నీడ మనతో పాటు ఎలా గమనం చేస్తుందో పరిశీలన చేస్తే ఈ విషయం చాలా సులువుగా అర్ధం అవుతుంది.... సూర్యడు, చంద్రుడు నుంచి వచ్చే లైట్ ఆధారంగా 24 గంటలు మన నీడ మనతో ఎలా ఉంటుందో పరిశీలించి... అప్పుడు అవసరం అనిపిస్తే తిరిగి ఈ విషయం మీద వీడియో చెయ్యండి... Thank you.. 🙏