Thank you so much sir, Sir, గురువు అనే పేరు పెట్టుకొని, వస్త్ర ధారణ చేసుకుని జ్యోతిష్యం nerpistunna చాలా మంది కంటే మీరు ఎంతో గొప్పగా చెబుతున్నారు. నేను మీ vedios 1st నుండి follow అవుతున్నా. మీ vedios చాలా నిజాయితీగా వున్నాయి. ఎవరినీ convince చేయడానికి చెప్పడం లేదు. మీరు subject కి 100% న్యాయం చేస్తున్నారు. మీ లాంటి వారి దగ్గర శిక్షణ పొందడం నిజంగా పూర్వ జన్మ సుకృతం అనే చెప్పాలి. నేను మిమ్మల్ని పొగడటం లేదు సర్, దాహం తో వున్న వాడికి మంచి నీరు అందినట్టు జ్యోతిష్యం నేర్చుకోవాలనే కోరిక వున్న వారికి మంచి support ఇస్తున్నారు. మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ వున్నాము 🙏
Yes exactly.. I will also strongly agree this.. I will also learned little bit with these videos.. I am also treating him as my first guru in astrology
Yes sir you are correct. మీరు చెప్పే బేసిక్ విషయాలపై అవగాహన పెంచుకుంటే మన నైపుణ్యం తో జాతకాన్ని కరెక్ట్ గా చెప్పవచ్చు. రెహమాన్ రాజ్ కోటి దగ్గర సంగీత ప్రాథమిక విద్య నేర్చుకుని తన సొంత టాలెంట్ తో పేరు తెచ్చుకున్నాడు. You are good forerunner sir. I appreciate you sir🙏👍
Great sir your doing a good job excellent, simple , perfect, explanation and different way of teaching and which is easily understood to lay man thanks God bless you with all respects
Gurugaru yearly prediction rasi ni base chesukuni yenduku chepatharu ,lagnam base mida yenduku cheparu.alage lagnam compability kuda chepandi for marriage.
@@Gopals_Astrology sir, గోచారం లో శని వర్గ లగ్నాలు కి పంచమంలో శని వచ్చినప్పుడు సంతానం కలుగుతుంది అన్నారు. గురు వర్గ లగ్నాలు కి గోచారం లో పంచమం లోకి గురుడు వచ్చినప్పుడు సంతానం కలుగుతుంది అన్నారు. బార్య బర్తలది వేరు వేరు లగ్నాలు ఐతే ఎలా?
సర్, నమస్తే 🙏 మీరు ఈ vedio లో రుణాలు ఇష్యూ ని EMI's తో కంపేర్ చేసి చెప్పారు. కానీ నిజానికి రుణాలు అంటే ఏదైనా ఒక అవసరం కోసం అంటే వ్యాపారం, వివాహం, గృహ నిర్మాణం వంటి అవసరం కోసం తీసుకొని తీర్చలేక పోవడం. ఇలాంటి మొండి రుణాలు ఎలాంటి గ్రహ స్థితిలో తీర్చగలం. దీని కోసం దశ, భుక్తి చూడాలా? లేక గోచారం లో నే తెలుస్తుందా? దయచేసి తెలియ చేయండి ప్లీజ్
గురువు గారికి నమస్కారం, నాది కుంభలగ్నం 4వ భావములో ఏ గ్రహం లేదు 4వ భావది పతి శుక్రుడు 9లో అంటే తులలో ఉన్నాడు నాకు ఏప్పుడు గృహాయోగం కలుగుతుంది దయచేసి చెప్పగలరు.
Thank you so much sir,
Sir, గురువు అనే పేరు పెట్టుకొని, వస్త్ర ధారణ చేసుకుని జ్యోతిష్యం nerpistunna చాలా మంది కంటే మీరు ఎంతో గొప్పగా చెబుతున్నారు.
నేను మీ vedios 1st నుండి follow అవుతున్నా.
మీ vedios చాలా నిజాయితీగా వున్నాయి. ఎవరినీ convince చేయడానికి చెప్పడం లేదు.
మీరు subject కి 100% న్యాయం చేస్తున్నారు. మీ లాంటి వారి దగ్గర శిక్షణ పొందడం నిజంగా పూర్వ జన్మ సుకృతం అనే చెప్పాలి.
నేను మిమ్మల్ని పొగడటం లేదు సర్,
దాహం తో వున్న వాడికి మంచి నీరు అందినట్టు జ్యోతిష్యం నేర్చుకోవాలనే కోరిక వున్న వారికి మంచి support ఇస్తున్నారు.
మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ వున్నాము 🙏
👌👌👌
it's my duty, when we receive something, we should give it to others
@@Gopals_Astrology🙏
@@Gopals_Astrology thank you so much replied to me 🙏
Yes exactly.. I will also strongly agree this.. I will also learned little bit with these videos.. I am also treating him as my first guru in astrology
Very clarity and good teaching sir thanks to your service
TRUE, you are giving the whole base theory, absolutely perfect
Yes sir you are correct. మీరు చెప్పే బేసిక్ విషయాలపై అవగాహన పెంచుకుంటే మన నైపుణ్యం తో జాతకాన్ని కరెక్ట్ గా చెప్పవచ్చు. రెహమాన్ రాజ్ కోటి దగ్గర సంగీత ప్రాథమిక విద్య నేర్చుకుని తన సొంత టాలెంట్ తో పేరు తెచ్చుకున్నాడు. You are good forerunner sir. I appreciate you sir🙏👍
Super sir Mt box untay yala bacinchali plz tell me
Nadhi thula lagnam dob11-06-2001 evening 4:45 naku 10 th lo avaru leru naku job govt job vasthunda please Chepandi sir
Sir dhanur Lagnam. Gurupalithulaku elinati sani lo vivaham jaragadam kastama sir. Viva ham kosam elinati sani aipoye anthavaraku wait cheyavalasinde na..
Sir nadheey vrushabha lagnam eppudu kavachu sir peylli
Sir please review prashna lagna perticulars hanumanthaiah retired head master
Namaskaram guruvugaru,
Gocharam chakram ela veyali. Kindly explain. Thank you.
How to know which planet looks at others house , Pakka choopu Ela telusukovali
Great sir your doing a good job excellent, simple , perfect, explanation and different way of teaching and which is easily understood to lay man thanks God bless you with all respects
Thank you very much!
True... Underlying principles teliyakapotey analysis cheyadam kastam.. Well said..
Thank You Master
Gurugaru yearly prediction rasi ni base chesukuni yenduku chepatharu ,lagnam base mida yenduku cheparu.alage lagnam compability kuda chepandi for marriage.
i will cover them in case studies
Sir planet sitting in any star, how to importance
..Great explanation sir.very useful topic......,,🙏🙏🙏🙏
Excellent analysis.mahadev ki jai
Thank you
20/07/2001 ..9pm
అమ్మాయి పుట్టింది
పెళ్ళి ఎప్పుడు అవుతుంది గురువుగారు
Tq sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏
Rahu ketu gocharam considerate cheyara sir.
Maranam eppudu sabhavistundi, marana gocharam up load cheyyandi sir...
Sir, PK centeral minister Avutada???? ????
Extent explanation sir. Tq namaste sir
Exlent explanation sir, thankyou very much sir 🙏
Good interpretstion and clear
Thank you
Super Sir interesting class
Ante ah yogam unte manaku ah yogam phalistunda sir. Study yogam ayna job yogam ayna బాగుంటేనే manaku baguntundha
yes
@@Gopals_Astrology nak em yogam ichado devudu
Sir nak em yogam undho chepachu kada sir meru
I follow your videos regularly
Thankqu sir good explanation
Sree maan chalabagu dhi
నమస్కారం సార్, ఏల్నాటి శని ఎలా చూసుకోవాలి, జన్మ లగ్నామా నక్షత్ర రాశి తో చేస్తామ చెప్పండి సర్
Jana lagnam nundi
Thank you sir for coming videos
Thank you
Yes
Rahuvu, ketuvu 1 1/2 yrs change but not explained
సర్ చాలా బాగా చెప్పారు..👌
కె.పి ఆస్ట్రాలజీ గురించి బేసిక్స్ చెప్పండి.. థాంక్యూ థాంక్యూ థాంక్యూ
I don't know KP astrology
One Sir gocharam lagnam nundi chudala leka rasi nundi chusthara..
Plz.
Birth place cheppandi
Thank u sir.. plz explain if posible how to examine any sudden profits or lottery winnings in any ones astrilogy
two or three subha grahas in 11th house
TQ andi
Thanks sir..
Welcome
Mee visiting address sir
good afternoon sir,how to find when will tranfer/ pramotion vedio please.
10th house ki sani or guruvu vacchinappudu, subhuluga
Hi sir i want to understand saptamamsa.. navamsa.. saptamamsa in my chart.. im unable to how can i contact you to understand can u pl inform
8340 936 327
Please explain 27-03-1971 5-00am at kadiri Anantapuram a p prasent position
Sir nenu me prathi video chustanu
Good!
Super
Tq sir namaste sir
Rahu ketu kuda 1.5 years vuntaru kada sir.
Office Address please 🎉
Please contact 9949045086
Sir marriage break ghurinchi video petandi very important sir
It's an advanced topic, i will cover in the future
Pl. Share your opinion video.
Sir 🙏na Dob 24-12-1981 place Chittoor dt ap present I'm ideal wn I 'll get govt job sir pls tell me I have completed my graduation and bed also sir.
please consult us by putting WhatsApp message to 8340936327
Sir భర్త ది శని లగ్నం బార్యధి గురు lagnam అయితే పంచమం లో శని గురులను ఎలా చూడాలో చెప్పండి
need more details
@@Gopals_Astrology sir, గోచారం లో శని వర్గ లగ్నాలు కి పంచమంలో శని వచ్చినప్పుడు సంతానం కలుగుతుంది అన్నారు. గురు వర్గ లగ్నాలు కి గోచారం లో పంచమం లోకి గురుడు వచ్చినప్పుడు సంతానం కలుగుతుంది అన్నారు. బార్య బర్తలది వేరు వేరు లగ్నాలు ఐతే ఎలా?
అర్ధాష్టమ శని, అష్టమ శని మరియు ఏలినాటి శని చూసేటప్పుడు జన్మరాశి నుండి చూడాలా లేక జన్మ లగ్నం నుండి చూడాలా, దయచేసి తెలియ చేయండి
జన్మ లగ్నం
సర్, నమస్తే 🙏
మీరు ఈ vedio లో రుణాలు ఇష్యూ ని EMI's తో కంపేర్ చేసి చెప్పారు. కానీ నిజానికి రుణాలు అంటే ఏదైనా ఒక అవసరం కోసం అంటే వ్యాపారం, వివాహం, గృహ నిర్మాణం వంటి అవసరం కోసం తీసుకొని తీర్చలేక పోవడం. ఇలాంటి మొండి రుణాలు ఎలాంటి గ్రహ స్థితిలో తీర్చగలం. దీని కోసం దశ, భుక్తి చూడాలా? లేక గోచారం లో నే తెలుస్తుందా? దయచేసి తెలియ చేయండి ప్లీజ్
same logic and principle for both.
Sir na DOB:5-11-1999, time:12:30am, please na janma lagnam cheppagalaru
Place of Birth
గురువు గారికి నమస్కారం, నాది కుంభలగ్నం 4వ భావములో ఏ గ్రహం లేదు 4వ భావది పతి శుక్రుడు 9లో అంటే తులలో ఉన్నాడు నాకు ఏప్పుడు గృహాయోగం కలుగుతుంది దయచేసి చెప్పగలరు.
sani meenaniki vacchinappudu
Good morning sir ,gochara drusti enta impact vuntundi sir.
గోచార ఫలితాలు చంద్రుడు వున్న రాశి నుండి చూస్తాము కదా
yes, some consider like that. But i learned and found this method is more precise
మీరు గోచరం లో లగ్నం నుండి చెపుతున్నారా?
yes
D.O.B:25.02.1985
D.O.T::09.50pm
D.O.P:Nizamabad
Naaku marreje apudu avuthundi cheppandi plz Sir
మీరు చెప్పే వివిరణ చాలా చాలా బాగుంది. ఒక వ్యక్తి రాశి చక్రం తీసుకొని, ప్రస్తుత గోచారము వేసుకొని. అతనికి ఉద్యోగము, వివాహము, ఎప్పుడు వస్తాయో తెలుపగలరు.
ఏమి చేస్తే గృహాయోగం కలుగుతుంది.
Marriage,job?
Name: Vishnu
Time: 2:28am
Place of birth: Visakhapatnam
Date of birth:17/01/1992.
🙏🙏🙏
జీవితాంతం జన్మ లగ్నం వర్తించదా సర్ మనకు జన్మ జాతకoలో ఉన్న లగ్నం లో ఉన్న స్థానాలు మారుతాయ సర్ అర్థం అవ్వట్లేదు
Myalam SanthoshKumar
Gothram: sanaathana
D.O.B: 25.02.1985
D.O.T: 09.50 pm
D.O.P: Nizamabad
My When will the wedding take place
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐
Super sr
🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏
Super
Thank you
🙏🙏🙏