పచ్చని గిరిజన గ్రామంలో గ్యాస్ సిలిండర్ ||Gas Incident in Kodapalli Tribal Village || ASR FM.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ธ.ค. 2024

ความคิดเห็น • 58

  • @pangiramanna1634
    @pangiramanna1634 วันที่ผ่านมา +8

    రాష్ట్ర ప్రభుత్వం నుండి వెంటనే ఈ కుటుంబాన్ని ఆర్థిక సహాయం ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము

  • @vijnanabharathihighschoolo8204
    @vijnanabharathihighschoolo8204 2 วันที่ผ่านมา +23

    దీనికి పూర్తి బాధ్యత మన రాష్ట్ర ప్రభత్వాo తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని కోరుకొంటున్నాను ASR FM channel ద్వారా

  • @palasinageswararao2961
    @palasinageswararao2961 2 วันที่ผ่านมา +11

    రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరుకుంటున్నాను.

  • @nageswararaokonthili9294
    @nageswararaokonthili9294 2 วันที่ผ่านมา +7

    గ్యాస్ సిలిండర్ పేలిపోవడానికి కారణాలను ప్రజలకు తెలియజేయండి. మిగత వినియోగదారులు జాగ్రత్తగా వాడుతారు

  • @JashuvaPati
    @JashuvaPati 2 วันที่ผ่านมา +6

    ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి.😮

  • @KurthadiSatyababu
    @KurthadiSatyababu 2 วันที่ผ่านมา +5

    ఏపీ ప్రభుత్వం ఆదుకోవాలి కోవాలి కుటుంబాన్ని

  • @damayantibiddika2222
    @damayantibiddika2222 วันที่ผ่านมา +2

    Yes 👍 immediately government ఆదుకోవాలి ఈ గిరిజన కుటుంబానికి 😢

  • @BadnainieswaraoBadnainieswarao
    @BadnainieswaraoBadnainieswarao 2 วันที่ผ่านมา +4

    చాలా బాధ ఉంది బ్రో

  • @dippalakiran4033
    @dippalakiran4033 2 วันที่ผ่านมา

    Intimation to fire safety department awernes to all ASR Villages.
    Thank you.

  • @bheemseedari2548
    @bheemseedari2548 2 วันที่ผ่านมา +2

    ప్రభుత్వం బాధ్యత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలి

  • @RamuRamu-sj7jv
    @RamuRamu-sj7jv 2 วันที่ผ่านมา +1

    Prabhuthwam Aadhukovaali. Chala Badhakaramaina samghatana.

  • @SappiputtuMusic
    @SappiputtuMusic 2 วันที่ผ่านมา +2

    అయ్యో 😭😭😭sad

  • @vanthalaappanna1504
    @vanthalaappanna1504 2 วันที่ผ่านมา +1

    రాష్ట్ర ప్రభుత్వం వెంటనే
    ఆదుకోవాలి.

  • @varaboinimatyalingam7872
    @varaboinimatyalingam7872 2 วันที่ผ่านมา +1

    చాల బాధ గా వుంది బ్రో

  • @kotibabumudili2492
    @kotibabumudili2492 2 วันที่ผ่านมา +2

    గ్యాస్ కంపెనీ నుండి కూడ ఇన్సూరెన్స్ వచ్చేలా చూడాలి

  • @PushpaPalliboyina
    @PushpaPalliboyina 2 วันที่ผ่านมา +1

    Chala badhakaram

  • @MudhiliSanyasirao
    @MudhiliSanyasirao 2 วันที่ผ่านมา +1

    చాలా విశాద కరం 😢😢😢😢

  • @Pangibalammibalammi
    @Pangibalammibalammi 2 วันที่ผ่านมา +1

    Nake Chala bhadhaga undhi.Mari vallaku inka chala badhaga vuntundhi.😢😢😢

  • @DIVYARAJUCreater
    @DIVYARAJUCreater 2 วันที่ผ่านมา +1

    చాలా బాధాకరమైన విషయం..

  • @mallivanthala6182
    @mallivanthala6182 2 วันที่ผ่านมา +1

    అయ్యో పాపం..

  • @djsrinupaderu8619
    @djsrinupaderu8619 2 วันที่ผ่านมา +3

    చాలా బాధాకరం

  • @ArunSappi
    @ArunSappi 2 วันที่ผ่านมา +1

    అయ్యో బాదకరం😭😭

  • @ondrupothurajuking296
    @ondrupothurajuking296 2 วันที่ผ่านมา +1

    Very sad plz help...

  • @thalarisimhachalam4323
    @thalarisimhachalam4323 2 วันที่ผ่านมา +1

    ఈ ఘటన చాలా బాధాకరం..
    ఆ సిలిండర్ లో కనిపిస్తున్న హోల్ ను వీడియో లో చూస్తుంటే ఏదో సందేహం కలుగుతుంది.ఎందుకు అలా రంధ్రం ఏర్పడింది అని. ఆ రంధ్రం గొడ్డలితో నరికినట్లు వీడియోలో కనిపిస్తుంది..ఏది ఏమైనా ఇలా జరగడం చాలా బాధాకరం .దేవుని దయవలన ప్రాణ నష్టం జరగలేదు...

  • @venkatalaxmivanagari9570
    @venkatalaxmivanagari9570 11 ชั่วโมงที่ผ่านมา

    ప్రభుత్వం వెంటనే స్పందించాలి

  • @KanakaKavya
    @KanakaKavya 2 วันที่ผ่านมา +1

    So sad 😭

  • @nimmakalalithakumari7772
    @nimmakalalithakumari7772 2 วันที่ผ่านมา +1

    Government help cheyali

  • @ArjunArjun-uc9kw
    @ArjunArjun-uc9kw 22 ชั่วโมงที่ผ่านมา

    చాలా బాధ కారము,, గవర్నమెంట్ వెంటనే ఈ కుటుంబాల కు ఆదుకోవాలి

  • @PrasadPangi-r5s
    @PrasadPangi-r5s 2 วันที่ผ่านมา +1

    చాలా బాధాకరం. అన్న గవర్నమెంట్ విల్ని ఆదుకోవాలి 😂😂😂😂

  • @murali3522
    @murali3522 2 วันที่ผ่านมา

    అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఈ వీడియో చూసి వెంటనే బాబు గారు, మీరు, యాక్షన్ తీసుకోవాలని కోరుకొంటున్నాను..

  • @dippalakiran4033
    @dippalakiran4033 2 วันที่ผ่านมา +1

    Letter to ASR district collector

  • @PangiGanesh-hp2jc
    @PangiGanesh-hp2jc วันที่ผ่านมา

    Chala bathagaudi thayachesi sayam cheyali 😂😂😂😂😂😂😂😂❤❤❤❤❤❤

  • @BiddikaGangaraju-el8rb
    @BiddikaGangaraju-el8rb วันที่ผ่านมา

    😥😥😥

  • @vanthalasanjeev9314
    @vanthalasanjeev9314 2 วันที่ผ่านมา +2

    E family ki government adhukovali

  • @kondlaveerapureddykondla5086
    @kondlaveerapureddykondla5086 2 วันที่ผ่านมา +1

    Gas Ani murichi potunaru kani kattela poyyi better e incident jaragadu .edi government income kosame edhi .

  • @srchandar1377
    @srchandar1377 2 วันที่ผ่านมา +1

    ప్రభుత్వం కచ్చితంగా ఆదుకోవాలి

  • @MurthiBabu-r9d
    @MurthiBabu-r9d วันที่ผ่านมา

    ప్రభుత్వం వెంటనే నష్ట పరిహారం చెల్లించి కుటుంబన్ని ఆడుకోవాలి

  • @laxmanVanchurba
    @laxmanVanchurba 2 วันที่ผ่านมา

    ఇట్లా జరగటం చాలా విచారం, బాధితులను గవర్నమెంట్ ఆదుకోవాలని, అలాగే గ్యాస్ బండాలు, వాడే వారు, తగు జాగ్రత్తలు, పాటించండి,.

  • @ttrcreations2122
    @ttrcreations2122 2 วันที่ผ่านมา +1

    S, rashtra prabhutvame ventane adukovali

  • @DippalaSubbarao-u1o
    @DippalaSubbarao-u1o วันที่ผ่านมา

    రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి

  • @mylittleprincejohnwesley
    @mylittleprincejohnwesley 2 วันที่ผ่านมา

    బాధితులకు న్యయం చేయాలని కోరుకుంటున్నను ASR FM Channel ద్వారా ప్లీజ్

  • @SChalam
    @SChalam วันที่ผ่านมา

    ఆ కుటుంబ కు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకొవాలి

  • @widedora2605
    @widedora2605 2 วันที่ผ่านมา +4

    gas ki insurence untundi clim chesukovachu

  • @pangithimothi5040
    @pangithimothi5040 วันที่ผ่านมา

    రాష్ట్రా ప్రభుత్వం ఆదుకోవాలి

  • @Bujjitharun
    @Bujjitharun 2 วันที่ผ่านมา

    చాలా బాధాకరం 😂😂

  • @krishnakondagorri9731
    @krishnakondagorri9731 2 วันที่ผ่านมา +1

    Chala badaga undhi

  • @KanakaKavya
    @KanakaKavya 2 วันที่ผ่านมา

    A 2 kutumbani government adukovali 😢😢

  • @india.biddika
    @india.biddika 2 วันที่ผ่านมา

    prabhuthvam addukovali 😢
    insurance dabbulu ivvali

  • @saikurri
    @saikurri วันที่ผ่านมา

    Help cheyandi...all

  • @VenkateshVenky-sh4yg
    @VenkateshVenky-sh4yg 2 วันที่ผ่านมา

    Ee kutumbhalaku government help cheyali

  • @godbibleresearchcentre3566
    @godbibleresearchcentre3566 2 วันที่ผ่านมา

    అయ్యో బాధాకరం

  • @కుమార్-ధ3ఛ
    @కుమార్-ధ3ఛ 2 วันที่ผ่านมา

    ఒరేయ్ బాబు ఫస్ట్ మనం లీక్ అయినపుడు ఏం చేస్తున్నాం government ki చెప్పడం తప్పు

  • @BaluGalleli-fx5xj
    @BaluGalleli-fx5xj 14 ชั่วโมงที่ผ่านมา

    గవర్నమెంట్ ఆ కుటుంబముని పూర్తి గా ఆదుకోవాలి ఎందుకంటె వాళ్లకు కనీసం తినడానికి తిండి లేని దుస్థితి,,,, దయ చేసి స్థానిక కలెక్టర్ higher ఆఫీసియల్ కీ పూర్తి గా విషయాన్ని తెలియజేయ్యాలి ,,, సీఎం ద్రుష్టి కీ గాని లేదా డిప్యూటీ సీఎం కీ గాని విషయం తెలియదు జేయ్యాలి లేదంటే వాళ్లకు చాలా చాలా ప్రాబ్లెమ్ అవుతుంది ,,, అలానే ఈ వీడియో నీ పూర్తి గా వైరల్ చెయ్యాలి ,,,,

  • @BaluGalleli-fx5xj
    @BaluGalleli-fx5xj 14 ชั่วโมงที่ผ่านมา

    ఈ విషయనీ ముందు కలెక్టర్ కీ తెలియ జేయ్యండి అలానే మీడియా పోకస్ యూట్యూబ్ మీడియా నే కాకుండ టీవీ 9 టీవీ5 లాంటి మీడియ కవరేజ్ ఉండాలి

  • @BaluGalleli-fx5xj
    @BaluGalleli-fx5xj 14 ชั่วโมงที่ผ่านมา

    పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయాని తెలియ జేస్తే కచ్చితంగా న్యాయం జరుగుతుంది స్థానిక జనసేన క్యాడర్ ఈ విషయాని పవన్ దృష్టికి తీసుకెళ్లాలి ,,, ఏదోకరకంగా ఈ వీడియో పవన్ చూసే ల చెయ్యండి ,,,

  • @Chantigemmeli-e2r
    @Chantigemmeli-e2r 2 วันที่ผ่านมา +1

    చాలా బాధాకరం

  • @badaraswaruparani43
    @badaraswaruparani43 2 วันที่ผ่านมา +1

    Chala badaga undi