జై ఆదివాసి జై జై ఆదివాసి రామన్న దొర సార్ మీ వెనకాల మేమందరం ఉంటాము మీ ఉద్యమాన్ని ముందుకు సాగించండి ఆదివాసి ద్రోహులను తరిమి తరిమి కొడదాం మన ఊరిలో మన రాజ్యం గిరిజన ప్రాంతం ఆదివాసుల సొత్తు ఎవడ్రా గిరిజన ప్రాంతానికి వచ్చి పెద్దరికం చేసేది గో బ్యాక్ నాన్ ట్రైబ్ మా హక్కులను అరిస్తే ఖబర్దార్ జై ఆదివాసి ఇట్లు మీ యొక్క ఆదివాసి బిడ్డ from అరడ కోట,💪💪💪
జై ఆదివాసీ, జై జై ఆదివాసీ,... జై andhravooty చక్రి అన్న గారు. మీ వలన మాకు ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాము. కాని మా రాజకీయ పెద్దలు మాకు మోసం చేస్తున్నారు.
జై ఆదివాసీ జై జై ఆదివాసీ ఆదివాసీలా ఐక్యత వర్ధిల్లాలి..... ఆదివాసీలా తరపున ఉద్యమపులి బిడ్డ అయినటువంటి ప్రియతమా రామన్నదోర అన్నయ్య గారికి ధన్యవాదములు తెలియజేయుచున్నాను మనప్రాంత అభివృద్ధిని మనజాతి ఎదుగుదలను అడ్డుకొనే ప్రతి గిరాననేత గుండెల్లో వణుకుపుట్టించే విధంగా మనపోరాటం కొనసాగించాలని దీనికి ప్రతి ఆదివాసీబిడ్డ నడుంబిగించి అన్నయ్య కు వెన్నుదాన్నుగా నిలవాలని అకాంక్షిస్తూ మీ ప్రియతమా శ్రేయోభిలాషి మీ ఆత్మీయ ఆదివాసీబిడ్డ... పాడి. నూకరాజు. దేవరాపల్లి గ్రామం. జీకే వీధి మండలం. Asr. జిల్లా అనేకనమస్కారాలతో 🙏🙏🙏🙏
Sir mana paderu medical College lo 4th grade attender posts lu ayna mana kosam kanisam o 50 % satham ayna ipoinchandi Anna anni postlu bayatavalake icharu
అన్న మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేస్తున్నారు దానివలన గిరిజన ప్రాంతంలో గిరిజనులు చిన్నచిన్న హక్కులు మాత్రమే పొందగలుగుతున్నారు కానీ గజ్జిని ప్రాంతంలో ఆదివాసి హక్కులైనా 1/70 కానీ జియో నెంబర్ 3 హక్కులు పొందలేకపోతున్నారు గిరిజన ఆదివాసులకు గుండెకాయ లాంటిది అలాంటిది 1/70 సరేనా అమలు లేదు గిరిజనేతరులు గిరిజన ప్రాంతంలోకి వచ్చి స్థిరంగా అక్కడే జీవిస్తున్నారు. గిరిజనులకి కోల్పోతున్నారు. వాళ్ళు ఉన్నంతవరకు హక్కులు హరించుకుపోతాయి. బయటి పంపించే మార్గం కొనుక్కుంటే పోయిన చట్టాలన్నీ మరల వస్తాయి
గేడ్డి ఈశ్వరి మేడం గారు కు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి, గెడ్డి ఈశ్వరి మేడం గారు ఆదివాసిలు కోసం ఆలోచిస్తూ ముందుకు రావాలి, లేదు అంటే పాడేరు కేంద్రం నుండి బయట పడాలి
Full support💪 అన్న Cheyyandi మన వాళ్లు అందరు support chestaru.
జై ఆదివాసి జై జై ఆదివాసి రామన్న దొర సార్ మీ వెనకాల మేమందరం ఉంటాము మీ ఉద్యమాన్ని ముందుకు సాగించండి ఆదివాసి ద్రోహులను తరిమి తరిమి కొడదాం మన ఊరిలో మన రాజ్యం గిరిజన ప్రాంతం ఆదివాసుల సొత్తు ఎవడ్రా గిరిజన ప్రాంతానికి వచ్చి పెద్దరికం చేసేది గో బ్యాక్ నాన్ ట్రైబ్ మా హక్కులను అరిస్తే ఖబర్దార్ జై ఆదివాసి ఇట్లు మీ యొక్క ఆదివాసి బిడ్డ from అరడ కోట,💪💪💪
100👍jai adivasi
రోడ్డు వెడాల్పు 100% జరగాలి. అడ్డుకునే వాల్లను కేసులు పెట్టాలి.
సెంట్రల్ గవర్నమెంట్ పని.. ఎవ్వరు ఆపలేరు.. గేజిట్ రిలీజ్ అయిపోయింది.
100% రోడ్డు పక్కన ఉన్నా సఫులు తొలగించాలి - రోడ్డు వెడల్పు జరగాలి
జై ఆదివాసీ 🙏🙏🙏🙏🙏
1/70 ని పూర్తి అమలు చేయండి అలాగే జియో నెంబర్ 3 అమలు చేయండి
జై ఆదివాసి
రోడ్డు విస్తరణ జరగవలసిందే జై ఆదివాసి ✊✊✊
రోడ్డు విస్తరణ జరగాలి అడ్డుకునే వారిపై కేసులు పెడదాం
జై ఆదివాసీ....
Jai jac jai paderu
Jai aadivasi ✊✊✊
మనం మేలుకో క పోతే భవిష్యత్ మరో మణిపూర్ లా అవుతుంది...మనపై ఆది వేసేత ర పెత్తనన్ని తిప్పి కొట్టాలి...
❤❤❤. జై ఆది వాసి
Jai adivasi
జై ఆదివాసీ, జై జై ఆదివాసీ,...
జై andhravooty చక్రి అన్న గారు. మీ వలన మాకు ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాము. కాని మా రాజకీయ పెద్దలు మాకు మోసం చేస్తున్నారు.
జై ఆదివాసి
జై జై ఆదివాసి
Jai adivasi 🎉
జై ఆదివాసీ జై జై ఆదివాసీ
ఆదివాసీలా ఐక్యత వర్ధిల్లాలి..... ఆదివాసీలా తరపున ఉద్యమపులి బిడ్డ అయినటువంటి ప్రియతమా రామన్నదోర అన్నయ్య గారికి ధన్యవాదములు తెలియజేయుచున్నాను మనప్రాంత అభివృద్ధిని మనజాతి ఎదుగుదలను అడ్డుకొనే ప్రతి గిరాననేత గుండెల్లో వణుకుపుట్టించే విధంగా మనపోరాటం కొనసాగించాలని దీనికి ప్రతి ఆదివాసీబిడ్డ నడుంబిగించి అన్నయ్య కు వెన్నుదాన్నుగా నిలవాలని అకాంక్షిస్తూ మీ ప్రియతమా శ్రేయోభిలాషి మీ ఆత్మీయ ఆదివాసీబిడ్డ... పాడి. నూకరాజు. దేవరాపల్లి గ్రామం. జీకే వీధి మండలం. Asr. జిల్లా
అనేకనమస్కారాలతో 🙏🙏🙏🙏
Super sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sir miru super
Miru lezed
Good👍
అన్న ఇపుడు ఉన్నది, ఉమ్మడి ప్రభుత్వం కదా, మొన్న కాకినాడ లో రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న, ఓడను.సీజ్ చేసినట్లు అక్రమాలను తొలగిచే ప్రక్రియ చెయ్యాలి
✊✊✊✊✊✊✊✊
Good morning all adhivasi
Sir mana paderu medical College lo 4th grade attender posts lu ayna mana kosam kanisam o 50 % satham ayna ipoinchandi Anna anni postlu bayatavalake icharu
జై ఆదివాసీ
Jai adivasi Jai jai adivasi
ఓహో యి బానే చెపుతున్నారే
అన్న మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేస్తున్నారు దానివలన గిరిజన ప్రాంతంలో గిరిజనులు చిన్నచిన్న హక్కులు మాత్రమే పొందగలుగుతున్నారు కానీ గజ్జిని ప్రాంతంలో ఆదివాసి హక్కులైనా 1/70 కానీ జియో నెంబర్ 3 హక్కులు పొందలేకపోతున్నారు గిరిజన ఆదివాసులకు గుండెకాయ లాంటిది అలాంటిది 1/70 సరేనా అమలు లేదు గిరిజనేతరులు గిరిజన ప్రాంతంలోకి వచ్చి స్థిరంగా అక్కడే జీవిస్తున్నారు. గిరిజనులకి కోల్పోతున్నారు. వాళ్ళు ఉన్నంతవరకు హక్కులు హరించుకుపోతాయి. బయటి పంపించే మార్గం కొనుక్కుంటే పోయిన చట్టాలన్నీ మరల వస్తాయి
గేడ్డి ఈశ్వరి మేడం గారు కు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి, గెడ్డి ఈశ్వరి మేడం గారు ఆదివాసిలు కోసం ఆలోచిస్తూ ముందుకు రావాలి, లేదు అంటే పాడేరు కేంద్రం నుండి బయట పడాలి
జై ఆదివాసీ....మీకు మేమంతా సపోర్ట్ గా ఉన్నాం సార్... ఇది ఎత్తుపరిసితి లో సాదించాలి
Vaalla ku vyapara licences echina varipai kesulu pettali .jai Girijan
Sir addukune valani vadalladu sir entha varaku aina sadinchi thiravalasindhe
100% currect sir
Tribal people shoplu vunnaye kani vallu raru rodlu panulu apandhi ani amaravathi evaru vellaledhu kani rodlu houses kat ayepothunnaye konchem thagginchhandhi adagataniki vellaru purthiga thelusukuni matladhandhi
Jai adivasi
Jai adivasi jai jai adivasi