మొట్టమొదటి సారిగా ,మీఇలాంటి ఆఫిసెర్ ని చూశుస్తున్నాము...మీ లాగా ప్రతిఉద్యోగి గౌర్ట్మెంట్ లో పని చేసే వాళ్ళు ఉన్న ట్టయితే ,మన దేశము కూడా,అమెరికా లాగా సిస్టమాటిక్ గా ఉండేది... మీ లాంటి వారిని చూసి,గర్వంగా ఫీల్ అవుతుంది బాడీ , మీ రు మాకు ఎంతో స్పూర్తి... మి మ్మ ల్లి దేముడు చల్లగా చూడాలి...
Marvellous interview. It is not a simple interview but also a motivated slogan against currupt employes .l salute you about experiences shared with public
సార్ నేను సివిల్ సర్వీసెస్ కి ప్రిపేర్ అవుతున్న ఒక స్టూడెంట్ని మా నాన్న గారు ఒక బిజినెస్ మేన్ ఆయన దేశంలో ఉన్న అవినీతి చూసి నన్ను సివిల్స్ చేయవద్దని చెప్పారు వేరే దేశంలో సెటిల్ అయి హ్యాపీగా బిజినెస్ చేసుకుంటే లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది అన్నారు ఇప్పుడు నేను పెద్ద కన్ఫ్యూజన్లో పడ్డాను మీ ఇంటర్వ్యూ చూసాకా ఈ చెడ్డ విధానాలతో బ్రతకడం కన్నా విదేశాల్లో స్థిరపడ్డానికి నిర్ణయించుకున్నా టాంక్యూ సార్ జై హింద్
ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది sir మీరు చెప్పే ప్రతి మాట ఒక బుల్లెట్ లా ఉంది మార్పు must sir కొందరైనా ఆఫీసర్స్ మీ స్పీచ్ వల్ల మారాలని కోరుకుంటూ సామాన్య ప్రజలకు న్యాయం కోసం పోరాడుతున్న మీకు HATSUP జైహింద్
సార్ మీరు చాలాబాగా చేపినారు. మీరు చేపినవి సాధారణ ప్రజలు చాలా అనుభవించారు అందులో నేను కూడా వున్నా. సెక్షన్స్ తెలియక అడిగిన డబ్బు ఇచ్చి బాధతో వెళ్లిపోతున్నారు. మీవల్ల కొన్ని మంచి విషయాలు తెలుసుకున్నాం....
మీమాత్రం గా ప్రజలు నూటికొక్కరున్నా సమాజం బాగుపడుతుంది.మీరు గ్రేట్ సార్. ప్రభుత్వోద్యోగులు ,ప్రజా ధనం తో జీతాలు తీ సుకుంటూ ,ప్రజలకోసం పని చేయకుండా ,అధికారంలో వున్నవారికి అనుకూలం గాను , చట్టవిరుద్ధం గాను పనిచేస్తున్నారు.రాజకీయ నాయకులు ఎవరు, అధికారుల సహకారం లేకుండా అవినీతిని కానీ,దౌర్జన్యాలను కానీ చేయలేరు.అధికారులు బాగా పనిచేస్తే ఎలెక్షన్లలో కూ డా అక్రమాలు జరగవు. రాజకీయ నాయకులను ఎదిరిచలేమని చెప్పడం అవాస్తవం. మీ మీ ద ఎవరైనా దౌర్జన్యం చేస్తే , పోలీ సులు మీ సహోద్యోగులు కదా వారిని జైలుకు పంపించవచ్చు.మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది ? అక్కడ మీ సహోద్యోగి పనిచేస్తున్నాడు కదా మీ కేమయింది ? ప్రభుత్వ ఉద్యోగులు అందరూ మేముచ్ట్టవిరుద్ధంగా పనిచేయ కూ డదని తీ ర్మానించు కుంటే మెమ్మల్నేవరూ ఏమి చేయ లేరు.కానీ మీకు అమితమైన స్వార్థం ఉంది .అదివిడ నాడాలి.ఎవరము చస్తూ ఏమి తీ సుకెళ్ళం. ఒక ఎస్సీ అధికారి ,ఎటువంటి గాడ్ ఫాదర్ లేనివాడు ,నిర్భయంగా మాట్లా డు తుంటే ,ఉద్యోగులు ,ప్రజలు ఎందుకు ధై ర్యం చేయరు ?
Mee lanti officer ni chusta anukole adi kuda police department lo at least mee service lo aina koddi mandiki manchi jarigindi ani happy ga undi sir tq for ur valuable interview
Honesty officer, on the ground officer, Salute and kudos to Shyam prasad sir, inspiring all system change, god bless you to do many inspiring lectures to motivate youth
Sir, I am a Law Student and President of AILU Law Students for Guntur (Dist). I am very much impressed with your open hearted speech on present scenario. I want to be a part of your future programmes regarding legal awareness in the public. Thank you sir.
One of best interview..of this channel Eagle media works.... good job....Our society runs smoothly because of these kind of brave and sincere Officers...Hats off SIR...
Great Interview done by Eagle Media Works. Please keep do interview such great persons to educate people. All the best! Sym Prasad sir is a great personality. The country needs this type of officers.
Sir .. take a bow .. your candidness is very thoughtful and admirable.. thanks for speaking up!! anchor bro.. you seem to have a good grip on the subject and appreciate the maturity you have shown through the interview.. there was not one instance where you have interrupted him.. even if you did, asked for a polite apology.. it is a great trait that other interviewers should learn!! Good work!
It's true, and ee visayam lo media importance chala vundhi, meeru correct ga work chesthe prajalalo awareness chala fast ga vasthundhi, ee system society ki chala chala pramadham so dheeni meedha, media, government serious ga dhrusty pettali
Hat off to meet you here Sir.. Happy Retired Life 💐 Mee nijayity ne mimallni gundelameeda cheyi vesukuni Garvamga batikela chestundi...🙂 No matter, dabbu kanna aathma samtrupti entho goppadi... 👍
మీరు రియల్ హీరో సార్. మీరు పోలీస్ యూనిఫాం వేసుకున్న పెద్ద (మావో) సార్ ప్రజలకు సేవ చేయాలి అని సంకల్పించే మీలాంటి ఆఫీసర్ పేద ప్రజలకు అవసరం సార్.😍😍 ఈ 30 నిమిషాల ఇంటర్వ్యూ చూసి కామెంట్ చేయాలని చేస్తున్నాను ఆ మొత్తం ఇంటర్వ్యూ చూశాక మళ్లీ కామెంట్ రాస్తాను సార్
IPS officer శ్యాం ప్రసాద్ గారు,, మంచి ధైర్యావంతుడు, పోలీస్ గురించి ఇలా ఎవరు చెప్పలేదు, సారు ఖచ్చితంగా మాదిగ కులం అయి ఉంటాడు,, మిగతా కులానికి ఇలాంటి ధైర్యం లేదు,,,, హ్యాట్సాఫ్ శ్యాం ప్రసాద్ సార్,,, God bless you sir
maa area lo maa d.s.p thirguthunadu ane ah dialogue superb sir, police ni support chese public unnaru ante , understanding what are you ani ..........nice to know about you , hats off to your life story
To anchor: nee donga choopulu endo, see camera or just guest,dont loose eye contact with guest. To IPS officer: its a surprise to see such an efficient officer. Respect!!!
నమస్తే సార్ పోలీసులు అంటె భయ పడే సామాన్యలు మీ ఇంటర్వూ చూసా క చాలా motivate..అయ్యారు. థాంక్యూ సార్.
ఇ లాంటి మంచి ఆఫీసర్స్ మన రాష్ట్రo కన్నద, గర్వ పడాల్సిందే... జై హింద్
నా మనస్ఫూర్తిగా ఏ ఒక్కరికి నాకు నమస్కరించాలని అనిపించలేదు. మొదటిసారిగా మీకు.... 🙏🙏🙏🙏🙏
Excellent sir
U corict
subbareddy bachhu 👍👍👍👍👍
I like ur true words and nenu kuda melane sir
Yes bro I'm big fan
మొట్టమొదటి సారిగా ,మీఇలాంటి ఆఫిసెర్ ని చూశుస్తున్నాము...మీ లాగా ప్రతిఉద్యోగి గౌర్ట్మెంట్ లో పని చేసే వాళ్ళు ఉన్న ట్టయితే ,మన దేశము కూడా,అమెరికా లాగా సిస్టమాటిక్ గా ఉండేది... మీ లాంటి వారిని చూసి,గర్వంగా ఫీల్ అవుతుంది బాడీ , మీ రు మాకు ఎంతో స్పూర్తి... మి మ్మ ల్లి దేముడు చల్లగా చూడాలి...
Sir! I hope your interview may be inspired at least some of the youth. God bless you and your family.
Aa bokkale
Yes sir
మీ మాతృమూర్తి కి శతకోటి పాదభివందనాలు సార్
Idrem interview chusinaa taruvaata e interview chusina vaallu 👍👍
Reverse ayindhi naaku
@@cool24556 😊😊😊
రెండు ఇంటర్వ్యూ ల్లోని అతను నిజాయితీయే కనపడింది. Proud of him
@@dammalaeswar3491 yesss 👍
K ß r prasadu palaning camicnar
Sir is telling 100% Truth .
60% loopholes are there in Police System ... Please Modify the System .
Marvellous interview. It is not a simple interview but also a motivated slogan against currupt employes .l salute you about experiences shared with public
Sir మీరు అంటే మాకు చాలా గౌరవం sir మీకు దండాలు
సార్ నేను సివిల్ సర్వీసెస్ కి ప్రిపేర్ అవుతున్న ఒక స్టూడెంట్ని మా నాన్న గారు ఒక బిజినెస్ మేన్ ఆయన దేశంలో ఉన్న అవినీతి చూసి నన్ను సివిల్స్ చేయవద్దని చెప్పారు వేరే దేశంలో సెటిల్ అయి హ్యాపీగా బిజినెస్ చేసుకుంటే లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది అన్నారు ఇప్పుడు నేను పెద్ద కన్ఫ్యూజన్లో పడ్డాను మీ ఇంటర్వ్యూ చూసాకా ఈ చెడ్డ విధానాలతో బ్రతకడం కన్నా విదేశాల్లో స్థిరపడ్డానికి నిర్ణయించుకున్నా టాంక్యూ సార్ జై హింద్
నిజాయితీకి చిరునామా...
మా శ్యాం ప్రసాద్ రావు గారు. సార్....చాలారోజుల తరువాత మిమ్మల్ని చూసినందుకు చాల సంతోషం గ ఉంది...
ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది sir మీరు చెప్పే ప్రతి మాట ఒక బుల్లెట్ లా ఉంది మార్పు must sir కొందరైనా ఆఫీసర్స్ మీ స్పీచ్ వల్ల మారాలని కోరుకుంటూ సామాన్య ప్రజలకు న్యాయం కోసం పోరాడుతున్న మీకు HATSUP జైహింద్
For the first ilanti Interview Chusanu
Great officer Shyam Prasad IPS garu
Eagle media done a great work
Dr.Shyam Prasad garu!
I am saluting your great IPS Officer! We are proud of your parents! We are very much grateful you Sir!
నా మనస్ఫూర్తిగా ఏ ఒక్కరికి నాకు నమస్కరించాలని అనిపించలేదు. మొదటిసారిగా మీకు.... 🙏🙏🙏🙏🙏
thankq you sir god bless you sir
సార్ మీరు చాలాబాగా చేపినారు. మీరు చేపినవి సాధారణ ప్రజలు చాలా అనుభవించారు అందులో నేను కూడా వున్నా. సెక్షన్స్ తెలియక అడిగిన డబ్బు ఇచ్చి బాధతో వెళ్లిపోతున్నారు.
మీవల్ల కొన్ని మంచి విషయాలు తెలుసుకున్నాం....
namasthe sir, meeru chaala great police officer sir. meeku BHARATH RATHNA award isthe danike gouravam peruguthundi sir. you are really great sir.
మీమాత్రం గా ప్రజలు నూటికొక్కరున్నా సమాజం బాగుపడుతుంది.మీరు గ్రేట్ సార్. ప్రభుత్వోద్యోగులు ,ప్రజా ధనం తో జీతాలు తీ సుకుంటూ ,ప్రజలకోసం పని చేయకుండా ,అధికారంలో వున్నవారికి అనుకూలం గాను , చట్టవిరుద్ధం గాను పనిచేస్తున్నారు.రాజకీయ నాయకులు ఎవరు, అధికారుల సహకారం లేకుండా అవినీతిని కానీ,దౌర్జన్యాలను కానీ చేయలేరు.అధికారులు బాగా పనిచేస్తే ఎలెక్షన్లలో కూ డా అక్రమాలు జరగవు.
రాజకీయ నాయకులను ఎదిరిచలేమని చెప్పడం అవాస్తవం. మీ మీ ద ఎవరైనా దౌర్జన్యం చేస్తే , పోలీ సులు మీ సహోద్యోగులు కదా వారిని జైలుకు పంపించవచ్చు.మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది ? అక్కడ మీ సహోద్యోగి పనిచేస్తున్నాడు కదా మీ కేమయింది ?
ప్రభుత్వ ఉద్యోగులు అందరూ మేముచ్ట్టవిరుద్ధంగా పనిచేయ కూ డదని తీ ర్మానించు కుంటే మెమ్మల్నేవరూ ఏమి చేయ లేరు.కానీ మీకు అమితమైన స్వార్థం ఉంది .అదివిడ నాడాలి.ఎవరము చస్తూ ఏమి తీ సుకెళ్ళం. ఒక ఎస్సీ అధికారి ,ఎటువంటి గాడ్ ఫాదర్ లేనివాడు ,నిర్భయంగా మాట్లా డు తుంటే ,ఉద్యోగులు ,ప్రజలు ఎందుకు ధై ర్యం చేయరు ?
Nenu chala mandhi policelu interviews chusa kani entha pacchiga nerlajjiga kantiki kattinattu anni nejale chepinena policesodu eyyane. Salute to u sir
మీ నిజాయితీకి పాదాభివందనాలు చేయాలనిపిస్తుంది సార్.. ఒక గొప్ప వ్యక్తి చూశాను పోలీస్ డిపార్ట్మెంట్లో...
నాకు. మీలాంటి. నిజాయితీ. ఆఫీసర్స్. ఉన్నదాలని. కోరుకుంటూ. మీ. నిజాయితీకి
మిమ్మలని. కన్న. మీ. తండ్రిగారికి తల్లి. గారికి
ధన్యవాదాలు సారు. మీకు. ఆయువు. ఆరోగ్యాలు. మీకు. మీ. ఫేమిలీ. నెంబర్
అందరికీ. దేముడు మిమ్మల్ని. కాచి. కాపాడుతారు. మీ. నిజాయితీకి
చాలా చాలా. ధన్యవాదాలు. సారు
Mee lanti officer ni chusta anukole adi kuda police department lo at least mee service lo aina koddi mandiki manchi jarigindi ani happy ga undi sir tq for ur valuable interview
రియల్లీ మీరు సూపర్ సర్ మీలాంటి వాళ్ళు ఉంటే ఏ డిపార్ట్మెంట్ కైన రెస్పెక్ట్ ఇస్తారు సర్,కానీ ఇప్పుడు ఉన్న ప్రపంచంలో స్వార్థం తప్ప నిజాయితి లేదు...
You r Super sir
నిజాయితీగా ప్రభుత్వ సేవ చేయడానికి ఇది 100% ప్రేరణ
Hatsoff to Genuine POLICE Officer 👌👍👍👋👏🙏
మీలాంటి ఆఫీసర్స్ .....
మీలాగా ఉంటే దేశం బాగుపడి ఉండేది
interviewer asking very decent Questions . good bro (need so many like you)
Honesty officer, on the ground officer, Salute and kudos to Shyam prasad sir, inspiring all system change, god bless you to do many inspiring lectures to motivate youth
అవును జీవితంలో మళ్లీ ఇలాంటి ఇంటర్వ్యూ చూడలేము
Very good analysis very fine
Complete interview chusanu Brother... It's really good and motivational..👍👍👍
It's a Best interview I have ever seen, salute sir. everyone should watch till end.
Sir ptc kalyani dam principal ga unnapudu nenu sir daggara traning chesanu ,very honest officer, sir gariki namaskaralu ,🙏🙏🙏
first time to see very honesty officer in my life ..
Hands off sir sham prasad sir super interview mee lanti vallu iche interview mammalni inspire chestundi
The first genuine officer ever I seen... great word's Sir..best motivational speech and awesome knowledge sir.
Sir, I am a Law Student and President of AILU Law Students for Guntur (Dist). I am very much impressed with your open hearted speech on present scenario. I want to be a part of your future programmes regarding legal awareness in the public. Thank you sir.
Good brother
I'm also interested sir
1.12:45 నుండి.
"దౌర్జన్యపూరితమైన పోలీసింగ్...
చట్టబద్దమైన పోలీసింగ్ కాదు.. "
ఎంత అరాచకం అన్యాయం sir..
LIKE THIS DYNAMIC POLICE OFFICERS NEED FOR COUNTRY----- WE HOPE........ WE HOPE SIR...
సార్ మీరు రియల్ హీరో మీకు ధన్యవాదాలు సార్ కె రాఘవాచార్యులు
Hats Of to Mr.Shyam,retired IGP.
Came out the the truths correctly
and boldly. May Almighty Bless
Him & his family.
Good evening sir. You are very openhearted. Be like this upto the last breath. I salute you sir.
One of best interview..of this channel Eagle media works.... good job....Our society runs smoothly because of these kind of brave and sincere Officers...Hats off SIR...
Great Interview done by Eagle Media Works. Please keep do interview such great persons to educate people. All the best! Sym Prasad sir is a great personality. The country needs this type of officers.
Sir .. take a bow .. your candidness is very thoughtful and admirable.. thanks for speaking up!!
anchor bro.. you seem to have a good grip on the subject and appreciate the maturity you have shown through the interview.. there was not one instance where you have interrupted him.. even if you did, asked for a polite apology.. it is a great trait that other interviewers should learn!! Good work!
What a great interview it is.
The best and transparent interview.
Hattsoff to you sir.
May God bless you.
Thank you so much sir.. I gave so much awareness. I hope that God may give you long live.... All the best sir..
I think this is the best interview in the history of social media
It's true, and ee visayam lo media importance chala vundhi, meeru correct ga work chesthe prajalalo awareness chala fast ga vasthundhi, ee system society ki chala chala pramadham so dheeni meedha, media, government serious ga dhrusty pettali
Sir , officers like you should be there in society now it's very important now
You are a Tiger 🐯sir, we salute to your honest and simplicity. Long live.
Superb sir me lanti officer's ippudu leru and future lo kuda raru 100 % nenu guarantee isthanu
syam Prasad Rao IPS gariki salute. he was real hero .
నిక్కచ్చి నిజాలు చెప్పారు సర్.
బాగుంది సర్ మీఅశయం సంపూర్తి అవ్వాలి లేకపోతే మీలాంటి పోలీసులుసమాజంలో తయారుకారు
Good interview. Your point is correct. If you provide employment to youth the society remains peaceful.people want roti kapda & makan.
I'm pretty much satisfied for spending whole 2 hours of time on this beautiful video..👍👍👍
Indigestible facts.. True face.. Other side of the coin... Changed my mind set... Thank u Eagle media.. Hope u will spread the awareness like this..
సార్, చాలా సంతోషం, ఇప్పుడు ఎక్కడ వుంటున్నారు.
సూపర్ సార్ మీ లాంటి ఆఫీసర్ నీ చూడలేం సార్ మీరు రిటైర్ అవ్వడం చాలా బాధాకరం love you sir hots up sir
దరిద్రం పోయింది
I can't tell you how happy to listen his full speech but y can't all channels like u make sure to interview IAS also very legend ones
I inspired your Interview, you opend our eyes
However your a great officer and professor, and very good information we get from you sir. 🌷👏👍👍👌👌
I salute u sir,very dynamic and practical, sincere IPS officer.sir very good inspireing interview
Good ఇంటర్వ్యూ... నా లైఫ్ లో ఇంత మంచి ఇంటర్వ్యూ ఇంతవరకు చూడలేదు.శ్యామ్ ప్రసాద్ sir గారు హ్యాట్సాఫ్..మీకు.మీలాంటి వాళ్ళు ఉండడం.. చాలా గ్రేట్
Hat off to meet you here Sir.. Happy Retired Life 💐
Mee nijayity ne mimallni gundelameeda cheyi vesukuni Garvamga batikela chestundi...🙂
No matter, dabbu kanna aathma samtrupti entho goppadi... 👍
Excellent Shayam prasad sir...
మీరు రియల్ హీరో సార్. మీరు పోలీస్ యూనిఫాం వేసుకున్న పెద్ద (మావో) సార్ ప్రజలకు సేవ చేయాలి అని సంకల్పించే మీలాంటి ఆఫీసర్ పేద ప్రజలకు అవసరం సార్.😍😍 ఈ 30 నిమిషాల ఇంటర్వ్యూ చూసి కామెంట్ చేయాలని చేస్తున్నాను ఆ మొత్తం ఇంటర్వ్యూ చూశాక మళ్లీ కామెంట్ రాస్తాను సార్
Dr syam Prasad garu excellent interview honest
Thank you sir for your true, heartful and inspirational interview. I learned a lot
IPS officer శ్యాం ప్రసాద్ గారు,, మంచి ధైర్యావంతుడు, పోలీస్ గురించి ఇలా ఎవరు చెప్పలేదు, సారు ఖచ్చితంగా మాదిగ కులం అయి ఉంటాడు,, మిగతా కులానికి ఇలాంటి ధైర్యం లేదు,,,, హ్యాట్సాఫ్ శ్యాం ప్రసాద్ సార్,,, God bless you sir
నమస్తే సార్
ఒక ఇంట్లో ఒకరిని చదివిస్తే చాలు అని చాలా మంచి గా చెప్పరు అలాగే మీ గురించి చెప్పరు బాగుంది.
సెల్యూట్ సార్ మీ నుండి చాలా మంచి విషయాలు తెలుసుకున్నా 🙏🙏
We will be with you sir, you are great
Thank u very much Sir for giving valuable and useful information for all..
Hi sir, It is excellent Interview and every police officer should be appreciate him.
గుడ్ సార్ మీలాంటి ఆఫీసర్ బాగుండాలి సార్ మీ లాంటోళ్లు
అన్నయ్య మీరు మన జాతికి ఒక మణిరత్నం
Very useful point 01:06:00 1:21:00
Open book laga motham cheypeysaru, asalu ila malanti common people ki meeru share cheyskovatam gr8.
Great sir..I like u r interview
Chala decent ga interview chesaru anchor garu.
maa area lo maa d.s.p thirguthunadu ane ah dialogue superb sir, police ni support chese public unnaru ante , understanding what are you ani ..........nice to know about you , hats off to your life story
thanks for your good service to state...we need more cops like you
bro interview superr... sir cheppe information clear ga chepevaraku wait chesaru interfere kakunda.... konthamandhi unaru cheppedhi vinakunda madhyalo disturb chesi topic divert chestaru..
1:48 సూపర్ గా చేపినారు...
Great great great great man. do this type of video.... please view full video
Meeku shatha koti dhandaalu sir... 🙏🙏🙏🙏🙏👋
Nice and open heart,god bless you,sir.
Such a great police officers HATS OFF TO U
sir, okkate mata....... meelanti spuradrusti kaligina officers chalaa chalaa takkuvagaa unnaaru sir, meeku padabhivandanalu.......
మీ నిజయతికోసం మీరు పడ్డ బాధ కనిపించే విధంగా ఉంది సర్ ఈ ఇంటర్వ్యూ
Wonderful interview
Sir, Meeku salute chesthunnanu sir.You are great great great very good person vi sir.👏👏👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Hats up to Sham prasad IPS
ఇలాంటి ఆఫీసర్ లు సొసైటీ కి చాలా అవసరం.
Excellent interview.... Hats off Sir...
The Great syam Prasadarao garu
To anchor: nee donga choopulu endo, see camera or just guest,dont loose eye contact with guest.
To IPS officer: its a surprise to see such an efficient officer. Respect!!!
Great Officer .... Sir, you're Inspiration to Nation .
Excellent interview I ever watched
hatsoff sir you are very inspirational; to the youth
Sir మీలాంటివారు రిటైర్ అయిపోయానని సమాజానికి దూరం అవకండి sir...
ఇలాంటి motivational స్పీచెస్ ఇంటర్వ్యూ లు ఇస్తూ వుండండి. మీకు రిటైర్మెంట్ లేదు అంతే....
A great salute to u sir
Hats off Samprasad Garu , every revenue and police station shall work under citizen committees . That will be a true democracy.