కళ్ళలో నీరెందుకో కన్నీటి లోకమా మనల సృష్టించెనేసు మనిషిగా పుట్టెనా! ప్రవచన రథమెక్కి- పరలోకమే వీడి స్వప్నమై యేసునిల్వ- మరణమే కూలెనా 1. గగన వీధి దిగి తెలిపెను తార జగమంతా ఈ యేసుదని యుగయుగాలను మించిన వాడు జగముకు ఆది దేవుండు "కళ్లలో" 2. మహాత్ముడు అంటూ ప్రవక్త అంటూ మహిలో పిలిచే తెలియకయే మహిమ గలిగిన దేవుడవంచు తెలిసెను నమ్మిన మదిలోన. "కళ్లలో" 3. లోకము మించి పరలోకమే నా చెంతనిలిచెను నీవు రాగా కాలమాగిన ఆగిపోని చాలును నాకు నీ ప్రేమ. "కళ్లలో" 4. మరణ సంకెళ్లు తెంపి వేసెను మరణము కంటే బలశాలి మరణమే లేని తీరాలవిగో మరలి వస్తాడు మన యేసు "కళ్లలో"
Dear Sister priyadarshini, Glad to meet you. Your songs are most lilting, to listen and accept.. Dr caleb also sang some songs. His voice is strong, and the style of his gesticulation along song meaning created. As for your songs, and their meanings may hit those stubborn, open their minds and stare in blank.!Dear Sistet, your voice has immense capacity to raise to the hight of stars. That to praise the sovereign of universe. Many times, in yesteryears, I herd your songs. Whith those back ground music band nowhere, but music and beautiful scens available..Never seen those scenes in my life. Dear Sister, you are senseful while singing, not aware of any, only concentrate on song with obedience. Let us meet again. Bye for now.
Nice song and good voice. Original tune Prabhuni suvartha chata padavera munduku sung by Daniel garu is great. Iam fan of Caleb garu since 30 years. I wish it could be sung by Caleb garu with little bit high pitch.
కళ్ళలో నీరెందుకో కన్నీటి లోకమా మనల సృష్టించెనేసు మనిషిగా పుట్టెనా! ప్రవచన రథమెక్కి- పరలోకమే వీడి స్వప్నమై యేసునిల్వ- మరణమే కూలెనా
1. గగన వీధి దిగి తెలిపెను తార జగమంతా ఈ యేసుదని యుగయుగాలను మించిన వాడు జగముకు ఆది దేవుండు "కళ్లలో"
2. మహాత్ముడు అంటూ ప్రవక్త అంటూ మహిలో పిలిచే తెలియకయే మహిమ గలిగిన దేవుడవంచు తెలిసెను నమ్మిన మదిలోన. "కళ్లలో"
3. లోకము మించి పరలోకమే నా చెంతనిలిచెను నీవు రాగా కాలమాగిన ఆగిపోని చాలును నాకు నీ ప్రేమ. "కళ్లలో"
4. మరణ సంకెళ్లు తెంపి వేసెను మరణము కంటే బలశాలి మరణమే లేని తీరాలవిగో మరలి వస్తాడు మన యేసు "కళ్లలో"
Caleb గారూ.మీకు.ఇంత.మంచి.గాయని.ఐన కుమార్తెను.మరి.ముఖ్యముగా.దేవునికి.
తన స్వరమును.వాడవలయునని.ఆశ.
గలిగిన కుమార్తెను.ఇచ్చి నందులకు.
ఆదే వ దేవుడైన త్రియేక దేవునికి
స్తుతి స్తోత్రములు అర్పించు కొను చున్నాను.
Mum in JESUS.
ఇంతకంటే గొప్ప సింగర్ ను యేసయ్య ఎవ్వరినీ పుట్టించలేదు.
యేసయ్య కు మాత్రమే స్తుతి స్తోత్రం హల్లెలూయ కలుగును గాక! ఆమేన్
Great🎉🎉🎉🎉🎉
నాకు మీ వాయిస్ చాలా ఇష్టం ప్రియదర్శిని గారు may god bless u 🙌🙏🙏🙏
ఆత్మీయ సహోదరి, ఫీబే ప్రియదర్శిని గారికి వందనాలు
Super ప్రియదర్శిని గారు మీ voice నాకు చాలా ఇష్టం
సిస్టర్ గారు చాలా బాగా పాడారు ఇంకా ఎన్నోపాటలు పాటలు పాడాలని కోరుచున్నాను
Super song sister good voice
Glory to god 🙏🙏🙏
కుమార్తె గారూ.మీకు యేసయ్య ఇచ్చిన కృపను బట్టి దేవుని స్తుతిస్తున్నాను.
మీ లాగా ఏ గాయనీ పాడలేరు.
అమ్మ.క్రీస్తులో.
అమ్మ మీ ప్రేమను బట్టి మీకు నా కృతజ్ఞతలు
తల్లీ.వందనములు. కన్నా.
మీ అమ్మ యేసు క్రీస్తు ప్రభువు నామము యొక్క అనుబంధ ము విడదీయరానిది లో
Really iam enjoying sis phoebe singing .
My heart felt happy.
Thanks dear sister ప్రియదర్శిని.
Thankyou thankyou thankyou so much for uploading this song.
I like sister priyadarshini phoebe voice
Dear Sister priyadarshini, Glad to meet you. Your songs are most lilting, to listen and accept.. Dr caleb also sang some songs. His voice is strong, and the style of his gesticulation along song meaning created. As for your songs, and their meanings may hit those stubborn, open their minds and stare in blank.!Dear Sistet, your voice has immense capacity to raise to the hight of stars. That to praise the sovereign of universe. Many times, in yesteryears, I herd your songs. Whith those back ground music band nowhere, but music and beautiful scens available..Never seen those scenes in my life. Dear Sister, you are senseful while singing, not aware of any, only concentrate on song with obedience. Let us meet again. Bye for now.
, god bless you sis.
దయచేసి ఈ పాట లిరిక్స్ ను కామెంట్ బాక్స్ లో పెట్టగలరు..ప్లీజ్
Please check the description sir
@@phoebepriyadarshininangunu9628 thank you madam
Devuniki strotram
Good singing powerful punch voice for Lord Phebha amma
Nice voice....Thank GOD for the Gift.
Sung beautifully Phoebe 🎉
Thank you Beulah garu and God 🙏 bless you
Good
Marvelous Voice & Song! Let The Lord Be With You Forever!🙏🙏🙏😇👌👍
God bless you, very nice voice.
ఈ పాట మాకు కావలి sir
@@manoharamiddabathula3519 removing de
Excellent voice
God bless you Amma
Nice song and good voice. Original tune Prabhuni suvartha chata padavera munduku sung by Daniel garu is great. Iam fan of Caleb garu since 30 years. I wish it could be sung by Caleb garu with little bit high pitch.
Excellent
God bless you Amma
Please upload పయనించుమా సంగమా song
th-cam.com/video/cbUWgQQha_k/w-d-xo.html
Thank you so much
Wonderful singing sister. May God bless you..
If possible pls put lyrics
Prise the lord
Praise the Lord brother
Super song sis god bless you
Exllent అండి
Praise the Lord.
Praise the lord 🙏 sister lyrics share cheyandi sister
Please check the description sir
Glory to almighty God very nice proud of u pastoramma garu
Very good song
Wonderful singing
Supper
Praise the sister
God bless you sister
Good keep it up
Praise the Lord Dear sister 🙏🙏🙏🙏🙏
Praise the Lord sister
Praise God
Thank you sir.
అమ్మా.ఈ పాట లిరిక్స్ దయ చేసి కామెంట్
బాక్స్.లో .ఉంచండి.please tallii
Please check the description mam
@@phoebepriyadarshininangunu9628 ok.thank.you.nana.
Super
Thank you Rithvik garu God 🙏 bless you
Good one
unique voice ..
Suppe
Wounderful song sister 🙏🙏🙏🙏🙏🙏
Very sweet voice God bless you. Really as song
Ee song maa mummy rojuki padi saarlu vintundhi
Convey my thanks to your mom, brother
Glory to God 🙏🙏
Amen Amen Amen
God bless you sister'gaaru
Nice song
Thank you Elishakumar garu God 🙏 bless you
Praise the lord akka song bagundi
Song ను writting పెడతారా akka
Its in the description brother
Beautifully sung 👏👏
What a Great Voice 👌
God bless 💫
Thank you sir God 🙏 bless you
Wonderful lyrics sir praise God 🙏👏
Nice sister 💓💓
ఈ సాంగ్ లిరిక్స్ పెట్టండి..
Please check the description sir
Pls send track
We will try brother
Sister send the lyrics pls
Please check the description sir
Praise GOD