తీసుకున్నవన్నీ దూడలే|dairy farm in Agricultural land|mallesh adla|

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.พ. 2025
  • తీసుకున్నవన్నీ దూడలే|dairy farm in Agricultural land|mallesh adla|
    #agricultural #land #malleshadla
    కొండారెడ్డి పల్లి గ్రామం వంగూరు మండలం నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన రైతన్న నిరంజన్ గౌడ్ గారు షెడ్డు లేకుండా ఒక గుడిసె వేసుకొని తక్కువ ఖర్చులో దూడలుకొని వాటిని పెంచి డైరీ నిర్వహిస్తున్నారు ఈ డైరీ ఫార్మ్ లో ప్రత్యేకత ఏమిటంటే రైతన్నకు షెడ్డు అనేది లేకపోవడం వలన రాత్రి సమయంలో ఆవులను వ్యవసాయ పొలంలో కట్టేస్తారు. దీని వలన లాభం ఏమిటంటే పొలంలో ఆవులు చేసే మూత్రం పెండ వలన భూమి సారవంతమై ఎక్కువ మొత్తంలో గో ఆధారిత వ్యవసాయాన్ని చేయడానికి వీలుంటది అనేది రైతన్న యొక్క అభిప్రాయం, అదే విధంగా ఈ రైతన్న తన పొలంలోనే బొండజొన్న మిగతా వాటిని కూడా పండించుకోవాలని ఆలోచన ఉందని దీని వలన మనకు కొంచెం దానకర్చు గాని మిగతా ఖర్చులు కొంచెం తగ్గే అవకాశం ఉందని ఈ రైతన్న తన అనుభవాలను మనతో పంచుకోవడం జరిగింది.
    #dairyfarm #kondareddypally
    #nagarkurnool
    ●Channel link:- / @malleshadla
    ●Instagram link:- / mallesh.adla
    ●Facebook link:- / mallesh.adla |
    Second channel link :- / @malleshvlogs
    గమనిక :-
    ---------------
    ఈ వీడియోలో రైతన్న మనతో పంచుకున్న అభిప్రాయాలు పూర్తిగా వారి యొక్క వ్యక్తిగతమైనవి ఎవరైనా ఆవులతో డైరీ ఫార్మ్ మొదలు పెట్టాలి అనుకుంటే అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకొని నిర్ధారించుకున్న తర్వాతనే మొదలుపెట్టాలి వీడియో చూసి మొదలు పెడితే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులం కాము .
    రైతు సోదరులకు విజ్ఞప్తి:-
    ---------------------------------
    మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు కానీ సబ్ స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్ స్క్రైబ్ చేసుకుని చూసే ప్రయత్నం చేయండి.
    ఈ క్రింద ఇవ్వబడిన వీడియోలలో
    కూడా చాలా మంచి సమాచారం ఉంది రైతన్నలు ఒకసారి ఇక్కడ ఇవ్వబడిన లింక్స్ క్లిక్ చేసి చూడండి మీకు కావాల్సిన సమాచారం దొరుకుతుంది.
    స్వయం ఉపాధి|goat,sheep farm by mahesh|mallesh adla| • స్వయం ఉపాధి|goat,sheep...
    నా తప్పుల వల్లే|lose 50 lakhs in dairy farm|mallesh adla| • నా తప్పుల వల్లే|lose 5...
    కుటుంబం సంతోషంగా ఉన్నా|Anil dairy farm|mallesh adla| • కుటుంబం సంతోషంగా ఉన్నా...
    ఆవుకు సెమన్|semen for hf cow|mallesh adla| • ఆవుకు సెమన్|semen for ...
    60 శాతం ఆవులకే|balnarsh dairy farm|siricilla|mallesh adla| • 60 శాతం ఆవులకే|balnars...
    మన చానల్లో టాప్ 5 వీడియోలు.....
    2 ఆవులు,రోజు 60 లీటర్లు|two cows dairy farm|mallesh adla| • 2 ఆవులు,రోజు 60 లీటర్ల...
    35 రోజులకే కోతకు వస్తుంది|best fodder for dairy,sheep,and goat|mallesh adla| • 35 రోజులకే కోతకు best ...
    చదువు లేదని హేళన చేశారు|small farmer dairy farm success story|mallesh adla| • చదువు లేదని హేళన small...
    అర ఎకరం భూమిలో 700 నాటు కోళ్లు పెంచుతున్న| Natu Kolla pempakam| goat farming|mallesh adla| • అర ఎకరంలో 700 నాటు కోళ...
    *యువరైతు శ్రీశైలం డైరీ ఫామ్|yuva raithu Srisailam Dairy Farm|mallesh adla| • యువరైతు శ్రీశైలం డైరీ ...

ความคิดเห็น • 31

  • @mutyalarajarameshreddy2348
    @mutyalarajarameshreddy2348 ปีที่แล้ว +2

    ఈ వీడియో లో రైతు మాటలు అర్ధం అయి కానట్టుగా ఉంది. రైతుకు మొత్తం మీద క్లారిటీ లేదనిపిస్తుంది నాకు. పొలం లో రాత్రి పూట కట్టేయడం లో ఉన్న ఉపయోగం కన్నా నష్టమే ఉంటాది. ఇప్పటి వరకు దేవుని దయ ఉంది. రైతు ఇంకా అవగాహనా పెంచు కోవాలి ఆవుల గురించి. కొన్ని పొరపాట్లు, అలవాట్లు జరుగుతున్నాయి. ఈ వీడియో లోని రైతు తప్పిదాలను మిగతా రైతులు గ్రహించి అవగాహన పెంచుకోవాలి అని కోరుకుంటున్న. మల్లేష్ గారికి వందనాలు 🙏🙏💐.

  • @JaganDadi-k9f
    @JaganDadi-k9f 9 หลายเดือนก่อน

    Super message malesh Anna. Super

  • @laxmikanthreddynandhi
    @laxmikanthreddynandhi ปีที่แล้ว +6

    Revanth Reddy gari village

  • @MdSharfuddin-v9r
    @MdSharfuddin-v9r 11 หลายเดือนก่อน

    Very good supper

  • @amanchavenkatachary3731
    @amanchavenkatachary3731 ปีที่แล้ว +1

    Thank Mallesh Anna

  • @pavangoud3804
    @pavangoud3804 ปีที่แล้ว +1

    anna dhomalu gurinchi kuda videos thiyi anna dairy lo vunde dhomalu egalu problems

  • @srikanthkallemla4881
    @srikanthkallemla4881 ปีที่แล้ว +1

    Aa shadnagar chuttu thirguthava ega chevella ku rava

  • @manjumanju-er7qb
    @manjumanju-er7qb ปีที่แล้ว +2

    Good information ana

  • @yramesh7448
    @yramesh7448 ปีที่แล้ว +1

    Okka avuku entha migulutundi oka year ku
    Monthly 100000 migalaki ante e avulu enni maintain cheyali

  • @ashokvarimadla2601
    @ashokvarimadla2601 ปีที่แล้ว +1

    Super message

  • @dudekulasaida8824
    @dudekulasaida8824 ปีที่แล้ว +1

    Gedalu farms videos cheye bro

  • @gujjubalaraju
    @gujjubalaraju ปีที่แล้ว

    super bro

  • @jakarambalamuralidhar2702
    @jakarambalamuralidhar2702 ปีที่แล้ว +1

    Buffalo Dairy farm enka video lava Anna

  • @mattakrishna1555
    @mattakrishna1555 ปีที่แล้ว +1

    super

  • @braju9768
    @braju9768 ปีที่แล้ว +1

    Super

  • @praveenanuanu310
    @praveenanuanu310 ปีที่แล้ว +2

    Super bro nenu kuda 5 dhudalu thisukachina alage alochinchina naku okkatesari 5 cows kone kepaciti ledhu bro andhuke dhudalu enchukunna

    • @banavathjagadeesh639
      @banavathjagadeesh639 ปีที่แล้ว +1

      Ekkada konnaru bro

    • @praveenanuanu310
      @praveenanuanu310 ปีที่แล้ว +1

      @@banavathjagadeesh639 dyris lo thelicenavarikada thechina bro 12,, 15..17..18..11.. padindhi bro price dhudalaki 3 kattinavi nakadeki thechinaka machiga dhanapettina bro

    • @rajashekarnimma1483
      @rajashekarnimma1483 ปีที่แล้ว

      send u r number

    • @banavathjagadeesh639
      @banavathjagadeesh639 ปีที่แล้ว +1

      Tq bro

  • @muralimohanreddymuppidi3253
    @muralimohanreddymuppidi3253 ปีที่แล้ว +1

    మురళి ఆర్గానిక్ డైరీ ఫామ్

  • @swamyu8371
    @swamyu8371 ปีที่แล้ว +1

    మీ నంబర్ కి మెసేజ్ పెట్టండి మల్లేష్ అన్న మీ నంబర్

  • @srisrinivas2442
    @srisrinivas2442 ปีที่แล้ว +1

    Super anna

  • @praveenanuanu310
    @praveenanuanu310 ปีที่แล้ว +1

    Fast message pettinake video chustha bro😂

  • @p.anjaneyulugoud8079
    @p.anjaneyulugoud8079 ปีที่แล้ว +1

    🙏🙏

  • @sarath4143
    @sarath4143 ปีที่แล้ว +1

    Bera pottu ante anti Anna ardam kaledu

    • @Dharmahimsaa_thadaivacha
      @Dharmahimsaa_thadaivacha ปีที่แล้ว +1

      Beer waste.... అంటే బీరు తయారు చేసేటప్పుడు మిగిలే పిప్పి

  • @NikkiFoodsCrafts
    @NikkiFoodsCrafts ปีที่แล้ว +1

    Nice video

  • @kothalapallyvigneshchary5658
    @kothalapallyvigneshchary5658 ปีที่แล้ว +1

    Mallesh anna namaste anna jara raytu anna number evu please anna

  • @natural681
    @natural681 ปีที่แล้ว +1

    తూ, తూ తూ ఇవ్వి అస్సలు ఆవులెన? ఈ పాలు తాగినోల్లు రోగాల పాలే. ఇంటోల్ల తో సహా.... ఈనకు ఏమి పని లేదు. ఆ ఆవులు దేశవాళీ ,నాటు ఆవులు కూడా కావు. కనీసం బర్రెలు కూడా కావు. చీ యావ్వా నా అదృష్టం ఎంటి అంటే నాటు, దేశవాళీ ఆవులు లేవు మా ప్రాంతం లో అని చాలా భాధ ఉండే కానీ ఇప్పుడు ఏమి అనిపిస్తుంది అంటే లేకుంటే లేకపాయే కానీ గీ దద్రేపూ ఆవులు లేవు అదే 10,000., శాన సంబురం.😊😊

  • @SS30entertainment
    @SS30entertainment ปีที่แล้ว +1

    super