కంటిన్యూగా పాలు రొటేషన్ చేసుకోవాలంటే మీకు ఆవులు బెటరు లేదు తక్కువ పాలు ఉన్నా మనకు రేటు మంచిగా రావాలి అంటే గేదెలు బెటర్ మీకు అనుకూలమైన పరిస్థితులను బట్టి మీరు డిసైడ్ చేసుకోండి
బ్రో ఇన్కమ్ కూడా 1మంత్ కి ఎంత వస్తుంది ఎంత ఖర్చు అవుతుంది అడగాలి బ్రో మాకు కూడా ఇన్ని ఆవులు ఉంటే ఇంత ఇన్కమ్ వస్తది అని క్లారిటీ ఉంటది నువ్వు ఒక వీడియోలో అడుగుతున్నావు ఒక దాంట్లో అడగట్లేదు
నేను వీడియోలో గాని ఇక్కడ గాని మీకు నెంబర్ ఇవ్వలేను బ్రో ఎందుకంటే అది మిస్ యూస్ చేస్తున్నారు దాని వల్ల రైతులకు ఇబ్బంది కలుగుతుంది మీకు నిజంగా నెంబర్ కావాలంటే instagram లేకపోతే మెయిల్ చేయండి నెంబర్ ఇస్తాను
Malleshanna ni valla okkadu bagupadda chalu very good
feeding gurinchi good information echaru thank you mallesh garu
మక్కపిండి అంటే ఏమిటీ మచ్చా చెప్పు ❤
మొక్కజొన్నతో తీసేపిండి Maize
@@MalleshAdla 👍బ్రో
డైరీ మెయింటన్స్ బాగువుంది
Good interview
Super tammudu raju
రాజు బానే సంపాదిస్తున్నావ్ 🎉😮
Sangareddy & Sadashivpet & Shankarpalli & Mominpet ఏరియా లో ఆవు పాల కేంద్రాలు లేవు.... ఉంటే అడ్రస్ చెప్పండి....
కనుక్కొని చెప్పు అన్న... జేర
Super👌
prathi video chusthunna ann💞
First view and comment mallesh anna
Good information ana
😮super
E year nenu dairy farm start chestuna,,,,,,.from srikakulam
Anna ni number pettu from east godavari
Good video bro
Four pancha Kaliyan Bafflo vidiyo chepandi anna like you
గేదెలు బెటర్ హా ఆవులు బెటర్ హా.... సూపర్ నేపియర్ గడ్డి వేసి 40 day's అవుతుంది... షేడ్ వేసిన డైలమాలో ఉన్నా సజెస్ట్ చేయ్యండి
Local market undha bro unte buffalos..ledu dairy ki poyyali ante kallu musukuni cows pettuko...mandhi matalu vini mosapoku suma
Rathi cows or sahiwal or tharparker cows better for our climate
ఆవులు తేదమని నేను నీ లాగే షేడ్ వేసి గడ్డి వేసి చివరికి బర్రెలు తెచ్చి loss అయ్య. ఆవులు బెటర్
New farmer ki Cross breed cow's better
కంటిన్యూగా పాలు రొటేషన్ చేసుకోవాలంటే మీకు ఆవులు బెటరు లేదు తక్కువ పాలు ఉన్నా మనకు రేటు మంచిగా రావాలి అంటే గేదెలు బెటర్ మీకు అనుకూలమైన పరిస్థితులను బట్టి మీరు డిసైడ్ చేసుకోండి
Anna foggers ala set chayaloo oka viedo chayandi anna
Supar
అన్న చేపిది కరటు అన్న అవు కండిన్శన్ ఉంటది
Anna shahiwal cows Village lo set authaya
please come to Chukkapur thalagutta Thanda Anna laxman dairy farm
మీ పూర్తి అడ్రస్ మొబైల్ నెంబర్ తో పెట్టండి
Bro how to start new form
E language chustunte mahabubnagar Dist la vundhi
Mallesh anna kothaga farm petudam anukuntunam mari a avulu petali hf lo kaduputho unnava leka leniva
నాకు చేయాలని ఉంది కానీ ఇన్వెస్ట్మెంట్ లేదు
Anna palu pindetappudu chethulu gunjakunda undalnte em cheyyali ela cheyyali cheppandi brother
Miliking michine konukko
Miliking michine konukko
Miliking michine konukko
Miliking michine konukko
Aaaa desam kosam you tube channels valu chasaru anna videos
Cows ki Mineral mixture calcium use chesthara cheppandi anna
మల్లేష్ అన్న సన్ఫ్లవర్ చెక్క ప్రెగ్నన్ట్ ఉన్న బర్రెలకు పెట్టచ్చ చెప్పండి అన్న
పెట్టొచ్చా లేదా అన్న
అన్న నీ ఫోన్నంబర్ కావాలి అన్నా
Kothaga dairy farm pettalanukuntunna
Makkapindi, pathichekka, kandhichunni (each bag) cost antha?
Average kg...30/-
Mallesh anna shed lo cow ke cow ke madyana antha distance undali
Silage akkada dorukutadi brother
❤
Hli bro chandr adana ki ravande dairy farm
మీ మొబైల్ నెంబరు పూర్తి అడ్రస్ పెట్టండి బ్రో
అన్న బయట తిప్పి మేపు కు ఏయే. ఆవులు బెటర్
బ్రో ఇన్కమ్ కూడా 1మంత్ కి ఎంత వస్తుంది ఎంత ఖర్చు అవుతుంది అడగాలి బ్రో మాకు కూడా ఇన్ని ఆవులు ఉంటే ఇంత ఇన్కమ్ వస్తది అని క్లారిటీ ఉంటది నువ్వు ఒక వీడియోలో అడుగుతున్నావు ఒక దాంట్లో అడగట్లేదు
OK putaki 75. Per day 150 lts person 150*40=6000 day half amount karchu
Hf cow milk dairy ki vesthe average ga litter cost entha paduthundhi
32/- to 40/-
మక్కపిండి అంటే ఏది
Anna naku 2 jersey dhoodalu kavali anna unte chepthara
Brother makkapindi veyadam valana baga heet avuthu chuddi katadhu antunnaru nijama
దాన్ని లిమిట్ లో ఇయ్యాల బ్రో అది కూడా మీ వెటర్నరీ డాక్టర్ గారిని అడగండి ఆవుకి ఎంత ఇవ్వవలసి ఉంటుంది దాన్నిబట్టి వేయండి వేస్తే ఏమంత ప్రాబ్లం ఉండదు
Makkapindi meeru vese feed lo 30% kanna ekkuva veyakudadhu
దాన నేను కూడా గట్టిగనే పెడుత అన్న
మల్టిగ్రీన్ అనగా నేమి అది ఎక్కడ దొరుకతుందో చెప్పగలరా మల్లేష్ అన్నగారు
@@narsimlumudhirajnarsimlumudhir మల్టి గ్రీన్ కాదు మల్టీ గైన్...అంటే అన్ని రకాల గింజలు కలిపి పొడి చేయడం.
ఎక్కడన్నా ఉంటే చెప్పన్నా
చుడి కట్టిన ఆవు కి దాన తగ్గించలి, తగ్గించకుంటే దూడ పెరుగుతుంది
Gaddi kadupu nida pettali dhanakadhu . Lekunte dhuda perigi deliver time lo lagalisi vasthundhi .
మల్లేషన్న ఆవు దూరం కావాలన్నా
Chaff cutter grass kottitappudu hands lopala peaduthunadu adi chapu frist nivu vedios lo chala farmers hands cut ayyethunayee .
Daily routine videos. Think your self once. Upload some new
Anna ni number kavali anna
Cows better
Jara anna number pettu anna instagram ledu naku anniyiki reply esthavu nber adigithe evvavu chustha esthavo evvavo anna
నేను వీడియోలో గాని ఇక్కడ గాని మీకు నెంబర్ ఇవ్వలేను బ్రో ఎందుకంటే అది మిస్ యూస్ చేస్తున్నారు దాని వల్ల రైతులకు ఇబ్బంది కలుగుతుంది మీకు నిజంగా నెంబర్ కావాలంటే instagram లేకపోతే మెయిల్ చేయండి నెంబర్ ఇస్తాను
మల్లేష్ అన్న మీ మొబైల్ నొమ్బెర్ కావలి