village low cost shed dairy farm in telugu
ฝัง
- เผยแพร่เมื่อ 9 ก.พ. 2025
- village low cost shed dairy farm in telugu @MalleshAdla
#jerseydairy #smalljerseydairyfarm #malleshadla
మహబూబ్ నగర్ జిల్లా,రాజాపూర్ మండలం, ఖానాపూర్ గ్రామానికి చెందిన యువ రైతు రవీందర్ గారు గత ఐదు సంవత్సరాలుగా డైరీ ఫారం నడుపుతున్నారు. ఈ రైతు గతం లో మీ సేవ కేంద్రంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసేవారు, అది సరిగ్గా నడవకపోవడం వలన తన సొంత పొలంలో చిన్న డైరీ ఫారం మొదలు పెట్టి నడుపుతున్నారు. అయితే ఈ ఐదు సంవత్సరాలుగా డైరీ ఎలా నడుపుతున్నారు మరియు డైరీ లోకి ఏ విధంగా వచ్చారో మన చానెల్ తో పంచుకున్నారు.
మీకు పూర్తి సమచారం కోసం ఈ వీడియోని పూర్తిగా చూడండి.
మీకు ఎమైన సందేహాలు ఉంటే నేరుగా రైతు నెంబర్ కి ఫోన్ చేయవచ్చు. .
#lowcostdairy #lowcostdairyshed #jerseycowdairy
గమనిక:-
------------
మల్లేష్ ఎడ్ల చానెల్ లో ప్రసారం అయ్యే వీడియోలలో రైతన్నలు చెప్పిన విషయాలు పూర్తిగా వారి వ్యక్తిగతమైనవి. వీడియోను చూసి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Other videos links:-
------------------------------
How to start small dairy farm with two hf and two jerseys in telugu|malleshadla|
• small dairy farm with ...
young farmer fish farming in pond in telugu |malleshadla |
• young farmer fish farm...
small farmer doing dairy farm with three jerseys and one hf in telugu | malleshadla |
• చదువు లేదని హేళన small...
local cows farming in telugu|cows farming in telugu| |malleshadla | • local cows farming in ...
ఆత్మస్థైర్యం ఉంటే ఏదైనా చేయగలం అని నిరూపించినవ్ బ్రో
🙏
Anna ee videvo ekkadanudi a villge
ఈ వీడియో నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. మరియు వీటికి వచ్చే జ్వరం అలాగే వైద్యులు మందుల వంటివి తేలుసుకోవడం జరిగింది. ఇలాంటివి మరికొన్ని విడుదల చేయాలని ఆశిస్తున్నాను
డైరీ ఫీల్డ్ మంచిదే కానీ సొంతంగా చేసుకుంటే ఏమి కాదు
కానీ పచ్చి గడ్డి పుష్కలంగా ఉండాలి ఉంటేనే బాగుంటది
డైరీ స్టార్టు చేసే ముందు అనుభవం ఉన్న పాడి రైతుల సలహాలు సూచనలు తీసుకోవడం మంచది ఇ రైతుకు మీకు ధన్యవాదాలు.
Thank you sir.
రైతన్నకు మంచి అనుభవం ఉంది .. తన మాటల్లో తెలిసిపోతుంది
ఆవులు మంచి condition గా ఉన్నాయ్
Super anna meru manaku nachhina Pani manam chiste chala baguttundhi🙏👍
అన్న నువు ఇంకా డైరీ ఫార్మ్స్ కి వెళ్లి చాలా మందిని ఇంటర్వ్యూ చేయి అన్న ఇంకా డైరీ ఫార్మ్స్ మీద చాలా అవగాహన వస్తుంది
Anna samikritha dhana thayaru cheyyatam yela dhani formula gurinchi vedio tiyandi anaaa
Good video
Super bro nuvu
Super chepparu anna
Super bro chala bagunnay ni video s
Anna super ga chestunaru videos 👌👌
👍👍👍👍👌👌👌👌👌అల్ tha బెస్ట్ గ్రేట్ జాబ్
Super bro exlent video lu chestunnaru daily videos pettau bro
Nice farmer 👨🌾
ఎండుగడ్డి వేస్తే అధిక మొత్తంలో థానా వేయాలి... లాభం తగ్గుతుంది
అన్న అతను షెడ్ లాంటిది వేశారు కదా అది ఒక షార్ట్ వీడియో పెట్టన్నా ఒక టూ మినిట్స్
మల్లేష్ గారు పూర్తిగా ఏండు గడ్డి లేకుండా పెంచొచ్చా ఆవుల్ని దాన పచ్చగddito?
Super Bri
Excellent
E roju chanal lo ki vacha anna motha videos chusa super video chiinnaga pettali anukunnavalaki ni channal baga upavogapadathadi
Thank you bro.
Good information Bro
Good job.
Tq information bro
Anna you are so great 👍
Maku jobs chaidam estam ledu bro.. but elantvi start chaidam antay intlo opukoru 😌🥲
Super taking bro
Good information sir
Super video bro
Kadalakunda cheptundu Anna...manchidi
Super anna good job
Seman gurinci oka video chei bro
No confidence super bro
Good sir
రైతులు యెక్కడ techaru vatiretu kuda videolo cheppagalaru
Super Anna
Super anna
Tankq brother
super
అన్న బాగున్నావా
Fine bro.
Raitulu alage vestaru shed
Good morning sir 🙏
Keep going brother 🙏
Thank you bro.
Good,jab
Mallash manchipani chasthunnav
బాలానగర్ మహబూనగర్. డిస్టిక్
Anna baffalo,s fat parpas
videos pettu
Avadu dagiro chasetu monthlly 20000 thousnd ki ainasary manasu trupitiga ladhu
Bro ki 30 letters pothey nelaki 30000 anukondi
Annaki dhana medicin karchu 20000 antha mari megileydhe anty
Ok
Daily
60litrs morng 30evng 30 now you can calucate
Galilo lekalu bagane utayaee bro daniloki digi pani chestute chukalu kanipistaee apudu
ఏడికి పోయినా కొంచెం నెంబర్ ఉంటే బాగుంటది ఫోన్ నెంబర్
Dairy fram pataline
Subah
Balanagar palamooor dist
My life breem bro
Anna integrated farming videos cheyande please yendhuku ante integrated farming vaipu veldham anukuntunam prasthutham dairy farm okate undhi
రైతు నంబర్ పెట్టగలరు
+919949919265
Avel
Any one give me work at dairy farm please reply me
Ok
@@manasaravijavvaji7469 u give me work
Asalu nv m chapali ani anukuntunav
Ani sarlu chudali do mo
Melonex
anna anna nambar cheppava
Anna nee cell no pettava
Anna athani phone number petta raa
Super
Super anna
Super Bro
Super anna
Super
Super anna