పాడి పరిశ్రమ గొప్పగా వుంది || కష్టం నాదే..ఫలితం నాదే || Profitable Dairy Farming || Karshaka Mitra
ฝัง
- เผยแพร่เมื่อ 9 ก.พ. 2025
- #karshakamitra #dairyfarming #commercial #cowdairy #cowdairyfarm #selfemployed #selfemployedlife #selfempowerment #agriculture #farming #farmer #farmlife
పాడి పరిశ్రమ గొప్పగా వుంది || కష్టం నాదే...ఫలితం నాదే || Profitable Dairy Farming || Karshaka Mitra
పాడి పరిశ్రమతో ఉపాధికి తిరుగుండదని నిరూపిస్తున్నారు రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం, కుమ్మరిగూడ గ్రామానికి చెందిన యువ రైతు రమేష్. డిగ్రీ పూర్తి చేసి కొంతకాలం 15 వేల జీతానికి పనిచేసి, విసుగు చెందిన ఈ యువకుడు, తన సొంత ఊరిలో డెయిరీని ఉపాధిగా చేపట్టి ఆర్థికంగా మంచి ఫలితాలు సాధిస్తున్నాడు. నెలకు 50 వేలకు తగ్గకుండా నికర లాభం సాధిస్తూ నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. హెరిటేజ్ ఫుడ్స్ ఆర్థికంగా అందించిన సహకారం, డెయిరీ అభివృద్ధికి ప్రోత్సహిస్తున్న తీరు మరువలేనిది అని ఈ యువ రైతు తెలియజేస్తున్నారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పాడి పరిశ్రమలో సలహాలకోసం చిరునామా
హెరిటేజ్ ఫుడ్స్
హెల్ప్ లైన్ నెంబర్ : 7815912266
Join this channel to get access to perks:
/ @karshakamitra
గమనిక : కర్షక మిత్ర చానెల్ లో ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
www.youtube.co...
కర్షక మిత్ర వీడియోల కోసం:
/ karshakamitra
/ @karshakamitra
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
• వరి సాగులో అధిక దిగుబడ...
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
• Ginger - అల్లం సాగులో ...
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
• పసుపు సాగులో ఆదర్శ గ్ర...
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
• 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
కూరగాయల సాగు వీడియోల కోసం:
• Vegetables - కూరగాయలు
పత్తి సాగు వీడియోల కోసం:
• పత్తిలో అధిక దిగుబడి ప...
మిరప సాగు వీడియోల కోసం:
• Chilli - మిరప సాగు
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
• ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
• Floriculture - పూల సాగు
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం
• పశుగ్రాసాలు - Fodder C...
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
నానో ఎరువులు వీడియోల కోసం:
• నానో ఎరువులు - Nano Fe...
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
• Sheep & Goat
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
• జోనంగి జాతి కుక్కకు పూ...
మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
• Aquaculture - మత్స్య ప...
TH-cam:- / karshakamitra
FACEBOOK:- / karshakamitratv
TWITTER:- / karshakamitratv
TELEGRAM:- t.me/karshakam...
Hi anna కుమ్మరి గూడ గ్రామం మన తెలంగాణ లో పాల ఉత్పతి లో top 5లో ఒక గ్రామం ంగా పేరు గాంచింది good వీడియో
Super Ram all the best
NUVVU MAGADIVIRA BUJJI. 👍👍
YUVATHA NEELAGA SELF EMPLOYMENT MEEDA EKKUVAGA DRUSTI PETTALI. ADBHUTHALU JARUGUTHAYI 👍👍
చాలా గొప్ప వీడియో సార్... చుస్తే మైండ్ బ్లోయింగ్ 🙏🙏
Useful videos Your giving Information
Excellent video
Wonderful full sir 👏 🙏 👌 🙌 👍
Many many thanks
Sir madi Balanagar mandal Heritage Dairy unnada unte telupagalru
Good video sir 👍
Thanks 👍
Best information
Alllah apparao dairy farm thisesara
అన్ని ఫిమేల్ కప్స్ ఇండక్షన్ డీటెయిల్స్ మెసేజ్ పెట్టు
Heritage vallani contact kavalante ela anna
Go to heritage website
anna chapanadi
elkapothe miru chepedhi ahadam anukunttunam
9:19 Number undi sir
Heritage valla contact nmbr chepandi sir
Avunu hartige company ela contact avali sir
Heritage dairy khammam lo unda తెలుపగలరు
Good video anna
Video very interesting
సార్ అనంతపురం జిల్లాలో హెరిటేజ్ కంపెనీ వాళ్ళ నెంబర్ ఏమైనా ఉంటే పంపించండి సార్ లేదంటే హెరిటేజ్ వాళ్ళ నెంబర్ ఇవ్వండి సార్ వాళ్ళ ద్వారా వివరాలు తెలుసుకుంటాము
9:19 వాళ్ళ నంబర్ ఉందిసార్ చూడండి .
Good information sir👋👋
హాయ్ అన్న సిద్దిపేట్ జిల్లాలో హెరిటేజ్ డెయిరీ ఉన్నదా ఉంటే ఎక్కడ ఉంది ఏ మండలంలో ఉంది
ప్లీజ్ అన్నా చెప్పండి. డైరీ ఫామ్ స్టార్ట్ చేద్దామనుకుంటున్నా ??
Real anna hertage siddipet jillalo unnadi cheppandi
9:19 number undi chudandi
Naku job cheyalani ledhu nadhi telangana please suggest me
Sir ma urlo Vijaya dairy undi 1 litre ki 23 to 25 rs vestunaru,,madi kurnool district ,pattikonda ,ap ,,plzz heritage valla number ivvagala ra anna plzzz
మే కపొతుల వీడియో చెయ్యి డి సార్
Nice video bro
Super
Okati correct explain chendi Dana a time ki and Anni sarlu pedutahru and ,, aa 5kgs kuda oka avu ka leka ala Motham explain cheyadni
Sir heritage ni Ella contact avali madhi sangareddy district zaheerabad town reply evandi sir
హెరిటేజ్ ఫుడ్స్
హెల్ప్ లైన్ నెంబర్ : 7815912266
Great sir
thank you
Maa vuri lo haritege dairy petagalaru plese, maa vuri lo sariyaina dairy ledu, shabad ki 10 km duramlo vundi.
Midi e uru
Wonderful sir 💙❤️
🥳🥳
Thank you
Tq sir
Very good but be neutral to do not be close to heritage ,they will call as paid or promotion videos
Ur videos inspired everyone
Haritage వాళ్లని ఏలా contact avvali anna
We have already dairy form.
We improve my dairy.
Please cheppandi anna.
Bro we have to Mee haritage directly bro . Near u r village. r through out milks center s.
Eesuthi total zero income no bro
Super sir
Thank you
Ma area lo milk dairy lu lavu sir
Maku heritage or any other dairy contact number evande sir..
Ma area nizambad district . Kammarpally mandal
👌👌👌❤❤🥰🥰🥰🥰
Thank you
Raithu num pettandi
P.Ramesh
Heritage valla contact details pls
Sir please meru raytu number evu please sir apudu videos vala labam
Warangal heritage dairy manager number
Rytu number evvandi
Mera modra
Super
Thank you
Good video sir👌👌🙏🙏