ee jeevitham viluvainadhi song || Ashirvadam Songs || DGM || Gospel song ||
ฝัง
- เผยแพร่เมื่อ 23 ก.ย. 2024
- ఈ జీవితం విలువైనది
పల్లవి :
ఈ జీవితం విలువైనది
నరులారా రండని సెలవైనది
సిద్ధపడినావా చివరి యాత్రకు
యుగయుగాలు దేవునితో ఉండుటకు
నీవుండుటకు
చరణం 1 :
సంపాదన కోసమే పుట్టలేదు నీవు
పోయేటప్పుడు ఏదీ పట్టుకొని పోవు
పోతున్నవారిని నువు చుచుటలేదా
బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా
చరణం 2 :
మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు
కలకాలమీ లోకంలో ఉండే స్థిరుడెవడు
చిన్న పెద్ద తేడా లేదు మరణానికి
కులమతాలు అడ్డం కాదు స్మశానానికి
చరణం 3 :
పాపులకు చోటు లేదు పరలోకమునందు
అందుకే మార్పుచెందు మరణానికి ముందు
యేసు రక్తమే నీ పాపానికి మందు
కడగబడిన వారికే గొర్రెపిల్ల విందు
#DGM
#Ashiravadam_ songas
#Ee_jeevitham_veluvainadi_song
#latestchriatiansongs
#christianlivesongs
#2022songs
#gospelsongs
#dgmSongs
#livesongs
#ashirvadamSongs
#chriatianWonderfulsongs
జీవిత యాత్రను పాట రూపంలో అద్భుతంగా పాడారు బ్రదర్...మీరు ఇక లేరు అనే వార్త మా హృదయాలను కలచివేస్తుంది..దేవుడు మీ కుటుంబానికి ఆదరణ దయచేయాలని హృదయ పూర్వకముగా ప్రార్డిస్తున్నము😢
బ్రదర్ ,ప్రభువునం దు నిద్రించాడు.
నీతిమంతులను జ్ఞాపకముచేసికొనుట ఆశీర్వాదకర మగును సామెతలు 10:7
నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యునివలె తేజరిల్లుదురు
మత్తయి సువార్త13:43
నీతిమంతులు నిత్యజీవమునకును పోవుదురు మత్తయి సువార్త25:46 😰😥 ప్రభు నందు నిద్రించిన
పాస్టర్ ఆశీర్వాదము గారి కుటుంబానికి యేసుక్రీస్తు ఓదార్పు ఆదరణను దయచేయును గాక ఆమేన్
మరణాన్ని గురించి ఇంత బాగా పాడిన మీరు మా మధ్య లేకుండా వెళ్ళిపోవటం ఊహించలేకపోతున్నాం అన్నా....
Skeesoob
Be be
సంపాదన కోసమే పుట్టలేదు
Wonderful song
Very nice
Ugaugalu ఉండుట కు వెళ్ళేరా? Miss u andi
మీరు లేని లోటు బాధాకరం 😭😭😭
Imiss u brother..goodsingar..
Ashirvadam brother is immortal in his singing the Lord's awesome and adoring songs ringing in our ears for all years dispelling fears from all and filling hope in all for His glorious and glaring second coming imminent and evident
Exlent.anna.
GREETINGS in the name of loard jesus christ iam Bro k sudhakara rao Evangilist. To day i have communicated by the song of Neejeevitham viluvynadhisong is very exaclent . I would.like to more. Listen many times. Singing by j Asveervadam AYYAGARIKI i salute in the name of loard.jesus christ. Yours BROTHERN k s Rao SRISAILAM project.
అశ్వి్రాధం గారు ప్రభువు నిద్రించినరారు
ఏ ఊరు అయ్యగారు ది
RIP Sir 😭
What happened bro 😭😭😭
కోటపాడు గ్రామం, రంగంపేట మండలం, తూర్పుగోదావరి జిల్లా @@sravan967
GLORY TO GOD
హల్లెలూయ
Ayya mi songs maaku spiritual ga anto aadarana .
Great Melody Gospel Singer ❤️
May the LORD be PRAISE.🙏👏👏
Avunu paster jeevitham chala viluvainadhi esong chala eduposthundhinaku
స్వరం అద్భుతం ఎక్సలెంట్, ఎలా పొగడాలి cha
Excellent morable.sing and.song by.Asveevadam paster. May god bless you
VERY GOOD SONG 🙏 PRAISE THE LORD BROTHER GARU 👏 Bro K YESURATHNAM Garu Sholinganallur Chennai Amen
🎉Glory to God praise the Lord God will Guide your ministry and Family
Asravadam Anna mee patalantay naku sala istam
meeru ekalarani salabadagavundi😢😢😢
Praise God 🙏🙏
He served the Lord, earnestly. We won't listen him, live, any more on this earth. May the Lord God give strength to his family, wife in particular, to withstand
Praise the lord 🙏🙏
Nice song
Rip annayya 😢😢😢
Tq brother, very good voice, very meaningful song , thanks for writer also, God bless you
🙏🙏🙏🙏
👌👌👌👌👌👌👌👌 praise God 🙏
Glory to God
Praise God 🙏 all Glory to God
✝️✝️🙏🙏🙏🙏
Great popular melody singer bro.asirwadamgaru ki reast of peace
Excellent song and meaningful Wordsworth 🙏🙏🙏
Good song. Praise the Lord.
Annayya.....😢Rip
Still hearing your living songs. Rip my brother.
Praise the Lord Ayyo papam
PRAISE the lord
Super voice and song God bless you bro
praise the lord
Nice sar
Good spiritual song
Lord called Brother to embrace
God bless you
God grace be with your family
వావ్ సూపర్ ❤️😊
Very nice song
Brother very good singer
Original song is super but this normal 🙇♀️
Miss you anna
Really i miss you brother RIP
Miss you brother 🙏🏼🙏🏼🙏🏼✋✋
సో sad నైస్ సాంగ్స్
Very True
We miss to you brother
🙏🙏🙏🙏❤
కుటుంబ ఆదరణ కొరకు మా grouph లో ప్రేయర్ chesam. సో sad😮
I miss u.Anna❤
Rip 😭😭
We miss u anna.so sad
We miss you brother 😢
9 BH CV😊
😢😢
Rip 😢 sir
Rip Anna 🕯️
RIP Anna
ఎందుకు ela నిజమేనా???????
Rip
🙏👌👌👌👍
మీకు మైకు అక్కర్లేదు సో Sad
We miss u ❤
😂😂🎉❤
Praise to God 🙏🙏🙏
🙏🙏🙏🙏
Praise the lord 🙏
Very nice song
Praise God.
Praise the Lord🙏
✝️✝️✝️✝️🙏🙏🙏🙏
🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏
🙏🙏🙏🙏
🙏🙏🙏