Justice Chowdary Movie Songs | Chattaniki Nyayaniki Full Video Song | NTR, Sridevi | TVNXT Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ธ.ค. 2024

ความคิดเห็น • 372

  • @kvvramana9523
    @kvvramana9523 3 ปีที่แล้ว +103

    ఇది ఒక అద్భుతమైన సాహిత్య, సంగీత, జీవిత సత్యాల అభినయ సమ్మేళనం అంటే అతిశయోక్తి కాదేమో......అసలు ఈ పాట గురించి ఇంత కొంచెంగా చెప్పి ఒదిలేస్తే ఎలా అనిపిస్తుంది నాకు....నిజంగా ఇలాటి పాటలు వినే భాగ్యం కలిగినందుకు ధన్యుడిని.🤜

  • @chowdaryNbk07
    @chowdaryNbk07 11 หลายเดือนก่อน +34

    నా దేవుడు అన్న NTR ❤❤

  • @ramunaidu1511
    @ramunaidu1511 5 ปีที่แล้ว +312

    ఇలాంటి పాటలు ఇప్పుడు వినే వారు లైక్ December 2k19

    • @mathabharathi9555
      @mathabharathi9555 ปีที่แล้ว +4

      2023

    • @GadekariAksar
      @GadekariAksar 11 หลายเดือนก่อน +5

      హి ఐస్ లెజెండ్ ఇన్ ఇండియా భారత రత్న ఇవ్వాలి. ఆస్కార్ నటులు ఈయన ముందు ఏ పాటికి సాటి రాదు ఆస్కార్ అవార్డు ఈ యన కాలి గోటికి సమానం కాదు

    • @BuddigaChandrasekhar
      @BuddigaChandrasekhar 6 หลายเดือนก่อน

      ​@@mathabharathi9555me 1

    • @P.veerrajaJSatyasaidjei
      @P.veerrajaJSatyasaidjei 5 หลายเดือนก่อน

      ❤À+*+++​@@GadekariAksar

    • @AhmedSheik-jd7rh
      @AhmedSheik-jd7rh 5 หลายเดือนก่อน +1

      Wl😮😊😊2😂​@@GadekariAksar

  • @srinubabu6641
    @srinubabu6641 ปีที่แล้ว +83

    సింహ 🦁జూలు విదిల్చి నట్టూ ఉంది అన్నగారి హావభావాలు.....
    తెలుగు సినీ ఇడస్ట్రీలో ఒక లెజెండ్........

  • @venugopalgunishetty6862
    @venugopalgunishetty6862 ปีที่แล้ว +45

    ఒక వ్యక్తి ఎలా ఉండాలో అని తన సినిమాల ద్వారా బోధించిన మన రామన్న

  • @gangadharpgn9493
    @gangadharpgn9493 ปีที่แล้ว +52

    ఇలాంటి నటన మరి చూడలేము. పరకాయ ప్రవేశం చేయగల అఖిలాండ బ్రహ్మాండ నాయకుడు మన అన్న ఎన్టీఆర్. భరత మాత ముద్దు బిడ్డ నట రత్న ఎన్టీఆర్

  • @srinivasareddy-nf3js
    @srinivasareddy-nf3js 2 ปีที่แล้ว +35

    మంచి మనిషి మరలా పుట్టాలి🤔🤔🤔

  • @MohanraoMahanrao
    @MohanraoMahanrao 2 หลายเดือนก่อน +7

    జై ఎన్టీఆర్ ఒక్కలకి దేవుడు కాదు భారత్ మత ముద్దు బిడ్డ అన్న చిహ్నం అన్న 👍💯💯💯💯💯🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @krishnaraomadugula8295
    @krishnaraomadugula8295 6 หลายเดือนก่อน +31

    నిజజీవితం లో కూడా ఎన్టీఆర్ గారు చట్టం గౌరవించారు సినిమా లో మాత్రమే కాదు హాట్సాఫ్

  • @lucky-sw8yh
    @lucky-sw8yh ปีที่แล้ว +52

    కలియుగ దేవుడు నందమూరి తారక రామారావు

  • @ChandraSekhar-qv5li
    @ChandraSekhar-qv5li 2 ปีที่แล้ว +9

    Ayya ipuduna legends hero s anukune vallu e song cheyamanadi chudam.

  • @suribabubabu8000
    @suribabubabu8000 2 ปีที่แล้ว +25

    సార్ నేటి సమాజానికి ఈ పాట అంకితం.

  • @thotabhavani7111
    @thotabhavani7111 2 ปีที่แล้ว +24

    ⚖️ నేను సమాధాన ప్రశ్నలు అడిగే ధైర్యం కావాలి అంటూ నన్ను ఉత్సాహ పరుస్తుంటే నా మనసు లో మాట విని ఊ ✍️

  • @mohanraomiriyabbilli7940
    @mohanraomiriyabbilli7940 2 ปีที่แล้ว +39

    Yugaanikokkadu, Yugapurushudu, Telugu Jaati muddu bidda, Telugu Jaatiki Devudu, one and only world's no.1 Legendary actor Vishwa Vikhyata Nata Saarvabhouma Padmasri Dr. Anna Nandamoori Taraka Rama Rao gaaru namo namaha

    • @bhashag3904
      @bhashag3904 ปีที่แล้ว +2

      అవతార పురుషుడు 🙏🙏🙏🙏🙏

  • @ysrniranjansocr3959
    @ysrniranjansocr3959 ปีที่แล้ว +24

    నటన లోనూ , వ్యక్తిత్వం లోనూ సింహమే

  • @mathabharathi9555
    @mathabharathi9555 2 ปีที่แล้ว +31

    NTRగారికి తోడు బాలు గారి గొంతు...

  • @vsreekanth
    @vsreekanth ปีที่แล้ว +45

    అవును ఎన్టీఆర్ లెజెండ్ మరియు గొప్ప నటుడు.. ఎప్పటికీ లెజెండ్ 👍

  • @ManjunathManju-cr9od
    @ManjunathManju-cr9od 4 หลายเดือนก่อน +3

    ಟೈಗರ್ ಆಂಧ್ರ 🦁❤NTR❤

  • @venunaidu8597
    @venunaidu8597 11 หลายเดือนก่อน +3

    👌👍NTR💐💐💐

  • @guttaumashanker8959
    @guttaumashanker8959 4 ปีที่แล้ว +52

    నిజం!జస్టిస్ రాకేష్ గారు ఈ పాటకే వన్నె తెచ్చారు!

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 11 หลายเดือนก่อน +9

    Johar NTR, Johar Dr YSR Garu❤❤❤

  • @madhusudhan9634
    @madhusudhan9634 2 หลายเดือนก่อน +1

    సూపర్ స్టార్ కృష్ణ గారికి నివాళులు ❤️ evergreen Superstar జిందాబాద్ 🙏

  • @k.praveenkumar6496
    @k.praveenkumar6496 2 ปีที่แล้ว +35

    ఎన్టీఆర్ లెజెండ్ యాక్టర్

  • @srinivasmaramganti4046
    @srinivasmaramganti4046 2 ปีที่แล้ว +58

    చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో
    ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో
    కడుపు తీపికి కట్టు బడని తీర్పు
    కన్నీటికి కరిగిపోని ఈ తీర్పు
    ఇది ఆ దైవమే ఇచ్చిన తీర్పు
    తప్పా... తప్పా... తప్పా... నో నెవర్
    I am in the hands of law
    Anything happens its not my law
    కఠినమన్నది ధర్మం కన్నులేనిది న్యాయం
    మనసు లేనిది చట్టం మనిషి జన్మకి ఖర్మం
    న్యాయమూర్తిగా నేనెప్పుడూ
    న్యాయస్థానం నాదైనప్పుడు
    నాకు మీరు లేరు నేను నేను కాను నేను నేను కాను
    ఇది ఆ దైవమే ఇచ్చిన తీర్పు
    తప్పా... తప్పా... నో
    సత్యం కోసం హరిచంద్రుడు సతి సుతులని ఎడబాసింది
    గర్భవతిని సీతమ్మని రాముడు కారడవికి పంపించింది
    కన్న తల్లిని కాదని కర్ణుడు రాజా త్యాగం చేసింది
    కన్న కొడుకునే కాదని నేనే కన్నీటిని దిగమింగుతుంది
    ఎందుకోసం ఆ ఎందుకోసం
    దహించిన అది ధర్మమా గనుక
    సహించాలి అది సత్యం గనుక
    కృశించినా నే నశించిన అది న్యాయం గనుక
    ఆ న్యాయమే నా దైవం గనుక
    చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో
    ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో
    కడుపు తీపికి కట్టు బడని తీర్పు
    కన్నీటికి కరిగిపోని ఈ తీర్పు
    ఇది ఆ దైవమే ఇచ్చిన తీర్పు

    • @ashokajay1536
      @ashokajay1536 ปีที่แล้ว +1

      Super super super super super super super super super super super super super super super super

    • @laxmanraokatakam1619
      @laxmanraokatakam1619 ปีที่แล้ว +1

      NTR Acting song Goofbumbs😢

  • @రాముకురువ-ళ6హ
    @రాముకురువ-ళ6హ ปีที่แล้ว +37

    సూర్య చంద్రుడు హున్నతవరకు ntr హంటడు జై ntr

  • @ramakrishan3189
    @ramakrishan3189 2 ปีที่แล้ว +64

    I am pawan fan.. అయినా ఈ పాట🎶🎵🎶 100 సార్లు విన్నుాను,..

    • @guttaumashanker8959
      @guttaumashanker8959 2 ปีที่แล้ว +8

      హయ్ బ్రదర్!ఇక్కడ నీవు లేదా నేను లేదా సమాజం ఎవరి ప్యాన్ అనేది కాదు!!మనకు లేదా సంఘానికి ఏ విధమైన సందేశం ఇచ్చింది!అనేదే ముఖ్యం!!!అప్పుడే బాగుంటాము!!!!

    • @rameshs4783
      @rameshs4783 2 ปีที่แล้ว

      Pawan fan? Ante dickey lo tea taguthu yeripuku panulu chese package gadu kadu

  • @DhaVarPDP
    @DhaVarPDP 2 ปีที่แล้ว +128

    జోహార్ ఎన్టీఆర్...జోహార్ ఎస్పీబీ....జోహర్ చక్రవర్తి....జోహార్ వేటూరి...

  • @srinivasaraog4755
    @srinivasaraog4755 2 ปีที่แล้ว +65

    వేటూరి వారి కలం నుండి జాలువారిన ఈ గీతానికి బాలూ గారి గాత్రానికి నటరత్న ఎన్టీఆర్ గారి అభినయం..👌👌👌🌹🌹🌹🌻🌻🌻
    ..
    ...

  • @powerstarrebelstar7634
    @powerstarrebelstar7634 4 ปีที่แล้ว +30

    Indian film king nt ramarao garu 🙏🙏🙏🙏🙏🙏

  • @murali2787
    @murali2787 3 ปีที่แล้ว +63

    సీనియర్ ఎన్టీఆర్ కి , వేరే సూపర్ స్టార్స్ లైక్ కృష్ణ చిరంజీవి లాంటి వాళ్లకి తేడా ఏమిటో akhari నాలుగు సినిమాలు చూస్తే తెలుస్తుంది . నవరసాల్ని సమర్ధవంతమ్ గా పొషించటం ఆయనవల్లే అయ్యింది . ఆ తరువాత ఎవ్వరికీ సాధ్యం కాలేదు .
    " చట్టానికి న్యాయానికి , " మా ఇంటిలోన మహాలక్ష్మి " లాంటి పాటల్లో అయన నటన ఎవ్వరికి సాధ్యం కాలేదు. నేనైతే ఇప్పటివరకు వేరే ఏ ఆక్టర్ చెయ్యడం చూడలేదు .

  • @jagadeshmaddu5235
    @jagadeshmaddu5235 2 ปีที่แล้ว +27

    విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామ 🌹🌹🌹🌹🌹

  • @sitaramiyaramaiah2879
    @sitaramiyaramaiah2879 2 ปีที่แล้ว +5

    Ntr lanti superstar and mahanatudutho ilanti song ni beautiful ga tesaru raghavendarao ki sadhyam.yi song lo prathi shot ntr acting ki hats off and prathi frame superb.
    Yi pata testuna time lo ntr ki chest lo pain vachindi ani raghavendarao soundaryalahari program lo cheparu.after 2 years ntr america bypass surgery cheyanchukodaniki velaru 1984

  • @s.someshdigetal4113
    @s.someshdigetal4113 2 ปีที่แล้ว +20

    అబ్దుతమైన నటన greatmusic lyric

  • @prangaraoprangarao8469
    @prangaraoprangarao8469 ปีที่แล้ว +8

    నటన అంటే యన్ టి ఆర్ . యన్ టి ఆర్ అంటే . నటన . ఆయన అంటే ఎవరికి ఇష్టం ఉండదు

  • @manthrivenkataramasathyana4416
    @manthrivenkataramasathyana4416 2 ปีที่แล้ว +12

    అన్న ఎన్టీఆర్ సూపర్ song

  • @polinaidu1905
    @polinaidu1905 6 หลายเดือนก่อน +4

    ఈ యుగానికి ఒక్కడే ......... ఆ ఒక్కడే ఎన్టీఆర్

  • @sureshkumarsuresh7347
    @sureshkumarsuresh7347 11 หลายเดือนก่อน +4

    అన్న గారు అంటే దైవం తో సమానం

  • @SrlDhar
    @SrlDhar 2 หลายเดือนก่อน +1

    Block buster Film industry and songs All ❤️👍

  • @azeezbasha4136
    @azeezbasha4136 6 หลายเดือนก่อน +7

    🙏🌹💐🌹🙏
    నా దేవుడు స్వర్గీయ. నందమూరి. తారక రామారావు గారి అభిమానులు
    మా అన్న ఎంత మొండి వాడో. ఆ మహానుభావుడు. అభిమానులు కూడా అంతటి మొండి వాళ్లు
    అన్నగారి అభిమానుల దగ్గర. అవినీతి ఉండదు. ఆశయ పక్షపాతం ఉండదు. బందు ప్రీతి అసలే ఉండదు
    మీలాగా మేము బ్రతికుంటే. ఎంతో గొప్పగా. ఉన్నతంగా బ్రతికే వాళ్ళమే
    అలాంటి అవినీతి బ్రతుకు. మాకు అ
    వసరం లేదు.
    మా దేవుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి. ఆశయాలకు అంకితం. మా అభిమానుల జీవితం
    జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్
    🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @kolaseshagiri8046
    @kolaseshagiri8046 2 ปีที่แล้ว +17

    అన్నగారు గ్రేట్

  • @ramakrishnamurthi2489
    @ramakrishnamurthi2489 11 หลายเดือนก่อน +6

    కటినమైనది ధర్మం కళ్ళు లేనిది న్యాయం మనసు లేనిది చట్టం మనసు జన్మకి కర్మ్మం😢

  • @ramanujangandrath6117
    @ramanujangandrath6117 2 ปีที่แล้ว +9

    Raghavendra Rao garu teesina aanimutyallo one of the evergreen songs...

  • @sekharbonu1872
    @sekharbonu1872 2 ปีที่แล้ว +4

    Intha amoshanal song kuda antha style ga chutrijarinchina raghavendrudu ki vandanaku.antha adbutamga natinchina mana anna gari ki padabi Vandanalu

  • @sailuak4909
    @sailuak4909 2 ปีที่แล้ว +14

    Exalent song ntr Maha purushudu
    Ntr malli pudithe bavundu

  • @purushIndia
    @purushIndia 3 ปีที่แล้ว +40

    ఈ పాట బాలు గారు పాడుతున్నపుడు చక్రవర్తి గారి ఫీలింగ్ ఒకసారి ఊహించుకోండి...

    • @appalareddy770
      @appalareddy770 2 ปีที่แล้ว +2

      Tinise Dagisenadu Anukona M I You don't now Happy family👪 Okay cool Doni you chills

  • @tmbadboysgamer5841
    @tmbadboysgamer5841 2 ปีที่แล้ว +20

    Real Lion Telugu industry....NTR..

  • @regidiraju4195
    @regidiraju4195 2 ปีที่แล้ว +38

    ఏది ఏమైనా అన్నగారు అన్నగారే. సరిలేరు నీకెవ్వరూ

  • @nakkasreenivasarao6258
    @nakkasreenivasarao6258 2 ปีที่แล้ว +33

    Tremendous acting and emotional song rendered by film tiger NTR

    • @BalancedThinker31
      @BalancedThinker31 2 ปีที่แล้ว

      Babu Nakka, song was rendered by SPB not NTR

    • @challasai4679
      @challasai4679 ปีที่แล้ว

      ​@@BalancedThinker31 at all my

    • @kamrankhan-lj1ng
      @kamrankhan-lj1ng ปีที่แล้ว

      Balu gari acting swashbuckling with his voice.

  • @SudhakarKaviti
    @SudhakarKaviti หลายเดือนก่อน +2

    Justice for one and all!

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 21 วันที่ผ่านมา

    రామారావు గారి చిత్ర బృందం లకు ధన్యవాదాలు.....

  • @chakalimuneppa8268
    @chakalimuneppa8268 2 ปีที่แล้ว +30

    Great legendary actor ntr

  • @kotthapalliprabhakar3360
    @kotthapalliprabhakar3360 2 ปีที่แล้ว +16

    Ever green hero he is real legend jhor NTR

  • @ramesht6324
    @ramesht6324 ปีที่แล้ว +11

    You are legend forever. Johar NTR

  • @Farhanfarhan-mr8bh
    @Farhanfarhan-mr8bh 6 ปีที่แล้ว +31

    Excellent song

  • @ratnagirisivaprasad
    @ratnagirisivaprasad ปีที่แล้ว +18

    Wow. No one can perform as our legend NTR.

  • @jyothigrandhi6414
    @jyothigrandhi6414 3 ปีที่แล้ว +47

    Hats off NTR SIR....🙇‍♀️

    • @kamrankhan-lj1ng
      @kamrankhan-lj1ng ปีที่แล้ว

      Even more to SP gari

    • @SrinivasGurupapa-cb1cc
      @SrinivasGurupapa-cb1cc ปีที่แล้ว

      U my best friend U ❤❤❤❤❤❤❤❤💘💘💘💘🌹🌹🌹🌹🌹🌹🌹💘💘💘💘💃💃🍇🍇💃🍇💃💘👄🌹💘

  • @mshekshavali6349
    @mshekshavali6349 2 ปีที่แล้ว +3

    JOHAR NTR JAI TDP

  • @srinivasommi2870
    @srinivasommi2870 11 หลายเดือนก่อน +2

    Jai Sr.NTR❤

  • @jyothigrandhi6414
    @jyothigrandhi6414 3 ปีที่แล้ว +30

    Hats off balu garu 🙇‍♀️

  • @jashuvajashuva5299
    @jashuvajashuva5299 7 หลายเดือนก่อน +1

    Ela acting cheyadam evari tharam kadhu, one and only NTR ku mathrame sadhyam

  • @rajumpc9418
    @rajumpc9418 2 ปีที่แล้ว +8

    MR N T R ji style 👌 very good acting

  • @sreenivasvadde9845
    @sreenivasvadde9845 ปีที่แล้ว +1

    E cinema blockbuster autundi

  • @dthdigital8323
    @dthdigital8323 2 ปีที่แล้ว +15

    ఈ సంవత్సరం డిసెంబర్ మాండోస్ తుపాను సమయంలో వింటున్న వారు లెక్ ఇవ్వండి

  • @humbleRaj
    @humbleRaj 2 ปีที่แล้ว +7

    I Still can't believe This was Sung by SPB Sir And Not by NTR himself
    But, All the records show, the song was sung by SPB

    • @kamrankhan-lj1ng
      @kamrankhan-lj1ng ปีที่แล้ว +1

      It was only Balu gari who could do this

  • @chandrasekhararaodasari3479
    @chandrasekhararaodasari3479 11 หลายเดือนก่อน +1

    జై ఎన్టీఆర్... లెజెండ్

  • @shaikahamedhussain2906
    @shaikahamedhussain2906 2 ปีที่แล้ว +4

    One and only.. That is.. N... T... R.. Johar

  • @varaprasad1477
    @varaprasad1477 4 ปีที่แล้ว +27

    No body can do with this force ful action, spontaneous feel, except none another NTR.

    • @hundikam175
      @hundikam175 4 ปีที่แล้ว +2

      agreed.. if you see Justice chowdhury in hindi jitendra looks pale..

    • @purushottam6460
      @purushottam6460 3 ปีที่แล้ว +2

      Dr Rajkumaar 😍 is best

  • @venkateshmanepalli6804
    @venkateshmanepalli6804 4 ปีที่แล้ว +13

    Jai ho ntr

  • @ellienteumapathiraju8909
    @ellienteumapathiraju8909 ปีที่แล้ว +4

    Na arady daivam annagaru

  • @ArunKumar-lt2kp
    @ArunKumar-lt2kp 2 ปีที่แล้ว +3

    Johar NTR

  • @sanjeevareddy4997
    @sanjeevareddy4997 ปีที่แล้ว +38

    అవతార పురుషుడు, యుగపురుషుడు, దైవ స్వరూపుడు అయిన శ్రీ నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఎందుకు రాలేదో.....?

    • @kvreddy10
      @kvreddy10 3 หลายเดือนก่อน +6

      కాంగ్రెస్ పార్టీని ఎదిరించాడు కాబట్టే రాలేదు

    • @mandasivakumarmeenu1520
      @mandasivakumarmeenu1520 หลายเดือนก่อน

      Velli CBN adugu

    • @mandasivakumarmeenu1520
      @mandasivakumarmeenu1520 หลายเดือนก่อน

      ​@@kvreddy10eppudu BJP vundi kada

    • @cmahesh4355
      @cmahesh4355 หลายเดือนก่อน

      ఈ 5 ఏళ్ల లోపు కచ్చితంగా వస్తుంది

  • @vnarendra7821
    @vnarendra7821 6 หลายเดือนก่อน +1

    Super 👌 ❤😂

  • @Haseena-786-43
    @Haseena-786-43 3 หลายเดือนก่อน

    Jai NTR. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️👍❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @user-wp6fd3ox4n
    @user-wp6fd3ox4n 3 หลายเดือนก่อน +1

    Sir balayya babu gaaru ilanti paata miru cheyyabdi sir

    • @user-wp6fd3ox4n
      @user-wp6fd3ox4n 2 หลายเดือนก่อน

      అవును బాలయ్య బాబు ఇలాంటి పాత్రలు చేయాలి

  • @bhushanrao4822
    @bhushanrao4822 2 ปีที่แล้ว +10

    In this song doing . NTR get heart attacked. But he finish this song 💓👏

  • @Sampath_Anumolu_585
    @Sampath_Anumolu_585 หลายเดือนก่อน +1

    At 2:44 Ntr karnudu ga vachinaa movie name enti aadhi dvs karna kadhu....please tell me the movie name if anyone knows.

    • @pujarimahesh2936
      @pujarimahesh2936 3 วันที่ผ่านมา

      "కథానాయకుడి కథ" ఆ సినిమా లో అన్న గారు సినిమా యాక్టర్ గా నటించారు.

    • @pujarimahesh2936
      @pujarimahesh2936 3 วันที่ผ่านมา

      కథానాయకుడి కథ ఆ సినిమాలో అన్నగారు సినిమా యాక్టర్ గా నటించారు.

  • @sreenivasvadde9845
    @sreenivasvadde9845 ปีที่แล้ว +1

    Sir justish chodari anna cinema malli prerelease cheyandi malli manam theatorlo Chulalongkorn undi sir please

  • @gopalkrishna1709
    @gopalkrishna1709 7 หลายเดือนก่อน +1

    2024 may still listing this ❤

  • @NBharat-l6t
    @NBharat-l6t 2 หลายเดือนก่อน

    న్యాయము దర్మమున్నవి నిజాయతీ గెలుస్తుంది నగరత్న సిస్టర్ టీం

  • @seerambhaskar5757
    @seerambhaskar5757 7 หลายเดือนก่อน +1

    Worldlo1 Viswanata simhaMaAndala NTR viswa dancer poltics anytime MaPeddayana -viswa Nandamuri fans -Jai Balayya Haranna

  • @ChandraSekhar-nu6so
    @ChandraSekhar-nu6so ปีที่แล้ว +1

    Jai ntr ji ntr Telugu vari devudu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @arjunaarjuna8876
    @arjunaarjuna8876 ปีที่แล้ว +1

    2023❤❤

  • @ravikumar-if7uz
    @ravikumar-if7uz 5 หลายเดือนก่อน

    సూపర్ సూపర్ సూపర్ సాంగ్ లెజెండ్ ఎన్టీఆర్ 🙏🙏🙏

  • @krishnakumbharkar6056
    @krishnakumbharkar6056 ปีที่แล้ว +1

    Johar ntr

  • @venatisridhar5857
    @venatisridhar5857 ปีที่แล้ว +1

    Super anna garu

  • @remidalaveeraiah9087
    @remidalaveeraiah9087 2 ปีที่แล้ว +3

    Balu gaaru voice veturi gaaru liric super

  • @AnilKumar-br3wb
    @AnilKumar-br3wb 4 ปีที่แล้ว +14

    Happy birthday ntr

  • @RameshRamesh-kw5fv
    @RameshRamesh-kw5fv 2 ปีที่แล้ว +4

    Sr.ntr real hero god

  • @srinivasaraoprathapa2260
    @srinivasaraoprathapa2260 9 หลายเดือนก่อน

    Ayana goppa legend. Evvaru ayana ku saati raleni natana. Simham garjinchinatlu undhi ayana natana. Dani ki thodu balu gari voice excellent ga undhi

  • @madhubabu8485
    @madhubabu8485 4 ปีที่แล้ว +20

    Ntr gaaru meeru cinema industries ki oka Creator, legendary meeru lekapothe acting ledu characters ledu

  • @manthasuresh2236
    @manthasuresh2236 5 ปีที่แล้ว +14

    Super song

  • @gottipatinagasubrahmanyesw7649
    @gottipatinagasubrahmanyesw7649 6 หลายเดือนก่อน +1

    Padabivandanam

  • @chegurikomaraiah2991
    @chegurikomaraiah2991 4 ปีที่แล้ว +23

    this song is very serious and emotional

  • @vasukanithi9430
    @vasukanithi9430 2 ปีที่แล้ว +2

    NTR Johar ❤️

  • @kamrankhan-lj1ng
    @kamrankhan-lj1ng 10 หลายเดือนก่อน +1

    Balu gari acted here as much with his throat as NTR did with his face!!!

  • @boyaugra6399
    @boyaugra6399 ปีที่แล้ว +3

    Jai NTR ❤❤❤

  • @seerambhaskar5757
    @seerambhaskar5757 ปีที่แล้ว +1

    Universal no1nata simha polticslo no1 ma NTR All rounder hero Next ma Andala balayya dialogue king universal

  • @niranjans5392
    @niranjans5392 4 ปีที่แล้ว +9

    One of favourite song

  • @gubbaramana
    @gubbaramana ปีที่แล้ว

    Devudini choostunna ntr roopamlo🙏🇮🇳🇮🇳🇮🇳

  • @anandkiran1438
    @anandkiran1438 4 ปีที่แล้ว +12

    I love this long