Punyabhoomi Naadesam Video Song | Major Chandrakanth Movie | NTR,Mohan Babu | YOYO Cine Talkies

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.พ. 2025
  • N. T. R, Sharada, Mohan Babu, Ramya Krishna, Nagma,Major Chandrakanth Movie Songs
    Major Chandrakanth Movie starring Taraka Rama Rao Nandamuri, Mohan Babu, Nagma and Ramya Krishna in lead roles. Directed by Kovelamudi Raghavendra Rao and Produced by Mohan Babu. Music composed by M. M. Keeravani.
    YOYO TV Viral Videos:
    goo.gl/nnCstS
    YOYO TV Trending Stories:
    goo.gl/6RWXQK
    YOYO Unsolved Mysteries:
    goo.gl/jkgYdG
    YOYO TV Interviews:
    goo.gl/8WMtF1
    YOYO Time to Talk:
    goo.gl/6bal83
    Srimathi Oka Bahumathi:
    goo.gl/34ACbE
    Telangana:
    goo.gl/gvnXE7
    Chandamama Kathalu:
    goo.gl/NVi8oF
    -------------------------------------------------------------
    YOYO Cine Talkies:
    goo.gl/twvgpp
    YOYO News24:
    goo.gl/XK5wOR
    YOYO TV Health:
    goo.gl/KuVoiy
    YOYO World:
    goo.gl/aM4ZWT
    YOYO TV Kannada:
    goo.gl/7UFeSM
    YOYO TV Malayalam:
    goo.gl/446VPJ
    YOYO Times:
    goo.gl/xou3Wy
    YOYO TV Hindi:
    goo.gl/jtyvy0
    ___
    Subscribe to Tollywood No.1 TH-cam Channel for non-stop entertainment & Movie Updates
    Click here to subscribe goo.gl/ApczL8
    Like and Comment us at Facebook / yoyocinetalkies1
    Follow us at Twitter / yoyocinetalkies

ความคิดเห็น • 827

  • @ThammisettyaanjaneyluThammiset
    @ThammisettyaanjaneyluThammiset 7 หลายเดือนก่อน +39

    , ఇలాంటి వాళ్లు మన తెలుగు రాష్ట్రాల్లో పుట్టటం మన చేసుకున్న పుణ్యం

  • @aadisudharani6611
    @aadisudharani6611 5 หลายเดือนก่อน +77

    రామారావు నటన ఎవరికి రాదు ఈ సినిమాలో చేసిన క్యారెక్టర్లు చూస్తే మైండ్ నిశ్శబ్దం అయిపోతుంది ఈ పాట రాసిన వారు పాడిన వారు ఒక ఎత్తు అయితే నటన మాత్రం మహా అద్భుతం ప్రతి ఒక్క క్యారెక్టర్ ని దించేశాడు🙏🙏

  • @sanapathisrinu4239
    @sanapathisrinu4239 ปีที่แล้ว +325

    పుణ్యభూమి నా దేశం నమో నమామీ
    ధన్య భూమి నా దేశం సదా స్మరామీ ||2||
    నన్ను కన్న నా దేశం నమో నమామీ
    అన్నపూర్ణ నా దేశం సదా స్మరామీ
    మహామహుల కన్న తల్లి నా దేశం
    మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం
    నా దేశం
    పుణ్యభూమి నా దేశం నమో నమామీ
    ధన్య భూమి నా దేశం సదా స్మరామీ
    అదిగో ఛత్రపతీ
    ధ్వజమెత్తిన ప్రజాపతి
    మతోన్మాద శక్తులు చురకత్తులు జడిపిస్తే
    మానవతుల మాంగళ్యం మంట కలుపుతుంటే
    ఆ ఆ ఆ
    ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడై లేచి
    మాతృ భూమి నుదిటిపై నెత్తురు
    తిలకం దిద్దిన మహా వీరుడు
    సార్వభౌముడు
    అడుగో అరి భయంకరుడు కట్ట బ్రహ్మన
    అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన ||2||
    ఒరెయ్..!
    ఎందుకు కట్టాలిరా శిస్తు
    నారు పోశావా? నీరు పెట్టావా?
    కోత కోశావా? కుప్పలూడ్చావా?
    ఒరెయ్!
    తెల్ల కుక్క
    కష్ట జీవుల ముష్టి తిని బ్రతికే నీకు
    శిస్తెందుకు కట్టాలి రా
    అని పెల పెల సంకెళ్ళు తెంచి
    స్వరాజ్య పోరాటమెంచి
    ఉరికొయ్యల ఉగ్గు పాలు తాగాడు
    కన్న భూమి ఒడిలోనే ఒరిగాడు
    పుణ్యభూమి నా దేశం నమో నమామీ
    ధన్య భూమి నా దేశం సదా స్మరామీ
    నన్ను కన్న నా దేశం నమో నమామీ
    అన్నపూర్ణ నా దేశం సదా స్మరామీ
    అదిగదిగో అదిగదిగో ఆకాశం భళ్ళున తెల్లారి
    వస్తున్నాడదిగో మన అగ్గి పిడుగు అల్లూరి
    ఎవడురా నా భరత జాతిని
    తత్వమడిగిన తుచ్చుడు
    ఎవడు ఎవడా పొగరు బట్టిన తెల్ల దొర గాడెవ్వడు
    బ్రతుకు తెరువుకు దేశమొచ్చి
    బానిసలుగా మమ్మునెంచి
    పన్నులడిగే కొమ్ములొచ్చిన
    దమ్ములెవడికి వచ్చెరా
    బడుగు జీవులు బగ్గుమంటే
    ఉడుకు నెత్తురు ఉప్పెనైతే
    ఆ చండ్ర నిప్పుల గండ్ర గొడ్డలి
    పన్ను కడతది చూడరా
    అన్న ఆ మన్నెం దొర అల్లూరిని
    చుట్టు ముట్టి మంది మార్బలమెత్తి
    మర ఫిరంగులెక్కు పెట్టి
    వంద గుళ్ళు ఒక్కసారి పేల్చితే
    వందేమాతరం
    వందే మాతరం
    వందే మాతరం అన్నది ఆ ఆకాశం
    ఆజాదు హిందు ఫౌజు దళపతి నేతాజి
    అఖండ భరత జాతి కన్న మరో శివాజి
    సాయుధ సంగ్రామమే న్యాయమని
    స్వతంత్ర భారతావని మన స్వర్గమని
    ప్రతి మనిషొక సైనికుడై ప్రాణార్పన చెయ్యాలని
    హిందు ఫౌజు జైహింద్ అని గడిపాడు
    గగన సిగలకెగసి
    కనుమరుగై పోయడు
    జోహార్ జోహార్
    సుభాష్ చంద్ర బోస్ ||2||
    గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం
    సాదించే సమరంలో అమర జ్యొతులై వెలిగే
    ద్రువతారలు కన్నది ఈ దేశం
    చరితార్దులకన్నది నా భారత దేశం
    నా దేశం
    పుణ్యభూమి నా దేశం నమో నమామీ
    ధన్య భూమి నా దేశం సదా స్మరామీ
    నన్ను కన్న నా దేశం నమో నమామీ
    అన్నపూర్ణ నా దేశం సదా స్మరామీ

    • @SindhuThalluri-t5o
      @SindhuThalluri-t5o ปีที่แล้ว +3

      ల్మ్ల

    • @suricreations1246
      @suricreations1246 ปีที่แล้ว +3

    • @swamykotipalli7875
      @swamykotipalli7875 10 หลายเดือนก่อน +2

      👌🏻👌🏻👌🏻👌🏻

    • @shalaniajay
      @shalaniajay 6 หลายเดือนก่อน

      ❤😊

    • @sivanagaraju1789
      @sivanagaraju1789 6 หลายเดือนก่อน +2

      అయ్యా అది తత్వం కాదు కప్పం అడిగిన తుచ్చుడు

  • @Diyashanvivolgs
    @Diyashanvivolgs ปีที่แล้ว +137

    నా భారతదేశం ఎందరో వీరులుకు పుట్టినిల్లు..అందరి వీరుల వారసులు నా దేశంలో స్వాచా వాయువులు పేల్చారు..ఒక్క నా నేతాజీ సుభాష్ చంద్రబోస్ వారసులు తప్ప... జోహార్ సుభాష్ చంద్రబోస్...

  • @golugurinagababu672
    @golugurinagababu672 7 หลายเดือนก่อน +103

    ప్రపంచ చరిత్రలో రామారావు గారి లాంటి హీరో కానీ, మంచి మనసున్న మనిషి కానీ లేడు ఇక రాడు. ఆయన దైవ స్వరూపుడు.

  • @kavithareddy9960
    @kavithareddy9960 2 หลายเดือนก่อน +11

    Sp బాలు గారు గొంతు మనకు దేవుడిచ్చిన వరం, రామారావు గారు మోహన్ బాబు గారు నటన చాలా అధ్బుతం 👌🙏🙏🙏

  • @mandachandu3441
    @mandachandu3441 2 หลายเดือนก่อน +33

    ఈ మహానుభావుడు ఎలాగో మనిషిగా పుట్టాడు మానవ జాతి గర్వపడాలి🎉 దేవుళ్లలో ఒకరిగా పుట్టాల్సినవాడు

  • @UmaMaheswari-xt8db
    @UmaMaheswari-xt8db 10 หลายเดือนก่อน +10

    Yes it's 2024 still now this song is evergreen. ...not only still now..... always....

  • @srinivasraok2769
    @srinivasraok2769 8 หลายเดือนก่อน +21

    భారతరత్న అవార్డు evali జై ఎన్టీఆర్

  • @bmunikrishna4666
    @bmunikrishna4666 7 หลายเดือนก่อน +114

    ఇప్పటికీ ఈ సాంగ్స్ చూస్తున్నారా లేదా ఎంతమంది ఉన్నారు నేను 2024 లో కూడా చూస్తున్నాను

  • @nithinkumar4349
    @nithinkumar4349 6 หลายเดือนก่อน +13

    This song is dedicated to
    Indian fans..
    Jai BHARATH (English)
    ಜೈ ಭಾರತ (Kannada)
    జై భారత (Telugu)
    जै भारत (Hindi)
    ஜை பாரத (Tamil)
    ജൈ ഭാരന (Malayalam)
    All Languages fans who assemble here like please🙏❤😊

    • @svbharath4784
      @svbharath4784 11 วันที่ผ่านมา

      Jai Hind ❤❤❤❤❤

  • @Classyrebel_sanju
    @Classyrebel_sanju ปีที่แล้ว +165

    మహానుభావులు అందరూ ఒకరి దగ్గర చేరితే ఒక చరిత్రగా మిగిలిపోతుంది జోహార్ ఎన్టీఆర్ జైహింద్ భారత దేశము ఈ దేశభక్తి గీతాన్ని పాడిన వారికి రాసిన వారికి విన్నవారికి నటించిన వారికి నా హృదయపూర్వక నమస్కారములు జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్

  • @Divakar1234-k7e
    @Divakar1234-k7e 5 หลายเดือนก่อน +19

    సుభాషచంద్రబోస్ ఫాన్స్ ఎంతమంది

  • @sriramularusesh5773
    @sriramularusesh5773 ปีที่แล้ว +32

    మన దేశం కోసం ఎందరో ప్రముఖులు ప్రానాలు అర్పించారు❤❤❤

  • @palempati
    @palempati ปีที่แล้ว +243

    తెలుగు జాతి ఉన్నంత వరకు ఈ పాట బ్రతికే ఉంటుంది... అద్భుతం అంతే...మొత్తం టీమ్ కి ధన్యవాదాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @crazykings46
      @crazykings46 ปีที่แล้ว +2

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂😂😂😂😂😂😂🎉🎉🎉😢😢😢😅😅😊😊❤🎉😂😂😂😂😂🎉🎉🎉😢😮😮😮😅😅😊😊❤❤❤❤❤❤❤❤❤❤😂😂😂😂😂😂🎉😂🎉😢😮😮😅😮😅😅😅😅😅😊😊😊😊 💞🇮🇳🇮🇳❤️‍🩹😡💔😃🤙😍🥳🎂🔥🔥🙏🥵💦💞🇮🇳❤️‍🩹❤️‍🩹💔🤙🤙💦😍🥳🎂💕🔥💕🙏🥵🥵❤❤❤❤😂🎉😢😮😢😮😮😅😅❤😂🎉😢😮😅😊

    • @kumarsai5408
      @kumarsai5408 ปีที่แล้ว +5

      Telugu jathi Kadu bro sanathana dharmam unanthakalam untundi

    • @revusuresh643
      @revusuresh643 ปีที่แล้ว +1

      Ghusboomssss

    • @pasthamsridhar3516
      @pasthamsridhar3516 ปีที่แล้ว

      ​@@crazykings46😊

    • @SarathRocky-h2m
      @SarathRocky-h2m ปีที่แล้ว

      ​@@crazykings46ŵ3

  • @ManojKumar-fv4xg
    @ManojKumar-fv4xg 7 วันที่ผ่านมา +2

    No.1 song of the indian history 🙏🙏🙏🙏❤❤❤❤

  • @gaderajkumar
    @gaderajkumar ปีที่แล้ว +33

    ఆజాదు హిందు ఫౌజు దళపతి నేతాజి
    అఖండ భరత జాతి కన్న మరో శివాజి
    సాయుధ సంగ్రామమే న్యాయమని
    స్వతంత్ర భారతావని మన స్వర్గమని
    ప్రతి మనిషొక సైనికుడై ప్రాణార్పన చెయ్యాలని
    హిందు ఫౌజు జైహింద్ అని గడిపాడు
    గగన సిగలకెగసి
    కనుమరుగై పోయడు
    జోహార్ జోహార్
    సుభాష్ చంద్ర బోస్ ||2||

  • @ArunDaketi
    @ArunDaketi ปีที่แล้ว +32

    NTR garu talent evarikii raduu , he his God 's gift , really lucky Andhra people proud him

  • @golugurinagababu672
    @golugurinagababu672 6 หลายเดือนก่อน +6

    ఈ సినిమా నిర్మాత మరియు రామారావు గారి తర్వాత అంతటి మహ నటుడు శ్రీ మోహన్ బాబు గారికి కూడా దన్యవాదాలు.

  • @NagaHemanth-fu3nm
    @NagaHemanth-fu3nm 11 หลายเดือนก่อน +30

    Subose Chandra Bose and aluri Smitha Rama Raju and baghat Singh and real Legends real heros of Indian,s Johar NTR ✌️💛

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 ปีที่แล้ว +32

    చిత్ర బృందం లకు ధన్యవాదాలు అలరించిన అందుకు బృందం లో చనిపోయిన వారి అందరి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్థం పని మనో ఆత్మ లకు శాంతి కలగాలని సతుల సమేత భగవంతుని కి దేవునికి ప్రార్థనలు.. మిగిలిన వారు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగుండాలి అని సతులసమేత భగవంతుని కి దేవునికి ప్రార్థనలు

  • @komalireddy662
    @komalireddy662 ปีที่แล้ว +263

    ఈ పాట వింటుంటే కళ్ళల్లో నీళ్ళు ఆగట్లేదు. అన్నీ త్యాగాలు చేసి మన దేశాన్ని మనకి అప్పగిస్తే, ఇప్పుడు మన వాళ్లే మన వాళ్లని దోచుకుంటున్నారు 😢😢😢

  • @viswanarudusrinivas5067
    @viswanarudusrinivas5067 8 หลายเดือนก่อน +33

    జా లా ది, రాజారావు గారు, ఈ పాట ను రాశారు, కానీ ఒక సందర్భంలో సభాస్థలి లో అందరి గూర్చి మాట్లాడారు కానీ పాట రాసిన, జా లా ది రాజా రావు ని గూర్చి మాత్రం చెప్పలేదు అంటారు ఆయన భార్య అడిగినారు అంటా నీ గూర్చి ఒక్క మాట కూడా మాట్లాడలేదు అని ఆయన ఒక రూమ్ కి వెళ్ళి సిగరెట్ కాలుస్తూ కళ్ల వెంబడి నీళ్లు పెట్టుకుని ఉండగా ఆయన కూతురు, విజయ గారు వచ్చి ఓ దారి చింద ట ఎందుకు అంటే కాస్ట్ ఫీలింగ్

  • @naveenreddy5504
    @naveenreddy5504 ปีที่แล้ว +22

    Assalu song chala ante chala bagundi Annagaarini 1000 years aina sare TELUGU prajalu evvaru marchiporu meeku naa padabhivandanalu sir
    JAI SR.NTR
    JAI BALAYYA

  • @DRavendherababu
    @DRavendherababu 5 หลายเดือนก่อน +21

    జై భారత్ జై ఎన్టీఆర్ ఈ పాటని మించిన దేశ భక్తి గీతం మన భారత దేశం లో లేదు 🙏🙏🙏🙏🙏జై తెలుగుదేశం 💞

  • @sairamquotes1992
    @sairamquotes1992 11 วันที่ผ่านมา +2

    అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

  • @gpollaya1340
    @gpollaya1340 ปีที่แล้ว +14

    Jai. N. T. R. Babai😢miss you babai😢India🇮🇳 jai. N. T. R. King of. India🇮🇳 jai. N. T. R. 😢so. Anna😢. Miss you. India🇮🇳 Anna India🇮🇳 Anna. King of. India🇮🇳😢Anna😢so. E. So ng. Old is the best👍💯👍💯 so. So. Beautiful😍💓🎉🎉

  • @mekalamastan72
    @mekalamastan72 ปีที่แล้ว +26

    చూశారు కదా మన దేశం పాట ఒక లైక్ చేయండి

  • @bablubablus.a6200
    @bablubablus.a6200 ปีที่แล้ว +52

    జై చెత్రపతి శివాజీ మహారాజ్ 🙏🏻🙏🏻🙏🏻

  • @Saveindia159
    @Saveindia159 ปีที่แล้ว +76

    మోహన్బాబు గారి అదృష్టం NTR తో కలిసి నటించడం ఈలాంటి మూవీ లో

  • @harishsuravarapu1538
    @harishsuravarapu1538 ปีที่แล้ว +75

    ఇప్పటికి ఈ ఇయర్ లో ఎన్ని సార్లో లెక్కే లేదు గుడ్ కంపోసింగ్ 🙏

  • @GaddamLakshminarayanareddy
    @GaddamLakshminarayanareddy ปีที่แล้ว +41

    హ్యట్సప్❤యన్ టియర్❤
    నందమూరికి❤సమస్కారాలు😢గడ్డం.నారాయ
    ణరెడ్ఢి❤ఐలైక్

  • @KSV3692
    @KSV3692 ปีที่แล้ว +29

    ఎన్ని యుగాలు గడిచిన భారత మాతకు ఉన్న గౌరవం పోదు. వీరుల త్యాగ్యలు మరువనివి.

  • @prakashrao5956
    @prakashrao5956 10 หลายเดือนก่อน +18

    ANR & NTR really the eyes of telugu cini field... We gratitude them..... Hats off

  • @babu-r7n
    @babu-r7n 3 หลายเดือนก่อน +4

    తెలుగు జాతి సంస్కారం వున్నవారు ఇప్పటి కి 2024కి వింటూనే వున్నాము

  • @Siddu___1438
    @Siddu___1438 11 หลายเดือนก่อน +8

    సూపర్ అన్నా దేశం 🌹🌹🌹🙏🙏🙏🙏💐💐💐💙💙❤️❤️🚩🚩🔥🔥👌

  • @narsimlu-zq2fs
    @narsimlu-zq2fs 11 หลายเดือนก่อน +19

    NTR. Garu talent. Evarikii. Raduu. Jai. TDP✌ 🇮🇳🙏👍👌🌹🌹🌹🌹🌹🌹🌹

  • @GaddmLakshminarayanareddy
    @GaddmLakshminarayanareddy 9 หลายเดือนก่อน +47

    ❤పది😢 సార్లు 😢చూశ😮యన్.టి.యర్😢నిజాయితి😮హీరో😮సూపర్😢 మూవీ 😢

  • @jampanisubbareddy
    @jampanisubbareddy 11 หลายเดือนก่อน +14

    Very.good.songs

  • @VeeraraghavuluKumpati
    @VeeraraghavuluKumpati 9 วันที่ผ่านมา +1

    Jai telugu dasam Jai NTR ❤😊🎉

  • @ChandraSekhar-yz9ou
    @ChandraSekhar-yz9ou ปีที่แล้ว +17

    Senior ntr is no1 hero in my life in old movies

  • @venkateshkosaraju8283
    @venkateshkosaraju8283 ปีที่แล้ว +20

    Excellent 👌 Music by legendary Padmasri Keeravani sir

  • @mr.professor362
    @mr.professor362 11 หลายเดือนก่อน +23

    The voice of SPB and acting of NTR garu is just phenomenon❤❤❤❤

  • @sujathathalluri2043
    @sujathathalluri2043 7 หลายเดือนก่อน +2

    Writer ki ,singer ki , music director ki hattsoff....inka annagaari gurinchi cheppedemundi.. legend

  • @ramesh-l1j-l1j
    @ramesh-l1j-l1j 11 หลายเดือนก่อน +35

    స్వాతంత్ర్య సమరయోధుల పాట చాలా బాగుంది.ఎన్టీఆర్ విభిన్న వెర్షన్లు.

  • @mahi-zq1cu
    @mahi-zq1cu ปีที่แล้ว +12

    Am from karnataka but no one song composed as entire india like bharat bhoomi

  • @swapnap1754
    @swapnap1754 5 หลายเดือนก่อน +1

    మాన ప్రాణాలు కాపోసుకోవాడినికీ ఇండిపెండెన్స్ తెచ్చుకున్నాక చిన్న పిల్లలు మీద ఈ గోరాలు ఏంటో 😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @Ramskanchadapu
    @Ramskanchadapu ปีที่แล้ว +119

    కీరవాణి గారికి ఆస్కార్ ఇవ్వడం లో తప్పే లేదు దీనమ్మ అంతకు మించి ఇంకా ఏమయినా అవార్డు ఉన్నా ఇవొచ్ఛు తెలుగు వాళ్ళందరూ గర్వ పడే మ్యూజిక్ డైరెక్టర్ ఆయన ఇంకా NT R గారి గురించి S P బాలు గారి గురించి ఎంత చెప్పిన తక్కువే తెలుగు బాష లో పదాలు సరిపోవు 🎉

  • @vigneshwaran9331
    @vigneshwaran9331 ปีที่แล้ว +50

    I am a Tamilan , during my school days they will play this song in August month every year , whenever I hear this song, I will get happy tears automatically, till now also 🥹🥹🥹

    • @SSS-de2nj
      @SSS-de2nj ปีที่แล้ว +5

      Super brother

  • @vnar8946
    @vnar8946 2 หลายเดือนก่อน

    సుభాష్ చంద్రబోస్ గారి ఫోటో ప్రతి నోటు మీద ఉండాలి 🙏👍

  • @pindivenkatesh4248
    @pindivenkatesh4248 หลายเดือนก่อน +2

    Best lyrics in telugu industry what a explanation

  • @sureshpulluri4454
    @sureshpulluri4454 6 หลายเดือนก่อน +9

    ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 ปีที่แล้ว +28

    చివర్లో గుండు గాడి గురించి తప్ప మిగతా అంతా superb..

    • @NaveenKumar-xv6dr
      @NaveenKumar-xv6dr ปีที่แล้ว +2

      yes

    • @roniyoutuber9178
      @roniyoutuber9178 8 หลายเดือนก่อน

      Ni yamma mogudini adddugu aa mahanu bhavudi tyagam...pulka

    • @rajbajjuri2357
      @rajbajjuri2357 7 หลายเดือนก่อน +2

      S 😂

    • @y.sreddy8887
      @y.sreddy8887 6 หลายเดือนก่อน

      గుద్దని మూసుకో రా లామిడి కొడకా

    • @y.sreddy8887
      @y.sreddy8887 6 หลายเดือนก่อน

      ​@@NaveenKumar-xv6drమడ్డ yes లంజ కొడకా

  • @This_Is_Sam_Babu
    @This_Is_Sam_Babu ปีที่แล้ว +1

    పుణ్యభూమి నా దేశం నమో నమామి
    ధన్య భూమి నా దేశం సదా స్మరామి
    పుణ్యభూమి నా దేశం నమో నమామి
    ధన్య భూమి నా దేశం సదా స్మరామి
    నన్ను కన్నా నా దేశం నమో నమామి
    అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి
    మహామహుల కన్నా తల్లి నా దేశం
    మహోజ్వలిత చరిత కన్నా భాగ్యోదయదేశం నా దేశం
    పుణ్యభూమి నా దేశం నమో నమామి
    ధన్య భూమి నా దేశం సదా స్మరామి
    అదిగో ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి
    మతోన్మాద శక్తులు చురకత్తులు ఝళిపిస్తే
    మానవతుల మాంగల్యం మంట గలుపుతుంటే అఅఅఅఅఅ
    ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడై లేచి
    మాతృ భూమి నుదిటిపై నెత్తుటి తిలకం
    దిద్దిన మహా వీరుడు సార్వభౌముడు
    అడుగో అరి భయంకరుడు కట్ట బ్రాహ్మణా
    అది వీర పాండ్య వంశాంకురా సింహ గర్జన
    అడుగో అరి భయంకరుడు కట్ట బ్రాహ్మణా
    అది వీర పాండ్య వంశాంకురా సింహ గర్జన
    ఒరేయ్ ఎందుకు కట్టాలి రా శిస్తు
    నారు పోసావా నీరు పెట్టావా
    కోత కొసావా కుప్ప నూర్చవా
    ఒరేయ్ తెల్ల కుక్కా కష్ట జీవుల ముష్టి మెతుకులు
    తిని బ్రతికే నీకు సిస్తేన్దుకు కట్టాలిరా
    అని పెళ పెళ సంకెళ్లు తెంచి స్వరాజ్య పోరాటమెంచి
    ఉరికొయ్యల ఉగ్గు పాలు తాగాడు
    కన్నా భూమి ఒడిలోనే ఒరిగాడు
    పుణ్యభూమి నా దేశం నమో నమామి
    ధన్య భూమి నా దేశం సదా స్మరామి
    నన్ను కన్నా నా దేశం నమో నమామి
    అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి
    అదిగదిగో అదిగదిగో ఆకాశం భళ్ళున తెల్లారీ
    వస్తున్నాడాదిగో మన అగ్గి పిడుగు అల్లూరీ
    అగ్గి పిడుగు అల్లూరీ
    ఎవడురా నా భారత జాతిని తత్వమడిగిన తుచ్చుడు
    ఎవడు ఎవడా పొగరు బట్టినా తెల్ల దొరగాడెవ్వడు
    బ్రతుకు తెరువుకు దేశమొచ్చి బానిసలుగా మమ్ముఁనెంచి
    పన్నులడిగె కొమ్ములొచించిన దమ్ములేవాడికి వచ్చేరా
    బడుగు జీవులు భగ్గుమంటే ఉడుకు నెత్తురు ఉప్పెనైతే
    ఆ చంద్ర నిప్పుల తాండ్ర గొడ్డలి పన్ను గడతాది చూడరా
    అన్నా మన్నెం దొర అల్లూరిని చుట్టూ ముట్టి మందీ మార్బలామెట్టి
    మర ఫిరంగు లేక్కు పెట్టి వంద గుళ్ళు ఒక్కసారి పీల్చితే
    వందే మాతరం వందే మాతరం
    వందే మాతరం వందే మాతరం
    వందే మాతరం అన్నది ఆ ఆకాశం
    ఆజాదూ హిందూ ఫొఉజు దళపతి నేతాజీ
    అఖండ భారత జాతి కన్నా మరో శివాజీ
    సాయుధ సంగ్రామమే న్యాయమని
    స్వతంత్ర భారతావని మన స్వర్గమని
    ప్రతి మనిషొక సైనికుడై ప్రాణార్పణ చేయాలని
    హిందూ ఫొఉజు జైహింద్ అని గడిపాడు
    గగన సిగలకెగసి కనుమరుగై పోయాడు
    జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్
    జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్
    గాంధీజీ కళలు గన్న స్వరాజ్యం
    సాధించే సమరం లో అమర జ్యోతులై వెలిగే
    ధ్రువతారల కన్నది ఈ దేశం
    చరితార్థుల కన్నది నా భారత దేశం నా దేశం
    పుణ్యభూమి నా దేశం నమో నమామి
    ధన్య భూమి నా దేశం సదా స్మరామి
    నన్ను కన్నా నా దేశం నమో నమామి
    అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి

  • @Maulanasyed-dr4ub
    @Maulanasyed-dr4ub 10 หลายเดือนก่อน +2

    All time sure hit

  • @ajmeeraugendar
    @ajmeeraugendar 2 หลายเดือนก่อน +2

    అన్న గారి Evergreen Super Hit పాట

  • @sam9923981200
    @sam9923981200 11 หลายเดือนก่อน +2

    I love this song very much.. Love from Maharashtra.. 🙏🏼

  • @-LokeshNaidu-vj7fu
    @-LokeshNaidu-vj7fu 24 วันที่ผ่านมา +89

    Any one 2025

  • @GaddmLakshminarayanareddy
    @GaddmLakshminarayanareddy 8 หลายเดือนก่อน

    ❤జై😢యన్.టీ.ఆర్😢ఇలాంటి😮వారు😢మన😢కు😮రారు😮 3:07 3:10 😮ఇ😢లైక్😮మన😮తండ్రీ😢లాంటి😢 పౌరుషం 😮ఆలా😮వుండాలి😢జై😢 తెలుగు 😮దేశం😮❤

  • @anandamesari9937
    @anandamesari9937 12 วันที่ผ่านมา +3

    Any one for republic day celebration in 2025

  • @kishore007
    @kishore007 10 หลายเดือนก่อน +3

    Evergreen

  • @NaveenSupriya-e9i
    @NaveenSupriya-e9i หลายเดือนก่อน

    వందేమాతరం వందేమాతరం . పుణ్యభూమి నాదేశం నమోనమామి. ఈ చాలా బాగుంది

  • @VeeranaGowdaBKMVeeranaGowdaV
    @VeeranaGowdaBKMVeeranaGowdaV 11 หลายเดือนก่อน +2

    SUPAR...RAMARU...

  • @GaddamLakshminarayanareddy
    @GaddamLakshminarayanareddy ปีที่แล้ว +6

    ❤హీరో రియల్ యన్ టి ఆర్ మేహనబాబు ❤ఐలైక్❤😢

  • @పవనిజంపవన్
    @పవనిజంపవన్ ปีที่แล้ว +28

    పుణ్య భూమి నా దేశం నమో నమామి
    ధన్య భూమి నా దేశం సదా స్మరామి
    పున్య భూమి నా దేశం నమో నమామి
    ధన్య భూమి నా దేశం సదా స్మరామి
    నన్ను కన్న నా దేశం నమో నమామి
    అన్నపుర్న నా దేశం సదా స్మరామి
    మహా మహుల కన్న తల్లి నా దేశం
    మహొజ్యలిత చరిత గన్న భాగ్యోదయ దేశం
    నా దేశం ||పుణ్య భూమి||
    అడిగో చత్రపతి, ద్వజమెత్తిన ప్రజాపతి
    మతొన్మాద శక్తులు చురకత్తులు జడిపిస్తే
    మానవతుల మాంగల్యం మంట కలుస్తంతే
    ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనెత్రుడై లేచి
    మాతృ భూమి నుడితి పై నెత్తుతి తిలకం
    దిద్దిన మహా వీరుడు, సార్వభౌముడు
    అడిగొ అతి భయంకరుడు కట్ట బ్రహ్మణ
    అది వీర పాండ్య వంశాంకుర సిమ్హ గర్జన ||2||
    ఒరేయ్ ఎందుకు కత్తలిరా సిష్టు, నారు పొసావా
    నీరు పెట్టావ, కోత కోసావా, కుప్ప నూడ్చావా
    ఒరేయ్ తెల్ల కుక్క కస్ట జీవుల ముస్టి
    నెత్తుకొని తిని బతికె నీకు సిష్టు ఎందుకు కట్టాలిరా
    అని పెల పెల సంకెళ్ళు తెంచి, స్వరాజ్య పొరాటమెంచి
    వురికొయ్యల వుగ్గు పాలు తాగాడు, కన్న భూమి ఒడిలోనె ఒరిగాడు || పుణ్య భూమి ||
    అదిగదిగో అదిగదిగో ఆకశం బల్లున తెల్లరే
    వస్తున్నడదిగొ మన అగ్గి పిడుగు అల్లురి, అగ్గి పిడుగు అల్లురి
    ఎవడురా నా భరత జాతిని కప్పమదిగిన తుచ్చుదు
    ఎవడు ఎవడా పొగరు పట్టిన తెల్ల దొరగాడెవ్వడు
    బ్రతుకు తెరువుకు దెశమొచి బానిసలుగా
    మమ్ము నెంచి పన్నులడిగె కొమ్ములొచ్చిన దమ్ములెవరికి వచ్చెరా
    బడుగు జీవులు భగ్గుమంటె వుడుకు నెత్తురు వుప్పెనైతే
    ఆ చండ్ర నిప్పుల గండ్ర గొడ్డలి పన్ను కదతది చూడరా
    అన్నా ఆ మన్నెందొర అల్లురిని చుట్టుముట్టి
    మందీ మార్బల మెత్తి మర ఫిరంగులెక్కు పెట్టి
    వంద గుళ్ళు ఒక్క సారి పేల్చితే
    వందే మాతరం ..... వందేమాతరం..వందే మాతరం ..... వందేమాతరం..
    వందేమాతరం అన్నది ఆ ఆకాశం
    అజాదు హిందు ఫౌజు దలపతి నెతాజి
    అకండ భరత జాతి కన్న మరో శివాజి
    సాయుధ సంగ్రామమే న్యాయమని
    స్వతంత్ర భరతావని మన స్వర్గమని
    ప్రతి మనిషొక సైనికుడై ప్రనార్పన చెయాలని
    హిందు ఫౌసు జై హిందని నడిచాడు
    గగన సిగలకెగసి కనుమరుగై పోయాడు
    జొహారు జొహారు సుభాష్ చంద్రబోసు
    జొహారు జొహారు సుభాష్ చంద్రబోసు
    గాందీజి కలలుగన్న స్వరాజ్యం
    సాదించే సమరంలొ అమరజ్యొతులై వెలిగే
    దృవతారల కన్నది ఈ దేశం
    చరితార్దుల కన్నది నా భరత దెషం నా దెషం || పుణ్య భూమి ||

  • @ravoofmd1457
    @ravoofmd1457 ปีที่แล้ว +14

    NTR gari ki katta bramhana character ,Subhash Chandra Bose character super ga set ayindhi.🇮🇳🇮🇳🙏

  • @chowdarijanmanjay
    @chowdarijanmanjay ปีที่แล้ว +36

    Oka 1000 times chusanuu but specially NETAJI part aa great lyrics give me goosbumbs every time

  • @Mrsaiprasad9999
    @Mrsaiprasad9999 ปีที่แล้ว +39

    I love my India jai NTR SIR 😎🔥

    • @kalyanraoandukuri2554
      @kalyanraoandukuri2554 ปีที่แล้ว +2

      Jaihind🇪🇬🇪🇬🇪🇬🇪🇬🇪🇬🇪🇬🇪🇬🇪🇬🙏🙏🙏🙏

  • @PraveenKumar-vn9ub
    @PraveenKumar-vn9ub 3 หลายเดือนก่อน

    I was reading a history about అల్లూరి సీతారమరాజు s REVOLT 1922 thats why i came here🔥

  • @miltonmiltonamudha2823
    @miltonmiltonamudha2823 ปีที่แล้ว +6

    Super superb super quality NTR Sir we are respected sir 👍👍👍👍💪💪💪💪💪
    I love india

  • @kankaiahabandi9426
    @kankaiahabandi9426 ปีที่แล้ว +584

    2024 లో ఈ పాట సూపర్ చాలా బాగుంది అంటున్నారు

  • @peruridurgadurga7604
    @peruridurgadurga7604 12 วันที่ผ่านมา

    N.T.R.గారి నటన,ఒక ఎత్తు అయితే,sp. బాలు గారి,గొంతు,ఒక ఎత్తు, ఈ పాట తెలుగు పాట లోనే కాక,దేశభక్తి గీతాల లో ఒక ఆణిముత్యం.

  • @sivam1318
    @sivam1318 ปีที่แล้ว +265

    ఇలాంటి సమాజం కోసమా ఇంత మంది ప్రణత్యాగం చేసింది అని ఇపుడు బాధ వేస్తుంది😢

  • @azeezbasha4136
    @azeezbasha4136 7 หลายเดือนก่อน

    ,,🙏🌹💐🌹🙏
    ఇది నా దైవం. స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు. వారి అభిమానిగా. ఆ భగవంతున్ని. నేను ఇంకెప్పుడు చూస్తాను.
    ఇలాంటి తెలుగుదేశం పార్టీని.స్థాపించిన అటువంట
    నా దేవుడు ఆశయాలు కు. అంకితమై
    నా జీవితాన్ని. నా దేవుడుకి అర్పించిన నాను
    స్వార్థ ప్రయోజనాల కొరకు. అన్నగారి అభిమానిగా. ఎనాడు నేను పాకులాడడం లేదు
    మా అన్న గారి అభిమానుల. జీవితం
    పేద ప్రజలకు అంకితం
    ఎస్.ఎఅజీస్ భాష
    చంద్రగిరి నియోజకవర్గం
    తిరుపతి అర్బన్
    తిరుమల నగ.గ్రామపంచాయతీ
    అన్నం స్వర్గీయనందమూరి తారకరామారావు గారి ఆశయాలకు అంకితం
    అభిమానుల జీవితం
    🎉🎉🎉🎉🎉🎉🎉🎉
    జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్

  • @bharathchollangi
    @bharathchollangi 5 หลายเดือนก่อน +1

    2024 lo entha mandhi e song chustunnaru vallu 👍

  • @GaddamLakshminarayanareddy
    @GaddamLakshminarayanareddy ปีที่แล้ว +5

    ❤హ్యట్సప్ యన్…టి…ఆర్ కళా పరి పూర్ణడు…నిజాయతి…నటుడు…❤ 10000000లైక్ జై యన్ టీ…ఆర్ 😮గడ్డం
    చప్పా…లెం…ఆయన దీరుడు 😂😢😢😢❤
    ఐలైక్

  • @gpollaya1340
    @gpollaya1340 ปีที่แล้ว +2

    Jai.n.t.r.😢so.babai.😢miss
    You babai😢India🇮🇳 babai😢so.king of.India🇮🇳 babai😢so
    Anna😢miss you😢Anna India🇮🇳 Anna king of.India🇮🇳 Anna😢so.e
    So ng old is the best👍💯 Anna and
    G
    N
    🎉🎉❤❤❤

  • @sriramularusesh5773
    @sriramularusesh5773 ปีที่แล้ว +14

    మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరలకు శతకోటి వందనాలు ❤❤❤

  • @ChendraMohan-g6y
    @ChendraMohan-g6y 5 หลายเดือนก่อน +3

    Don't worry I am here don't worry I am here don't worry I am here

  • @srinivassomu4708
    @srinivassomu4708 2 หลายเดือนก่อน +1

    సూపర్ హిట్ సాంగ్

  • @DaraPremkumar-d6j
    @DaraPremkumar-d6j 6 หลายเดือนก่อน

    Haa generation nv dominate chesav annaa....ee genaration...maa junior ntr anniya clear chestaadu edi 100% anna acting lo kaani real life lo kaani this is true ✊🙏🙏

  • @jalsa3814
    @jalsa3814 2 หลายเดือนก่อน

    2024 vintunna but childhood days lo school nunchi chocolate thisukoni intykivachaka tv lo e song baga vinipinchedhi

  • @sivaiahsivaiah515
    @sivaiahsivaiah515 5 หลายเดือนก่อน

    రెండు వేల ఇరవై నాలుగు లోనే కాదు ఇ బూమి ఉన్నంతవరకు ఇ గణానికి ఇ గాత్రానికి తిరుగులేదు

  • @vamshikokku3843
    @vamshikokku3843 5 หลายเดือนก่อน +2

    Evergreen.. Never old.. 🔥

  • @fadkrishna
    @fadkrishna ปีที่แล้ว +11

    పుంణ్యభూమి నాదేశం నమోనమామి, దంణ్యభూమి నాదేశం సదర్వారమి🙏🙏

  • @mychannelvlogs1374
    @mychannelvlogs1374 11 หลายเดือนก่อน +3

    Goosebumps performance sr ntr ,❤❤❤❤❤❤❤

  • @raji1357
    @raji1357 ปีที่แล้ว +21

    E song madhya lo vandemataram ane word vintuntene goosebumps osthunnayyy🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🤞🙌🙌🙌🙌🙌🙌🙌🙌

  • @RKvlogs1984
    @RKvlogs1984 6 หลายเดือนก่อน

    Those who are watching in 2024 are must of 1980s kids and spb fans

  • @gpollaya1340
    @gpollaya1340 11 หลายเดือนก่อน +2

    Jai. N. T. R. Babai😢miss you👉 india🇮🇳🇮🇳 so. N. T. R. Babai kang of the best👍💯 india🇮🇳🇮🇳 n. T. R. Babai😢so. E. So ng old is the best👍💯👍💯 gold🏆🏆🏆 is the best. So. E. So ng. So. So. Beautiful😍so. Anna. Miss you👉 india🇮🇳🇮🇳 Anna😢king of the best👍💯Anna you👉 so. So. Beautiful😍💓🎉🎉

  • @subramanyamanand1460
    @subramanyamanand1460 ปีที่แล้ว +49

    Evergreen song and Oscar ivvali ❤❤

  • @bneelakantam4916
    @bneelakantam4916 6 หลายเดือนก่อน +1

    NTR Major chandrakanth Mohan Babu Sarada Ramya Krishna nightingale cinema blockbuster

  • @MDKhadeer-qy8zt
    @MDKhadeer-qy8zt 7 หลายเดือนก่อน +4

    2024 lo supper song😊😊😊❤❤❤

  • @VishwaBharath798
    @VishwaBharath798 ปีที่แล้ว +1

    Swarajyam with Swadharmam❤

  • @sriramularusesh5773
    @sriramularusesh5773 ปีที่แล้ว +15

    ❤❤❤ మేరా భారత్ మహాన్ ❤❤❤

  • @KattupalliSekhar
    @KattupalliSekhar 11 หลายเดือนก่อน +5

    Ilovethissong ❤❤❤❤❤

  • @trinadhalamanda2359
    @trinadhalamanda2359 ปีที่แล้ว +1

    evergreen nice song....e samajam kosam manam emchastunnam present brother's

  • @Mahi-x4y
    @Mahi-x4y ปีที่แล้ว +2

    Aadhi NTR gari lelalu Jai TDp Jai ntr Jai Babu Jai lokes Jai junear ntr

  • @nareshachary1489
    @nareshachary1489 5 หลายเดือนก่อน

    Naku nachina song. vinunte romalu nikkapoduchukuntunnai. Jai hind jai bharat.

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 6 หลายเดือนก่อน

    చిత్ర బృందం నకు ధన్యవాదాలు....

  • @pakurbasha3424
    @pakurbasha3424 3 หลายเดือนก่อน

    ఐ love my నేతాజీ సుభాష్ చంద్రబోస్💖💖💖💖💖