ఆగదు ఈ లోకం తెలంగాణ సర్వనాశనం అయిపోయింది ఇప్పుడు ఆగదు ఆగదు ఈ లోకం సర్వనాశనం అయిపోయింది తెలంగాణ ఎక్కడుంది తెలంగాణ ఈ పాటను చూసిన వాళ్లు లైక్ కొట్టండి 14. 8. 2023
👌👌👌👌👌👌👌 ఎవరు నటించగలరిలా.. ఎవర్ గ్రీన్ ఎ ఎన్నార్ లా..? ఎంతో క్లిష్టమైన భావాలనలా ఎవరు చూపగలరు ఎ ఎన్నార్ లా? ఎంతమంది నటించినా..ఇలా.. అది నటనే అవుతుంది చాలా..! ఎవరైనా పాత్రలో జీవించగలరా..ఇలా.. ఎ ఎన్నార్ లా??? "MUSHKIL HI NAHI NAA MUMKIN HAI" ANR JAI. ..........................................
ఆగదు ఆగదు... ఆగదు ఆగదు ఏ నిముషము నీ కోసము ఆగితే సాగదు ఈ లోకము ఆగదు ఏ నిముషము నీ కోసము ఆగితే సాగదు ఈ లోకము... ముుందుకు సాగదు ఈ లోకము ఆగదు ఆగదు... ఆగితే సాగదు జాబిలి చల్లననీ... వెన్నెల దీపమనీ తెలిసినా గ్రహణమూ రాక ఆగదు పువ్వులు లలితమని... తాకితే రాలునని తెలిసినా పెనుగాలి రాక ఆగదు హృదయుం అద్దమనీ... పగిలితే అతకదనీ తెలిసినా... మృత్యువూ రాక ఆగదు మృత్యువూ... రాక ఆగదు ఆగదు ఏ నిముషము నీ కోసము ఆగితే సాగదు ఈ లోకము... ముుందుకు సాగదు ఈ లోకము జీవితమొక పయనమనీ... గమ్యం తెలియదనీ తెలిసినా ఈ మనిషి పయనమాగదు జననం ధర్మమని... మరణం కర్మమనీ తెలిసినా జనన మరణ చక్రమాగదు మరణం తధ్యమనీ... ఏ జీవికి తప్పదనీ తెలిసినా...ఈ మనిషి తపన ఆగదు ఈ బ్రతుకు తపన ఆగదు ఆగదు ఏ నిముషము నీ కోసము ఆగితే సాగదు ఈ లోకము... ముుందుకు సాగదు ఈ లోకము ఆగదు ఆగదు... ఆగితే సాగదు మనసు మనసు కలయికలో ఉదయిుంచక ఆగదు...అనురాగం అనురాగపు అర్పణలో... చెలియిుంచక మానదు త్యాగం ప్రేమ చెరిగినా మనసు చెదిరినా... ఆగదు త్యాగాభిషేకం గెలుపు ఓడినా ఓటమి గెలిచినా... ఆగదు ప్రేమాభిషేకం ఆగదు ప్రేమాభిషేకం....
అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన దాసరి నారాయణరావు గారి అర్థవంతమైన గీతానికి కె.చక్రవర్తి గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా గాన గంధర్వుడు యస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారు ఆవేదనతో ఆలపించిన ఈ పాటలో నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారి అభినయం వర్ణనాతీతం.
లెజెండ్రి డైరెక్టర్ దాసరి గారు అద్భుతమైన సాహిత్యం సంగీత సామ్రాట్ చక్రవర్తి గారి తబలా గానం బాలు గారు నటసామ్రాట్ A.N.R గారి నటన అందరూ కాచి వడబోసిన అద్భుతం మహా అద్భుతం
నవయువ నటుడు అక్కినేని ఎప్పటికి ఇప్పటికీ నాయకుడు నటనకు అర్థం పరమార్థం అక్కినేని........ ఇపుడు కూడా కోట్ల అభిమానులు గల ఎవర్ గ్రీన్ హిరో అక్కినేని అభిమానుల నటుడక్కినేని.
ప్రేమించే వారికి నా అనుభవం చెబుతాను వినండి. మై డియర్ బ్రదర్స్ A N. R గారు నటించిన దేవదాస్ ఆ రోజుల్లోనే అంతటి అమర ప్రేమికులు ఉన్నారు ఆ సినిమాలో ప్రేమించిన అమ్మాయి కోసం తన ఇంటి ముందే చనిపోతాడు ఈ ప్రేమాభిషేకంలో. ప్రేమించిన అమ్మాయి నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని ఈయనే చెడ్డవాడిగా చూపించుకుంటా డు ఆమె సంతోషంగా ఉండాలని ఈయనే చనిపోతాడు ఏ ప్రేమికుడైన మనం ప్రేమించిన అమ్మాయి సంతోషముగా జీవించాలని కోరుకోవాలి అంతేగాని నాకు దక్కిన ఇంకొకరికి దక్కకూడదని వారిని చంపుతున్నారు మనం చూస్తూనే శ్రీలక్ష్మి నుండి మొన్న జరిగిన వరలక్ష్మి వరకు ప్రేమించిన అమ్మాయి ని చంపేస్తున్నారు . నిజమైన ప్రేమికుడు ప్రేయసి కోసం ప్రాణం పెట్టాలి వాడే నిజమైన ప్రేమికుడు ఈ రెండు సినిమాల్లో కూడా అదే చూపించారు నేను నేర్చుకున్నది మీకు చెబుతున్నాను బ్రదర్స్ వింటారు కదా. ఇక మీదట ఏ ప్రేమికుడు ప్రేయసిని చంపకూడదని నా మనవి నా ఆవేదన నా ప్రార్థన నేను ప్రేమించిన అమ్మాయి కూడా ఎక్కడో సంతోషంగా జీవిస్తుందని భావిస్తున్నాను ఒకే ఫ్రెండ్స్
Excellent anr Garu wonderful action sir no one can act like this you are gifted with this kind of talent I don't find words to appreciate your natural acting
My mom was from Andhrapradesh after marriage she started living in Odisha with a complete different culture. A day when i bought a speaker 🔊 I asked her to suggest a song and it's been a week everyday atleast for once she listening this.
ఈ సాంగ్ ఎప్పటికీ ఆగదు ఏఎన్ఆర్ ఆగిపోయారు ఆయనకి పాదాభివందనాలు
నిజంగా జీవన సత్యాలు తెలియజేయు ఇలాంటి పాటను వ్రాసిన ఆ రచయిత కు శతకోటి వందనాలు
మనసుని కదిలించే పాట anr గారు నిజంగా జీవించారు ఇటువంటి పాటలు ఇప్పుడు మచ్చుకైనా కనిపించవు
NONO
M
E epatawitemanasukariginatlaunnadi
Sangweriwerisupar
@@sufiyankhanpathan3212.
తరాలెన్ని మారిన ఈ పాట వన్నె తగ్గదు అనే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి.
ఆగదు ఈ లోకం తెలంగాణ సర్వనాశనం అయిపోయింది ఇప్పుడు ఆగదు ఆగదు ఈ లోకం సర్వనాశనం అయిపోయింది తెలంగాణ ఎక్కడుంది తెలంగాణ ఈ పాటను చూసిన వాళ్లు లైక్ కొట్టండి
14. 8. 2023
🙏🙏
ఇలాంటి పాటలు మళ్ళీ మళ్ళీ వినాలని పిస్తుంది 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽💯కరెక్ట్ ధన్యవాదములు
27=3=2024. రోజున ఈ పాట ఆస్వాదించిన వాళ్ళు ఒక లైక్
👌👌👌👌👌👌👌
ఎవరు నటించగలరిలా..
ఎవర్ గ్రీన్ ఎ ఎన్నార్ లా..?
ఎంతో క్లిష్టమైన భావాలనలా
ఎవరు చూపగలరు ఎ ఎన్నార్ లా?
ఎంతమంది నటించినా..ఇలా..
అది నటనే అవుతుంది చాలా..!
ఎవరైనా పాత్రలో జీవించగలరా..ఇలా..
ఎ ఎన్నార్ లా???
"MUSHKIL HI NAHI NAA MUMKIN HAI"
ANR JAI.
..........................................
ఆగదు ఆగదు... ఆగదు
ఆగదు ఏ నిముషము నీ కోసము
ఆగితే సాగదు ఈ లోకము
ఆగదు ఏ నిముషము నీ కోసము
ఆగితే సాగదు ఈ లోకము...
ముుందుకు సాగదు ఈ లోకము
ఆగదు ఆగదు... ఆగితే సాగదు
జాబిలి చల్లననీ...
వెన్నెల దీపమనీ
తెలిసినా గ్రహణమూ రాక ఆగదు
పువ్వులు లలితమని...
తాకితే రాలునని
తెలిసినా పెనుగాలి రాక ఆగదు
హృదయుం అద్దమనీ...
పగిలితే అతకదనీ
తెలిసినా... మృత్యువూ రాక ఆగదు
మృత్యువూ... రాక ఆగదు
ఆగదు ఏ నిముషము నీ కోసము
ఆగితే సాగదు ఈ లోకము...
ముుందుకు సాగదు ఈ లోకము
జీవితమొక పయనమనీ...
గమ్యం తెలియదనీ
తెలిసినా ఈ మనిషి పయనమాగదు
జననం ధర్మమని...
మరణం కర్మమనీ
తెలిసినా జనన మరణ చక్రమాగదు
మరణం తధ్యమనీ...
ఏ జీవికి తప్పదనీ
తెలిసినా...ఈ మనిషి తపన ఆగదు
ఈ బ్రతుకు తపన ఆగదు
ఆగదు ఏ నిముషము నీ కోసము
ఆగితే సాగదు ఈ లోకము...
ముుందుకు సాగదు ఈ లోకము
ఆగదు ఆగదు... ఆగితే సాగదు
మనసు మనసు కలయికలో
ఉదయిుంచక ఆగదు...అనురాగం
అనురాగపు అర్పణలో...
చెలియిుంచక మానదు త్యాగం
ప్రేమ చెరిగినా మనసు చెదిరినా...
ఆగదు త్యాగాభిషేకం
గెలుపు ఓడినా ఓటమి గెలిచినా...
ఆగదు ప్రేమాభిషేకం
ఆగదు ప్రేమాభిషేకం....
Nice lyrics 👌😍.... thank you 😊
Supper
Nata Samrat hatsoff🙏🙏🙏🙏🙏
Nice andi
Legend ANR
2024.08.05 , గం.02.00 లకు ఈ పాట ఆస్వాదించాను...... తరాలు మారినా తరగని సాహిత్యం,తరగని సంగీతం......
జీవితం అంటే పూలపాన్పు కాదు కష్టాలు కన్నీళ్లు వుంటాయనే జీవిత సత్యాన్ని ఎంతబాగా వర్ణించారు మహానుభావా..
⁰
Xxa
సూపర్ అని ఎన్ని సార్లు చెప్పినా తక్కువే
చాలా బాగుంది సాంగ్ ఎంతో అర్ధం కలిగిన సాంగ్ సూపర్ 👌👌👌8/20/2024ఇప్పటికి కూడా ఈ సాంగ్ వింటున్న మిలో ఎంత మందికి ఇష్టం ఈ సాంగ్ ఒక లైక్ చెయ్యండి
దాసరి నారాయణరావు గారి lirics great
అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన దాసరి నారాయణరావు గారి అర్థవంతమైన గీతానికి కె.చక్రవర్తి గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా గాన గంధర్వుడు యస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారు ఆవేదనతో ఆలపించిన ఈ పాటలో నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారి అభినయం వర్ణనాతీతం.
Aaapaapa@a
దాసరి గారు బహుముఖ ప్రజ్ఞాశాలి అనటానికి పాట సాహిత్యం నిదర్శనం
Excellent
@@kiranbavari1807 1
@@pujariprathap2290 of
Nenu ee paatani inka 50 years
Varaku chudalani malli malli
Vinalami undi. Naa age 69 years
Thank you viewers. I am Gopala
Reddy from Guntur
😂manchi korika
2024లో చూస్తున్న వాళ్ళు ఎంత మంది ❤❤
Nenu
Nenu❤
I am watching bro
What a meaningful song ❤
Old is gold ❤❤
15days unvte 2025 vastundi😅😂
కొన్ని వేల సార్లు ఈ పాట విన్న మధురానుభూతి పొందుతున్నాను
ప్రతిమనిషి జీవితంలో కష్టాలు సుకాలు ఉండాయి అని చల చక్కగా వర్ణించారు ఏన్ అర్ గారు ఎస్ పి గరెట్
ఈ పాట రాసిన వారికి.సంగీతం అందించిన దర్శకుడు.కు నా పాదాభి వందనములు.
ఈ పాట 2023 నవంబర్ 5th వినేవాళ్ళు దయచేసి 🙏🏻🙏🏻 నాకు ఒక లైక్ చేయండి 😢😢
2024 anyone ❤
మళ్లీ మళ్లీ వినాలనిపించే పాట చాలా బాగుంది ధన్యవాదాలుxshaikhussain
Khammam.
లెజెండ్రి డైరెక్టర్ దాసరి గారు అద్భుతమైన సాహిత్యం సంగీత సామ్రాట్ చక్రవర్తి గారి తబలా గానం బాలు గారు నటసామ్రాట్ A.N.R గారి నటన అందరూ కాచి వడబోసిన అద్భుతం మహా అద్భుతం
❤️🌹🌹🌹🌹
2023 లో నాలాగ చూసేవాళ్ళు ఉంటే ఒక like😢
స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు గారు నట విశ్వరూపం ప్రదర్శించిన ఈ పాటని ఇప్పుడు ఎంత మంది వింటున్నారు. 👍❤❤జోహార్ ఎ.యన్.ఆర్. గారు🙏🙏 ❤❤🌹🌹
Me....
Akkineni.gariki.padabhivanadanam.......
Me
I'm watching
@@gulzarbellary2012ko
అప్పటికీ- ఇప్పటికీ - ఇంకెప్పటికీ..... తెలుగు ఇండస్ట్రీ all time record: ప్రేమాభిషేకం.
దర్శక రత్న గారి అపూర్వ కళా ఖండం.
2023...లో నే కాదు ఎప్పటికి ఇలాంటి songs evry green...👌👌👌
అక్కినేని గారికి 50సంవత్సరాలు ఉంటాయి ప్రేమభిషేకం మూవీకి ఇండిస్త్రీ లో ఆయనను భర్తీ చేయలేరు
Listening🎧 and remembering My grandfather who made me to listen all of this songs with Phillips Tape recorder every afternoon
ఆగాదు ఈ లోకం.
సాగదు.ఈ లోకం.
ముందుకు సాగదు ఈ లోకం.
ఈ యొక్క పాటలో వేదాంతం మొత్తం
ఇమిడి ఉంది.🙏🙏🙏🙏🙏
Please Re Release This Movie ❤❤❤
జీవిత సత్యాన్ని పరమార్దాన్ని ఇంత బాగా వర్ణించిన మహానుభావులు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్న.
గూడ్
Thanq bro
🙏🙏🙏🙏🙏🙏
Eve Mana Sahithya sourabhalu
@@avulanagaraju3836 💕
ANR ❤
Anr ఈ పాత్రలో తన ప్రాణం పెట్టి నటనలో జీవించాడు. జయసుధ ఆమె ఈ సినిమా లో నటించడం కాదు ఒక నిజ జీవితాన్ని చూపించింది 😢🫀
తెలుగు చిత్ర సీమలో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ అందుకున్న ఏకైక గొప్ప నటుడు ANR... పాట రాసిన మహానుభావుడికి పాడిన బాలు గారికి పాదాభివందనం...
ఓల్డ్ 5
33e3e3 eeeeee
Whenee though everything I have no clueeeee3e3eeeeeeeeeeee eeeeeeeeeeeeeeee
Eeeeeeeee
@@nandakishornanda5978 ji
Epudu Kuda e song chusevalu like vesukondi
Ippudu ilanti meaning unna songs dorakavu ... Love this song .
Artha vanthamiena song
ఇంక ఎవరు అయిన 2022 లో ఈ పాట చుస్తూన్నర...... ఉంటే ఆమె లైక్ వెసుకొండి...........
The legends worked for this movie Dr.Dasari,SPB,ANR,Jayasudha,Sridevi,Chakravarthi .....
Pop
This song dedicated to my darling 💕😊💕
జయసుధ ఈ పాత్రలో జీవించింది. కానీ ఏ న్ ర్, ప్రాణం పోసాడు
ఇపాట ఎన్నిసార్లు చూసిన ఇంకాచుదాలని అనిపిస్తుంది
2022 11:18 👏👏😭😭😭😥😥😥😥 ఇపుడు కూడా ఈ పాట వింటున్నాను 🙏🏾🙏🏾 అద్భుతముగా రాశారు..
Nenu kuda epudu vintuna
Very good song
2024 వింటున్నారా ఈ పాటని ఓల్డ్ ఇస్ గోల్డ్
ఈపాట ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలని పిస్తుంది
9
2023 chusevalu okka like cheyandi
తెలిసినా అన్నప్పుడల్ల అదిరిపోతుంది.
జీవిత సత్యన్ని తెలిపె పాట
నాలా 2020 ఇంకా ఎవరైనా చూస్తున్నారా ఈ వీడియో
Haaaa. Bro
Yes
Nice song
@@yasinshaik6084 to 6
Old is gold
ఇలాంటి వెధవ సినిమాలు, పాటలు, సన్నివేశాలు చూసి సమాజం యువత అప్పటి నుంచే పాడైపోయినారు
Orei kukka edi jeevitham ra lucha telusuko ra
అసలు సాంగ్ అంటే ఇలా ఉండాలి,, ఎప్పటికి భూమి ఉన్నంత వరకు ఈ సాంగ్ విలువ తగ్గదు
That is our sp Balasubrahmaniam garu 👌👌👌
🙏🙏🙏🙏🙏
Vathavarnam
Yes prathi roju e pata vinakunda paduko lenu
Yes
AN R di ee movie lo Natana Nabooto Navishyati, ,daasari direction super super sir
ఈ అభినయ సామ్రాట్ ను ఎంత పొగిడినా అది తక్కువే
నవయువ నటుడు అక్కినేని
ఎప్పటికి ఇప్పటికీ నాయకుడు
నటనకు అర్థం పరమార్థం అక్కినేని........
ఇపుడు కూడా కోట్ల అభిమానులు గల
ఎవర్ గ్రీన్ హిరో అక్కినేని
అభిమానుల నటుడక్కినేని.
ప్రేమించే వారికి నా అనుభవం చెబుతాను వినండి. మై డియర్ బ్రదర్స్ A N. R గారు నటించిన దేవదాస్ ఆ రోజుల్లోనే అంతటి అమర ప్రేమికులు ఉన్నారు ఆ సినిమాలో ప్రేమించిన అమ్మాయి కోసం తన ఇంటి ముందే చనిపోతాడు ఈ ప్రేమాభిషేకంలో. ప్రేమించిన అమ్మాయి నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని ఈయనే చెడ్డవాడిగా చూపించుకుంటా డు ఆమె సంతోషంగా ఉండాలని ఈయనే చనిపోతాడు ఏ ప్రేమికుడైన మనం ప్రేమించిన అమ్మాయి సంతోషముగా జీవించాలని కోరుకోవాలి అంతేగాని నాకు దక్కిన ఇంకొకరికి దక్కకూడదని వారిని చంపుతున్నారు మనం చూస్తూనే శ్రీలక్ష్మి నుండి మొన్న జరిగిన వరలక్ష్మి వరకు ప్రేమించిన అమ్మాయి ని చంపేస్తున్నారు . నిజమైన ప్రేమికుడు ప్రేయసి కోసం ప్రాణం పెట్టాలి వాడే నిజమైన ప్రేమికుడు ఈ రెండు సినిమాల్లో కూడా అదే చూపించారు నేను నేర్చుకున్నది మీకు చెబుతున్నాను బ్రదర్స్ వింటారు కదా. ఇక మీదట ఏ ప్రేమికుడు ప్రేయసిని చంపకూడదని నా మనవి నా ఆవేదన నా ప్రార్థన నేను ప్రేమించిన అమ్మాయి కూడా ఎక్కడో సంతోషంగా జీవిస్తుందని భావిస్తున్నాను ఒకే ఫ్రెండ్స్
Attla anukonee sakka nakipothunnaru danini advantage gaa cheesukuntunnaru girls
ఒక దాసరి నారాయణరావు గారు ఒక అక్కినేని నాగేశ్వర రావు ,ఒక జయసుధ గారు ఒక శ్రీదేవి గారు వీళ్ళు మహానుబాహులు.
" నట సామ్రాట్ "
అక్కినేని నాగేశ్వర రావు గారి
నటనను ఎన్నిసార్లు చూసినా
తనివి తీరదు .
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
జోహార్ ఎఎన్ఆర్ గారు జోహార్
.0
Sks
J😂
Old is gold ilanti meanings vunna songs ippatlo ravu inka
మహనీయులు అందించిన నిజ జీవితానికి మూలాధారం ఈ పాట అందుకే ఎన్ని సార్లు
నేను వాస్తవానికి ntr ఫ్యాన్ ఈ పాట lyrics చాలా బాగున్నాయి నేను anr cinima జీవితం లో ఈ ఒక్క సినిమా chushanu
This type of songs would not come in future as ANR is no more
Endhko E roju E song chudalani anipinchundhi😢😢 13/12/24 What a xlent song జీవిత సత్యం అంత ఈ పాట లో ఉంది .ఈ పాట రాసిన వారికి 🙏🙏🙏
విషాద గీతాల్లో, విషయం ఉన్నా గీతం. బాలు మిమ్మల్ని మరువలేక పోతున్నాం
Nagarjuna garu eee premabhishekam movie ni remake cheyyandi..meeru natinchi...
జీవిత సత్యాన్ని కాలం విలువని వర్ణించిని మహాను బావులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్న్నాను
ಅದ್ಭುತ ಸಾಹಿತ್ಯ ಸೂಪರ್ ಸಾಂಗ್ಸ್
Iio ok ppo
Correct
సూత్రధారి దాసరి గారు.. పాత్రధారి అక్కినేని గారు..స్వరకర్త (సంగీతధారి) చక్రవర్తి గారు.. గాత్రధారి బాలూ గారు.. అందరూ అందరే... స్వర్గలోకాన...
Greatest Hits of bollywood films Old is really Gold Narender Vishwanath Rtd Principal Hyderabad🙏🙏🙏🙏
😂😂😂🙏🙏🙏
@@narendervishwanath9242 ohvon oh
Andaru swargham lo vunnaru
@@narendervishwanath9242 1
Z
2023 ఇప్పటికీ కాదు ఎప్పటికి వింటూనే ఉంటాం
నేను చూస్తున్నాను 2022 లో . ఈ సినిమా నాకు చాలా ఇష్టం
జననం ధర్మమని,
మరణం కర్మం అని,
తెలిసిన జనన మరణ చక్రమగదు.......
జీవితసత్యం గురించి వివరించి చెప్పిన గొప్ప గానం
+8889839154_Venkatrao
Nice soga
There is no any song to equal of my legend hero Excilence HONOURABLE respected ANR
మహోన్నత నట శిఖరం మన నటసామ్రాట్ డా.అక్కినేని నాగేశ్వరరావుగారు.
Devudu ayana
నటనకే చిరునామా నాగేశ్వర రావు అక్కినేని నాగేశ్వర రావు అంత గొప్ప నటుడు తెలుగు చిత్రసీమలో ఉన్నందుకు తెలుగు చిత్రసీమ గొప్ప చిత్రసీమ అయినది
Dasari Narayana Rao garu
Akkineni Nageswara Rao garu
Chakravarthi garu
S.P.Balasubramanyam garu
SRI Devi ga
Excellent
E song 2021 lo chusina vallu like cheyandi
Friend Veargood song EXCELLENT💓🌹
Friend nice song EXCELLENT 🌹💓💜🐦👸🆔Thainks
What an energetic balanced singing by Dr. SPB?
2021 లో చూస్తున్న వాళ్ళు ఒక్క like evvandi
పాత పాటలు ఎన్నటికీ పాతబడువు,
ఇందులో సాహిత్యం అధ్బుతం..
Excellent anr Garu wonderful action sir no one can act like this you are gifted with this kind of talent I don't find words to appreciate your natural acting
H.
IPO
S
🙏🌹🙏 Super sir ANR పాదాభివందనం 🙏
RIP S.P. Balasubrahmanyam. May his soul rest in peace. 😔🙏🙏🙏
P
@@mbalakrishna3078 f5ucfu
@@mbalakrishna3078 _ff_
Superb 👍👍👍
2024 entha mandhi chusaru
నిజం నిప్పు లాంటిది ఈ పాట కూడా అలాంటిది కాబట్టి ఎప్పుడైనా ఎన్నడైన ఎన్ని సంవత్సరాలైనా
Anr gaaru eppati mee songs every green sir
ఈ పాట రాసిన దాసరి కూడా ఆగలేదు
Anr జయషుద శ్రీదేవి నటనలు అద్భుతం. పాత్రలలో జీవించారు.
జీవిత సత్యం కలిగిన పాట
✍️Nalaga ellonkala pandukoni 👉evaraina chusthunnara 🤔🤔
13 September2024 mrng 2:40 ki vinnanu ... Manasuki antho hayi ga undi ..
My grandfather is big fan of Shri nagreshrao❤️❤️❤️❤️❤️❤️
Sangweriwerinice
Waiting for re relase in ma anantapuram
shanthi theatre❤❤❤
ఇలాంటి పాటలు ఎప్పటికీ నిలిచిపోతాయి
Lifelo elanti Songs Raavu.
గొప్ప రచయిత మరియు గొప్ప కవి really great 🙏🙏🙏
2022 lo natho vinevalu entha mandi unaru.. A.N.R LIVES ON 🙏🙏
My mom was from Andhrapradesh after marriage she started living in Odisha with a complete different culture. A day when i bought a speaker 🔊 I asked her to suggest a song and it's been a week everyday atleast for once she listening this.
Meaning of this song would've faced everyone in their life.
2025 lo చూసేవాళ్ళు ఒక like వేసుకోండి!!
😳😳😳😳😳🤷🏾♂️😜
G.narsimulu
I.like.the.is.song
2025 kadu 2020 anna
Old is gold
Who is listening till 2020 like plz...
ఆగదు చూడడం ఆగదు చిత్ర పరిశ్రమ ఉన్నంతవరకు ఆగదు