మిత్రులు శ్రీ రమేష్ గారికి శుభసాయంత్రం. వారం రోజుల క్రితం ప్రతిజ్ఞాపాలన లో అందాలరాజు వస్తాడు పాట కోరేనండి. అది ప్రసారం చెయ్యండి సార్. ప్రతీరోజు శ్రోతలు కోరిన పాటలు కార్యక్రమము బాగుందండీ...BSNMURTY, అమలాపురం...
నేను కోరిన పాట పోస్ట్ చేదినందకు ధన్యవాదాలు. సార్ నాకు ఇష్టమైన పాట కన్నుల్లో మెసమీసా కనిపించని చిత్రం దేవత ఎన్టీఆర్, సావిత్రి ప్రభల విశ్వనాథం వనస్థలిపురం హైదరాబాద్
Namaste Sir 🙏, na favourite song Manisi Maaraledu aatani Mamata teeraledu, Gundamma kadha movie nundi vinipinchagalarani manavi, eeroju na Birthday Day Aruna Rajesh, Paralakhemundi, Gajapati District,Odisha.
నేను కోరినా పాట వినిపించినందుకు చాలా థ్యాంక్స్ అండి రమేష్ గారు 🙏 దొంగ రాముడు సినిమా లో చిగురకులలో చిలకమ్మ అనే పాట వినిపించండి కె శకుంతల భూపాలపల్లి జయశంకర్ జిల్లా
సార్,నా వయస్సు 70 సంవత్సరాలు మీరు కోరిన పాటలు ఎంతో అద్భుతమైనవి గా ఉన్నాయి.ఆడ్ లు రాకుండా మీ కార్యక్రమం నేను నా స్నేహితులకు కూడా తెలియజేసినాను.మీకు ధన్యవాదములు. మరియు నాకు వీరాభిమన్యు లొ అదిగో నవలోకమ అనే పాట వినిపిస్తారని కోరుచున్నాను.పి.బాలయ్య, బెంగుళూరు
🕉 🕉 🕉 " ఓమ్ న మో వేం క టే శా య న మః " 🕉 🕉 🕉 మేము కోరిన పాట వినిపించిన " శ్రీ రమేష్ లతా నీలం గార్కి " " దస్యవాదములు ". కీర్తి శేషులు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు మాష్టారు గారు పాడిన పాట " నమో వేంకటేశ.....నమో తిరుమలేశా...,,నమస్తే....నమస్తే....నమః... నమో వేంకటేశ....,నమో తిరుమలేశా నమో వేంకటేశ.....నమో తిరుమలేశా మహానందమాయే..ఓ మహా దేవ దేవ ఈపాటకు సంబందించి, రచయిత గారి పేరు గాని,సంగీత దర్శకుని పేరు గాని మాకు తెలియదు. ఏ సినిమాలో కూడ ఈ పాటను చిత్రీకరించ లేదు. మా చిన్నతనంలో రాష్ట్రం లో ఉన్న ప్రతి ధియేటర్లో కూడ ముందుగా ఈ పాటను వినిపించే వారు. ఈ పాట ఘంటసాల మాష్టారు గారు పాడిన ప్రవేటు సాంగ్స్ లోనిది. మాంతారపు వేంకటేశ్వరరావు, మాంతారపు వీర వెంకట నాగ రాణి. ( ఏలూరు ).
కోరిన పాటలు వినిపించినందుకు ధన్యవాదములు అలనాడు ఆకాశవాణిలో వింటున్నట్లుగా ఉంది రాజకోట రహస్యం సినిమా నన్ను మరువని దొరవని తెలుసు పాటను వినిపించండి మహబూబ్నగర్ నుండి మొగులయ్య
రాముని మించిన రాముడు చిత్రం లోని ప్రేమకు నీవే దేవుడవు అనే పాటను వినిపించగలరు పరిగి నుండి శ్రావణ భార్గవి , లలితశ్రీ , జాన్వీ, మహిర, హరిహర రామ్, రిశిక్, హిమాన్షు. చిన్ను, అవ్యుక్తు.
మేం కోరిన పాటను వినిపించినందుకు ధన్యవాదాలు సర్ మా పేర్లు చదవలేదు నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ చిత్రం నుండి గుర్తుకొస్తున్నాయి అనే పాటను వినిపించగలరు శ్రోతలు కనకరాజు రమాదేవి తనూజ ప్రవస్థి వడోదర గుజరాత్ నుండి
సార్ నేను మీ పాటలు నాకు చాలా చాల ఇష్టం..నాకు ఆపాత మధురాలన్న చాల ఇష్టం...మేము కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి. కోలార్ జిల్లా... మాలుర్ తాలోకు🎉శ్యామల ప్రకాష్
నా పేరు సోనీ..విశాఖపట్నం నుంచి.వింత కథ సినిమాలో ఆగు,రవంత ఆగు,వో వలపుల వంపుల వాగు,రచన..దేవులపల్లి వారి,సంగీతం..పుహలెంది గారు..పాడింది బాలు గారు వినిపించండి.
సార్, బొబ్బిలి పులి చిత్రంలో ని రోమా లునిక్కపొడిచి, దేశ బక్తినిచాటిచెప్పె జన ని జన్మభూమి చ్చ, ఆ, మా ట మీ నోట పలికి పాట విని పించగలరు.k.రామలింగప్ప, మహదే వప్ప, లక్సమన్న, సుమంత్ కుమార్ , ఈరమ్మ, జయ శ్రీ,,అంబమ్మ.కోసిగ.మండలం కర్ణుల్ జిల్లా.
సూపర్, సెలక్స్ న్, సార్.మీరువినిపించిన,ఆ
పాట,కవల, పిల్లలు పాటే వినిపించారు.చాలసంతోషం.ద🎉న్యవాదములు.
Ramesh gaaru napeeru Aruna mi program Chala bagundi manchi patalu vesthunnaru naku mattilo manikyam lo jamuna gari song vinipichagalaru Hyderabad Beeram Guda
Memu korina patalu vinipincharu vatitho Batu manchi manchi patalu vinipipisthuna meeku dhanyavadamulu sir 🙏
సార్ నేను కోరిన పాట ను వినిపించినందకు ధన్యవాదాలు సార్
మంచి గేయాలు శ్రోతలు కోరారు, మీరు కూడా మాకు వీనుల విందు చేశారు🙏🙏🙏👏👏👏🤝👌👌👌
Very nice songs. Ramesh garu
Kuresendhi vana. Naa gunudhelona require to this song Tamma Lakshmnarao Balapur Hydrabad. .
🙏🙏🙏💐💐💐🙏🙏🙏... TQ so much Ramesh Garu
Thank you sir,నేను కోరిన పాట వినిపించినందుకు. ఇలాగే అపరూపమైన పాటలు వినాలనివుంది వినిపించగలరు.
మిత్రులు శ్రీ రమేష్ గారికి శుభసాయంత్రం. వారం రోజుల క్రితం ప్రతిజ్ఞాపాలన లో అందాలరాజు వస్తాడు పాట కోరేనండి. అది ప్రసారం చెయ్యండి సార్. ప్రతీరోజు శ్రోతలు కోరిన పాటలు కార్యక్రమము బాగుందండీ...BSNMURTY, అమలాపురం...
నేను కోరిన పాట పోస్ట్ చేదినందకు ధన్యవాదాలు.
సార్ నాకు ఇష్టమైన పాట
కన్నుల్లో మెసమీసా కనిపించని
చిత్రం దేవత
ఎన్టీఆర్, సావిత్రి
ప్రభల విశ్వనాథం
వనస్థలిపురం
హైదరాబాద్
Savithri garu devatha cinima song ivvandi patalu vintu intilo vanta chesthunte entha energy ga untundho thank you rameshgaru
Super sir
ప్రొద్దుటూరు నుండి ధనుంజయ శర్మ జీవకళ
Hi sir నేను కోరిన పాట సాగర సంగమం చిత్రం నుంచి మౌనమెలనోయి ఈ మరపు రాని రేయి బెంగళూర్ నుండి pushpavathi కోరుకుంటున్నాను
Namaste Sir 🙏, na favourite song Manisi Maaraledu aatani Mamata teeraledu, Gundamma kadha movie nundi vinipinchagalarani manavi, eeroju na Birthday Day
Aruna Rajesh, Paralakhemundi, Gajapati District,Odisha.
నేను కోరినా పాట వినిపించినందుకు చాలా థ్యాంక్స్ అండి రమేష్ గారు 🙏 దొంగ రాముడు సినిమా లో చిగురకులలో చిలకమ్మ అనే పాట వినిపించండి కె శకుంతల భూపాలపల్లి జయశంకర్ జిల్లా
థాంక్యూ సార్ శ్రీనివాస్ గారు. మా ఊరు మహారాజు సినిమా పాట అమ్మ నిన్నొక్కసారి చూడాలని పాట నా పేరు ఎం శ్రీనివాస్ యాదవ్. ఏలూరు ఏలూరు జిల్లా
Vinuveedhina deepam okati sudigaaliki vugutunnadi song play cheyyandi. Devadasu malli puttadu movie lonidi. Lalitha jeedimetla.
సార్,నా వయస్సు 70 సంవత్సరాలు మీరు కోరిన పాటలు ఎంతో అద్భుతమైనవి గా ఉన్నాయి.ఆడ్ లు రాకుండా మీ కార్యక్రమం నేను నా స్నేహితులకు కూడా తెలియజేసినాను.మీకు ధన్యవాదములు. మరియు నాకు వీరాభిమన్యు లొ అదిగో నవలోకమ అనే పాట వినిపిస్తారని కోరుచున్నాను.పి.బాలయ్య, బెంగుళూరు
@@balaiahpalakiti5445 ఇవాళ what's app లో వస్తుంది వినండి.
14.12.2024.
సార్ నాకు పాపం పసివాడు చిత్రం నుంచి అమ్మా చూడాలి పాట విని పించండి మి అబిమాని రాజు కాకినాడ జిల్లా గొల్లపాలం నుంచి
🕉 🕉 🕉 " ఓమ్ న మో వేం క టే శా య న మః " 🕉 🕉 🕉
మేము కోరిన పాట వినిపించిన " శ్రీ రమేష్ లతా నీలం గార్కి " " దస్యవాదములు ".
కీర్తి శేషులు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు మాష్టారు గారు పాడిన పాట
" నమో వేంకటేశ.....నమో తిరుమలేశా...,,నమస్తే....నమస్తే....నమః...
నమో వేంకటేశ....,నమో తిరుమలేశా
నమో వేంకటేశ.....నమో తిరుమలేశా
మహానందమాయే..ఓ మహా దేవ దేవ
ఈపాటకు సంబందించి, రచయిత గారి పేరు గాని,సంగీత దర్శకుని పేరు గాని మాకు తెలియదు.
ఏ సినిమాలో కూడ ఈ పాటను చిత్రీకరించ లేదు. మా చిన్నతనంలో రాష్ట్రం లో ఉన్న ప్రతి ధియేటర్లో కూడ ముందుగా ఈ పాటను వినిపించే వారు. ఈ పాట ఘంటసాల మాష్టారు గారు పాడిన ప్రవేటు సాంగ్స్ లోనిది.
మాంతారపు వేంకటేశ్వరరావు, మాంతారపు వీర వెంకట నాగ రాణి. ( ఏలూరు ).
నిజమే సార్. ఈ పాత కొన్ని వేల సార్లు విన్నాము.
నా పేరు కారంపూడి యాదగిరి లింగాల గణపురం జనగామ జిల్లా నేను కోరిన పాట పాడనా తెలుగు పాట పరమేశ్వరి
🙏🙏🙏
నీలం రమేష్ గారు మాకోసం "ప్రేమలు పెళ్ళిళ్ళు"చిత్రం లోని పాట "చిలికి చిలికి చిలిపి వయసు"పాట వినిపించగలరు.వాసుదేవరావు.తిరుచానూరు.
కోరిన పాటలు వినిపించినందుకు ధన్యవాదములు అలనాడు ఆకాశవాణిలో వింటున్నట్లుగా ఉంది రాజకోట రహస్యం సినిమా నన్ను మరువని దొరవని తెలుసు పాటను వినిపించండి మహబూబ్నగర్ నుండి మొగులయ్య
W2ew^w^
రాముని మించిన రాముడు చిత్రం లోని ప్రేమకు నీవే దేవుడవు అనే పాటను వినిపించగలరు
పరిగి నుండి
శ్రావణ భార్గవి , లలితశ్రీ , జాన్వీ, మహిర, హరిహర రామ్, రిశిక్, హిమాన్షు. చిన్ను, అవ్యుక్తు.
Tq
🎉🎉🎉
మేం కోరిన పాటను వినిపించినందుకు ధన్యవాదాలు సర్ మా పేర్లు చదవలేదు నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ చిత్రం నుండి గుర్తుకొస్తున్నాయి అనే పాటను వినిపించగలరు శ్రోతలు కనకరాజు రమాదేవి తనూజ ప్రవస్థి వడోదర గుజరాత్ నుండి
Copy rights act voilation 😅😅😅
మహా గాయకుడు గాన గంధర్వుడు ఘంటసాల మాస్టారు 1980లో వచ్చిన మధురమైన పాటలు వినిపిస్తే చాలా సంతోషమ్ నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను
ఘంటసాల మాస్టారు 1974 లో స్వర్గస్తులైనారు. 1980 లో ఆయన లేరు కదా ?
❤❤❤❤❤❤❤❤
Namaste ramesh garu next nenu korina pata .movie kanchukota song sarileru neekevvaru.tenali nundi manukonda srinivasa rao.tq
ధన్యవాదాలు అండి రమేష్ గారు నేను కోరిన పాట వినిపించినందుకు ఎల్లుండి నా సా మి రంగా సినిమా నుంచి చందమామకే పిల్లలు పుడితే అనే పాట వేయండి
ప్రొద్దుటూరు నుండి ధనుంజయ శర్మ
Good evening sir
Plz. Play song from agni prakisha ( super star krishna) kondpi nidduga
Omkaranatha sharma
Karimnagar
Ramesh garu namaste. " kalyanamandapam " film nundi "chukkalu palikina subha mantram" song play cheyyandi. Bonu Leela Krishna, from Eluru, Ap.
Dear sir
Karunamayi sardha song of sr. Ntr
Omkar
karimnagar
Very nice songs
సార్ నేను మీ పాటలు నాకు చాలా చాల ఇష్టం..నాకు ఆపాత మధురాలన్న చాల ఇష్టం...మేము కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి. కోలార్ జిల్లా... మాలుర్ తాలోకు🎉శ్యామల ప్రకాష్
రమేష్ గారు, శ్రోతలు కోరిన పాటలు ఏ ఏ సమాయళ్ళలో వినిపిస్తారో తెలియపర్చండి. కేశవరావు, ఒడిశా, జేయపూర్.
నా పేరు సోనీ..విశాఖపట్నం నుంచి.వింత కథ సినిమాలో ఆగు,రవంత ఆగు,వో వలపుల వంపుల వాగు,రచన..దేవులపల్లి వారి,సంగీతం..పుహలెంది గారు..పాడింది బాలు గారు వినిపించండి.
వేశాను చూడండి.
31:09
రమేష్ గారు కాపి రైట్స్ చట్టవిరుద్ధంగా పాటలను అప్లోడ్ చేస్తున్నారు 😅😅😅😅😅😅😅
Niku alaanipinchidha
కార్తీక దీపం సినిమాలోని నీ కౌగిలిలో తలవాల్చి పాటవేయండి నా పేరు యం.సత్యవాణి కాణిపాకం చిత్తూరు
సార్ కలం గళం కు మేము మెసేజ్ పంపిస్తే ఎప్పుడు వస్తుంది మేము మీ పాటలకు పిద హైపోయం... మా ది కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి దేవస్థానం
సార్, బొబ్బిలి పులి చిత్రంలో ని రోమా లునిక్కపొడిచి, దేశ బక్తినిచాటిచెప్పె జన ని జన్మభూమి చ్చ, ఆ, మా ట మీ నోట పలికి పాట విని పించగలరు.k.రామలింగప్ప, మహదే వప్ప, లక్సమన్న, సుమంత్ కుమార్ , ఈరమ్మ, జయ శ్రీ,,అంబమ్మ.కోసిగ.మండలం
కర్ణుల్ జిల్లా.
Download pattern
Baktha tukaram movie bhale bhale andalu pata vinipinchandi jayanthi hyd
మంచి గేయాలు శ్రోతలు కోరారు, మీరు కూడా మాకు వీనుల విందు చేశారు🙏🙏🙏👏👏👏🤝👌👌👌
🙏🙏🙏