కలం.. గళం..పరిమళం. | " ఈ పాట మీకోసమే " Vol.9 | రమేష్ నీలం.
ฝัง
- เผยแพร่เมื่อ 6 ก.พ. 2025
- DISCLAIMER: I hereby declare that I do not own the rights to this music/songs. All rights belong to the respective song owner. No Copyright Infringement Intended. It has been uploaded for the simple reason.
కలం .. గళం .. పరిమళం . ఛానెల్ అభిమాని స్తున్న సభ్యులు అందరికీ స్వాగతం సుస్వాగతం.
ప్రతీ ఆదివారం " ఈ పాట మీకోసమే" కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు వింటున్నారు.
ఈ వీడియో కింద కామెంట్ బాక్స్ లో మీరు ఒక పాటనే కోరితే కొత్త శ్రోతలకు అవకాశం లభిస్తుంది.
#kalamgalamparimalam - เพลง
కమ్మని పాటలు వినిపించినందులకు ధన్యవాదములు..
మేం కోరిన పాటలు వినిపించినందుకు ధన్యవాదాలు సర్ మల్లెపువ్వు చిత్రం నుండి నువ్వు వస్తావని బృందావని మరియు శారద చిత్రం నుండి నీ రాక కోసం అనే పాటలు వినిపించగలరు కోరుతున్న శ్రోతలు తనూజ ప్రవస్థి రమాదేవి వడోదర గుజరాత్ నుండి మీకు మీ కుటుంబానికి దీపావళి శుభాకాంక్షలు సర్
Dhanyawadhamulu.naaku nachchina pata pandanti samsaram pichchi pichchi pichchi rakarakala pata. Adepu Bhulaxmi venkatesham Bellampalli..06.11.2023.
మీ యూ ట్యూబ్ పాటల సెలెక్టిన్ చాలా బాగున్నాయి. వినడానికి చాలా ఇంట్రెస్ట్ గా వున్నాయి టైం బాగా పాస్ అవుతుంది.థాంక్స్ రమేష్ గారు.
మరుగున పడుతున్నాయనుకుంటూవున్న
తరుణంలో మీరు ఏరి కూర్చివినిపిస్తున్న పాతపాటలు చాలా తృప్తిగా వున్నవి ధన్యవాదములు
నమస్కారం సార్.... చాలా కాలంగా కలం గళం పరిమళం అభిమాన శ్రోత నేను...మాది చిత్తూరు జిల్లా సోమల మండలం....నాపేరు వి.మునిచంద్ర..(టైలర్)....మీరు అందించే పాటలు మాకెంతో ఇష్టమైనవి....ఆనందాన్నిచ్చేవి కూడా. ధన్యవాదాలు సార్..
MadhuramainaPatalu.thanks andi.
మేము కోరిన పాట వినిపించినందులకు మనసారా ప్రత్యేకమైన ధన్యవాదాలు రమేష్ సార్... హనుమంత్ శ్రీనివాస్.... సాయికృష్ణ 🙏🙏🙏🙏🙏🙏
మీరు పాటల ఎంపిక ఎంతో బాగుంది సర్ 🎉
పేరు... గంగా భవాని.... ఊరు... రాజమండ్రి.... చిత్రం... చంటి... పాట పల్లవి....అన్నుల మిన్నుల అమ్మాడి కళ్ళు... థాంక్యూ సర్
థాంక్యూ రమేష్ గారు..
ఈవారం..
ప్రేమాభిషేకం చిత్రం నుండి.
నేను పుట్టాను లోకం ఏడిచింది
అనే పాటను వినిపించగలరు.
యం యస్ ఆనంద్..
ఏలూరు జిల్లా.
కుక్కునూరు మండలం
ఎంతో మంది శ్రోతల అభిరుచిని ఆవిష్కరిస్తూ ప్రసారమయ్యే మధుర గీతాల మణిహారం ఈ పాట మీకోసమే... ఇలాంటి కార్యక్రమాన్ని శ్రమ అనక శ్రోతలకు ఆనందాన్ని ఇస్తున్న రమేష్ నీలం గారికి ధన్యవాదాలు...🙏
పాట.......దీపాలు వెలిగే పరదాలు తోలిగే
ప్రియురాలు పిలిచే రావోయి
సినిమా.....పునర్జన్మ
పాడింది.....సుశీల
కోరింది......శోభా రాణీ రమేష్
ఊరు....తాండూరు, వికారాబాద్.
Ganagandhrovani ki Respect
Ramesh garu Suseela gari madhura ganam tho modalu petti migatha anni patalu kuda chala bagunnayi.Naaku emayina pata adagalane vundi kani idi varaku nenu vuri peru cheppaledante pata adagadaniki sandehistunnanu.
ఇప్పుడు అడగండి . ఫరవాలేదు .
Naku Sabhash Ramudu chitram nundi jayammu nischayammura, Punnarjanma chitram nundi Nee kosam Suseela garu padina pata vinipincha galaru. R.V. kameswari,Diamond point, Hyderabad.
Ramesh garu nampalli staston kada rajalingo not a wargnal song bath super song ❤
నేను కోరిన పాట వినిపించడమే కాకుండా మా బాబు భవిష్య శ్రీకర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసినందులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తో కూడిన ధన్యవాదాలు రమేష్ సార్...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏... స్వాతి... అమలాపురం
ముందుగా మీకు ధన్యవాదములు 🤝🤝💐💐💐💐 రమేష్ గారు మేము అడిగిన ప్రతి ఒక్క పాట పేరు మరియు సన్నివేశం పాట పంపించినందుకు, నేను నా చిన్నతనం లొ విన్న పాటలు మళ్ళీ మీద్వారా వినడం చాలా సంతోషం గా ఉంది, మీకు ధన్యవాదములు తప్ప నేనేమి ఇచ్చుకోగలను?
Pata lu anni bagunnavi andi nenu korina pata vinipinchinandhuku thanks andi Ramesh garu inka oka pata koruchunnanu aalapana cinema loni pata aa kanulalo ane pata vinipinchagalaru ani koruchunnanu veelaithe vinipinchagalaru.
రమేష్ నీలం గారూ నమస్తే నేను కోరిన పాట కాక ఇంకొక పాట కూడా వినిపించారు చాలా సంతోషం సార్ వచ్చే వారం విచిత్ర దాంపత్యం సినిమా లో పండిత నేహురు పుట్టిన రోజు పాట వినిపించండి సార్ లవకుశ సినిమాలో ఆ సందర్భం మాటలు విని పించారు మీకు చాలా ధన్యవాదాలు
పేరు... రామారావు.... ఊరు... అమలాపురం... చిత్రం....బ చీకటి వెలుగులు.... పాట పల్లవి.... చీకటి వెలుగుల కౌగిట్లో....వినిపించగలరు....🙏🙏🙏 ధన్యవాదాలు రమేష్ నీలం గారు
హయ్ రమేష్ గారూ చాలా మంచి పాటలు వినిపించారు వెన్నల కన్నా హాయిగా చల్లగా పిల్ల గాలిలా తాకుతున్నాయి మీకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు 🌹🌹🙏🙏
పాట.......ఇది మల్లెల వేలయని
సినిమా.....సుఖ:దుఖాలు
గాయని.....P. సుశీల
కోరినవారు.....సుభద్ర,
ఊరు....తాండూరు, వికారాబాద్ dist.
Neelona nane nelipeve song Gudigantalu Sadashiva Reddy KADAGATHUR Karnataka
Iam feeling so happy. ✨️Mostly all songs r my favorites. ❤️ I Iike this program. Thank you so much kalam galam parimalam. 🙏🌷
శ్రీ రమేష్ గారికి ధన్యవాదములు.. BSNMURTY. చిత్రం: దేవత(1965), పాట: మా ఊరు మదరాసు నా పేరు రామదాసు... 🙏 B.S.N.Murthy, అమలాపురం...
నీలం రమేష్ గారు మేము కోరిన పాటలు వినిపించి నందులకు ధన్యవాదాలు.ఆదివారం ఎప్పుడు వస్తుందో అని ఎదురుచూస్తూ ఉన్నాను రానేవచ్చింది.1) జ్వాలదీపరహస్యం,"చిత్రం లోని పాట"చుక్కలన్ని చూస్తున్నాయి 2) ఇంటి దొంగలు "చిత్రం లోని పాట"కొండపైన వెండి వాన"పాటలు వినిపించగలరు.వాసుదేవరావు.తిరుచానూరు.
నమస్తే ఆండీ రమేష్ గారు నేను కోరిన పాట వినపించి నంధుకు చాల థాంక్స్ అండీ పవిత్ర బంధంలో పచ్చబొట్టుచేరిగి పొదులే అనే పాట వినిపించండి రమేష్ గారు 🙏 k.శకుంతల జయశంకర్ జిల్లా బూపాలపల్లి
"ఈపాట మీకోసమే" ఆ మాట మీ నోట "ముత్యాల మూట".... నేను కోరిన రెండు పాటలు వినిపించినందులకు చాలా చాలా చాలా 🙏🙏🙏🙏🙏🙏 ధన్యవాదాలు రమేష్ నీలం గారు...
అమ్మ అన్నది ఒక కమ్మని మాట... అమ్మా లాంటి చల్లనిది లోకమొకటి ఉందిలే ... మనసున్న వారి మనసు కదిలించే అద్భుతమైన పాటలు కోరిన మిమ్మల్ని అభినందించాలి ... నేను బాగా ఇష్టపడే పాటలు ... నేను అభిమానించే మహాకవి దాశరథి గారి వర్ధంతి రోజు వారి పాటలు వినటం ఒక అనుభూతి కలిగించింది... ధన్యవాదాలు మీకు..🙏🙏
@@bhanuprasad734 🙏🙏🙏
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
సార్ నాకోసం yevarikevaru e lokamlo yevarikiyeruka a daaretupothundo yevarini adugaka e song vinipinchadi g saroja prodduturu Kadapa distik raamaapuram nundi
పాట......చీకటి వెలుగుల రంగెలి
సినిమా.....విచిత్ర బంధం
కోరిన వారు....P. నాగ వసంత, రవీంద్ర
ఊరు....ఉప్పల్, హైదరాబాదు.
నాపేరు నాగరాణి హైదరాబాద్ బాలాపూర్ లో మల్లాపూర్
రంగుల రాట్నం , సినిమాలో " నడిరేయి ఏ జాములో స్వామి ననుదేర దరి వచ్చునో "
పాటను వినిపించండి. ఏలూరు నుండి మాంతారపు చైతన్య కుమార్, మాంతారపు
వీర వెంకట రా ణా నాగేశ్వరీ.
Maaku nachina patalu memu adige avasaram lekunda vinipistunnaru
మీరూ మంచి పాటలు కోరవచ్చు.
Thank you so much sir 🙏
హెల్లొ సర్
నేను శ్రీనివాస్ ,, సూర్యాపేట
మీకు వాట్సప్ లో కొన్ని పాటలు పెట్టాను వాటిని అందించండి
❤ మీరు పెట్టిన పాటలు రాలేదు. చెక్ చేయండి.
కంచు కోట సినిమా లో , " నీ పుట్టిన రోజు నీ నోములు పండిన రోజు " పాటను వినిపించగలరు.
P. ఉమా మహేశ్వరావు.
P. ,భాగ్య లక్ష్మీ.
ఏ లూ రు.
ధన్యవాదములు సర్... వచ్చె ఆదివారం దీపావళి పండుగ కదా, కాబట్టి చీకటివెలుగులరంగేళిజీవితమేఓకదీపావళి అనే పాట వినిపించగలరు.. ముందుగా దీపావళి శుభాకాంక్షలు..
బాలరాజు రాపర్తి నిజామాబాదు... 🙏🙏
Chlamanchpatalu
నేరం నాది కాదు ఆకలిది చిత్రం నుండి, మంచిని సమాధి చేస్తారా సాంగ్ కావాలి, మాణిక్యరావు గంటేటి, గొల్లపూడి గ్రామం, విజయవాడ
Hi sir 🙏 bagunnara saroja
❤చాలా బాగున్నాను థాంక్స్ ఆండీ.
@@neelamramesh5474 hello sir garu I am saroja prodduturu Kadapa distik rangoon raudi song adiginanu miru vinipinchi nanduku chala chala thanksh sir e paata kaadu sir hero heroine chinnapudu paadukune paata kavali nenu miku vivaramga adagaledu sorry sir garu ma husband ki dedckt cheddamanukunna sir next vinipinchandi sir ma husbend 11 year back rip sir garu anduke ma aayana kosam aduguthunnanu plz 💐
Hi ramesh garu good evening. Memu adigina songs vinipinchinanduku many many thanks.❤
@@neelamramesh5474sir garu e part 9 songs chala chala bagunnai sir e paata mi kosame ani miru ante miru maa kosame ani memu anukuntunnam sir miku manaspurthiga dhanyavadamulu thelupukuntunnsm sir 💐🙏 saroja prodduturu Kadapa distik 🤝 you so much sir
కాంచన గంగ సినిమాలో S.P. బాలు, S. జానకి గార్లు పాడిన పాట , నీ తీయని పెదవులు అందకపోతే, పాటను వినిపించగలరు.
మాంతారపు వేంకటేశ్వరరావు, మాంతారపు వీర వేంకట నాగ రాణి.
ఏ లూ రు.
Sir lakshmanacharyulu manikonda nunchi nenu korutunna patalu 1) punyavathi movie nundi yentha sogasuga unnavu. 2) Bhakta jeyadeva movie nundi yaramtha vanamaalina.
నీలం రమేష్ గారు మేము కోరిన పాటలు వినిపించి నందులకు ధన్యవాదాలు.ఈవారం.(1) చదరంగం "చిత్రం నుండి"నవ్వుని పువ్వు నవ్వింది " (2) తేనె మనసులు "చిత్రం నుండి "దివి నుండి భువికి దిగివచ్చే దిగివచ్చే"పాటలు వినిపించగలరు.సరళాదేవి. తిరుచానూరు