☀️ eshtamtho chesi nappudu yaedhee kashtam kaadhu 😃

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 พ.ย. 2024

ความคิดเห็น • 606

  • @bargavvv8868
    @bargavvv8868 ปีที่แล้ว +1

    Intlo peddavallu leni vallaki... me matalu tho chala matalu thelustunaiii ammaa🙏

  • @PoosalapatiHussain
    @PoosalapatiHussain 3 หลายเดือนก่อน +1

    అమ్మ మీ సినిమాలు చాలా బాగుంటాయి
    Good blesyou.అమ్మ

  • @arunadasari8539
    @arunadasari8539 ปีที่แล้ว +1

    very very nice Amma. Meru matladevalli chala manasuku artham ayyelaga old is gold peddavallu emi cheppina anubhavam tho cheptharu annadi kallaku kattinattu chebuthunnaru real ly great.

  • @ChadThad-t7q
    @ChadThad-t7q 6 หลายเดือนก่อน +2

    Hope many women who sit around doing nothing or jabber useless rumors about others see your videos and get inspired/motivated to live every minute productively and do anything small that creates “value”. Keep rocking!

  • @panditrohitmaharaj3764
    @panditrohitmaharaj3764 2 ปีที่แล้ว +16

    అమ్మా ఒకమాట మనస్ఫూర్తిగా చెప్పాలనుంది.
    ప్రపంచంలో ఉన్న అద్భుతాలలో మీరు ఒకరు.
    మీ ఉత్సాహం, మీ మాటలు,మీ చేతలు,మీ జ్ఞానం అన్నీ కూడా ఒక Inspiration 🙏💐

    • @RamaprabhaPrayanam5
      @RamaprabhaPrayanam5  2 ปีที่แล้ว +3

      🌟pandit.🤲😌🙏🙏

    • @panditrohitmaharaj3764
      @panditrohitmaharaj3764 2 ปีที่แล้ว +1

      @@RamaprabhaPrayanam5 🙏🙏💐

    • @RamaprabhaPrayanam5
      @RamaprabhaPrayanam5  2 ปีที่แล้ว +2

      🌟pandit🤲rohith maharaj yevaru🙏nu yekkada untaav😌

    • @panditrohitmaharaj3764
      @panditrohitmaharaj3764 2 ปีที่แล้ว +1

      @@RamaprabhaPrayanam5
      Jubileehills Hyderabad amma.mom dad ki meerante chala abhimaanam.mi movies naku chupincharu🙏

    • @srushtis8896
      @srushtis8896 2 ปีที่แล้ว +2

      @@RamaprabhaPrayanam5 rama prabha garu... meeranna suryakantham garanna naku chala abhimanam... meeru iddaru screen meedha kanipisthe chalu oka excitement.

  • @v.ravikumar-u6c
    @v.ravikumar-u6c 2 ปีที่แล้ว +14

    శతమానం భవతి! అమ్మా... మీరు ఇలాంటి మరెన్నో పుట్టినరోజులు ఆయురారోగ్యాలతో జరుపుకోవాలని కోరుకుంటూ మీకు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అమ్మ 🎂🍰🍰🍩🍫

  • @v.neelima4685
    @v.neelima4685 ปีที่แล้ว +1

    Ramaprabha garu mee maatalu chaala inspirational ga oonnayi👏👏👏.meeru mee channel dhwara maatho anubandhanni panchukunanduku chaala santosham.🙇

  • @syamalacch9468
    @syamalacch9468 ปีที่แล้ว +2

    Namaste ammamma, naku miru cheppevi chala istam. Ma ammamma gurthu vastaru. Mi energy ilage undali happy ga undali miru. Ma generation ki miru nijam ga oka inspiration. Thank you🙏

  • @srinivaskumarbogala
    @srinivaskumarbogala 2 ปีที่แล้ว +12

    true words. ఏకాంతంగా ఉండడం కూడా ఒక వరం .

  • @Gayathri_8
    @Gayathri_8 ปีที่แล้ว +1

    అమ్మ మీరు సినిమాల్లో నే కాదు సీరియల్ లో కూడా అధ్బుతం గా నటించారు. చక్రవాకం సీరియల్ లో మీ పాత్ర అంటే నాకు ఎంతో ఇష్టం,ఎంత సహజం గా నటిస్తారు అమ్మ మీరు అసలు

  • @gumpenapadmavathi9702
    @gumpenapadmavathi9702 2 ปีที่แล้ว +3

    అమ్మ నమస్కారాలు 🙏 మీ పరిణితి చెందిన ఆలోచనలు,అనుభవలు ఎంతో విలువైనది ఆచరణీయ మైనవి. అమూల్యమైన విషయాలను మాకు తెలియచేశారు ధన్యవాదములు అమ్మ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Careofkrishna
    @Careofkrishna 2 ปีที่แล้ว +19

    అమ్మ నమస్తే కష్టం రాజు గారితో మీకున్న అనుభవాలు మాతో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాము అలాగే నటి వాణిశ్రీ గురించి కూడా మీ అనుభవాన్ని పంచుకోవాలని ఈ వీడియో చేస్తారని భావిస్తున్నాను

  • @ksailaja6243
    @ksailaja6243 ปีที่แล้ว +1

    Mee videola valla chaala vishayaalu nerchukonnanu

  • @neelimavalluri8462
    @neelimavalluri8462 2 ปีที่แล้ว +2

    Mee cheeralu… Mee nadavadika… Mee anni vishayaaalu
    Baku chaala Ishtam
    Meru naaa motivation
    Inspiration❤️

  • @sireeshasreenivas6220
    @sireeshasreenivas6220 2 ปีที่แล้ว +2

    కొత్త గా కట్టిన గది చాలా బాగుంది అమ్మ మార్పు వల్ల కొత్తగా ఉంది అమ్మ ఇల్లు....👍🏻👌🏻👌🏻👍🏻 సిట్యుయేషన్ బట్టి మనం మోటివేట్ అవ్వాలి అన్నారు నిజమే అమ్మ నా అనుభవం లో కొన్నిసార్లు ఎదుటివారి వల్ల బాధపడ్డాను కొన్ని సంఘటనలు జరిగాక నేను బాధపడ్డ ఆ సిట్యుయేషన్స్ ఏ నాకు పరిష్కారం చూపాయి ఏంటో తెలుసా అమ్మ వాళ్ళు అన్నవి నాతో పాటుగా నా శివయ్యా కూడా వినే ఉంటాడు అని వినటం నా వంతు విన్నాకఆ reactions 🙏శివార్పణం🙏 అనుకుంటాను ఆయనే చూసుకుంటాడు ఇక్కడ బాధపడటం అనే దాని నుండి పూర్తిగా నిలకడగా ఉన్న
    మనోబలం నేను అలవర్చుకున్నా అమ్మ 🙏

  • @manjeerabhargaviv3506
    @manjeerabhargaviv3506 ปีที่แล้ว +1

    అమ్మ... మీరే ఒక inspiration...కాలం మనకోసం ఆగదు... జ్ఞాపకాలను భద్రం గా దాచుకొని, నిర్మొహమాటం గా మంచి చెడు చెప్పే మీ లాంటి వారు అరుదు గా కనిపిస్తారు... మీ గొప్పతనం గురించి ప్రత్యేకంగా చెప్పానక్కర్లేదు... ఇలాగే మాట్లాడుతూ ప్రతి రోజు కొత్త గా ఎలా productive గా మార్చుకోవాలో చెప్తూ ఉండండి.. సాయిరాం 🙏😃

  • @surampudivenuprasad4952
    @surampudivenuprasad4952 2 ปีที่แล้ว +7

    You are inspiration to all senior citizen's in AP and Telangana People

  • @sanjayganti845
    @sanjayganti845 2 ปีที่แล้ว +3

    అమ్మ అసలు సూపర్ చెప్పారు. మా సాయిఅమ్మ 😘😘😘😘😘🥰🥰🥰🥰. దయచేసి అందరూ ఈ వీడియోలను మీ పిల్లలకు చూపించండి. ఈ విలువైన జీవిత పాఠాలు.

  • @purnachavatapalli1500
    @purnachavatapalli1500 ปีที่แล้ว +1

    Nijamga miru correct ga mataladuthunaru kani nijam mataladitha avriki nacharu fake ga vnavalle nachutaru 2 days nuchu mi interview and alitho saraga show chusthunanu heart full ga mataladuthunaru

  • @katragaddasridevi9722
    @katragaddasridevi9722 2 ปีที่แล้ว +2

    Chala bags chepparu nijalu telise koddi mounam ga ayipotam evaru pattinchu koni Nijam 🙏
    Mirante chala chala istam amma

  • @thulasivtchanneltulasi4197
    @thulasivtchanneltulasi4197 2 ปีที่แล้ว +1

    నిజమే అమ్మ కరెక్ట్ గా చెప్పారు ప్రతి ఒక్కరూ సందర్భాలను బట్టి మోటివేషన్ అవుతారు.

  • @krishnam6304
    @krishnam6304 2 ปีที่แล้ว +2

    Madam.....naa chinnatanam nunchi mee cinimaalu chustu vundevadini......meeru chala daring kabatti meeku natchinattu life lead chestunnaru.good.
    Bhagavantudu nature lo enno enneno motivation avataniki itcharu....kabatti mana motivational factor nature andi.....verevaru kaadu.....idi naa bhavana.......

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 2 ปีที่แล้ว +5

    Hi అమ్మ ఎలా ఉన్నారు అమ్మ ఇల్లు చాలా క్యూట్ సూపర్ గా ఉంది మి ప్లాన్ సూపర్ అమ్మ అప్పటికంటే ఇపుడు చాలా బాగుంది ఇల్లు .. మీ మాటలు గొప్ప మాటలు god bless you అమ్మ మిరు నిండు నూరేళ్ళు హ్యాపీ గా ఉండాలి అని దేవుని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 🙏🥰❤️

  • @Jk-dc8mj
    @Jk-dc8mj 2 ปีที่แล้ว +1

    Great amma great Mee అల్లుడు రాజేంద్ర ప్రసాద్ మంచి ఫ్యామిలీ

  • @geethasakhi369
    @geethasakhi369 2 ปีที่แล้ว +3

    మీరు సూపర్ అమ్మ మీరు ఎపుడు ఆరోగ్యంగా అందంగా ఉండాలి అమ్మ 🙏

  • @dadidalameghana9444
    @dadidalameghana9444 2 ปีที่แล้ว +1

    సూపర్ గా ఉందమ్మా మీ ఇల్లు మీ చుట్టూ వాతావరణం సూపర్ గా ఉంది మీ పెంచుకునే పక్షులు గాని జంతువులు గాని చాలా చాలా బాగున్నాయి మీరు బాగుండాలమ్మ

  • @padmajasivaraju4427
    @padmajasivaraju4427 2 ปีที่แล้ว +5

    చాలా బాగుంది రమాప్రభ గారు మీ చిన్న ఇల్లు పెంచుకుని చాలా బాగుంది. ప్రకృతి కూడా కనిపిస్తుంది కిటికిల్లో నుండి ఎప్పుడూ మీరు సంతోషంగా,ఆరోగ్యంగా ఉండాలని . బాబా గారి ఆశీస్సులు మీకు ఉన్నాయి. ❤️💐❤️ మి రంటే చాలా ఇష్టం నాకు. 💐💐

    • @RamaprabhaPrayanam5
      @RamaprabhaPrayanam5  ปีที่แล้ว +2

      🌟padhmaja mee ee abimaana premalema naaku aaseervaadhaalu🤲🙂

    • @padmajasivaraju4427
      @padmajasivaraju4427 ปีที่แล้ว

      @@RamaprabhaPrayanam5 రమా ప్రభ గారు ఏలా ఉన్నారు చాలా రోజులయింది మీ పోస్ట్ చూసి మరలా మా లాంటి అభిమానులకోసం వీడియో చెయ్యండి. 💐❤️

  • @pushpakk2049
    @pushpakk2049 ปีที่แล้ว +1

    Mom yeppadi rugergal sai Appa thunay God bless u and your family thanks 🙏🙏🙏🙏🌹🌹🌹💅💅

  • @telugintiathakodaluruchulu
    @telugintiathakodaluruchulu ปีที่แล้ว +2

    అమ్మ మీరు వీడియోలు మానకండి వీలున్నప్పుడు తీస్తూ ఉండండి మీరు ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను మీ మాట బాగుంటుంది మీ మనసు బాగుంటుంది మీ ఆలోచన విధానం చాలా బాగుంది మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి

  • @KADAMBAM8
    @KADAMBAM8 2 ปีที่แล้ว +14

    సూపర్ గా ఉంది బుజ్జమ్మ కొత్త రూమ్ 👌🏻... కాకపోతే మీరు రోజు కొన్ని జీవులకు ఆహారం నీరు పెడుతూ తిరుగుతుంటారు కదా ఓపెన్ ప్లేస్ తగ్గింది ఇంటిముందు 😊

    • @RamaprabhaPrayanam5
      @RamaprabhaPrayanam5  2 ปีที่แล้ว +3

      🌟thappaledu kadha suprajaa aienaa vaatiki unna chotu undhi kadhaa😊

  • @pushpakk2049
    @pushpakk2049 2 ปีที่แล้ว +1

    Mam yepadi erukregal pondichery eil mazhai athigama erukerathu angu epadi mazhi safety for you sai Appa thunay God bless you and your family 👍👍👍💐💐💐🏖🏖🏖🏖🏖🏖🏖🏖🏖🏖🏖🏖🏖🏖

  • @umamaheswari7538
    @umamaheswari7538 2 ปีที่แล้ว +3

    Great inspiration Angel Rama prabha madam 🙏 ❤🌹👌👏👍👌

  • @pushpakk2049
    @pushpakk2049 ปีที่แล้ว +1

    Mom yepadi erukergal saf for you Sai appa thunay thanks 🙏🙏🌹🌹👍🙏

  • @bapanpallyharinath43
    @bapanpallyharinath43 2 ปีที่แล้ว +1

    Amma illu chaala baagundhi prakruthu meeku support chesthundhi
    Mee manchithaname mimalni kaapaaduthundhi
    Chaala happy ga undhi amma
    Mimalni ila chusthunte chaala happy ga undhi amma
    Chaala santhoshinchaanu

  • @sandhyam5014
    @sandhyam5014 2 ปีที่แล้ว +12

    Amma new room is very nice... Eat well amma and stay healthy...🥰😘

  • @qatartour7927
    @qatartour7927 ปีที่แล้ว +1

    You are great inspiration for all of us.. great amma meeru

  • @arunamelody6471
    @arunamelody6471 ปีที่แล้ว

    Amma ❤u r a real legend.....inspires so many to take a lesson in their lives for lead peace and happy life ..

  • @swarnalathasarraf2
    @swarnalathasarraf2 ปีที่แล้ว +1

    Namaste Amma ela vunnaru
    Mi matalu eppudu Vinali anipistindi
    Reality ga matladutaru miru

  • @kmpadma8653
    @kmpadma8653 2 ปีที่แล้ว

    RP garu mee illu eppudu (now) inka (mundu kanna) chaala baagundi. Ee pakka chusinaa pachchadanam. Mind fresh ga untundi elantidaggara. Meeru chaala lucky.

  • @ksailaja6243
    @ksailaja6243 2 ปีที่แล้ว +1

    Super ga unnaranukunta

  • @ksailaja6243
    @ksailaja6243 ปีที่แล้ว +1

    Attaya super gaa Undi untaru

  • @rajant.g.5071
    @rajant.g.5071 ปีที่แล้ว +1

    Hello super lady star Rama Karu súgamairrukengalo.anbu ulamkaluku.Nameskaramu.Ene natakapokum.ugam sakthi.Durga ugam dan Minnal Pol Elam Surprise Natakum..cute smiling Rama Karu. Vedio potungkoo Lady Boss

    • @RamaprabhaPrayanam5
      @RamaprabhaPrayanam5  ปีที่แล้ว +1

      🌟rajan tg. dhideer dheernu suuppera comentle vandhu poieringaa yeppadi erukeenga😃🤗

  • @venkateshbaligolla6591
    @venkateshbaligolla6591 2 ปีที่แล้ว +1

    Super maa mee nundi kottha videos ravatam ledu plz maa🙏🏼🙏🏼🙏🏼

  • @jai9353
    @jai9353 2 ปีที่แล้ว +1

    அம்மா நான் தமிழ்நாடு உங்களை ரொம்ப பிடிக்கும் நீங்கள் நடித்த திருமலை தென்குமரி படத்தில் உங்கள் நடிப்பு அருமையாக இருக்கும் இயக்குனர் ஏ பி நாகராஜன் இயக்கத்தில் வந்த படம் அந்த படத்தில் பஸ்ஸில் நீங்கள் பாடும் பாடல் நா பாங்காரய்ய நா சிங்காராய்யா பாடல் எனக்கு ரொம்ப பிடிக்கும்

    • @RamaprabhaPrayanam5
      @RamaprabhaPrayanam5  ปีที่แล้ว +3

      🌟jai 93.romba sandhosham ennum yenna marakaama erukeenga🤲🙏🙂

    • @jai9353
      @jai9353 ปีที่แล้ว

      @@RamaprabhaPrayanam5 அம்மா உங்களை எப்போதும் மறக்க முடியாது உண்மையில் நீங்கள் சிறந்த கொண்டாட படவேண்டிய நடிகை அம்மா விசு சார் படம் உரிமை ஊஞ்சலாடுகிறது என்ற படத்தில் ஒரு மாமியார் எப்படி இருக்க வேண்டும் என்று நீங்கள் நடித்த பாத்திரம் அருமையாக இருக்கும் உங்களுக்காகவே அந்த படம் பலமுறை பார்ப்பேன் நீங்கள் நூறாண்டு காலம் வாழவேண்டும் அம்மா நான் வணங்கும் மயிலாப்பூர் கபாலீஸ்வரரை வேண்டிக்கொள்கிறேன் அம்மா நன்றி என்றும் உங்களை மறவாத ரசிகன்

    • @RamaprabhaPrayanam5
      @RamaprabhaPrayanam5  ปีที่แล้ว +2

      🌟jao.93.naan cheni vandhaal sollugiren sandhikkalaam🙂

    • @jai9353
      @jai9353 ปีที่แล้ว

      @@RamaprabhaPrayanam5 🙏🙏🙏🙏🙏🙏

  • @pushpakk2049
    @pushpakk2049 2 ปีที่แล้ว +1

    Mom yepadi erukergal yengal ur pondichery yel sema mazhi ungal urel mazhi eppadi ullathu ungal health I parthugulungal saf for you mom God bless you and your family sai Appa thunay thanks 🏖🏖🏖🏖🏖💐💐💐💐🌹🌹💅💅💅

    • @RamaprabhaPrayanam5
      @RamaprabhaPrayanam5  2 ปีที่แล้ว +1

      🌟pushpa kk.🌟tomba sandhoshama nalla erukken engeum bayangara mazhi kulirum romba adhigama adikkadi maraklaama visaarikkara ungale paakanumnu erukku🤗🙂

    • @pushpakk2049
      @pushpakk2049 2 ปีที่แล้ว

      Ormba happy mom yenakum ungala parkanum pol ulathu Sai appa thunay thanks 💐💐🤗🤗🤗

  • @swarnalathasarraf2
    @swarnalathasarraf2 ปีที่แล้ว +1

    Namaste mam malli miru vlogs pettandi edo okati manchi vishayalu ma varaku cherutundhi
    Thankyou amma

  • @varsharani3740
    @varsharani3740 ปีที่แล้ว +2

    Happy New Year sweet heart... Ipudu malli happy new year evari kosam ani anaku bangaram.. manaki manam unnamu kada anduke chepukunte thapemi ledu... malla okasari Happy New Year bangaram... 🎆🎇🎈🎉😍

  • @dhanalaxmi5884
    @dhanalaxmi5884 2 ปีที่แล้ว +2

    Amma mi videos Kosam waiting,,,,?🙏👏🙌🖐👍🤣

  • @rajithadaggupati4324
    @rajithadaggupati4324 2 ปีที่แล้ว +1

    Super ga vundi Amma 👌👌

  • @jhetinmathiguddeti
    @jhetinmathiguddeti 2 ปีที่แล้ว +1

    Amma Happy deepavali 🙏🏻 ela unnaru? Kusalamani thalusthanu. Me video chusi chala rojulu authundi..plz oka video cheyadamma mimmalni chusinattu untundi me gonthu vinte oka energy vasthundi 🙏🏻

  • @ksailaja6243
    @ksailaja6243 ปีที่แล้ว +1

    Attaya meeru super gaa undi untaaru

    • @RamaprabhaPrayanam5
      @RamaprabhaPrayanam5  ปีที่แล้ว +1

      🌟k sailaja yetlaa unnaav kodalaa🤗

    • @ksailaja6243
      @ksailaja6243 ปีที่แล้ว

      Excellent ga unnanu Mee assisulatho

  • @ksailaja6243
    @ksailaja6243 2 ปีที่แล้ว +1

    Attaya super ga undi untaru anukuntunnanu

  • @johnbean2882
    @johnbean2882 2 ปีที่แล้ว +1

    Motivation gurinchi chala chakkaga chepparu Amma 😌

  • @srivenkatesha85
    @srivenkatesha85 2 ปีที่แล้ว +1

    Amma e roju mee puttina roju ani ipude e tv cinema channel lo chusa puttina roju shubakankshalu amma

  • @ksailaja6243
    @ksailaja6243 2 ปีที่แล้ว +1

    Attaya super ga undi untaru

  • @ksailaja6243
    @ksailaja6243 2 ปีที่แล้ว +1

    Super ga undi untaru

  • @pushpakk2049
    @pushpakk2049 2 ปีที่แล้ว +1

    Mom yepadi rukergal relaxing god bless you and your family 👍👍👍👍

  • @sairaghavendra5221
    @sairaghavendra5221 ปีที่แล้ว +1

    Wow andi chala bagundi.

  • @prakruthivaipu3334
    @prakruthivaipu3334 2 ปีที่แล้ว +2

    బలే అందంగా ఉన్నారు మా మీరు ఈ saree లో , ఇల్లు అయుతే ఇంకా super gaa కట్టారు , spacious gaa aindi hall Adi 🤩 ❤️

  • @gulzarbellary2012
    @gulzarbellary2012 2 ปีที่แล้ว +2

    Amma...correct ga chepparu...

  • @k.estherranimohan5278
    @k.estherranimohan5278 2 ปีที่แล้ว +1

    అమ్మ మీ ఇల్లు బాగుంది. super . మిమ్మల్ని ఒకసారి కలవాలి

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln ปีที่แล้ว +1

    శుభోదయం అమ్మా, వీడియోలు చేయండి అమ్మా వీలున్నప్పుడు,ఆ భగవంతుడు మీకు సదా చక్కని ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ మీ అభిమాని

  • @goldenfamily3855
    @goldenfamily3855 2 ปีที่แล้ว +1

    Meeru cheppindhi anni chala right..Amma👌💐

  • @savithrinairpk4992
    @savithrinairpk4992 2 ปีที่แล้ว +1

    Super ga undi madam kotha room, bagunara amma, happy ga undandi, god bless you always with good health and happiness 🌹🙏🙏

  • @kvrkumari9414
    @kvrkumari9414 2 ปีที่แล้ว +1

    అమ్మ మీరంటే. నాకు చాలా ఇష్టం.

  • @cooltalks2011
    @cooltalks2011 2 ปีที่แล้ว +1

    చాలా బాగుందమ్మా మీ ఇల్లు మీ ఫొటోస్ చాలా బాగున్నాయి.

  • @ishabeynazeer
    @ishabeynazeer 2 ปีที่แล้ว +1

    🥰hi amma 🙏🙏meeku mariyu mee kutumba sabhyulaku VINAYAKA CHAVITI subhakankshalu💐💐💐💐happy njoy my ❤ma🙏🙏🥰

  • @thulasivtchanneltulasi4197
    @thulasivtchanneltulasi4197 ปีที่แล้ว +2

    అమ్మా మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు. 💐💐

  • @ramaarig8929
    @ramaarig8929 ปีที่แล้ว +1

    You r the real inspiration of this generation do videos regularly ma

  • @ksailaja6243
    @ksailaja6243 ปีที่แล้ว +1

    Sooper attaya

  • @sivaranjani7404
    @sivaranjani7404 ปีที่แล้ว +1

    Krishna krushnamraju saryanaratana gurinchi cheppandamma

  • @vanisri8180
    @vanisri8180 2 ปีที่แล้ว +1

    Amma Meeru Chaala Rojulindi Me Vedio Chusi,Me Energetic Matalu Chaala Bagunnyi,Amma Meeru Daggaralo Learu Amma Mimmulani Kalavalani Vundi

  • @vennelareddy3247
    @vennelareddy3247 2 ปีที่แล้ว +2

    Nenekkado mirekkado kani mimmalni okasari chudalanipistundi adi neraveruthundo ledo❤❤❤

  • @bharghavireddy1177
    @bharghavireddy1177 2 ปีที่แล้ว +3

    Beautiful and peaceful home❤❤❤

  • @manaintivantalu1336
    @manaintivantalu1336 2 ปีที่แล้ว +2

    Chala baga chepparu amma

  • @sandhyam5014
    @sandhyam5014 2 ปีที่แล้ว +3

    Happy Birthday Amma🥰

  • @maruthi3515
    @maruthi3515 2 ปีที่แล้ว

    జై సాయి మాస్టర్ అమ్మ🙏☺️
    ప్రకృతి వడిలో చాలా సహజమైన అందమైన ఏకాంతమైన ఇంటిలో 🏠జీవించడం మీ ఆరోగ్యానికి మీ మనసుకి ఎంత సంతోషాన్ని ఇస్తుందో మీ మాటల్లోనే తెలుస్తుంది. ఆ ఇంట్లోనే *తగినట్టుగా షిరిడి సాయిబాబా ఫోటో* చాలా అంద ంగా మళ్ళీ విగ్రహము కూడా చాలా పీస్ ఫుల్ గా ఉంది. ఏదో మీ వీడియో చూస్తూ ఉంటే అక్కడ భరద్వాజ మాస్టర్ కనిపిస్తారు కదా. అది చూసినప్పుడల్లా నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. మళ్లీ మీరు భరద్వాజ మాస్టర్ సమాధి దగ్గర ఉన్న ఫోటో దగ్గర మీరుఫోటో తీసుకున్నారు కదా. అది ఇంకా చాలా బాధగా కనీపిస్తుంది అది చూసినప్పుడు మీలోనే ఒక భక్తిని శ్రద్ధని గమనించ అమ్మ .నేను మిమ్మల్ని కలవాలి అని ఉన్నా మిమ్మల్ని కలవడం ఎప్పటికీ సాధ్యం కాదు అని తెలిసి. ఇలా వీడియో ద్వారా అయినా మిమ్మల్ని చూస్తూ మీ మాటలను వింటూ ఆనందిస్తూ ఉన్న ఎలాగైనా మిమ్మల్ని కలుస్తున్నాం ఆ దేవుడు మీకు సంపూర్ణమైన ఆరోగ్యం, నెమ్మదినీ. మీకు ప్రసాదిస్తూ ఉండాలని. షిరిడి సాయిబాబా కు నా గురువు భరద్వాజ మాస్టర్ కు అలివేలమ్మకు మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను. జై మాస్టర్, 🙏
    ఓం శ్రీ సాయిరాం 🙏💐☺️ అమ్మ

  • @kvchaitanyareddy4247
    @kvchaitanyareddy4247 2 ปีที่แล้ว +1

    Meelo oka manchi point entante amma. Prati vishayanni telusukovadam anedhi maatram chala goppa vishayam amma. Unna dhantlo trupti chendatam kuda meelo goppatanam. And house chala baagundhi amma. Sai baba temple la prasanthamga undhi. Mee maatalu chala inspirative ga unnai amma. Good word's. 👍😊. Takecare amma. 👋👋.

  • @kosanampavankumar6105
    @kosanampavankumar6105 2 ปีที่แล้ว +1

    Amma nenu me bhahudurapu batasari movie chusanu me acting chala bagundi..

  • @gunashekar8884
    @gunashekar8884 2 ปีที่แล้ว +1

    Amma nenu meku big fan me matalo savitri gari gurinchi thelusu kovalani undi chepandi Amma...

  • @aaminafathimaa
    @aaminafathimaa ปีที่แล้ว +1

    Amma happy new year. Meeku manchi health ivvalani devudini korukuntaanu.
    Kotta videos emi petta ledu

  • @teluguislamquran1469
    @teluguislamquran1469 ปีที่แล้ว +1

    చాలా బాగా చెప్పారు మేడం

  • @pushpakk2049
    @pushpakk2049 2 ปีที่แล้ว +1

    Mom yeppadi erukergal saf for you Sai appa thunay God bless you and your family thanks 💅💅💅💐💐💐💐

  • @kumarirajanala2287
    @kumarirajanala2287 2 ปีที่แล้ว +2

    Many more happy returns of the day Ammama garu 🎂🎂🎂💐💐💐happy dasara 🙏🏻🙏🏻😍😍

  • @pushpakk2049
    @pushpakk2049 ปีที่แล้ว +1

    Mom yepadi erukergal Sai appa thunay God bless you and your family 🙏🙏🙏

  • @ramsyamartscrafts5597
    @ramsyamartscrafts5597 2 ปีที่แล้ว +1

    అంతే అమ్మా మనకు ఉన్నదాంట్లో సర్దుకుపోవడం అన్నది చాలా ముఖ్యమైనది....అదిలేకనే చాలామంది నిరాశ తో బతికేస్తు న్నారు.....కాదు కాదు బతుకీడుస్తున్నారు

  • @vijaylakshmi1038
    @vijaylakshmi1038 2 ปีที่แล้ว +1

    అమ్మ నమస్కారం. ఇళ్ళు చాలా బాగుంది అమ్మ మంచి వాతావరణం లో చల్లాగ ఉండండి

  • @arunaboyapati3143
    @arunaboyapati3143 2 ปีที่แล้ว

    Amma chala Baga cheparu manam manam ga vundali me manchi matalu maku inspiration amma🙏🙏

  • @rajyuvraj6274
    @rajyuvraj6274 2 ปีที่แล้ว +1

    Amma... Mee video kosam waiting... Krishna gaaru poyaaru... Aayana gurinchi meeru matladithe vinaalani undhi

  • @lakshmipodapati2625
    @lakshmipodapati2625 2 ปีที่แล้ว

    Namaste amma
    Pleasant and serene place.
    Prematho erpaatu chesukunna illu. Chaala baagundi 👌🌺🌺

  • @jhetinmathiguddeti
    @jhetinmathiguddeti 2 ปีที่แล้ว +1

    స్ఫూర్తి, ఆదర్శం motivation, inspiration anthe amma illu bagundi, kani inthaku mundu inka bagundedi ma 🙏🏻

  • @pushpakk2049
    @pushpakk2049 2 ปีที่แล้ว +1

    Mom yepadi erukergal safe to you sai Appa thunay thanks 🙏🙏🙏💅💅💅

  • @jyothipala2823
    @jyothipala2823 2 ปีที่แล้ว

    Namasthe amma.. Chaalaa baagaa cheppaaru.. Mi life style maaku inspiration..

  • @pushpakk2049
    @pushpakk2049 2 ปีที่แล้ว +1

    Mom yeppadi erukergal Sai appa thunay God bless you and your family 🙏🙏🙏👍👍👍💐💐💐

  • @ksailaja6243
    @ksailaja6243 ปีที่แล้ว +1

    Nakento jeevitham lo Edo velithigaa unattu anipistondi

  • @jogithsaiworld4154
    @jogithsaiworld4154 ปีที่แล้ว +1

    Hi maa eala vunnaru mi video chustuntanu chala bagutundi mi video miss avutunamu

  • @endzmondayz2865
    @endzmondayz2865 ปีที่แล้ว +2

    Amma.. Baba mimmalni... Vund-raj-varm ramannaru... ⭐

    • @RamaprabhaPrayanam5
      @RamaprabhaPrayanam5  ปีที่แล้ว +2

      🌟Endz..adhi yekkadundhi🙂

    • @endzmondayz2865
      @endzmondayz2865 ปีที่แล้ว

      @@RamaprabhaPrayanam5 okkappudu west govari lo vundedi..... Ippudu East godavari chesaru... Akkade nunche dhurava tharalu veluguloki vachharu... Ravadaniki mundu aa voori gurinchi thelusukoni Randi Thalli.... ❤️⭐

    • @endzmondayz2865
      @endzmondayz2865 ปีที่แล้ว

      @@RamaprabhaPrayanam5 meku thondara lone naa lokam nunchi pilupu rabothundi.... Satya narana. Chalapathi ni pampesa.... Variki malli vachhi moksham ponde margam telustundi.... Me karma purthi ayyi.... Na lo ikkyam kaboye time rabothundi... Mrtyunjay mantranni nannu telusukunentha varaku.... Smrinchu.... Baba ga thodu vunta ❤️🙏

    • @RamaprabhaPrayanam5
      @RamaprabhaPrayanam5  ปีที่แล้ว +2

      @@endzmondayz2865 🌟🙏mee maatalu ardham kaale🤲🙏

    • @endzmondayz2865
      @endzmondayz2865 ปีที่แล้ว

      @@RamaprabhaPrayanam5 amma... You will be fine till 2026 ⭐❤️

  • @gandhasrishivaranjani3229
    @gandhasrishivaranjani3229 2 ปีที่แล้ว +1

    amma. super ga. chepparmma. namaste. amma

  • @sandhyapudi8643
    @sandhyapudi8643 ปีที่แล้ว +1

    mi prayanam mottam chusa

  • @sandhyapudi8643
    @sandhyapudi8643 ปีที่แล้ว +1

    chalarojulaku mi video chusa