Vishwatha's kitchen link : / @vishwathaskitchen8386 Ramaprabhaprayanm in Instagram link : / l Facebook link : / ramaprabhaprayanam.prayan / ramaprabhaprayanam5
రామప్రభ గారి ప్రయాణం లో ప్రయాణం చేస్తున్న వాళ్ళు అందరు ఒక పుస్తకం లాగ దాచుకోవాలి prayanam లో అనుభవాలు ఆ పుస్తకం చదువుతున్న వారు చాలా మంది ఆచరిస్తున్నారు అనుకుంటున్నాను నేను కూడా ఆచరణ లో ఉంటున్న ఒక్కదాన్ని అక్క
అమ్మ చాన్నాళ్ళ అయింది అమ్మ మిమ్మల్ని చూసి, ఎలా ఉన్నారు అమ్మా, చాలా సంతోషంగా ఉంటుంది అమ్మా మీ వీడియో చూస్తుంటే మీ మాటలు వింటుంటే, ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ఇవ్వాలి అని కోరుకుంటున్నాం , 🙏 🙏🙏🙏🙏
అమ్మ చాలా రోజుల తర్వాత వీడియో చేయటం సంతోషంగా ఉంది అమ్మ 🙏 మోటివేషన్ అంటే నచ్చిన పని చూసి నేర్చుకోవటం అని చాలా అర్థమయ్యే విధంగా చెప్పారు... నిజమే అమ్మ ఎదుటివాళ్ళ లాగా అయిపోవాలి అనుకోవటం కన్నా మనలో మనం ఎదుటివాళ్ళ పని ని నింపుకోవటం నిష్ణతులు గా ఎదగటం అలవాటు చేసుకోవాలి అలా మన ప్రపంచాన్ని మనం సృష్టించుకోవాలి 🙏🙏🙏🙏🙏🙏అని చెప్పటం మీ ద్వారామాకు వచ్చిన motivation cum inspiration 😊😍😘
Ammo....ఇన్ని రోజుల తర్వాత మీ దర్శనం అయింది. I'm happy. మీరూ చెపిన్ మాట అర్ధం చేసుకుంటున్నాను. ❤️ ఏదైన సందేహం వస్తే అడుగుతా, మీరు చెప్పాలి ... Once again im happy to see u mma..... Fan from Kolar ❤️
అమ్మ మిమ్మల్ని చూడాలనిపిస్తుంది నీతో కలిసి ఫోటో దిగాలనిపిస్తుంది మీరు. ఎప్పుడు సంతోషంగా ఉండాలని తుది శ్వాస వరకు సంతోషంగా ఉండాలని ఆ భగవంతున్ని ఆ భగవంతుడు మిమ్మల్ని సంతోష పెట్టాలని ప్రతిక్షణం మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను మీతో ఫోటో దిగాలనిపిస్తోంది
షావుకారు జానకమ్మ గారికి, మీకు 🙏 పాదాభివందనాలు. ఎవరో వస్తారని, ఏదో చేస్తారనని, ఎదురు చూసి మోసం పోకుమా అని శ్రీశ్రీ గారు అన్నట్లు, ఎవరిపైనా ఆధారపడకుండా, ఆత్మస్థైర్యం తో ఈ వయసులో కూడా ఆనందంగా జీవిస్తూ, ఎదుటివారికి మార్గదర్శనం గా నిలుస్తున్న మీకు, జానకమ్మ గారికి🙏🙏🙏
நீண்ட இடைவெளிக்குப்பிறகு உங்களைப் பார்த்தது மகிழ்ச்சியளிக்கிறது. பிள்ளைகள் நாம் சொல்வதைக் கேட்டு மாறுவதில்லை. நாம் செய்வதை, வாழ்ந்து காட்டுவதைப் பார்த்தே மாறுகின்றனர் என்று எங்கோ எப்போதோ படித்தது நினைவுக்கு வருகிறது. அருமை. நன்றி. வாழ்க வளத்துடன்.
అమ్మ చాలా రోజుల తర్వాత మిమ్మల్నీ ఇలా చూడటం చాలా సంతోషంగా ఉంది..అమ్మ మీరు అప్పటి కాలంనాటి మహా నటులతో పని చేసారు కదా... వాళ్ల గురించి మాకు చెప్పండి.. ఒక్కొక్కరి గురించి ఒక్కో ఎపిసోడ్ లో చెప్పండి..Plz amma🙏🙏
🙏నమస్తే అమ్మా బాగున్నారా ఇప్పుడు మిమ్మల్ని చూసి చాలా సంతోషం గా ఉంది 🙂అమ్మా 🙏మీకు చాలా చాలా కృతజ్ఞతలు వీడియో పెట్టి నందుకు 💐🌹🙏ఇలాగే ఎప్పుడు సంతోషం గా ఉండాలి అని మనస్సుస్ఫూర్తి గా కోరుకుంటున్నాను అమ్మా 🙏ఓం సాయిరాం 🌹💐🙏మీ ఆశీర్వాదం మాకు ఎప్పుడు ఉండాలి అమ్మా 🌹🌹💐💐💐💐🙏🙏🙏🙏
అమ్మ నమస్కారం చాల కాలం అయింది మిమ్ములను చూడాలని అనిపించింది వెంటనే మీరు నటించిన అదుర్స్ లో ఒక సన్నివేశం చూసి చాల ఆనందించా ఒక మంచి పని చెసే ఒక వ్యక్తి ని చూసి అతని లా మంచి చేయుటకు ప్రయత్నం చేయడమే మోటివేషన్ తెలుగు లో ప్రేరణ తోటి మనుషులను ప్రేమించడం, మీరు దేవుని పట్ల చూపే భక్తి కుటుంబానికి మీరు ఇచ్చే ప్రధాన్యత ఈ విషయాలలో మీరు నాకు ఆదర్శం మీరుకలకాలం చల్లగా వుండాలని నా కోరిక
అమ్మా.. చాలా సంతోషంగా ఉంది మిమల్ని మళ్ళీ ఇలా కలుసుకోవడం. ❤️ పిల్లలు చాలా పెద్దోళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు.. మీ లక్షణాలన్నీ వారిలో నింపండి. 🙏 ఇట్లు హేమ ❤️🙏
Hello! RP garu,mee video chudatam maaku chaala santhoshamga undi. Mee illu, mee thota, mukyamga mee pillalni chustu unte naaku chaala happy ga 💖 untundi. Ok. See you again.
Amma mimalni chusthunte chala happy ga vundhi meru regular ga vedieo lu cheyandi amma me Health ela vuntandhi mimalni okasari kalavalani vundhi ela amma
Amma...!🙏 Mottaniki Motive ki solution dorikindi 😄🤲 Motivie anna Okka Word Tho inni cheppocha Amma... Motive Word meeda Video Pettaru Bale Bale 😍🙏🙏🙏 మనకు జరిగే ప్రతి సంఘటన మోటివేషన్ నే అమ్మ.... అన్ని చక్కగా చెప్పారు మన వాళ్ళకి... సూపర్ మా రమాప్రభ అమ్మ... రమప్రభమ్మ...😍🙏 మీ నవీన్ కుమార్ 💐🤲
Namasthe Amma , 🙏mimmalni chudadam chaalaa santhosham. Miru motivation gurinchi cheppaalaa.. Mire oka motivation.. Mimmalni chusina, thaluchukunna maaku oka inspiration .. Inka maatalenduku.. Love you amma
Inni rojulu ee matalu miss ayyanu. erojullo motivation ki inspiration ki teda teliyatamley.. Evaro chepina danni follow chestunaru. Sontha alochana undali. meru chepinatlu pattudala, nerchukovali aney thapana lekunda evaru enni chepina labam ledu.Superrr maa golden words. 🙂💕
Correct ga chepperu amma. Nadhi kuda same mee opinion e. Motive anedhi manalo manaki raavali. Hats off amma. Genuine ga chepperu. Meeru nindu nuurellu aayodharoygyalatho happy ga undali amma. Health jaagratta 🙏🙏
O MY GOD MAM MISSED YOU SOOOMUCH, WHAT HAPPENED, LOVELY TO SEE YOU,,, EVERY DAY,I SEE FOR YOUR VIDEO ,GOT SOOO UPSET , HAPPY TO SEE YOU, GREAT EXPLANATION. LOVE YOU SHEELA
such an insightful comment on how kids mirror what they see ...well said better than a trained psychologist ....we as parents are surrounding them with behaviors which are not of high moral value and we end up trying to figure where we went wrong....such high moral values in this video
Hello Amma, correct ga cheppaaru motivation gurinchi... chaala rojula tharvatha mee video choosthunnam, santhoshanga undhi mee video choodatam ... meeku veelaithe kastha regular ga cheyandi .. luv you ❤️
Amma ramaprabha garu chala rojula tharuvatha kanipincharu chala santhosam bhagunnarubagundali ee rendu nelalu meru kanipinchaka poga nenu gangana gari palli ki vacchi chusanu meru inti pani lo nu health paranga kontha sick lo vunnarani mimmli chusi vacchanu
Amma motivation ante mee matale animuthyalu mimalni chustene maku full strength vastundi Amma mee generation lo meetho panichesinavari gurinchi cheppandi lekapothe maku cheppevaru evvru undaru
Amma...I think you have been inspiration....because I believe to follow rather listen ....ఆచరణ లొ ఊంటే నే కదా అమ్మ...పరిపూర్ణం, ఊరుకె చెప్పింది ఈ చెవిలొ విని ఇంక్కొ చెవితొ వదిలేస్తె, ఆచరణ ఎలా అవ్తుంది అన్నా దాన్ని పై correct గా చెప్పారు అమ్మ...మీకు sowkarఅమ్మ, మాకు మీరు... sometimes, I am working now. I am earning fair salary, but I have been tied up with loads of work....I believe there is need for spiritual awakening. Of course, a man should be physically, financially and mentally fit...there is another part that person should be spiritually fit ...thanks amma for making us spiritually fit
Nen video tarvata chusta mi video notification chudagane nak asalu ela undo matallo cheppalenu amma inni rojulu gap tiskokandi plzz namaste amma. Chala bavundi mimmalni chustunte
Nenu ippude nidra lechi studies gurinchi doubt unte vethukudam ani you tube chusa ventane Amma video kanabadindhi. Chusanu. ika yenta hushaaru ante oka nela paatu asalu ye tensions daricheravu. Kondarni chusthe anthe. Bhagavanthudu vaallaku ichina varam. Ammanu chusi na life ni chala marchukunna. Yentha sapadisthunnamannadi kaadhu yentha santhoshamga unnamannadi important
@@RamaprabhaPrayanam5 Amma late ga reply ichinanduku kshaminchandi. Ma sontha vuru nallacheruvu maa. Nenu lecturer ga Pani chesthunna maa. Mee videos chusi yenno nerchukunna inkaa paatisthunna. Ma pillalaki nerpisthunna maa. okkosari udyoga reethya chala busy ga unta maa. Life bore kottinappudu meelanti peddala maatalu vini active authaanu. Meeru maku viluvaina yenno maatalu panchinanduku dhanyavaadalu maa
Namskaram ammama garu 🙏🏻🙏🏻very happy to see you after long time 😍😍😍😃😃your always inspired our life thank you for God 🙏🏻🙏🏻always being with us 😀😀😀😀🙏🏻🙏🏻🙏🏻🙏🏻om sai ram🛕🛕
Great రమప్రబా మేడం కల్మషం లేని చిరునవ్వే సమాధానం
Amma miru chakkaga cheptuvunte ala vintu vundali anipistundi.... Me videos chala nachutayi naku.... Me health jagratha amma... Baga chikkipoyaru🙏
రామప్రభ గారి ప్రయాణం లో ప్రయాణం చేస్తున్న వాళ్ళు అందరు ఒక పుస్తకం లాగ దాచుకోవాలి prayanam లో అనుభవాలు ఆ పుస్తకం చదువుతున్న వారు చాలా మంది ఆచరిస్తున్నారు అనుకుంటున్నాను నేను కూడా ఆచరణ లో ఉంటున్న ఒక్కదాన్ని అక్క
Meeru Inka ee vayasulo kooda nerchu kovadam thelusu kovadam choosthunte mimmalni choosi memu chala nerchukovali meeru malanti vallaku inspiration meeru aarogyanga vundalani prarthisthunnamu🙏🙏🙏🙏
Chala chetlu pettesaru me thotalo.... Chala oopika interest amma Miku.... Hats off amma
అమ్మ చాన్నాళ్ళ అయింది అమ్మ మిమ్మల్ని చూసి, ఎలా ఉన్నారు అమ్మా, చాలా సంతోషంగా ఉంటుంది అమ్మా మీ వీడియో చూస్తుంటే మీ మాటలు వింటుంటే, ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ఇవ్వాలి అని కోరుకుంటున్నాం , 🙏 🙏🙏🙏🙏
Amma nvu noorellu happy ga bathikesthav. Devudunnadu ninnu mosamvhesinavaalle pothaaru. 🙏🙏🙏🙏
Amma 🙏🏻🙏🏻me entiki ravaliundi 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఎంతైనా మీరు గ్రెట్
అమ్మ చాలా రోజుల తర్వాత వీడియో చేయటం సంతోషంగా ఉంది అమ్మ 🙏 మోటివేషన్ అంటే నచ్చిన పని చూసి నేర్చుకోవటం అని చాలా అర్థమయ్యే విధంగా చెప్పారు... నిజమే అమ్మ ఎదుటివాళ్ళ లాగా అయిపోవాలి అనుకోవటం కన్నా మనలో మనం ఎదుటివాళ్ళ పని ని నింపుకోవటం నిష్ణతులు గా ఎదగటం అలవాటు చేసుకోవాలి అలా మన ప్రపంచాన్ని మనం సృష్టించుకోవాలి 🙏🙏🙏🙏🙏🙏అని చెప్పటం మీ ద్వారామాకు వచ్చిన motivation cum inspiration 😊😍😘
నిన్ను బంగారూ!అని ఇందుకే పిలుస్తుంటానమ్మా!ఎంచక్కా మోటివేట్ చేస్తూనే, ఎందరికో ఇన్స్ ప్రేషన్ కలిగించే నిజాలు నిర్మొహమాటంగా చెబుతున్నందుకు గర్వంగా వుంది👌💥
Pillalu nature lo perugithunnaru. Adhrushtam.
అమ్మ నమస్కారం
Best వీడియో
చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారు
ఇలాగె ఇలానే ఉండండి
Ammo....ఇన్ని రోజుల తర్వాత మీ దర్శనం అయింది. I'm happy.
మీరూ చెపిన్ మాట అర్ధం చేసుకుంటున్నాను. ❤️ ఏదైన సందేహం వస్తే అడుగుతా, మీరు చెప్పాలి ... Once again im happy to see u mma.....
Fan from Kolar ❤️
మిమ్మల్ని చూస్తేనే . motivation అవుతాము మిమ్మల్నీ చూస్తేనే ఇంప్రెషన్ అవుతాము. చక్కగా మాట్లాడుతున్నారు
Tamil la súgamairrukengalo..Rama Lady super Star
అమ్మ మిమ్మల్ని చూడాలనిపిస్తుంది నీతో కలిసి ఫోటో దిగాలనిపిస్తుంది మీరు. ఎప్పుడు సంతోషంగా ఉండాలని తుది శ్వాస వరకు సంతోషంగా ఉండాలని ఆ భగవంతున్ని ఆ భగవంతుడు మిమ్మల్ని సంతోష పెట్టాలని ప్రతిక్షణం మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను మీతో ఫోటో దిగాలనిపిస్తోంది
🙏 చాలా బాగా చెప్పారు అమ్మ
మీరు చెప్పింది అక్షర సత్యం.
మీరు మంచి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాను.
షావుకారు జానకమ్మ గారికి, మీకు 🙏 పాదాభివందనాలు. ఎవరో వస్తారని, ఏదో చేస్తారనని, ఎదురు చూసి మోసం పోకుమా అని శ్రీశ్రీ గారు అన్నట్లు, ఎవరిపైనా ఆధారపడకుండా, ఆత్మస్థైర్యం తో ఈ వయసులో కూడా ఆనందంగా జీవిస్తూ, ఎదుటివారికి మార్గదర్శనం గా నిలుస్తున్న మీకు, జానకమ్మ గారికి🙏🙏🙏
Amma they are very dangerous not believe. If you wanted details.padabhivandanam not good
நீண்ட இடைவெளிக்குப்பிறகு உங்களைப் பார்த்தது மகிழ்ச்சியளிக்கிறது.
பிள்ளைகள் நாம் சொல்வதைக் கேட்டு மாறுவதில்லை. நாம் செய்வதை, வாழ்ந்து காட்டுவதைப் பார்த்தே மாறுகின்றனர் என்று எங்கோ எப்போதோ படித்தது நினைவுக்கு வருகிறது.
அருமை. நன்றி.
வாழ்க வளத்துடன்.
True v hv to learn positive attitude from anyone let them be our servants also
అమ్మ చాలా రోజుల తర్వాత మిమ్మల్నీ ఇలా చూడటం చాలా సంతోషంగా ఉంది..అమ్మ మీరు అప్పటి కాలంనాటి మహా నటులతో పని చేసారు కదా... వాళ్ల గురించి మాకు చెప్పండి.. ఒక్కొక్కరి గురించి ఒక్కో ఎపిసోడ్ లో చెప్పండి..Plz amma🙏🙏
🙏నమస్తే అమ్మా బాగున్నారా ఇప్పుడు మిమ్మల్ని చూసి చాలా సంతోషం గా ఉంది 🙂అమ్మా 🙏మీకు చాలా చాలా కృతజ్ఞతలు వీడియో పెట్టి నందుకు 💐🌹🙏ఇలాగే ఎప్పుడు సంతోషం గా ఉండాలి అని మనస్సుస్ఫూర్తి గా కోరుకుంటున్నాను అమ్మా 🙏ఓం సాయిరాం 🌹💐🙏మీ ఆశీర్వాదం మాకు ఎప్పుడు ఉండాలి అమ్మా 🌹🌹💐💐💐💐🙏🙏🙏🙏
అమ్మ నమస్కారం
చాల కాలం అయింది మిమ్ములను చూడాలని అనిపించింది వెంటనే మీరు నటించిన అదుర్స్ లో ఒక సన్నివేశం చూసి చాల ఆనందించా
ఒక మంచి పని చెసే ఒక వ్యక్తి ని చూసి అతని లా మంచి చేయుటకు ప్రయత్నం చేయడమే మోటివేషన్ తెలుగు లో ప్రేరణ
తోటి మనుషులను ప్రేమించడం, మీరు దేవుని పట్ల చూపే భక్తి కుటుంబానికి మీరు ఇచ్చే ప్రధాన్యత ఈ విషయాలలో మీరు నాకు ఆదర్శం
మీరుకలకాలం చల్లగా వుండాలని నా కోరిక
Abbo manavaralu,manavadu follow avuthunnaru.
వాళ్లకు వాళ్ళే motivational speech ఇస్తున్నామని అనుకుంటారు కానీ అది వినేవారికి అనిపించాలి కదమ్మ..motivate చేసేవి ఆచరించావారు కూడా ఉండాలి అమ్మ
అమ్మా.. చాలా సంతోషంగా ఉంది మిమల్ని మళ్ళీ ఇలా కలుసుకోవడం. ❤️ పిల్లలు చాలా పెద్దోళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు.. మీ లక్షణాలన్నీ వారిలో నింపండి. 🙏 ఇట్లు హేమ ❤️🙏
🌟hema..😊yetlaa unnavmaa😊
🥰🥰🥰🥰🥰🥰🥰🥰😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘🥰అద్భుతo అమ్మ. super
Hello! RP garu,mee video chudatam maaku chaala santhoshamga undi. Mee illu, mee thota, mukyamga mee pillalni chustu unte naaku chaala happy ga 💖 untundi. Ok. See you again.
అమ్మ నమస్కారం ఎలా ఉన్నా రు చాలా రోజులయ్యింది మీ మాటలు విని చాలా సంతోషం గా వుంది మి మాటలు విన్న తర్వాత....
Namasthe Amma! Chala rojula ki vacharu. Chala santhosham ga undi😀❤️💐🙏
Amma mimalni chusthunte chala happy ga vundhi meru regular ga vedieo lu cheyandi amma
me Health ela vuntandhi
mimalni okasari kalavalani vundhi ela amma
మీరు అంటే నాకు చాలా ఇష్టం అమ్మ
Journey లో ఉండటం వల్ల late గా చూసాను అమ్మ video
Naaku memalani chudalani undi oka cinema actor ga kaadu ma. Me matalu naaku chala inspiration
Chala rojulaki malli ela kanapaddaru.very good to see u
Amma...!🙏
Mottaniki Motive ki solution dorikindi 😄🤲
Motivie anna Okka Word Tho inni cheppocha Amma...
Motive Word meeda Video Pettaru
Bale Bale 😍🙏🙏🙏
మనకు జరిగే ప్రతి సంఘటన మోటివేషన్ నే అమ్మ....
అన్ని చక్కగా చెప్పారు మన వాళ్ళకి...
సూపర్ మా రమాప్రభ అమ్మ...
రమప్రభమ్మ...😍🙏
మీ నవీన్ కుమార్ 💐🤲
Namasthe Amma , 🙏mimmalni chudadam chaalaa santhosham. Miru motivation gurinchi cheppaalaa.. Mire oka motivation.. Mimmalni chusina, thaluchukunna maaku oka inspiration .. Inka maatalenduku.. Love you amma
Meeru ante naku Chala istam Amma mi comedy Chala istam 🥰🥰
Hi amma good evening 🙏🙏🙏
Inni rojulu ee matalu miss ayyanu. erojullo motivation ki inspiration ki teda teliyatamley.. Evaro chepina danni follow chestunaru. Sontha alochana undali. meru chepinatlu pattudala, nerchukovali aney thapana lekunda evaru enni chepina labam ledu.Superrr maa golden words. 🙂💕
🌟varshaaa🤗nee premaku🌷😀
@@RamaprabhaPrayanam5 Happy independence day sweety...🇮🇳
Sairam amma. Amma meeru videos chesi chala rojulu avutunnadi. Ippude ee video chusanu. Manasuki chala anandam ga undhi. Swamy blessed you amma
Correct ga chepperu amma. Nadhi kuda same mee opinion e. Motive anedhi manalo manaki raavali. Hats off amma. Genuine ga chepperu. Meeru nindu nuurellu aayodharoygyalatho happy ga undali amma. Health jaagratta 🙏🙏
🌟chaithnya..🤲thanksmaa😊
O sweet heart Happy Rakshabandhan..🏵🌹🌹🌹🌿🌿🌼🍁
நான் தமிழ் நாடு கன்னியாகுமரி பக்கம் அம்மா நீங்க வாழ்க வளமுடன்
డ్రెస్ చాలాబాగుంది బుజ్జమ్మ 🥰. డ్రాగన్ ఫ్రూట్ నేను వచ్చినప్పుడులేవు చాలా వచ్చాయి గా కాయలు 👌🏻👌🏻👌🏻
Amma mee video vachaka. Chala santhosham anipinchindhi
Baga chepparu madam, Manama unde vathavaranam mana meeda pravam chuputhundi , Stay blessed always 🌹🙏🙏
O MY GOD MAM MISSED YOU SOOOMUCH, WHAT HAPPENED, LOVELY TO SEE YOU,,, EVERY DAY,I SEE FOR YOUR VIDEO ,GOT SOOO UPSET , HAPPY TO SEE YOU, GREAT EXPLANATION. LOVE YOU SHEELA
భగవత్ సంకల్పంతో
such an insightful comment on how kids mirror what they see ...well said better than a trained psychologist ....we as parents are surrounding them with behaviors which are not of high moral value and we end up trying to figure where we went wrong....such high moral values in this video
Amma meeru ela vunaru enni Rojulu aindhi amma roju chusthu ne mee video kosam
Amma happy Raksha Bhandhan💖
Amma. mee video chusthunte intlo vaallatho matladinattu maaku anipisthundhi
ఈరోజు మీరు నటించిన సిరి సిరి మువ్వ movie చుసానమ్మ చాలా బాగా నటించారు
Hi amma mee video.eppude chustunna mee matale maaku motivation amma. 🙏👍
అమ్మ ఎన్నాళ్ళకు కనిపించారు😊😊
Super amma🙏🙏🙏
Good morning amma meeru kanipichinanduku chala happy meru cheppe di vinte chala vishayalu artham authayi chala thanks ma
Amma chala roju theravartha mee video choosi chala happy ga feel avuthanuma...I miss you so much...ma🙏💐🌹
🌟golden...i tooo🤣😅
I love you so much...Amma
Prathi week mee video chusthane naaku prashathanga undhi...Amma🙏🥰
Hello Amma, correct ga cheppaaru motivation gurinchi... chaala rojula tharvatha mee video choosthunnam, santhoshanga undhi mee video choodatam ... meeku veelaithe kastha regular ga cheyandi .. luv you ❤️
🌟swathi..atlaagemaa🤗😊
Chala chala correct ga chepparu. Mee matalu prathi variki ardham avutayi.
Amma ramaprabha garu chala rojula tharuvatha kanipincharu chala santhosam bhagunnarubagundali ee rendu nelalu meru kanipinchaka poga nenu gangana gari palli ki vacchi chusanu meru inti pani lo nu health paranga kontha sick lo vunnarani mimmli chusi vacchanu
Mee maatalu,vaastavamae
ChaalA manthiki teluso,teletho,naaku telethu,prabha mam,is a super dancer,
Of ,course she is a fine actress,no doubt about it
Meeru super ammama
Adbhutanga chepparu
Amma bagunnava enni rojulu avuthondho enka countinue cheyandi amma videos🙏
Amma motivation ante mee matale animuthyalu mimalni chustene maku full strength vastundi Amma mee generation lo meetho panichesinavari gurinchi cheppandi lekapothe maku cheppevaru evvru undaru
Amma ammaa chala rojulu aindammaa mimmalni chusi chala santhosham ammaa
Amma ala unnaru miss u too much love 💘💗💕❤ u mi matalu
Amma...I think you have been inspiration....because I believe to follow rather listen ....ఆచరణ లొ ఊంటే నే కదా అమ్మ...పరిపూర్ణం, ఊరుకె చెప్పింది ఈ చెవిలొ విని ఇంక్కొ చెవితొ వదిలేస్తె, ఆచరణ ఎలా అవ్తుంది అన్నా దాన్ని పై correct గా చెప్పారు అమ్మ...మీకు sowkarఅమ్మ, మాకు మీరు... sometimes, I am working now. I am earning fair salary, but I have been tied up with loads of work....I believe there is need for spiritual awakening. Of course, a man should be physically, financially and mentally fit...there is another part that person should be spiritually fit ...thanks amma for making us spiritually fit
Chala ckhaga cheppru 100/cracutu🙏🙏🙏🙏🙏🙏Amma
Hi amma🙏🙏🙏🙏🙏
హాయ్ అమ్మ బాగున్నారా
Nen video tarvata chusta mi video notification chudagane nak asalu ela undo matallo cheppalenu amma inni rojulu gap tiskokandi plzz namaste amma. Chala bavundi mimmalni chustunte
🌟apranaa..😃avunaa😄
Om Shanti Ammagaru
Mee dress chaala bagundi. Garden super.
Namaste amma 🙏
வணக்கம் அம்மா 🙏🙏🙏
Chala baga chepparu amma🙏🙏🙏
Nenu ippude nidra lechi studies gurinchi doubt unte vethukudam ani you tube chusa ventane Amma video kanabadindhi. Chusanu. ika yenta hushaaru ante oka nela paatu asalu ye tensions daricheravu. Kondarni chusthe anthe. Bhagavanthudu vaallaku ichina varam. Ammanu chusi na life ni chala marchukunna. Yentha sapadisthunnamannadi kaadhu yentha santhoshamga unnamannadi important
🌟sreedhar yekkaduntaav🙂
@@RamaprabhaPrayanam5 Amma late ga reply ichinanduku kshaminchandi. Ma sontha vuru nallacheruvu maa. Nenu lecturer ga Pani chesthunna maa. Mee videos chusi yenno nerchukunna inkaa paatisthunna. Ma pillalaki nerpisthunna maa. okkosari udyoga reethya chala busy ga unta maa. Life bore kottinappudu meelanti peddala maatalu vini active authaanu. Meeru maku viluvaina yenno maatalu panchinanduku dhanyavaadalu maa
Chaala chakaga chepaaru amma.
excellent video 🙏
Happy to see you amma
Super Amma
Namasthe Amma
సూపర్
Super inspirational vedeo 💕❤️
Thank you amma
TQ for ur come back 💕
Thanks so much amma love you ❤️❤️❤️
Really great sister
అమ్మ నమస్తే
Chaala rojula taravaya mimalni chustunnanu
Happy to see you back🥰
Namskaram ammama garu 🙏🏻🙏🏻very happy to see you after long time 😍😍😍😃😃your always inspired our life thank you for God 🙏🏻🙏🏻always being with us 😀😀😀😀🙏🏻🙏🏻🙏🏻🙏🏻om sai ram🛕🛕
బావుంది
🙏🙏🙏🙏 Ammamma gaaru
🙏🙏❤️ amma
Thanq u Amma come with good msg
Happy to you come back❤️