54 లో ఉన్నాను... సెకండ్ ఇన్నింగ్స్ ఎంత హాయిగా బ్రతకవచ్చు అని మిమ్మల్ని చూసి నేర్చుకుంటున్నా .... మన పిల్లలు మనతో ఉండలేరు... మనమే మనతో ఉండటానికి అలవాటు పడాలి...
Ramaprabha garu proved that life is short and enjoy every moment. Living rich and lavishly dosent mean life is good. Wherever and whatever you have, quality is important. Money cant buy happiness, peace and pleasure. She is happy and living simple life. The most important is, she is healthy, happy and enjoying her life.
🙏🏻🙏🏻❤️👌🥰 బాగుంది అండి స్వయంగా చేసుకునే దానికి విలువ ఎక్కువ అండి మనసు పక్కదారి పట్టకుండా పని కల్పించుకుని చేసుకుంటున్నారు అమ్మ సూపర్ అండి మిమ్మల్ని చూసి ఈ తరం వాళ్లు చాలా నేర్చుకోవాలి మీ ఓపిక మీ జ్ఞాన సంపద మీ భక్తి ప్రవర్తన మంచి మార్గంగా ఉంది మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉషారుగా ఉంటుంది అండి 🙏🏻👌❤️🥰 బాగుంది అండి సూపర్ అండి తెలుగింటి అత్తాకోడళ్ల రుచులు ఛానల్ నుంచి
అమ్మా సాదాసీదా గా, సింపుల్ గా వుంటేనే జీవితం హాయిగా ఉంటుంది. ఒకప్పటి లాగా హంగు ఆర్భాటాలు ఇప్పుడు మీకు ఉండి ఉంటే, ఇలా మాతో మాట్లాడే వారు కాదేమో మీరు.. కదా..
@@RamaprabhaPrayanam5 మీరు రిప్లై ఇచ్చారు చాలా సంతోషంగా వుంది అమ్మా నాకు. ఇంతకుముందు ఒకసారి మీ ఫోన్ నంబర్ కూడా అడిగాను.. 😃.. ఎప్పటికైనా మీతో మాట్లాడక పోతానా అన్న ఆశ.. ఇప్పుడు మీ జవాబు చూశాక, ఎంతో సంతోషము వేసింది నాకు..అమ్మా 🙏🙏
@@rajyuvraj6274 100% మీతో ఏకీభవిస్తున్నాను. రమాప్రభ గారిని అమితంగా అభిమానించే వాళ్ళలో నేను కూడా ఒకరిని. ఆమె ఇంటర్వ్యూ లు అన్నీ పదేపదే చూస్తూ వుంటాను...ఇకపోతే, బాగా గమనిస్తే ఆమెలో చాలా బాధ దాగి వుంది. గతంలో జరిగిన చేదు సంఘటనలు ఆమెను ఇంకా వెంటాడుతున్నాయి. ఒకప్పుడు ఎంతో వైభవాన్ని చూశారు ఆమె. ఇప్పుడు ఆమె జీవితం అందుకు భిన్నంగా వుంది.. కారణం, తను డబ్బు కోసం వెంపర్లాడ లేదు కాబట్టి. అది ఆమె గొప్పతనం. 👍👍. నేను కూడా అదే చెప్పాను.. సింపుల్ గా సాదాసీదా గా వుంటేనే జీవితం హేపీగా వుంటుంది అని..
Amma ramaprabha garu pani prathi okkari daivam tho samanamai kani meru pani cheste mee vantari pogotte o ayudam(baba)anugram kani memu mee abhimanulam meru kasta paduthunte maku bhadha👏👏👏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Ramaprabha amma garu chala matured artist ga ne thelusu Naku...kanii ee videos chusthunte amma chala innocent and good natured anii artham ayindhii.....long live with good health amma garu 🙏🙏🙏
🙏నమస్తే అమ్మా 🙏ఏవేవో ఆలోచనలు చేసి మనసు బాధ పెట్టుకొని ఆరోగ్యం చెడగొట్టుకొనే దానికన్నా ఇలా ఏదో ఒక పని చేసుకొంటూ చెడు ఆలోచనలకు దూరంగా ఉండడమే మంచిది కదా అమ్మా 🙏ఓం సాయిరాం 🙏🌹🌹💐💐💐💐❤❤❤❤🌹🌹🌹💐💐👌👌👌🙏🙏🙏🙏🙏
Mee health chala important. Mee mind, body entha strong ga vunte meeru antha active ga vuntaru. Meeru ee vishayamlo konchem ekkuva care theskondi. Time ki medicine, food theskondi. After that you can do anything. Love❤ you take care of yourself please 🙏God bless you Amma. 💝💝💝
Amma meeku oopika yekkuva kaani meeku mee manasuku rest lekunda hord work chestunnaru. Baaba meeru vetukutunna prati vastuvu prati santoosham mariu manassanti. Anni meeku dorakaali. Mee fan reena. Have a nice and happy day to you amma. Mee manavallaku haai cheppandi naa tarapununchi. Ok bangaaru talli.
హలో అమ్మా ఎలా ఉన్నారు ? మీ గురించి ఈ రోజు మధ్యాహ్నం నుండి అనుకుంటున్నా.... ఇలా సాయంత్రానికి మీ వీడియో యూట్యూబ్ లో వచ్చేసింది ... ఈ రోజు వీడియో లో బ్రతుకు గురించి చాలా బాగా చెప్పారు .. బ్రతుకు అంటే మన జీవిత విధానం .... అంత బ్రతుకు , ఇంత బ్రతుకు , గొప్ప బ్రతుకు , మాములు బ్రతుకు అంటూ ఏమి ఉండదు.... మనం అనుకునే డబ్బు , హోదా, సుఖం, భోగం ఇవి అన్ని అనుభూతులు.... మన బ్రతుకు అయిపోయాక ఇవి ఏమి రావు .... మనం బ్రతికి ఉన్నప్పుడు కూడా మన మనసు ఆనందం గా లేక పోతే ఇవి ఎన్ని ఉన్నా పనికి రావు .... మనసు ఆనందం గా ఉంటే చాలు .... బ్రతుకు అంటే జీవితాన్నీ బంధీ కాకుండా .... గడిచిన దాని గురించి బాధ పడకుండా , ఎక్కడా ఆగిపోకుండా ... జరగబో యే జీవితాన్ని గురించి ఆశల ఊహలలో ఊగ కుండా ... ఇప్పటి జీవితాన్నీ ప్రతి క్షణం సులువుగా , ఆనందం గా అనుభవిస్తూ ముందుకు తీసుకు పోవడం ..... 💐💐💐💐💐💐💐💐
Akul garu - first of all time teesukoni telugu font lo type chesinanduku, meeku abhinandanalu... Meeru entha opikatoh type chesi untaaro ardam avutuu undi.. Amma gaari prayanam lo mee laanti baatasaarulu naaku parichayam ayinanduku chaala anandam gaa undi.. 🌸🌺🌻🌹🌷🌼💐
Eppudu kuda meru lady super star amma activeku maaru peru Rama prabha madam, aaku paacha colour chudithar super 👌 ennka ennka meru elake santhosanka unnalani thevudu mokkukunnanu god bless u🙏❤❤❤❤🌹🌹🌹🌹
Amma namaste bagunnara meku chsla opika maa chinna pillala manastatvam amayakanga navvutaru maa enta kastamu anukuntanu nenu maameeru adi cheppina matladina maku margadarsakalu inka inka matladite vinali anipistundi healthy ga happy ga vundadi god bless you and yours family thank you so much maa
అమ్మ నాకు ఒక సమస్య ఉంది దయచేసి అది పరిష్కరించుకోవడానికి ఏదైనా సలహా ఇవ్వండి. నా సమస్య ఎలా ఉందంటే నాకు ఈ బ్రతుకు కన్నా చచ్చిపోతే సుఖపడతాను ఏమో అనిపిస్తుంది . నాకు ఎంత తొందరగా చచ్చిపోతే అంత మంచిది అనిపిస్తుంది. దయచేసి నా సమస్య కి పరిష్కారం చెప్తారా మీరు చెప్తానంటే నా సమస్య ఏమిటో చెప్తాను
బతుకూ అంటే అరుణాచల రమణులు,భక్త తుకారాం,తరిగొండ వెంగమాంబ మీరాబాయి, ఇప్పుడు మీరు వీరిలాగే జీవిస్తున్నారమ్మా ,సంతోషంగా ఉంది 🥰🥰🤗🥳🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🥀🥀🥀🥀🥀🥀🥙🥙🥙🥙🧆🧆🍑🍑🍨🍨🍯🍯🥥🍏🍏🍓🍓🌹🌹💐💐🌺🌺🌷🌷🌷🍎🍎🍎🍎🍎🍎🥰🥰🥰🤗🤗🥳🥳
Ninna ne tirupathi nundi vassunte daarilo madhana pally nunde vacham amma na pranam aithe baga kottukundhi mimmalni chudalani nalugu matalu matladali ani ♥ e sari mathram alagaina kalussanamma inka pani adho okati chessuntene hai kaliga unte ne pichi alochanalu mind karab miru cheppina prathi mata maa manasuku hathukuntundhi yentha lothuga vivarissunnaru amma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అమ్మ నమస్తే మీ మాటలు వింటూంటె కొంచం ఆనందం, కొంచం బాధ అనిపోతున్నాక చిన్న chair వేసుకుని కుర్చుని పంచేయండి. అమ్మ నమస్తే మీ మాటలు వింటూంటె కొంచం ఆనందం, కొంచం బాధ అనిపిస్తోంది చిన్న chair వేసుకుని కుర్చుని పంచేయండి. jaagratha amma👃
54 లో ఉన్నాను... సెకండ్ ఇన్నింగ్స్ ఎంత హాయిగా బ్రతకవచ్చు అని మిమ్మల్ని చూసి నేర్చుకుంటున్నా .... మన పిల్లలు మనతో ఉండలేరు... మనమే మనతో ఉండటానికి అలవాటు పడాలి...
S.. Medam
రమాప్రభ గారికి నమస్కారాలు 🙏🙏🙏"మా ప్రియమైన హాస్య నటి రమాప్రభ గారికి 🙏🙏🙏🙏🙏🙏
Ramaprabha garu proved that life is short and enjoy every moment. Living rich and lavishly dosent mean life is good. Wherever and whatever you have, quality is important. Money cant buy happiness, peace and pleasure. She is happy and living simple life. The most important is, she is healthy, happy and enjoying her life.
Me maatallo tips Kuda vastunnay manchi GA, busy GA vunte panilo atuvanti chedda alochanalu raavu ani , super amma
Old is gold madam🙏
Meeeru veskonna models anni ippudu kotta models ga vastunnai❤️❤️❤️❤️
పాత జ్ఞాపకాలు తలుచుకుంటూ ఎంత పనైనా చేసేయొచ్చు.......
ఓం సాయిరాం
#nchr news
🙏🏻🙏🏻❤️👌🥰 బాగుంది అండి స్వయంగా చేసుకునే దానికి విలువ ఎక్కువ అండి మనసు పక్కదారి పట్టకుండా పని కల్పించుకుని చేసుకుంటున్నారు అమ్మ సూపర్ అండి మిమ్మల్ని చూసి ఈ తరం వాళ్లు చాలా నేర్చుకోవాలి మీ ఓపిక మీ జ్ఞాన సంపద మీ భక్తి ప్రవర్తన మంచి మార్గంగా ఉంది మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉషారుగా ఉంటుంది అండి 🙏🏻👌❤️🥰 బాగుంది అండి సూపర్ అండి తెలుగింటి అత్తాకోడళ్ల రుచులు ఛానల్ నుంచి
Amma mee life challeng ga chesi choopisthunaru chala confident ga chepparu idi naku baga nachindi
Meeru natural person laaga matladuthunaru andukey meerantey naaku chaala eshtam
Meeru icchina tips very useful ma💖
అమ్మా సాదాసీదా గా, సింపుల్ గా వుంటేనే జీవితం హాయిగా ఉంటుంది. ఒకప్పటి లాగా హంగు ఆర్భాటాలు ఇప్పుడు మీకు ఉండి ఉంటే, ఇలా మాతో మాట్లాడే వారు కాదేమో మీరు.. కదా..
🌟priyaa..avanni odhuu ani odhulukoni ochina dhaanni🙏enni rojullo enthenaa nannu thelusu kunnadhi😌
@@RamaprabhaPrayanam5 లేదు అమ్మా .. నా వుద్దేశం అది కాదు.. అవన్నీ వదులుకున్నారు అదే మీ గొప్పతనం.. అందుకే కదా మీరంటే గౌరవం.
@@RamaprabhaPrayanam5 మీరు రిప్లై ఇచ్చారు చాలా సంతోషంగా వుంది అమ్మా నాకు. ఇంతకుముందు ఒకసారి మీ ఫోన్ నంబర్ కూడా అడిగాను.. 😃.. ఎప్పటికైనా మీతో మాట్లాడక పోతానా అన్న ఆశ.. ఇప్పుడు మీ జవాబు చూశాక, ఎంతో సంతోషము వేసింది నాకు..అమ్మా 🙏🙏
@priya pavan - madam, ramaprabha gari old interviews chudandi.. Aavida chinnappudu vaalla naanna garu mica mines lo pani chesetappudu akkadunna workers indlaku velladam vaallato kalisi bhojanam cheyadam chesevaallu.. Aavida busy artist gaa unnappudu kooda entho mandiki chinna pedda bhedham lekundaa bhojanam pette vaallu.. Dabbu eppudu mukhyam anukoledu.. Nenu enduku cheptunna ante, naa date of birth October 4 va taareku... Naadi kooda adey mentality... Oka vela ramaprabha gaariki aa bad time raakundaa unna kooda, khachitangaa ilaane reply icche vaallu.. Endukante vajram eppudu kooda vajrame... And bad time raavadam valla vajraaniki merupu vachindi... Endukante kolimi lo vesi kaalistene, mashtu malinam anthaa poyyi bangaram merustundi... Konni saarlu manam kooda kashtaalu vaste inkaa adbuthangaa tayaaru avtaam kaani puttuka toh vacchina lakshanaalu maatram alaaane untaayi... Andaritoh kalavadam maatlaaddam anedhi ramaprabha gaariki puttuka toh vacchina lakshanam.... Yemanna tappugaa cheppi unte kshaminchandi 🙏🙏🙏
@@rajyuvraj6274 100% మీతో ఏకీభవిస్తున్నాను. రమాప్రభ గారిని అమితంగా అభిమానించే వాళ్ళలో నేను కూడా ఒకరిని. ఆమె ఇంటర్వ్యూ లు అన్నీ పదేపదే చూస్తూ వుంటాను...ఇకపోతే, బాగా గమనిస్తే ఆమెలో చాలా బాధ దాగి వుంది. గతంలో జరిగిన చేదు సంఘటనలు ఆమెను ఇంకా వెంటాడుతున్నాయి. ఒకప్పుడు ఎంతో వైభవాన్ని చూశారు ఆమె. ఇప్పుడు ఆమె జీవితం అందుకు భిన్నంగా వుంది.. కారణం, తను డబ్బు కోసం వెంపర్లాడ లేదు కాబట్టి. అది ఆమె గొప్పతనం. 👍👍. నేను కూడా అదే చెప్పాను.. సింపుల్ గా సాదాసీదా గా వుంటేనే జీవితం హేపీగా వుంటుంది అని..
నమస్తే అమ్మ 🙏🙏అమ్మ కాస్త విశ్రాంతి తీస్కోండి అమ్మ ఇన్ని cloths ఎప్పుడు సర్దుతారమ్మా. ఎప్పుడు అవుతుంది....... ఏదేమైనా మీ ఓపిక కి జోహార్ 🌹🌹👌👌👌👌👌👌👌
Amma ramaprabha garu pani prathi okkari daivam tho samanamai kani meru pani cheste mee vantari pogotte o ayudam(baba)anugram kani memu mee abhimanulam meru kasta paduthunte maku bhadha👏👏👏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🌟venkatesh..chaalaa mamdhi jeevithaalu chusi chsse. eppudu neninka meeku kanpa paduthuu okariki okaru ee vidhanga palakinchukune sthithilo unnandhuku mana vaallaina meerandharu snthoshinchandi🙏chaalu😊🙏
Ramaprabha amma garu chala matured artist ga ne thelusu Naku...kanii ee videos chusthunte amma chala innocent and good natured anii artham ayindhii.....long live with good health amma garu 🙏🙏🙏
Hi amma ela vunnaru amma mi matalu ventunti chala happy ga vuntundhi Amma 🙏
రమాప్రభ గారు ఒకరు గురించి చాలా ఆలోచించి బాగుంది మనం మంచి దేవుడు నా యేసయ్య పాట వేయండి
🙏నమస్తే అమ్మా 🙏ఏవేవో ఆలోచనలు చేసి మనసు బాధ పెట్టుకొని ఆరోగ్యం చెడగొట్టుకొనే దానికన్నా ఇలా ఏదో ఒక పని చేసుకొంటూ చెడు ఆలోచనలకు దూరంగా ఉండడమే మంచిది కదా అమ్మా 🙏ఓం సాయిరాం 🙏🌹🌹💐💐💐💐❤❤❤❤🌹🌹🌹💐💐👌👌👌🙏🙏🙏🙏🙏
God bless you with good health and happiness always madam 🌹🙏🙏
Mee health chala important. Mee mind, body entha strong ga vunte meeru antha active ga vuntaru. Meeru ee vishayamlo konchem ekkuva care theskondi. Time ki medicine, food theskondi. After that you can do anything. Love❤ you take care of yourself please 🙏God bless you Amma. 💝💝💝
Meku chala opka andii.menudi chla nachukunmu tq.god bless you amma 👌👌👌🙏🙏🤝👏👏👏👐👐
Nenu piller daggarlo unna madam
Meeku elanti help kavalina vachhi chestanu Madam ❤️❤️❤️❤️
మిమ్మల్ని చూస్తే మాబాధలు మరిచి పోతున్నాము రమా ప్రభ గారూ
Meeru chala great amma devudu meeku opikani echaru
Amma meeku oopika yekkuva kaani meeku mee manasuku rest lekunda hord work chestunnaru. Baaba meeru vetukutunna prati vastuvu prati santoosham mariu manassanti. Anni meeku dorakaali. Mee fan reena. Have a nice and happy day to you amma. Mee manavallaku haai cheppandi naa tarapununchi. Ok bangaaru talli.
🌟shaik rehana.. 🤗😀⚘🤲
మీ ఓపిక కు చాలా మెచ్చుకోవాలి అమ్మ 🙏🙏👌👌
Amma evandoi srivaru movie lo meeru chesina comedy enni sarlu chusina chudali anipisthundhi love you amma
Chala great amma meru lonely ga vinnappudu life ni yela spend cheyyalo mere malati vallaku inspiration amma
హలో అమ్మా ఎలా ఉన్నారు ?
మీ గురించి ఈ రోజు మధ్యాహ్నం నుండి అనుకుంటున్నా....
ఇలా సాయంత్రానికి మీ వీడియో యూట్యూబ్ లో వచ్చేసింది
...
ఈ రోజు వీడియో లో బ్రతుకు గురించి చాలా బాగా చెప్పారు ..
బ్రతుకు అంటే మన జీవిత విధానం ....
అంత బ్రతుకు , ఇంత బ్రతుకు , గొప్ప బ్రతుకు , మాములు బ్రతుకు అంటూ ఏమి ఉండదు....
మనం అనుకునే డబ్బు , హోదా, సుఖం, భోగం ఇవి అన్ని అనుభూతులు....
మన బ్రతుకు అయిపోయాక ఇవి ఏమి రావు ....
మనం బ్రతికి ఉన్నప్పుడు కూడా మన మనసు ఆనందం గా లేక పోతే ఇవి ఎన్ని ఉన్నా పనికి రావు ....
మనసు ఆనందం గా ఉంటే చాలు ....
బ్రతుకు అంటే జీవితాన్నీ బంధీ కాకుండా .... గడిచిన దాని గురించి బాధ పడకుండా , ఎక్కడా ఆగిపోకుండా ... జరగబో యే జీవితాన్ని గురించి ఆశల
ఊహలలో ఊగ కుండా ...
ఇప్పటి జీవితాన్నీ ప్రతి క్షణం సులువుగా , ఆనందం గా అనుభవిస్తూ ముందుకు తీసుకు పోవడం .....
💐💐💐💐💐💐💐💐
🌟akul..🤗🙏thanks..🙂
@@RamaprabhaPrayanam5
❤️ U maa... U r always welcome 💐
Akul Garu meeru Chala baga చెప్పారు.thanks akul Garu జీవితం గురించి కొన్ని మాటల్లో పూర్తిగా చెప్పారు.👍🙏
Akul garu - first of all time teesukoni telugu font lo type chesinanduku, meeku abhinandanalu... Meeru entha opikatoh type chesi untaaro ardam avutuu undi.. Amma gaari prayanam lo mee laanti baatasaarulu naaku parichayam ayinanduku chaala anandam gaa undi.. 🌸🌺🌻🌹🌷🌼💐
@@pjayalakshmi53
Welcome jaya lakshmi garu
Komchem rest tisukondi madam... meeru yedo pani chestu untaaru ...God bless you with good health and happiness always 🌹🙏🙏
Amma meru lezend amma video pettandi
దేహం తేలికగా ఉంది, అలాగే మీ అవసరం ఐనంతవరకే ఉంటే చాలు మీకు శ్రమవుండదు..
Mom nengal pallandu palla godi andu vazhga God bless your family
🌟pushpa kk..romba sandhisham..romba nandrimaa😃🤗
💐💐💐🙏🙏🙏💅💅💅
Eppudu kuda meru lady super star amma activeku maaru peru Rama prabha madam, aaku paacha colour chudithar super 👌 ennka ennka meru elake santhosanka unnalani thevudu mokkukunnanu god bless u🙏❤❤❤❤🌹🌹🌹🌹
అమ్మ మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి
ప్రశాంతంగా ఎలా బతకాలో మిమ్మల్ని చూసి నేర్చుకుంటున్నా అమ్మా
అమ్మా
శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు
💐💐💐💐💐💐💐
మీరు మాకు inspiration Amma... ❤️👍🙏🏾
God bless you అమ్మా..
పరిస్థితులనుకూలంగ సంతోషం గ బ్రతకడం మాకు నేర్పుతున్న మీకు వందనాలు🙏🙏😍
I once
meru chala anty chala great, me matalaki fidha ayipoyamu, love you Rama amma
Amma yela? vunnaru amma? Meru super ke super amma. 👌👌👌👏👏
Hi madem garu me acting Naku chala istamu
Amma namaste bagunnara meku chsla opika maa chinna pillala manastatvam amayakanga navvutaru maa enta kastamu anukuntanu nenu maameeru adi cheppina matladina maku margadarsakalu inka inka matladite vinali anipistundi healthy ga happy ga vundadi god bless you and yours family thank you so much maa
Asalu erojullo avaru entha kashtapaduthunnaru Anni vunna Kuda , kani meru kashtapadi vidhaanam naku nachindhi , love you
అమ్మ నాకు ఒక సమస్య ఉంది దయచేసి అది పరిష్కరించుకోవడానికి ఏదైనా సలహా ఇవ్వండి. నా సమస్య ఎలా ఉందంటే నాకు ఈ బ్రతుకు కన్నా చచ్చిపోతే సుఖపడతాను ఏమో అనిపిస్తుంది . నాకు ఎంత తొందరగా చచ్చిపోతే అంత మంచిది అనిపిస్తుంది. దయచేసి నా సమస్య కి పరిష్కారం చెప్తారా మీరు చెప్తానంటే నా సమస్య ఏమిటో చెప్తాను
Mom epothum nengal surusurupa erungal Sai appa thunay God bless your family 👌👌👌👌👍👍👍👍👋👋👋👋🤛👌👌👌🙏🙏🙏🙏🙏
Happy amma your thoughts are so nice amma👌👍💐
Mam meru challa simplicity ga life lead chasthunaru, unique ga old dress ni new ga design chaskunaru...
Mee matalu chala arthavanthamga vuntayi amma 🙏🙏
Super..amma me matalo chala..chala nejamundhi..amma
Meru chala great ramaprabha garu
బతుకూ అంటే అరుణాచల రమణులు,భక్త తుకారాం,తరిగొండ వెంగమాంబ మీరాబాయి, ఇప్పుడు మీరు వీరిలాగే జీవిస్తున్నారమ్మా ,సంతోషంగా ఉంది 🥰🥰🤗🥳🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🥀🥀🥀🥀🥀🥀🥙🥙🥙🥙🧆🧆🍑🍑🍨🍨🍯🍯🥥🍏🍏🍓🍓🌹🌹💐💐🌺🌺🌷🌷🌷🍎🍎🍎🍎🍎🍎🥰🥰🥰🤗🤗🥳🥳
🌟bhavesh reddy..vaallantha kuudaa yenno orchukoni, oke maata, oke baata, ane sidhaanthaanni nammukunna vaallu, yenni ochina orputho nammakamtho jeevinchaaru kaabatte ee roju nu cheppina sthaailo unnaaru🤲kaneesam kontha mandhaina aa dhaarilo vellaka pothe.🤲kali enkaa bhayankaranga motham thondharlone naasanam chesesthundhi🤲sai guru deva🤲🙏
🌟bhavesh reddy..rendodhi, vaallatha kudaa, yenno janmala nunchi okkokkate odhulukoni ochi untene, ee janmalo ee sthithi ochi untundhi🤲🙏 bogi kaanidhe yevvaru yogi kaaleru🙏sarve jana sukino bhavanthu🤲😌
నిజమమ్మా,మీ శ్రీ చరణములకు అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🥀🥀🥀🥀🥀🥀🍎🍎🍎🌷🌷🌺🌺🌺🌺🌺🌺🌺🍒🍒🍒🍑🍑🍑🍑🤗🤗🤗🥰🥰
Suuper cheppaarandi... God bless you 🙏🙏
@@RamaprabhaPrayanam5 ammaaa yentha baaagaa vivarinchaaru.. idhi only meeke saadhyam 🙏🙏❤️❤️❤️❤️
Meeku always baba blessings untai amma challaga undalamma meeru
Baaga undhi maa mee tailoring tips👌🏻👌🏻💞💞💞500 th lk🤩🤩🤩👍
அருமை. நன்றி.
வாழ்க வளத்துடன்.
🌟chandhra sekar.🙏😑romba nandri😄
Please get rid of things which you’re not using for more than year or so, they carry memory, it’s a burden ✌️😀
My mind set too same amma.
Amma ....meru great Amma .....
🙏నమస్తే అమ్మా 🙏శుభోదయం🌅మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అమ్మా 🌹🌹🌷🌷💐💐💐💐❤❤🤗🙏🙏🙏🙏
Meeru maku inspiration 🙏
Respect you.. Amma 🙏🙏👌
Ninna ne tirupathi nundi vassunte daarilo madhana pally nunde vacham amma na pranam aithe baga kottukundhi mimmalni chudalani nalugu matalu matladali ani ♥ e sari mathram alagaina kalussanamma inka pani adho okati chessuntene hai kaliga unte ne pichi alochanalu mind karab miru cheppina prathi mata maa manasuku hathukuntundhi yentha lothuga vivarissunnaru amma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Old movies lo me acting ki setakoti vandanalu ❤️🙏🙏🙏🙏🙏❤️
So great job
Manchi vlog chesaru andi. Naku chala nachindhi. Nenu first time chusthuna me video
Hi amma yela unnaru nenu karnatkanunchi sumalatha merante naku chla estum
🙏 Amma epdi irukinga.avlo dress epdi neet pannuninga
Amma meku baba bless appudu vuntundi shakti baba estaru👍❤️🙏👍
Amma namaskaarm 👏meeru supar Amma
Amma meeku entha opika sahanm
Ela amma ❤️❤️
Chala baga chepparu amma
Namaste amma great inspiration
Excellent 🙏🙏
Super Amma 🙏🙏🙏🙏
Hai ramapraba ammagaru elavunnaru mearantea naku chala istam i love u maa
మీరు బాబ గురించి మాట్లాడండి. వినాలని ఉంది.
సూపర్ అమ్మ చాలా బాగా చెప్పారు మహారాణి మీరు ❤❤🤩
Great ramarabha ma garu
So great amma
My sister in law is also from Madanpalle..grt to watch this video..
🤭👌👌👌👌👌✊🇮🇳🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩 rama amaa meeru super
How multitalented lady she is
అమ్మ మీరు కష్టం సుఖం అ బట్టల్లో వుంది .అ బట్టలు చుసై అనడం నాకు బాగా నచ్చింది .
Excellent Amma 🙏🙏🙏👏👏
Nenu same meelage madam na pani nenu cheskovali anukonte full energy vachhestundi❤️❤️❤️❤️
Rama garu namaste 🙏 🌸 sprituaity lo excess energy release cheyali antaru ..... Miru chala battalu / old energy deggira pettukunaru 😀😀🌸🌸..
Mee dressing selection super madam
Amma miru superr asalu
Hi amma meru great women 🙏
Me simplicity ki, opika ki, manchi manasu ki take a bow 🙏🙏
Same to same nenu ante iron chesikotta jocket meeda petti cut chesukuntanu Baga kudirina jocket ne teesukovali
Namaste amma bagunnara.
Ha Ha Dear😍🤣😂😘😘😘Naenu Kuda Elagae Chestha🤗😘😘Super💐💐
Baboi aa pani eppatiki avthundhi Amma
Super aama
అమ్మ నమస్తే మీ మాటలు వింటూంటె కొంచం ఆనందం, కొంచం బాధ అనిపోతున్నాక చిన్న chair వేసుకుని కుర్చుని పంచేయండి. అమ్మ నమస్తే మీ మాటలు వింటూంటె కొంచం ఆనందం, కొంచం బాధ అనిపిస్తోంది చిన్న chair వేసుకుని కుర్చుని పంచేయండి. jaagratha amma👃
Andari comments ki like istunnaru na okka message ki reply ivvandi madam please ❤️❤️❤️❤️
Super Maa...nenu ante
Can put cupboard ma so that keep ur shelves dust free.
Hi amm miru entho gopavaru tho natincharu aiyna miru mi pani cheysthu maku jivitha viluvalu neyrpisthunnaru..
Super confidence ma
Mee maatalu vinte lopalinunchi oka sakthi oka inspiration vachesthaay .. naaku Malli alaanti maatalu kaavaali. 🙏🙏 Meeru jeevitham lo yedurkunna kastaala nunchi yelaa bayatiki vachaaro mee sanghatanalu yelaantivo please cheppandi .. ❤️