Ajjaram History, Brass Items|అజ్జరం చరిత్ర, ఇత్తడి వస్తువుల తయారీ|భారతీయ గొప్ప గ్రామాలు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ต.ค. 2024
  • ఇలా ఊరంతా ఒకేరకమైన వృత్తులు కలిగిన వాటిలో వీటిలో మనకు బాగా తెలిసిన ఊళ్ళు కొండపల్లి, నిర్మల్ వంటివి. వీరంతా చెక్క బొమ్మలు, అద్దకం వంటి కళారూపాలను తయారుచేసేవారు. అలాగే పెడన, సిరిసిల్ల ఊళ్ళల్లో అధికశాతం నేత కార్ముకులే ఉన్నారు..
    అజ్జరం గ్రామం ఎన్నో వందల సంవత్సరాల పూర్వం నుంచి ఇత్తడి పరిశ్రమకి పేరొందిన గ్రామం, ఇక్కడ ఇత్తడితో అన్ని రకాల గృహోపకరణాలు, దేవాలయాలకు సంబందించిన మకరతోరణాలు,కలశాల,పంచలోహవిగ్రహాలు, గృహాఅలంకారాలు తయారు చేస్తున్నారు. ఈ ఊరి గురించి తప్పక తెలుసుకోవాలి...
    --------------------------------------
    #Brass Items #ఇత్తడికంచురాగివస్తువులు #తణుకుఅజ్జరంపెరవలి
    ----------------------------------
    కోరాలో నా సమాధానం ... te.quora.com/ఊ...
    వికీలో నా వ్యాసం .. te.wikipedia.o...

ความคิดเห็น • 283

  • @recharla.janakiram
    @recharla.janakiram 3 ปีที่แล้ว +38

    ఊరి లో అమ్మే వస్తువుల వివరాలు ధరలు మరియూ వారి ఫోన్ నెంబర్ లు కొన్ని అయినా ఇస్తే బావుంటుంది.....

    • @viswachitram5006
      @viswachitram5006  3 ปีที่แล้ว +12

      దానికి మరొక వీడియో చేస్తున్నాము.. మీ ఆశక్తి కి ధన్యవాదాలు🙏

    • @mullapudimanyam2999
      @mullapudimanyam2999 3 ปีที่แล้ว +4

      తణుకు బైపాస్ లో శ్రీనివాస కళ్యాణమండపం ప్రక్కనుంచి అజ్జరం 5km

    • @vanimettu5566
      @vanimettu5566 3 ปีที่แล้ว

      Avunandi memu kontam

    • @tulasinunna4428
      @tulasinunna4428 3 ปีที่แล้ว

      @@vanimettu5566 hello and shops address chepthaaa phone number

  • @vimalakornepati3128
    @vimalakornepati3128 3 ปีที่แล้ว +2

    చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు, 🙏🙏🙏

    • @viswachitram5006
      @viswachitram5006  3 ปีที่แล้ว

      మీకు నచ్చినందుకు ధన్యవాదాలు..

  • @susmithasworld1992
    @susmithasworld1992 3 ปีที่แล้ว +6

    Maa ooru ajjaram...Tq andi maa village gurinchi video thisinandhuku

    • @viswachitram5006
      @viswachitram5006  3 ปีที่แล้ว

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం...🙂🙏

    • @dailywaresarees4175
      @dailywaresarees4175 3 ปีที่แล้ว

      Yekkada yidi

    • @viswachitram5006
      @viswachitram5006  3 ปีที่แล้ว

      @@dailywaresarees4175 Near Tanuku

    • @veerellaprasad5219
      @veerellaprasad5219 3 ปีที่แล้ว

      Sir,mee Village lo pedda whole sale shops phone number ivvagalara..tq

  • @srinivasaraoprathipati8654
    @srinivasaraoprathipati8654 3 ปีที่แล้ว +1

    మీకు ధన్యవాదాలు సోదరా . అజ్హరం గ్రామం గురించి చాలా విషయాలు చెప్పారు

    • @viswachitram5006
      @viswachitram5006  3 ปีที่แล้ว

      మీకు నచ్చినందుకు సంతోషం... 🙏

  • @SudhakarErva
    @SudhakarErva 6 หลายเดือนก่อน +1

    మేము తెలుసుకున్న విషయము అజ్జారం లో అన్ని విగ్రహాలు తయారు కావు, అంత మధైప్రదేశ్ నుండీ వేరే రాష్ట్రాల నుండి తెచినవే, ఇది ముఖ్యంగా ఇత్తడి వస్తువులకు ప్రక్యాతి వాటి గూర్చి వెళ్ళవచ్చు.
    మంచి సంప్రదాయము, చరిత్ర కలిగిన గ్రామములు.🙏

    • @viswachitram5006
      @viswachitram5006  6 หลายเดือนก่อน

      విగ్రహాల గురించి చెప్పలేదు, ఇంట్లో వాడే వస్తువులు గురించి. విగ్రహాలు ఎక్కువ గుజరాత్, తమిళనాడు నుండి వస్తాయి. పంచలోహ విగ్రహాలు ఇంకా తక్కువ. ముందుగా ఆర్డర్ పెట్టుకోవాలి. ఇక్కడ ఇంటికి సంబంధించిన అన్ని వస్తువులు తయారు అవుతాయి. దేవాలయాలకు వస్తువులు తయారు అవుతాయి, గంటలు, బోల్ట్, నట్లు లాంటి ఇతర వాహన పారిశ్రామిక వస్తువులు తయారు అవుతాయి. ధన్యవాదాలు

  • @patnamvl
    @patnamvl 3 ปีที่แล้ว +3

    Great full.we are proud to have such village in India

  • @oodaikiran
    @oodaikiran 3 ปีที่แล้ว +1

    super , chala baga explain chesaru.. and video kuda chala bavundi

    • @viswachitram5006
      @viswachitram5006  3 ปีที่แล้ว

      మీకు నచ్చినందుకు సంతోషంగా ఉంది. ధన్యవాదాలు 🙏

  • @sriguru2230
    @sriguru2230 3 ปีที่แล้ว +3

    తణుకు దగ్గర అజ్జరం నేను కూడా వెళ్ళాను...
    ప్రకృతి సోయగం తో ఎంతో మనోహరంగా ఉంటుంది

    • @viswachitram5006
      @viswachitram5006  3 ปีที่แล้ว

      అవును.. సర్

    • @sudhakaryadav4327
      @sudhakaryadav4327 2 ปีที่แล้ว

      తణుకు పశ్చిమ గోదావరి జిల్ల

  • @chittavarjularamarao9407
    @chittavarjularamarao9407 3 ปีที่แล้ว +1

    Thank q very much for u r video graph regarding BRASS VESSELA Manufacturers of Ajjaram village

    • @viswachitram5006
      @viswachitram5006  3 ปีที่แล้ว

      వీడియో మీకు నచ్చినందుకు సంతోషం..ధన్యవాదాలు సర్.. 🙏

  • @sumansomisetty1102
    @sumansomisetty1102 3 ปีที่แล้ว +3

    Thanks for giving valuable information of our telegu people,

  • @ragamaivunnava313
    @ragamaivunnava313 3 ปีที่แล้ว +2

    Excellent sir thank you sir we will visit that village

    • @viswachitram5006
      @viswachitram5006  3 ปีที่แล้ว

      ధన్యవాదాలు సర్.. 🙏 తప్పకుండా వెళ్లి చూడండి.

  • @kandukurivanaja3403
    @kandukurivanaja3403 2 ปีที่แล้ว +3

    Tq good information sharing👌

  • @ramasatyavathimocherla5995
    @ramasatyavathimocherla5995 3 ปีที่แล้ว +1

    Thankyou for your details about ajjaram

  • @varaprasadg5571
    @varaprasadg5571 3 ปีที่แล้ว +1

    చక్కగా వివరించారు 🙏

    • @viswachitram5006
      @viswachitram5006  3 ปีที่แล้ว

      మీకు నచ్చినందుకు సంతోషం.. ధన్యవాదాలు.🙏

  • @chandramayur4079
    @chandramayur4079 3 ปีที่แล้ว +1

    Chala baga opikaga vivaricharu.Thanks.

  • @kondurunagaratnam6825
    @kondurunagaratnam6825 3 ปีที่แล้ว +2

    Thank you so much for your kind information

  • @sg5153
    @sg5153 3 ปีที่แล้ว +1

    Chala chala manchi information ichcharu 👍👍🙏

  • @sunflowervinitha2981
    @sunflowervinitha2981 2 ปีที่แล้ว +2

    Nice good 👌🙏😊👌

  • @TemplesGuide
    @TemplesGuide 3 ปีที่แล้ว +11

    Wow.. thank you

  • @Umarajeswari104
    @Umarajeswari104 2 ปีที่แล้ว +1

    Munchy video meeru cheppevidanum bagundi

  • @valluriharika18
    @valluriharika18 3 ปีที่แล้ว +4

    Nice sir 👏👏👏 Thanks for sharing this Wonderful Info...

  • @nagalakshmi6419
    @nagalakshmi6419 3 ปีที่แล้ว +2

    Bagundi
    Velli konalanipinchindi 👏👏👏

    • @viswachitram5006
      @viswachitram5006  3 ปีที่แล้ว

      ధన్యవాదాలండీ 🙏

    • @nagalakshmi6419
      @nagalakshmi6419 3 ปีที่แล้ว +2

      Ma daggaara old bindelu vunaye
      Rice ginne ku
      Spoons vunaye
      Ma mother use chesevaru
      A days gurtukochaye

  • @cherukuribabu5904
    @cherukuribabu5904 3 ปีที่แล้ว +8

    దేవతా మూర్తుల మరియు ఇతర వస్తవులు చక్కగా చూపుతూ ,ధరలుకూడా చెబితే బాగుండేది. పనివా రాల కళా నైపుణ్యపు వివరా లు చెబితే ఇంకా బాగుండేది.

    • @viswachitram5006
      @viswachitram5006  3 ปีที่แล้ว +1

      వీడియో నిడివి ఎక్కువ అవుతుందని ఎక్కువ వివరాలు ఇవ్వలేకపోయా.. తరువాత మరొక వీడియోలో చేద్దామనుకుంటున్నాను.. ...ధన్యవాదాలు🙏

  • @naravullaradhanarravullara626
    @naravullaradhanarravullara626 2 ปีที่แล้ว +2

    Super

  • @sureshteluguvlogs5738
    @sureshteluguvlogs5738 3 ปีที่แล้ว +2

    Super information thank you 🙏

    • @viswachitram5006
      @viswachitram5006  3 ปีที่แล้ว

      ధన్యవాదాలు సర్...🙏

  • @s.jsivasai9262
    @s.jsivasai9262 2 ปีที่แล้ว +1

    good video 🙏🙏

  • @krishnamohan7615
    @krishnamohan7615 3 ปีที่แล้ว +1

    wow amazing video

  • @ESWARIVLOG
    @ESWARIVLOG 3 ปีที่แล้ว +1

    Wow really chla manchi vedio

  • @minimelasivasankar9798
    @minimelasivasankar9798 3 ปีที่แล้ว +3

    చాలా చక్కగా చెప్పారు. శ్రీకాకుళం జిల్లా బుడితి గ్రామము, కడప జిల్లా వనిపెంట గ్రామము లో కూడా ఇత్తడి పరిశ్రమ ఉన్నది. వీలైతే వాటిపై కూడా ఒక వీడియో చేయగలరు.

    • @viswachitram5006
      @viswachitram5006  3 ปีที่แล้ว

      వీడియో నచ్చినందుకు ధన్యవాదాలు... తప్పకుండా చేయడానికి ప్రయత్నిస్తాను....🙏

    • @thotabharathi394
      @thotabharathi394 3 ปีที่แล้ว

      @@viswachitram5006 b by by

  • @bheemarasettpadma9282
    @bheemarasettpadma9282 3 ปีที่แล้ว +1

    Chala baga ajjaram uri kosam chethi vruthula kosam cheppparandi...alage akada a shop lo brass copper items baguntayo a shop address nbrs isthe baguntundhi...

    • @viswachitram5006
      @viswachitram5006  3 ปีที่แล้ว

      అక్కడ అన్నీ హోల్ సెల్ షాపులు. ఎక్కడైనా ఇత్తడి kg ల లెక్క. కాకపోతే మజూరీ తగ్గుతుంది. శాల్తీలు బయటి షాపుల్లో కంటే రేటు తక్కువ ఉంటాయి.

  • @purnakumar107
    @purnakumar107 3 ปีที่แล้ว +1

    మావూరు. ..అజ్జరం .ధన్యవాదములు వీడియో చేసినందుకు

    • @viswachitram5006
      @viswachitram5006  3 ปีที่แล้ว +1

      అజ్జరం ఊరు బావుంటుంది. మనుషులూ మంచి వాళ్ళు.😊

    • @umastichingthoughtst1570
      @umastichingthoughtst1570 3 ปีที่แล้ว +3

      Madi pakkane unna mukkamala bro

    • @viswachitram5006
      @viswachitram5006  3 ปีที่แล้ว +1

      @@umastichingthoughtst1570 ముక్కామాల మునికూడలి.. పెద్ద కథ ఉంది ఈ గ్రామానికి..

    • @umastichingthoughtst1570
      @umastichingthoughtst1570 3 ปีที่แล้ว +1

      Yes viswachitram garu ma village oka punya kshetram sri sridhara swamiji asramam kuda undi

  • @kalasagaryellapu3751
    @kalasagaryellapu3751 3 ปีที่แล้ว +1

    Wonderful information

  • @Bunny-ob8xp
    @Bunny-ob8xp 3 ปีที่แล้ว +1

    Very nice presentation.

  • @salaprasad5456
    @salaprasad5456 3 ปีที่แล้ว +1

    Superb

  • @daditejaakhil594
    @daditejaakhil594 3 ปีที่แล้ว +1

    Congratulations 🎉 🎉 🎉
    Good Impression 👍 👍

  • @ramakrishnamrajudatla8138
    @ramakrishnamrajudatla8138 2 ปีที่แล้ว +3

    Jai Hind Jai shree ram

  • @ushamahesh9405
    @ushamahesh9405 3 ปีที่แล้ว +1

    Nice information

  • @Chinni0505
    @Chinni0505 3 ปีที่แล้ว +1

    Super Annayya

  • @chilukachiluka512
    @chilukachiluka512 3 ปีที่แล้ว +1

    Brother, mi explanation chala Bagundhi...!!

  • @kesukarri8403
    @kesukarri8403 3 ปีที่แล้ว +1

    Very Nice!

  • @gongurakichadi5232
    @gongurakichadi5232 3 ปีที่แล้ว +1

    Good

  • @ramanarajupalagiri9615
    @ramanarajupalagiri9615 3 ปีที่แล้ว +1

    Thank you brother

    • @viswachitram5006
      @viswachitram5006  3 ปีที่แล้ว

      ధన్యవాదాలు సర్..🙏

  • @chinnaiahadivichinnaiah6027
    @chinnaiahadivichinnaiah6027 3 ปีที่แล้ว +1

    Nice information tq

  • @rockingaruna
    @rockingaruna 3 ปีที่แล้ว +1

    Nice information brother

  • @shaliniaithal9865
    @shaliniaithal9865 3 ปีที่แล้ว +1

    Nice video

  • @surekhaaraveeti4765
    @surekhaaraveeti4765 3 ปีที่แล้ว +1

    Super super video

  • @Harshasai184
    @Harshasai184 3 ปีที่แล้ว +1

    nicee broo

  • @ramadevianumula9873
    @ramadevianumula9873 3 ปีที่แล้ว +1

    Very nice

  • @ponnalarenuka9725
    @ponnalarenuka9725 3 ปีที่แล้ว +1

    Good job

  • @gopikrishna2346
    @gopikrishna2346 3 ปีที่แล้ว +2

    Old copper water boiler దొరుకుతాయ నేను కొనుకుంటాను ప్లీస్ చెప్పండి.....

    • @viswachitram5006
      @viswachitram5006  3 ปีที่แล้ว +1

      Yes దొరుకుతాయి.. మీరు వెళ్ళేటప్పుడు నాకు కాల్ చేస్తే ఎవరిని కలవాలో చెప్తాను.. thank you..🙏

    • @gopikrishna2346
      @gopikrishna2346 3 ปีที่แล้ว

      Ok ధర ఎంత ఉంటుంది మీ ఫోన్ నెంబర్ ............

  • @allamsettivenkateswararao9187
    @allamsettivenkateswararao9187 3 ปีที่แล้ว +2

    Namashakaramu ayyagaru pamarru Krishna dist AP APSRTC

    • @viswachitram5006
      @viswachitram5006  3 ปีที่แล้ว

      ధన్యవాదాలు..🙏🙏

  • @sandhyamekala4813
    @sandhyamekala4813 3 ปีที่แล้ว +1

    Naku mee video chala nachindi. Naku gangalam cast cheppagalara place

    • @viswachitram5006
      @viswachitram5006  3 ปีที่แล้ว

      Thak you.... గంగాలం లేదా మరేదైనా కేజీల బట్టి ఉంటుంది. మీరు ఎక్కడైనా kg ఇత్తడి వస్తువు చేత చార్జీలు బట్టి రేటు ఉండాలి. ఒక్క వస్తువు కనుక మీ దగ్గరలోనే తీసుకోండి..

  • @sarithak8348
    @sarithak8348 3 ปีที่แล้ว +1

    Mee voice chala bagundi

  • @umastichingthoughtst1570
    @umastichingthoughtst1570 3 ปีที่แล้ว +1

    Puja samagri chalaa takkuvake vastai

    • @viswachitram5006
      @viswachitram5006  3 ปีที่แล้ว

      అవునండి. తక్కువకు వస్తాయి. ఎన్నో రకాలూ ఉంటాయి..

  • @sugnaa619
    @sugnaa619 3 ปีที่แล้ว +1

    Super village

  • @saimallesh3601
    @saimallesh3601 ปีที่แล้ว +1

    That is my village azzaram

  • @suvarchalabandari6894
    @suvarchalabandari6894 3 ปีที่แล้ว +2

    Sir Thank You for sharing this video please vati rate courierdwara pampestara maku telaya cheyandi

    • @viswachitram5006
      @viswachitram5006  3 ปีที่แล้ว

      9949951191కి వాట్సాఅప్ చేయండి. రేట్స్ ఇస్తాను

    • @sujathajinka3444
      @sujathajinka3444 3 ปีที่แล้ว

      @@viswachitram5006 pampistara transport tho madam

  • @aletirajeshwari5161
    @aletirajeshwari5161 3 ปีที่แล้ว +1

    Commentry bagundi

  • @chemistryvijaysir748
    @chemistryvijaysir748 3 ปีที่แล้ว +1

    Nice information sir

  • @chreddy2249
    @chreddy2249 3 ปีที่แล้ว +1

    Tq bro
    I'm from ajjaram
    Nice video

  • @swarnalathas8554
    @swarnalathas8554 3 ปีที่แล้ว +1

    Very good information.Tq

    • @viswachitram5006
      @viswachitram5006  3 ปีที่แล้ว

      ధన్యవాదాలు మేడమ్..🙏

  • @radhadeviborsu2474
    @radhadeviborsu2474 3 ปีที่แล้ว +1

    Nice Sir 👏

  • @athukurusrilaxmi9375
    @athukurusrilaxmi9375 3 ปีที่แล้ว +1

    Super information bro

  • @sugunaogururi5104
    @sugunaogururi5104 2 ปีที่แล้ว +1

    Pedana lo cheneta spl.....ma frend valla ooru...prathi intiki maggam untundi

    • @viswachitram5006
      @viswachitram5006  2 ปีที่แล้ว

      అవును.. చేనేతపై కూడా ఒక వీడియో రెడీ చేస్తున్నాను.. ఛానల్ ఫాలోఅవుతూ ఉండండి.. ధన్యవాదాలు..🙏💐

  • @umathota8862
    @umathota8862 3 ปีที่แล้ว +1

    👌👍🙏

  • @andravenkoji1821
    @andravenkoji1821 3 ปีที่แล้ว +1

    👍👍👍👍👍

  • @bhagyalakshmi-ox2qw
    @bhagyalakshmi-ox2qw 3 ปีที่แล้ว

    Great village Ajjaram . Nenu items konali anukunnanu address plz

    • @viswachitram5006
      @viswachitram5006  3 ปีที่แล้ว

      మీకు వీడియో నచ్చినందుకు సంతోషం.. అజ్జరం లో అనేక హోల్ సెల్ షాపులున్నాయి. అన్నీ మెయిన్ రోడ్డు లోనే... ఏ షాపుకైనా వెల్లచ్చు.

  • @vangaakkireddy4223
    @vangaakkireddy4223 3 ปีที่แล้ว +1

    Hats iteams various designs ragi ithhadi bro

  • @kalidindisrinivasaraju4292
    @kalidindisrinivasaraju4292 3 ปีที่แล้ว +2

    Friends tankuku varaku bus train transport vunde kani akkada nunchi ajjaram ki transport vundali nenu chala sarlu veallanu iam from bhimavaram cost manku chala available

    • @viswachitram5006
      @viswachitram5006  3 ปีที่แล้ว

      అవును.. ధన్యవాదాలు

  • @kvedavalli2441
    @kvedavalli2441 3 ปีที่แล้ว +1

    7 horses tho suryanarayana vigragam chinna size available lo unda

    • @viswachitram5006
      @viswachitram5006  3 ปีที่แล้ว

      లేదు. స్పెషల్ ఆర్డర్ ఇవ్వాలి. ఇక్కడ విగ్రహాల తయారీలేదు

  • @kothapallihariprasad1648
    @kothapallihariprasad1648 3 ปีที่แล้ว +2

    🙏🙏👌👌

  • @jayasimhachakravaram4068
    @jayasimhachakravaram4068 3 ปีที่แล้ว

    Nice video sodara

    • @viswachitram5006
      @viswachitram5006  3 ปีที่แล้ว

      ధన్యవాదాలు సోదరా.... 🙏

  • @packwellinds7748
    @packwellinds7748 3 ปีที่แล้ว +2

    Their products, in plenty, not focused nor described. Then
    how they attract the customers?

    • @viswachitram5006
      @viswachitram5006  3 ปีที่แล้ว

      They are suppliers. Retailer will take from them. We will go to retail shop and buy

  • @rayalaseemayugandhar8914
    @rayalaseemayugandhar8914 3 ปีที่แล้ว +1

    Same work memu kuda brother

  • @ramavathnageswaranaik5879
    @ramavathnageswaranaik5879 3 ปีที่แล้ว +1

    Siva puja ke sambandhenchena Pani mattam undha me dhaggara

    • @viswachitram5006
      @viswachitram5006  3 ปีที่แล้ว

      మీరు అజ్జరం మెటల్ షాప్స్ అని గూగుల్లో కొట్టండి. వాటిలో ఎవరినైనా అడిగితే మీకు సమాచారం అందిస్తారు. వీలుబట్టి మీరు కొనుగోలు చేసుకోవచ్చు

  • @ramyareddykandala1631
    @ramyareddykandala1631 3 ปีที่แล้ว +1

    Shop unda andi a oorilo..adi okka video cheyyandi rates tho pattuga

    • @viswachitram5006
      @viswachitram5006  3 ปีที่แล้ว

      ఇత్తడి రేటు కేజీలలో ఉంటుంది. అది మారుతూ ఉంటుంది. రిటయిలర్ ఉండక, చేసేపనిలో రేటు తగ్గించి ఇవ్వడం జరుగుతుంది. ఊరిలో అనేక హోల్ సెల్ షాపులున్నాయి

  • @laxmid4966
    @laxmid4966 3 ปีที่แล้ว +1

    Manamu konukkovataniki order ivvavacha andi

    • @viswachitram5006
      @viswachitram5006  3 ปีที่แล้ว

      నమస్తే...మరీ ఎక్కువ దూరం కాకుంటే ఎక్కువ వస్తువులు అయితే..ఒకసారి వచ్చి చూసుకొని వెళితే తరువాత వాళ్ళు పంపుతారు. తక్కువ అయితే లోకల్ గా తీసుకోవడమీ మంచిది

  • @renukarenu8535
    @renukarenu8535 3 ปีที่แล้ว +1

    This is my village Ajjaram

  • @36pssastry
    @36pssastry 3 ปีที่แล้ว +1

    🙏👍

    • @viswachitram5006
      @viswachitram5006  3 ปีที่แล้ว

      ధన్యవాదాలు సర్

  • @saradarangavajhalak9595
    @saradarangavajhalak9595 3 ปีที่แล้ว +1

    Memu ekkada numche 800
    Deepaaraadhanna kundulu
    Konnaamu Suuupergaa Vunnaayi

    • @viswachitram5006
      @viswachitram5006  3 ปีที่แล้ว

      🙏🙏🙏 దయచేసి సబ్స్క్రైబ్ చేసి మరిన్ని మంచి వీడియోలు చూడండి

  • @nanemama6348
    @nanemama6348 3 ปีที่แล้ว

    Ok bro

  • @tharubh
    @tharubh 3 ปีที่แล้ว +1

    Ittadi items ne ela maintain chyali.. and adhi entha sepu ala Danilo lone unte postion ga maruthundhi anutunaru.. oka video chyandi... Konni lacks of view kuda vasthayi..meku... it's my humble request please..

    • @viswachitram5006
      @viswachitram5006  3 ปีที่แล้ว

      తప్పకుండా చేయడానికి ప్రయత్నిస్తాను.. ధన్యవాదాలు..🙏

  • @umastichingthoughtst1570
    @umastichingthoughtst1570 3 ปีที่แล้ว +1

    Madi akkade naku telusu👍

  • @sampath6872
    @sampath6872 3 ปีที่แล้ว +2

    Start online delivery. Please

    • @viswachitram5006
      @viswachitram5006  3 ปีที่แล้ว

      They thinking about that... Will do soon...🙏

  • @muralivj9
    @muralivj9 3 ปีที่แล้ว +2

    Is there any online delivery available to order Ajjaram items?

    • @viswachitram5006
      @viswachitram5006  3 ปีที่แล้ว

      లేదు సర్.. అక్కడికి వెళ్లి తీసుకోవాలి...

  • @VanajaTatineni
    @VanajaTatineni 3 ปีที่แล้ว +1

    పాత ఇత్తడి పాత్రలు ఇచ్చి కొత్తవి తీసుకునే అవకాశం వుంటుందా అండీ.. మనం కోరిన వస్తువులు చేసి ఇస్తారా.. . తెలియజేయగలరు.. ప్లీజ్...

    • @viswachitram5006
      @viswachitram5006  3 ปีที่แล้ว +1

      పాతవి తీసుకొని కొత్తవి ఇస్తారు. అప్పటికప్పుడు చేసి ఇవ్వరు. కానీ అన్నీ ఉంటాయి తీసుకోవచ్చు.. ఎక్కువ సరుకు ఉంటేనే వెళ్ళండి. దూరం ఎక్కువ ఉన్నా వద్దు. ఖర్చులు ఎక్కువ అయిపోతాయి

  • @umadeviayodhya4907
    @umadeviayodhya4907 3 ปีที่แล้ว +1

    Vijayawada ki transport chesathara kinni brass items kavali

    • @viswachitram5006
      @viswachitram5006  3 ปีที่แล้ว

      లేదండి.. పంపించే సౌకర్యాలు ఇక్కడ లేవు.

  • @shobhakumaribondu5008
    @shobhakumaribondu5008 3 ปีที่แล้ว +1

    Ekkada vendi rekulu kudaa tayaar chestaara
    Telupagalaru

    • @viswachitram5006
      @viswachitram5006  3 ปีที่แล้ว

      లేదు. ఇత్తడి రాగి మాత్రమేనండి

    • @shobhakumaribondu5008
      @shobhakumaribondu5008 3 ปีที่แล้ว +1

      @@viswachitram5006 maadi tirupati daggara vuooru
      Mas vurilo lakshmi narasimha swami gudi vundi
      Narasimha swami vaariki
      Vendi kavacham chyinchalani
      Tpt lo vendi reku tayaari
      Ledanta mee daggara amyina
      Tayaar chestaaremo ani
      Chinna clarification kosam
      Msg chesa
      Sorry for the distrubence

    • @viswachitram5006
      @viswachitram5006  3 ปีที่แล้ว

      @@shobhakumaribondu5008 మంచి ప్రయత్నం.. నేను అటువైపు ఎవరైనా చేసేవారుంటే తెలుసుకుంటాను..ధన్యవాదాలు

  • @umastichingthoughtst1570
    @umastichingthoughtst1570 3 ปีที่แล้ว +1

    Kakaraparru flowerss ki famousss

  • @r.thippeswamyrraja4400
    @r.thippeswamyrraja4400 3 ปีที่แล้ว +1

    అనా మీరు చెప్పింది చాన భగొంది
    కానీ ఊరికి పోహే దారిసరిగాచేపడి
    లేదా ఊరివరి ది వకటో రెడో
    నభర్ పేటడి
    చానబగొంటుంది

    • @viswachitram5006
      @viswachitram5006  3 ปีที่แล้ว

      ఊరికి తణుకు. లేదా రాజమండ్రి నుండి వెళ్ళవచ్చు.. తణుకు నుండి ఆటో సర్వీస్ ఉంది

  • @tharubh
    @tharubh 3 ปีที่แล้ว +1

    Online eche valla address lu evvandi.. iwnat to buy

    • @viswachitram5006
      @viswachitram5006  3 ปีที่แล้ว

      Online వ్యాపారాన్ని చేయడం లేదు. అక్కడకు వెళ్లి తీసుకోవాలి

    • @tharubh
      @tharubh 3 ปีที่แล้ว +1

      @@viswachitram5006
      Evaro okalu estharu emo..andi...try chyandi.. please.. because online unte chala madi ke kuda use avuthundhi.. nenu monna vijayawada lo chala cost petti..konna.. bras items.. first time chusthunna.. e video..
      And.. please.. how to maintain bras items ani . Oka video chyandi.. chala members ke use avuthundhi.. please please please please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @viswachitram5006
      @viswachitram5006  3 ปีที่แล้ว

      ఈ నంబర్ లో అడగండి ..9492991919

    • @tharubh
      @tharubh 3 ปีที่แล้ว +1

      @@viswachitram5006 thanks Andi...and fast reply 😘

  • @srinivasm8182
    @srinivasm8182 3 ปีที่แล้ว +1

    సార్ మాకు కాంటాక్ట్ నెంబర్ ఏమైనా ఇవ్వగలరా ఇంట్లో ఫంక్షన్ వుందే. కొంచెం అర్జెంట్

  • @jv.subbaiahjv.subbaiah423
    @jv.subbaiahjv.subbaiah423 3 ปีที่แล้ว +1

    ADDRESS PAMPANDI SIR

    • @viswachitram5006
      @viswachitram5006  3 ปีที่แล้ว

      Oorilo anni holdable shops. Main road lone unnaayi.

  • @sandhyarani2960
    @sandhyarani2960 3 ปีที่แล้ว +1

    Phone member undha bro ajaram gramamllo shop phone number plz

    • @viswachitram5006
      @viswachitram5006  3 ปีที่แล้ว

      గూగుల్ చేయండి మూడు నాలుగు షాపుల నంబర్స్ దొరుకుతాయి. లేదా పాత కామెంట్స్ లో కొన్ని నంబర్స్ ఇచ్చాను. దయచేసి ఒకసారి చూడలరా సోదరీ..

  • @varalaxmiyagati6670
    @varalaxmiyagati6670 3 ปีที่แล้ว +1

    👏👏👏👏👏👏👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @praveenavadakattu4120
    @praveenavadakattu4120 3 ปีที่แล้ว +1

    Ajjram valla ph numbers istay bavunnu andi

  • @seshukumari2939
    @seshukumari2939 3 ปีที่แล้ว +1

    Me phone number.courier a ailable untundi andi

    • @viswachitram5006
      @viswachitram5006  3 ปีที่แล้ว

      లేదండీ.. అక్కడికే వెళ్లి తీసుకోవాలి..

  • @thadikamallavenkatapratap4704
    @thadikamallavenkatapratap4704 ปีที่แล้ว +1

    Sir I need phone no of brass kagu

  • @soundaryass5724
    @soundaryass5724 3 ปีที่แล้ว +1

    Appa screenplay thagginchappa.

  • @msk1989
    @msk1989 3 ปีที่แล้ว +1

    Srikakulam జిల్లా బుడితి గ్రామము కూడా ఇత్తడి వస్తువులకు ప్రసిద్ధి సోదరా..