చాలా బాగా చెప్పారు. ఇప్పుడే మీ షాపుకు వచ్చేయాలని అనిపించింది. మాది శ్రీకాకుళం. ఈసారి రాజమండ్రి వచ్చినప్పుడు తప్పనిసరిగా మీ ఊరు, అడ్రస్ తెలుసుకొని వస్తాను. చాలా సంతోషం.
హాయ్ అండి బయట రేట్లకి ఇక్కడ రేట్లు చాలా తేడా ఉంది వీటి కాస్ట్ ఎక్కువగా ఉండడం వల్ల ఇవి కొనడానికి ఎవరో అంత ఇంట్రెస్ట్ చూపించారు మీరు చెప్పే విధానం చాలా బాగా నచ్చింది కచ్చితంగా ఒకసారి షాప్ కి వచ్చి కొన్ని వస్తువులు కొనుక్కోవాలి అనిపించింది సూపర్ గా చెప్పారు
ఎవరైనా కొనాలి అనుకుంటే వారు ఎలా కొనాలి. వివరాలు తెలుప గలరు. నాకు అన్నము వండ టానికి రెండు గిన్నెలు కావాలి. కూర వండటానికి రెండు గిన్నెలు కావాలి. మా వీధిలో దేవాలయానికి ఇవ్వటానికి 6జతల కంచు భజన తాళాలు కావాలి. వివరాలు తెలుప గలరని మనవి.
Chala manchi Video chesaru TQ very much for sharing this informative video.A to z Anni Baga Chupinchi Explain chesaru Aa papa kuda Baga chepindi.. WhatsApp lo chupidtara andi .Maadi Vizag . Tomorrow we will call you .Items Anni super.👌💐💃
Naaku oka friend chepindi mee gurinchi. Baga nachi, nenu whatsapp lo reach out ayyanu and call kooda chesanu... kanni meeru respond avvaledu. Communication improve chesukunte, marintha buisiness avuthundi meeku. All the very best and good luck.
SHOP NAME- Sri Rupendra Metals
#Ajjaram
Contact +91 96760 79234 ,
63014 27483
వేర్రేయూతే. ప్లేస్
Brass dinner plates levaa ?
Shop address pleased
Sir I want to కొమురవెల్లి మల్లన్న statue kavali
Kanchu plates lo tinali. Ittadi plate lo tinakudadu @@sridhark5491
మీ దగ్గర ఐటమ్ బావుంది....చాలా క్లియర్ గా చెప్పారు
ఇది ఎంతో మందికి ఇష్టం సరైన సమాచారం లేక ఎంతోమంది వీటికి దూరంగా ఉంటున్నారు
చాలా బాగా చెప్పారు. ఇప్పుడే మీ షాపుకు వచ్చేయాలని అనిపించింది.
మాది శ్రీకాకుళం. ఈసారి రాజమండ్రి వచ్చినప్పుడు తప్పనిసరిగా మీ ఊరు, అడ్రస్ తెలుసుకొని వస్తాను.
చాలా సంతోషం.
Peravali daggara
చాలా బాగుంది అజ్జరం ఇత్తడి సామాను.. వీడియో చుస్తే చాలా సంతోషం వేసింది. 👌👌👌
చాలా బాగా చెప్పారు 👏
అల్ ది బెస్ట్ 👍🏻
ఇలాంటి అమూల్యమైన సామాగ్రి గురించి
విస్తృత ప్రచారం కల్పిస్తే చాలా మంది ఆర్డర్లు
ఇస్తారు!! చాలా మంచి వీడియో!!
హాయ్ అండి బయట రేట్లకి ఇక్కడ రేట్లు చాలా తేడా ఉంది వీటి కాస్ట్ ఎక్కువగా ఉండడం వల్ల ఇవి కొనడానికి ఎవరో అంత ఇంట్రెస్ట్ చూపించారు మీరు చెప్పే విధానం చాలా బాగా నచ్చింది కచ్చితంగా ఒకసారి షాప్ కి వచ్చి కొన్ని వస్తువులు కొనుక్కోవాలి అనిపించింది సూపర్ గా చెప్పారు
చాలా సంవత్సరాల తర్వాత అందరికీ ఉపయోగపడేవి చక్కటి వివరణలతో ఎప్పుడెప్పుడు మీ షాప్ కి రావాలా అని ఎదురు చూసే విధంగా చెప్పారు మనస్ఫూర్తిగా అభినందనలు ❤❤❤❤
మీరు ఇద్దరు చాలా బాగా చెప్పారు ఆ విధానానికి వినయానికి షాపుకి రావాలి ంఅనిపిస్సాంది ❤❤
#Sri Rupendra Metals
#Ajjaram
Contact +91 96760 79234 ,
63014 27483
Super reasonable prices
👌 ఇప్పటిదాకా ఎవరు చెప్పని విదంగా బాగా వివరించారు 👌
Thank you for your feedback. Please share
Shop address please
అసలు ఇది ఏ ఊరిలో ఉంది ఎక్కడ ఉంది నాకు చెప్పలేదు
Near tanuku ,ajjaram
But no response to calls
ఈ బంగారు తల్లి ఎంత ముద్దు ముద్దుగా మాట్లాడుతూ చక్కగా వివరించి చెబుతుందో. శుభం తల్లీ నీకు
మీ దగ్గర చాలా మంచి కలెక్షన్స్ ఉంది, reasonable rates ఉన్నాయి,
Thank you for your feedback and appreciation
అది మా గోదారి యాస అంటేనండి బా చెప్పారు🎉
చక్కగా వివరించారు
Good information about Ajjaram bross items. This girl telling with clear cost and quality. Hats off to you.
షాపులో అన్ని రెట్లు వివరించి అమ్మాయి చాలా బాగా చెప్పింది. ఎదుటి వ్యక్తితో ఎలా మాట్లాడాలో అనుభవం ఆ పిల్లలో ఉంది.సూపర్ వీడియో 👌👌👌👌
అమ్మాయి చాలా బాగా చెప్పావు ధరలు బాగా చెప్పావు
Well explained and the idols are very beautiful especially Radha Krishna,and parrot 🦜 peacock 🦚 diyas are excellent.🎉🎉🎉🎉
ఆ అమ్మాయి చాలా బాగా వివరించి చెప్పారు.. తప్పకుండ మీ షాప్ ని విజిట్ చేస్తాను.
ఎవరైనా కొనాలి అనుకుంటే వారు ఎలా కొనాలి. వివరాలు తెలుప గలరు. నాకు అన్నము వండ టానికి రెండు గిన్నెలు కావాలి. కూర వండటానికి రెండు గిన్నెలు కావాలి. మా వీధిలో దేవాలయానికి ఇవ్వటానికి 6జతల కంచు భజన తాళాలు కావాలి. వివరాలు తెలుప గలరని మనవి.
చాలా చక్కగా వివరించారు మరి మీ ఫోన్ నెంబర్ మీ అడ్రస్ తెలియజేయగలరు
Super collection and detail ga చెప్పావ్వమ్మ nice vidio
ఇప్పటికే చాలా కలెక్షన్స్ చాలా చూసాను కాని ఇందులోని కొన్ని రకాల విగ్రహాలను చూడడం ఇదే మొదటిసారి చాలా ఆనందంగా ఉంది అవకాశం ఉన్నప్పుడు విజిట్ చేస్తాం
తప్పకుండా వెళ్లి చూడండి. విలేజ్ మొత్తం ఇవే షాప్స్ ఉంటాయి
Which place sir
పూర్తి అడ్రస్ పెట్టండి ఫోన్ నెంబర్ ఉంది కానీ ఏ జిల్లా అన్నది తెలియదు@@BellPeppersMedialive
Super v v good niece💯👍
Thank you so much
Chala Baga explain chesaru very nice
చాలా బాగా వివరించారు.. సూపర్
All items are good
Explained nicely
Very nice collection, we visited this shop 2 weeks back
Oh nice
చాలా మంచిగా వివరించారు,రేటు కూడా చాలా బావున్నాయి
Thank you for your support
Really good
Chala manchi Video chesaru TQ very much for sharing this informative video.A to z Anni Baga Chupinchi Explain chesaru Aa papa kuda Baga chepindi.. WhatsApp lo chupidtara andi .Maadi Vizag . Tomorrow we will call you .Items Anni super.👌💐💃
Wooow andi chala chala. Bagunnaye
Super ga chepparu all the best
Very good explanation both of u
Glad you liked it
Cheppe vidhanam chala baagundi, kachhitamga shopping chesthamu. Online elano cheppandi...
Chala bagunnayi meedagra Anni vigrahalu 👌👌
Naaku oka friend chepindi mee gurinchi. Baga nachi, nenu whatsapp lo reach out ayyanu and call kooda chesanu... kanni meeru respond avvaledu. Communication improve chesukunte, marintha buisiness avuthundi meeku. All the very best and good luck.
Chaala baaga cheppavu talli. I have seen many vedios there was no clarity regarding price. You explained very well. Very soon I will visit your shop.
నిజంగా చాలా బాగున్నాయి
Nice explanation. I will come.
Chala baga chepparu andi, chuse koddi chudali anipinchindi andi😊
Chala chala bagunnayi super🎉🎉
thank you for your appreciation
Chala baga cheputharu meeku chala T.q
Chala baga explain chesaru use full video super
Wow excellent 👌👌
మీరు సూపర్ గా చెప్పారు
Nenu challa purchase chusanu good
Nice మంచిది చెప్పారు dip లక్ష్మి black లో rs now
Online lo order chesukovacha ?
Coriour chestara andi
The best tacking
Nice items
👌 cooker price please
Super sir kani naku nandi harathi chesi evvagalara sir please reply
Super esari vasthamandi madi east godavari
Maa village ney .tq andi .....I'm soooo happy 😊
Anjaneyaswami panchaloha idol 2 feet yenta padutundi cheppandi
Indian enblem four lions available?
Super customised brassitemsandutencils.
Where is this place
Single item courier chesthara
Do you do cod r online purchase
🎉🎉 online purchase unda brother
Chaala clear ga price tho saha chepparu nice video
Thank you for your feedback
Case on delivery unda anna
Chala bavunnai andi
Home delivery onadha anna cheypandi anna
Nice video❤
❤ very good explanation, please address evvandi. Mee shop ki thappaka visit chesathamu
Online lo boom chesukune facility unda Ndi
How to order
Beautiful collection
Thank you! Cheers!
Dada avatharam set cost please bro
Challa baga cheparu
Once I visited n got some good pieces
Address akadaandi
Super👌
Thank you! Cheers!
Super GA chepparuu
మానవతావాది 1:25
బుద్ధి భగవాన్ మరియు డాక్టర్ గారు...మహాతమ ఫూలే గారు కావాలి సర్
#Sri Rupendra Metals
#Ajjaram
Contact +91 96760 79234 ,
63014 27483
Address
Hanging deepam kavali price chepthara
Online delivery vute va vudedi
Order isthe home delivery pampisthara
Super ga explain chey saru
Banana trees 2 pieces entha one feet
Can you deliver to Bangalore
Courier facility unnada andi ?
Shoap ఎక్కడ tell me address
Thank you very much ekkada your place , shop and your shop nomber
Halo weight lo cheyara?
Wall tree rate please
Video is good and the information shared is useful but no one attends the call when we call number given in the description of video
Sir Shop yakkhada.....
Onlinelo order sethe send chestara....
Ammai Baga explain chesindi
Bagachepparandi..
మీ shop ఎక్కడ ఏ ఊరు లో ఉంది.. విజిట్ చేయొచ్చా. Online order పెడితే పంపుతారా
Collection chala bavundhi video call facility vundha
Exllent 🎉
Lalitha ammavaru undha Andi with sugar cane
Online courier vunda