చాలా బాగుంది మీ వీడియో. రొటీన్ గా లేకుండా. కానీ ...ఇంకా గుండు గిన్నెలు, చాలా రాకాల పాత్రలు ఉన్నాయి. వాటి మీద కూడా దృష్టి పెట్టండి. మన పాత కాలం అన్నారు కాబట్టి ...బిందెలు , ముకుడులే కాకుండా ఇంకా మంచి కలెక్షన్ ఉంటే ,. నేను అజ్జరం వెళ్లి బిందెలు, మంగళ స్నానం కోసం , పాలవెళ్లి ,గుండు గిన్నెలు కొన్నాను. నేను దాదాపుగా 6 ఇయర్స్ గా కొనడం మొదలు పెట్టాను. ముందు వంటగది కి కావలసినవి, తరువాత దేవుడి గది కి , దీపాల కుందులు, ఇత్తడి కూడా చాలా ఖరీదు ఐనది. కొద్దిగా చూసుకుని, అవసరమైన వాటికి పెట్టుబడి పెడుతున్న. ఇంకా హాల్ కి రాలేదు. ఎందుకంటే వాటి రేటు చాలా ఉంది .ఒక విగ్రహం దానిపై కావలసినవి 30 నుండి 40 వేలు వరకు ఉంది. ఇంకా పెరగటానికి అవకాశము ఉంది. ఇంట్లో వాళ్ళు , బజ్జెట్టు కూడా సహరించాలి కదా.
1అవునండీ .. మీరు ఎక్కడ వుంటారు .. మీ ఇత్తడి కలెక్షన్స్ షూటింగ్ చేస్తాను .. నా నెంబర్ వీడియో లో వుంటుంది ..బిజినెస్ ప్రమోషన్ నెంబర్ ..ఆ నెంబర్ కీ కాల్ చేయండీ .. మీకు అభ్యంతరం లేకపోతే షూటింగ్ చేస్తాను 😊👍👍
ఆరోజు ఉన్న రేటు ని బట్టి ఉంటుంది. బంగారం లాగానే. మనము వెళ్లిన రోజు తీసుకున్నదే రేటు. వస్తూవు ని బట్టి కూడా ఉంటుంది. అలంకరణ వస్తువులు రేటు ఎప్పుడు ఎక్కువే. వాడుకునే వాటి లో బవురు ని బట్టి,అన్ని సైజ్ లో దొరుకుతాయి.
ఒక్కోక ఐటమ్ చెప్పాలంటే కష్టం ..అవి వెండిలో వున్నాయి.. చీరలు కాదు .. వెండి ధరలో రోజు చేంజ్ వుంటుంది .. ఎలా చెప్పగలను ? ఎన్ని గ్రాములు లో వుంటుంది అనేది చెప్పాం నా👍👍😊
Chudakandi ..miku దండగ అనిపిస్తే ..😊👍. మీరు కొంచెం బుర్ర పెడితే మీకే అర్థమవుతుంది ఇత్తడి ..వెండి .. బంగారం వంటి లోహలధర రోజూ చేంజ్ అవుతూ వుంటాయి .. ఆ రోజు వారిని బట్టి వుంటాయి.. చీరలు అలా కాదు ఒకసారి చెప్పిన ధరే వుంటుంది .. ఇంత క్లియర్ గా చెప్పాకా కూడా మీకు వీడియో చూడటం దండగ అనిపిస్తే చూడకండిplzz👍
chala bagunai mam good information e rojulu vallaki echaru tkq very much
TQ
Very useful information akka thank you
Ji om
Vedio chala bagundi amma
Me me kutumbasabhyulaki bhagavan acissulu allapudu untai amma🙏🌹
Price chepte bagundedandi.Nice videos.
TQ andi
Kg entha price chpandi first
Ani shops thaggedhe ley siva metals mastu thaggistaru 💓
TQ gd information
Very informative vdo
Super
Thanks
చాలా బాగుంది మీ వీడియో. రొటీన్ గా లేకుండా. కానీ ...ఇంకా గుండు గిన్నెలు, చాలా రాకాల పాత్రలు ఉన్నాయి. వాటి మీద కూడా దృష్టి పెట్టండి.
మన పాత కాలం అన్నారు కాబట్టి ...బిందెలు , ముకుడులే కాకుండా
ఇంకా మంచి కలెక్షన్ ఉంటే ,.
నేను అజ్జరం వెళ్లి బిందెలు, మంగళ స్నానం కోసం , పాలవెళ్లి ,గుండు గిన్నెలు కొన్నాను. నేను దాదాపుగా 6 ఇయర్స్ గా కొనడం మొదలు పెట్టాను. ముందు వంటగది కి కావలసినవి, తరువాత దేవుడి గది కి , దీపాల కుందులు,
ఇత్తడి కూడా చాలా ఖరీదు ఐనది.
కొద్దిగా చూసుకుని, అవసరమైన వాటికి పెట్టుబడి పెడుతున్న.
ఇంకా హాల్ కి రాలేదు. ఎందుకంటే వాటి రేటు చాలా ఉంది .ఒక విగ్రహం దానిపై కావలసినవి 30 నుండి 40 వేలు వరకు ఉంది. ఇంకా పెరగటానికి అవకాశము ఉంది. ఇంట్లో వాళ్ళు , బజ్జెట్టు కూడా సహరించాలి కదా.
1అవునండీ ..
మీరు ఎక్కడ వుంటారు ..
మీ ఇత్తడి కలెక్షన్స్ షూటింగ్ చేస్తాను ..
నా నెంబర్
వీడియో లో వుంటుంది ..బిజినెస్ ప్రమోషన్ నెంబర్ ..ఆ నెంబర్ కీ కాల్ చేయండీ ..
మీకు అభ్యంతరం లేకపోతే
షూటింగ్ చేస్తాను 😊👍👍
Cost kuda chepte bagundedi
ఆరోజు ఉన్న రేటు ని బట్టి ఉంటుంది.
బంగారం లాగానే. మనము వెళ్లిన రోజు తీసుకున్నదే రేటు. వస్తూవు ని బట్టి కూడా ఉంటుంది. అలంకరణ వస్తువులు రేటు ఎప్పుడు ఎక్కువే. వాడుకునే వాటి లో బవురు ని బట్టి,అన్ని సైజ్ లో దొరుకుతాయి.
th-cam.com/video/pPGX2CNgIDU/w-d-xo.html
Brass metals with price and review 👍🤔
Please mention approximate prices
Only holesale or 1 or 2 thousand ki kuda courier chestara chepara pls
Phns iechhanu please call cheyandi
Meeru ikkadiki vachhara amma ayyo miss ayyane
TQ andi
Next time kalusthanu
Prices are reasonable
Nice
Good promotion of traditional items mam
Tq andi
Cost kuda chepandi
Boxes kuda chupinchandi. Steel replace cheyadaaniki suger,red grams anni box lo posi pettukova daaniki
English talk and price
Language not understanding hiw we purchase
Single peice iste bagundu
👌🏻👌🏻👌🏻👍👍👍
ప్రతి ఐటమ్ ప్రైస్ తెలపండి
Rates kuda mention cheyandi
Maa ooru vellaara..nagasri gaaru. Hope you enjoyed 🙂
మా ఊరు.అజ్జరం పక్కనే పెరవలి ..
కాని ఇప్పుడు అక్కడ ఎవరూ లేరు ..😊💐💐
@@NagasreeDiaries ok.. video choosaanu🙂.
Price cheppandi
Phns iechhanu call cheyandi plzz
🙏👌👌👌👌💐💐
Tq
Karnataka style gangalam kavali
Ajaaram yakkada vundi
ఏపీలో ...పశ్చిమగోదావరి జిల్లాలో ..
తణుకు పట్టణానికి 2 కిలోమీటర్లు
Ok but online purchase vuntundha mam
Ha untundi mam
@@renukarenu8535 mari yela contact cheyali
Siva Metals Azzram
Suresh Reddy gari brass shop gift itams shoping mall and brass house
Siva Metals Azzram
Suresh reddy gari shop
Price different lakhs lo vuntunda enti... Marinu.... Difference telisthe... Ravataniki think cheyyochu. Lekunte vedio chudatam kuda dandage....with Price ajjaram vedios chalane vunnai
ఒక్కోక ఐటమ్ చెప్పాలంటే కష్టం ..అవి వెండిలో వున్నాయి..
చీరలు కాదు ..
వెండి ధరలో రోజు చేంజ్ వుంటుంది ..
ఎలా చెప్పగలను ?
ఎన్ని గ్రాములు లో వుంటుంది అనేది చెప్పాం నా👍👍😊
Chudakandi
..miku దండగ అనిపిస్తే ..😊👍. మీరు కొంచెం బుర్ర పెడితే
మీకే అర్థమవుతుంది
ఇత్తడి ..వెండి .. బంగారం వంటి లోహలధర రోజూ చేంజ్ అవుతూ వుంటాయి ..
ఆ రోజు వారిని బట్టి వుంటాయి..
చీరలు అలా కాదు
ఒకసారి చెప్పిన ధరే వుంటుంది ..
ఇంత క్లియర్ గా చెప్పాకా కూడా మీకు వీడియో చూడటం దండగ అనిపిస్తే చూడకండిplzz👍
Where is the address
Video lo phn ichanu
Call chesthe cheptharu ..Ap state lo
Wgdt lo
Tanuku town ki near ajjaram
Hi mam
Peravalivaccara
మాకు అజ్రం బిందెలు బకెట్ హోల్ సేల్ గా కావాలి
Numbers ichanu
Call cheyandi ..
Pampu tharu 😊😊👍👍
Cost chapandi mom
Phns iechhanu
Call cheyandi