Amma meeku krutagnatalu meeru periods doubts gurinchi chala baga cheptunnaru inka ladies lo vache periods problems gurinchi vatini pujalappudu tidhilalo ela vundalo kuda cheppi ladies ki awareness kaliginchandi dhanyavadamulu
Kani chaganti koteswara rao garu oka example cheptu ,TTD lo oka ame pulihora prasadam ga iste nenu ivvala fasting andi meru thinandi ani chaganti gariki icharata.diva prasdam annapudu gudilo ichina prasadanni nirakarinchavaddu ani chepparu..amma
నమస్కారం అండి...మృత శౌచం ఉన్నవారిని అంటే సొంత తల్లి చనిపోయిన వారిని తెలిసికూడా ఇంట్లోకే పిలుచుకుని మూడవ రోజునుంచే వారితో అన్ని పనులు వంటలు చేయించుకునే వారితో ఎలా మనం తీసుకోవాలి..అంటే మా బిల్డింగ్ లో పైన ఉండే వాళ్ళు మూడు నాలుగు ఇల్ల వారు మా వాచ్మెన్ తల్లి చనిపోతే వారితో మూడవ రోజునుంచే అన్ని పనులు చేయించుకున్నారు..వారికి సూతకం ఉంది కదా అంటే అలాంటివి అన్ని పట్టించుకుంటే ఎలా అదంతా మాకేం పెద్దగా పట్టింపులు లేవు..మీరు ఈ కాలంలో కూడా మరీ ఎక్కువ ఆలోచిస్తున్నారు చవు పుట్టుకలు అన్ని సహజం అన్నారు...ఇలాంటివి తెలిసి తెలుసి వాళ్ళను ఇంట్లోనే కలుపుకుని మళ్ళీ అన్ని పూజలు,పండగలు చేసేసు కుంటున్నారు...ఇది తప్పా,ఒప్పా...ఆ మైల కలుపుకున్న వారు ఏదో ఒక విధంగా మమ్మల్ని కలుస్తున్నారు,చిన్న పిల్లలు ఇంటికి వస్తున్నారు...ఇదంతా నాకు డిప్రేషన్ అయిపొయింది..మనశ్శాంతి లేదు..ఎలా తీసుకోవాలి ఇలాంటి సమాజంలో ఇవన్నీ...ఇవన్నీ మనకు అంటవు అన్నట్టు ఉండాలా?మనం ఎంత ఆచార శుద్ధి గా ఉన్నా పక్కవారి వాళ్ళ అన్నిరకాల అంట్లు,మైలలు మా ఇంటికి వచ్చి కలిస్తున్నయి..దీనికి పరిష్కారం ఏమిటి అమ్మ...ఆ చావు సూతకం ఉన్నవారు పది రోజులు కార్యం చేసుకుని వచ్చారు అనుకున్నా అంతకు ముందు వీరిని వీరి మైల ను కలుపేసుకున్న వారికి ఏం దోషం ఉండదా...దయచేసి వీలు ఉంటే సమాధానం వీడియో రూపంలో గానీ రిప్లై మెసేజ్ గా గానీ చెప్పండి అమ్మ...🙏
Amma hema gaaru, digambara digambara Sri pada vallabha digambara Ani namasmarana, ashoucham 5 days lo cheyocha Amma, inka nake excess days problem untundi alantappudu kooda cheyocha,cheyocha ledo Ani cheyali Ani unna apukuntunnanu ,pls chepparaa Amma, Sri maathre namaha
Amma mak pooja gadhi ledu ..two steps wooden pooja mandir undhi Amma teliakunda pooja mandir ni nelasari lo unna nannu taaki Danni takaru na papa ...appudu pooja mandir lo unna pooja saman pareyamantara amma
ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్ నమస్తేఅమ్మ అడిగిన వెంటనే మాకు వచ్చిన సందేహాలకు వెంటనే రిప్లై ఇస్తారు ఇస్తారు చాలా చాలా థాంక్స్ అమ్మ బంధువులకి ఎన్ని తరాల వారికి ఉంటుందిసూత కాలు మైళ్ళు ఏవైనా సరే
మేడం Naku period s 3 rd day clear ayipoyindi.....5 th day malli headbath chesaka pooja chesi kanakadhara or Vishnu Sahasranama parayana lantivi cheyocha medam ......5 th day
Amma memu ullu slap varaku ayindi tharvatha financial problems valka agipoindi illu pani అగి 7 months avithundi adi poorthi avvali ante am cheyali e financial ga mergipadalante em cheyali andi cheppandi amma
Amma periods lo 5th day maru snanam chestam kada aa snanam early morning 3ki chesesi tulasi pooja shivayya ki abhishekam chesukovaccha Amma. Naku 5th day bleeding avvadu
అమ్మా నమస్కారం. నేను మీ వీడియోస్ అన్ని చూస్తాను.నేను ప్రతి మంగళవారం తాడేపల్లిగూడెం శంకరమటం శ్రీ సర్వ మంగళదేవి అమ్మవారి దేవాలయానికి వెళ్తాను. మొన్న మంగళవారం ఏకాదశి రోజు ద్వారకాతిరుమల దేవాలయానికి వెళ్ళాను అక్కడ పూజారి గారు స్వామి వారి ప్రసాదం దదోజనం ఇచ్చి ఉపవాసం అయినా స్వామి వారి ఆవరణలో ప్రసాదం తినొచ్చు అని చెప్పారు నాకు అప్పుడు ప్రసాదం స్వామి వారి దేవాలయంలో తిన్నాను.
Madem namaskaram chinnappati nundi ma nanamma vallu cheppevaru edaina yearly once for suppose shivaratri toli ekadashi upavasalu untam kada avvi suppose e year manaku date vachindi paniki radu ayina kuda upavasam manoddu upavasam cheyali ani cheppevaru lekapote padipotundi and weaks upavasam suppose 5 saturdays upavasam chestam madhyalo addu vachindante a roju pooja elago paniki radu kani upavasam matram cheyali antaru nijame na madem indulo enta nijam undi.. Please clarify chheyandamma... 🙏🙏
అమ్మ.. మీకుమాత్రం చాలా అర్ధమయ్యేలా ప్రతి ఒక్క సందేహానికి సమాధానం ఇస్తున్నారు aa ఉద్దేశ్యం తోనే అడుగుతున్నాను.. మీరు చెప్పే Closing.. కానీ ఒక్కసారి నిత్య పూజ లో ఎన్ని ఎన్ని ప్రమిదలు పెట్టుకోవాలి అలాగే ముఖ్యమైన నా సందేహం ఎన్ని వత్తులు అంటే మూడు వత్తులు కలిపి ఒకటి వేస్తె చాలా అలా చేసి ఒకప్రమీదలో తొమ్మిది వత్తులను మూడు వత్తులుగా వేయాలా అసలేంటో అర్ధం కావడం లేదమ్మా.. నాకోసం ఒక short లో రెండు ప్రమీదల లేదా ఒకటా అందులో ఎన్ని వత్తులు అని చూపించండి.. ఎన్ని సార్లు చెప్పాలి అనుకోవద్దు.. మీ మీద నమ్మకం తో అడుగుతున్నా.. నాలాంటి వారు ఎందరికో ఉపయోగపడుతుంది అమ్మ...ఒక్కసారి చూపించండి plz తల్లీ.. 🙏🏻🙏🏻🙏🏻
amma memu ma husband army job memu north lo untamu ikkada chali chala ekkuva periods lo unnappudu cotton battalu takitene maila untunda annitiki untunda enduku ante ikkada chaliki taggatlu mandam ga unde blankets vadutamu vatini utakalemu kada anduku daya chesi cheppandi
అమ్మ ఒక సందేహం మైలు శుద్ధి రోజు న స్నానం చేసి ఇళ్లు శుద్ధి చేసిన తరువాత దేవుని గదిలో ని దేవుని విగ్రహాలను పటాల ను ఆ రోజు స్నానం తరువాత శుద్ధి చేసుకోవచ్చు నా తెలుప గలరు ?
అమ్మ నమస్కారం 🙏 నాకు ఓవర్ బ్లీడింగ్ ప్రాబ్లం వచ్చింది. ప్రతి ఏడాది కేదారేశ్వర స్వామి వ్రతం ఆచరించటం మా ఇంటి ఆనవాయితీ.. ఈసారి నాకు ఎంతకీ బ్లీడింగ్ కంట్రోల్ అవ్వకపోవటం వల్ల ఇంకా చేసుకోలేకపోయాను.. ఈ సంవత్సరానికి పీటల మీద దంపతులం ఇద్దరం కాకుండా మా వారు ఒక్కరే కూర్చుని వ్రతం ఆచరించవచ్చా? దయచేసి తెలుపగలరు 🙏 మీ సమాధానం మాకు ఎంత విలువైనది
Amma miku namaskaram Naku iddaru papalu oka babu .nenu vundedhi okka roomlo papalu iddaru periods aitharu Nenu roju deeparadana cheyakunda vundalenu .iddari periods ainaka Anni bedsheets door Cortneys kuda vuthakala every month devudi patalu clean cheyala .memu chesedhi watchman job .pillalu periods lo vunnapudu pooja cheyocha cheppandi Amma please illu antha tirugutaru .okka room a Amma maku vunnadhi
ఈ కథ వింటుంటే ఏడుపువచేస్తుంది అమ్మ
Namaste Amma tq so much for information
Baga chepinaru Amma
హృదయపూర్వక ధన్యవాదాలు ❤️ అమ్మా ! 0:44
Amma meeku krutagnatalu meeru periods doubts gurinchi chala baga cheptunnaru inka ladies lo vache periods problems gurinchi vatini pujalappudu tidhilalo ela vundalo kuda cheppi ladies ki awareness kaliginchandi dhanyavadamulu
Amma danyavadamulu🙏🙏🙏🙏🙏
ధన్యవాదములు అక్క 👣🙏🏽
Kani chaganti koteswara rao garu oka example cheptu ,TTD lo oka ame pulihora prasadam ga iste nenu ivvala fasting andi meru thinandi ani chaganti gariki icharata.diva prasdam annapudu gudilo ichina prasadanni nirakarinchavaddu ani chepparu..amma
ramam,,,,garu vaddu ani cheppaaru andi
నమస్కారం అండి...మృత శౌచం ఉన్నవారిని అంటే సొంత తల్లి చనిపోయిన వారిని తెలిసికూడా ఇంట్లోకే పిలుచుకుని మూడవ రోజునుంచే వారితో అన్ని పనులు వంటలు చేయించుకునే వారితో ఎలా మనం తీసుకోవాలి..అంటే మా బిల్డింగ్ లో పైన ఉండే వాళ్ళు మూడు నాలుగు ఇల్ల వారు మా వాచ్మెన్ తల్లి చనిపోతే వారితో మూడవ రోజునుంచే అన్ని పనులు చేయించుకున్నారు..వారికి సూతకం ఉంది కదా అంటే అలాంటివి అన్ని పట్టించుకుంటే ఎలా అదంతా మాకేం పెద్దగా పట్టింపులు లేవు..మీరు ఈ కాలంలో కూడా మరీ ఎక్కువ ఆలోచిస్తున్నారు చవు పుట్టుకలు అన్ని సహజం అన్నారు...ఇలాంటివి తెలిసి తెలుసి వాళ్ళను ఇంట్లోనే కలుపుకుని మళ్ళీ అన్ని పూజలు,పండగలు చేసేసు కుంటున్నారు...ఇది తప్పా,ఒప్పా...ఆ మైల కలుపుకున్న వారు ఏదో ఒక విధంగా మమ్మల్ని కలుస్తున్నారు,చిన్న పిల్లలు ఇంటికి వస్తున్నారు...ఇదంతా నాకు డిప్రేషన్ అయిపొయింది..మనశ్శాంతి లేదు..ఎలా తీసుకోవాలి ఇలాంటి సమాజంలో ఇవన్నీ...ఇవన్నీ మనకు అంటవు అన్నట్టు ఉండాలా?మనం ఎంత ఆచార శుద్ధి గా ఉన్నా పక్కవారి వాళ్ళ అన్నిరకాల అంట్లు,మైలలు మా ఇంటికి వచ్చి కలిస్తున్నయి..దీనికి పరిష్కారం ఏమిటి అమ్మ...ఆ చావు సూతకం ఉన్నవారు పది రోజులు కార్యం చేసుకుని వచ్చారు అనుకున్నా అంతకు ముందు వీరిని వీరి మైల ను కలుపేసుకున్న వారికి ఏం దోషం ఉండదా...దయచేసి వీలు ఉంటే సమాధానం వీడియో రూపంలో గానీ రిప్లై మెసేజ్ గా గానీ చెప్పండి అమ్మ...🙏
Naku kuda same situation miku answer telisthe Naku kuda cheppandi plz
Thank you❤ amma
🙏🙏👍JAISRIKRISHNA
Amma Dannyvadalu🙏🙏🙏🙏
ధన్యవాదములు అమ్మ 🙏
నిజమే andi ninna vupavasam వున్నను kani sayantraniki talamoppi vomtings chala bayam vesindhi andi
Amma hema gaaru, digambara digambara Sri pada vallabha digambara Ani namasmarana, ashoucham 5 days lo cheyocha Amma, inka nake excess days problem untundi alantappudu kooda cheyocha,cheyocha ledo Ani cheyali Ani unna apukuntunnanu ,pls chepparaa Amma, Sri maathre namaha
Namaskarm Amma 🙏🙏
Amma mak pooja gadhi ledu ..two steps wooden pooja mandir undhi Amma teliakunda pooja mandir ni nelasari lo unna nannu taaki Danni takaru na papa ...appudu pooja mandir lo unna pooja saman pareyamantara amma
Not only Physically Amma,,,,Mentally also..due to worklaod sometimes or ability cant mange all at the same times..I just remember his name...
Namaste 🙏
Amma meeru bhakthula kathalu entha baagaa cheptunnaro... Ala vintoo undipovali anipistondi
❤ జై శ్రీరాం ❤🙏🏻🙏🏻🙏🏻
వెంకటేశ్వర స్వామి ప్రియభక్తురాలు తరిగొండ వెంగమాంబ సమాధి గురించి చెప్పండి..అది తిరుమలలో ఒక స్కూల్ ఆవరణలో సరైన రక్షణ లేకుండా పడి ఉందని విన్నాను...
ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్ నమస్తేఅమ్మ అడిగిన వెంటనే మాకు వచ్చిన సందేహాలకు వెంటనే రిప్లై ఇస్తారు ఇస్తారు చాలా చాలా థాంక్స్ అమ్మ బంధువులకి ఎన్ని తరాల వారికి ఉంటుందిసూత కాలు మైళ్ళు ఏవైనా సరే
Hi akka
Meeru chala prema ga ❤chepputunnaru
Amma Santoshi Mata gudi lopaliki welte pulupu Tinku Dada pournami Raju darshanam kosam vellam akkad okayamya chepparu
Amma chinna doubt ... amavasya time lo konta mandi deepalu vadalaleru kada periods vachi valla kosam eamana pariharam cheppandi amma
7roju kooda ruthusravam
Kanipiste pooja cheyyacha
Cheppandi please
Karthika masam pothundhi
Chala bhadhaga undi
Cheppandi please
మేడం Naku period s 3 rd day clear ayipoyindi.....5 th day malli headbath chesaka pooja chesi kanakadhara or Vishnu Sahasranama parayana lantivi cheyocha medam ......5 th day
అమ్మ నమస్కారములు.🙏🙏🙏
ఎలా వున్నారు చాలా రోజులు అయ్యింది..
@@nandurihemamalini . అమ్మ,, మేము చాలా బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు.
Amma memu ullu slap varaku ayindi tharvatha financial problems valka agipoindi illu pani అగి 7 months avithundi adi poorthi avvali ante am cheyali e financial ga mergipadalante em cheyali andi cheppandi amma
Amma periods lo 5th day maru snanam chestam kada aa snanam early morning 3ki chesesi tulasi pooja shivayya ki abhishekam chesukovaccha Amma. Naku 5th day bleeding avvadu
అమ్మా నమస్కారం. నేను మీ వీడియోస్ అన్ని చూస్తాను.నేను ప్రతి మంగళవారం తాడేపల్లిగూడెం శంకరమటం శ్రీ సర్వ మంగళదేవి అమ్మవారి దేవాలయానికి వెళ్తాను. మొన్న మంగళవారం ఏకాదశి రోజు ద్వారకాతిరుమల దేవాలయానికి వెళ్ళాను అక్కడ పూజారి గారు స్వామి వారి ప్రసాదం దదోజనం ఇచ్చి ఉపవాసం అయినా స్వామి వారి ఆవరణలో ప్రసాదం తినొచ్చు అని చెప్పారు నాకు అప్పుడు ప్రసాదం స్వామి వారి దేవాలయంలో తిన్నాను.
ippude ramam,,,,gaarini koodaa adigaanu andi,,,,anna prasadam,,,vupavasam vunte vaddu,,,,ane cheppaaru
Sri rama jai jai rama🙏🙏🙏
@@nikhilslayz7652 Amma poranami rojue upavasam vunte evening bojanam cheyavchha Leda fruits thinala
🙏 heamamalini garu. Ninna tulasi chettu lo usiri komma techi petti Pooja chesamu. Eroju a usiri kommani em cheyali. Tiseyala. Paraveyala. Chepandi. Plse
యెవరూ తొక్కకుండ వెయ్యండి లేదా నీటిలో గాని చెరువులో గాని నుయ్యి లో గానీ వెయ్యక్చు
@nandurihemamalini tq so much hemamalini garu
🚩🚩🙏🙏
Madem namaskaram chinnappati nundi ma nanamma vallu cheppevaru edaina yearly once for suppose shivaratri toli ekadashi upavasalu untam kada avvi suppose e year manaku date vachindi paniki radu ayina kuda upavasam manoddu upavasam cheyali ani cheppevaru lekapote padipotundi and weaks upavasam suppose 5 saturdays upavasam chestam madhyalo addu vachindante a roju pooja elago paniki radu kani upavasam matram cheyali antaru nijame na madem indulo enta nijam undi.. Please clarify chheyandamma... 🙏🙏
Madem reply ivvaledu please reply
🙏🌹🙏
Nelasarelo omkaram cheyyacha
vaddu
🙏🙏🙏
అమ్మ తులసి కోట మేడమీద పట్టవచ చెప్పండి🙏
అమ్మ.. మీకుమాత్రం చాలా అర్ధమయ్యేలా ప్రతి ఒక్క సందేహానికి సమాధానం ఇస్తున్నారు aa ఉద్దేశ్యం తోనే అడుగుతున్నాను.. మీరు చెప్పే Closing.. కానీ ఒక్కసారి నిత్య పూజ లో ఎన్ని ఎన్ని ప్రమిదలు పెట్టుకోవాలి అలాగే ముఖ్యమైన నా సందేహం ఎన్ని వత్తులు అంటే మూడు వత్తులు కలిపి ఒకటి వేస్తె చాలా అలా చేసి ఒకప్రమీదలో తొమ్మిది వత్తులను మూడు వత్తులుగా వేయాలా అసలేంటో అర్ధం కావడం లేదమ్మా.. నాకోసం ఒక short లో రెండు ప్రమీదల లేదా ఒకటా అందులో ఎన్ని వత్తులు అని చూపించండి.. ఎన్ని సార్లు చెప్పాలి అనుకోవద్దు.. మీ మీద నమ్మకం తో అడుగుతున్నా.. నాలాంటి వారు ఎందరికో ఉపయోగపడుతుంది అమ్మ...ఒక్కసారి చూపించండి plz తల్లీ.. 🙏🏻🙏🏻🙏🏻
Ninna upavam undi ninna 9ht vathulu veliginchi vasthunte gudilo pulihora prasadam pettaru , prasadame ga ani koncham notlo vesukunna, ma pakka na aunty ahla vesukokudadhu intiki vachaka time Dani lo kalipi tinali eppudu tinte eppudu ,appudu rendu sarlu tinattu annadi , ఏది కరెక్ట్ అమ్మ పులిహోర ప్రసాదం నోట్లో వేసుకోకూడదా? రెండు సార్లు తినట్లా?
నిన్న సాయంత్రం తో పూజ అయిపోయింది కదా అండి......అప్పుడు తినచ్చు
@nandurihemamalini ok tq అమ్మ
amma memu ma husband army job memu north lo untamu ikkada chali chala ekkuva periods lo unnappudu cotton battalu takitene maila untunda annitiki untunda enduku ante ikkada chaliki taggatlu mandam ga unde blankets vadutamu vatini utakalemu kada anduku daya chesi cheppandi
Woollen ki వుండదు అండి
@nandurihemamalini thank you amma meru chala varaku digina vatiki reply istaru amma
Amma memmu deepavali ki patalu cleane chesanu tharuvatha naaku Perads Vachindi malli patalu cleane cheyala amma
matti pattesthe cheyyamdi
Amma namasthe andi. Chanipoeinavari dhagaraku vellinappudu cellphone, bikekeys muttukunttam kadha Mari Ami parvaledhan tara Amma chepandi pls.
పరవాలేదు
Tq Amma.
Date unnapud kumkuma poovulu pettukovatcha Amma. Even date 8 days ayinapatiki . Aa 8 days kumkuma poovulu pettukovada
అమ్మ ఒక సందేహం మైలు శుద్ధి రోజు న స్నానం చేసి ఇళ్లు శుద్ధి చేసిన తరువాత దేవుని గదిలో ని దేవుని విగ్రహాలను పటాల ను ఆ రోజు స్నానం తరువాత శుద్ధి చేసుకోవచ్చు నా తెలుప గలరు ?
cheyyachhu
Amma nenu periods lo unnappudu pillalini adukovadani vellanivvochha Amma vallu intlone undaleru kada amma
pampimchamdi,,,,pillalni jagratha, chooskomdi,,,,,,bayataki pampimchinapudu
@nandurihemamalinithanks amma
@@nandurihemamaliniante nenu vallani muttukuntanu kada anduku adiganu amma
ఆ రెండు రోజులు పోనీ మీరే ఆడించండి...ఇంకొకరికి మనం ఇబ్బంది కలిగించటం యెందుకు అని..సరే నా అండి
@@nandurihemamalini alage thanks amma
Amma namaskaram eeroju ma chinna babu karunya puttina roju veelaitey mee ashirwadhalu andinchagalaru
అమ్మవారి దయవలన ఆయురారోగ్యాలతోపదికాలాలపాటు ఐశ్వార్యంతో వుండాలని కోరుకుంటున్నాము అండి
@nandurihemamalini 🙇♀️
అమ్మ నమస్కారం 🙏
నాకు ఓవర్ బ్లీడింగ్ ప్రాబ్లం వచ్చింది. ప్రతి ఏడాది కేదారేశ్వర స్వామి వ్రతం ఆచరించటం మా ఇంటి ఆనవాయితీ.. ఈసారి నాకు ఎంతకీ బ్లీడింగ్ కంట్రోల్ అవ్వకపోవటం వల్ల ఇంకా చేసుకోలేకపోయాను.. ఈ సంవత్సరానికి పీటల మీద దంపతులం ఇద్దరం కాకుండా మా వారు ఒక్కరే కూర్చుని వ్రతం ఆచరించవచ్చా? దయచేసి తెలుపగలరు 🙏 మీ సమాధానం మాకు ఎంత విలువైనది
Ala. Cheyakydadu. Dampatulu kuchovali
ఇప్పుడే అందిన విషాద వార్త అమ్మా
రాక సుధాకర్ గారి అబ్బాయి సూర్య ఈరోజు morning పరమపదించారు.
అయ్యో..రామచంద్రా
Ela jarigindhi andi
అమ్మ మీరు ఎం అనుకోకపోతే మీరు భక్తుల కథలు చదివే పుస్తకాల పేర్లు చెప్పతారా అమ్మ మీరు చెప్తుంటే నాకు వాటికోసం తెలుసుకోవాలి చదవాలి అనిపిస్తుంది అమ్మ
చంద్ర బాగా తరంగాలు చదవండి ముందు బావుంటుంది
@@nandurihemamalini ధన్యవాదాలు అమ్మ 🙏🏻🙏🏻🙏🏻రచయిత ఎవరు అమ్మ ఈ పుస్తకంకి
Amma miku namaskaram Naku iddaru papalu oka babu .nenu vundedhi okka roomlo papalu iddaru periods aitharu Nenu roju deeparadana cheyakunda vundalenu .iddari periods ainaka Anni bedsheets door Cortneys kuda vuthakala every month devudi patalu clean cheyala .memu chesedhi watchman job .pillalu periods lo vunnapudu pooja cheyocha cheppandi Amma please illu antha tirugutaru .okka room a Amma maku vunnadhi
Amma namaskaram 🙏🏻🙏🏻