Amma guruvarala puja chedham anukunna kani oil veshina food poja chesina thrvatha thikudadha amma cheppandi amma Ripley evvandi amma arthika samasya latho chala ebbandi paduthunna amma Ripley evvandi amma
ఓం శ్రీ మాత్రేనమః, వాల్మీకి రామాయణము లో యే కాండ మరియు యే కాండ లో యే సర్గ చదివితే ఏ ప్రయోజనాలు/benefits ఉంటాయి. ఏదైనా table / chart ఉంటే కొంచం చెప్పగలరు/ఇవ్వగలరు/share చెయ్యగలరు. Kindly please take this as priority and imp అండి. 🙇🏻🙇🏻🙇🏻🙆🏻♂️🙆🏻♂️🙆🏻♂️🙏🏻🙏🏻🙏🏻
, అమ్మ నేను అన్ని సనాతన సంప్రదాయ పద్ధతులన్నీ పాటిస్తాను పెద్దలు చెప్పినట్టే పూజలు చేస్తాను ఎంత నియమనిష్టలతో పూజలు చేసిన నా భర్త నన్ను నువ్వు పూజలు చేస్తున్నావు నాకు ఏమీ కలిసి రావడం లేదు అన్ని అప్పుడే మిగులుతున్నాయి నువ్వు దరిద్ర కొట్టు రాలి వే అలా అన్నాడని నేనెప్పుడూ బాధపడను అమ్మ అమ్మ లక్ష్మీదేవి,, నువ్వే మార్చాలి అమ్మ నా భర్తని అని దేవుని వేడుకుంటున్నాను అమ్మ ప్లీజ్ అమ్మ రిప్లై ఇవ్వండి దీనికి
అమ్మ నేను ఎన్ని పూజాలు చేసిన మాకూ ఏమీ బాగోలేదు 4listhanu మావారి ki వేం్యాపారం లైదు అని అప్పులు వున్నాయి సొంత ఇల్లు కూడా లైదు అందేకూడాకాటాలికపోతున్నాము నాతలిబొట్టు కూడా తాకట్టు పెట్టిసాము నేను ఇబద్దల్లుతతుకోలికపోతున్నాను మావారు తాగుతారు కూడా ఫ్రెండ్స్ therugutharu నాకూ బతకడానికి koda ఇష్టం లైదు నాపిల్లాల్లు ఏమైపోతారు అనివాళ్లకోసం బతుకుతున్న నాకూ ఏమైనా దారిచ్చుమెంచండి అమ్మ
Amma oka doubt Madi apartment east facing. front maindoor inka side ki utility back ki balcony doors unnay. Mng levagane venaka gummam open cheyali antunnaru Mari memu e door first open cheyali.
Amma chydu kalalu vasthadi emi chyla amma miru chypinattu cleaning ga undi memu home kati 3 years inadi amma sambrami vastanu kani chydu kaallu vastayi emi chyla chypu amma reply evadi ammma
Mam 🙏🙏 వెనక గుమ్మం గురించి కూడా చెప్పండి please. Shall we do Pooja for back door and all frount door rules are applicable for back door or that rules are only for frount door. Please reply me
ఇప్పుడు గది తలుపులకే వెనుక వైపు కోట్ స్టాండ్ వేసేస్తున్నారు అక్కా...మనం అది వాడకుండా వేరే చోట వేసుకుందాము అంటే...ములుకులు కొట్టనీయరు...వీటితో చాలా ఇబ్బంది అవుతోంది...ప్రతి చోటా అలాగే పెడుతున్నారు...అదే తలుపు వెనక గోడకు కొట్టేస్తే సరిపోతుంది...కానీ తలుపుకే కొట్టి పెట్టివుంటారు.
Ma’am schools lo Christmas and mini Christmas celebrations chestharu kada Hindus and all run chestunna schools lo kuda..!Mari aa roju school ki pampinchala Vadda andi??
కొత్తగా నిమ్మకాయ వాటర్లో మునిగితే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు అంటున్నారు nd పాలు గుమ్మం మీద పోస్తే ఇంట్లోకి వస్తే +ve బైటకి పోతే -ve ఉన్నట్టు ఇలా చాలా nd biryani ఆకులు కాచ్చితే -ve ఎనర్జీ పోతుంది అని ఇవి ఏం నిజాలు
Amma nenu period chudakunda sandya roju sivalam velanu chala bhadaga and bhayanga kudu undi e jaruguthundonani nenu kavalani matram cheyaledu Amma eppudu nenu em cheyali please reply me Amma 😂😢
Amma.. ma intlo eppudu evo oka health problems vasthunnay... Ma husband ki okka bad habit kuda ledu ayina epudu edi oka health problem.. vachina salary vatike saripothundi... Plss amma em cheyalo chepthara .. and maku antha manchi jaragalani korukondi amma
దీపం వెలిగించాడానికి ముందు ఏక వత్తితో వెలిగిస్తారు కదా ఆ ఏక వత్తినే మోహిని వత్తి అంటారు.. దీపం వెలిగించాక ఆ వత్తిని కొండెక్కించవచ్చు లేదా పక్కన వేరుగా వదిలేయవచ్చు..పూజలో pettakudadu 🙏🏻🙏🏻🙏🏻
Kanchi paramacharyula vari kosam నడిచే దైవం అనే బుక్ తీసుక్కడి అన్నారు అంటే ఆ బుక్ కి ఎవరైనా ప్రత్యేక రచయిత లేదంటే పబ్లిషర్ ఉంటారా లేదా ఏదైనా తీసుకొచ్చ కొద్దిగా చెప్పండి.అలానే తిరుప్పావై పాశురాల పుస్తకం కూడా
Amma ma husband nannu reject chesthunaru nannu వదిలేయ్ అంటూ నన్ను మా vuriki బస్ అక్కించాడు అమ్మ నేను majestic lo digi malli intiki వచ్చాను nannu కొడుతున్నాడు అమ్మ వెళ్లలేదని నాకంటూ ఎవరు లేరమ్మా amina మార్గం చెప్పండి please reply me 😢😢😢😢😢😢
Problem enti em jarigindi mi tappulekunda mimmalni ibbandi peduthunte ardhanariswara stotram vintu chaduvuthu undandi ardham teluskondi,oka vela mi tappu unna Milo mi husband ki em nachatam ledo teluskondi parvathi parameshwarlu ardhanariswara swarupam ga kolavandi antha baguntundi vilu ithe 16 somavaralu vratam teluskoni cheyandi
మీరు చేజేతులా తెచ్చుకున్నారు.సరే అయ్యిందేదో అయ్యిందా విషయం మీ అమ్మావాళ్ళ కు చెప్పండి కనీసం వాళ్ళు అర్థం చేసుకుంటారు..ఆ తర్వాత పెద్దలతో మాట్లాదించం డి అప్పుడు కూడా వినకపోతే అప్పుడు.....ఇక....
Madam garu,,🙏 మీరు సామాన్య ప్రజలకు అర్ధం అయ్యేల చాల బాగా చెప్తున్నారు. చాల సంతోషంగా ఉంది
నమస్కారము అండి కనకధార ఏలా చదవాలి నియమాలు ఏమిటి వివరించగలరు
చాలా బాగా చెప్పారు.
Chala baga chepparu amma.dhanyavadamulu
Manchi vishayalu chepparu.. 🙏
గోవిందానంద గారిని కమ్యూనిటీ లో పోస్ట్ పెట్టారు కదా madam, ఆయన శృంగేరి పీఠo పై చేస్తున్న ఆరోపణ ల పైన వీడియో చేయండి ,
మీరు సూపర్ అండి....😊...tq
Chalabaga chaparu🙏
Amma Thursday roju tala snam cheyyoddu antunaru normal snam cheyal e masam clarity cheppandi
Amma guruvarala puja chedham anukunna kani oil veshina food poja chesina thrvatha thikudadha amma cheppandi amma Ripley evvandi amma arthika samasya latho chala ebbandi paduthunna amma Ripley evvandi amma
గోవిందనంద సరస్వతి స్వామి వారి controversy వీడియో చెయ్యండి.మీరు promote చేస్తున్న గుడి post పెట్టారు కదా .
నేను శ్రీ శ్రీ శ్రీ విడుదేఖర భారతి స్వామి వారి పోస్ట్ లు కూడా పెడతాను గమనించగలరు......ఆ శంకర మఠం శ్రింగేరి వారి. ఆధ్వర్యంలో నడుస్తోంది గమనించగలరు
అవును అండి .మీరు వీడియో చెయ్యండి controversy పైన,ధర్మం కోసం ఎన్నో వీడియోస్ చేశారు మీరు ,చూసాను అండి ,,🙏
Amma periods lo unapudu gadapa kadagocha dayachesi dini gurinchi oka vedio cheyagalru.🙏🙏🙏
vaddu
ఓం శ్రీ మాత్రేనమః, వాల్మీకి రామాయణము లో యే కాండ మరియు యే కాండ లో యే సర్గ చదివితే ఏ ప్రయోజనాలు/benefits ఉంటాయి. ఏదైనా table / chart ఉంటే కొంచం చెప్పగలరు/ఇవ్వగలరు/share చెయ్యగలరు. Kindly please take this as priority and imp అండి. 🙇🏻🙇🏻🙇🏻🙆🏻♂️🙆🏻♂️🙆🏻♂️🙏🏻🙏🏻🙏🏻
Namaste akka .evaraina chanipoinapudu velte ade timelo periods vaste smashanamki veltamu .sananam kuda chestamu kada.dwni gurinchi oka sari vivarana ivvandi akka
, అమ్మ నేను అన్ని సనాతన సంప్రదాయ పద్ధతులన్నీ పాటిస్తాను పెద్దలు చెప్పినట్టే పూజలు చేస్తాను ఎంత నియమనిష్టలతో పూజలు చేసిన నా భర్త నన్ను నువ్వు పూజలు చేస్తున్నావు నాకు ఏమీ కలిసి రావడం లేదు అన్ని అప్పుడే మిగులుతున్నాయి నువ్వు దరిద్ర కొట్టు రాలి వే అలా అన్నాడని నేనెప్పుడూ బాధపడను అమ్మ అమ్మ లక్ష్మీదేవి,, నువ్వే మార్చాలి అమ్మ నా భర్తని అని దేవుని వేడుకుంటున్నాను అమ్మ ప్లీజ్ అమ్మ రిప్లై ఇవ్వండి దీనికి
kachhithamga maarpu vasthundi andi,,,meeru yentha sahanam ga vunnaaro antha manchi jaruguthumdi
@nandurihemamalini Thanks amma
అవును అండి
@@nandurihemamalini amma memu quarters lo untamu, gadapa ledu, ela pooja cheyali
@gruhalakshmi6900 అవునా గడప లేదా...
Ma dabbulu vere valla chethilo chikkukunnai andi 21/2years nundi chala badalo vunnamu edaina parishkaram cheppara andi🙏🏿
SRI MATRE NAMAHA
అమ్మ నేను ఎన్ని పూజాలు చేసిన మాకూ ఏమీ బాగోలేదు 4listhanu మావారి ki వేం్యాపారం లైదు అని అప్పులు వున్నాయి సొంత ఇల్లు కూడా లైదు అందేకూడాకాటాలికపోతున్నాము నాతలిబొట్టు కూడా తాకట్టు పెట్టిసాము నేను ఇబద్దల్లుతతుకోలికపోతున్నాను మావారు తాగుతారు కూడా ఫ్రెండ్స్ therugutharu నాకూ బతకడానికి koda ఇష్టం లైదు నాపిల్లాల్లు ఏమైపోతారు అనివాళ్లకోసం బతుకుతున్న నాకూ ఏమైనా దారిచ్చుమెంచండి అమ్మ
కనక ధారా స్త్రోత్రం చదవండి
Avunu kanka dhara Lalitha chadavandi amma
9times kanka dhara parayanam chayandi
అమ్మ 🙏🙏🙏🙏🙏🙏
Ma amma ammamma elage chestharu akka nenu kuda vallani chusi nerchukunna alage chesthunna
Amma oka doubt Madi apartment east facing. front maindoor inka side ki utility back ki balcony doors unnay. Mng levagane venaka gummam open cheyali antunnaru Mari memu e door first open cheyali.
Amma na bartha ayyappa malavesundu kadha amma napillalaki katting chepiyacha amma please amma chepandhi
👏👏
Amma chydu kalalu vasthadi emi chyla amma miru chypinattu cleaning ga undi memu home kati 3 years inadi amma sambrami vastanu kani chydu kaallu vastayi emi chyla chypu amma reply evadi ammma
కనక ధార సోత్రం చదవడంరకపోతిమిచ్చేయ్లీ అమ్మ
కనక ధార ఏలా చదవాలి అమ్మ నీయమలు ఏమిటి
Amma snananiki munde battalu tadipi petti snanam chesi puja chesukuni taruvatha battalu wash cheste taruvatha a battalu next day morning snanam chesi vesukoni Puja chesukovacha please reply
Mam 🙏🙏 వెనక గుమ్మం గురించి కూడా చెప్పండి please. Shall we do Pooja for back door and all frount door rules are applicable for back door or that rules are only for frount door. Please reply me
వెనుక గుమ్మం కూడా పసుపు నీళ్ళతో శుభ్రం చేసి పసుపు కుంకుమ పెట్టాలి అండి....
ఇప్పుడు గది తలుపులకే వెనుక వైపు కోట్ స్టాండ్ వేసేస్తున్నారు అక్కా...మనం అది వాడకుండా వేరే చోట వేసుకుందాము అంటే...ములుకులు కొట్టనీయరు...వీటితో చాలా ఇబ్బంది అవుతోంది...ప్రతి చోటా అలాగే పెడుతున్నారు...అదే తలుపు వెనక గోడకు కొట్టేస్తే సరిపోతుంది...కానీ తలుపుకే కొట్టి పెట్టివుంటారు.
Ma’am schools lo Christmas and mini Christmas celebrations chestharu kada Hindus and all run chestunna schools lo kuda..!Mari aa roju school ki pampinchala Vadda andi??
కొత్తగా నిమ్మకాయ వాటర్లో మునిగితే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు అంటున్నారు nd పాలు గుమ్మం మీద పోస్తే ఇంట్లోకి వస్తే +ve బైటకి పోతే -ve ఉన్నట్టు ఇలా చాలా nd biryani ఆకులు కాచ్చితే -ve ఎనర్జీ పోతుంది అని ఇవి ఏం నిజాలు
Amma marga sira masamlo nenu brahma muhurtam lo puja chastanu mari pulagam brahma muhurtamlo pettala chappande amma pls
అవును చాలా easy gaa చెయ్యచ్చు అండి
🙏🙏🙏🙏
,🙏🙏
atthagaaru aadapaduchulu kodallani nirantharam edokati antu tiduthu undevaalla kosam oka video cheyyandi please ammaa. Me maatalu vaallallo konchemayina marpu testaayemo.
Ma gummalu annitiki curtain kosam clamps vesam vaatiki meku lu untay parleda cheppandi
మేకు వుంటే సరే కానీ దానికి ఏమీ తగిలించకండి
@@nandurihemamalini thank you andi 🙏
రిప్లై ఇవండీ అమ్మ
Amma nenu period chudakunda sandya roju sivalam velanu chala bhadaga and bhayanga kudu undi e jaruguthundonani nenu kavalani matram cheyaledu Amma eppudu nenu em cheyali please reply me Amma 😂😢
కావాలని చెయ్యలేదు..కదా భయపడకండి
Amma nenu Karthika somavaraulu Puja kuda chesanu but elajarindi naku sivvayya parvathi matha ante chala estam naku dosam amaina untunda nanu emaina pariharam cheyala Amma
Amma chepandi amaina pariharam untunda
Amma.. ma intlo eppudu evo oka health problems vasthunnay... Ma husband ki okka bad habit kuda ledu ayina epudu edi oka health problem.. vachina salary vatike saripothundi... Plss amma em cheyalo chepthara .. and maku antha manchi jaragalani korukondi amma
Vijayawada durgamma gudilo chandi homam cheppinchandi
నమస్కారం అమ్మ అమ్మ రెండు మూడు రోజులు వరసన పండగలు వస్తే రోజు గడప కడిగి పసుపు కుంకుమ బొట్లు పెట్టాలా
oka saari chalu
Nenu prathi rooju elane chethanu Amma. Anti chinapudu nundi Amma nu chusi chusi alavatu iendhi.
meeru bangaaru thalli
Muggu pinditho muggu veyakudadha amma memu gadapa paina muggupindi tho inti mundhu mugguraayi tho muggu vesthamu
చక్కటి బియ్యప్పిండి తో వేస్తె..కాస్త...బావుంటుంది తల్లీ సరేనా....అలా గుమ్మం ముందు వెయ్యండి...సరేనా
@nandurihemamalini alage amma chala chala dhanyavadhamulu amma
Amma Namaskaram Amma boggulu vere valla intlo nunchi free GA techukovachaa?please amma teliyajeyandi
vaddu andi dabbulu ichheyyamdi
@nandurihemamalini andhuke amma maa pakinti atha garu dabbulu tesukovadam ledhu amma boggulu tesukovadam ledhu sambrani Cup konukunnamu
Amma pooja lo dhipam veleginchey mundhu mohini dhipamu veliginchala......
దీపం వెలిగించాడానికి ముందు ఏక వత్తితో వెలిగిస్తారు కదా ఆ ఏక వత్తినే మోహిని వత్తి అంటారు.. దీపం వెలిగించాక ఆ వత్తిని కొండెక్కించవచ్చు లేదా పక్కన వేరుగా వదిలేయవచ్చు..పూజలో pettakudadu 🙏🏻🙏🏻🙏🏻
Kanchi paramacharyula vari kosam నడిచే దైవం అనే బుక్ తీసుక్కడి అన్నారు అంటే ఆ బుక్ కి ఎవరైనా ప్రత్యేక రచయిత లేదంటే పబ్లిషర్ ఉంటారా లేదా ఏదైనా తీసుకొచ్చ కొద్దిగా చెప్పండి.అలానే తిరుప్పావై పాశురాల పుస్తకం కూడా
అమ్మ సంవత్సరం సూతకం లో గుమ్మనికి పసుపు కుంకుమ పూజించవచ్చా
చెయ్యచ్చు
🙏🙏🙏😊
Enni pujaluchesina maa aardhika ibbandulu teeraledu
మీరు కనకధారా చేస్తూ వుండండి. కచ్చితంగా తీరుతాయి అండి
Amma ma husband nannu reject chesthunaru nannu వదిలేయ్ అంటూ నన్ను మా vuriki బస్ అక్కించాడు అమ్మ నేను majestic lo digi malli intiki వచ్చాను nannu కొడుతున్నాడు అమ్మ వెళ్లలేదని నాకంటూ ఎవరు లేరమ్మా amina మార్గం చెప్పండి please reply me 😢😢😢😢😢😢
Problem enti em jarigindi mi tappulekunda mimmalni ibbandi peduthunte ardhanariswara stotram vintu chaduvuthu undandi ardham teluskondi,oka vela mi tappu unna Milo mi husband ki em nachatam ledo teluskondi parvathi parameshwarlu ardhanariswara swarupam ga kolavandi antha baguntundi vilu ithe 16 somavaralu vratam teluskoni cheyandi
మీరు చేజేతులా తెచ్చుకున్నారు.సరే అయ్యిందేదో అయ్యిందా విషయం మీ అమ్మావాళ్ళ కు చెప్పండి కనీసం వాళ్ళు అర్థం చేసుకుంటారు..ఆ తర్వాత పెద్దలతో మాట్లాదించం డి అప్పుడు కూడా వినకపోతే అప్పుడు.....ఇక....
Ambaa paahi jagadambha paahi ani chant cheyyandi, suchi ga lekunna ilaa patinchachu.,pani chesukuntoo kuda chant cheyyandi. Evening 5 nundi enta sepu veelu ayite anta sepu
arthanareeswara stotram. chadavandi.Sri Rama Raameti Rame raame manorame sahasranaama tattulyam raama naama varaanane idi kuda patinchandi,tappakunda maarataaru ,experience to cheptunna
@@deepamadhu4505 nonveg thinaka kuda పాటించ వచ్చా
@@punithrajkumar3299 snanam chesi chadavandi. if u can try to avoid non veg
మా పని పాప ఎన్ని సార్లు చెప్పిన గడప ను పొ ర క తో ఊడిచి అలికే బట్టతో తుడుస్తుంది అలా చేయొద్దు అంటే పొ ర క లక్ష్మి దేవీ కదా అంటుంది
cheyyaddu ani cheppeyyamdi
🙏🙏🙏