మీరు ఈ కామెంట్ ని చదువుతున్నారు అంటే నా వీడియో మీ వరకు చేరింది అని అర్థం..😍😍.. చాలా సంతోషంగా ఉంది.. మీ యొక్క టైం ని నా ఈ వీడియో కోసం కేటాయించినందుకు చాలా సంతోషం.. మీ దగ్గర ఇంకొంచెం సమయం ఉంటే మీరు కచ్చితంగా నా మిగిలిన వీడియోస్ కూడా చూడండి 😁 అన్ని ఒకేసారి కాదు అప్పుడప్పుడు మీకు సమయం దొరికినప్పుడు చూడండి 🙄.. ఒకవేళ నా వీడియోస్ మీకు నచ్చితే మాత్రం కచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి 😛అండ్ ఆల్సో కామెంట్ కచ్చితంగా రాయండి 😪మీరు ఆ వీడియో చూడడం ద్వారా మీరు ఎలా ఫీలయ్యారు అన్న విషయం కచ్చితంగా నాకు తెలియజేయండి😎 థాంక్యూ సో మచ్..❤️ మిగతా వారిలా కాకుండా నా వీడియోస్ ని కొంచెం డిఫరెంట్ గా క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో నా ప్రతి ఒక్క వీడియోని డిఫరెంట్ గా క్రియేట్ చేస్తూ ఉంటాను🤕.. నేను చేసిన మార్పు ను మీరు దాన్ని ఎలా తీసుకుంటున్నారు అన్న విషయం మీరు కామెంట్ చేస్తే నాకు అర్థం అవుతుంది సో కచ్చితంగా కామెంట్ కూడా చేయండి.. 🙏
మీ విలువైన సమయాన్ని నా ఈ వీడియో కోసం కేటాయించినందుకు చాలా సంతోషంగా ఉంది..🙏🙏.. మీ దగ్గర సమయం ఉంటే మిగిలిన నా వీడియోస్ కూడా చూడండి.. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థాంక్యూ సో మచ్
చాలా కష్టపడుతున్నారు.konthamandi ప్రజలకు జీవితం, జీత0, విలువ తెలీదు.hats off TO you and people like you who are working hard in extreme bad condition s.god bless you
First time mi video chustunna chala baga chesaru mi voice kuda bagane Vundhi migatha videos kuda chuda taniki try chesta miru thondharaga abivruddi chandhalani ashistunna all the best God bless you 🤝🤝🤝
నా ఈ వీడియో మీ వరకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది... మిగిలిన నా వీడియోస్ కూడా చూడండి దాని ద్వారా మీకు అర్థం అవుతుంది నేను ఎలాంటి వీడియోస్ చేస్తానన్న విషయం.. ఒకవేళ నా వీడియోస్ మీకు నచ్చితే కచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు
ఎడారి లో కోయిలా తెల్లారనీ రేయిలా... అన్నట్లుంది మీ ఉద్యోగం.మన దేశం లో ఇతర రాష్ట్రాలకు వచ్చి పెద్ద శ్రమలేని పని చేసి ఇంటి కి దూరంగా ఉన్నాము కదా అని బాధ అనిపిస్తుంది.కానీ మిమ్మల్ని చూశాక మేము కొంత సుఖం గానే ఉన్నాము అనిపిస్తుంది.
చాలా సంతోషం వాణి గారు... మీకు సమయం దొరికినప్పుడు మిగిలిన నా వీడియోస్ కూడా చూడండి అవి చాలా చిన్న చిన్న వీడియోస్ ఫోర్ ఫైవ్ మినిట్స్ వీడియోస్ ఉంటాయి.. మిగిలిన నా వీడియోస్ కూడా మీకు నచ్చితే కచ్చితంగా కామెంట్ చేయండి.
Bro edarilo kuda emtha happy ga video tistu unna person ni first time sustunanu,nenu epatidaka susina videos lo prati person kuvit ochi mosapoyamu ani edise valani susanu
@@mypastdiaries hoo ok brother naku oka doubt galf lo licence gurinchi mana kandlu check and akadiki velaka medical chestharaa ledha only driving check chesthara
కర్నూల్ కుర్రాడు బ్రో.. ఏంటి బ్రో కనిపించడం లేదు.. కొత్త కొత్త వీడియోస్ చేస్తున్నాను చూసి ఎలా ఉందో చెప్పు... ఒకప్పుడు మేము కూడా కర్నూలు జిల్లా నే కానీ ఇప్పుడు నంద్యాల జిల్లా లో ఉన్న 🤣🤣
M SK మీ పేరు యొక్క బ్రాండ్ లా ఉంది అన్న..😁 నా వీడియో చూసి కామెంట్ కూడా రాసినందుకు చాలా సంతోషం.. మీ దగ్గర సమయం ఉంటే మిగిలిన నా వీడియోస్ కూడా చూడండి చాలా బాగుంటాయి మీకు కచ్చితంగా నచ్చుతాయి అండ్ ఇక్కడ కామెంట్ చేసినట్టే ఆ వీడియోస్ ని కూడా కామెంట్ చేయండి అన్నా
అయ్యా నమస్తే...అంతా పెద్ద వీడియో నీ చూసినందుకు చాలా సంతోషం.. 😍.. అలాగే టైం ఉన్నపుడు నా మిగితా వీడియోస్ నీ కూడా చడండి.. సలహాలు సూచనలు ఉంటే చెప్పడం marchekandi . Thank you so much brother ❤️
Brother without ac without fan untunnara? Nijangaa mi family kosam intha kashtapadutunnaaru meeru, ur family is so so lucky to have you. Mee kastaniki manchi phalitam untadi andi. All the best.
ఔను స్రవంతి గారు... కానీ నెను ఇప్పుడు హౌస్ డ్రైవర్ గా ఒక చిన్నా గ్రామంలో ఉన్న ... నా మిగతా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది... కామెట్ చేసెన్నందుకు చాలా సంతోషం స్రవంతి గారు 🙏
చాలా సంతోషం ఆన్న....టైం తీసుకొని మరీ కామెంట్ రాసినందుకు.. ఇదే కాకుండా నా చానల్ లో చాలా వీడియోలు ఉన్నాయి వాటిని కూడా చూడండి మీకు నచ్చితే కచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చకుంటే చేసుకోవద్దు...
లేదు కుమార్ బ్రో... అక్కడ కరెంటు ఉండదు... మొబైల్ ఛార్జింగ్ కోసం వాటికోసం వీటి కోసం ఒక 30 మినిట్స్ సాయంత్రంపూట జనరేటర్ ఆన్ చేస్తారు... ఎండాకాలంలో బయట మంచం వేసుకుని నిద్ర పోతారు చలికాలంలో నేను చూపించిన ఆ రూమ్స్ లో నిద్ర పోతారు
అన్న ఏందే అంతా ఎడారి లెక్కుంది...ఎడారే...ఈడ 40 digrees వుంటేనే ఉండలేం...అన్న ఆడ అలా ఉంటున్నావే... చూస్తే చాలా భాదేస్తుంది.. లాస్ట్ టైం నేనే ఖతార్ వద్దాం అనుకున్న జాబ్ కి...గిది జూసినిక ...🙏🙏🙏
సురేష్ అన్న నేను ఆ ఎడారిలో పనిచేయడం లేదు ఇప్పుడు హౌస్ డ్రైవర్గా ఇంట్లో ఉంటున్నాను... కానీ కొందరు ఇక్కడ పనిచేయడానికి వస్తూ ఉంటారు వాళ్ళ పరిస్థితి మరీ ఘోరంగా ఉంటుంది
చాలా సంతోషం మీ దగ్గర సమయం ఉంటే నా మిగిలిన వీడియోస్ కూడా చూడండి అవి కూడా మీకు నచ్చుతాయో లేదో నాకు తెలియదు నచ్చితే మాత్రం కచ్చితంగా మీరు కామెంట్ చేయండి ❤️
@@g.naveenanaveena4101 మనం ఎలాగైతే ఇంటిదగ్గర మేకలు ఆవులు గేదెలు మెపుతమో... వాళ్లు కూడా ఇక్కడ మాంసం కోసం.. పాల కోసం.. పెంచుతూ ఉంటారు... మంచి రేటు వచ్చినప్పుడు కొనడం అమ్మడం జరుగుతుంది....
మీరు ఈ కామెంట్ ని చదువుతున్నారు అంటే నా వీడియో మీ వరకు చేరింది అని అర్థం..😍😍.. చాలా సంతోషంగా ఉంది.. మీ యొక్క టైం ని నా ఈ వీడియో కోసం కేటాయించినందుకు చాలా సంతోషం.. మీ దగ్గర ఇంకొంచెం సమయం ఉంటే మీరు కచ్చితంగా నా మిగిలిన వీడియోస్ కూడా చూడండి 😁 అన్ని ఒకేసారి కాదు అప్పుడప్పుడు మీకు సమయం దొరికినప్పుడు చూడండి 🙄.. ఒకవేళ నా వీడియోస్ మీకు నచ్చితే మాత్రం కచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి 😛అండ్ ఆల్సో కామెంట్ కచ్చితంగా రాయండి 😪మీరు ఆ వీడియో చూడడం ద్వారా మీరు ఎలా ఫీలయ్యారు అన్న విషయం కచ్చితంగా నాకు తెలియజేయండి😎 థాంక్యూ సో మచ్..❤️
మిగతా వారిలా కాకుండా నా వీడియోస్ ని కొంచెం డిఫరెంట్ గా క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో నా ప్రతి ఒక్క వీడియోని డిఫరెంట్ గా క్రియేట్ చేస్తూ ఉంటాను🤕.. నేను చేసిన మార్పు ను మీరు దాన్ని ఎలా తీసుకుంటున్నారు అన్న విషయం మీరు కామెంట్ చేస్తే నాకు అర్థం అవుతుంది సో కచ్చితంగా కామెంట్ కూడా చేయండి.. 🙏
Very great job bro chala great nuvvu
Neenu akkani tammudu
చాలా సంతోషం గా ఉంది అక్క.. మీరు నా వీడియోస్ నీ చూసేందుకు... చాలా థాంక్స్ 💖
Nice video super
Bro... నువ్వు.. నీ మాటలు చూడడానికి ఎంతో peaceful గా అనిపిస్తాయి..!! అలాగే నువ్వు కూడా చాలా smart గా ఉంటావు...!!!
మీ విలువైన సమయాన్ని నా ఈ వీడియో కోసం కేటాయించినందుకు చాలా సంతోషంగా ఉంది..🙏🙏.. మీ దగ్గర సమయం ఉంటే మిగిలిన నా వీడియోస్ కూడా చూడండి.. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థాంక్యూ సో మచ్
Ok
Sure నాన. తప్పకుండా సబ్స్క్రయిబ్ చేస్తున్నాను.
చాలా కష్టపడుతున్నారు.konthamandi ప్రజలకు జీవితం, జీత0, విలువ తెలీదు.hats off TO you and people like you who are working hard in extreme bad condition s.god bless you
మీ కామెంట్ నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది... మీ దగ్గర సమయం ఉంటే మిగిలిన నా వీడియోస్ కూడా చూడండి.. thank you so much
ఉన్నదున్నట్టు చూపించారు. ధన్యవాదాలు 👍
కామెంట్ చేసినందుకు చాలా సంతోషం రెడ్డి గారు... అలాగే నేను ఒక షార్ట్ ఫిలిం తీశాను మీకు సమయం ఉంటే దాన్ని కూడా చూడండి
ఎడారి జీవితం చూడ్డానికి బాగుంది ఉండటానికి మాత్రం చాలా కష్టం
☹️☹️
Undalli antyy dhola thirepothundhi
Baga explain chesaru
చాలా సంతోషం స్వప్న గారూ ... నేను చేసిన మిగతా వీడియోస్ కూడా చూడండి... ఒకవేళ మీ దగ్గర సమయం ఉంటే కామెంట్ కూడా చేయండి... 🙏
BGM is so simple, elegant, soothing, and fresh. Thanks for this upload. ❤❤
Hi broo nice vlog ..nd gud information ..nd well explained
Namaskaram 🙏anna. Iam from Telangana state.Nice video bro. Explanation is good👍. I say to one thing hard work gives definitely good and best results.
చాలా సంతోషం మౌనిక... మీ దగ్గర సమయం ఉంటే నా మిగిలిన వీడియోస్ కూడా చూడండి... Thank you so much
Bro bgm బాగుంది
Video bagaa వచ్చింది
Thank you so much సోదరా 🙏
Kotha video chusanu eroju 💚 good work bro, May God ease our lives everywhere.. 14:39 really felt touched bro..
Thank you so much bro....I really appreciate your time 🙏🤞🫡
@@mypastdiaries keep them coming broo, manchi life unna videos chestunnaru.. akkada mee lifestyle gurinchi continue cheyandi..Love from my channel 💚
తప్పకుడా చేస్తా బ్రో...
First time mi video chustunna chala
baga chesaru mi voice kuda bagane
Vundhi migatha videos kuda chuda
taniki try chesta miru thondharaga
abivruddi chandhalani ashistunna
all the best God bless you 🤝🤝🤝
నా ఈ వీడియో మీ వరకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది... మిగిలిన నా వీడియోస్ కూడా చూడండి దాని ద్వారా మీకు అర్థం అవుతుంది నేను ఎలాంటి వీడియోస్ చేస్తానన్న విషయం.. ఒకవేళ నా వీడియోస్ మీకు నచ్చితే కచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు
ఎడారి లో కోయిలా
తెల్లారనీ రేయిలా... అన్నట్లుంది మీ ఉద్యోగం.మన దేశం లో ఇతర రాష్ట్రాలకు వచ్చి పెద్ద శ్రమలేని పని చేసి ఇంటి కి దూరంగా ఉన్నాము కదా అని బాధ అనిపిస్తుంది.కానీ మిమ్మల్ని చూశాక మేము కొంత సుఖం గానే ఉన్నాము అనిపిస్తుంది.
🙏🙏🙏
Very good
Good job 👍
Very well bro,thak you very much
❤️🙏
Anna nuvvu super
nice bro
Dji osmo pocket konara bro??
No bro ..it's GoPro 7 black
@@mypastdiaries nice bro
TAJ🤲🤲
Nice video Anna.. Chala kasta padthunnav family, children kosam.. God always with you
My dear brother ghouse.. Meeru baagundaali.. god bless you... mee manasulo korukunna life targets neraveraali.. ani manaspoorthiga korukuntunna 🌹🌻💐❤ yendhuko.. choosthunnantasepu chinni bhaadha manasulo saagindhi..... okka chettu ledhu, challa gaali raadhu.., dangerous yedaari paamulu tirugutuntaayi... water problem chaalaa vuntundhi.. isuka toofaan la kastaalu vuntaayi... ivanni yedhurkontu meeru akkada vundadam really great.. idhe life task ante..... assalu mana telugu neala antha prashantata inkekkadaa dhorakadhu it's true..... dear brother meeku twaralone goppa opportunity vasthundhi... naa maata nammandi... take care god bless you 👁👁🌹❤🙌
🙏🙏🙏🙏
@@mypastdiaries ❤
😮😮😮😢😢🇮🇳👈🙏
Wow... anna...1 lakh views reached bro🤝🥳
Thank you so much ❣️🥰
Video supar brother
Thank you so much Anna
Nice video
చాలా సంతోషం వాణి గారు... మీకు సమయం దొరికినప్పుడు మిగిలిన నా వీడియోస్ కూడా చూడండి అవి చాలా చిన్న చిన్న వీడియోస్ ఫోర్ ఫైవ్ మినిట్స్ వీడియోస్ ఉంటాయి.. మిగిలిన నా వీడియోస్ కూడా మీకు నచ్చితే కచ్చితంగా కామెంట్ చేయండి.
super dada
సో నైస్ 💞💞💞🤞🤞🤞❣️❣️❣️
❤️🙏
So nice
Thank you
నిజంగా ఇక్కడ ఉండాలంటే చాలా కష్టం bro
కూటి కోసం కోటి విద్యలు కదా బ్రో పిల్లల కోసం.. ఫ్యామిలీ కోసం
Good job
Thanks bro
Super
Thank you so much రెడ్డి గారూ
Hi brother oka kotta prapancham..
Kotta prapancham kadu nuvvu..
Chupe vidhanam kottaga undi...
Manusulu andaru vakkate kani
Unnodu lenodini banisa laga chustadu...oldibest brother
Bro edarilo kuda emtha happy ga video tistu unna person ni first time sustunanu,nenu epatidaka susina videos lo prati person kuvit ochi mosapoyamu ani edise valani susanu
Thermo ceiling chesukovachu kada
అది చాలా ఖర్చుతో కూడుకున్న విషయం కాబట్టి వీళ్ళు చేయించలేదు
My dear brother ghouse.. MUHARRAM GREETINGS FOR YOU 🌹❤💝 🍎🍇🍎🍇🍊🍊🍊🍧🍧🍫🍫 take care god bless you 👁👁🙌🙌 your brother NVRK
అన్న జస్ట్ కొద్దిసేపటికి కొత్త వీడియో అప్లోడ్ చేయడం జరిగింది మీ దగ్గర సమయం ఉంటే దాన్ని కచ్చితంగా చూడండి
@@mypastdiaries GOD BLESS YOU BROTHER 🌹❤🙌🙌
Tq anna
Vamo 🥶🥶chala yanda kada andi
Ha నిజమే.. కానీ తప్పదు కదా
Anna garu maranatha all ❤️
చాలా మంది పుుషులు మహిళలు తమ దేశం వదలి అక్కడ ఉన్నారా అన్న మంచి వీడియో తీశారు అన్న
నేను కొత్తగా తీసిన వీడియో కూడా చూడండి అది కూడా మీకు చాలా బాగా నచ్చుతుంది
🙏
🙏🙏
Dont they have any A/Cs in living rooms
No
Amazing bro
Thank you so much bro
Niku em pani chepparu brother IND lo sand lo pani chepadam ledha company lo pani cheyali ani chepada agent
Nenu ekkada driver ga pani chestunna... edi maa owner gadi sand place...akkadeke nenu velli vareki food estu unta every 3 days lo
@@mypastdiaries hoo ok brother naku oka doubt galf lo licence gurinchi mana kandlu check and akadiki velaka medical chestharaa ledha only driving check chesthara
TAJ😥🤲🤲🤲🤲
అన్న వందనాలు,vedio చూస్తున్న కొద్ది చాలా ఇంటరెస్ట్ గ ఉన్నది.జీవితంలో ఒక సారైన ఎడారిలో గడపాలని ఆశ ఉంది.Ap లో ఎడారి ఉన్నదా అన్న నాది Allagadda area.
ఆంధ్రా లో లేదు బ్రో.... అండ్ మాది చాగలమర్రి
@@mypastdiaries నిజమా అన్న present ఎక్కడ ఉన్నావు
👌👍
Nice narration . Well done bro👌👌
Thank you so much bro
Brother akkada vaanalu raava
సంవత్సరానికి 1 or 2 సార్లు వర్షం పడుతుంది బ్రో
@@mypastdiaries ayyo antenna bro
God bless him 😢
Goduma supply Ela bro akada
మన దగ్గర ఉన్న కార్లలోనే సిటీ లోకి వెళ్లి వాటిని తీసుకుని రావాలి
AC undadha brother
Room loo
No brother...only night 6 to 10 generator on chestaru ante...no ac .no tv ..no 4G. Only 2G network
Bro a camera use chesthunav plz teel me?
@@singharoy1930 for this video I use GoPro 7 and remaining sony
Masha Allah
😂😂😂
Meru Kuwait lo untara
లేదు శ్రావణి గారూ... ఖతార్ లో ఉంటున్న... హౌస్ డ్రైవర్ గా పని చేస్తూ ఉంటా 😊
Avna Ela untundi akkada meku antha baguntunda andi
బాగుంటుందా అంటే బాగానే ఉంటుంది శ్రావణి గారు.. ఎంతైనా ఫ్యామిలీని వదిలి దూరంగా ఉండడం కొంచెం కష్టమే కానీ అడ్జస్ట్ చేసుకోవాలి..
Avnu
Hai bro
Meedhi Chagalamarri aa bro
Yes ... Chagalamarri anna
కర్నూల్ కుర్రాడు బ్రో.. ఏంటి బ్రో కనిపించడం లేదు.. కొత్త కొత్త వీడియోస్ చేస్తున్నాను చూసి ఎలా ఉందో చెప్పు... ఒకప్పుడు మేము కూడా కర్నూలు జిల్లా నే కానీ ఇప్పుడు నంద్యాల జిల్లా లో ఉన్న 🤣🤣
@@mypastdiaries maadhi kooda nandyal District ye bro
ఎక్కడ మీరు... మది చాగలమర్రి
@@mypastdiaries బ్రో మీ వీడియో మరియు ఎక్సప్లనేషన్ సూపర్ 👌మీరు కువైట్ లో ఏ వర్క్ చేస్తారు..?మా ఊరు కూడా మీ తాలూక నే మాది ఉయ్యాలవాడ
Nice video 🙏🏻
Thank you so much andi
great bro.. good job
M SK మీ పేరు యొక్క బ్రాండ్ లా ఉంది అన్న..😁 నా వీడియో చూసి కామెంట్ కూడా రాసినందుకు చాలా సంతోషం.. మీ దగ్గర సమయం ఉంటే మిగిలిన నా వీడియోస్ కూడా చూడండి చాలా బాగుంటాయి మీకు కచ్చితంగా నచ్చుతాయి అండ్ ఇక్కడ కామెంట్ చేసినట్టే ఆ వీడియోస్ ని కూడా కామెంట్ చేయండి అన్నా
Hello brother how are you ..........tq comment ki reply echinanduku mi videos super brother daily routine video cheyandi please brother..........
Thank so mucha momeena... తప్పకుండా చేయడానికి ప్రయత్నిస్తాను
@@mypastdiaries brother miku Insta undhaaaaa
My past diaries అనే పేరుతోనే ఉంది . నా insta
HINDI TELUGU Audio in
Gideon bible App
All the best 👍👍
🙏🙏🙏
mari Summer Yela Work chestharu Akkada
ఎండాకాలమైనా చలికాలం అయినా వర్షాకాలమైన అలానే ఉండాలి.. 😑
Vary nice bro👍
కుమార్ బ్రో... మీ దగ్గర సమయం ఉంటే మిగిలిన నా వీడియోస్ కూడా చూడండి
@@mypastdiaries తప్పకుండా అన్న👍
Thank you so much bro
I like DOP 👍
అయ్యా నమస్తే...అంతా పెద్ద వీడియో నీ చూసినందుకు చాలా సంతోషం.. 😍.. అలాగే టైం ఉన్నపుడు నా మిగితా వీడియోస్ నీ కూడా చడండి.. సలహాలు సూచనలు ఉంటే చెప్పడం marchekandi . Thank you so much brother ❤️
@@mypastdiaries sure definitely
Ekkada fringe lede
Electric ne ledu
Oho avuna nenu Dubai lo vunna andi
Ohh చాలా సంతోషం అయేషా గారూ..
@@mypastdiaries em happy le andi
Hi bro nenu Qatar ki house driver ga ravala anukunna baguntundha bro 2years varaku vacheaki undadha bro enti kada eamina jaruguthea
మీరు 2 years contract కన్నా ముందు వెళ్లిపోవాలి అంటే... మీ సొంతం ఖర్చు తో వెళ్ళాలి.. ( అదికూడా మీ ఓనర్ మంచి వాడు ఐతేనే) లేకపోతే 2 years చేయవలసిందే
I love you bro Pedoni brathukulu chupinchu
ఈరోజు మరో ఒక వీడియో రాబోతుంది దాన్ని కూడా కచ్చితంగా చూడండి అది ఇంకా బాగుంటుంది
Kuwait lo alcohol dorukuthunda?
Ledu bro dorakadu
@@mypastdiaries TQ you for responding
@@mypastdiaries bro nanu next year Kuwait valdam anukuntuna Kuwait best ha Lada Qater best ha?
Kuwait like a Mumbai city... Qatar like a Bangalore...
జీవితాలు,ante meeve anna
మీ దగ్గర సమయం ఉంటే నేను చేసిన మిగిలిన వీడియోస్ కూడా చూడండి అవి కూడా చాలా బాగుంటాయి
Brother without ac without fan untunnara? Nijangaa mi family kosam intha kashtapadutunnaaru meeru, ur family is so so lucky to have you. Mee kastaniki manchi phalitam untadi andi. All the best.
ఔను స్రవంతి గారు... కానీ నెను ఇప్పుడు హౌస్ డ్రైవర్ గా ఒక చిన్నా గ్రామంలో ఉన్న ... నా మిగతా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది... కామెట్ చేసెన్నందుకు చాలా సంతోషం స్రవంతి గారు 🙏
@@mypastdiaries yaa i will definitely watch andi.
Thank you so much స్రవంతి గారు 🙏
Nice
Thank you so much...keep support
@@mypastdiaries ma support epudu untundhii brother 😊
14:20 how u live without fan ?
Nice video...
Just like that. No fan no ac .no electricity
@@mypastdiaries hmm .... Desert area no that's y
Yesh
వీడియో బాగా తీసారు బ్రో...
నేను కువైట్ లోనే ఉంటా..🥰🥰🥰
చాలా సంతోషం ఆన్న....టైం తీసుకొని మరీ కామెంట్ రాసినందుకు.. ఇదే కాకుండా నా చానల్ లో చాలా వీడియోలు ఉన్నాయి వాటిని కూడా చూడండి మీకు నచ్చితే కచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చకుంటే చేసుకోవద్దు...
What is u r job
I am working as a house driver from last 4 years in this country
Meeru yemi chesthaaru
నేను ఒక ఇంట్లో డ్రైవర్గా పనిచేస్తున్నాను ఇక్కడ
@@mypastdiaries no meeru English baagaa maatlaaduthunnaru
And ok super
Maaku kuvait chuudaalani undhi but City chuupinchu meeru driver kaadhu
Challa chakkaga cuppettinavu bro
నమస్తే అన్న.. మీ దగ్గర సమయం ఉంటే నిన్ను కొత్తగా అప్లోడ్ చేసిన వీడియో చూడండి అది మీకు ఇంకా బాగా నచ్చుతుంది ❤️
Padukunetapudu akda fan veskuntara....aa desert lo??
లేదు కుమార్ బ్రో... అక్కడ కరెంటు ఉండదు... మొబైల్ ఛార్జింగ్ కోసం వాటికోసం వీటి కోసం ఒక 30 మినిట్స్ సాయంత్రంపూట జనరేటర్ ఆన్ చేస్తారు... ఎండాకాలంలో బయట మంచం వేసుకుని నిద్ర పోతారు చలికాలంలో నేను చూపించిన ఆ రూమ్స్ లో నిద్ర పోతారు
@@mypastdiaries
Salary enta ne avasaralu teraga enta migultundi monthly , per month enta send chestaru intiki
అన్ని ఫోను అక్కడ పని చేసే వాళ్లకు ఒక 25 వేలు మిగులుతుంది బ్రో
Kovet.velladdu.chaladaridramaina.jevetam
నువ్వు అన్వేష్ గాడి కి సపోర్ట్ చేస్తావ్ కాబట్టి నేను సబ్స్క్రయిబ్ చేయను
చాలా సంతోషం చంద్ర.. ప్రతి ఒక్కరి ఇష్ట ఇష్టాలు వేరువేరుగా ఉంటాయి కదా...
అన్న ఏందే అంతా ఎడారి లెక్కుంది...ఎడారే...ఈడ 40 digrees వుంటేనే ఉండలేం...అన్న ఆడ అలా ఉంటున్నావే... చూస్తే చాలా భాదేస్తుంది.. లాస్ట్ టైం నేనే ఖతార్ వద్దాం అనుకున్న జాబ్ కి...గిది జూసినిక ...🙏🙏🙏
సురేష్ అన్న నేను ఆ ఎడారిలో పనిచేయడం లేదు ఇప్పుడు హౌస్ డ్రైవర్గా ఇంట్లో ఉంటున్నాను... కానీ కొందరు ఇక్కడ పనిచేయడానికి వస్తూ ఉంటారు వాళ్ళ పరిస్థితి మరీ ఘోరంగా ఉంటుంది
ధైర్యంగా వచ్చేయ్ అన్నా... కానీ వచ్చే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి రా
💔💔
Nice bro 👍
Kuwait City tumy hai
@@MuhammadOwais786 nai da .. Qatar may hu
Nice brooo...
Thank you so much
Nee salary entha bro
50000 to 65000
Anna miru eppudu khuda kweat lo vunnara
Anna ninu khuda ravalani anukuntuna naku ravadaniki help chestara
Ok bro
Nuvvu emtha hansome ga unnavvu and so young,old age vallu akkada umdali but miru amtha chinna age lo akkada umdatam miku badha ga ledha
Hello.. thank you so watching my video ..I really appreciate you... Watch my another videos will understand
God bless you,
@@Kavita-g8h thank you so much...thare a video called 1800 days in my list watch that
మీరు ఉండటం లేదా ???
Bro meru a work chastharu bro
నేను హౌస్ డ్రైవర్ అన్నా
Proper akkada bro
విడియో ఎలా ఉంది అన్న... బాగుందా? బాగుంటే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి
Pakkaga bro
మాది చాగలమర్రి ఆన్న... కర్నూల్ జిల్లా...
😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
రీసెంట్ గా నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను మీ దగ్గర సమయం ఉంటే కచ్చితంగా చూడండి
Hi
Hello murali bro
Answer me
ఆ ontelu నూ choostunte చాల బాధ కలుగుతుంది
వీలు చంపి థినెస్తరు కదా
chalamandhi rayalaseema vallu vuntaru
ఔను రెడ్డి గారూ... నాది కూడా రాయలసీమ నే
అస్సలాం వాలేకుం భాయ్
Walkum Salam mere bahi
I am new subscriber
చాలా సంతోషం మీ దగ్గర సమయం ఉంటే నా మిగిలిన వీడియోస్ కూడా చూడండి అవి కూడా మీకు నచ్చుతాయో లేదో నాకు తెలియదు నచ్చితే మాత్రం కచ్చితంగా మీరు కామెంట్ చేయండి ❤️
అసలు ఎడారి లో ఒంటెలు ఎందుకు మేపుతున్నారు??
@@g.naveenanaveena4101 మనం ఎలాగైతే ఇంటిదగ్గర మేకలు ఆవులు గేదెలు మెపుతమో... వాళ్లు కూడా ఇక్కడ మాంసం కోసం.. పాల కోసం.. పెంచుతూ ఉంటారు... మంచి రేటు వచ్చినప్పుడు కొనడం అమ్మడం జరుగుతుంది....
Orey india lo em చేసిన కూడా 15000 వస్తున్నాయి. అక్కడికి పోయి చావడం ఎందుకు.....ఇక్కడ పని చేయాలి అంట్ మీకు బాధ
మీరు చెప్పింది నిజమే కానీ అందరికీ ఇండియాలో అంత డబ్బు సంపాదించడం సాధ్యం కాదు కదా మనోజ్ అన్నా
ఇదీపర్వలేదుదినికన్నదారుణంగాఉన్నమ్
నిజమే రెడ్డి గారు