Hai anil bro memu Dubai lo ne vuntunam 😊 mimalni andarini bathukkama event lo chudatam Chala happy anpimchimdhi ❤ Ipudu me vlog Kuda chusa nice Nenu Dubai lo vlogs , lifestyle, mana Telugu valaki Dubai ela vuntundhi enti ani chupinchataniki videos chesthuna😊 From Kruthika Parvesh Dubai vlogs 🥰
నమస్తే అనిల్ అన్న.. ఒక్కటి మాత్రం నిజం చెప్తున్నా అన్న.. ఈ పెండ్లి వరకట్నం బంద్ అయితే.. గల్ఫ్ దేశాలలో సగం మంది మన ఇండియాకు తిరిగి వస్తారు.. నేను కూడా అలాగే గల్ఫ్ దేశం వచ్చాను మా ఇంట్లో ఇద్దరు ఆడ కూతుర్లు ఉన్నారు కాబట్టి. నాలాగే చాలామంది బయట దశలో ఉన్నారు... ఏమన్నా తప్పుగా రాసి ఉంటే క్షమించగలరు 🙏
గల్ఫ్ అన్నలకి అందరికీ 🙏 నేను కూడా బయటనే ఉన్నాను భరైన్ లో ఆఫీసు బాయ్ వర్క్ చేస్తున్నా ఇంత చక్కగా వీడియో తీసి పెట్టినందుకు అనిల్ అన్నయకి ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్ 👍
గంగవ్వ చెప్పినా రెండు మాటలు అర్థం చేసుకుంటే గల్ఫ్ లో కస్ట పడుతున్న వల్ల ఇళ్లల్లో అందరూ సుకం గ వుంటారు గల్ఫ్ అమ్మ చల మందికి లైఫ్ ఇస్తుంది finally you guys are made my day very special thank you ❣️#జై_హింద్❤
అనీల్ గారు ఈ వీడియో చూశాక కళ్ళ వెంబడి నిల్లోచాయి.మన వాళ్ళు బతుకు తెరువుకోసం ఎంత తిప్పలు పడుతుర్రో,మనం ఇక్కడ ఎంత టైం,పైసా waste చేస్తున్నామో అర్థమైంది.కానీ మనోళ్లు labour gane కాకుండా సొంతంగా డెవలప్ అవతుర్రు అని చూస్తే చాలా, చాలా సంతోషం అయింది.గాడ్ bless them always🙏🙏మిమ్మల్ని మొత్తం my village show team చూస్తుంటే చాలా proud ga అనిపిస్తుంది.మీ అందరూ ఆయురారోగ్యాలు తో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్న.🙏🙏🙏మీరు ఎక్కడెక్కడో ఉన్న మనవల్లందరి కష్టాలు,సుఖాలు తెలియజేస్తూ భరోసా ఇస్తున్నారు.థాంక్స్ అండి.మన m y village show team ki congrats 💐💐ఎందుకంటే దేశం దాటి మి కీర్తి ప్రపంచ దేశాలకు పోతుంది.s😊😊 సంతోషం 👍👍👍👍
Anil వీడియో బాగుంది... ఇంకా కొన్ని కోణాల్లో చూపిస్తే దుబాయ్ లో bright side.. dark side కూడా కవర్ చేయొచ్చు. నేను నా 24 years లో మంచిగా గడిపాను. I love Dubai🎉🎉
దుబాయ్ ముఖ చిత్రాన్ని, దుబాయ్ ని అన్ని కోణాలలోంచి చూపుతూ ఆవిష్కరించిన దుబాయ్ బ్రతుకు చిత్రానికి సెల్యూట్ అనీల్,మీ వీడియో ద్వారా దుబాయ్ రావాలనుకునే తెలంగాణా యూవతకు ఒక మంచి సందేశం ఇచ్చారు.ఇక్కడికి మంచి స్కిల్స్ తో వస్తే చాలా మంచి జీవితం ఉంటుంది,కార్మికులు గా వస్తే కొంచెం కష్టంగా ఉంటుంది అని మంచి సందేశాత్మక వ్లాగ్. మై విలేజ్ షో కు ,ముక్యంగా గంగవ్వ అనీల్ శ్రీకాంత్ కు ప్రత్యేక ధన్యవాదాలు. మీ దుబాయ్ అనుభవాలతో వీడ్కోలు తీసుకుంటున్న మై విలేజ్ షో టీమ్ కు శనార్తి.
కులాలు మతాలు చూడరా మీది ఏ ఉరో నాకు తెలీదు జగిత్యాల అమ్మాయి సూర్యాపేట అబ్బాయి lv చేసుకున్నారు అమ్మాయి యాదవ్ అబ్బాయి గౌడ్ అమ్మాయి వాళ్ల నాన్న కులం తక్కువ వాడు ఇచ్చేదే లేదు అని షో చేసి ఇప్పుడు అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి చేస్తున్నాడు అమ్మాయికి ఇప్పుడు కుదిర్చినా సంబదం వాడు కూడా దుబాయ్ కి వుండే వాడే వేస్ట్ ఫెలో గాడు వాళ్ల అయ్యా
అనిల్ అన్నయ్య మా హస్బెండ్ కూడా దుబాయ్ లోనే ఉన్నారు. Free zone లో ఉంటారు. గల్ఫ్ లో వాళ్ళు ఎన్ని కష్టాలు పడతారో వాళ్ళని తలుచుకుంటూ మేము అంత బాధ అనుభవిస్తాము. గల్ఫ్ బాధితులకు కంటి నిండా నిద్ర ఉండదు😢 కడుపునిండా తిండి ఉండదు 😢 కన్న వాళ్లతో కట్టుకున్న దానితో మనసారా మాట్లాడడానికి టైం ఉండదు గురుకుల పరుగుల జీవితం అనుభవిస్తూ వాళ్ళు అక్కడ ఎలా ఉన్నా తిన్న తినకపోయినా నేను బాగున్నాను మీరు జాగ్రత్త అని చెబుతారు😢😢
అభినందనలు మై విలేజ్ షో టీమ్ దుబాయ్ లో బతుకమ్మ సంబరాలు జరిపేందుకు వచ్చి, దుబాయ్ లో గల్ఫ్ అన్నలు గానీ తమ్ముళ్లు గానీ తెలుగు రాష్ర్టాల నుండి వచ్చి ఇక్కడ ఎంత కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళ గురించి వీడియో రూపంలో తీసి అందరికీ తెలిసేలా చేసినందుకు ప్రత్యెక ధన్యవాదాలు అన్న గారు👏👏👏👏👏👏
Ma nana 20 years padina kastam ila undena anipichindi 😢 but finally ma Annaya Australian citizen nenu canada citizen ga settle ayam ante ma nana ila Thana life ni sacrifise cheyatame 😢 Ilanti parents andariki 🙏🏻🙏🏻❣️❣️❣️ Thanks for the video 🙏🏻👍
2007సుమారు నావయసు అప్పుడు 14/6నెలలు అప్పుడు వెళ్లిన దుబాయ్ అక్కడినుండి ఇప్పటిదాకా ఈ గల్ఫ్ లోనే మగ్గిపోతున్న ఇంటికాడ ఉన్నవాళ్లు అంటారు వాడికేందిరా ఆడు దేశంలో ఉన్నాడు లక్షలు సంపదిస్తుండు అని కానీ ఇక్కడ వచ్చే జీతాలకు మాకు అయ్యే ఖర్చులకు జమిన్ అస్మాన్ ఫరక్ ఉంటది జై ఎంఆర్ఐ పాలసీ 😭😭
@@kishoretadikonda7001 వస్తాయి కానీ పొట్ట బట్ట ఇంటికాడ ఉంటే సూట్టపోడు ఆఛే 1000₹ఖర్చు పెళ్ళికొ ఏదైనా పంక్షన్ కో శావుకో పురుడుకో ఆంటీకి పోవాలి అడా కర్సులు అంతే కదా అదే దేశంలో 30000₹వేయిలు వచ్చిన ఇంట్లో 15000₹ఖర్చులకు పోయిన ఇంకో 15000₹మిగులుతాయి
అవును అలాగే ఉంటుంది దేశం లో ప్రతిఒక్కరు కొన్ని సంవత్సరాల నుంచి ఉంటారు ఇంటికాడ ఎలా ఉంటుందో మన ఇంటి కాడ ఉన్న వాళ్లకు కూడా దేశంలో ఎలా అప్పుడే డబ్బు విలువ అనిల్ అన్నయ్య 😢😢👍👍🙏🙏
బెస్ట్ వీడియో ఇన్ యువర్ యూ ట్యూబ్ ఛానెల్ 👏👏👏👏ఫస్ట్ టైం నీ వీడియో స్కిప్ చేయకుండా చూసాను... నేను టిఫిన్ తింటూ ఈ వీడియో చూస్తున్న కళ్ళలో నీళ్లు ఆగలేదు నాకు 😔
one of the very best episode........eyes got moist. Gangavva and my vilalge show is the the Lucky charm for Social media. May this luck also transfer to the Gulf migrated to my Telangana brothers. My Babai also went yeaers back to gulf from husnabad .
my village show channel అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను గల్ఫ్ లో మన వాళ్లు కష్టపడే జీవితాలు ఎలా వుంటాయో మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ కండ్లకు కట్టినట్టు చూపించినందుకు ధన్యావాదాలు అన్న........ ❤😔
Nenu chusina video's lo very emotional and best ......video edi. Literally tears 😢 osthunnavi. Very emotional video. Thank you for giving them hugs to them to give courage that we ate there with them. Thank you Anil and my village show team.
Chala కష్టపడుతున్నారు ఫ్యామిలీ కి దూరం ఉండి Thanks so much this vdeo @myVillageshow team ki Na tears agaledh valla బాధలు చెప్తుంటే life is not easy to everyone good message dubai veldham annavallaki mi vdeo chusi inspire kavali keep going guy's🥺❤👏🏻
పొద్దుగాలనే అనుకున్న అన్న.. ఈ అనిల్ జీలా దుబాయ్ కష్టాలు బతుకుల వీడియో పెడతా అన్నాడు ఇంకా పెట్టలేదు ఇంటికి వచ్చిండ్రు కానీ వీడియో అత్తలేదు అని ఎదురుచూసేలోపే వీడియో వచ్చింది bro...
థాంక్యూ థాంక్యూ అనిల్ అన్న దుబాయ్ నీ ఇంత మంచిగా చూపిస్తున్నందుకు ఈ వీడియో మా బిల్డింగ్ లో తీసింది థాంక్యూ మై విలేజ్ షో టీం దుబాయ్ లో మంచి ఉంది చెడు ఉంది అంతా మన మీద ఆధారపడి ఉంది😮 🙌🙌🙌
Chaala santhosham ga undi. Anil geela gangavva an team. Andarini Dussera roju kalisi valla kastha sukhalu telusukoni vallaki kondantha spoorthi nimpinanduku challa happy ga undi. All the best
total video chustuna 1st nundi last varaku emotions to chusa very good My village show team.naku valu andaru chala emotional ga oka avva oka tamulu oka kodalu vocharu ani emotion tho kalisaru you people made there day with happiness on this Dussehra ❤ nice time to visit you people and aa company sponsor chestuna valu kuda great oka platform vundi manadi ani ekada valake oka namakam echaru very good and great video ❤❤❤❤
A 19 year boy working in duabi is so pathetic, too sad and i cant digest that ....hats off to u Anna...may god bless you with all u wish...I can see his sadness within him but not showing outside
మన బంగారు తెలంగాణ వచ్చిన మన బతుకులు మారలేదు అంటే ఇంకా మన తెలంగాణ ప్రజలు గల్ఫ్ వలసలు పోవాల్సిందే తెలంగాణ ప్రజలారా ఒకసారి ఆలోచించండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు మనకి ఏ ప్రభుత్వం మోసం చేస్తుందో తగిన బుద్ధి చెప్పాలి జె ఎన్నారై పాలసీ కావాలి జై తెలంగాణ జై జై తెలంగాణ మన తెలంగాణ ప్రజల బతుకులు గల్ఫ్ జిందగీ ఎట్లా ఉన్నదో చూపించినందుకు చాలా చాలా కృతజ్ఞతలు అనిల్ అన్న 🙏🙏
My village show teem ki namaste.. Nenu దుబాయ్ నుంచి చూస్తున్న.. Nizambad వాసిని.. Love you my village show team❤️.. అన్న ఇక్కడ చూసింది కొంచెం బాగా గోరం అన్న.. కష్టం సుఖం అన్ని ఉంటాయి అన్న.. ఫ్యామిలీ ప్రేమ ఉండదు 😔😔😌
It's disheartening to witness so many innocent people facing challenges in Dubai. Life is not easy! Education is the key to leading a comfortable life, and the first 18 years of our lives are crucial for achieving success anywhere in the world.
వేరే వారి chanel videos చూస్తే టైం వేస్ట్ చేశా అనిపించేది అన్న BUT మీ వీడియోస్ చూస్తే మాకు లోకజ్ఞానం కలుగుతుంది ..ఈ వీడియో చూసేటప్పుడు ఏడుపు వచ్చింది .. జీవితం చాలా చిన్నది తొందరగా సెట్ కవలియానిపించింది
Dubai lo mana Telugu valu chala mandhi vunaru anil bro😊ba chadhuvukunte manchi jobs for sure vastai Dubai ela ravali a time lo vaste bavuntundi ani short video chesa..but new Channel kabati entha information vunna video petina kani views ravatledhu asala 😢😢😢 From Kruthika Parvesh Dubai vlogs 🥰
@@pashialishetty7794 ఇతర రాష్ట్రాల్లో బ్రతికే డబ్బున్నవాడు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్లచు కానీ కూలి పని చేసుకునే వాడు పదేపదే ఇంటికి వెళ్తే డబులు ఏం సంపాదించగలాడు
Nijanga vallandirini chustunte chala badestundi hostel lo unna pillala dagariki parents oste Ela happy avutharo ala anipistundi vallani chustunte but badesindi nijanga 😢, great video anna❤
గల్ఫ్ లో నా తెలంగాణ సోదరులకు నమస్కారం. అందరికి విద్యా, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించే బహుజన రాజకీయ పార్టీలకు ఓట్లు వేయమని కుటుంబ సభ్యులకు చెప్పండి అన్నా. ఓటు అమ్ముకుంటే మళ్ల ముందు తరాలకు బానిసత్వమే. ఆలోచించండి సోదరులారా. Good work my Village team.❤
నమస్కారం గల్ఫ్ నమస్తే గల్ఫ్ కార్మిక తెలంగాణ రాష్ట్రం లో ఉమ్మడి కరీంనగర్ మరియు నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాలో అనేక మంది గల్ఫ్ వలసబాటలో ఉన్నారు అనేక మంది గల్ఫ్ బాట పట్టారు కొందరు బాగున్నారు ఇంకొందరు చాలా బాగున్నారు మరికొందరు గల్ఫ్ పోరాట బాటలో ఆర్థిక ఇబ్బందులు ద్వారా ప్రమాదల అక్కడి చట్టాలు తెలియక చెచిన పోరాబాటులో ఎందరో గల్ఫ్ అశువులుభాషారు తెలంగాణ గ్రామంలో గల్ఫ్ పోనీ కుటుంబాలు లేవు అంటే ఇది నిజం గ్రామంలో గల్ఫ్ నుండి శవం రాని గ్రామం లేదు ప్రతి గ్రామంలో గల్ఫ్ లో చనిపోయిన కుటుంబాలు చాలా ఉన్నాయి 1980 2000 సంవత్సరాల మధ్యలో నేను విన్న ఒక మాట విప్లవ ఉద్యమం లో ప్రతి గ్రామంలో ఒకరిద్దరు అమరత్వం పొందారు గల్ఫ్ బాటలో చనిపోని గ్రామం లేదు అది ఆర్థిక ఇబ్బందులు కావచ్చు ప్రభుత్వ ఇర్బంధం కావచ్చు కాలం అనుకూలించక కావచ్చు ఇదె జరిగిన సత్యం తెలంగాణ నుండి వలస బాట పట్టినవారిలో చాలా మంది చదువురాని వారి శాతం ఏక్కువగా ఉండేది ఇప్పుడు వేరేఅనుకొవచ్చు నేను గత 26 సంవత్సరలనుండి డ్రైవింగ్ చేస్తున్నాను గల్ఫ్ జీవితాలను చాలా దగ్గరగా చూసాను సుమారు 7లక్ష్యల కిలోమీటర్లు కార్ నడిపితే అందులో దాదాపు 5 లక్షల కీలోమీటర్లు దూరం గల్ఫ్ కార్మికుల కొరకు నడిపాను నేను గల్ఫ్ పోకపోయిన నా అభివృద్ధి లో గల్ఫ్ ఒక భాగమే అని చెప్పటానికి నాకు సంతోషంగా ఉంది ఇక అసలు విషయానికి వస్తే my villege show మిత్రులు 20 సంవత్సరాల క్రితం దుబాయ్ పోతే ఎలా ఉండేది ఫోన్ లేనప్పుడు ఎలా మాతృసమనురాలు తల్లీ గంగవ్వగార్కి పాదాపద్మములకు నమస్కరించి వ్రాయు విషయం ఏమనగా మేముమందరం ఇంటి వద్ద క్షేమం నీవు అక్కడ క్షేమంగా ఉన్నవని తలుస్తూ వ్రాయూ విషయం ఏమనగా నీవు రచినా ఉత్తరం ముట్టింది అలాగే మన ఉరియానతో నీవు మాట్లాడి పంపిన క్యాసెట్టు ముట్టింది అది మన పక్కింటి వారి టేపురికార్డు లో విన్నము చాలా సంతోషం నీవు పంపినవి అన్ని వస్తువ్హలు ముట్టినవి మొన్న నెల కిందనే వరి కోసినం కళ్ళం లేసింది గడ్డి ఇంటి కాడికి ఎడ్ల కచ్చురంలో జరగొట్టినం వడ్లు 30 పళ్లలు అయినవి తిండికి పోను 20 పళ్లలు కోమటోళ్లకు జోకినం పెట్టుబడి పోను 5000 వేలు వస్తే నీవు పొంగ తీసుకున్న బాకీకి దానికింద లెక్క జూసుకున్నాడు ఇగ మొన్ననే కేనాలు విడిచిర్రు మొదటిమడీ దున్ని తూకం పోసినం ఈ లేటరు ముట్టేసరికి వరి నారు అవుతుంది ఇంటికదా గొడ్డు గోదాలు మంచిగానే ఉన్నాయి ముసలవ్వ ముసలయ్య అవ్వ చెల్లె తమ్ముడు అందరు బాగున్నారు అవ్వ నీవు పోయి ఈ దసరాకు 2 యేండ్లు అవుతుంది ఈసారి దసరాకు రాగలవు నీవు వచ్చేటప్పుడు అవ్వ నాకు నెంబర్ల గడియారం వాసన సేంట్ తమ్మునికి గడియారం చెల్లెకు చాకిలెట్లు పెద్దవి తెగలవు లేకపోతే చూడు అట్లాగే ముసలవ్వకు చేతి కడియం తేగలవు తేకుంటే చూడు నేను అలుగుతా పొలంకాడికి పోను ఎడ్లకాడికి పోను చూడు అవ్వ అక్కడ ఉన్నటువంటి మిత్రులందరికీ నమస్కారం శివన్న అనిల్ సీఎం మా దోస్తుగాడు రాజు అందరిని అడిగినట్లు చెప్పు అరే రాజు నీవు వచ్చేటప్పుడు ఏర్పోర్టుల మంచి మందు దొరుకుతుంది మా అవ్వకు చూడకుండా తీసుకొనిరగలవు నీవు తీసుకుని రాకపోతే చూడు నేను నీతో మాట్లాడ మరిచిపోకు రాజు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ లెటర్ నిండింది మరో లేటర్లో అన్ని విషయాలు రాస్తాను సరేనా ఇక ఉంటే ఏమైనా తప్పులు ఉంటే మన్నించు అవ్వ ఇట్లు నర్సింగపూర్ చందుర్తి అప్పట్లో కన్నారం ఇప్పట్లో రాజన్న by by
దుబాయ్ లో కొంచం బెటర్ అన్న ఎంత కష్టం ఉన్న దిక్కు కి ఒక్కరు అయినా ఉంటారు కొంచం ధైర్యం చెప్పుతారు దుబాయ్ అంటే మరో ఇండియా లాగా నేను సౌదీ లో ఉంటున్నా ఇక్కడ తెలుగు వాళ్ళు చూద్దాం అనుకున్న కనపడరు 😢
Thanks Anil geela and team, you made a great job.vala life manavalaku chala nerpistundi and nerpinchali kuda. All the best to all the hardworkers. Mee ashalu twaralone neraveralani, pray chestunna...
అన్న వీడియో చూస్తుంటే కళ్ళలో నీళ్లు ఆగట్లేదు, వున్నా ఊరు, ఇల్లు,కన్న తల్లి తండ్రులు, భార్య పిల్లలు, అందరిని వదిలి పెట్టి వెళ్లడం, అక్కడ చిన్నా చిన్న ఇరుకిరుకు గదులలో చలి చాలని తిండితో జీవతాలు ( వాళ్ళ ఫ్యామిలీ) కోసం గడుపుతున్నారు వాళ్ళను చూస్తుంటే చాలా బాధగా వుంది అన్న, మా చిన్నపుడు మా కోసం మా నాన్న 15 సoవత్సరాలు బయట దేశం లోనే వున్నాడన్నా, ఇప్పుడు మా వారు కూడా,కానీ ఎక్కడి వాళ్ళు దుబాయ్ పైసా వాళ్ళ కేంది అంటారు అన్న వాళ్ళ కష్టం మాత్రం చూడరు దుబాయ్ వాసుల జీవితాలు చూపించి నందుకు ధన్యవాదములు 🙏
My heart fully thanks anna.. Gulf vellaruu..ma side evari ki theliydu anna...intha kastnam unntadiee anna..mee video valla ...tesulusthdiee...Maa Amma miku thanks cheppannidiee....thanks for my village team From D shalom Sangreddy... ❤❤❤❤❤
Gulf lo unna families entha mandi unnaru ?
Unnayi Anna 😢😢
🙌
Anil garu please mobile number
🤚🤚🤚
Hai anil bro memu Dubai lo ne vuntunam 😊 mimalni andarini bathukkama event lo chudatam Chala happy anpimchimdhi ❤
Ipudu me vlog Kuda chusa nice
Nenu Dubai lo vlogs , lifestyle, mana Telugu valaki Dubai ela vuntundhi enti ani chupinchataniki videos chesthuna😊 From Kruthika Parvesh Dubai vlogs 🥰
దుబాయ్ వెళ్లి బతుకుతున్న ప్రతి ఒక్క అన్నా కి సెల్యూట్.....🙏
Vadu em free ga work chestunda ikaada kanna 10rupayalu ekkuva sampadinchalani poyindu
నమస్తే అనిల్ అన్న.. ఒక్కటి మాత్రం నిజం చెప్తున్నా అన్న.. ఈ పెండ్లి వరకట్నం బంద్ అయితే.. గల్ఫ్ దేశాలలో సగం మంది మన ఇండియాకు తిరిగి వస్తారు.. నేను కూడా అలాగే గల్ఫ్ దేశం వచ్చాను మా ఇంట్లో ఇద్దరు ఆడ కూతుర్లు ఉన్నారు కాబట్టి. నాలాగే చాలామంది బయట దశలో ఉన్నారు... ఏమన్నా తప్పుగా రాసి ఉంటే క్షమించగలరు 🙏
Yes it's true
yes
Yes అన్న మీరు చెప్పింది నిజమే
Already opposite katnum istunaru ga vyshas, Kamas amayili .. amayi dorikide kastam ga undi ga
Yes brother appu cheyalsivastundhi katnam kosam miru cheppinatlu katnalu bandhu ayithe bagutundhi
😢😢😢😢😢 మై విలేజ్ టీంకు అందరికీ నా యొక్క వందనాలు గల్ఫ్ జీవితాలు ఎలా ఉంటాయో తెలియని వారికి కండ్లకు కట్టినట్టు చూపిస్తున్నందుకు😢😢😢😢
Correct
@@nareshpadakanti2161l
మన బతుకులు ఎప్పుడు మారుతాయి ఏమో దేవుడా నెక్స్ట్ జనరేషన్ అన్న ఇలా వలసలు వెళ్ళకుండా కాపాడు స్వామి 🙏
Export peragali . Elati vuchitha pathakalu esthe elage vuntundhi mana brathukulu
Tqs to everyone గల్ఫ్ జిందగీ రియాలిటీ చూపించినందుకు 🎉
సూపర్ అన్న గల్ఫ్ లో ఉన్న మన అన్నలు గాని తమ్ముళ్లు గాని ఎలా ఉన్నాయి అని చూపించినందుకు చాలా సంతోషంగా ఉంది
గల్ఫ్ అన్నలకి అందరికీ 🙏 నేను కూడా బయటనే ఉన్నాను భరైన్ లో ఆఫీసు బాయ్ వర్క్ చేస్తున్నా ఇంత చక్కగా వీడియో తీసి పెట్టినందుకు అనిల్ అన్నయకి ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్ 👍
గంగవ్వ చెప్పినా రెండు మాటలు అర్థం చేసుకుంటే గల్ఫ్ లో కస్ట పడుతున్న వల్ల ఇళ్లల్లో అందరూ సుకం గ వుంటారు గల్ఫ్ అమ్మ చల మందికి లైఫ్ ఇస్తుంది finally you guys are made my day very special thank you ❣️#జై_హింద్❤
మీ టీం ki ధన్యవాదములు anna
దుబాయ్ lo మా బతుకులు కన్లకు కఠినట్టు చూపించిరు. 🙏🙏
అనీల్ గారు ఈ వీడియో చూశాక కళ్ళ వెంబడి నిల్లోచాయి.మన వాళ్ళు బతుకు తెరువుకోసం ఎంత తిప్పలు పడుతుర్రో,మనం ఇక్కడ ఎంత టైం,పైసా waste చేస్తున్నామో అర్థమైంది.కానీ మనోళ్లు labour gane కాకుండా సొంతంగా డెవలప్ అవతుర్రు అని చూస్తే చాలా, చాలా సంతోషం అయింది.గాడ్ bless them always🙏🙏మిమ్మల్ని మొత్తం my village show team చూస్తుంటే చాలా proud ga అనిపిస్తుంది.మీ అందరూ ఆయురారోగ్యాలు తో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్న.🙏🙏🙏మీరు ఎక్కడెక్కడో ఉన్న మనవల్లందరి కష్టాలు,సుఖాలు తెలియజేస్తూ భరోసా ఇస్తున్నారు.థాంక్స్ అండి.మన m y village show team ki congrats 💐💐ఎందుకంటే దేశం దాటి మి కీర్తి ప్రపంచ దేశాలకు పోతుంది.s😊😊 సంతోషం 👍👍👍👍
Anil వీడియో బాగుంది... ఇంకా కొన్ని కోణాల్లో చూపిస్తే దుబాయ్ లో bright side.. dark side కూడా కవర్ చేయొచ్చు. నేను నా 24 years లో మంచిగా గడిపాను. I love Dubai🎉🎉
నిజంగా ఈ వీడియో చూడగానే వాళ్ళు చేపే మాటలు వింటే 😭😭😭😭 వచ్చింది 😭😭😭
దుబాయ్ ముఖ చిత్రాన్ని, దుబాయ్ ని అన్ని కోణాలలోంచి చూపుతూ ఆవిష్కరించిన దుబాయ్ బ్రతుకు చిత్రానికి సెల్యూట్ అనీల్,మీ వీడియో ద్వారా దుబాయ్ రావాలనుకునే తెలంగాణా యూవతకు ఒక మంచి సందేశం ఇచ్చారు.ఇక్కడికి మంచి స్కిల్స్ తో వస్తే చాలా మంచి జీవితం ఉంటుంది,కార్మికులు గా వస్తే కొంచెం కష్టంగా ఉంటుంది అని మంచి సందేశాత్మక వ్లాగ్. మై విలేజ్ షో కు ,ముక్యంగా గంగవ్వ అనీల్ శ్రీకాంత్ కు ప్రత్యేక ధన్యవాదాలు. మీ దుబాయ్ అనుభవాలతో వీడ్కోలు తీసుకుంటున్న మై విలేజ్ షో టీమ్ కు శనార్తి.
యాడ వున్న మన తెలంగాణ మనషులు, మనసులు వేరే. మనం మనషుల ను ప్రేమిస్తాం. కులాలు, మతాల పట్టింపులు చాలా తక్కువ.
Yess
కులాలు మతాలు చూడరా మీది ఏ ఉరో నాకు తెలీదు జగిత్యాల అమ్మాయి సూర్యాపేట అబ్బాయి lv చేసుకున్నారు అమ్మాయి యాదవ్ అబ్బాయి గౌడ్ అమ్మాయి వాళ్ల నాన్న కులం తక్కువ వాడు ఇచ్చేదే లేదు అని షో చేసి ఇప్పుడు అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి చేస్తున్నాడు అమ్మాయికి ఇప్పుడు కుదిర్చినా సంబదం వాడు కూడా దుబాయ్ కి వుండే వాడే వేస్ట్ ఫెలో గాడు వాళ్ల అయ్యా
అనిల్ అన్నయ్య మా హస్బెండ్ కూడా దుబాయ్ లోనే ఉన్నారు. Free zone లో ఉంటారు. గల్ఫ్ లో వాళ్ళు ఎన్ని కష్టాలు పడతారో వాళ్ళని తలుచుకుంటూ మేము అంత బాధ అనుభవిస్తాము. గల్ఫ్ బాధితులకు కంటి నిండా నిద్ర ఉండదు😢 కడుపునిండా తిండి ఉండదు 😢 కన్న వాళ్లతో కట్టుకున్న దానితో మనసారా మాట్లాడడానికి టైం ఉండదు గురుకుల పరుగుల జీవితం అనుభవిస్తూ వాళ్ళు అక్కడ ఎలా ఉన్నా తిన్న తినకపోయినా నేను బాగున్నాను మీరు జాగ్రత్త అని చెబుతారు😢😢
Akka meku twaralone manchi rojulostai em bhada padakandi
Me dhairyame meku aasthi
@@shivaraj2707mana jivitham lo manchi rojulu vachesariki jivitham ipothundhi bro
@@arungummula340correct life motham kastapaduthu undadame
మై విలేజ్ టీం అంటే మా గల్ఫ్ అన్నలకి ఇంటి మనిషి లెక్క ❤యు all
అభినందనలు మై విలేజ్ షో టీమ్
దుబాయ్ లో బతుకమ్మ సంబరాలు జరిపేందుకు వచ్చి, దుబాయ్ లో గల్ఫ్ అన్నలు గానీ తమ్ముళ్లు గానీ తెలుగు రాష్ర్టాల నుండి వచ్చి ఇక్కడ ఎంత కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళ గురించి వీడియో రూపంలో తీసి అందరికీ తెలిసేలా చేసినందుకు ప్రత్యెక ధన్యవాదాలు అన్న గారు👏👏👏👏👏👏
కాంట్లో నీళ్ళు అగట్లేదు గుల్ఫ్ జిందగి గురించి చెప్తుంటే 👏🏻
😢😢😢
❤
Ma nana 20 years padina kastam ila undena anipichindi 😢 but finally ma Annaya Australian citizen nenu canada citizen ga settle ayam ante ma nana ila Thana life ni sacrifise cheyatame 😢
Ilanti parents andariki 🙏🏻🙏🏻❣️❣️❣️
Thanks for the video 🙏🏻👍
India lo evaru leru ayithe😢
@@MrPraveenroyalleremoooo
ippudu akkada migrate iyi ....job cheyakunda roju enjoy chestara ......job cheyasinde kada
2007సుమారు నావయసు అప్పుడు 14/6నెలలు అప్పుడు వెళ్లిన దుబాయ్ అక్కడినుండి ఇప్పటిదాకా ఈ గల్ఫ్ లోనే మగ్గిపోతున్న ఇంటికాడ ఉన్నవాళ్లు అంటారు వాడికేందిరా ఆడు దేశంలో ఉన్నాడు లక్షలు సంపదిస్తుండు అని కానీ ఇక్కడ వచ్చే జీతాలకు మాకు అయ్యే ఖర్చులకు జమిన్ అస్మాన్ ఫరక్ ఉంటది జై ఎంఆర్ఐ పాలసీ 😭😭
Same 2007 vachina bro 4 company lu marina no settle
ఇపుడు మన పొలంలో కూలికి పోతే వస్తాయి రోజూ 600,700 వందలు... బయట కూడా అంతే
@@kishoretadikonda7001 వస్తాయి కానీ పొట్ట బట్ట ఇంటికాడ ఉంటే సూట్టపోడు ఆఛే 1000₹ఖర్చు పెళ్ళికొ ఏదైనా పంక్షన్ కో శావుకో పురుడుకో ఆంటీకి పోవాలి అడా కర్సులు అంతే కదా అదే దేశంలో 30000₹వేయిలు వచ్చిన ఇంట్లో 15000₹ఖర్చులకు పోయిన ఇంకో 15000₹మిగులుతాయి
దుబాయ్ లో మన వాళ్ళ బాధలు చాలా బాగా చూపించారు , మై విలేజ్ షో టీమ్ కి congratulations 🎉
అవును అలాగే ఉంటుంది దేశం లో ప్రతిఒక్కరు కొన్ని సంవత్సరాల నుంచి ఉంటారు ఇంటికాడ ఎలా ఉంటుందో మన ఇంటి కాడ ఉన్న వాళ్లకు కూడా దేశంలో ఎలా అప్పుడే డబ్బు విలువ అనిల్ అన్నయ్య 😢😢👍👍🙏🙏
Ma dad kuda velladu...oka 20 years back ...ippudu eroju memu andharam intha happy ga unnam because of his sacrifice
ప్రేమలకు ఆప్యాయతల కు పుట్టిన ఇల్లు తెలంగాణ
వీడియో చాలా ఎమోషనల్ గా ఉంది....తక్కువ సంపాదించిన పరవాలేదు వచ్చేయండి అన్న...అందరం ఇక్కడే కుటుంబంతో ఉన్న 4 రోజులు బ్రతుకుదాం.
బెస్ట్ వీడియో ఇన్ యువర్ యూ ట్యూబ్ ఛానెల్ 👏👏👏👏ఫస్ట్ టైం నీ వీడియో స్కిప్ చేయకుండా చూసాను... నేను టిఫిన్ తింటూ ఈ వీడియో చూస్తున్న కళ్ళలో నీళ్లు ఆగలేదు నాకు 😔
మీరు గల్ఫ్ గురించీ ఇంత మంచిగా చుపెపెట్టేనదుకు my Village show team కు ధన్యవాదములు
హాయ్ ఫ్రెండ్స్ అన్న మీరు వెల్లడం వల్ల వాల్లు చాలా సంతోషంగా వున్నారు ❤
one of the very best episode........eyes got moist. Gangavva and my vilalge show is the the Lucky charm for Social media. May this luck also transfer to the Gulf migrated to my Telangana brothers. My Babai also went yeaers back to gulf from husnabad .
యేసయ్య నీ కృప అందరి పైన ఉండాలి 🙏🙏❤❤❤ఆమెన్ ఎంత కష్టపడిన కుటుంబం కోసం నాకు ఏడుపు వస్తుంది
TATA AIA LIFE INSURANCE లో పాలసి తీసుకోండి.
my village show channel అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను గల్ఫ్ లో మన వాళ్లు కష్టపడే జీవితాలు ఎలా వుంటాయో మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ కండ్లకు కట్టినట్టు చూపించినందుకు ధన్యావాదాలు అన్న........ ❤😔
Nenu chusina video's lo very emotional and best ......video edi. Literally tears 😢 osthunnavi. Very emotional video. Thank you for giving them hugs to them to give courage that we ate there with them. Thank you Anil and my village show team.
Chala కష్టపడుతున్నారు ఫ్యామిలీ కి దూరం ఉండి Thanks so much this vdeo @myVillageshow team ki Na tears agaledh valla బాధలు చెప్తుంటే life is not easy to everyone good message dubai veldham annavallaki mi vdeo chusi inspire kavali keep going guy's🥺❤👏🏻
ఇంత కష్టాల్లో కూడా వారి యొక్క ధర్మాన్ని పాటిస్తున్న సోదరులకు జైశ్రీరామ్
అనిల్ గారు,
మీ అన్ని వీడియోల లో ఈ వీడియో very important and very highlight video.good keep it up.
ఆ రూమ్ కొంచెం బెటర్ గా ఉంది. వీసా లేకుండా ఉండేవాళ్ల రూం లు ఇంకా దారుణం గా ఉంటాయి.
పొద్దుగాలనే అనుకున్న అన్న.. ఈ అనిల్ జీలా దుబాయ్ కష్టాలు బతుకుల వీడియో పెడతా అన్నాడు ఇంకా పెట్టలేదు ఇంటికి వచ్చిండ్రు కానీ వీడియో అత్తలేదు అని ఎదురుచూసేలోపే వీడియో వచ్చింది bro...
గల్ఫ్ అన్నలకు తమ్ముళ్లకు 🙏🏻🙏🏻
అన్నా ఎక్కడ ఉన్నా ఎం చేసినా స్వార్థం తో ఉండకుంటే ఎక్కడైనా బ్రతకావచ్చు
Not only karimngar, jagithyal, Nizamabad ..... Nirmal aadilabad kuda bhaina
థాంక్యూ థాంక్యూ అనిల్ అన్న దుబాయ్ నీ ఇంత మంచిగా చూపిస్తున్నందుకు ఈ వీడియో మా బిల్డింగ్ లో తీసింది థాంక్యూ మై విలేజ్ షో టీం దుబాయ్ లో మంచి ఉంది చెడు ఉంది అంతా మన మీద ఆధారపడి ఉంది😮 🙌🙌🙌
Gangavva is great no education but she has many emotions....great gangavva.....
మై విలేజ్ షో టీం సభ్యులకు ధన్యవాదములు
Best vlog....Life is not Same for All...
Chaala santhosham ga undi. Anil geela gangavva an team. Andarini Dussera roju kalisi valla kastha sukhalu telusukoni vallaki kondantha spoorthi nimpinanduku challa happy ga undi. All the best
total video chustuna 1st nundi last varaku emotions to chusa very good My village show team.naku valu andaru chala emotional ga oka avva oka tamulu oka kodalu vocharu ani emotion tho kalisaru you people made there day with happiness on this Dussehra ❤ nice time to visit you people and aa company sponsor chestuna valu kuda great oka platform vundi manadi ani ekada valake oka namakam echaru very good and great video ❤❤❤❤
వీడియో చూస్తున్న అందరికీ కండ్లకు నీళ్లు తెప్పిoచావు అన్న...😢😢
Thanks for showing reality. This helps youngsters to work hard in India. Now we have enough opportunities in India to make equal amount in India.
ఎమోషనల్ వీడియో అన్న చాలా బాగా ఉంది అన్న వీడియో చూస్తుంది 😢😢
A 19 year boy working in duabi is so pathetic, too sad and i cant digest that ....hats off to u Anna...may god bless you with all u wish...I can see his sadness within him but not showing outside
మన బంగారు తెలంగాణ వచ్చిన మన బతుకులు మారలేదు అంటే ఇంకా మన తెలంగాణ ప్రజలు గల్ఫ్ వలసలు పోవాల్సిందే తెలంగాణ ప్రజలారా ఒకసారి ఆలోచించండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు మనకి ఏ ప్రభుత్వం మోసం చేస్తుందో తగిన బుద్ధి చెప్పాలి జె ఎన్నారై పాలసీ కావాలి జై తెలంగాణ జై జై తెలంగాణ మన తెలంగాణ ప్రజల బతుకులు గల్ఫ్ జిందగీ ఎట్లా ఉన్నదో చూపించినందుకు చాలా చాలా కృతజ్ఞతలు అనిల్ అన్న 🙏🙏
My village show teem ki namaste.. Nenu దుబాయ్ నుంచి చూస్తున్న.. Nizambad వాసిని.. Love you my village show team❤️.. అన్న ఇక్కడ చూసింది కొంచెం బాగా గోరం అన్న.. కష్టం సుఖం అన్ని ఉంటాయి అన్న.. ఫ్యామిలీ ప్రేమ ఉండదు 😔😔😌
అనిల్ గల్ఫ్ దేశం వీడియో తీసి చూపించినందుకు వెరీ వెరీ థాంక్స్😢😢😢
It's disheartening to witness so many innocent people facing challenges in Dubai. Life is not easy! Education is the key to leading a comfortable life, and the first 18 years of our lives are crucial for achieving success anywhere in the world.
Thank you so much for Gangavva team for showing Gulf life, valla room choostae tears vachinayi😢
వేరే వారి chanel videos చూస్తే టైం వేస్ట్ చేశా అనిపించేది అన్న BUT మీ వీడియోస్ చూస్తే మాకు లోకజ్ఞానం కలుగుతుంది ..ఈ వీడియో చూసేటప్పుడు ఏడుపు వచ్చింది .. జీవితం చాలా చిన్నది తొందరగా సెట్ కవలియానిపించింది
TATA AIA లైఫ్ ఇన్సూరెన్సు
Thanks for my village show.gulf karmikudi gurinchi.chupinchinandhuku
వాడికేంట్రా దుబాయ్ లొ మస్త్ సంపాదించిడు అనే వాళ్లకి కనువిప్పు చేశారు అన్నా 😭😭😭
Super video గల్ఫ్ గురించి దుబాయ్ లో కష్టం చెప్పినందుకు మ
మై విలేజ్ టీం కి కృతజ్ఞతలు & Tq brother
ఎన్ని ప్రభుత్వాలు వచ్చిన మా గల్ఫ్ జీవితాలు మాత్రం మారలేదు
Super comment bayya. Raju osmania university.Ph.d . Care off un employee
అనిల్ అన్న మా ఆయన కూడా గల్ఫ్ లోనే ఉంటాడు ఈ వీడియో చూశాక నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మా కోసం ఎంత కష్టపడుతున్నా అని అనిపించింది
చాలా కష్టపడతారు కుటుంబం కోసం,కానీ కష్టాన్ని మీకు తెలియనివ్వరు చెల్లెమ్మా... మీ.అన్న దుబాయ్ నుండి
@@ravikanthkranthi6605 Tq anna
Great initiative! I appreciate your efforts in showcasing the daily routines and lives of the people working in Dubai.
Dubai lo mana Telugu valu chala mandhi vunaru anil bro😊ba chadhuvukunte manchi jobs for sure vastai Dubai ela ravali a time lo vaste bavuntundi ani short video chesa..but new Channel kabati entha information vunna video petina kani views ravatledhu asala 😢😢😢
From Kruthika Parvesh Dubai vlogs 🥰
గల్ఫ్ బతుకులు మాత్రమే కాదు ఇతర రాష్ట్రాల్లో బతికే వారి జివతలు అంతే
ఇతర రాష్ట్రాల ఉండేవారు ఎపుడు అనుకుంటే అపుడు ఇంటికి వెళ్తారు గల్ఫ్ లో ఉన్న వలకి అల కాదు గా బ్రో😊
@@pashialishetty7794 ఇతర రాష్ట్రాల్లో బ్రతికే డబ్బున్నవాడు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్లచు
కానీ కూలి పని చేసుకునే వాడు పదేపదే ఇంటికి వెళ్తే డబులు ఏం సంపాదించగలాడు
E video chusaka edavakunda vundalekapoyanu anil annaa....very emotional video.and ur all very great
అనిల్ తీసిన వీడియో వలన చాలా మంది తెలిసింది
అన్న య్యలు.మీరుఅందరుచాలగ్రేటు.సొంత అమ్మ ని.పట్టించుకొవడంలేదు.మీరు.గంగ అవ్వని.తిసుకొనిపొవడం.👌👌చాలగ్రేటు
Love from nalgonda,,,, super mana telangana biddalu
మా తెలంగాణ ప్రేమలే వేరు❤
TATA AIA లైఫ్ ఇన్సూరెన్సు
జై శ్రీరామ్ అందరికి 🙏🙏
Jai Shree ram ♥️🚩
Super my village show team chala great 👏🙏🙏🙏🙏🙏
Nijanga vallandirini chustunte chala badestundi hostel lo unna pillala dagariki parents oste Ela happy avutharo ala anipistundi vallani chustunte but badesindi nijanga 😢, great video anna❤
Super video anna manchiga అనిపించింది 👌👌👏
వీడియో చూస్తుంటే కన్నీళ్లు కన్నీళ్లు ఆగడంలేదు😢
ఒక మంచి వీడియో చేశారు TQ 🙏🙏🙏
Thank you Anna 🤲🙏🫶 for showing our Gulf problems Jai Gulf annalu ❤️
TQ bro ee video చూస్తే కడుపు నిండిపోయింది.....మస్తుగా అనిపించింది.గంగవ్వ లోపల దుఃఖం తెచ్చుకొని చెప్తే .మస్తుగా బాధ అనిపించింది.
గల్ఫ్ అనేది కారణం పేదరికం 🙏🏻🙏🏻
గల్ఫ్ లో నా తెలంగాణ సోదరులకు నమస్కారం.
అందరికి విద్యా, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించే బహుజన రాజకీయ పార్టీలకు ఓట్లు వేయమని కుటుంబ సభ్యులకు చెప్పండి అన్నా.
ఓటు అమ్ముకుంటే మళ్ల ముందు తరాలకు బానిసత్వమే.
ఆలోచించండి సోదరులారా.
Good work my Village team.❤
నమస్కారం గల్ఫ్ నమస్తే గల్ఫ్ కార్మిక
తెలంగాణ రాష్ట్రం లో ఉమ్మడి కరీంనగర్ మరియు నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాలో అనేక మంది గల్ఫ్ వలసబాటలో ఉన్నారు అనేక మంది గల్ఫ్ బాట పట్టారు కొందరు బాగున్నారు ఇంకొందరు చాలా బాగున్నారు మరికొందరు గల్ఫ్ పోరాట బాటలో ఆర్థిక ఇబ్బందులు ద్వారా ప్రమాదల అక్కడి చట్టాలు తెలియక చెచిన పోరాబాటులో ఎందరో గల్ఫ్ అశువులుభాషారు తెలంగాణ గ్రామంలో గల్ఫ్ పోనీ కుటుంబాలు లేవు అంటే ఇది నిజం
గ్రామంలో గల్ఫ్ నుండి శవం రాని గ్రామం లేదు ప్రతి గ్రామంలో గల్ఫ్ లో చనిపోయిన కుటుంబాలు చాలా ఉన్నాయి 1980 2000 సంవత్సరాల మధ్యలో నేను విన్న ఒక మాట
విప్లవ ఉద్యమం లో ప్రతి గ్రామంలో ఒకరిద్దరు అమరత్వం పొందారు
గల్ఫ్ బాటలో చనిపోని గ్రామం లేదు
అది ఆర్థిక ఇబ్బందులు కావచ్చు
ప్రభుత్వ ఇర్బంధం కావచ్చు
కాలం అనుకూలించక కావచ్చు
ఇదె జరిగిన సత్యం తెలంగాణ నుండి వలస బాట పట్టినవారిలో చాలా మంది చదువురాని వారి శాతం ఏక్కువగా ఉండేది ఇప్పుడు వేరేఅనుకొవచ్చు
నేను గత 26 సంవత్సరలనుండి డ్రైవింగ్ చేస్తున్నాను గల్ఫ్ జీవితాలను చాలా దగ్గరగా చూసాను సుమారు 7లక్ష్యల కిలోమీటర్లు కార్ నడిపితే అందులో దాదాపు 5 లక్షల కీలోమీటర్లు దూరం గల్ఫ్ కార్మికుల కొరకు నడిపాను నేను గల్ఫ్ పోకపోయిన నా అభివృద్ధి లో గల్ఫ్ ఒక భాగమే అని చెప్పటానికి నాకు సంతోషంగా ఉంది
ఇక అసలు విషయానికి వస్తే my villege show మిత్రులు 20 సంవత్సరాల క్రితం దుబాయ్ పోతే ఎలా ఉండేది ఫోన్ లేనప్పుడు ఎలా
మాతృసమనురాలు తల్లీ గంగవ్వగార్కి పాదాపద్మములకు నమస్కరించి వ్రాయు విషయం ఏమనగా మేముమందరం ఇంటి వద్ద క్షేమం నీవు అక్కడ క్షేమంగా ఉన్నవని తలుస్తూ వ్రాయూ విషయం ఏమనగా నీవు రచినా ఉత్తరం ముట్టింది అలాగే మన ఉరియానతో నీవు మాట్లాడి పంపిన క్యాసెట్టు ముట్టింది అది మన పక్కింటి వారి టేపురికార్డు లో విన్నము చాలా సంతోషం నీవు పంపినవి అన్ని వస్తువ్హలు ముట్టినవి మొన్న నెల కిందనే వరి కోసినం కళ్ళం లేసింది గడ్డి ఇంటి కాడికి ఎడ్ల కచ్చురంలో జరగొట్టినం వడ్లు 30 పళ్లలు అయినవి తిండికి పోను 20 పళ్లలు కోమటోళ్లకు జోకినం పెట్టుబడి పోను 5000 వేలు వస్తే నీవు పొంగ తీసుకున్న బాకీకి దానికింద లెక్క జూసుకున్నాడు ఇగ మొన్ననే కేనాలు విడిచిర్రు మొదటిమడీ దున్ని తూకం పోసినం ఈ లేటరు ముట్టేసరికి వరి నారు అవుతుంది ఇంటికదా గొడ్డు గోదాలు మంచిగానే ఉన్నాయి ముసలవ్వ ముసలయ్య అవ్వ చెల్లె తమ్ముడు అందరు బాగున్నారు అవ్వ నీవు పోయి ఈ దసరాకు 2 యేండ్లు అవుతుంది ఈసారి దసరాకు రాగలవు నీవు వచ్చేటప్పుడు అవ్వ నాకు నెంబర్ల గడియారం వాసన సేంట్ తమ్మునికి గడియారం చెల్లెకు చాకిలెట్లు పెద్దవి తెగలవు లేకపోతే చూడు అట్లాగే ముసలవ్వకు చేతి కడియం తేగలవు తేకుంటే చూడు నేను అలుగుతా పొలంకాడికి పోను ఎడ్లకాడికి పోను చూడు అవ్వ
అక్కడ ఉన్నటువంటి మిత్రులందరికీ నమస్కారం శివన్న అనిల్ సీఎం మా దోస్తుగాడు రాజు అందరిని అడిగినట్లు చెప్పు అరే రాజు నీవు వచ్చేటప్పుడు ఏర్పోర్టుల మంచి మందు దొరుకుతుంది మా అవ్వకు చూడకుండా తీసుకొనిరగలవు నీవు తీసుకుని రాకపోతే చూడు నేను నీతో మాట్లాడ మరిచిపోకు రాజు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ లెటర్ నిండింది మరో లేటర్లో అన్ని విషయాలు రాస్తాను సరేనా ఇక ఉంటే
ఏమైనా తప్పులు ఉంటే మన్నించు అవ్వ ఇట్లు
నర్సింగపూర్
చందుర్తి
అప్పట్లో కన్నారం
ఇప్పట్లో రాజన్న by by
Srikanth garu your real hero starting nundii ippativarkuu me team nii mee support chala bright future icharuu well done srii🎉🎉😊
Real life stories of telangana ppl😢❤
Chala baga chupincharu akada mana valu ntha kastapadi India lo families ni poshinchukuntunaro ❤ Andaru oka kutumbam la baga kalsi unnaru!! 🇮🇳 🇮🇳
BRS eichina job's ey vallu chesedi prapanch ki netha 😅
దుబాయ్ లో కొంచం బెటర్ అన్న ఎంత కష్టం ఉన్న దిక్కు కి ఒక్కరు అయినా ఉంటారు కొంచం ధైర్యం చెప్పుతారు దుబాయ్ అంటే మరో ఇండియా లాగా నేను సౌదీ లో ఉంటున్నా ఇక్కడ తెలుగు వాళ్ళు చూద్దాం అనుకున్న కనపడరు 😢
Love from the Uday Reddy show youtube channel nizamabad
Super Anna 😢 automatic ga tears vachai😢😢😢Anna
Gulf life is not easy stay away family and friends 😢❤...I know the pain 😢
అనీల్ బ్రో ఎలా ఉన్నారు.మా గాల్ఫ్ జీవితాలు మా కష్టాలు తప్పదుగా బ్రో మనవాల్లకోసం.
Thanks Anil geela and team, you made a great job.vala life manavalaku chala nerpistundi and nerpinchali kuda. All the best to all the hardworkers. Mee ashalu twaralone neraveralani, pray chestunna...
అన్న వీడియో చూస్తుంటే కళ్ళలో నీళ్లు ఆగట్లేదు, వున్నా ఊరు, ఇల్లు,కన్న తల్లి తండ్రులు, భార్య పిల్లలు, అందరిని వదిలి పెట్టి వెళ్లడం, అక్కడ చిన్నా చిన్న ఇరుకిరుకు గదులలో చలి చాలని
తిండితో జీవతాలు ( వాళ్ళ ఫ్యామిలీ) కోసం గడుపుతున్నారు వాళ్ళను చూస్తుంటే చాలా బాధగా వుంది అన్న, మా చిన్నపుడు మా కోసం మా నాన్న 15 సoవత్సరాలు బయట దేశం లోనే వున్నాడన్నా, ఇప్పుడు మా వారు కూడా,కానీ ఎక్కడి వాళ్ళు దుబాయ్ పైసా వాళ్ళ కేంది అంటారు అన్న వాళ్ళ కష్టం మాత్రం చూడరు దుబాయ్ వాసుల జీవితాలు చూపించి నందుకు ధన్యవాదములు 🙏
Super Anil bro
Enthaka mundhu nvu
Instagram lo kuda ok video Petavuu gulf vala jevetham. Yapadu marudhoo ani tq broo. ❤❤
Tq. Bro support NRI
All the very best to everyone who works over in abroad and to the vrs company
Hope you all develop and lead your life prosperous
Super Anil Anna ❤
No words Anil bro
Thank you gangavva
Madhi same broo .....nice ma Nana ithe aate chanpoyadu hrt touching brooo.....nice suprrr👍👍
My heart fully thanks anna..
Gulf vellaruu..ma side evari ki theliydu anna...intha kastnam unntadiee anna..mee video valla ...tesulusthdiee...Maa Amma miku thanks cheppannidiee....thanks for my village team
From
D shalom
Sangreddy...
❤❤❤❤❤
నాణానికి ఒక వైపు మాత్రమే తెల్సు ఇంటి కాడ ఉండే వాళ్లకు.. ఇక్కడ వచ్చి పని చేసేవాళ్లు తెలుస్తధి. దుబాయ్ అంటే ఏంటిది అని.
Way to 1M subscribers Congrats in advance😊Anil Anna