ద్వారక మునిగిపోతుంటే శ్రీ కృష్ణుడు తన వాళ్ళను ఎందుకు కాపాడలేదు.? | Radha Manohar Das| iDream Bhakti

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ม.ค. 2025

ความคิดเห็น • 490

  • @canopyengineers3157
    @canopyengineers3157 9 หลายเดือนก่อน +26

    స్వామి ఇప్పుడు కూడ సహస్రధార దగ్గరకు వెళ్ళితే కుక్క ఇప్పటికి వస్తుంది. తరువాత చంద్రకుండం,సూర్య కుండం, ఇప్పటికి అంత చలి లో యోగులు సాధన చేస్తుంటారు,సూర్య కుండం అద్భుతం. అపూర్వమైన వింతలు చూడొచ్చు అది అదృష్టం. నేను చూసాను.🙏🏻

  • @sriharikoppolu503
    @sriharikoppolu503 9 หลายเดือนก่อน +21

    రాదమనోహర్ గారి కి నా నమసారములు.మిా మాటలూ వీంటూంటే చాలా బకీిై బావన కలగ తందీ సామీ నమసకరాలూ

  • @boyalakuntlasreedevi1700
    @boyalakuntlasreedevi1700 9 หลายเดือนก่อน +64

    ప్రభూ! భాగవతంలోని ఘట్టాలను కళ్ళకు కట్టారు. కృతజ్ఞతలు. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻.

  • @sekharbv4774
    @sekharbv4774 9 หลายเดือนก่อน +14

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే

  • @sooriapragass1088
    @sooriapragass1088 9 หลายเดือนก่อน +23

    Excellent questions by the host and brilliantly answered by gurugaru. Thank you so much.

  • @kaladar5377
    @kaladar5377 9 หลายเดือนก่อน +98

    శ్రీ క్రిష్ణుడికి ముందే తెలుస్తుంది .. పెద్ద ప్రళయం రాబోతుందని .. అందుకే ద్వారకా ప్రజలను వేరే స్థలాలకు పంపుతాడు ....
    జై శ్రీ కృష్ణం వందే జగద్ గురుమ్ 🙏🙏🙏

    • @CVoice-l6b
      @CVoice-l6b 5 หลายเดือนก่อน

      పంపలేదు.సాంబుడు మొదలగు వీరులు ఒకరితో మరొకరు కొట్టుకుని మరణించారు.శ్రీకృష్ణ నిర్యాణానంతరం అర్జునుడు ద్వారక నగరం నుంచి ప్రజలను తరలించాడు.... హస్తినకు

  • @kpnaidu9999
    @kpnaidu9999 9 หลายเดือนก่อน +26

    ద్వారక నిజమే, క్రిష్ణ నిజమే.... కానీ ఆయన గ్రేట్ సిద్ధ, గురూజీ, గ్రేట్ మాస్టర్... శ్రీకృష్ణ

  • @nagsjan7818
    @nagsjan7818 9 หลายเดือนก่อน +37

    హరే కృష్ణ హరే కృష్ణ రామ రామ హరే హరే

  • @pvp983
    @pvp983 9 หลายเดือนก่อน +7

    ఎంత బాగా చెపుతున్నారు guru garu హరే కృష్ణ హరే కృష్ణ

  • @rrrayala1328
    @rrrayala1328 4 หลายเดือนก่อน +2

    గురువు గారు శ్రీ రాధా మనోహర్దాస్ గారు చాలా వివరముగా చెప్పారు. హిందూ ధర్మ పునరుద్దనకొరకు మీలాంటి వారు ఇంకా చాలామంది మన జాతికి అవసరం భారత్ మాతా కీ జై.గురువుగారికి పాదాభివందనాలు🙏

  • @kollisrinivasarao8495
    @kollisrinivasarao8495 9 หลายเดือนก่อน +62

    రాధా మనోహర్ గారి సౌమ్యమైన సున్నితమైన విశ్లేషణ చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా బాగుంది..
    🇮🇳🏹🙏🙏🙏🙏🙏🏹🇮🇳

    • @karuakarsir3371
      @karuakarsir3371 9 หลายเดือนก่อน

      😂😂

    • @satyagandhi366
      @satyagandhi366 9 หลายเดือนก่อน

      Long live sir Radhamanohar

    • @sriharirao6500
      @sriharirao6500 9 หลายเดือนก่อน

      ఈడు చెప్పే ఏ సొల్లు ఐనా బాగానే వుంటాది ఎందుకంటే మనకు ఇది తెలీదు కాబట్టి.

    • @rajeshkala889
      @rajeshkala889 8 หลายเดือนก่อน

      Soumyamu sunnitham anakura nayana vadu ammai la tho night matladindi chuste

    • @rajeshkala889
      @rajeshkala889 8 หลายเดือนก่อน

      Sunnitham soumyamu anakura nayana a words kuda siggu padatayi night aithe a radha gadi bagothalu ammai la tho raasa leelalu abbho kamandudu veedu

  • @GummidiAmbedkar-l5y
    @GummidiAmbedkar-l5y 9 หลายเดือนก่อน +10

    చాలా సంతోషం గురు గారు కళ్ళకు కట్టినట్లు చెప్పారు.ఇలాంటివి ఇంకెన్నో వినాలి

  • @rameshbusetty
    @rameshbusetty 5 หลายเดือนก่อน +3

    గురువు గారు మాకు తెలియని విషయాలు మరియు పురాణాలలోని విషయాన్ని అర్థము చేసుకోవడములో
    మీ విశ్లేషణ ద్వారా మాకు చాల ఉపయోగపడింది.
    మీకు నమస్కారములు
    మరియు పాదాభివందనలు.

  • @manyampadmaja4427
    @manyampadmaja4427 9 หลายเดือนก่อน +76

    మనకు గొప్ప గ్రంధాలను ఋషులు సంపదగా యిచ్చారు.తప్పని సరిగా చదవాలి.

    • @satyanarayanameda5928
      @satyanarayanameda5928 9 หลายเดือนก่อน +4

      Ome Srikrishna Parabrahmanea Namaha❤❤❤❤❤.

    • @dara4006
      @dara4006 9 หลายเดือนก่อน

      అవి చదివితే రంకు బొంకు లంజాతనం బాగా వంట పడతాయి.

    • @gopalakrishnanagulapalli7900
      @gopalakrishnanagulapalli7900 9 หลายเดือนก่อน

      Yes we have to read those books compulsorily & need to enjoy the very tasteful spiritual essence.

    • @sagardheeravathula1546
      @sagardheeravathula1546 9 หลายเดือนก่อน

      Yes gurugaru nenu fallow avuthunnanu.

    • @sonar451
      @sonar451 9 หลายเดือนก่อน +1

      మనుస్మృతి చదువండి మొదట. తర్వాత ఇంకా ఎలాంటి గ్రంథం చదవాలనిపించదు.

  • @sharmapillalamarri3341
    @sharmapillalamarri3341 9 หลายเดือนก่อน +7

    అద్భుతఃగురుదేవా! నమోన్నమః!!

  • @lollasomasekhar4623
    @lollasomasekhar4623 9 หลายเดือนก่อน +13

    MARVELLOUS GURU JEEE

  • @harekrishna5289
    @harekrishna5289 9 หลายเดือนก่อน +19

    Radhe radhe 🌳🌾🥭

  • @JjSrinivas-zz1fg
    @JjSrinivas-zz1fg 9 หลายเดือนก่อน +24

    Jai
    Sreekrishna🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @zf24d
    @zf24d 9 หลายเดือนก่อน +7

    Radha Manohar Das sir 💕 please keep up the great work for humanity ❤

  • @avinash04cse
    @avinash04cse 9 หลายเดือนก่อน +4

    You cleared all my doubts.,. Jai sri Krishna

  • @kumarc8389
    @kumarc8389 9 หลายเดือนก่อน +8

    Namaste swamiji. Excellent explanation abd answers. Pranams ...jai sri krishna . ❤🎉

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 5 หลายเดือนก่อน +2

    సంపూర్ణ అవతారం శ్రీకృష్ణావతారం ❤ ఈ భౌతిక జగత్తులో ఓ ముగింపు దశలో భగవంతుడు ఎలా లీలలు చేస్తాడో మానవులు ఉద్ధరించడానికి మాత్రమే ప్రకృతి కాలం ❤

  • @utukurivenkata9952
    @utukurivenkata9952 5 หลายเดือนก่อน +4

    పూర్వజన్మ సుకృత అని ఎవరు తప్పించలేరు. కాలకృత్వ ధర్మాన్ని నేను కూడా తప్పించలేను ఉన్నాడు కృష్ణుడు

  • @anthatinarsaiah7899
    @anthatinarsaiah7899 9 หลายเดือนก่อน +3

    జై శ్రీరామ జై సీతామాత

  • @avnarayana2414
    @avnarayana2414 7 หลายเดือนก่อน +7

    దురదృష్టం ఏమంటే, మన గ్రంథాల గురించి అయితే శాస్త్రం చూప మంటారు. అదే ఇతరులతో అయితే వాళ్ల మత భావాలు అంటారు. ఏది ఏమైనా స్వామీజీ వాళ్లు వాళ్లు చదివిన జ్ఞానాన్ని మనతో పంచుకోవడం మన అదృష్టం. వారికి నమస్కారం.

  • @nallacheruvuaditi4893
    @nallacheruvuaditi4893 9 หลายเดือนก่อน +3

    Guruvugariki padabhivandanalu.krishna krishna krishna.

  • @srinivasM1994
    @srinivasM1994 9 หลายเดือนก่อน +5

    Super explain guru ji..

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 9 หลายเดือนก่อน +344

    మిమ్మల్ని అడిగింది శ్రీకృష్ణ పరమాత్మ ద్వారకా నగరాన్ని ఎందుకు కాపాడలేదు అని.దానికి ఇదంతా చెప్పడం అవసరమా? శ్రీకృష్ణ పరమాత్మ బోయవాడి బాణం కాలి బొటన వేలికి తగిలి రక్తం కారి మరణించారు.కానీ కాలి బొటన వేలికి బాణం తగిలినంత మాత్రాన ఎవరైనా చనిపోతారా?అనే సందేహం రావచ్చు.శ్రీ కృష్ణుడి రూపంలో ఉన్న పరమాత్మ తాను కోరుకున్నప్పుడు మరణిస్తారు.అదే ఇచ్ఛామరణం.శరీరం మరణం పొందాలి కనుక ఏదో ఒక కారణం ఉండాలి కదా? అందుచేత బాణం తగిలి చనిపోయినట్టు కనిపించారు.కానీ అది ఆయన ఇచ్ఛా మరణం.ఇకపోతే ద్వారకా నగరాన్ని ఎందుకు కాపాడలేదు అని సందేహం.శ్రీ కృష్ణ పరమాత్మ చనిపోతూ బోయ వాడు తప్పు చేసి పాపం తెచ్చుకున్నానని బాధ పడుతుంటే,బాధ పడకు ఇదంతా నా నిర్ణయం ప్రకారం జరుగుతోంది కనుక నువ్వు చింతించ వద్దని చెప్పి ద్వారకానగరంలో "ముసలం"పుట్టింది.అందుచేత ఆ నగరం మొత్తం సముద్రంలో కలిసిపోయే సమయం వచ్చింది, అనేక మంది ప్రజలు మరణిస్తారని, ఇంకా కొంత భవిష్యత్తులో జరగబోయే సంఘటనల్ని చెప్పి కాలంలో కలిశారు."ముసలం" అంటే రోకలి బండ అని అందరూ భావిస్తున్నారు కానీ కాదు.ముసలం అంటే మాయ.ప్రజలందరూ అజ్ఞానం అనే మాయలో పడి ఒకరినొకరు చంపుకోవడంతో పాటు అత్యాచారాలు మొదలైన పాపపు పనులు ఎక్కువగా చేస్తూ ఉండటం వల్ల దైవం ఆ నగరాన్ని సముద్రంలో కలిసిపోయే విధంగా శపించారు.పరమాత్మ ఎవరినీ శిక్షించరు,రక్షించరు.ఎవరు చేసిన పాపాన్ని వాళ్ళు అనుభవించవలసిందే.ఆ విధంగా ద్వారకా నగరం నీట మునిగి పోయింది.శ్రీకృష్ణుడు మరణించిన తరువాతే ద్వారక మునిగిపోయింది కనుక ఆయన రక్షించే అవకాశం లేదు.

    • @sugandarn1495
      @sugandarn1495 9 หลายเดือนก่อน +13

      Super answer sir

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy 9 หลายเดือนก่อน +7

      ​@@sugandarn1495ధన్యవాదాలు సర్

    • @rajeshkala889
      @rajeshkala889 9 หลายเดือนก่อน +6

      Em story boss mov teeyandi

    • @TPL2309
      @TPL2309 9 หลายเดือนก่อน +22

      రెండు చెక్కలు, మూడు మేకలు అంటాం కదా! వాళ్లకు కూడా ఇలాంటి రీజన్స్ ఉంటాయి కదా!

    • @hematirupathi1283
      @hematirupathi1283 9 หลายเดือนก่อน +14

      ​@@rajeshkala889 inta vivaramga chepina gorrelaki artam kadu.. Penugula batch kada.. Burralu inte untayemo

  • @laxminarayanreddy5200
    @laxminarayanreddy5200 8 หลายเดือนก่อน +4

    JAI SHRI RAM RAM
    JAY JAY SHRI RAM

  • @sujathayamuzala9876
    @sujathayamuzala9876 9 หลายเดือนก่อน +25

    నమస్కారం స్వామి. 🙏

  • @katarivasantharao3347
    @katarivasantharao3347 9 หลายเดือนก่อน +4

    జై శ్రీ కృష్ణ

  • @trinetri8461
    @trinetri8461 9 หลายเดือนก่อน +2

    Guru garu bhale Baga chepparanddi 🙏🙏🙏

  • @Warangal88
    @Warangal88 9 หลายเดือนก่อน +4

    Ok done, it's clear, eskan temple ainathaa matranaa subject pyna knowledge undaalani yemi rules levvu

  • @rajumvv7811
    @rajumvv7811 9 หลายเดือนก่อน +6

    Hara krishana

  • @Satyaanitha17
    @Satyaanitha17 9 หลายเดือนก่อน +2

    Thank you so much Andi

  • @rambashav3950
    @rambashav3950 4 หลายเดือนก่อน +1

    Sir your explanation is super thankyou

  • @pandirisudhakarreddy969
    @pandirisudhakarreddy969 9 หลายเดือนก่อน +4

    అంతం ఆరంభం రెండూ ఉండాలి వుంటాయి అది సృష్టి ధర్మం.

  • @anumulapallysrinivas
    @anumulapallysrinivas 8 หลายเดือนก่อน +3

  • @p.varaprasad5265
    @p.varaprasad5265 8 หลายเดือนก่อน +1

    రాదా మనోహర్ గారికి పాదాబి వందనాలు

  • @aditya00369
    @aditya00369 9 หลายเดือนก่อน +5

    Good narration of facts.

  • @ram_bhakt328
    @ram_bhakt328 9 หลายเดือนก่อน +4

    JAi SHREE KRiSHNA....🕉️❤️🙏

  • @gopikrish2584
    @gopikrish2584 8 หลายเดือนก่อน +5

    అయ్యా నాకు ఒక సందేహం నీ కళ్ళ ముందరే నీ యాదవ వంశం నిర్వీర్యం ఐపోతుందందని గాంధారి దేవి శాపం అలాంటి అప్పుడు శ్రీ కృష్ణుడు ముందే చనిపోతే ఆ శాపం ఎలా ఫలిస్తుంది దయచేసి నాకు వివరిస్తారా

    • @gkkraja
      @gkkraja 8 หลายเดือนก่อน +1

      Read completely Maha Bharath, before asking questions

    • @MrKiran208
      @MrKiran208 6 หลายเดือนก่อน

      What a question ❓

  • @sairams153
    @sairams153 9 หลายเดือนก่อน +3

    Jai shree Krishna

  • @sridevisrinivas7804
    @sridevisrinivas7804 9 หลายเดือนก่อน +2

    Guruvugaritho manchi pravachanam teliyachesaru,entho anandham pondamu,guruvugariki nnamaaskaaram

  • @santhosh851
    @santhosh851 9 หลายเดือนก่อน +2

    Excellent explanation

  • @Madhan-sw6qw
    @Madhan-sw6qw 3 หลายเดือนก่อน

    Radha manohar das sir Gary meeru super sir salute the Indian proude of Indian hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare rama hare rama rama hare hare😊😊😊😊🎉🎉🎉

  • @haribabukrishna3698
    @haribabukrishna3698 9 หลายเดือนก่อน +3

    Exlent words

  • @raviitla8630
    @raviitla8630 5 หลายเดือนก่อน

    Prabhuji gaaru me pravachanalu chala baguntundi ... Jai shri ram, 🚩 radhe radhe 🚩🚩🚩🚩

  • @srinubalasa3072
    @srinubalasa3072 5 หลายเดือนก่อน +2

    గాంధీరి శాపనార్ధం కారణం గా యాదవులను శ్రీకృష్ణుడు కాపడలేకపోయినాడు
    జై శ్రీకృష్ణ

  • @priyabuddha8681
    @priyabuddha8681 5 หลายเดือนก่อน

    శ్రీ గురుభ్యోనమః రాధా మనోహర్ దాస్ గారి ప్రవచనాలు చాలా బాగుంటాయి

  • @jajulaanjaneyuluyadavanjan3377
    @jajulaanjaneyuluyadavanjan3377 8 หลายเดือนก่อน +4

    రాదామనోహరదాస్ గారు ఈ రోజుల్లో హిందువులకు మన చరిత్ర పట్ల హిందూ ధర్మాం పట్ల అవగాహన తక్కువ అన్ని చదివి అన్ని తెలిసి మీరు కూడా అడిగిన ప్రశ్నకు సరియైన సమాధానం ఇవ్వలేదు అదే మన హిందూ ధర్మాం యొక్క దరిద్రం

  • @saibpati
    @saibpati 7 หลายเดือนก่อน

    ఒక word ఎప్పుడు ఈల ఉంటాను అని అనుకోకూడదు 🎉 బాగా చెప్పారు… 🎉

  • @MylapalliVenkatesh-sc6vt
    @MylapalliVenkatesh-sc6vt 3 หลายเดือนก่อน +2

    Jai Hind Jai Bharat Jai sri ram

  • @RAVMESH.
    @RAVMESH. 3 หลายเดือนก่อน

    Jai sri krishna 🙏 🕉🙏

  • @Nikhil_Hindhu
    @Nikhil_Hindhu 9 หลายเดือนก่อน +3

    Jai Radha Manohar Das ji ❤

  • @srinvasbhumi795
    @srinvasbhumi795 9 หลายเดือนก่อน +3

    ఓం నమో నారాయణాయ

  • @dvr52
    @dvr52 9 หลายเดือนก่อน +18

    శ్రీకృష్ణుడు ద్వారక నగరం మునిగిపోవడానికి కొన్ని రోజుల ముందు అవతారాన్ని చాలించాడు. అంతకు ముందు తాను అవతారం వదిలేస్తున్నాను అని మరియు ద్వారకా నగరం కొన్ని రోజులలో మునిగిపోతుంది అని, దానికి ముందే తన వారిని హస్తినాపురానికి తీసుకెళ్ళమని అర్జునుడికి ఒక లేఖ ద్వారా తెలియజేశాడు.

  • @rameshkukunarapu5009
    @rameshkukunarapu5009 7 หลายเดือนก่อน

    చాలా బాగా, వివరంగా అందరికి అర్ధం అయ్యో విధంగా చెప్పారండి.
    ధన్యవాదములు 🙏

  • @srinivasasinghkota1759
    @srinivasasinghkota1759 9 หลายเดือนก่อน +2

    Great post sir

  • @BaluM-x6d
    @BaluM-x6d 9 หลายเดือนก่อน +2

    చాల మంచి కంటెంట్ అండి, కాకపోతే మధ్యలో వచ్చే ఆ ప్రకటనలే చాల చిరాకుగా ఉన్నాయండి

  • @srinivasaraogarikipati3211
    @srinivasaraogarikipati3211 9 หลายเดือนก่อน +14

    కొంత మందికి ఇంగీత జ్ఞానం ఉండదు. Anchor అనే కాదు, కొంత మంది సంస్కారం ఇలాగే ఉంటుంది అల్పులకు.

    • @gln59
      @gln59 9 หลายเดือนก่อน +1

      Egoistic statement

    • @manammanadharmam7444
      @manammanadharmam7444 6 หลายเดือนก่อน

      విమర్శించాలంటే అనేకానేక కరణాలు వెతకవచ్చు.గరిక. ఆపాటి అంత తెలిసిన వాడు కూడా !!!!!!!

  • @abbisettibalaji367
    @abbisettibalaji367 9 หลายเดือนก่อน +3

    Jai Shree Krishna 🙏

  • @subhapradapropertiesGK
    @subhapradapropertiesGK 3 หลายเดือนก่อน

    Harekrishna prabhuji 💐🙏🙏🙏💐

  • @lingareddy1142
    @lingareddy1142 5 หลายเดือนก่อน

    రథే రాధే హరే క్రిష్ణ

  • @gangaisettysrinu7240
    @gangaisettysrinu7240 7 หลายเดือนก่อน

    మంచి సమాధానం

  • @Subbaiahvj
    @Subbaiahvj 4 หลายเดือนก่อน

    HARE Krishna hare Rama good news Prabhu 👌👌👌👌supar

  • @mrmrao4000
    @mrmrao4000 4 หลายเดือนก่อน

    Hare ram hare ram ram ram gare hare
    Hare Krishna Hare Krishna Krishna Krishna Hare hare

  • @prasadraovallurupalli5344
    @prasadraovallurupalli5344 8 หลายเดือนก่อน +3

    Anchor name please. Previously she worked in ABN.

  • @nampellisaritha3514
    @nampellisaritha3514 7 หลายเดือนก่อน

    Gurujii lanti vallu undali jai Sri krishna

  • @jaganreddy1364
    @jaganreddy1364 3 หลายเดือนก่อน

    🙏 HARE KRISHNA BRABHU JI🙏

  • @g.naveenanaveena4101
    @g.naveenanaveena4101 6 หลายเดือนก่อน

    జై శ్రీకృష్ణ 🙏

  • @mvssastrym8844
    @mvssastrym8844 9 หลายเดือนก่อน +10

    శ్రీకృష్ణుడు మరణించిన ఏడవ రోజున ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోతుందని భాగవతంలో ఉంది.

    • @CVoice-l6b
      @CVoice-l6b 5 หลายเดือนก่อน

      అవును నిజమే

  • @murthydsn8865
    @murthydsn8865 5 หลายเดือนก่อน

    Sri Sri Krishna swamy knows very well that the yugantam is very near and hence he kept quite. Jaisriram.

  • @ThinkPositive-369
    @ThinkPositive-369 5 หลายเดือนก่อน

    వివిధ వ్యక్తులు వివిధ రకాల వివరణలను కలిగి ఉంటారు, ఎవరైనా బహిరంగంగా ప్రచారం కోసం మరియు ప్రజల మనస్సులలో విసుగు మరియు భంగం సృష్టించడం కోసం బహిరంగంగా వస్తే, అతను ఒక దశలో అతను విఫలమవుతాడు మరియు మొత్తం నిజం బయటకు వస్తుంది. ఒక వ్యక్తి ఒక మంచి పని కోసం ప్రజలలో విప్లవం తీసుకురావడానికి నిజంగా పోరాడుతున్నట్లయితే, సర్వోన్నత ప్రభువు అతని రథానికి డ్రైవర్ అవుతాడు

  • @sekharb3088
    @sekharb3088 5 หลายเดือนก่อน

    Sri. Ram. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ThinkPositive-369
    @ThinkPositive-369 5 หลายเดือนก่อน +1

    రెండు రకాల భక్తులు ఉంటారు, ఒకరు భక్త ప్రహ్లాద మహారాజులా ఉంటారు, అతను తనను తాను సర్వోన్నత ప్రభువుకు అప్పగించుకుంటాడు. 2వ రకం భక్తుడు రామ భక్త హనుమంతుడిలా ఉంటాడు, ఎవరైనా తన ప్రభువును విమర్శిస్తే, అప్పుడు అతను చర్యకు వస్తాడు. ధర్మ వ్యతిరేకులకు నరకం చూపిస్తాడు.

  • @rajarammangalarapu8972
    @rajarammangalarapu8972 5 หลายเดือนก่อน

    Om shre gurubyoNamga🎉🎉

  • @thrimurthuludegala4199
    @thrimurthuludegala4199 10 วันที่ผ่านมา

    Radha mohnara dasu garu vediki Amie teladhi

  • @nagabhushanam266
    @nagabhushanam266 5 หลายเดือนก่อน

    Super

  • @YourValentine4ever
    @YourValentine4ever 9 หลายเดือนก่อน +4

    Chala baaga manchi explanation Chala chala clarity gaa chepparu guruvu gaaru ❤ love you ❤ but I have a question to you. Every king must visit hell an come annaru, which means prathi raaju narakaanni chusi raavali ane vishayam cheparu kada ? Sri raamudu narakaanni chusi vacharaa?
    Mee faith prakaram Sri Krishnudu valla paandavulaki yuddhamlo victory kalagavachu. It's a happy thing. And Krishnudu chanipovachu, aayana nagaram neellalo munipovachu everything is faith and you believe to be true. I acknowledge and respect your belief. But Christians ni vlla devudni yenduku chekka mukkala devudu ani vimarsinchaaru?
    Ohh mee devudu bhada padina, santhoshinchina manchide kaani vere devullu bhada padakudadhu chanipokudadhu anthenaa?
    Every religion has It's own explanation about It's own God's. Just neeku mana hindhism gurinchi vunna explanation laagane.
    Oka jnanam kaligina vyakthiga meeru ila public lo matladuthunnappudu meeku mee matham yentha goppaga vuntundo vere parai mathastulaki alage vuntundi. Meeru gurthinchalekapoina parvaledu kaani gauravinchadam nerchukondi.
    Thank you..

  • @user-bk1km1ep1h
    @user-bk1km1ep1h 5 หลายเดือนก่อน +1

    జైశ్రీరామ్ జై శ్రీ కృష్ణ ఓం నమశ్శివాయ

  • @rajeshltv
    @rajeshltv 7 หลายเดือนก่อน +2

    ద్వారకా నగరం ముంనిగినప్పుడు కొంత మంది యాధవ యువకులు సముద్ర మార్గం ద్వారా ఇజ్రాయెల్ కి వెళ్ళాను,ఆ యాదవ యువకులు స్థానిక ఇజ్రాయెల్ లో నివసించే అదిమా తెగలు అమ్మాయిలు నీ వివాహం చేసుకున్నారు వల్లా కి పుట్టిన వాడే అబ్రహం,ఆ అబ్రహం సంతతి వాల్లే యూదులు and క్రైస్తవులు.
    సనాతన హిందూ ధర్మం నుండి మిగత మతాలు వచ్చాయి.జై శ్రీ రామ్

  • @venkataramanakovvuru2953
    @venkataramanakovvuru2953 9 หลายเดือนก่อน +4

    🙏🌺🙏

  • @umadevigudur8716
    @umadevigudur8716 9 หลายเดือนก่อน +2

    🙏🙏

  • @sureshbabu2050
    @sureshbabu2050 9 หลายเดือนก่อน +1

    Super super super.....

  • @padamaruna5346
    @padamaruna5346 9 หลายเดือนก่อน +2

    Radha mohan garu maaki ilanti kathalu cheppandi marikoni

  • @prasanthk1426
    @prasanthk1426 7 หลายเดือนก่อน

    త్రేతాయుగం - మనిషి వాక్కు యొక్క అర్థవంతం - శాపాలు , మంత్రాలు ఉదాహరణ
    ద్వాపరయుగం - మనిషి మేధస్సు తోడు వాక్కు కలసిన యుగం - తంత్రం(మేధస్సు) తో మంత్రాలు. ఉదాహరణ కర్ణుడి యొక్క పుట్టుక
    --- తరువుతా యూగంలో మంత్రాలు నాశనం అయి యంత్రాలు వచ్చాయి.
    కలియుగం - చాప్టర్ 1: యంత్రాల పుట్టుక - 0 & 1
    చాప్టర్ 2: మానవుడి మేధస్సుతో అవి విస్తరింత - సూపర్ కంప్యూటర్
    చాప్టర్ 3: ఎప్పుడు అవి మన మంత్రముతో నడుస్తూనవి - ఏ . ఐ -- ఇప్పుడు మనం చూసుతున్నది

  • @NarayanrRediy-zo9vp
    @NarayanrRediy-zo9vp 9 หลายเดือนก่อน +2

    🕉️🕉️🕉️🙏🙏🙏🙏

  • @hariyaadav4351
    @hariyaadav4351 5 หลายเดือนก่อน

    ముస్లిమ్ కమ్యూనిస్టు జర్నలిస్టు. స్వప్న. బేగం గొ బ్యాక్

  • @madugularamesh9027
    @madugularamesh9027 5 หลายเดือนก่อน

    అప్పటి విషయాలు మనకు పూర్తిగా ఎవరికి తెలియదు,అడిగితే ఆంత లీల అంటారు

  • @user-bk1km1ep1h
    @user-bk1km1ep1h 5 หลายเดือนก่อน +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vanamarajukoppadi2451
    @vanamarajukoppadi2451 9 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏

  • @venkateswararao9792
    @venkateswararao9792 9 หลายเดือนก่อน +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SwamyDaniel
    @SwamyDaniel 7 หลายเดือนก่อน +2

    ఏదైనా విషయం చరిత్ర ఆధారంకావాలి స్వామి మరియు వారు నివాసం చేసిన స్థలం ఆ కాలాన్ని ఆ చరిత్ర కాలానికి scientific గా సరిపోవాలి అంతేకాదు వారు వాడిన వస్తువులు వారు నివసించిన కాలాన్ని నిరూపించాలి ఇంతవరకు అలాంటి నిర్థారణ లెదు

  • @madugularamesh9027
    @madugularamesh9027 5 หลายเดือนก่อน

    అసలు దేవుడు ఎవరో అన్వేషించి కనుక్కోవాలి,ఎవరికి ఏది తెలియదు.

  • @dwarakavasu5423
    @dwarakavasu5423 9 หลายเดือนก่อน +3

    Vasu Devudu, sri Maha vishnuvu allare his creation

  • @chiranjeeviraopasupuleti9107
    @chiranjeeviraopasupuleti9107 9 หลายเดือนก่อน +2

    Radha is younger sister of Yadu (Yudu) King Nanda. Historically we knew Nanda Dynasty before Chandra Gupta Maurya. Radha is The Guardian of Sri Krishna from his birth upto death. Radha beaten Krishna so many times for his dangerous deeds in childhood. After King Kamsa's death she never beaten Krishna but Radha controlled Krishna by connecting her Soul with Sri Krishna's Soul. But until Sri Krishna Paramatma's death Radha never asked any boon from Krishna, she is The Soul Leader and Guardian of Sri Krishna. She alive after Dwapara Yuga, in Kali Yuga her name was Vakula (Mata). By knowledge and skill her caste turns into Yadu (Yudu) to Eruka (knew all)caste. She given her services and protection to Sri Venkateswara Swamy for a long time. At that time The Emperor of Earth is Vikramaditya (Janamejeya Maharaj). Padmavathi Matha married Sri Venketeswara Swamy, She was daughter of Himalayan King Himavanth.

  • @muralidharraorao9379
    @muralidharraorao9379 หลายเดือนก่อน

    Jai Sri Ram...
    Jai sri krishna....
    Om namah shivay

  • @bharadwajk8122
    @bharadwajk8122 3 หลายเดือนก่อน

    Unfortunate issue is children of earlier generation were told the stories of Ramayana, Bhaga vata and Mahabharat by their parents. Now very few know them and that is the reason for these questions.

  • @ramamohanreddysanapureddy3198
    @ramamohanreddysanapureddy3198 6 หลายเดือนก่อน +1

    🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾