ఈ కథ వింటే ఎంతో ఆనందంగా మనసు పరవళ్ళు తొక్కుతుంది ఎంతో ఆసక్తిగా ఈ స్టోరీ నేను విన్నాను నిజంగా ఆ అనుభూతి ఆ మధురానుభూతి జన్మజన్మలకు పోదేమో అనిపిస్తుంది నేను మాటలలో రాయలేను అంత ఆనందం పొందాను ఈ కథ విని ఇంతటి చక్కటి కథ పోస్ట్ చేసిన మీకు హృదయపూర్వక ధన్యవాదములు అలాగే ఆ జంట కూడా జన్మజన్మలకు కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
చాలా బాగుంది ముగింపు,మంచి నిర్ణయం తీసుకుంది,మీరు చెప్పింది కథ ఐనా పర్లేదు,, కానీ నిజం ఐతే సంతోషం,🎉 అందుకే నిజ జీవితంలో కోర్టులో విడాకుల కేసు ని అంత తొందరగా ట్రయల్స్ కి తేరు ,కొంత కాలం గడిస్తే భార్య,భర్తల మధ్య మార్పు వచ్చి ఒకరి తప్పులు ఒకరు తెలుసుకొని కలుసు కుంటారని ఒక ఏడాది దాకా వాయిదాలకి తింపుతారు ,మొత్తానికి తరుణ్ ,శైలజ కలిశారు,❤😀🙏👍👏🌹🎈🙋
వింటే నే చాలా బాధ వేసింది భర్త భార్యను అర్దం చేసుకొని ఇంకో అమ్మాయి వెనుక పడకుండా ఉంటే చాలు అని భగవంతుడిని కోరుకునే వాళ్ళు ఉన్నారు అందరి జంటలు అర్దం చేసుకొని జీవితంలో హ్యాపీ గా ఉండాలి
అబ్బా ఎంత మంది కామెంట్ బాక్స్ లో పాస్టివ్ ga ఆలోచిస్తున్నారు ఇప్పుడు వున్న బంధువులో ఎప్పుడు వైఫ్ హస్బెండ్ ని విడగొటల్లి అని చుస్తునారు ఎంత బాగుంది ఆహా అనిపించల్లి అనిపిస్తుంది ❤
చాలా బాగుంది అండి కలసి ఉండాలి అనే ఆలోచన వచ్చినదుకు సంతోషం కానీ వాళ్లు వీడిపోడానికి ఎం కారణాలు ఉన్నాయో మళ్ళీ వాలా లైఫ్ లో జరగకుండా చూసుకోవాలి మళ్ళీ అలాంటి తప్పులు చేయకుంటే జీవితం అంత హ్యాపీ గా ఉంటారు
మ్యారేజ్ తర్వాత ఆ ఇద్దరి తరపు ఫ్యామిలీ మెంబెర్స్ interference లేకపోతే ఆ జంట మధ్య అసలు గొడవలే రావు. వచ్చినా, అవి వాళ్లిద్దరూ విడిపోయేంత పెద్దవి అయ్యే ఛాన్స్ లేదు. 😢it's true
విడిపోయి దూరంగా అంతేగానీ బ్రతుకు విలువ మనిషి మంచితనం తెలుస్తుంది. దూరమైనకొలది పెరుగును అనురాగం❤ అని ఈ స్టోరీ ద్వారా తెలిసింది. వ్యసనాలు జీవితాన్ని తలక్రిందులు చేస్తే, మార్పుతో ప్రేమ మళ్ళీ చిగురిస్తుంది.
తరుణ్ శైలజ మీరు సూపర్ సూపరో రోరోరోరోరోరోరోరోరోరోరోరోరోరోరేరోరో రోరోరోరోరోరోరోరోరోరోరోరోరోరోరేరోరో రోరోరోరోరోరోరోరోరోరోరోరోరోరోరేరోరో సూపర్. దయచేసి ఇలావిడిపోయినవాళ్ళు అర్ధం చేసుకుని మళ్ళీ కలిసి జీవించండి
న జీవితంలో కూడా న బర్త వస్తే ఎంత బాగుండు చనిపోయారు తిరిగి ఎలా వస్తారు నాకోసం దేవుడు పంపిస్తే ఎంత బాగుండు ఇది కాదా కాకున్నా నిజగానే మనసారా వారిని దీవిస్తున్న
నా భార్య కూడ విడాకులు ఇచ్చి 4 years అవ్వుతుంది అందుకు అందరు నా భార్య కూడ తిరిగి కళ్ళవాలని మీ అశీసులు కావాలి please నా కోసం కూడ ప్రార్ధించండి
ఇద్దరు ఆలోచన బాగుంది ఇప్పుడైనా ఇద్దరు హ్యాపీగా ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా
ఈ కథ వింటే ఎంతో ఆనందంగా మనసు పరవళ్ళు తొక్కుతుంది ఎంతో ఆసక్తిగా ఈ స్టోరీ నేను విన్నాను నిజంగా ఆ అనుభూతి ఆ మధురానుభూతి జన్మజన్మలకు పోదేమో అనిపిస్తుంది నేను మాటలలో రాయలేను అంత ఆనందం పొందాను ఈ కథ విని ఇంతటి చక్కటి కథ పోస్ట్ చేసిన మీకు హృదయపూర్వక ధన్యవాదములు అలాగే ఆ జంట కూడా జన్మజన్మలకు కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
ఈ కథ నిజమైతే!! నిజంగానే అద్భుతం
❤❤❤🎉🎉 ఇలా విడిపోయిన జంటలు ఎన్నో ఉన్నాయి భగవంతుని దయవలన ఇలాంటి జంటలు కలిస్తే కలిస్తే బాగుంటుంది
సూపర్ హీరోస్ గా మిగిలి పోవాలి అని ఆ దంపతులు కి నా హృదయపూర్వక అభినందనలు ❤
నేను నా భార్య తెలిసి తెలియక విడిపోయాం మళ్ళీ మేము కలిసి ఉండాలని
భగవంతుణ్ణి కోరుకుంటున్నాను
ఇది ఎంతో మందికి ఆదర్శం కావాలి
చాలా చాలా సంతోషం వేసింది వారి ఇద్దరు కలయిక, శుభం.
నా జీవితం కూడా విడిపోయే ఉంది కలవాలని మీరందరూ కోరుకోండి నాకు కలవాలని ఆశంది
చాలా బాగుంది ముగింపు,మంచి నిర్ణయం తీసుకుంది,మీరు చెప్పింది కథ ఐనా పర్లేదు,, కానీ నిజం ఐతే సంతోషం,🎉 అందుకే నిజ జీవితంలో కోర్టులో విడాకుల కేసు ని అంత తొందరగా ట్రయల్స్ కి తేరు ,కొంత కాలం గడిస్తే భార్య,భర్తల మధ్య మార్పు వచ్చి ఒకరి తప్పులు ఒకరు తెలుసుకొని కలుసు కుంటారని ఒక ఏడాది దాకా వాయిదాలకి తింపుతారు ,మొత్తానికి తరుణ్ ,శైలజ కలిశారు,❤😀🙏👍👏🌹🎈🙋
వింటే నే చాలా బాధ వేసింది
భర్త భార్యను అర్దం చేసుకొని
ఇంకో అమ్మాయి వెనుక పడకుండా ఉంటే చాలు అని భగవంతుడిని కోరుకునే వాళ్ళు ఉన్నారు
అందరి జంటలు అర్దం చేసుకొని జీవితంలో హ్యాపీ గా ఉండాలి
కథలాంటి నిజాన్ని ఎంత బాగా చెప్పారు.ఇలాంటివి వినాలనిపిస్తుంది.మీకు ధన్యవాద ములు
చాలా బాగుంది స్టోరీ! భార్య భర్త కలవటం కలిసి ఉండటం చాలా సంతోషం! మీ వాయిస్ చాలా బాగుంది 👍
ఈ రోజుల్లో అన్నీ విషాదాలె, ఇప్పుడు మంచి సంఘటన చూశాము. మంచి నిర్ణయం. శైలజ తరుణ్ కు అభినందనలు.
కలిసిన వాళ్ళు ఎక్కడ ఉన్నారో కని వల్ల నిత్య జీవితం లో జరిగినా సంఘటనలు మీ ద్వారా విని చాలా మనసు చలించిపోయింది సిస్టర్ నిజంగా వల్ల గ్రేట్
విడాకులు తీసుకున్న కూడా అవ్వరిని మనసులోకి రానివ్వలేదు అంటే చాలా గ్రేట్ ఈ కాలం లో కూడా ఇలాంటి వాళ్ళు ఉండటం చాలా హ్యాపీ ఇలాంటి స్టోరీస్ వింటుంటే
ఇద్దరు ఒకే మాట మీద ఉంటే జీవితం కలకాలం నిలబడుతుంది ❤❤❤❤❤
Chhala manchi nirnayam tesukunnaru. Happy journey in your life.
కథ చెబుతున్న గళం బాగుంది, ఈ కథ బాగుంది,విడిపోని బంధం ఈ ప్రేమ సంబంధం
చాలా చాలా బాగుంది వాళ్ళిద్దరూ మంచి నిర్ణయం తీసుకున్నారు😊
అబ్బా ఎంత మంది కామెంట్ బాక్స్ లో పాస్టివ్ ga ఆలోచిస్తున్నారు ఇప్పుడు వున్న బంధువులో ఎప్పుడు వైఫ్ హస్బెండ్ ని విడగొటల్లి అని చుస్తునారు ఎంత బాగుంది ఆహా అనిపించల్లి అనిపిస్తుంది ❤
మీ బంధము ఎంతో బలమైనది.. 🙏🙏
చాలా బాగుంది అండి కలసి ఉండాలి అనే ఆలోచన వచ్చినదుకు సంతోషం కానీ వాళ్లు వీడిపోడానికి ఎం కారణాలు ఉన్నాయో మళ్ళీ వాలా లైఫ్ లో జరగకుండా చూసుకోవాలి మళ్ళీ అలాంటి తప్పులు చేయకుంటే జీవితం అంత హ్యాపీ గా ఉంటారు
ఔను, మేం కూడా విడిపోయాం,
కానీ భార్య భర్త ల మధ్య ప్రేమ ,
మళ్ళీ కలవాలనే ఆశ చావదు,
మ్యారేజ్ తర్వాత ఆ ఇద్దరి తరపు ఫ్యామిలీ మెంబెర్స్ interference లేకపోతే ఆ జంట మధ్య అసలు గొడవలే రావు. వచ్చినా, అవి వాళ్లిద్దరూ విడిపోయేంత పెద్దవి అయ్యే ఛాన్స్ లేదు. 😢it's true
Excellent decision and story, well done.
విడిపోయే జంట లకి కనువిప్పు కలగాలి
Mana పురాతన సాప్రదయన్ని తెలుసుకొని జీవించాలి
విడిపోయి దూరంగా అంతేగానీ బ్రతుకు విలువ మనిషి మంచితనం తెలుస్తుంది. దూరమైనకొలది పెరుగును అనురాగం❤ అని ఈ స్టోరీ ద్వారా తెలిసింది. వ్యసనాలు జీవితాన్ని తలక్రిందులు చేస్తే, మార్పుతో ప్రేమ మళ్ళీ చిగురిస్తుంది.
Good. Desigon. God. Bless. You
ఇది కథ నిజమయిన ప్రేమ అంటే గొడవలు అనేవి బార్య బర్త ల మధ్య సహజం అర్దం చేసుకుంటే ఎవరూ వేదిపోరు
కథ బాగుంది కానీ నిజ జీవితం లో ఇలా ఒకటే అయినా అవాలి అని కోరుకుంటున్న
ఇది నిజమైన సంఘటన ఐతే చాలా బాగుంటుంది.
Thank you for sharing the great story of reconciliation and forgiveness.
Ela andharu thelusukuni Arkham chesukuni vunte andharu bavunnaru chala happy ga vundhi thank you ❤
కధ బాగుంది,నిజమైతే ఇంకా బాగుంటది.
చాలా మంచి వీడియో పెట్టా రు
తరుణ్ శైలజ మీరు సూపర్ సూపరో రోరోరోరోరోరోరోరోరోరోరోరోరోరోరేరోరో రోరోరోరోరోరోరోరోరోరోరోరోరోరోరేరోరో రోరోరోరోరోరోరోరోరోరోరోరోరోరోరేరోరో సూపర్. దయచేసి ఇలావిడిపోయినవాళ్ళు అర్ధం చేసుకుని మళ్ళీ కలిసి జీవించండి
చాలా బాగుంది
నాకు చాలా ఆనందం గా ఉంది బ్రో 💞💞💞🌹🌹
ఈ కథ నిజమే నా..... ఏమో నిజమే ఐతే వాళ్ళు సంతోషం గా ఉండాలని అని కోరుకుంటున్న
Chala bagundi idhi nijam ayithe soo good
Really great very interested story I am so happy.god bless u.
Nenu na wife 2007 lo vidipoyamu. Malli 2019 lo kalisamu. Eppudu happy ga vuntunnamu. Jeevitham lo vidipovadam kante kalisi vundatame better and happy.
వినే అంత సేపు మన కదే అనిపించింది ,మంచి ముగింపు వచ్చింది👍👍👍👍వాళ్ళు ఇంకా లైఫ్ లో విడిపోయారు
Great couple good things always Happy life both of you
Its great god bless both of you
Chala bagundi
A good real story.Thankyou.
ఈ కథ విని విడిపోయిన భార్యా భర్తలు కలుసుకోవాలని కోరుకుంటున్నాను కానీ కొందరు డబ్బు విలాసాలకు అలవాటు పడి సంసారాలు నాశనం చేసుకుంటున్నారు
అందరి జీవితంలో అలా జరిగిదే చాలా బాగుంటుంది 🙏🙏🙏 ఇలాంటి అద్భుతం అందరి జీవితంలో జరగదు కొన్ని జీవితలు మధ్యలో మూగిసి పోతయీ అర్థం చేసుకోవడం తెలియగా 🙏🙏
Super Janata god bless you🎉
Good story andi nice u r voice.is.vwry nice.and.super.story
సూపర్ ఎమోషనల్ 🙏🙏🙏
Nice meku God bless you
భలే వుంది కథ సూపర్
Super story chana bagundi 🙏🙏💐❤️❤️
వారి బంధం గట్టిది కాబట్టి కలిసింది. బయట ఆలా ఎవరూ లేరు. ఒకసారి వద్దనుకుంటే మళ్ళీ వెనక్కి తిరిగి చూడరు.
Wow super God bless you
Super god bless you
Good desition god bless you
manchi cinima story matalu screenplay asakthiga vrasthe hero heroine lu kaastha anubhavm unna varaithe super duper success audhi
Super desition good luck both off you Story exlent
స్టోరీ... బాగుంది....
విడిపోయిన ప్రతిజంట ఒంటరిగా ఉన్నప్పుడు రియలైజ్ అవడం మళ్ళీ కలువడం గొప్ప విషయం . దేవుడు వ్రాసినా తలరాతను మనం మర్చలేం కనుక వాళ్ళు మళ్ళీ కలిశారు ❤🎉
జీవితం అంటేనే అవగాహనతో కూడిన ప్రయాణం . అర్దం చేసుకుంటే సుఖాంతం , అర్దం చేసుకోకపోతే దుఃఖాంతం .🎉
Very interesting n real story, good presentation...❤
Wonderful story nijamanna story aitheyy I am so happy
అక్క విడియో చాల బాగుంది 😢😢😢😢🎉🎉🎉🎉
Yor presentation is realy good
నా లైఫ్ లో నుండి వెళ్లిపోయిన నా భార్య వస్తె బాగుండు అని అనిపిస్తుంది నాకు
❤💕 Lovely Story. Really felt the heart 💕 ❤
Great couple super life always god bless ❤❤❤❤
చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు ❤❤❤
తాగు బోతు భర్త మారడం చాలా కష్టం.
ఇకబోతే ఇది పెద్ద వింతైన కథకాదు.
Sister
Soooooo good history . Well
అంత ప్రేమ ఉంటే ఎందుకు విడిపోయారు😢
Very good chala manchi pani chesyaru
Tq u soo much for giving this good information
నిజంగానే సాలబాగుంది❤❤❤❤
ఇకత వింటే ఈలోకం విడిచిన నా భార్య గుర్తు కు వస్తుంది
heart touching story super 😊 Good morning Enjoy your day's keep smiling Always sister 🙂👌💫👌😇💯🙂🍬
Super ra thammudu great
It's very nice to hear, good decision to live together after six years devoce in their lives
న జీవితంలో కూడా న బర్త వస్తే ఎంత బాగుండు చనిపోయారు తిరిగి ఎలా వస్తారు నాకోసం దేవుడు పంపిస్తే ఎంత బాగుండు ఇది కాదా కాకున్నా నిజగానే మనసారా వారిని దీవిస్తున్న
Good bless you ❤
Nice Story Heart Touching.🙏🙏🙏🙏
Good 👍
ఇలాంటి story మా అత్త life లో జరిగింది..
Hat's of supub lovely ❤❤❤❤ story
Very good opinion happyjurney in yours life ❤❤❤❤❤❤❤
Super 👍👏👏👏👏👏👏👏👏👏👏
Very good..
భార్య విలువ చాలా గొప్పది నేను కూడా నా భార్య ని ఎన్నటికీ బాధ పెట్టను మంచి మెసేజ్ ఇచ్చారు
ಕಥೆ ಚೆನ್ನಾಗಿದೆ ಸೂಪರ್ 🎉
ఓహ్హ్ గ్రేట్ మీనింగఫుల్ వీడియో హ్యాట్సాఫ్ ఆఫ్ టు వీడియో మేకింగ్ టీం
🙏🙏🙏
Good decision keep it long life
Super ❤❤❤❤❤❤
Nice post 🌻👌
Thank you so much