ఒక అమ్మాయి విడాకులు ఇచ్చేముందు జడ్జిని ఏమని అడిగిందంటే ఒకే ఒక్క రాత్రి నేను నా భర్తతో కలిసి గడపాలి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ม.ค. 2025

ความคิดเห็น • 375

  • @meghanadhe5182
    @meghanadhe5182 7 หลายเดือนก่อน +71

    కల్పిత కధలు నిజ జీవితానికి పూర్తిగా విరుద్ధంగా ఉంటాయి...
    కోల్పోయిన కాలం చాలా విలువయినది
    కాని గడుస్తున్న కాలం విలువ కట్టలేనిది
    అందమయిన జీవితం ఊహించుకొంటే రాదు.. ఆలు మగలు ఆలోచనలు పంచుకుంటే జీవతం అర్ధవంతమవుతుంది...
    దూరమయిన బంధాలు దగ్గర చేసే ప్రయత్నం చాలా బాగుంది 🙏🙏🙏

  • @chaboligoud5155
    @chaboligoud5155 8 หลายเดือนก่อน +202

    మీరు ఆ భగవంతుని దయవల్ల నిండు నూరేళ్లు సంసార జీవితం సాగాలని కోరుకుంటున్నాను❤❤❤

  • @chintalaswaraj2721
    @chintalaswaraj2721 6 หลายเดือนก่อน +1

    Super it's really good

  • @kannurirao5903
    @kannurirao5903 8 หลายเดือนก่อน +72

    చాలా చాలా బాగుంది మీరు చెప్పిన స్టోరీ! కాని చాలా బాధాకరం ఏడ్పు వచ్చింది! అందరు హ్యాపీ గా ఉంటేనే సంతోషం! ఇ కథ చాలా చక్కగా రాసినందుకు మీకు కృతజ్ఞతలు మేడం 👌🙏

  • @munnachinni5583
    @munnachinni5583 8 หลายเดือนก่อน +1

    ప్రేమ అనేది లేకుంటే ప్రపంచమే లేదు
    ప్రేమతో ఏమైనా గెలవ వచ్చు.చాలా బాగుంది

  • @sandhyaala
    @sandhyaala 8 หลายเดือนก่อน +457

    ఈ జంట నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని దేవుని కోరుకుంటున్నాను

  • @NaguNagu-p7z
    @NaguNagu-p7z 6 หลายเดือนก่อน

    చాలా బాగుంది స్క్రిప్ట్ 💯👍

  • @durgaprasadprakhya8424
    @durgaprasadprakhya8424 8 หลายเดือนก่อน +468

    ఇటువంటి అమ్మాయిని నేను అభినందిస్తున్నాను. అటువంటి అబ్బాయిని కూడా అభినందిస్తున్నాను. మంచి ని కాపాడే న్యాయవేత్తలు వుండాలి అని కోరుకుంటున్నాను.

  • @pvsrinivas3697
    @pvsrinivas3697 8 หลายเดือนก่อน +171

    అర్ధం చేసుకోవడంలో ఆలస్యమైన నిజమైన బంధవ్యం అంటే ఇదే. మీరు నిండు నూరేళ్లు ఆరోగ్యం తో సంతోషం గా జీవించాలి.. ఆ భగవంతుడి తరపున నా ఆశీస్సులు మీకు.. 👋

  • @revatimadas7288
    @revatimadas7288 8 หลายเดือนก่อน +61

    ఆ అమ్మాయి చాలా మంచి నిర్ణయం తీసుకున్నది మంచి మనసున్న అమ్మ యి👌👍🏼🙏🙏

  • @madhut4848
    @madhut4848 7 หลายเดือนก่อน +1

    Devudu validharni nindu noorelu jeevinchunugaka Amen

  • @chamakurirajesh8896
    @chamakurirajesh8896 8 หลายเดือนก่อน +102

    చాలా మంచి కథ చేసారండి సూపర్ అండి మీరు

  • @sattiarveti7315
    @sattiarveti7315 8 หลายเดือนก่อน +94

    కథ ను బాగా సాగతీశారు.
    ప్రస్తుతం ఇలాంటి సంఘటనలు చాలా అరుదు.🎉

  • @JAMESMadugula
    @JAMESMadugula 8 หลายเดือนก่อน +14

    వాస్తవజీవితానికి ,,,
    రాసుకునే కథ లకు చాలా చాలా వ్యత్యాసం ఉంటుంది...
    కథలు కథలే ,,,
    జీవితాలు జీవితాలే ...
    జీవితాన్ని కథగా రాయొచ్చు ...
    కానీ కథలు ,,
    కలలు జీవితం కాదు.....

  • @kamatamsanthosham4409
    @kamatamsanthosham4409 8 หลายเดือนก่อน +139

    Yess అన్ని వున్నప్పుడు కలసి vundadvutedam గొప్పకాదు ఏమి లేనప్పుడు కలవడం గొప్ప great

  • @dhanalakshmisistla6715
    @dhanalakshmisistla6715 8 หลายเดือนก่อน +135

    చిన్న విషయాలకే విడిపోయే వారికి ఇది పాఠం కావాలి భగవంతుడు ఆ జంటని నూరేళ్ళు సుఖంగ ఉంచాలి

  • @kumark5423
    @kumark5423 8 หลายเดือนก่อน +193

    ఈ కాలంలో ఇలాంటి అమ్మాయిలు కూడా వుండటం చాలా గ్రేట్. 👏👏

  • @rajenderkomirishetty6043
    @rajenderkomirishetty6043 8 หลายเดือนก่อน +82

    ఇటువంటి ఈ అమ్మాయి యొక్క ప్రవర్తన చాలా బాగుంది

  • @hemalathareddy2647
    @hemalathareddy2647 8 หลายเดือนก่อน +108

    మంచి నిర్ణయం తీసుకుంది అమ్మాయి దేవుడు చల్లగ చూడాలని కోరుకుంటున్నాను

  • @punnaminagaraju3371
    @punnaminagaraju3371 8 หลายเดือนก่อน +337

    మేడం మీరు టీవీ సీరియల్ డైరెక్టర్ ఒకవేళ కాకపోయి ఉంటే ట్రై చేయండి ఒకే వాక్యాన్ని తిప్పితిప్పి పది సార్లు చెప్పగలను శక్తి మీకు ఉంది

  • @Swapan-gd3fm
    @Swapan-gd3fm 7 หลายเดือนก่อน +1

    Super akka same na jevathamu elga undie pregent.ame.chyale arthmu kavatamu

  • @kranthivelpula5495
    @kranthivelpula5495 7 หลายเดือนก่อน +1

    Heart touching story 😭😭 valu eppudu happy ga undali ani nenu prayer chesthanu 🙏🙏

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 8 หลายเดือนก่อน +62

    పతియె (పత్యక్ష దైవం చివరి దశలో భర్త అనారోగ్యాని గుర్తించిన
    ఫలితం. జడ్జి
    సమయస్పూర్తి.గుడ్.

  • @lavanyagodisela2445
    @lavanyagodisela2445 7 หลายเดือนก่อน +1

    ❤❤❤❤

  • @balubujji9484
    @balubujji9484 7 หลายเดือนก่อน

    Wow what a beautiful story god thanks super somya garu

  • @shanthiathava8938
    @shanthiathava8938 8 หลายเดือนก่อน +88

    Heart touching story .😭😭😭😭vallu happy ga. Undali .

  • @anuradhaphirangi5675
    @anuradhaphirangi5675 8 หลายเดือนก่อน +10

    This story happening in our family also but even though wife is suffering from diff health problems husband with patience taking much care since from 25 yrs spending much amt for treatment. Ya that is true love. ❤ god bless both of them both d couples , live long & healthy life. 😊

  • @somaiahjalle1446
    @somaiahjalle1446 8 หลายเดือนก่อน +71

    సౌమ్య గ్రేట్ ప్రేమలో గెలిచింది🎉

  • @telkarsatish8224
    @telkarsatish8224 8 หลายเดือนก่อน +8

    Really very heart touching story wife and husband relationship is made in heaven

  • @PRASADPKDBV
    @PRASADPKDBV 8 หลายเดือนก่อน +31

    Very nice Story nice ending God bless the Couple let them live long

  • @rakeshreddy144
    @rakeshreddy144 6 หลายเดือนก่อน

    Very nice ela vundali made for eachar la

  • @annapurnabonela3170
    @annapurnabonela3170 8 หลายเดือนก่อน +29

    Super story chala chala bagundi vallu eppudu happy ga vundali

  • @kondareddyk.s.kondareddy5898
    @kondareddyk.s.kondareddy5898 8 หลายเดือนก่อน +29

    చాలా మంచి కథ

  • @gopikrishna7349
    @gopikrishna7349 8 หลายเดือนก่อน +33

    Chala bagundi.andaru.ilage mari anamdamga vundalani koruthunanu.

  • @gandhamlalaiah7533
    @gandhamlalaiah7533 8 หลายเดือนก่อน +15

    Really, Heartouching❤❤❤❤

  • @chennajhansi2212
    @chennajhansi2212 8 หลายเดือนก่อน +85

    వెరీ గుడ్ స్టోరీ థాంక్స్ యూ అండి

  • @karnamvijay-lp9jr
    @karnamvijay-lp9jr 7 หลายเดือนก่อน

    So great couples God bless you both 🙏

  • @RamakrishnaValavala-m1r
    @RamakrishnaValavala-m1r 7 หลายเดือนก่อน

    Wonderful message to all couples and friends with ❤❤❤

  • @tnagalakshmi712
    @tnagalakshmi712 8 หลายเดือนก่อน +14

    Heart touching story ❤❤😭😭😭😭 gods always with u both of u

  • @Filmymojiboy6305
    @Filmymojiboy6305 8 หลายเดือนก่อน +25

    ‌బాగుంది స్టోరీ సూపర్

  • @callmedeepak9970
    @callmedeepak9970 8 หลายเดือนก่อน +8

    Good relationship God bless them . Wonderful couple

  • @ConfusedBadminton-rb3br
    @ConfusedBadminton-rb3br 8 หลายเดือนก่อน +13

    Super good massage

  • @khajjayamsai8928
    @khajjayamsai8928 7 หลายเดือนก่อน

    Sowmya is very great and her husband also great god bless them 🙏🌹🌺🍉

  • @rajeshd5457
    @rajeshd5457 8 หลายเดือนก่อน +2

    Super story . I lyk it.

  • @pedabapujivellaturi47
    @pedabapujivellaturi47 8 หลายเดือนก่อน +11

    Really.. Heart touching Story 😭😭😭..but very good decision taken by her.. really hatsoff

  • @komuraiahpothula6434
    @komuraiahpothula6434 8 หลายเดือนก่อน +43

    సూపర్ కథ

  • @gomarigeethageetha671
    @gomarigeethageetha671 8 หลายเดือนก่อน +7

    Chala goppa prema elanti barya bartha vundali❤❤🙏🙌👏

  • @sivarao5389
    @sivarao5389 8 หลายเดือนก่อน +89

    చా లా నీతి వంతమయిన కథ చాలా బాగుంది

  • @bharathidasari6472
    @bharathidasari6472 8 หลายเดือนก่อน +8

    We as Indians believe in "marriages are made in heaven."Hence a wife and husband should live together for a life period.
    I recollect a song "adapa thadapa Eddaru aligithene andam,alaka theeri kalisede andamaina bandham"

  • @Lakshmanarao-n7i
    @Lakshmanarao-n7i 8 หลายเดือนก่อน +20

    Excellent stry.నిజమైన ఆనందం,బంధం ఎలా ఏర్పడుతుంది అంటే అహం ను దూరం చేసుకుంటే
    ఆలోచన చేసే శక్తి వస్తుంది. లేదంటే
    అకారణంగా జీవితాలు నాశనం అవుతాయి.

  • @suryarayaprolu8714
    @suryarayaprolu8714 8 หลายเดือนก่อน +8

    బాగాకలిశారు.బాగుంది.

  • @MuskaanJaan-sy5ll
    @MuskaanJaan-sy5ll 6 หลายเดือนก่อน

    Super story😢😢

  • @vellankiprabhavathi9062
    @vellankiprabhavathi9062 8 หลายเดือนก่อน +18

    కథ బాగుంది. ఆలోచించేలా

  • @padmakaranam7798
    @padmakaranam7798 8 หลายเดือนก่อน +8

    సూపర్ స్టోరీ సార్ /మేడం

  • @abhinavinteriors5620
    @abhinavinteriors5620 8 หลายเดือนก่อน +13

    Premante ide
    All the best soumya
    U both blessed with children 🙏

  • @akulasrinivas5358
    @akulasrinivas5358 8 หลายเดือนก่อน +10

    Thank you for the message

  • @KVN98669
    @KVN98669 7 หลายเดือนก่อน

    Best story good luck ❤❤

  • @SatyanarayanaKaripalli-j6u
    @SatyanarayanaKaripalli-j6u 8 หลายเดือนก่อน +17

    Sir చాలా మంచి ప్రోగ్రాం రిలే చేసి, మమ్ములను ఆనడపరచారు keep it up ,tanQ very much sir

  • @Itachi-X-Uzumaki-Uchiha
    @Itachi-X-Uzumaki-Uchiha 6 หลายเดือนก่อน

    God is great. Let the couple live for ever,

  • @sravania5836
    @sravania5836 8 หลายเดือนก่อน +19

    Super story... Thank you so much sister❤💐🥰😍

  • @undruguravi2864
    @undruguravi2864 8 หลายเดือนก่อน +29

    ఈ వీడియో చూశాక చాల భాదగా అనిపించింది..

  • @gorintarobert5474
    @gorintarobert5474 8 หลายเดือนก่อน +30

    Very good moral story ammagaru

  • @rayalajaggaiah9403
    @rayalajaggaiah9403 8 หลายเดือนก่อน +6

    Chala bagundi.

  • @krishnaveni6062
    @krishnaveni6062 8 หลายเดือนก่อน +8

    God bless both of you

  • @bhakthavatsalamp2311
    @bhakthavatsalamp2311 8 หลายเดือนก่อน +9

    Very nice video. Long life that couple may God bless that couple.

  • @keerthichinni6797
    @keerthichinni6797 8 หลายเดือนก่อน +8

    Nice nd excellent msg 🎉🎉

  • @gangadharraosreeram440
    @gangadharraosreeram440 8 หลายเดือนก่อน +6

    Very good dicision.

  • @penumetsaramachandraraju
    @penumetsaramachandraraju 8 หลายเดือนก่อน +61

    ఇలాంటి సందేశాత్మకమైన కధలు సమాజానికి అవసరం

  • @mnarasimhulu5554
    @mnarasimhulu5554 8 หลายเดือนก่อน +15

    Heart touching ❤❤❤

  • @abdulwahed6873
    @abdulwahed6873 6 หลายเดือนก่อน

    Photos bagunnai madam

  • @KotikeKrishnamohan-fl3no
    @KotikeKrishnamohan-fl3no 8 หลายเดือนก่อน +3

    Veeri dampathya jeevitham NINDU noorellu sukhamuga saagaalani Devunni prarthistunnanu...🎉🎉🎉

  • @PurnakumarKalakoti
    @PurnakumarKalakoti 8 หลายเดือนก่อน +17

    Quote very well nice post share this from Google Play Facebook like village family members like song super myfavourite mostofa ❤❤❤❤

  • @varikuppalasrikanth4169
    @varikuppalasrikanth4169 8 หลายเดือนก่อน +4

    Barya ni ardhan chesukunna bartha, bhartha ni vunnanu rojulu santhoshamga vunchalukunna barya chala grate🙏🙏🙏

  • @csadashivareddy7329
    @csadashivareddy7329 8 หลายเดือนก่อน +9

    situation and sacrificing nature of Sowmya is laudable

  • @lalithamantha6268
    @lalithamantha6268 8 หลายเดือนก่อน +22

    Super,very motivation story.......

  • @gopikrishna7349
    @gopikrishna7349 8 หลายเดือนก่อน +14

    TQ andi.

  • @IssacNallipogu
    @IssacNallipogu 8 หลายเดือนก่อน +8

    Sis. By your beautiful presentation every husband and wife will stay together in all their life -time by understanding each other and not soiling their wedded- bond.Thanks. please present some more stories.

  • @vijayaraokuvvarapu1709
    @vijayaraokuvvarapu1709 8 หลายเดือนก่อน +40

    ఒక.. నిమిషంలో తీసుకొని
    . నిర్ణయం జీవితకాలంఎంతోకోలుపోయాలాచేయును.కనుకబాగాఆలోచనచేయాలిపతిఒకరు..కూడాను

  • @janakiramaiah2480
    @janakiramaiah2480 8 หลายเดือนก่อน +9

    Super Message 👌

  • @janardhanjani882
    @janardhanjani882 8 หลายเดือนก่อน +8

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Thanks

  • @Lakshana_shailumaria
    @Lakshana_shailumaria 8 หลายเดือนก่อน +6

    Superb story❤❤understanding n supporting in good n bad times are very important...... Excellent....... Nice message

  • @yasodalakshmi4279
    @yasodalakshmi4279 8 หลายเดือนก่อน +5

    Chaala baga chepparu

  • @yadagirikonduru8502
    @yadagirikonduru8502 8 หลายเดือนก่อน +10

    God bless you couples

  • @santoshireddy3420
    @santoshireddy3420 8 หลายเดือนก่อน +5

    All the best soumya and Sagar God bless you

  • @VIDHMAHIVLOGS
    @VIDHMAHIVLOGS 6 หลายเดือนก่อน

    Good luck

  • @ChinniChinni-ip4bo
    @ChinniChinni-ip4bo 7 หลายเดือนก่อน

    Super nice srory

  • @mksivan6396
    @mksivan6396 7 หลายเดือนก่อน

    Initially, Soumya behaved immaturely, but by the last day, she showed remarkable maturity and realized the importance of staying with her husband, who is suffering from cancer. Her decision reflects the values of Indian marriage culture and Sanatan Dharma. Every young man and woman should aspire to think and act with such commitment and understanding.

  • @thementor5233
    @thementor5233 8 หลายเดือนก่อน +13

    Good message vuna stiry andi😢❤

  • @venkatasubbaraokaluva4735
    @venkatasubbaraokaluva4735 8 หลายเดือนก่อน +6

    Good Life story, should follow so many recent couples.without wife husband must go in weak stage , without husband wife may lead life it is real fact ❤🎉
    Astakastaalalo okati bharya lekapovadam😂😊 it is peddalamaata.

  • @mavlakshmi8820
    @mavlakshmi8820 8 หลายเดือนก่อน +9

    good message friend s a wife and husband ayena okasari meru meku time kaytayenchukhntay court lo vidakula case lu anayvi amatramu vundavu friend s egolatho jevithalu nasanam chaysukuni court lu chuttu thiruguthunaru thira final judgement time alochimchukuntay okay okasari thirigi vaynaki thirigi chusukuntay totally 0 amivundadhu adhay meku meruga me manasakshini adigi chudamdi khachithamuga manaki oka solution kanipisthumdhi

  • @sapavatmaheswari4060
    @sapavatmaheswari4060 8 หลายเดือนก่อน +9

    Super story

  • @vijaykumarbabukote3031
    @vijaykumarbabukote3031 8 หลายเดือนก่อน +6

    Good and very heart touching twist .very Very good story.thanks to the writer.

  • @gopalrao3618
    @gopalrao3618 8 หลายเดือนก่อน +2

    Present nenu kuda,.............ee situationlo unnanu amypothundo naa jeevitam?

  • @pundruvenkatarao
    @pundruvenkatarao 8 หลายเดือนก่อน +30

    ఇలాంటి వాళ్ళు ఈ కాలం పిల్లలు ఉన్నార, ఆచార్యంగా ఉంది

  • @katakshamravi3154
    @katakshamravi3154 6 หลายเดือนก่อน

    ❤ Real wife and Husband ❤ good Lovers , no selfishness ❤

  • @davidrajreddi8641
    @davidrajreddi8641 8 หลายเดือนก่อน +1

    Great very heart touching story
    Bharya Bartala bandam kooda apuroopamayinadi, ardavanthaminadi daanini kopathapalaku pokundaa balencedgaa prematho anyonyamgaa lead cheyyali... Appudee daaniki oka ardam, aanandam

  • @anjuriramu6278
    @anjuriramu6278 8 หลายเดือนก่อน +2

    This sort of story, will give a nice safe chance for diverse wanting people

  • @harinipriya4507
    @harinipriya4507 8 หลายเดือนก่อน +5

    Very good both or God bless you thank God I am very happily. Both are happily live long life. God is true God is great

  • @bsrao425
    @bsrao425 8 หลายเดือนก่อน

    👌👌👌👌గుడ్ స్టోరీ 👌👌👏👏👏

  • @thulasipagilla
    @thulasipagilla 6 หลายเดือนก่อน

    👏👏👏👏