నేడు క్రైస్తవ సంఘాల్లో ప్రేమ అనురాగాలు నశించి పోతున్నాయి . సంఘాల్లో క్రైస్తవుని బాధ్యతలు గురించి సహోదరుల ఐక్యత గురించి చాలా చక్కగా వివరించారు కింగ్ శ్రీను అన్నయ్య గారు.. ప్రత్యేక ధన్యవాదాలు CBT మియాపూర్
క్రీస్తు రక్తంలో కడుగబడి సంఘానికి చేర్చబడిన క్రైస్తవుడు అదే సంఘములో దేవుని పోలికగా ఉన్న సోదరీ సోదరుల పట్ల ప్రవర్తిస్తున్న లేఖనములకు విరుద్ధమైన భక్తి జీవితమును (ప్రవర్తనను) కళ్ళుకు కట్టినట్లు చూపించారు అన్నయ్య. ఈ సందేశం నేటి సంఘములోని ప్రతి క్రైస్తవుడికి గుణ పాఠమే. ఈ షార్ట్ ఫిలిం కోసం కష్టపడిన మియాపూర్ సంఘ సభ్యులైన నా సహోదరీ సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు 🙏🙏🙏. శ్రీను అన్నయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు 🙏🙏🙏 @prabhu Christ Church ఉత్తరకంచి.
బ్రదర్ ఇలాంటి షార్ట్ ఫిలిమ్ మీకు చెయ్యలనీ ఎందుకు అనిపించిందో నాకు తెలియదు కానీ నేను మాత్రం 30నిమిషాల కు చాలా నేర్చుకున్నాను దీని వలన దేవునికి మహిమకలుగును గాక
ప్రతి సంఘంలోనూ స్వార్థపూరితమైన విశ్వాసులతో కూడిన వారే కనిపిస్తున్నారు ఇలాంటి వారిని ఇటువంటి ఆధ్యాత్మికమైన షార్ట్ ఫిలిమ్స్ ద్వారా దేవుని వైపు మళ్ళించడానికి మీరు చేయుచున్న గొప్ప సేవకు క్రీస్తు నామములో వందనాలు శ్రీను అన్నగారు గాడ్ బ్లెస్స్ యు
మంచిషాట్ ఫిలిమ్ చాలా బాగా తీసారు నాకు చాలా నచ్చింది నిజమైన సంఘం అంటే ఇది ఇటు వంటి వాటిని చుసి కూడా మారకపోతే మన భక్తి వ్యర్థం కనుక దేవుడు మీకిచ్చిన ఈ ఆలోచన బట్టి ప్రాభునేంతో ఘనపరుస్తు మహిమ ఘనత ప్రభావము యేసయ్య కే చేల్లును గాక ఆమెన్ 🙌🙏🙏🙏🙏🙏🙏🙏
🙏అవును మారుమనస్సు వస్తుంది కాని జీవితం మారటం లేదు అప్పటికప్పుడే మారుమనస్సు. ఉపయోగం లేనిది. అనుకోవటం వేరు చేయటం వేరు. మంచి సందేశం. Thank you. God Bless You.
చాలా చాలా అద్భుతమైన షార్ట్ ఫిలిం కళ్ళ ముందు సహోదరును ప్రేమించిన వాడు దేవుని ఏలా ప్రేమిస్తాడు అన్న కాన్సెప్ట్ సంఘం అంటే ఇదే మీరు షార్ట్ ఫిలిం ద్వారా అనేకమైన సంఘంలో సహోదరులను ప్రేమించని వాళ్ళు చాలామంది ఉన్నారు దేవుని ప్రేమిస్తామంటారు కానీ సహోదరుడు తన హృదయములో బాధను పెట్టుకొని తన సహోదరునికి వందనం చెపుతున్నాడు అంటే ఇదిగో అలాంటి సహోదరుని ప్రేమించలేకపోయాను తండ్రి చెప్పినట్టు సహోదరుని ప్రేమించి ఉంటే ఒక ధనవంతుడుల నేను పాపం చేశాను కదా అన్న ఆలోచన మీరు రప్పించారు అన్నయ్య వండర్ ఫుల్ 👏👏👏👏🙏🙏🙏🙏🙏
చాలా బాగా తీసారు అన్నయ్య సంఘం లో సహోదరులు పట్ల ఎలా ఉండాలో ప్రతి ఒక్కరికీ నేర్పునందుకు వందనాలు అన్నయ్య.సంఘమంటే ఇదే అని షార్ట్ ఫిల్మ్ ఎవరైతే ఉన్నారో ప్రతిఒక్కరికి నా హృదయ పూర్వకంగా వందనాలు
Excellent,and heart touching short movie అమ్మ,సార్వత్రిక జీవము గల దేవుని సంఘం లో వున్న క్రైస్తవులైన సోదర సోదరీమణులు ఎలా నడుచుకోవాలో...మరియొకసారి బాధ్యతను గుర్తుచేసిన మియాపూర్ cbt శ్రీను గారికి,వారి సంఘమునకు మన రక్షకుడైన క్రీస్తు వారి నామములో ప్రత్యేకమైన వందనములు😂
చాలా మంచి వాక్య సందేశం ఇచ్చారు అన్నయ్య.... సంఘంలో అందరూ ప్రేమ కలిగి ఉండాలి.. ఇలాంటి ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ తీసి అందర్నీ వాక్యం వైపు నడిపించండి... గాడ్ బ్లెస్స్ యు అన్నయ్య....
ప్రతి ఒక్కరి హృదయాలు కదిలించే మంచి message sir
God bless you all team members ❤❤❤❤❤❤❤❤❤❤
ప్రతీ సంఘాలలో ఈ మూవీని చూపించాలి ... superb Movie 🎥....
Excellent Short film Wonderful... 👏👏👌👌👌
చాలా చాలా బాగా ఉంది 🎉🎉🎉 Annaya Garu❤❤❤
నేడు క్రైస్తవ సంఘాల్లో ప్రేమ అనురాగాలు నశించి పోతున్నాయి . సంఘాల్లో క్రైస్తవుని బాధ్యతలు గురించి సహోదరుల ఐక్యత గురించి చాలా చక్కగా వివరించారు కింగ్ శ్రీను అన్నయ్య గారు.. ప్రత్యేక ధన్యవాదాలు CBT మియాపూర్
Wonderful shot filim 🎉❤🙏👏🙌
Amen ❤️ hallelujah 😍 thank you so much lord Jesus Christ 💜❤️
Good message through film
Important message annaya super undi tq annaya
Chala adbuthamaina shortfilm Annayya...vandanalu ....
క్రీస్తు రక్తంలో కడుగబడి సంఘానికి చేర్చబడిన క్రైస్తవుడు అదే సంఘములో దేవుని పోలికగా ఉన్న సోదరీ సోదరుల పట్ల ప్రవర్తిస్తున్న లేఖనములకు విరుద్ధమైన భక్తి జీవితమును (ప్రవర్తనను) కళ్ళుకు కట్టినట్లు చూపించారు అన్నయ్య.
ఈ సందేశం నేటి సంఘములోని ప్రతి క్రైస్తవుడికి గుణ పాఠమే.
ఈ షార్ట్ ఫిలిం కోసం కష్టపడిన మియాపూర్ సంఘ సభ్యులైన నా సహోదరీ సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు 🙏🙏🙏.
శ్రీను అన్నయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు 🙏🙏🙏
@prabhu
Christ Church
ఉత్తరకంచి.
Wonderful mesg sir
Super annya🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Chala chala Adhbhuthamaina Short film sir👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏👏 Glory to Jesus Christ..AMEN🙌
Nice movie great work 👏
చాలా అద్భుతం గా ఉంది movie
Wonderful short film 🎥 ❤❤❤❤🙏🙏🙏🙏💯💯
వందనములు అన్నయ్య సూపర్ హార్ట్ టచింగ్ 💐💐💐🙏🤝👌
Price the lord nice
బ్రదర్ ఇలాంటి షార్ట్ ఫిలిమ్ మీకు చెయ్యలనీ ఎందుకు అనిపించిందో నాకు తెలియదు కానీ నేను మాత్రం 30నిమిషాల కు చాలా నేర్చుకున్నాను దీని వలన దేవునికి మహిమకలుగును గాక
Super annayya 💐💐
Thank you very much Annayya.
Praise the lord 👏
Anna chalabaagachesaru
Vandanalu annya garu wonderful message
We are waiting anna ❤
Spr Annaya
Excellent Short felm Tq Brother 🙏🙌🤝👌💐
Supar అన్న చాలా బాగుంది
Nice short film annayya
ప్రతి సంఘంలోనూ స్వార్థపూరితమైన విశ్వాసులతో కూడిన వారే కనిపిస్తున్నారు ఇలాంటి వారిని ఇటువంటి ఆధ్యాత్మికమైన షార్ట్ ఫిలిమ్స్ ద్వారా దేవుని వైపు మళ్ళించడానికి మీరు చేయుచున్న గొప్ప సేవకు క్రీస్తు నామములో వందనాలు శ్రీను అన్నగారు గాడ్ బ్లెస్స్ యు
షార్ట్ ఫిలిం చాలా బాగుంది అన్న
చాలా చాలా బాగుంది అన్నయ్య 👍👌🤝😊🙏🙌
అన్నయ్య గారు 🙏చాలా బాగా తీసారు సంఘములో సహోదరి ఎలావుండాలో ప్రతి ఒక్కరికి నేర్పిచినందుకు వందనాలు 🙏👌👌
Vandanalu Anaya chala bagundi film
చాలా చక్కగా అర్ధవంతముగా తీసారు super అన్నయ్య 🙏🙏🙏సమాజానికి అర్ధమైయ్యే రీతిగా 👌👌👌వందనములు అన్నయ్య ❤❤❤
Excellent short film brother. నాకు నిజంగా కన్నీళ్లు వచ్చాయి. All glory to God. ఇలాంటి విలువైన మరిన్ని వీడియోలు మీ ద్వారా చేయాలని దేవుని కోరుచున్నాను.
Good message brother tqqq🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మంచిషాట్ ఫిలిమ్ చాలా బాగా తీసారు నాకు చాలా నచ్చింది నిజమైన సంఘం అంటే ఇది ఇటు వంటి వాటిని చుసి కూడా మారకపోతే మన భక్తి వ్యర్థం కనుక దేవుడు మీకిచ్చిన ఈ ఆలోచన బట్టి ప్రాభునేంతో ఘనపరుస్తు మహిమ ఘనత ప్రభావము యేసయ్య కే చేల్లును గాక ఆమెన్ 🙌🙏🙏🙏🙏🙏🙏🙏
Wetting.
Praise the lord annaiah sanganiki avasaramayina sandesham undi
🙏అవును మారుమనస్సు వస్తుంది కాని జీవితం మారటం లేదు అప్పటికప్పుడే మారుమనస్సు. ఉపయోగం లేనిది. అనుకోవటం వేరు చేయటం వేరు. మంచి సందేశం. Thank you. God Bless You.
Super message annaya jbrc nelaturu
Super massage Jesus Christ great amen yesuya 🙏🙏
Vandanamulu annayya CBT banglore 🙏🙏🙏🙏🙏🙏
సూపర్ డూపర్ 🎉🎉🎉
Annaya vandanalu మంచి టైటిల్
బాగుంది బ్రదర్
Super best movie
Amae wonderful message
ఎంత కఠినస్థుడైనైనా ఆలోచంప చేసే షార్ట్ ఫిల్మ్ అన్న సూపర్ వందనాలు అన్నయ్య
Good message annaya👍🏻👌🏻glory to God🙏🏻✝️
Exlent shot film anna
Praise the lord annaya
Glory to God
Amen
#### Wonderful Short film 🎥 🎞
## దేవుడు cbt మియాపూర్ ద్వారా ఇంకా అనేక కార్యక్రమాలు జరిపించాలని కోరుకుంటున్నాము.
Preise the Lord🙏 super messege👌🤝
చాలా చాలా అద్భుతమైన షార్ట్ ఫిలిం కళ్ళ ముందు సహోదరును ప్రేమించిన వాడు దేవుని ఏలా ప్రేమిస్తాడు అన్న కాన్సెప్ట్ సంఘం అంటే ఇదే మీరు షార్ట్ ఫిలిం ద్వారా అనేకమైన సంఘంలో సహోదరులను ప్రేమించని వాళ్ళు చాలామంది ఉన్నారు దేవుని ప్రేమిస్తామంటారు కానీ సహోదరుడు తన హృదయములో బాధను పెట్టుకొని తన సహోదరునికి వందనం చెపుతున్నాడు అంటే ఇదిగో అలాంటి సహోదరుని ప్రేమించలేకపోయాను తండ్రి చెప్పినట్టు సహోదరుని ప్రేమించి ఉంటే ఒక ధనవంతుడుల నేను పాపం చేశాను కదా అన్న ఆలోచన మీరు రప్పించారు అన్నయ్య వండర్ ఫుల్ 👏👏👏👏🙏🙏🙏🙏🙏
Andariki hrudayapurvaka vandanalu ❤
😊 manchi message icharu 😊 tq
Vandanalu annayya garu 🙏🏻🙏🏻
Vandanaluannayya ku🙏🙏 cbt plvl🌷🌷🌹🌹💐 nice short film❤❤
చాలా చక్కగా దేవుని మాటలు చెప్పారు
Vandhanalu annaya garu I am wetting
Vandanalu annaya 🙏🙏🙏🙏
Vandanalu anneyya garu god bless you
God Bless you And Family Sir
chala bagundhi annayya good job
అన్నయ్యా వందనాలు... నిజంగా చాలా బాగుంది annayya filim... ❤😢 .. e నాడు అందరూ కీ కావాల్సిన సందేశం చాలా బాగుంది అన్నయ్య.. 🙌🏻🤝🙏🙏
Praise the lord
Anna Garu చూస్తున్నంతసేపు కళ్ళలో నీళ్ళు తిరిగాయి అన్నయ గారు చాలా చక్కగా అర్థం అయింది ❤❤❤❤❤❤❤
అన్నయ్య వందనాలు చాలా బాగుంది అన్నయ్య మెసేజ్ ఈ మెసేజ్ ని అన్ని గ్రూపులకు షేర్ చేస్తాను అన్నగారు
చాలా బాగా తీసారు అన్నయ్య సంఘం లో సహోదరులు పట్ల ఎలా ఉండాలో ప్రతి ఒక్కరికీ నేర్పునందుకు వందనాలు అన్నయ్య.సంఘమంటే ఇదే అని షార్ట్ ఫిల్మ్ ఎవరైతే ఉన్నారో ప్రతిఒక్కరికి నా హృదయ పూర్వకంగా వందనాలు
Excellent,and heart touching short movie అమ్మ,సార్వత్రిక జీవము గల దేవుని సంఘం లో వున్న క్రైస్తవులైన సోదర సోదరీమణులు ఎలా నడుచుకోవాలో...మరియొకసారి బాధ్యతను గుర్తుచేసిన మియాపూర్ cbt శ్రీను గారికి,వారి సంఘమునకు మన రక్షకుడైన క్రీస్తు వారి నామములో ప్రత్యేకమైన వందనములు😂
Good messeg brother vandhanalu .alochimpachese message
Super movie anna
This short film 📽️✨ wonderful message film 🎥 soo emotional 🥹😭 and super concept 💡 and action of all brothers 🙏❤️🎉
వందనాలు అన్నయ్య గారు.🙏🙏🙏
Supar movie annay
Good short film Brother❤
Excellent అన్న
Nice....
A very good message brother❤❤❤
🙏 anaya
Vandanalu annaya vikarabad cbt
Supar anna
Praise the lord 🙏🙏🙏 brothers
super
Anna superrrr message icharu
Praise the lord prabuv rakthamloo and haramdeune bedalamey okrenookaru premenchukuntu premakalegiundhamu andhareke sahayam chynde god blass you
Wonderful message annayya 👌👌🙏🙏💐
దేవుని పిల్లలైన మీ అంధరికి ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాము,,,🙏🙏😇
సూపర్ అన్నయ్య ఏమి తీశారు
వందనాలు అన్నయ్య 🙏🙏🙏🙏S👌👌👌👌👌R
🙏👏👏👏👌💐
చాలా మంచి వాక్య సందేశం ఇచ్చారు అన్నయ్య.... సంఘంలో అందరూ ప్రేమ కలిగి ఉండాలి.. ఇలాంటి ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ తీసి అందర్నీ వాక్యం వైపు నడిపించండి... గాడ్ బ్లెస్స్ యు అన్నయ్య....
Cbt మియపూర్ సంఘస్తులందరికీ ప్రభు నామములో వందనములు.
ఈ short film ద్వారా సంఘానికి చాల మంచి సందేశం అందించారు. God bless you all
Very good short film
Very good message thank you annaya garu vandhanaalu edhi na song lo వేస్తాను God bless you
శ్రీను అన్న, సూపర్........ Excellent, 🎉🎉🎉🎉🎉❤❤ - VICTOR, ATP.
Annaya సంఘం అంటే ఎంత బాధ్యత రహితంగా బ్రతకాలో చాలా మంచి చిత్రం న్ని మా ముందుకు తెచ్చినందుకు క్రీస్తు పెరట వందనాలు
బాధ్యతా రహితంగా కాదు బాధ్యతా యుతంగా అని రాయాలి
Yes@@BaduguDavidraju