తక్కువ పెట్టుబడి ఎక్కువ పనితనం | వీటిని కూడా గుర్తుపెట్టుకోండి | Budget insecticides

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.พ. 2025
  • రైతు సోదరులకు నమస్కారము
    మనము వ్యవసాయ రంగంలో ముందుకు వెళ్లాలి అంటే ఎన్నో రకాల ఆటుపోట్లను అధిగమిస్తూ ఉండాలి
    అందులో ప్రధానంగా పెట్టుబడులను అదుపులో ఉంచుకోవాలి, రైతు సోదరులు అవసరానికి మించి పెట్టుబడులు పెట్టి నష్టపోతున్నారు, నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్నది ఏమిటి అంటే పంట యొక్క మొట్ట మొదటి దశలో చీడపీడల సమస్య తక్కువగా ఉంటుంది అటువంటప్పుడు మనకు మార్కెట్లో అందుబాటు ధరలో ఉండే మందులను ఉపయోగించుకోవచ్చు అత్యవసరం అయితే తప్ప ఖరీదైన మందుల కొరకు వెళ్ళనవసరం లేదు మనకు మార్కెట్లో లభించే తక్కువ రేటు మందులను కొన్నింటిని నేను ఉపయోగిస్తున్నాను
    ( నాయొక్క అనుభవాలను) ఈ వీడియో ద్వారా తెలపడం జరిగింది.
    #dimethoate30%
    #malathion50%
    #monocrotophos36%

ความคิดเห็น • 549

  • @Farmers_First
    @Farmers_First 3 ปีที่แล้ว +62

    సురేష్, మీరు ఎన్నుకున్న కాన్సెప్ట్ చాలా అద్భుతంగా ఉంది.విచక్షణారహితంగా పురుగు మందులు వాడటం వల్ల చాలా నష్టాలు ఉన్నాయని తెలియచేయడం చాలా ఉపయోగకరం.చాలా స్పష్టంగా అర్థం అయ్యేలా ఉంది.ఇలాగే తక్కువ ఖర్చుతో కూడుకున్న మిగితా పద్దతులను వివరించండి.
    Hats off to your concept and commitment.Thanks a lot.

  • @brlreddy9473
    @brlreddy9473 3 ปีที่แล้ว +47

    నీలాంటి వాడు గ్రామానికి ఒక్కడైనా ఉండాలి తమ్ముడు... సుఖీభవ.

    • @luckyly6949
      @luckyly6949 2 ปีที่แล้ว +1

      నీలాంటి వాడు ...కాదు బ్రొదర్ మీలాంటి వాళ్ళు.. అని సంబోధిస్తరు మీరు అలా అనొచ్చు అది మర్యాద అంటారు థాంక్యూ

    • @brlreddy9473
      @brlreddy9473 2 ปีที่แล้ว

      @@luckyly6949 మాది కడప జిల్లా ,,మేము మీరు అన్న మాట వాడడం చాలా అరుదు..
      భాష అన్నది అన్ని ప్రాంతాల్లో ఒకేలా ఉండదు..ఏక వచనం వాడినంత మాత్రాన గౌరవం ఉండదని ఎలా అనుకుంటారు..మేం ఎవరో మక్కూ మొహం తెలియని వారిని మాత్రమే మీరు అని సంబోధిస్తాము.
      తెలంగాణ లో ఏంర భై అనడం అలవాటు అప్పుడు మిమ్మల్ని అరే అంటున్నాడని భావిస్తే అది అవివేకమే అవుతుంది.
      భాష కంటే భావానికి ప్రాధాన్యత ఇవ్వడం అలవాటు చేసుకుంటే మంచిది..ఎందుకంటే తెలుగు భాష లో చాలా యాసలూ ,ప్రాసలూ ఉన్నాయి..
      అర్థం అయింది అనే భావిస్తున్నాను.
      సురేష్ కు నా భావం అర్థమైంది.. చాలు ప్రతీ వారికి వివరించడం సాధ్యం కాదు.

    • @luckyly6949
      @luckyly6949 2 ปีที่แล้ว

      @@brlreddy9473 మా సైడు కొంచం సంప్రదాయం కు మంచి మాటలకు అలవాటు పడండి సార్ .మారి మి సైడు అలా అంటే అలానే అనుకోండి అదే వాడుక భాష మారి మా సైడు అంటే ఎలా మీరే చెప్పాలి

  • @rajalingaiahjagini9713
    @rajalingaiahjagini9713 2 ปีที่แล้ว +3

    హలో మిత్రమా. ఇంతకంటే తక్కువ ఖర్చుతో ఉండే హోమియోపతి మందుల గురించి తెలుసుకుంటే చాలా బాగుంటుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స కూడా ఉండవు. పంటకు కానీ మరియు రైతు స్ప్రే చేసే వారికి కానీ అనారోగ్యం అనేది రాదు.

  • @rajashekar3389
    @rajashekar3389 3 ปีที่แล้ว +9

    చాలా మంచి పనిచేసారు ఈ వీడియొ తీసి రైతులకు ఎవ్వడు చెప్పే వాడే లేడు ఇష్టం వచ్చినట్టుగా పురుగు మందులు అమ్మే వారు, వ్యాపార ప్రకటనలు చూసి రైతులు విచక్షణా రహితంగా పురుగు మందులు వాడే సి ఇటు వాతావరణాన్ని భూమిని నాశనం చేస్తున్నారు ఈ వీడియో చూసి కొద్ది మంది రైతులను మారితే సంతోషం

  • @prabhanjanamtv6734
    @prabhanjanamtv6734 3 ปีที่แล้ว +18

    రైతులకు ఉపయోగపడే వీడియో చేసినందుకు ధన్యవాదాలు బ్రదర్

  • @peddagolladastappa6540
    @peddagolladastappa6540 2 ปีที่แล้ว +8

    అన్నా మీరు చెప్పేది నిజేననిపిస్తోంది మోనో చాలా చక్కగా పనిచేస్తుంది దోమకు

  • @venkateswarluponnapudi5242
    @venkateswarluponnapudi5242 3 ปีที่แล้ว +19

    రైతుల కోసం ఇలాంటి వీడియోలు పెట్టడం మంచి శుభ పరిమాణం

    • @Srikanth-5565
      @Srikanth-5565 2 ปีที่แล้ว

      శుభ పరినామం👍👍

  • @DuddelaSivanagaraju
    @DuddelaSivanagaraju 11 หลายเดือนก่อน +2

    వీడియో చాలా బాగుందన్న

  • @balakotireddy7006
    @balakotireddy7006 3 หลายเดือนก่อน +1

    Nice explanation. Thank you..

  • @nagireddy.nagababu8636
    @nagireddy.nagababu8636 3 ปีที่แล้ว +1

    సూపర్ బ్రదర్ ఇప్పుడు అవసరమైన వీడియో ఇది

  • @sandeepkv0128
    @sandeepkv0128 23 วันที่ผ่านมา

    Good information sir 👍

  • @shaiksubhani7066
    @shaiksubhani7066 2 ปีที่แล้ว +1

    Chala baga chyparu guruyou garu

  • @GandamRaja
    @GandamRaja 2 หลายเดือนก่อน +1

    సూపర్ గా చేపిరు

  • @sivajichoppavarapu6819
    @sivajichoppavarapu6819 3 ปีที่แล้ว +8

    I used this products bro
    Very good results

  • @nuthanapatisrinivasulu8705
    @nuthanapatisrinivasulu8705 11 หลายเดือนก่อน

    Miru Raithulaku chala manchi visayalu chepparu variki avagahana kalpincharu,thank you brother

  • @vasanthreddys556
    @vasanthreddys556 3 ปีที่แล้ว

    సూపర్ బ్రదర్ ఒకసారి నేను ట్రై చేస్తాను వంకాయ తోటకి

  • @reddappaogeti5152
    @reddappaogeti5152 3 ปีที่แล้ว +6

    Yes you are correct brother. I experienced this in my brinjal plants.

  • @pullamahesh5683
    @pullamahesh5683 3 ปีที่แล้ว +1

    Superb bro. Chala. Manchi vishayalu chepparu

  • @BanothVigneshwarBanothvi-kx7kt
    @BanothVigneshwarBanothvi-kx7kt 5 หลายเดือนก่อน +1

    Super Anna.

  • @katammallikarjunreddy8755
    @katammallikarjunreddy8755 2 ปีที่แล้ว

    Best video I never seen before thanks suresh.

  • @venkateshnadigervenkateshn3130
    @venkateshnadigervenkateshn3130 3 ปีที่แล้ว +2

    Thanks for your valuable information.

  • @hari__009
    @hari__009 3 ปีที่แล้ว +26

    చాలా మంచి వీడియో❤️👍🏽

  • @vijatejateja474
    @vijatejateja474 3 ปีที่แล้ว +7

    Good. వీడియో seaweed amino acids గురించి కూడా చెప్పండి తక్కువ ఖర్చుతో కర్నూల్ బాబు

  • @relaxzone1231
    @relaxzone1231 3 ปีที่แล้ว +1

    చాలా మంచివిషయాలు తెలియజేసారు.

  • @rameshbomidi8614
    @rameshbomidi8614 3 ปีที่แล้ว +1

    Sir... నేను జమ, నిమ్మ, పై వాడుతున్నాము....( జామకు వేస్ట్ డెకపోస్ వాడుతాను....)
    మంచిగా ఉన్న తక్కువ ఖర్చులో ఉన్న మందులు పై మనసు పెట్టారు..... నేను కూడా all in one లాంటి మందు ను search చేస్తున్నాను...
    నాకు బాగా నచ్చిన వీడియో....అందరికి రైతులకు...share చేస్తాను...
    Sir..వీలువుంటే నిమ్మపై కంప్లీట్ వీడియో చేయగలరని ఆశిస్తాను....
    ,🌺🌻🌼🌷🌱🌲🌳🍁🍀☘️🌿🌾🌵🌴🍂🍃

  • @ramdasramu1287
    @ramdasramu1287 ปีที่แล้ว

    Use full video 👌

  • @sambasivarao68
    @sambasivarao68 ปีที่แล้ว

    Very good,nice

  • @SelvarajpSelvarajp-sw8ez
    @SelvarajpSelvarajp-sw8ez ปีที่แล้ว

    Very good message brother,,,...

  • @nalamasaashok7320
    @nalamasaashok7320 3 ปีที่แล้ว +19

    ప్రస్తుతం రైతులు ఏదురుకుటుంన పులల్లో నల్లపెను గురుంచి ఒక వీడియో చెయ్యండి మీరు చేసిన వీడియో మంచితే బట్ హ టైమ్ aiepoiendi కదా అన్నా......👌👍

  • @DakooribalrajuRaju
    @DakooribalrajuRaju ปีที่แล้ว

    Chala manchiga cheppavu anna

  • @ramugottumukkala1871
    @ramugottumukkala1871 3 ปีที่แล้ว +4

    Good clarification and analysis.

  • @pavankumarvankayalapati2783
    @pavankumarvankayalapati2783 3 ปีที่แล้ว +5

    Elanti vedioes meru chala cheyali anna mana new generation farmers ki

  • @hanestconfidence3420
    @hanestconfidence3420 2 ปีที่แล้ว +3

    పత్తి పంటకు మొదటి పిచికారీ నుండి వివరంగా ఒక వీడియో చేయండి అన్న

  • @venkateswarluvadlamudi44
    @venkateswarluvadlamudi44 2 ปีที่แล้ว

    వీడియో చాలా బాగుందన్న👍

  • @branganath543
    @branganath543 2 ปีที่แล้ว

    Super massage bro

  • @chandrayan35028
    @chandrayan35028 3 ปีที่แล้ว +2

    రైతులకు మంచి విషయాలు చెప్పారండీ

  • @srinum2843
    @srinum2843 2 ปีที่แล้ว

    Excellent bro tq..

  • @sivanageswararomolabanti8630
    @sivanageswararomolabanti8630 ปีที่แล้ว

    Very good brother

  • @gmareppa9967
    @gmareppa9967 2 ปีที่แล้ว

    ANNA good information kaani
    తక్కువ పెట్టుబడితో ఆదాయం ఎక్కువ రావాలంటే నా దగ్గర ఒక మంచి మందు ఉంది ఆన్న

  • @ravikoneru3333
    @ravikoneru3333 2 ปีที่แล้ว

    Your concept best

  • @patnamkrishnamurthy3885
    @patnamkrishnamurthy3885 2 ปีที่แล้ว

    ,, very nice voice and inpermation bro

  • @gundluru.ramachandrag.rama3577
    @gundluru.ramachandrag.rama3577 2 ปีที่แล้ว

    Chala manchi visayam

  • @youdhagothrapusimhamu7648
    @youdhagothrapusimhamu7648 2 ปีที่แล้ว

    thanks brother chala baga chepparu

  • @srinupendyala8677
    @srinupendyala8677 2 ปีที่แล้ว

    Good concept.

  • @narasimhaprasad757
    @narasimhaprasad757 3 ปีที่แล้ว

    Good inper.mation

  • @balabhaskar3600
    @balabhaskar3600 3 ปีที่แล้ว +67

    మీరు చెప్పినవి చాలా మంచి మందులు. కానీ అవి వాడి వాడి కీటకాలు వ్యాధి నిరోధకశక్తి పెంచుకున్నాయి.. కానీ మొక్క 30 నుండి 75 రోజుల మధ్య చాలా సున్నితమైన దశలు.. ఆ టైం లో ఖచ్చితంగా మరీ ముఖ్యంగా రసం పీల్చు పురుగుల నుండి పంట ను కాపాడుకోలేక పోతే తరువాత ఖరీదైన మందులు కొట్టినా సమయం మరియు పెట్టుబడి వృధా. 75రోజుల తరువాత మీరు తక్కువ రేటు లో ఈ మందులు వాడుకోవచ్చు. అప్పుడు మొక్కలు కీటకాలను తట్టుకొనే స్థాయి. ఏ మందులు కూడా ఒక పంట కాలపరిమితి లో 2 సార్లు మించి వాడరాదు.. గమనించగలరు

  • @anumularampraaad9355
    @anumularampraaad9355 2 ปีที่แล้ว +1

    Good 👍 🎥video

  • @tejaa6909
    @tejaa6909 2 ปีที่แล้ว +2

    Good video brother 👍

  • @madhusudhanraoperala1194
    @madhusudhanraoperala1194 3 ปีที่แล้ว

    Very good

  • @swaalex480
    @swaalex480 3 ปีที่แล้ว

    Good ఇంప్రెవేషన్

  • @sivakrishna8628
    @sivakrishna8628 3 ปีที่แล้ว

    Nice video form west godavari

  • @srinivasavenkatachalammond9260
    @srinivasavenkatachalammond9260 3 ปีที่แล้ว

    చాలా బాగ వివరించారు

  • @gopikalthi5616
    @gopikalthi5616 3 ปีที่แล้ว +1

    Supper bagundhi anna

  • @suryanaik6181
    @suryanaik6181 2 ปีที่แล้ว

    నిజమే అన్న. నేను పత్తికి ఇలాగే వాడుతున్న

  • @bashamoninarasimha9877
    @bashamoninarasimha9877 3 ปีที่แล้ว

    Video very very well

  • @rajalingaiahjagini9713
    @rajalingaiahjagini9713 2 ปีที่แล้ว

    గూగుల్లో ఆగ్రో హోమియోపతి అని కొట్టినచో చాలా విషయాలు తెలుస్తాయి.

  • @sudheerreddy8222
    @sudheerreddy8222 17 วันที่ผ่านมา

    Anna mango 1 spray ki acephate,monochotophos,sulphur vadacha leka mono or acephate edo okati vaadina sarpothada

  • @Sivaa_vmt
    @Sivaa_vmt 2 ปีที่แล้ว

    Very good information bro

  • @మీయువరైతు
    @మీయువరైతు 3 ปีที่แล้ว +2

    మంచిగా చెప్పారు bro🙏👌

  • @peddababumutyala6079
    @peddababumutyala6079 3 ปีที่แล้ว

    Nice information thank u

  • @dnareshnareshd4087
    @dnareshnareshd4087 3 ปีที่แล้ว

    Nice bro super ga cheppau

  • @BOYA9028
    @BOYA9028 2 ปีที่แล้ว

    క రెక్టు సోదరా .సూపర్

  • @ashoknadupuri3516
    @ashoknadupuri3516 3 ปีที่แล้ว

    Nice video tomato lo akumacha pai video cheyyandi

  • @hkgntraders786
    @hkgntraders786 3 ปีที่แล้ว

    Very super excited

  • @baswaraj1753
    @baswaraj1753 2 ปีที่แล้ว +1

    Super bro rates chepaledu

  • @madhugaddala8262
    @madhugaddala8262 3 ปีที่แล้ว

    బాగుంది బ్రో

  • @venkateshgolla6132
    @venkateshgolla6132 2 ปีที่แล้ว

    Thanks bro

  • @ramudurgam2411
    @ramudurgam2411 2 ปีที่แล้ว

    Nice 👌

  • @madhureddymadhu8066
    @madhureddymadhu8066 2 ปีที่แล้ว

    Super, bro

  • @muraliravuri2799
    @muraliravuri2799 3 ปีที่แล้ว

    గుడ్ ఇన్ఫర్మేషన్ బ్రో

  • @j.srinivasreddy3699
    @j.srinivasreddy3699 3 ปีที่แล้ว

    V good video

  • @addagadaraju9817
    @addagadaraju9817 11 หลายเดือนก่อน

    Thanks

  • @dayakarkommu595
    @dayakarkommu595 ปีที่แล้ว

    SUPER BRO

  • @chennuboinasrinivas3987
    @chennuboinasrinivas3987 3 ปีที่แล้ว

    Good bro baaga chappaavu

  • @ptmkhalandar2954
    @ptmkhalandar2954 3 ปีที่แล้ว

    Super video

  • @srmanjunatha3626
    @srmanjunatha3626 3 ปีที่แล้ว

    Super anna baga cheparu

  • @vamsikrishna4992
    @vamsikrishna4992 3 ปีที่แล้ว +1

    Chala baga chparu 👏alage fungicides n Borers ki chesatharani korukuntunanu Anna ❤️

  • @naikotimukeshnaikotimukesh9805
    @naikotimukeshnaikotimukesh9805 2 หลายเดือนก่อน

    Your right

  • @swamypkonda4039
    @swamypkonda4039 3 ปีที่แล้ว +1

    All the best 👍👍👍👍

  • @vyluganeshvarma3706
    @vyluganeshvarma3706 2 ปีที่แล้ว

    I am chemistry research scalar. Use costly spre and good for health and results

  • @balegangaswamy5735
    @balegangaswamy5735 3 ปีที่แล้ว +1

    Hai brother
    Good information మరి ఇంకో వీడియోలో
    ఫంగిసైడ్ గురించి చెప్పండి

  • @lokeshloki8090
    @lokeshloki8090 2 ปีที่แล้ว

    Anna very good video🌹🌹

  • @nagavaramsiva4726
    @nagavaramsiva4726 3 ปีที่แล้ว +9

    చాలా బాగ వివరించారు. సూపర్

  • @sumanbfarmer8500
    @sumanbfarmer8500 3 ปีที่แล้ว

    చాల మంచిగా చెప్పావ్ అన్న కంటిన్యూ చెయ్

  • @srinivas7648
    @srinivas7648 3 ปีที่แล้ว

    Good impaestipn bro

  • @sarigommula
    @sarigommula 3 ปีที่แล้ว

    బాగుంది అన్నా గారు వారికీ కూడా ఎం వాడాలో చేయండి వీడియోస్ అన్నా గారు

  • @bskb7569
    @bskb7569 3 ปีที่แล้ว +8

    రోగర్ అక్టారా ఒకసారి,నుక్రన్ ఇఫేట్ ఒకసారి మర్చి కొట్టుకొంటే తక్కువలో చానా మంచి రెసుల్త్ వుంది ఇది నిజం నిను రైతూనే నమ్మండి

  • @purushothamreddy1586
    @purushothamreddy1586 6 หลายเดือนก่อน

    chilli lo black thrips and whitefly and mites low rate best quality lo cheppandi

  • @samelu4131
    @samelu4131 3 ปีที่แล้ว

    సూపర్ వీడియో

  • @anji3697
    @anji3697 2 ปีที่แล้ว

    Good information anna thank you

  • @JCvlogs989
    @JCvlogs989 3 ปีที่แล้ว

    Nice 👌 thank you

  • @chvvsnreddy9948
    @chvvsnreddy9948 3 ปีที่แล้ว

    బాగా చెప్పారు, కాని ఒక లీటరు నీటికి ఎంత మోతాదు వేయాలో చెప్పలేదు.

  • @balumusicworld7341
    @balumusicworld7341 3 ปีที่แล้ว +6

    Chala manchi vishayaalu chepparu bro superbbbbb 👌👌, thank you so much for give a golden information 😊🙏🙏🙏🙏

  • @ravishekar1727
    @ravishekar1727 3 ปีที่แล้ว +5

    Guava lo fruit fly control ki vdo cheyyandi anna garu 🙏

  • @naraharipetamustafa7627
    @naraharipetamustafa7627 2 ปีที่แล้ว +1

    Mango trees ki use cheyyacha...mango trees ki best fertilizers suggest cheyandi...for 500lits drum

  • @vishwachaitanya9221
    @vishwachaitanya9221 ปีที่แล้ว

    Bro mano ki step by step ye madulu vadalo cheppandi pls

  • @pandarimanne9566
    @pandarimanne9566 ปีที่แล้ว

    Thanku.sir.ok.epudu.maku.andubatulounaya.sir🎉🎉🎉🎉❤❤❤

  • @ravan8854
    @ravan8854 ปีที่แล้ว

    Hi bro paddy lo ki chopandi

  • @FRIENDLYYOUTH
    @FRIENDLYYOUTH 3 ปีที่แล้ว

    పత్తి గురించి ఒక పూర్తి వీడియో total మందులు (పత్తి విత్తనాలు ) నల్ల రేగడి భూమి please request sir

    • @FRIENDLYYOUTH
      @FRIENDLYYOUTH 3 ปีที่แล้ว

      Im new subscriber

    • @FRIENDLYYOUTH
      @FRIENDLYYOUTH 3 ปีที่แล้ว

      Please request total వీడియో నల్ల రేగడి భూమి

  • @j.p7782
    @j.p7782 11 หลายเดือนก่อน

    Anna vari panti ki vadavacha