Goodu Leni Guvvala Daari Thappithi ll Guntur Raja ll Sp Balu ll latest Telugu Christian song

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ก.ย. 2024
  • రచన, స్వరకల్పన, సంగీతం : Guntur Raja
    గానం : Sp balu
    Editing : Shalem Wesley kale (8497937301)
    Follow us on Instagram : Shalem Wesley kale : / k_shalem
    For గడచిన కాలము Music track . click on the link and subscribe : • Video
    For కనురెప్ప పాటైన Music track click on the link and subscribe : • Video
    For నా మిత్రమా Music track click on the link and subscribe • Video
    For నా పావురమా music track click on the link and subscribe • Video

ความคิดเห็น • 1.3K

  • @Gunturraja
    @Gunturraja  4 ปีที่แล้ว +428

    For గడచిన కాలము Music track . click on the link and subscribe :th-cam.com/video/6JFgroqQa1Q/w-d-xo.html
    For కనురెప్ప పాటైన Music track click on the link and subscribe :th-cam.com/video/yV4Txgqj15g/w-d-xo.html
    For నా మిత్రమా Music track click on the link and subscribe th-cam.com/video/JNyfzjeszgg/w-d-xo.html
    For నా పావురమా music track click on the link and subscribeth-cam.com/video/V9Dx-dbDbaw/w-d-xo.html

    • @Anu-sc8hb
      @Anu-sc8hb 4 ปีที่แล้ว +23

      గడిచికన

    • @SuryaSurya-oe8wh
      @SuryaSurya-oe8wh 4 ปีที่แล้ว +6

      LLLLHHH

    • @swamibanavathu18
      @swamibanavathu18 4 ปีที่แล้ว +7

      Vandanalu 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

    • @usamuel5079
      @usamuel5079 4 ปีที่แล้ว +7

      Enni badhalu vunna e song vina gany marachipothamu

    • @lakshmivenky1237
      @lakshmivenky1237 3 ปีที่แล้ว +5

      Thank you so much sir for wonderful and Heart touching songs..God bless you all your Team..All Glory to God....

  • @sravinder9416
    @sravinder9416 6 หลายเดือนก่อน +4

    గూడు లేని గువ్వలా దారి తప్పితి
    గుండె చెదరిన కోయిలనై మూగబోయితి (2)
    నీ గుండెలో దాచుమా
    నీ గూటికే చేర్చుమా (2)
    నా ప్రాణమా నా క్షేమము నీవయ్యా
    నా క్షేమమా నా ప్రాణము నీవయ్యా ||గూడు||
    గువ్వలకు గూళ్ళిష్టం - కోయిలకు పాటిష్ఠం
    నాకేమో నువ్విష్టం - నీ సన్నిధి ఇష్టం (2)
    నువ్వంటే ఇష్టం యేసయ్యా
    నువ్వు లేకుంటే బ్రతుకే కష్టమయ్యా (2) ||నా ప్రాణమా||
    చేపలకు నీళ్ళిష్టం - పిల్లలకు తల్లిష్టం
    నీకేమో చెలిమిష్టం - నా స్నేహం ఎంతో ఇష్టం (2)
    నేనంటే నీకెంతో ఇష్టమయ్యా
    నీవెంటుంటే ఇంకా ఇష్టమయ్యా (2) ||నా ప్రాణమా||

  • @nagamanikankipati6690
    @nagamanikankipati6690 6 วันที่ผ่านมา +1

    ఎన్ని సార్లు విన్న గాని ఇంకా వినాలనిపిస్తుంది ఈ సాంగ్ వింటుంటే మనసు ప్రశాంతం గాఉంది. బాలు గారు మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @suchithraharish7727
    @suchithraharish7727 3 ปีที่แล้ว +3

    🙏🛐🙏🛐🙏🛐🙏🛐🙏🛐🙏 Amen lorddddd 🙏🛐🙏🛐🙏🛐🙏🛐🙏🛐🙏🛐🙏 Hallelujah hallelujah hallelujah 🛐🙏🛐🙏🛐🙏 praise God Love you daddy 🛐🙏🛐🙏

  • @Sandeep.277
    @Sandeep.277 หลายเดือนก่อน

    నాకన్నా తండ్రివై కాపాడుచుంటివా....❤❤
    నీలో నేనుండుటే అదే నాధన్యత ప్రభువా..❤❤

  • @sudharaniambati9632
    @sudharaniambati9632 3 ปีที่แล้ว +4

    Heart touching song

  • @mukesheedaral6506
    @mukesheedaral6506 3 ปีที่แล้ว

    Golden gret song nakuchala nachidhi super chala chala bagundhi deviniki Mahima kalugunugaka

  • @HanuHanu-r4b
    @HanuHanu-r4b หลายเดือนก่อน +3

    తండ్రి యేసయ్య స్తోత్ర ము స్తోత్ర ము ఆల్లేలుయా ఆల్లేలుయా ఆల్లేలుయా తండ్రి నాకు కూడా ఇంగ్లీష్ రాదు అందుకోసం తండ్రి నాకు ఇంగ్లీష్ రావాలని కోరుకో వున్నాను తండ్రి యేసయ్య దాని కోసం ఆశీర్వాదం కావాలి అడుగుతున్న తండ్రి స్తోత్ర ము కోట్ల ది వందనాలు కోట్లాది వందనాలు కోట్లాది వందనాలు తండ్రి నాకు నీక్రుప కావాలి తండ్రి స్తోత్ర ము ఆమేన్ ఆమేన్ ఆమేన్ 🙏🙌 ఆమేన్ 🙏🙏🙏 ఆమేన్ ✝️🙏 ఆమేన్ 🙏🙏🙏 ఆమేన్ ❤❤❤❤❤

  • @rathnakumari9606
    @rathnakumari9606 2 ปีที่แล้ว

    Thandri naa athikramamu thudichi veyunu Praise the lord amen

  • @battinakarunakar815
    @battinakarunakar815 ปีที่แล้ว +7

    దేవా నీ కృప, ప్రేమ, ఎల్లప్పుడు అందరి మీద చూపండి 🙏🙏🙏 ఆమెన్

  • @VAnusha-r1v
    @VAnusha-r1v 2 ชั่วโมงที่ผ่านมา

    Niv leni kshanam memu lemu thandri Amen

  • @darshanamgangaiah6462
    @darshanamgangaiah6462 ปีที่แล้ว +12

    నువ్వంటే ఇష్టం యేసయ్యా...నువ్వు లేకుంటే బ్రతుకే కష్టం యేసయ్యా...

  • @vijayale1seco948
    @vijayale1seco948 3 ปีที่แล้ว

    దేవునికి సమస్త మహిమ ఘణత ప్రభావంలు చెల్లు ను

  • @abhisingingzone5809
    @abhisingingzone5809 4 ปีที่แล้ว +6

    Excellent song balu garu pranam petti gundello nunchi padatharu

  • @patipati4093
    @patipati4093 2 ปีที่แล้ว

    Hallelujah... thank YOU JESUS CHRIST! 🙏..for every thing to this YOU gave me govt job to me in 2013 without written test and interview which is only one post in AP and TS YOU blessed me that by only THY GARCE dear LORD GOD Almighty and promotion with in 3 yrs and many more hikes and ready for another promotion by THY grace only dear APPA🙏🙏🙏.. 🙏...if written test dine i don't wer I will be ABBBA and also save me from death knowing and unkowing many times and my mom and dad also..such a amazing GOD we serve 😊..no words to measure for THY for me who a sinner 🙏... thought I hurt YOU many times but THY Love for me never ever changed my LORD and Saviour JESUS CHRIST! 🙏... my FATHER JESUS CHRIST

  • @satishakshay2748
    @satishakshay2748 2 ปีที่แล้ว +17

    మన తండ్రి గారి ప్రేమ ను ప్రతీ పాటలో వివరించే బ్రదర్ గారి కి క్రీస్తు ప్రభువు నామమున వందనాలు ఆమేన్ జహీరాబాద్

  • @jyothimandapati6408
    @jyothimandapati6408 ปีที่แล้ว

    Devineke Mahima kalugunugaka.. amen.❤️

  • @sriharsha9466
    @sriharsha9466 3 ปีที่แล้ว +3

    God ....Lord Jesus ....plz forgive us and save us 🙏

  • @MrFrancis-qn3ci
    @MrFrancis-qn3ci หลายเดือนก่อน

    చాలా బాగా పాడారు సిస్టర్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @nruthu6243
    @nruthu6243 3 ปีที่แล้ว +5

    దేవుని కి. మనమ౦టే.. ఎ౦తో ఇష్ట౦

  • @rajashekarb1780
    @rajashekarb1780 2 หลายเดือนก่อน +1

    Glory to God 🙏🙏🙏🙏🙏🙏🙏 amen 🙏🙏🙏🙏🙏 tq lord ❤❤❤❤❤❤❤❤❤

  • @gayathrit5599
    @gayathrit5599 4 ปีที่แล้ว +3

    Singer balu garu thwaraga kolukovaali elaanti manchipaatalu enno padalani devuni korukundam

  • @sunilsunil-xd3ml
    @sunilsunil-xd3ml ปีที่แล้ว

    thandri nijanga neevu lekapothe ee janma vyardhamu

  • @jayaraju4957
    @jayaraju4957 2 ปีที่แล้ว +7

    హైదరాబాద్ మల్కాజ్ గిరి తెలంగాణ వందనాలు సర్ 🙏🙏🙏

  • @shobharani3210
    @shobharani3210 ปีที่แล้ว

    Praeis the lord brother chala Baga
    Devuni pramaga rasaru song chala
    Bagundi enni sarlu vinna vinali
    Anipisthindi thank you so much brother 🙏🙏🙏

  • @joking_joker.6746
    @joking_joker.6746 3 ปีที่แล้ว +3

    Super song and sp sir's singing, gunturraja's 🎼 music🙏👌👌👌👏👏👏

  • @kutumbaraomargani6515
    @kutumbaraomargani6515 หลายเดือนก่อน

    E song vintunte manasu antha prasantham ga undi jeses is a great god I love this song❤❤❤❤❤❤❤

  • @kumarigone8947
    @kumarigone8947 4 ปีที่แล้ว +23

    I. Love. You.. My. Jesus

  • @johnmark7826
    @johnmark7826 2 ปีที่แล้ว

    Nice song thanks to Guntur raja shalem melodies.

  • @sujithkumar9760
    @sujithkumar9760 4 ปีที่แล้ว +19

    Nenu 9 years back vinnanu Malli eppudu vintunanu

  • @seshukv1230
    @seshukv1230 หลายเดือนก่อน

    గుంటూరు రాజ గారి రచన బాలు గారి స్వరం సూపర్

  • @chittibabugurram7790
    @chittibabugurram7790 2 ปีที่แล้ว +10

    మరపు రాని మరువ లేని మార్పు లేని మధుర గీతం...

  • @Crypto-vb2ee
    @Crypto-vb2ee ปีที่แล้ว +2

    ఎన్నీ సార్లు విన్నా కానీ ఇంకా,వినాలనిపించే,పాట,ఐ లవ్, జీసస్,❤❤❤❤❤❤❤❤❤

  • @moseskali909
    @moseskali909 4 ปีที่แล้ว +11

    Super song

  • @nimmakakantharao962
    @nimmakakantharao962 2 หลายเดือนก่อน +1

    PRAISE THE LORD నా జీవితం బాగుచేసిన దేవా మీకే వందనాలు ప్రభువా

  • @ranish9133
    @ranish9133 ปีที่แล้ว +17

    మధుర స్వరం,మధుర రచన,మధుర సంగీతం ❤❤❤❤I used to sing this song 😍😍😍😍😍 my most fvrt sng

  • @ramaramadara5805
    @ramaramadara5805 7 หลายเดือนก่อน

    Super chala baga padaru pastor garu prise the Lord.

  • @charangimingvt8507
    @charangimingvt8507 3 ปีที่แล้ว +3

    Super song nenu kudu cirsth love you god 🙏🙏🙏🙏🙏

  • @badithiboinasrinivasarao370
    @badithiboinasrinivasarao370 3 ปีที่แล้ว

    Ee pata vintu naa gurinche padaru anipinchindhi good song 🙏🙏

  • @chendramohanmohan6549
    @chendramohanmohan6549 ปีที่แล้ว +6

    ఈ,పాట వింటుంటే ప్రాణం పోతుందు అంత గొప్ప పాట

  • @Pushpamurthy-rm2xj
    @Pushpamurthy-rm2xj 2 หลายเดือนก่อน

    Without our Lord in our life, we become like dry leaf in the wild winds. ,ship Without anchor, and as this song says beautifully bird without nest and a cuckoo bird without singing we also become like them. Because our Lord is everything to us in our life. Beautiful song and S P garu sang this song with all the melody from his heartfelt love for Lord. God Bless your ministry. From South Africa.💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖

  • @krishna-hm6jo
    @krishna-hm6jo 4 ปีที่แล้ว +7

    👌

  • @vickygaming41
    @vickygaming41 2 หลายเดือนก่อน +1

    Amen praise a lord❤

  • @sumacherry4514
    @sumacherry4514 3 ปีที่แล้ว +3

    Heart touching song😭😭😭

  • @user-pl1tn3cy7r
    @user-pl1tn3cy7r 9 หลายเดือนก่อน +1

    சர்வ வல்லமையுள்ள சத்தியமுள்ள பரிசுத்த ஆவியானவரே உங்களுக்கு கோடான கோடி ஸ்தோத்திரம் நன்றி ஆமென்

  • @rajugottapu5527
    @rajugottapu5527 4 ปีที่แล้ว +20

    Wonderful song brothers ❣️❣️❣️❣️❣️ I love this song very much 👌👌👌👌

  • @గడ్డంవిజయ్
    @గడ్డంవిజయ్ หลายเดือนก่อน +1

    తండ్రి యేసయ్య లేనిదే నిత్యము జీవము ఏదియు లేదు.. ప్రభువైన ఏసుక్రీస్తుకు వందనాలు సుతులు సూత్రాలు ఆమెన్

  • @hsfm4527
    @hsfm4527 3 ปีที่แล้ว +6

    PRAISE THE LORD ANDARIKI JESEUS BLESS YOU FORM HOLY SPIRIT FIRE MINISTRY

  • @suribabu9509
    @suribabu9509 9 หลายเดือนก่อน

    Ma babu ke matalu Ravali prabuva vachela cheyandi thandri amen

  • @jeevanprakash7503
    @jeevanprakash7503 4 ปีที่แล้ว +8

    E song padina sri Bala subramanyam gari Ki Chala vandanamullu miru elanti songs Chala padalani korukuntunnanu

  • @madhavaraokottapalli5524
    @madhavaraokottapalli5524 2 ปีที่แล้ว +1

    చాలా బాగుందండి పాట. చాలా బాగుందండి సంగీతం బాగుంది గొంతు.ఎస్పీ. బాలు కివంద నా లు

  • @ChandraMohan-jw1cp
    @ChandraMohan-jw1cp 4 ปีที่แล้ว +182

    అవును తండ్రి గుండెచెదిరిన కోఈలను & గుడుతప్పినవాడను తండ్రి నన్ను బాగుచేయుమయ్య యేసయ్య నను బాగుచేయుమయ్య

  • @rahulrameswarapu3410
    @rahulrameswarapu3410 2 ปีที่แล้ว

    Annayavarevarenicelovejesuskissyou

  • @ajithajith6308
    @ajithajith6308 2 ปีที่แล้ว +4

    My favourite song very nice 🙏🙏🙏🙏

  • @bandarisuvarna4909
    @bandarisuvarna4909 2 ปีที่แล้ว +1

    Nuvante istam yesayyaaaa.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SuryaprakashYadav-eo1ic
    @SuryaprakashYadav-eo1ic 3 ปีที่แล้ว +6

    అవును ఆమెన్

  • @ponukumatianusharani9094
    @ponukumatianusharani9094 4 หลายเดือนก่อน

    Praise the LORD JESUS 🙏 Amen

  • @parimalaflorence
    @parimalaflorence 2 ปีที่แล้ว +290

    గూడు లేని గువ్వలా దారి తప్పితి
    గుండె చెదరిన కోయిలనై మూగబోయితి (2)
    నీ గుండెలో దాచుమా
    నీ గూటికే చేర్చుమా (2)
    నా ప్రాణమా నా క్షేమము నీవయ్యా
    నా క్షేమమా నా ప్రాణము నీవయ్యా ||గూడు||
    గువ్వలకు గూళ్ళిష్టం - కోయిలకు పాటిష్ఠం
    నాకేమో నువ్విష్టం - నీ సన్నిధి ఇష్టం (2)
    నువ్వంటే ఇష్టం యేసయ్యా
    నువ్వు లేకుంటే బ్రతుకే కష్టమయ్యా (2) ||నా ప్రాణమా||
    చేపలకు నీళ్ళిష్టం - పిల్లలకు తల్లిష్టం
    నీకేమో చెలిమిష్టం - నా స్నేహం ఎంతో ఇష్టం (2)
    నేనంటే నీకెంతో ఇష్టమయ్యా
    నీవెంటుంటే ఇంకా ఇష్టమయ్యా (2) ||నా ప్రాణమా||

    • @nsrinu5681
      @nsrinu5681 ปีที่แล้ว +13

      ❤❤❤❤❤❤❤❤❤ super ❤️💞

    • @NandhikaSwathi
      @NandhikaSwathi ปีที่แล้ว +10

      ❤❤❤❤❤❤ super 💞💞💞💞💞

    • @rajurani8361
      @rajurani8361 ปีที่แล้ว +8

      😊❤🎉😊

    • @rajurani8361
      @rajurani8361 ปีที่แล้ว +8

      ❤❤

    • @nakkasankar2560
      @nakkasankar2560 11 หลายเดือนก่อน +7

      ,🙏🙏🙏🙏🙏🙏

  • @nvkrishnarao9036
    @nvkrishnarao9036 10 หลายเดือนก่อน

    Jesus Christ loves you, win 🌹 win 🌹 Garu 🙏 God bless you

  • @surendererra3258
    @surendererra3258 3 ปีที่แล้ว +7

    Love u jesus

  • @manneguntadavid1952
    @manneguntadavid1952 2 หลายเดือนก่อน

    Super singer balu garu mimmalni chala miss avuthunnam sir

  • @sandyathalari8479
    @sandyathalari8479 3 ปีที่แล้ว +9

    Balu garu super song we miss you sir

  • @kalyanganta9025
    @kalyanganta9025 2 ปีที่แล้ว

    ☆ hart taching tha song
    ☆ god bless you bro
    ☆ song padenadi
    god bless you bro
    ☆ kalyan ganta

  • @vanapriya7989
    @vanapriya7989 2 ปีที่แล้ว +4

    I love this song

  • @ramavathshamsundher2543
    @ramavathshamsundher2543 3 ปีที่แล้ว +1

    Good song thanku balu sir

  • @muchhasagar7486
    @muchhasagar7486 3 ปีที่แล้ว +3

    Super song sir

  • @Avinash_765
    @Avinash_765 3 ปีที่แล้ว +1

    Hilets Song praise the lord

  • @aravindkoppaka6773
    @aravindkoppaka6773 4 ปีที่แล้ว +8

    👌👌👌superrr songgg

  • @ludhiyavissampally
    @ludhiyavissampally 6 หลายเดือนก่อน +1

    Super song ❤ avunu thandri meru lekunte ma brathuke kastam thandri , devudi prema ni gurthu chese pata amen jesus loves you amen

  • @raghuraj890
    @raghuraj890 4 ปีที่แล้ว +11

    Very Exlent Marvellous Song Praise to JESUS

  • @premabsc4326
    @premabsc4326 2 ปีที่แล้ว

    I like u r voice sir..song ki pranam posaru supur song☦️🛐

  • @enjetisalomi8624
    @enjetisalomi8624 4 ปีที่แล้ว +7

    One of the my favourite song

  • @nampallykumar5360
    @nampallykumar5360 3 ปีที่แล้ว +1

    Praisethelord

  • @nagajyothimeenuga3433
    @nagajyothimeenuga3433 4 ปีที่แล้ว +9

    Excellent super song

    • @samuelmary6229
      @samuelmary6229 2 ปีที่แล้ว

      Praise the lord sister🙏🙏🙏
      th-cam.com/video/UihdkiS5Ayc/w-d-xo.html

  • @metikotiudhaykumar9306
    @metikotiudhaykumar9306 4 ปีที่แล้ว +2

    Deva nannu nee sannidi loniki nadipinchinanduku neke ganatha mahima prabhaavamulu chellunu gaka

  • @sangethasaritha5110
    @sangethasaritha5110 4 ปีที่แล้ว +16

    Beautiful song😃 praise the Lord...🙏🙏🙏 Amen

  • @vijayakumarivaddi5463
    @vijayakumarivaddi5463 ปีที่แล้ว +1

    Nee gundelo dachuma yesayya gudu leni guvvala dari tappithi gunde chediripoindhi prabhuva amen 🙏🙏🙏❤❤❤

  • @polinatimohan8849
    @polinatimohan8849 3 ปีที่แล้ว +13

    price the lord 🙏Thank you for sing this song sir .i love this song

  • @peddadoddydhone1942
    @peddadoddydhone1942 ปีที่แล้ว +1

    Deudu meku rakshana eవ్వలని మనస్ఫూర్తిగా కోరుకుటున్నాను బలు గారు

  • @tadisanyasappadu1797
    @tadisanyasappadu1797 4 ปีที่แล้ว +17

    Excellent the golden song

  • @sarvonnatharaobathula387
    @sarvonnatharaobathula387 8 หลายเดือนก่อน +1

    సూపర్ పాట... రచించిన వారికి పాడిన వారికీ జీసస్ నామములో వందనాలు...... GOD BLESS YOU

  • @godgracechannel502
    @godgracechannel502 4 ปีที่แล้ว +76

    I love you too my jesus daddy
    దేవునికే ఘనత మహిమ ప్రభావములు ఆయనకే చెల్లును గాక
    ఆమెన్

  • @chiranjeevivegi9132
    @chiranjeevivegi9132 2 ปีที่แล้ว +1

    ❤️❤️❤️❤️❤️❤️ balu garu super ga vundhi andi song baga padaru I love Jesus ❤️❤️❤️❤️ e song ventunti malli malli venali anupisthundhi ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @Sandeep.277
    @Sandeep.277 2 ปีที่แล้ว +56

    ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది ఈసాంగ్ ....

  • @vm1435
    @vm1435 3 ปีที่แล้ว

    హ్యాపీ గా ఫీల్ అయ్యాను.... 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @shainasmd2925
    @shainasmd2925 3 ปีที่แล้ว

    Aa pata lone mana dhevudu entha ganam ga manalani premisthunnadu🙏🙏

  • @estearuranilaama6528
    @estearuranilaama6528 4 ปีที่แล้ว +5

    Super song 💞💞💕💞💞💕💞💞💕💞 suuuuuuuuuuuuuper

  • @battinakarunakar815
    @battinakarunakar815 ปีที่แล้ว +1

    నా యేసయ్య నీకు ఎప్పుడు రుణపడి ఉంటాను 🙏🙏🙏

  • @vemusaikumar3051
    @vemusaikumar3051 4 ปีที่แล้ว +7

    Prise the Lord

    • @maniiimaniii7332
      @maniiimaniii7332 3 ปีที่แล้ว

      Prize the Lord 🙏🙏 i like this song

  • @user-vo4ij1rz2l
    @user-vo4ij1rz2l 11 หลายเดือนก่อน

    music machigavunnadhi praise the lord amen🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹

  • @pallepatijayaramaiah9483
    @pallepatijayaramaiah9483 4 ปีที่แล้ว +17

    Praise the Lord👏👏👏Thank you Lord👏👏👏👏

    • @samuelmary6229
      @samuelmary6229 2 ปีที่แล้ว

      Praise the lord brother🙏🙏🙏
      th-cam.com/video/UihdkiS5Ayc/w-d-xo.html

  • @BandlamudiMalyadri-q6k
    @BandlamudiMalyadri-q6k 9 หลายเดือนก่อน +1

    Annaiah.. I. Like.. So.. Much.. Song.. Mee.. Malyadri. Bandlamudi.
    . kommi.. Amen.. 🙏

  • @Jupaka.SudhakarJ.SUDHAKAR
    @Jupaka.SudhakarJ.SUDHAKAR หลายเดือนก่อน +7

    తండ్రి నేను ఇంగ్లీష్ మాట్లాడాలి. తండ్రి నేను ఇంగ్లీష్ బాగా రాయగలగాలి. ఆమెన్ ఆమెన్

  • @Dr.srinivasbommishetty4544
    @Dr.srinivasbommishetty4544 ปีที่แล้ว

    ఎక్స్ల్లెంట్ మ్యూజిక్ సాంగ్ ఎనర్జీ వాయిస్ ఫర్ నైస్ గాడ్ జీసస్

  • @meenuayaanaaryan9451
    @meenuayaanaaryan9451 4 ปีที่แล้ว +21

    God bless you sir

  • @mahanyapalla8355
    @mahanyapalla8355 2 ปีที่แล้ว

    Praise the lord amen

  • @golispandanancracy5862
    @golispandanancracy5862 4 ปีที่แล้ว +5

    Super sing song balasubramaniam garu. thanks sir.wonderful gift this song.

  • @gloryministryjesussaves1836
    @gloryministryjesussaves1836 3 ปีที่แล้ว

    దేవునికే మహిమ కలుగును గాక..Jesus love you Amen ✝️✝️✝️✝️✝️👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻❤❤❤❤❤👏👏🙋‍♂️🙋‍♂️

  • @parusuvamsi7413
    @parusuvamsi7413 4 ปีที่แล้ว +4

    I love song

  • @ramavathshamsundher2543
    @ramavathshamsundher2543 3 ปีที่แล้ว

    Good song
    Thanku Balu garu