పరదేశీ నా పేరే పరదేశి నా ఊరే ఏరుషాలెం -2 (యేసుని నమ్మిన నాటి నుండి నా వారే నాకు దూరముగా నిలచి) -2 సాగిపోతున్న నా యేసుతో-2 శిలువ వేయబడితిని లోకానికి-2 (పరదేశి) 1)యేసుని నమ్మని ఆ రోజులలో పాపపు అందుడనై కళలేనో కంటిని కూలీ పోయే గాలి మేడలు నా కొరకెన్నో కటించు కుంటిని (నాది కానీ ఈ లోకంలో అంతా నాదని వ్యార్థుడనైతిని)-2 తిరిగి చూడగా ఏసునామమే మిగిలేనుగా సాగిపోతున్న నా యేసుతో నే /పరదేశి/ 2) ఎవరో యేసు చూడాలనుకొనగా తానెవరో నాకు కనపరచుకొనెను కంటిని ఆ ప్రభుని- సిలువ దర్శనము తెరవబడిన-నా -కనులతో (ఎవరు నా కొరకు ఇంత త్యాగం చేయుట ఎన్నడూ నే చూడలేదు)-2 అంకిత మైతిని ఆ ప్రేమ మూర్తికి సాగి పోతున్న నా ఏసుతోనే /పరదేశి/ 3)అంతము కానిది యేసయ్య రాజ్యము అదే నూతన యెరూషలేము అరణ్య జీవితమే-దానికి మార్గము అపొస్తుల బోద- దానికి -గమ్మములు (ఆ పర దేశం చేరుట కొరకు అనుభ విస్తాను ఎన్ని శ్రమలైన)-2 నా యేసుతో కలిసి అడుగు పెడతాను ఆ పరదేశములో సాగిపోతున్న నా యేసుతోనే -/ పరదేశి/
ప్రకాశం జిల్లా దోర్నాలయ మాది మనం గురించి మా కుటుంబం గురించి నా గురించి ప్రార్థన చేయండి అయ్యా గారు 💞💞 డ్రైవింగ్ ప్రయాణంలో బయటికి వెళ్తుంటాయి గారు ఆశీర్వదించేటట్టు ప్రార్థన చేయండి గారు ❤️❤️💕💕
1.తేచ్చింది అన్న దేవునికి మహిమ మీకు ప్రభువు ఇచ్చిన వాయిస్ 2.క్రీస్తు రక్తం అనుగ్రహించింది మనకు పరమునకు చక్కని ఛాయిస్ 3.ప్రార్ధన చేద్దాం ఇంకా ఇలాంటి సాంగ్స్ అందించాలి గ్లోరియస్ 4.మరి వేద్దామా స్తుతులతో కృపామయునికి డయాస్
పరదేశీ నా పేరే పరదేశి
నా ఊరే ఏరుషాలెం -2
(యేసుని నమ్మిన నాటి నుండి
నా వారే నాకు దూరముగా నిలచి) -2
సాగిపోతున్న నా యేసుతో-2
శిలువ వేయబడితిని లోకానికి-2
(పరదేశి)
1)యేసుని నమ్మని ఆ రోజులలో
పాపపు అందుడనై కళలేనో కంటిని
కూలీ పోయే గాలి మేడలు
నా కొరకెన్నో కటించు కుంటిని
(నాది కానీ ఈ లోకంలో
అంతా నాదని వ్యార్థుడనైతిని)-2
తిరిగి చూడగా ఏసునామమే
మిగిలేనుగా
సాగిపోతున్న నా యేసుతో నే /పరదేశి/
2) ఎవరో యేసు చూడాలనుకొనగా
తానెవరో నాకు కనపరచుకొనెను
కంటిని ఆ ప్రభుని- సిలువ దర్శనము
తెరవబడిన-నా -కనులతో
(ఎవరు నా కొరకు ఇంత త్యాగం
చేయుట ఎన్నడూ నే చూడలేదు)-2
అంకిత మైతిని ఆ ప్రేమ మూర్తికి
సాగి పోతున్న నా ఏసుతోనే
/పరదేశి/
3)అంతము కానిది యేసయ్య రాజ్యము
అదే నూతన యెరూషలేము
అరణ్య జీవితమే-దానికి మార్గము
అపొస్తుల బోద- దానికి -గమ్మములు
(ఆ పర దేశం చేరుట కొరకు
అనుభ విస్తాను ఎన్ని శ్రమలైన)-2
నా యేసుతో కలిసి అడుగు పెడతాను
ఆ పరదేశములో
సాగిపోతున్న నా యేసుతోనే
-/ పరదేశి/
Glory to God
Glory to god 🙏
ఆత్మీయమైన పాటను మాకు అందించారు అయ్యగారు చాల చాల వందనాలు.దేవినికే మహిమ కలుగునుగాక. Amen🙏🙏🙏❤
ప్రకాశం జిల్లా దోర్నాలయ మాది మనం గురించి మా కుటుంబం గురించి నా గురించి ప్రార్థన చేయండి అయ్యా గారు 💞💞 డ్రైవింగ్ ప్రయాణంలో బయటికి వెళ్తుంటాయి గారు ఆశీర్వదించేటట్టు ప్రార్థన చేయండి గారు ❤️❤️💕💕
తప్పకుండా మీకోసం మీ కుటుంబ కోసం ప్రార్థన చేస్తాము దేవుడు మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను దీవించి ఆశీర్వదించును గాక
మీ పాటలు చాలా ఆత్మీయం గా ఉంటాయి
మీరు దేవునికి మహిమకరమైన ఇంకా బాగా వాడబడాలని ప్రార్ధిస్తున్నాను మనస్ఫూర్తిగా
అయ్య గారు
పాట చాలా బాగుంది
దేవుడు నీకు చక్కని స్వరం
ఇచ్చాడు దేవునికే మహిమ
వందనాలు అయ్యా గారు ✝️💐
Praise the Lord. Anna garu. Glory to Jesus Amen Amen
దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్
ప్రజల వాడు ప్రైస్ లార్డ్ అయ్యగారు ఈ పాట సమృద్ధిగా దేవుడు పాడినందుకు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక 💞💞❤️💕👏🙏🙏👫👩👧👦🚘🚘💞
చాలా ఆత్మీయంగా ఉంది అయ్యగారు❤❤❤
Very deep in spiritual fountain. 1
ఈ old song పాడినది అప్పుడు కూడా అయ్యగారేనా అండి
అవును అమ్మ
@@kissuelshu-tp1nd Thank you babu, God bless you 🙏❤️
చాలా బాగుంది అయ్యగారు ❤❤❤🙏🙏🙏
Very nice singing
Praise the lord Anna garu 🙏🙏🙏
Praise the lord
Praise the lord 🙏
Praise the lord sir,song is super
Praise The Lord Anna Haru
Aanand Ayya Gari Songs Book Unte PDF Pettandi Anna
Ok Anna
God bless you brother
❤❤❤❤❤❤❤
వందనాలు
Amen
Praise the lord Anna 🙏
Amen🔥🔥🔥🔥🙏🙏🛐
Priese the lord
Ammen
Brother track please brother track please brother
పాట చాలా బావుంది మ్యాజిక్ ట్రాక్ పెట్టండి
I need lyrics in English brother
❤❤
🙏
1.తేచ్చింది అన్న దేవునికి మహిమ మీకు ప్రభువు ఇచ్చిన వాయిస్
2.క్రీస్తు రక్తం అనుగ్రహించింది మనకు పరమునకు చక్కని ఛాయిస్
3.ప్రార్ధన చేద్దాం ఇంకా ఇలాంటి సాంగ్స్ అందించాలి గ్లోరియస్
4.మరి వేద్దామా స్తుతులతో కృపామయునికి డయాస్
Amen
❤❤❤❤❤😊🙏🙏🙏🙏🎹
Avunu manamu devunibaralamu
Track kavali anna ❤❤❤❤
Amen🙏 liriks pettandi
డిస్క్రిప్షన్ లో ఉన్నయి అన్న
🤷♂🤷♂🤷♂🤷♂🤷♂🤷♂🤷♂
Amen