పరదేశి ఓ పరదేశి || Pastor K.Rajababu live song || Paradesi O Paradesi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ก.ย. 2024
  • పరదేశీ.....ఓ పరదేశీ....
    ఎటుచూసినా ఎడారులే ఎండిపోయినా ఎండమావులే
    ఏనాటికైనా ఈ కాయము మాయమగుటే ఖాయము
    ఈ నాటికైనా యేసయ్యను చేరుకోనుటే న్యాయము
    యేసు రక్తమే జయము సిలువ రక్తమే జయము } 4
    కట్టుకున్న భార్య నీపై కుప్పలా కూలినా } 2
    కన్నబిడ్డల కన్నీరు ఏరులై పారినా
    అన్నదమ్ములే నీకై కలవరించినా అలమటించినా.....
    బంధువులంతా బ్రతిమాలినా ఆత్మీయులే అడ్డగించినా...|| ఏనాటి ||
    ఫ్యాక్టరీలు ఉన్న మోటరు కారులెన్ని ఉన్నా } 2
    పొలాలెన్ని ఉన్నా ఇళ్లస్థలాలెన్ని కొన్నా
    అందగాడివైనా ఆటగాడివైనా అందని మాటకారివైనా
    సిపాయివైనా కసాయివైనా బికారివైనా ఏకాకివైనా|| ఏనాటి ||
    తెల్లవాడివైనా తెలిసిన నల్లవాడివైనా } 2
    నాయకత్వమున్న ఎంతటి ప్రేమతత్వమున్న
    విద్యావేత్తవైనా...తత్వవేత్తవైనా... ఎంతటి శాస్త్రవేత్తవైనా...
    థీయిస్టువైనా ఎథిస్టువైనా మార్కిస్టువైనా కోపిష్టివైనా|| ఏనాటి ||

ความคิดเห็น • 417

  • @johnwesleypotturi4593
    @johnwesleypotturi4593 ปีที่แล้ว +107

    పరదేశీ.....ఓ పరదేశీ....
    ఎటుచూసినా ఎడారులే ఎండిపోయినా ఎండమావులే
    ఏనాటికైనా ఈ కాయము మాయమగుటే ఖాయము
    ఈ నాటికైనా యేసయ్యను చేరుకోనుటే న్యాయము
    యేసు రక్తమే జయము సిలువ రక్తమే జయము } 4
    కట్టుకున్న భార్య నీపై కుప్పలా కూలినా } 2
    కన్నబిడ్డల కన్నీరు ఏరులై పారినా
    అన్నదమ్ములే నీకై కలవరించినా అలమటించినా.....
    బంధువులంతా బ్రతిమాలినా ఆత్మీయులే అడ్డగించినా...|| ఏనాటి ||
    ఫ్యాక్టరీలు ఉన్న మోటరు కారులెన్ని ఉన్నా } 2
    పొలాలెన్ని ఉన్నా ఇళ్లస్థలాలెన్ని కొన్నా
    అందగాడివైనా ఆటగాడివైనా అందని మాటకారివైనా
    సిపాయివైనా కసాయివైనా బికారివైనా ఏకాకివైనా|| ఏనాటి ||
    తెల్లవాడివైనా తెలిసిన నల్లవాడివైనా } 2
    నాయకత్వమున్న ఎంతటి ప్రేమతత్వమున్న
    విద్యావేత్తవైనా...తత్వవేత్తవైనా... ఎంతటి శాస్త్రవేత్తవైనా...
    థీయిస్టువైనా ఎథిస్టువైనా మార్కిస్టువైనా కోపిష్టివైనా|| ఏనాటి ||

  • @varaprasad8799
    @varaprasad8799 4 ปีที่แล้ว +70

    నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదం

  • @nirmaladidlajangam4019
    @nirmaladidlajangam4019 2 ปีที่แล้ว +34

    ఎ ప్పటి కీ మరువలేని పాటలు.రాజబాబు గారి పాటలు.
    దేవునికే స్తుతులు

    • @TarakaheGm
      @TarakaheGm 20 วันที่ผ่านมา

      ok

  • @kamarajunelapati
    @kamarajunelapati 2 ปีที่แล้ว +41

    అయ్యా మీరు లేకపోయినా మీరు పాడిన పాటలతో మేమెంతో ఆధరణ పొందుతున్నాము.దేవునికి స్తోత్రం

  • @jhansijanu9596
    @jhansijanu9596 ปีที่แล้ว +6

    అన్నా,, అన్నా మీరు పరలోకానికి చేరుకున్నారని తెలియదన్నా,, మీరు గుడూరు ప్రాంతములో మీటింగ్స్ పెట్టినప్పుడు ఇంత టెక్నాలజీ లేదు అన్నా,, ఈ లోకములో మీరు చేసిన సేవ అద్భుతం. పరలోకం లో పాటలు పాడుతూ దేవుని దూతలని సైతం సంతోషింపగల స్వరం మీకు ఉంది. Mis u అన్నా,,, 😭😭😭👏

    • @KishoreHolysociety
      @KishoreHolysociety  ปีที่แล้ว

      All Rajababu gaari songs in our channel playlist... Click below link...!!!
      th-cam.com/play/PL1KsJnY0IGTWlBalKqdK5XuSC4R5-fwpG.html

  • @chittibabugurram7790
    @chittibabugurram7790 4 ปีที่แล้ว +18

    Brother. I.P.C church Antervedipalem lo మీరు పడిన పాటలు ippaటి ki guruthga vunnayi. Morethan 25 ,years back anre naku chala santhosam mariyu మీరు lerane Bhada. కానీ.మీరు రచించి స్వరకల్పన చేసి మీరు పడిన ఈ పాటలు ఎప్పటికిని మధురములు మరియు మరపు రానివి glory to God alone.

  • @krupadanam5114
    @krupadanam5114 13 วันที่ผ่านมา +1

    Wonderful lirics from pastor rajababu garu ❤️🙏
    Praise god

  • @shalemrajyoutubechenel6426
    @shalemrajyoutubechenel6426 ปีที่แล้ว +3

    మంచి కాపరి నా కాపరి
    గొప్ప కాపరి నా కాపరి
    నేనయన గొర్రెను నేనయన గొర్రెను (2)
    నాకులేమి కలుగదు నేనయన గొర్రెను (మంచి )
    పచ్చికగల చోట్ల ఆయనే నన్ను పరుండజేయును
    శాంతికరమైన జలముల యొద్దకు నన్నూనడిపించును (2)
    నా ఆకలి తీర్చేనే నా దాహం తీర్చేనే
    2గాడంధకారపు లోయలలోనే సంచారించినను
    నిదుడ్డు కర్రయు నీదడ్డాము నన్ను ఆదరించేనే
    నాభయము పోయెను నాభారము తిరినే (2)
    నాకు లేమి కలుగదు నేనయన గొర్రెను 3

  • @Mary-xy1ei
    @Mary-xy1ei 4 ปีที่แล้ว +92

    అవును యేసు రక్తమే జయం సిలువ✝️ రక్తమే జయం👏👏👏

    • @prabhaprabha1910
      @prabhaprabha1910 3 ปีที่แล้ว

      P

    • @rkumari6385
      @rkumari6385 3 ปีที่แล้ว +2

      మంచిపాట.హృదయానికిహతుౖకొనెపాట

    • @ganupalliadeiah3131
      @ganupalliadeiah3131 3 ปีที่แล้ว

      Amen

    • @perikalabenyameen1464
      @perikalabenyameen1464 3 ปีที่แล้ว

      This truth is beyond to me but knows some people who are live close to Jesus. Great song sir

  • @Emmanuelfellowshipvijayawada
    @Emmanuelfellowshipvijayawada 3 ปีที่แล้ว +13

    మంచి దైవసేవకులు.
    🙏🏻🙏🏻🙏🏻
    👍👍👍

  • @savaradesai3881
    @savaradesai3881 ปีที่แล้ว +5

    మీరు పాడిన పాటలు ఇటీవలే మాకు స్మృతి పొందము ఆమెన్

  • @SmartPhani1991
    @SmartPhani1991 5 ปีที่แล้ว +124

    అయ్యా మీరు లేక poyena మీ పాటలు ద్వారా మేము దేవుడుని మహిమ పరుస్తాము.

  • @rameshthirupathi8696
    @rameshthirupathi8696 ปีที่แล้ว +5

    దేవుని నామమునకి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ఆమెన్

  • @Rajangel2011
    @Rajangel2011 2 ปีที่แล้ว +12

    స్తుతియాగమర్పించువారు ప్రభువును ఘన పరచుచున్నారు. 👏👏👏💐💐💐🙏🙏🙏🙌🙌🙌

  • @dhanrajgattugattu1789
    @dhanrajgattugattu1789 4 ปีที่แล้ว +2

    Ayya meeku ma padabibi vandanalu mee swaram
    Adbutham devudi kudi parshamulo merunduru gaka amen

  • @rodhedanielmanda7313
    @rodhedanielmanda7313 2 ปีที่แล้ว +4

    Chala goppa pata, chala chala manchi, super song I love this song ever green,

  • @simon.p6018
    @simon.p6018 5 ปีที่แล้ว +22

    మీకు నా పాదాభివందనం సార్

    • @__ratnakumar__5040.
      @__ratnakumar__5040. 4 ปีที่แล้ว +3

      దేవుని పాదాలకి నమస్కారం చేయాలి
      బ్రదర్ దయచేసి మనుషుల పాదాలకు నమస్కారం చేయకూడదు

    • @simon.p6018
      @simon.p6018 4 ปีที่แล้ว

      హాయ్

    • @simon.p6018
      @simon.p6018 4 ปีที่แล้ว +2

      తమ్ముడు వందనాలు మనకంటే పెద్దవారికి పాదాభివందనం చేయండి తప్పు కాదు దేవుని సేవకుడు అంటే దేవుని తో సమ్మానము

    • @prabhupaul6848
      @prabhupaul6848 3 ปีที่แล้ว +1

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍷

    • @prabhupaul6848
      @prabhupaul6848 3 ปีที่แล้ว +1

      🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹⛪

  • @pandug7759
    @pandug7759 3 ปีที่แล้ว +2

    Ayyagaru meru ma madya lekapoyuna devuni rajyam lo akkada kuda pratyaksham ga jesus ni aaradisthu mahima parustunnaru ani nammuchunnamu praise the lord jesus

  • @bm1bapatla889
    @bm1bapatla889 4 ปีที่แล้ว +2

    Prais the lorf chala samvastrala tharvata e song vinnamu thanks andi

  • @sivaponugumati7192
    @sivaponugumati7192 ปีที่แล้ว +1

    Thanku brother songs you tube lo upload chesinaduku praise the lord

  • @shashikumarjetti2749
    @shashikumarjetti2749 2 ปีที่แล้ว +1

    Life lo first time you tube lo song chusthunte kalla lo neeru vachindhi telikundaney lechi korcho ni chappatlu koduthu snathoshincha nu great God Jesus Christ 🙏🙏🙏🙏

  • @thaborani1005
    @thaborani1005 5 ปีที่แล้ว +9

    సూపర్ సాంగ్

  • @k.maheshk.mahesh5491
    @k.maheshk.mahesh5491 6 ปีที่แล้ว +22

    చాలా బాగుంది పాట

  • @gujjulavasu5638
    @gujjulavasu5638 3 ปีที่แล้ว +5

    I miss you raja babu annya

  • @pastorpurushotham5099
    @pastorpurushotham5099 2 ปีที่แล้ว +3

    Praise the Lord 🙏🙏🙏 Ayyagaru, Ayya Meeru, mana prabhuaina yesu kriestu Devuni yandhu, Bhakthi tho, Prardhana Purvaka ga, Raasi Paadina Paatalu Nannu, mammula nu, Eantho BALAPRCHRUSTUNNAI,,
    Meeru, maa madya Sajeevanga Lekapoina,
    Mee Raasina Paatalu Anhekulaku Jeevamunistunnai,,, Ganatha Mahima Devunike, Chendhunu gaaka !!!
    Rev Ps G Purushottam pdr - Vsp,,,

  • @samealsameal1884
    @samealsameal1884 4 ปีที่แล้ว +1

    వందనాలు..ఇపాటలుపాడినవారులెకపోఈనఇపాటలమకరందముతగదు

  • @sravaniventrapragada8239
    @sravaniventrapragada8239 4 ปีที่แล้ว

    Raja Babu garu songs antey Chala estam

  • @rayanasankar5791
    @rayanasankar5791 4 ปีที่แล้ว +9

    Yesu rakthame jayamu Yesu rakthame jayamu..🙏🙏🙏🙏🙏

  • @abhishek1130
    @abhishek1130 3 ปีที่แล้ว +5

    Excellent songs.... We miss you Paster Raj Babu garu. 🙏 🙏 Super voice... 💐 💐

  • @mdrajabali8131
    @mdrajabali8131 2 ปีที่แล้ว

    GODAVARIKHANI PRAISE LORD. MARU MANASU KALIGE MANCHÌ PAATA DEVUNIKI VANDANAMULU

  • @chlavanya61
    @chlavanya61 4 ปีที่แล้ว +29

    Wonderful song I worship My God always..be blessed

    • @japhiakothapally6104
      @japhiakothapally6104 2 ปีที่แล้ว

      Praise the lord, wonderful song thank you May God bless brother ministry more and more for His glory

  • @naomigantayat7126
    @naomigantayat7126 4 ปีที่แล้ว +21

    Amazing and meaningful message in song

  • @kodaliyesupadam5017
    @kodaliyesupadam5017 3 ปีที่แล้ว

    Ayya garu patalu naku Anto adaranaga untaei deunike mahima

  • @ehymavathi5616
    @ehymavathi5616 2 ปีที่แล้ว +1

    Yessayya. Meekichina. Krupanu batti. Yessayya ku. Sthotramulu

  • @nanianvesh4417
    @nanianvesh4417 ปีที่แล้ว +1

    Yesayya meaku stottramulu tandri 😭👏👏👏👏👏👏👏👏👏

  • @rajupulacherla6112
    @rajupulacherla6112 2 ปีที่แล้ว +5

    Amazing and meaning full song wonderful song thank god and god bless you

  • @nanianvesh4417
    @nanianvesh4417 ปีที่แล้ว +1

    Yesurackttame jayamu siluva rackttame jayamu 😭😭👏👏👏👏👏👏👏 hallelujah 🙌 hallelujah 🙌

  • @chiranjeeviebenezer1710
    @chiranjeeviebenezer1710 4 ปีที่แล้ว +4

    What a wonderful song.Ayyagaru mee valana Devuniki goppa mahima

  • @ApostleTimothyJohnP777
    @ApostleTimothyJohnP777 4 ปีที่แล้ว +18

    The whole Gospel of Jesus Christ is in this Song. Great Song.

  • @Koradanagaraju2014
    @Koradanagaraju2014 9 หลายเดือนก่อน +1

    Wonderful God Song 👌

  • @MokanaKALEBU
    @MokanaKALEBU 6 ปีที่แล้ว +28

    I miss you sir
    I salute sir
    What meaning full song
    Almighty belongs to jesus christ alone

  • @k.roshanprasad1931
    @k.roshanprasad1931 ปีที่แล้ว +2

    Jai jai yeshu masih ki haleluyaah

  • @ebenezerprasad9221
    @ebenezerprasad9221 หลายเดือนก่อน +1

    Wonderfulsongs. Thanksgod.

  • @nanianvesh4417
    @nanianvesh4417 ปีที่แล้ว +1

    Yesurackttame jayamu siluva rackttame jayamu yesu rackttame jayamu siluva rackttame jayamu 😭😭 👏👏👏👏👏👏

  • @nanianvesh4417
    @nanianvesh4417 ปีที่แล้ว +1

    Yesurackttame jayamu siluva rackttame jayamu 😭😭👏👏👏👏👏👏👏

  • @rajajiprasadchirra7245
    @rajajiprasadchirra7245 4 ปีที่แล้ว +12

    Praise god I sung many times ayyagaru songs in Bhajana warships thank you Jesus

  • @akepogusubhashini7511
    @akepogusubhashini7511 6 ปีที่แล้ว +54

    Uncle we miss u nice song my dady paster dongala chetilo chanipoe napudu memu ee song padi prabhunu ghanaparachina
    song at 13.8.1997. Kurnool Dt.

  • @veerabhadram2910
    @veerabhadram2910 ปีที่แล้ว +1

    నిజముగా దేవుడు ఎలా వాడుకుంటారు

  • @nithishkumar2401
    @nithishkumar2401 4 ปีที่แล้ว

    Yehovah andharini kaapadi rakshinchunu gaaka amen

  • @krajesh5623
    @krajesh5623 4 ปีที่แล้ว +4

    I love u raju baba Garu really man of god

  • @JohnWeslyS_CJC_Pendyala
    @JohnWeslyS_CJC_Pendyala 5 ปีที่แล้ว +4

    praise the lord....maku yentho spurthidayakamu....mi paata

  • @sudhajosephyjs7828
    @sudhajosephyjs7828 4 ปีที่แล้ว +5

    Praise the lord annagaru

  • @suneelavuba5527
    @suneelavuba5527 2 ปีที่แล้ว +6

    In Jesus name alone there is salvation and hope Amen 🙏💐

  • @arekantiramsyya2913
    @arekantiramsyya2913 4 ปีที่แล้ว +2

    Anna chanipohinara naku thelayadu Anna m,Prasad mantralayam ibrahimpuram

  • @njsatishdnd
    @njsatishdnd 4 ปีที่แล้ว +10

    I used to attend pastor Rajababu gari church in Vijayawada, We all miss him

  • @boddualaska8363
    @boddualaska8363 ปีที่แล้ว +1

    🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️

  • @devadanamdevadan3841
    @devadanamdevadan3841 4 ปีที่แล้ว +3

    Uncle miss you

  • @suneethageddada94
    @suneethageddada94 ปีที่แล้ว +1

    My first intersted singer

  • @sundarbabukarla5503
    @sundarbabukarla5503 2 ปีที่แล้ว +1

    నాకెంతో ఇష్టమైన పాట...

  • @chennurinithyanandam7374
    @chennurinithyanandam7374 5 ปีที่แล้ว +5

    Yesurakthame jayamu siluva rakthame jAyamu amen

  • @cvenamma7735
    @cvenamma7735 4 ปีที่แล้ว +4

    Preasda Lord bro u r living my heart bro great singer SPREHUVAL singing Deniki mahima kagunugaka amen

  • @NanduVakada-mo9ep
    @NanduVakada-mo9ep ปีที่แล้ว +1

    ❤❤❤❤❤❤

  • @patojiprakash5390
    @patojiprakash5390 4 ปีที่แล้ว +7

    Amen hallelujah 🙌🙌🙏🙏

  • @johnraju1651
    @johnraju1651 4 ปีที่แล้ว +8

    We miss wonderful great God servant.

  • @rajeshkatta4919
    @rajeshkatta4919 5 ปีที่แล้ว +4

    Very nice song sir. I love ur songs chinnappudu mimalni chusanu thank Lord

  • @prashanthryakala7272
    @prashanthryakala7272 ปีที่แล้ว +1

    Praise the Lord Ayyagaru

  • @karumanchisreekanth8746
    @karumanchisreekanth8746 5 ปีที่แล้ว +12

    Super song I love it praise the lord hallelujah

  • @davidalajangi9575
    @davidalajangi9575 2 ปีที่แล้ว +5

    Praise the🙏 Lord Ayyagaru🙏🙏🙏🙏🙏

  • @kspmkrupaswaroopiprardhana6628
    @kspmkrupaswaroopiprardhana6628 ปีที่แล้ว +1

    Man of god

  • @YeseJavabuOfficial
    @YeseJavabuOfficial 4 ปีที่แล้ว +14

    Ayya Simply I want to thank you with full of tears in my eyes, we miss you for some time but we know where you are.
    I love you so much
    Raju
    Movva

  • @lionofRk
    @lionofRk 4 ปีที่แล้ว +1

    My fav.raja babu gaaru

  • @teluguchristianevents1398
    @teluguchristianevents1398 5 ปีที่แล้ว +2

    Me kayamu ma madhyalo lekapoyana me patalalo memulni chustunam thank youtube

  • @nanianvesh4417
    @nanianvesh4417 ปีที่แล้ว +1

    Praise the lord ayyagaarandi 🙏

  • @nzdesignersclub4599
    @nzdesignersclub4599 3 ปีที่แล้ว +6

    This man of God is full of HOly Spirit

  • @madhubabu4518
    @madhubabu4518 4 ปีที่แล้ว +15

    Praise the "Lord Jesus"

  • @rajmaragani9604
    @rajmaragani9604 3 ปีที่แล้ว +6

    Praise the lord......deva

  • @joshnajoy7651
    @joshnajoy7651 5 ปีที่แล้ว +13

    One of my favorite song of raja babu Garu. I searched for this song many tyms in TH-cam bt I dint get it. I got it now. Praise god. And v miss u aya Garu.

  • @gujjulavasu5638
    @gujjulavasu5638 3 ปีที่แล้ว +3

    Is my beautiful song

  • @dsr0284
    @dsr0284 2 ปีที่แล้ว +2

    What a wonderful song
    Amazing facts in these song
    Singing with holy spirit
    All glory to God
    We miss Rajababu gaaru.

  • @jeevankancherla9729
    @jeevankancherla9729 4 ปีที่แล้ว +1

    song Chala Baga unnadi

  • @satheeshgoudlingala7314
    @satheeshgoudlingala7314 5 ปีที่แล้ว

    Mee songs dwara enno aathmalu rakshinchabaddayi,

  • @srilathasingavarapu1965
    @srilathasingavarapu1965 6 ปีที่แล้ว +32

    the song is such great heart melting song .......
    it changes many lives....
    sir ...... antho prasava vedhana tho rasero...... thank God for giving a great wonderful man of God to us....

  • @sivaganesh1886
    @sivaganesh1886 4 ปีที่แล้ว +4

    Super song 👌👌👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @ravibatthula1532
    @ravibatthula1532 4 ปีที่แล้ว +3

    super song sir thanks for all

  • @ratnam-xi2ew
    @ratnam-xi2ew 3 ปีที่แล้ว +3

    Jesus Christ is lord of all

  • @chlavanya61
    @chlavanya61 4 ปีที่แล้ว +5

    Very very inspiring song

  • @sudhakarjeggani7284
    @sudhakarjeggani7284 6 ปีที่แล้ว +19

    Praise the lord pastor garu nice song

  • @dondapatinaveen8986
    @dondapatinaveen8986 6 ปีที่แล้ว +3

    Man of God Rajababu thatha gaaru

  • @mylabathulasimonkumarbabu4445
    @mylabathulasimonkumarbabu4445 3 ปีที่แล้ว +6

    Praise God

  • @pmtu6085
    @pmtu6085 3 ปีที่แล้ว +1

    We are tourist in earth

  • @ehymavathi5616
    @ehymavathi5616 2 ปีที่แล้ว

    Honey. And. Healthy Holy Spirit Songs. Hallelujah.

  • @acasathyavedu649
    @acasathyavedu649 6 ปีที่แล้ว +36

    Wonderful God's servant....He is the man of God'

  • @sudarshanyerrolla4186
    @sudarshanyerrolla4186 4 ปีที่แล้ว +2

    Nice meaning full song sir thanks

  • @rajkumarnakka9465
    @rajkumarnakka9465 6 ปีที่แล้ว +1

    Meelanti bhakthulu maku elalo okkaru kuda leru kabatti prathi dhinamu mimmu gnapakam chesukonutaku intha bhagyam echinanduku devuniki sthothram...

  • @likhiammu
    @likhiammu 3 ปีที่แล้ว +1

    Rajababu uncle padina చాలు చాలు నీ కృప నీవు నా విమోచక ane song naku link pettagalara yevaraina please ... yennooo rojula nunchi vethukuthunnanu dorakatle please somebody help

  • @beulapeter1716
    @beulapeter1716 3 ปีที่แล้ว +1

    Old is gold this song

  • @pరత్నరాజు
    @pరత్నరాజు 4 ปีที่แล้ว +1

    ఆమేన్

  • @sundararajumunnangi1298
    @sundararajumunnangi1298 5 ปีที่แล้ว +5

    Glory to jesus.supersong

  • @kumarhsuji7971
    @kumarhsuji7971 4 หลายเดือนก่อน

    Wonderful song god bless you

  • @samuel.s.k.chowdhury8614
    @samuel.s.k.chowdhury8614 3 ปีที่แล้ว +4

    Praise The Lord Amen Hallelujah