క్షేమా క్షేత్రమా - నడిపించే మిత్రమా విడిపోని బంధమా - తోడున్న స్నేహమా II2II మహిమను విడచి నాతో నడిచే మహిమాన్వితమా నా హృదిలో నిత్యము వెలుగైయున్న దివ్య తేజమా II2II II క్షేమా క్షేత్రమాII విశ్వవిఖ్యాతుడా నా యేసయ్యా నా నిత్యారాధన నీకే యేసయ్యా II2II సదా నిలుచు నీ ఆలోచనలు మారిపోవు నీ సంకల్పములు స్థిరమైనవి నీ కార్యములు సుస్థిరతను కలిగించును II2II నీ బసలో భాగస్వామిగా నను చేర్చి సదా నడిపించుము నీ సంకల్పముతో II2II IIవిశ్వవిఖ్యాతుడా II అనుదినము నీ వాత్సల్యమే నీతో అనుబంధమే పెంచెను నీదయ నా ఆయుష్కాలమై కృపా క్షేమము కలిగించెను II2II కృతజ్ఞతతో జీవింతును నీ కోసమే సదా నడిపించుము నీ సేవలో II2II IIవిశ్వవిఖ్యాతుడా II నడిపించుము నా కాపరివై ఈ ఆత్మీయ యాత్రలో తొట్రిల్లనీయక నను నీవు స్థిరచిత్తము కలిగించుము II2II ఈ జీవన యాత్రలో నా క్షేమమే నీవై సదా నన్ను నిలుపుము నీ సన్నిధిలో II2II IIవిశ్వవిఖ్యాతుడా II
క్షేమ క్షేత్రము నడిపించే మిత్రమా అనే పాట ఈ సంవత్సరం మనకు నాఅందించినందుకు దేవుని నామానికి స్తోత్రాలు అన్నయ్య మీకు మా హృదయపూర్వక మైన వందనాలు మన కృపా మినిస్ట్రీస్ పరిచర్య అంచలంచలుగా ఎదగాలని నా హృదయపూర్వక ప్రార్థిస్తున్నాను అన్నయ్య వందనాలు నా కొరకు నా కుటుంబం కొరకు కృపా మినిస్ట్రీస్ లో ఉన్న సంఘ బిడ్డలందరికీ ప్రార్థించండి అన్నయ్య
ప్రైస్ ది లార్డ్ ⛪ 🧑🎄🎄⭐2025⭐🎄🧑🎄 నూతన సంవత్సర శుభాకాంక్షలు 💐 💐 💐 అన్న పాట చాలా అద్భుతంగా ఉంది మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ 🙏🙏
నూతన సంవత్సరములో యేసయ్యను స్తుతించి ఆరాదించి పాడుకొవడానికి చాలా మంచి పాట రచించి పాడారు యేసుక్రీస్తు నామమున వందనాలు అయ్యగారు 💒✝️🛐🙏🏾యేసయ్యకృపలో 2024 సంవత్సరము అంతా కాచి కాపాడి పోషించి నడిపించి మరొక కొత్త సంవత్సరములో ప్రవేశపెట్టిన మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తుకి కృతజ్ఞతా స్తుతులు స్తోత్రము ఆమేన్ మీకు మీ కుటుంబ సభ్యులకు మన నిజమైన దేవుడు యేసయ్య నామమున హృదయపూర్వకముగా 2025వ నూతన సంవత్సర శుభాకాంక్షలు 1:14 దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశవిశాలమందు జ్యోతులు కలుగును గాకనియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండు గాకనియు,౹ ఆదికాండము 1:14 12:2నెలలలో ఈ నెల మీకు మొదటిది, యిది మీ సంవత్సరమునకు మొదటి నెల.౹ నిర్గమకాండము 12:2 13:10కాబట్టి ప్రతి సంవత్సరము ఈ కట్టడను దాని నియామక కాలమున ఆచరింపవలెను. నిర్గమకాండము 13:10 77:5 తొల్లిటి దినములను, పూర్వకాల సంవత్సరములను నేను మనస్సునకు తెచ్చుకొందును. కీర్తనల గ్రంథము 77:5 36:11 వారు ఆలకించి ఆయనను సేవించినయెడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్లబుచ్చెదరు. యోబు గ్రంథము36:11 4:30 దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి; విమోచనదినమువరకు ఆయనయందు మీరు ముద్రింపబడి యున్నారు.౹ 4:31 సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి.౹ 4:32 ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఎఫెసీయులకు 4:30.31.32 3:8 ప్రియులారా, ఒక సంగతి మరచిపోకుడి. ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము వెయ్యిసంవత్సరములవలెను, వెయ్యిసంవత్సరములు ఒక దినమువలెను ఉన్నవి.౹ 3:9 కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమునుగూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల దీర్ఘశాంతముగలవాడై యున్నాడు.౹ 3:11:12ఇవన్నియు ఇట్లు లయమై పోవునవి గనుక, ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టియు, దేవుని దినపు రాకడకొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు, [త్వరపెట్టుచు. ] మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగలవారై యుండవలెను.౹ 3:13 అయినను మనమాయన వాగ్దానమునుబట్టి క్రొత్త ఆకాశములకొరకును క్రొత్త భూమికొరకును కనిపెట్టు చున్నాము; వాటియందు నీతి నివసించును. 3:14 ప్రియులారా, వీటికొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతముగలవారై, ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనబడునట్లు జాగ్రత్త పడుడి.౹ 3:18 మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధిపొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంతదినమువరకును మహిమ కలుగును గాక. ఆమేన్. 2 పేతురు 3:8.9.11.12.13.14.18 యేసయ్యా కి సమస్త మహిమ ఘనత ప్రబవాములు యుగయుగములు కలుగునుగాక ఆమేన్ యేసుక్రీస్తు రక్తమే జయము ఆమేన్💒✝️🛐🙏🏾
నూతన సంవత్సర శుభాకాంక్షలు అన్నా పరిశుద్ధాత్మ దేవుడు బలమైన శక్తివంతమైన ఏసుక్రీస్తు ప్రేమ గీతాలతో వాడుకోవాలని మీ నాయకత్వంలో క్షేమము ఆదరణ సంఘమునకు కలగాలని కోరుకుంటున్నాను ఆమెన్.
Praise the lord annaya🙏meku mi kutumbham lo andarikihappy new year annaya mi prathi vakyanni nenu Utoblo vintanu devudu inka mimmalani bahuga vadukovalani nenu manspurthi ga devudini korukuntunnanu🙏🙏🙏
2కోరింథీయులకు 5:17 కాగా ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను; Therefore if any man be in Christ, he is a new creature: old things are passed away; behold, all things are become new.
క్షేమా క్షేత్రమా - నడిపించే మిత్రమా
విడిపోని బంధమా - తోడున్న స్నేహమా II2II
మహిమను విడచి నాతో నడిచే మహిమాన్వితమా
నా హృదిలో నిత్యము వెలుగైయున్న దివ్య తేజమా II2II
II క్షేమా క్షేత్రమాII
విశ్వవిఖ్యాతుడా నా యేసయ్యా
నా నిత్యారాధన నీకే యేసయ్యా II2II
సదా నిలుచు నీ ఆలోచనలు
మారిపోవు నీ సంకల్పములు
స్థిరమైనవి నీ కార్యములు
సుస్థిరతను కలిగించును II2II
నీ బసలో భాగస్వామిగా నను చేర్చి
సదా నడిపించుము నీ సంకల్పముతో II2II
IIవిశ్వవిఖ్యాతుడా II
అనుదినము నీ వాత్సల్యమే
నీతో అనుబంధమే పెంచెను
నీదయ నా ఆయుష్కాలమై
కృపా క్షేమము కలిగించెను II2II
కృతజ్ఞతతో జీవింతును నీ కోసమే
సదా నడిపించుము నీ సేవలో II2II
IIవిశ్వవిఖ్యాతుడా II
నడిపించుము నా కాపరివై
ఈ ఆత్మీయ యాత్రలో
తొట్రిల్లనీయక నను నీవు
స్థిరచిత్తము కలిగించుము II2II
ఈ జీవన యాత్రలో నా క్షేమమే నీవై
సదా నన్ను నిలుపుము నీ సన్నిధిలో II2II
IIవిశ్వవిఖ్యాతుడా II
ఆమెన్
👏👏👏
Super 🎉🎉🎉
👌🏼👌🏼👌🏾👌🏾👌🏾👌👌👌🏻👌🏻
అద్భుతమైన పద సంపద
కలిగిన పాట glory to god
క్షేమ క్షేత్రము నడిపించే మిత్రమా అనే పాట ఈ సంవత్సరం మనకు నాఅందించినందుకు దేవుని నామానికి స్తోత్రాలు అన్నయ్య మీకు మా హృదయపూర్వక మైన వందనాలు మన కృపా మినిస్ట్రీస్ పరిచర్య అంచలంచలుగా ఎదగాలని నా హృదయపూర్వక ప్రార్థిస్తున్నాను అన్నయ్య వందనాలు నా కొరకు నా కుటుంబం కొరకు కృపా మినిస్ట్రీస్ లో ఉన్న సంఘ బిడ్డలందరికీ ప్రార్థించండి అన్నయ్య
తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ కృపా మినిస్ట్రీ వర్ధిల్లును గాక ఆమెన్ 🙏🙏🙏
మిగతా వారు నశించాలి హ....అందరు వర్ధిల్లాలి ఆమెన్ ❤
కృపాసత్యముసంపూర్ణుడుయేశ్య కనికరముగలయేశ్యనికే కరుణా సర్వశక్తిగలదేవుడు సర్వలోకనాకురరాజు యేసయ్య నాదైవ యెహోవానాదేవ రాజులకురారాజువే యేసయ్య నీకే మహిమ గణత ప్రభవములుగలుగును
దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్
Praise the lord Ayyagaru 🙏🏻🙌🏻🙌🏻🙏🏻
ప్రైస్ ది లార్డ్ ⛪
🧑🎄🎄⭐2025⭐🎄🧑🎄
నూతన సంవత్సర శుభాకాంక్షలు 💐 💐 💐
అన్న పాట చాలా అద్భుతంగా ఉంది మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ 🙏🙏
నూతన సంవత్సరములో యేసయ్యను స్తుతించి ఆరాదించి పాడుకొవడానికి చాలా మంచి పాట రచించి పాడారు యేసుక్రీస్తు నామమున వందనాలు అయ్యగారు
💒✝️🛐🙏🏾యేసయ్యకృపలో 2024 సంవత్సరము అంతా కాచి కాపాడి పోషించి నడిపించి మరొక కొత్త సంవత్సరములో ప్రవేశపెట్టిన మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తుకి కృతజ్ఞతా స్తుతులు స్తోత్రము ఆమేన్ మీకు మీ కుటుంబ సభ్యులకు మన నిజమైన దేవుడు యేసయ్య నామమున హృదయపూర్వకముగా
2025వ నూతన సంవత్సర శుభాకాంక్షలు
1:14 దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశవిశాలమందు జ్యోతులు కలుగును గాకనియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండు గాకనియు,౹
ఆదికాండము 1:14
12:2నెలలలో ఈ నెల మీకు మొదటిది, యిది మీ సంవత్సరమునకు
మొదటి నెల.౹
నిర్గమకాండము 12:2
13:10కాబట్టి ప్రతి సంవత్సరము ఈ కట్టడను దాని నియామక కాలమున ఆచరింపవలెను.
నిర్గమకాండము 13:10
77:5 తొల్లిటి దినములను, పూర్వకాల సంవత్సరములను నేను మనస్సునకు తెచ్చుకొందును.
కీర్తనల గ్రంథము 77:5
36:11 వారు ఆలకించి ఆయనను సేవించినయెడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్లబుచ్చెదరు.
యోబు గ్రంథము36:11
4:30 దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి; విమోచనదినమువరకు ఆయనయందు మీరు ముద్రింపబడి యున్నారు.౹
4:31 సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి.౹
4:32 ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి.
ఎఫెసీయులకు 4:30.31.32
3:8 ప్రియులారా, ఒక సంగతి మరచిపోకుడి. ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము వెయ్యిసంవత్సరములవలెను, వెయ్యిసంవత్సరములు ఒక దినమువలెను ఉన్నవి.౹
3:9 కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమునుగూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల దీర్ఘశాంతముగలవాడై యున్నాడు.౹
3:11:12ఇవన్నియు ఇట్లు లయమై పోవునవి గనుక, ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టియు, దేవుని దినపు రాకడకొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు, [త్వరపెట్టుచు. ] మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగలవారై యుండవలెను.౹
3:13 అయినను మనమాయన వాగ్దానమునుబట్టి క్రొత్త ఆకాశములకొరకును క్రొత్త భూమికొరకును కనిపెట్టు చున్నాము; వాటియందు నీతి నివసించును.
3:14 ప్రియులారా, వీటికొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతముగలవారై, ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనబడునట్లు జాగ్రత్త పడుడి.౹
3:18 మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధిపొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంతదినమువరకును మహిమ కలుగును గాక. ఆమేన్.
2 పేతురు 3:8.9.11.12.13.14.18 యేసయ్యా కి సమస్త మహిమ ఘనత ప్రబవాములు యుగయుగములు కలుగునుగాక ఆమేన్ యేసుక్రీస్తు రక్తమే జయము ఆమేన్💒✝️🛐🙏🏾
Amen 🙏 Sthooutram Prabhuva vandanamulu Ayyagaru
ఈ సంవత్సరం పాట ఇచ్చిన దేవునికి స్తోత్రం
మా ఆత్మీయ సేవకులు అన్న కి వందనాలు చక్కని పాటను దేవుడు మీ ద్వారా ఇచ్చినాడు దేవునికి మహిమ కలుగును గాక
మహిమ నీకే దేవా 👏🏻🛐 నైసి నా దేవుని చక్కగా ఘనపరచిన గీతం 👍👍👌 హృదయపూర్వకా వందనాలు 🙏🏼💐 దైవజనులకు god bless you
దేవునికి మహిమ కలుగును గాక ప్రైస్ ది లార్డ్ అయ్యగారు 🙏🙏🙏
Vidiponi bandhamu yesayya
thodunna snehamu yesayya
Praise tha అయ్యగారు 🙏 దేవుని నామం గణపరచబడును గాక
దేవుని నామానికి వందనాలు ఎంత చక్కగా పాడినందుకు మీకు వందనాలు
దేవుని నామానికి వందనాలు ఇంతటి చక్కని పాట పాడినందుకు మీకు వందనాలు
Excellent song devunikee mahima Ayyagaru shalom Praise the lord shalom God bless you shalom....
Ayyagaru yosepu gari life Moses garilife chala nice song music, viswavikyathuda mata chaala balam 8chindi e song ki🙏🙏🙏🙏👍👍👍👍🤝🤝🤝🤝
అద్భుతమైన పాట..... దేవునికి మహిమ కలుగును గాక! ఆమేన్...... ఆమెను.... ఆమెన్ ❤❤❤🎉🎉🎉👌👌👍👍👏👏👏
❤❤❤ యేసయ్య నామమునకు స్తుతి స్తోత్రములు కలుగును గాక ఆమేన్ హల్లేలూయ
Ye Sayani Na Mane ki Stotram vandanalu♥️♥️💯🙏🏼🙏🏼🙏🏼
Song is a very beautiful❤
Devudu chala manchi pata ichadu mi dvara memu padukoni devunini aradinchadaniki devunike mahima kalugunu gaka amen🙌🙌🙌🙌
Praise the lord 🙏🙏🙏🙏🙏 ayyagaru.chala bhagundhi song ayyagaru 🎉🎉🎉🎉🎉
Tune and Lyrics is heartuching..
Vandanalu ayya Garu 🙏🙏👏
చాల బాగుంది ayya గారు
Great lyrics ... Praise to be God
సాంగ్ బాగుంది అయ్యగారు
Thank you lord Jesus Christ blessing me 🙌🙏✝️🕎⛪ hallelujah 🙌👏👏👏👏👏👏👏👏👏👏👏👏
Wonderful meaningful Song 💕 Glory to God 💗
Devuni namamunake mahemakalugunu gaka🙏🙏🙏✝️✝️✝️👏👏👏👏👏👏👏
Praise the Lord ayyagaru🙏🙏✋✋🙌🙌🎉🎉🎉glory to God halleluya God bless you
🙏praise the lord సార్ 🙏పాట చాలా బాగుంది 🙏
ప్రైస్ ది లార్డ్ అయ్యా 🙏🏻✝️🛐
God bless you brother vandanalu
Praise the lord annayya garu🙏🙏
Praise the lord 🙏..very pleasant..very nice..🎼🎵🎵
దేవుని ఆత్మ మీ మీద ఇంకా రెట్టింపు ఐ కుమ్మరించ బడును గాక ఆమెన్ praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏
Super song
Praise the lord 🙏
దేవుని కె మహిమ కలుగును గాక
ఇంత చక్కని పాట దేవుడు మీకు ఇచ్చినందుకు దేవుని నామానికి మహిమ కలుగును గాక❤❤❤❤
Amen 🙏
దేవునికి స్తోత్రము
✝️yesaiah ke mahima kalugunu gaaka
Hallelujah prise the lord Ayya garu
నైస్ సాంగ్ దేవుడు నూతనసంవత్సరం లో మీకు ఇచ్చినదుకు మహిమ ఘనత ఆయన కే చెల్లును గాక ఆమెన్ 🙏🙏🙏🙏
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ నూతన సంవత్సరం శుభాకాంక్షలు అన్నయ్య గారు
Super song ❤❤
May god bless your ministries amen
Praise the lord 🙏🙏🙏🙏🙏 annaya Amen
నూతన సంవత్సర శుభాకాంక్షలు అన్నా పరిశుద్ధాత్మ దేవుడు బలమైన శక్తివంతమైన ఏసుక్రీస్తు ప్రేమ గీతాలతో వాడుకోవాలని మీ నాయకత్వంలో క్షేమము ఆదరణ సంఘమునకు కలగాలని కోరుకుంటున్నాను ఆమెన్.
Praise the Lord 💐💐💐💐💐💐💐
Nice song anna it was pleasant to my heart
Woderkful song Godly man continue this workshop and glory to God by krua miseries Guntur.0
Praise the lord Anna 🙏🏻🙏🏻🙏🏻
Hamen hamen hallelujah hallelujah hallelujah 🙏🙏🙏💕💞💖❤️♥️❤💜💓✋✋✋🎇🎇💯💯💯
Visualization of song 🙌🕊️🗣️ all glory to God .
Very heart touching anna
Praise the lord annaya🙏meku mi kutumbham lo andarikihappy new year annaya mi prathi vakyanni nenu Utoblo vintanu devudu inka mimmalani bahuga vadukovalani nenu manspurthi ga devudini korukuntunnanu🙏🙏🙏
2కోరింథీయులకు 5:17
కాగా ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను;
Therefore if any man be in Christ, he is a new creature: old things are passed away; behold, all things are become new.
విశ్వవిఖ్యతుడైన దేవాదిదేవునికే మహిమ కలుగును గాక ఆమేన్
Wish you a very happy new year 🙏🙏
🎉
Glory to god may god give more spngs like this
నిజం గా బాగుంది... సాంగ్
Annaiah vandanalu🙏
దేవుని నామానికి వందనము ఈ సంవత్సరాము మంచి పాట yi
ప్రైస్ ది లార్డ్ అయ్యగారు ❤
Anna vandhanalu🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord ysyeya and anna
Praise the lord brother excellent song
Amen amen amen ❤❤❤❤
Praise the lord anna. Song ఎక్సలెంట్.......... గా ఉన్నది. దేవునికే మహిమ కలుగును గాక. ఆమెన్🙏🙏🙏.💐💐💐💐🌹🌹🌹🌹💐💐💐💐🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
May God bless you HappyNewyearYourservantofgodNRavibabu
Praise the lord annaya
Praise lord annayya
Praise the lord amen 🙏
God bless you sir 🎉
New song చాలా ఆత్మీయంగా ఉంది అన్న దేవుడు మిమ్మల్నీ మీ family నీ, మీ సంఘాన్ని ఇంకా... ఇంకా bless చేయును గాక 🙏🙏🙏❤️❤️❤️💐
ఆమేన్ మీకు మీ కుటుంబ సభ్యులకు హ్యాపీ న్యూయర్ 🥳😍
Praise the lord annaya 🙏🙏🙏🙏🙏🙏🙏 song chala bagundi annaya 🎉devunike mahima 🌹🌹🌹🌹🌹🌹🌹
Super sir
🙏 Anna, Very Good Song,
Praise the lord 🙏 vandanamulu Anna & krupa family Happy New year...2025
Praise the lord hallelujah
Amen🙏🤲🙏❤🌷❤🌷❤👌👌
🎉❤may God bless you
Praise the lord anna 🙏Amen
దేవునికే మహిమ హల్లెలూయ ఆమెన్ 🙏
Yesayya namanike ganatha mahima kalugunu gaka.....amen
Praise the Lord brother 🙏
మరో అద్భుత గీతం 👌👌👌👌👌🙏🙏🙏🙏👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
దేవునికి మహిమ కలుగును గాక 🙏
చాలా చక్కటి పాటని అందించారు అన్నయ్య...
Praise the Lord annaya song chaaallaa bagundi ayyagaru
❤❤❤❤❤❤ super 😍
Vioce super annaya ❤✝️
❤️❤️❤️❤️❤️❤️❤️
దేవునికి మహిమ కలుగును గాక
❤❤❤❤❤❤❤❤❤
Excellent song for this year -2025.... God bless you brother .