సాటి రైతుకు నేను విజ్ఞప్తి చేయడం ఏమనగా.... మీ తోటలో "గబ్బు ఆకు" చాలా తీవ్రంగా ఉంది అందువల్లనే మీ తోటలో చినీ కాయలకు మచ్చ సైడ్ ఎఫెక్ట్ చాలా ఉన్నాయి ఈ గబ్బు ఆకును మీరు ఇలానే ఎక్కువ కాలం ఉంచడం ద్వారా మీరు దిగుబడిని ఊహించిన దానికంటే తక్కువగానే ఉంటుంది..... విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి ఇంత మంచి సమాచారాన్ని మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు సోధరా...
Brijil బత్తాయి మొక్కలు నటుకోడం ఆసక్తి వున్న రైతులకి శుభవార్త. మా దగ్గర జంబీరి మీద brijil బత్తాయి అంటు కట్టడం జరిగింది మొక్కలు నటుకోవడని రెడీగా ఉన్నాయి ఆసక్తి వున్న రైతులు ఈ ఫోన్ no ni సంప్రదించండి నర్సరీ rijistation కూడా వుంది
సురేంద్ర గారూ! జైన్ వారు ఈ మొక్కల బుకింగ్ను తీసుకోవటం లేదు. ఇప్పుడిప్పుడే సప్లై చేసేటట్లు లేదు. ఎక్కడైనా ప్రైవేట్ నర్సరీ లలో ఈ మొక్కలు దొరకుతాయా అనే విషయం తెలుపగలరు.
మేము కూడా రైతులమే మేము కొత్త వెరైటీ crops you tube lo upload chesamu ,call చేసినా ప్రతి రైతుకు సమాధానం చెప్పాను కానీ ఈ రైతు కు call చేస్తే సమాధానం చెప్పలేదు ,e TH-cam channel vallaku చెప్పడం ఏంటి అంటే రైతులకు సమాధానం చెప్పగల రైతు ఫోన్ nombers పెట్టండి
నేను కూడా పది ఎకరాలు ఈ నెలలో పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాను. బ్రెజిల్ రకం మొక్కలు జైన్ కంపెనీ వారే సప్లై చేస్తారు. కరోనా వలన బుకింగ్ను చేసుకోవటం లేదు. డిసెంబర్ నుండి బుకింగ్ను మొదలు పెట్తారట. వెయిటింగ్ ఉండేటట్లు ఉంది. కానీ ఇది ఇప్పుడు ఇండియాలో అందుబాటులో ఉన్నవాటిలో బెస్ట్. ఈల్డ్ లోనూ, జూస్ లోనూ,తీపిలోనూ మిన్న. వీలైతే అందరూ వీటినే నాటడం మంచిది.
Malta jafa varity is very old and ancient dating back to 19 nth century mostly grown around Mediterranean. Brazillian orange is of recent origin. Malta too yields well, large fruit and early yielding variety but juice is some what insipid ie less sweeter .
@@surendravv1966 Hi Surendra Garu, Myself Nagarjuna Reddy from Anantapur, Brazil Sweet Orange after cutting keeping quality ela vundi? Malta OR Brazil Sweet Orange? Which is better?
@@surendravv1966 , Surendra garu! Where from you could get brazil orange plants? Now jain company is not accepting booking. Are there any private nurseries any where who sell Guinnien brazillian plants either in maharashtra or any where else?
బ్రెజిలియన్ బత్తాయి సాగు, మార్కెట్ తదితర అంశాల గురించి మరిన్ని వివరాల కోసం పుట్టా జనార్దన్ రెడ్డి గారిని 98484 32345 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు !!
Sir
Sir mokkalu yeekkada labhestaye
Anna maa dheggara vunnay
సాటి రైతుకు నేను విజ్ఞప్తి చేయడం ఏమనగా....
మీ తోటలో "గబ్బు ఆకు" చాలా తీవ్రంగా ఉంది అందువల్లనే మీ తోటలో చినీ కాయలకు మచ్చ సైడ్ ఎఫెక్ట్ చాలా ఉన్నాయి ఈ గబ్బు ఆకును మీరు ఇలానే ఎక్కువ కాలం ఉంచడం ద్వారా మీరు దిగుబడిని ఊహించిన దానికంటే తక్కువగానే ఉంటుంది.....
విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి ఇంత మంచి సమాచారాన్ని మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు సోధరా...
Yes
మంచి సమాచారం ఇచ్చారు ధన్యవాదాలు
chala manchi alochana
Good janardhan reddy garu
Good vedio thanks to Rythunestham 🙏🙏🌾🌾🌾🌾
Well explained. Thank you.
future ee bathai ani nirnainchadaniki manam evaram sir .
ippati varaku enni breeds vachi poyayo chenni antlalo
చాలా థాంక్స్ 🙏
Brijil బత్తాయి మొక్కలు నటుకోడం ఆసక్తి వున్న రైతులకి శుభవార్త. మా దగ్గర జంబీరి మీద brijil బత్తాయి అంటు కట్టడం జరిగింది మొక్కలు నటుకోవడని రెడీగా ఉన్నాయి ఆసక్తి వున్న రైతులు ఈ ఫోన్ no ni సంప్రదించండి నర్సరీ rijistation కూడా వుంది
pH no??
😮😮
Contact number
Battai year prakatichdam Valla emi use Reddy Garu
Malta veriety baguntundha, brezil baguntundha.
Good and decent expression
kaya ekkuva rojulu nilva vunde rakam vundali kani.
vithanam lekunda juice ani cheppi prajalani mosam cheyakandi
when sewing period mention please thank you
খুব সুন্দর হয়েছে গাছ গুলো
సురేంద్ర గారూ!
జైన్ వారు ఈ మొక్కల బుకింగ్ను తీసుకోవటం లేదు.
ఇప్పుడిప్పుడే సప్లై చేసేటట్లు లేదు.
ఎక్కడైనా ప్రైవేట్ నర్సరీ లలో ఈ మొక్కలు దొరకుతాయా అనే విషయం తెలుపగలరు.
Thank u sir
ఆకాశంలో నుంచి ఊడు పడుతుందా నాణ్యమైన మొక్క
Sir supr miru
Super video
Hello All, Marketing wise, Which is better, Malta OR Brazil Sweet Orange?
👍👍👍 nice
Meru pettina phone number janargdhan reddy raitena phone cheste naku teliyadu antunnadu elanti vadi phone number yenduku pettaru pyki matram raitu cheppe netulu media varake vestugadu
Good information👍
👍
మేము కూడా రైతులమే మేము కొత్త వెరైటీ crops you tube lo upload chesamu ,call చేసినా ప్రతి రైతుకు సమాధానం చెప్పాను కానీ ఈ రైతు కు call చేస్తే సమాధానం చెప్పలేదు ,e TH-cam channel vallaku చెప్పడం ఏంటి అంటే రైతులకు సమాధానం చెప్పగల రైతు ఫోన్ nombers పెట్టండి
నేను కూడా పది ఎకరాలు ఈ నెలలో పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాను.
బ్రెజిల్ రకం మొక్కలు జైన్ కంపెనీ వారే సప్లై చేస్తారు.
కరోనా వలన బుకింగ్ను చేసుకోవటం లేదు.
డిసెంబర్ నుండి బుకింగ్ను మొదలు పెట్తారట.
వెయిటింగ్ ఉండేటట్లు ఉంది.
కానీ ఇది ఇప్పుడు ఇండియాలో అందుబాటులో ఉన్నవాటిలో బెస్ట్.
ఈల్డ్ లోనూ, జూస్ లోనూ,తీపిలోనూ మిన్న.
వీలైతే అందరూ వీటినే నాటడం మంచిది.
@@venugopalreddyyeduguri6403 bari 1 Malta kantey ide sweet aa?
Ayana raite kadu response ledu
@@venugopalreddyyeduguri6403 sir i want your cellphone number
Sir manchi content icharu sir midi adistrict sir
Nalgonda
main Bangladesh se bol raha hoon,
main is bageeche ka daura karana chaahata hoon,
krpaya meree madad karen,
Season prakaram market vuntundi
ఈ మొక్కలు ఎక్కడ దొరుకుతాయి.
Branches cutting cheyande
ఎక్కడ దొరుకు తాయి చెట్లు
hi quctuon and answer undali
Malta bathayi and Brazilian are same??
Both are different, Brazilian Citrus peel is thin and seed less, Malta Citrus peel is think and seeds are there
Malta jafa varity is very old and ancient dating back to 19 nth century mostly grown around Mediterranean.
Brazillian orange is of recent origin.
Malta too yields well, large fruit and early yielding variety but juice is some what insipid ie less sweeter .
No
Market ing cheppandi
Sir 2 బ్రెజిలియన్ బత్తాయి మొక్కలు కావాలి విశాఖపట్నం
How to buy these plants?
I can send
From anantapur battai farmer
ఒక్కసారైనా మార్కెటింగ్ చేసారా ఆ వివరాలు తెలపండి అంట్లు ఎక్కడ దొరుకుతాయి
టన్ను 20 వేలు కూడా లేదు ధర...
Present tonn 10 thousand ala undi. .. .. . Pulivendula lo akada choosina Ada cost undi
@@surendravv1966 Hi Surendra Garu, Myself Nagarjuna Reddy from Anantapur, Brazil Sweet Orange after cutting keeping quality ela vundi? Malta OR Brazil Sweet Orange? Which is better?
@@nagarjunareddy6528
Bezil sweet orange ultimate..table and pulp(juce) variety
Malta is only table variety..More seeds
@@surendravv1966 ,
Surendra garu!
Where from you could get brazil orange plants?
Now jain company is not accepting booking.
Are there any private nurseries any where who sell Guinnien brazillian plants either in maharashtra or any where else?
Whare is these plants available
జైన్
I can send
Enduku wast
@@kamrulislam8650 price
@@CBN4ANDHRAPRADESH 50 per plant
Price
తోట భలే నీటుగా వుంది శభాష్
ఆ పొలంలో మెయింటైన్ సరిగా లేదు
Yes
అవును రా
Yes cheppinatha ledu...
@@ashokreddykoppala405
రా 🙅 భాష ఏంది బాసూ అతను చెప్పిన దానిలో తప్పేంటి...?
🙏
రైతు కోసం రైతునేస్తం
Jai sriram
Good video sir
నాకు మొక్కలు కావాలి పల్ల మొక్కలు మంచివి పంపిస్తాలా
Ippudu 15to 20rs vundhi
Brother 15 to 20/rs @ kg naa leeka @ fruit naa?
జైన్ నర్సరీ ఫోన్ no తెలియజేయండి
Antlu ekkada dorukutayi
Tannuku entha tellme
don't call to that farmer he is not friendly person
yes
Correct
Yes ur right. He’s looks like selfish person.
మా పోలంలో వేరు పురుగు ఇబ్బంది ఉంది దినికి ఏమీ చేయ్యాలి
వేరుపురుగుకు.. coragen gulikalu veyyandi..10 grams each 1 plant
"Velam prime" works very well for nemotodes., but a little bit costly.
Farmer phone number display lo petta galaru
Sir manaki akkada available ga vuntai brazilian sweet orange plants i want 800 plants give phone number and address
* HONEYBEES -RELIGION ... ?
????????????????????????????
01)PRATHEE PUVVUNUNDI -
* DABBU SAMPAADINCHUTAKU
* GLOBAL WARMING ADUPULO UNCHUTA KORAKU MEERU THEENETEEGALANU PENCHANDI ... ?
02) PARYAVARANA SAMATHULYATHA KORAKU MEE 04 PRAANA SNEEHITHULAKU BEEKEEPINGPAI AVAGAHANA KALIGINCHANDI ... ?
03) DABBU SAMPAADINCHAALI " ANI ...
*BAMAINA KORIKA -
* MEE SONTHAMAITHEE ... ?
* THEENETEEGALANU PENCHUKUNTEE PUVVULANNEE DABBULEE ... ?
04) ISTAMTHO KASTAPADI -
*DABBU SAMPAADINCHADAMEE ...
* MEE JEEVITHA LAKSHYAMAITHEE ... ?
* CHETLAKU DABBU KAASTUNDI ... ?
* THEENETEEGALANU PENCHANDI ... ?
???????????????????????????????????????
THEENETEEGALANU VANYAPRAANI SAMRAKSHANA -
CHATTA PARIDHILO CHEERCHAALI ...?
???????????????????????????????????????
* GOOD MORNING SIR .MEERU THEENETEEGALANU PENCHUKUNTEE
* TECHNICAL SUPPORT
CHEESTAANU SIR .CELL : 630 333 5823 .
* MEE PHONE NO PLZ ...
Jai sriram
Jai Sri Ram🙏🙏🙏🙏🙏