విశ్లేషణ చక్కగా, ఆవిష్కరించారు మన బ్యాంకు గాయనీమణి నాగేశ్వరి గారు. సినీ సంగీత త్రయము సాలూరి, పెండ్యాల, ఘంటసాల గార్లు ఈ రాగంలో అద్భుతమైన పాటలనందించారు. మిగతా సంగీత దర్శకులు కూడా ఈ రాగంలో మధురమైన పాటలనందించారు.👌
కళ్యాణి గారు, చాలా సంతోషం మీ ప్రోగ్రాం చాలా అభినందనీయం_ పాడుతా తీయగా sp బాలసుబ్రహ్మణ్యం గారి తర్వాతి మీ ప్రోగ్రాం కూడా మంచి ఆదరణ లభించాలని ఆశిస్తున్న💐💐💐👏👏👏👏👏
Excellent presentation, very informative and huge learning for viewers and helps appreciate the raga and the composition a lot more now . Thank you Madame.🙏
Madam గారు..మీ పాటలన్నీ చాలా బాగుంటాయి..మీరు లాస్ట్ లో పాడిన హిందీ పాట స్టైల్ లో as it is గా ఉండే పాట గృహలక్ష్మి సినిమా లో భానుమతి గారు పాడిన ' మావారు శ్రీ వారు మా మంచి వారు పాట కదండీ..
Nageswari garu..Excellent explanations...A small request..Please let me know the raga on which the song "Vadina Poole Vikasinchene" from Mangalya Balam"..Thanks..
ఆసూ భరీ హై...లాగే అనిపిస్తోంది వింటుంటే...
గ్రేట్... ఆనందమస్తు ఆరోగ్యమస్తు...
చక్కని కంఠస్వరము తో
ఎంతో చక్కని పాటలు అద్భుతముగా పాడి విని పి స్తున్న నాగేశ్వరి గారు అమ్మవారి ఆశీస్సులతో ఎప్పుడు సుఖసంతోషాలతో వర్ధిల్లాలి
చాలా pleasant గా ఉంది మేడం.
మంచి ఉద్వేగం కలిగింది. కృతజ్ఞతలు.
అద్భుతం జయహో నాన్నా శుభాకాంక్షలు 🌹🙏🌹🙏🌹💐💐💐💐💐💐
మీరు ఆపాతమధురాలని వినిపించి హృదయాన్ని ఆర్ద్రపరస్తున్నారు ..ధన్యవాదాలు మేడమ్..
Chaalaa baagunnadandi Mee programme . Congrats .
కళ్యాణి రాగాన్ని
ఘంటసాల మాస్టారు
పిండి ఆరేసారు 🙏
Chaala baaga వర్ణించారు nageshwari గారు....కల్యాణి రాగపు అందాలు
Thank you very much Durga Prasad garu
Adhbhuthamaina gonthu. Smart way of the collection of songs. 🙏🏽🙏🏽🙏🏽
మీ వీడియోలన్నీ చాలాచాలా బాగుంటున్నాయి. మీ కంఠం చాలా బాగుంది.
What a melodious voice madam, పూర్వ జన్మ సుకృతం
చాలా బాగా explain చేస్తున్నారు madam బాగా పాడారు.
@@muktevivschalapathirao2182 ధన్యవాదాలు అండీ 😇🙏
Wah wah kyaa baat hai! kya baat hai! Excellent madam.
విశ్లేషణ చక్కగా, ఆవిష్కరించారు మన బ్యాంకు గాయనీమణి నాగేశ్వరి గారు. సినీ సంగీత త్రయము సాలూరి, పెండ్యాల, ఘంటసాల గార్లు ఈ రాగంలో అద్భుతమైన పాటలనందించారు. మిగతా సంగీత దర్శకులు కూడా ఈ రాగంలో మధురమైన పాటలనందించారు.👌
Thank you so much sir
@@nageswarirupakula63Regards madam you are doing excellent job, I am a retired banker.. Madam do u sing in smule app
చాలా వరకూ ఘంటసాల మాస్టారి పాటలే కనిపిస్తుంటాయి.
అమ్మా. స్వర జ్ఞానం లేని మా వంటి వారికి ఆనాటి పాటల రాగాలను తెలియజేసినందుకు సదా కృతజ్ఞతలు
కళ్యాణి గారు, చాలా సంతోషం మీ ప్రోగ్రాం చాలా అభినందనీయం_ పాడుతా తీయగా
sp బాలసుబ్రహ్మణ్యం గారి తర్వాతి మీ ప్రోగ్రాం కూడా మంచి ఆదరణ లభించాలని ఆశిస్తున్న💐💐💐👏👏👏👏👏
వీరి పేరు రూపకుల నాగేశ్వరి.
జగమే మారినది ,చిగురాకుల ఊయలో., తోటలో నారాజు పాటలు..మా చిన్నప్పుడు మా అక్క, చెల్లెళ్ళు ఎంతో ఇష్టంగా పాడేవారండి.. విన్నప్పుడల్లాకళ్ళవెంబడి నీళ్ళు వస్తాయండి.
చాలా బాగుంది విశ్లేషణ
ఆహ్లాదకరంగా హాయిగా సాగింది. శుభాకాంక్షలు
ధన్యవాదాలు అండీ
ఎంతో మధురంగా ఉందమ్మా మీ గొంతు. మంచి రాగం ఎన్నుకున్నారు. నాకూ కళ్యాణి రాగం చాలా ఇష్టం.
🎉🎉
మేడం మేము మీవల్ల యెన్నో సంగతులు తెలుసుకుంటున్నాము ముఖ్యంగా మీ గొంతు బావుంది👍👌💐💐💐💐💐
Very ggd programe with best wishes wishes
Excellent presentation, very informative and huge learning for viewers and helps appreciate the raga and the composition a lot more now . Thank you Madame.🙏
Emi Theepi Aaswaram❤❤
చాలా చక్కగా వివరించారండీ❤
Chala baga padaarù madam.
నిజంగా ఆపాత మధురం మీ సుస్వర రాగ మేళనం
చాలా సంతోషం. ధన్యవాదాలు
Hat’s off
👌🏻❤️👏👏👏
అద్భుతః అద్భుతః అద్భుతః🎉🎉🎉
Simply superb presentation Nageswariji. Congratulations.
Thank you very much Mani garu
Thanks amma..to rewind kalyani in different tones.
Very Nice Melodious Voice Music knowledge Analysis and Singing❤
Great work andi, veenula vindu chesaru, dhanyavaadamulu andi
Chakkani gaathramtho,chakkani paatalu vinipinchaaru.Thankyou,Nageswarigaru.
Tambura volume ,komchem thagginchivunte,Paatalu,maatalu,inkaa spashtamgaa vinipinchevani, anipinchindandi.
చాలా బాగుంది 🙏🙏
Very fine . congrats madam ! 👍👍
Saraswathi Devi putrikavamma🙌🏻
Nageswari garu mee data base knowledge adbhutham andi 🙏🏻🙏🏻🙏🏻
Madam గారు..మీ పాటలన్నీ చాలా బాగుంటాయి..మీరు లాస్ట్ లో పాడిన హిందీ పాట స్టైల్ లో as it is గా ఉండే పాట గృహలక్ష్మి సినిమా లో భానుమతి గారు పాడిన ' మావారు శ్రీ వారు మా మంచి వారు పాట కదండీ..
avunu. correct andi.
Mee voice adbhutam, raga vivaram bagundi..tq..madam
బంగారు గాజులు లో విన్నవించుకోనా చిన్న కోరిక పాటల చలపతి రావు గారి కళ్యాణి composition కదా madam 🙏🙏 మాధవపెద్ది కాళిదాసు
Excellent presentation
పాటలంటే .... అదీ పాతపాటలంటే చాలా ఇష్టం, అదీ సంగీతం లేకుండా మీరు పాడుతుంటే ఇంకా బాగుంటున్నాయి, అందుకే అభిమానినైపోయాను
God bless you Amma.
Kalyanimohana anni cha baga padutunnaru
Very melodious musicology
Madam Chalaa Bagundhii.. Rag yaman kalyani okatenaa?
Superb .
Mee Address Chepthara Dhaggarakochchi InkachalapatLu Vinachchu❤❤
అద్భుతం!👌
Wonderful very nice Madam.
perfect ga padaru
Nageswari garu..Excellent explanations...A small request..Please let me know the raga on which the song "Vadina Poole Vikasinchene" from Mangalya Balam"..Thanks..
Verygood. Kalyniragam
అద్భుతః
🙌🙌🙏 👌👌
Thank you madam
Very nice 👌 👍 👏🏽 😀
ఇలాగే తోడి రాగము లో పాటలు పాడవలసినది గా ఆశిస్తున్నాను!
thappakunda prayatnistaanu
alagemohanaragamlocheyandi.please
చిగురాకుల ఊయెల లో మెయిన్ గా మొదట సుశీల గారు పాడుతారు, చివరిలో P B శ్రీనివాస్.
శ్రీరాగం కూడా వివరించండి Madam please
ధన్యవాదములు
Madam meeru Swaramulatho Vinipiinchithe Bagundunu kadhaa?
Madam! Madi Sarada devi mandirame - JAYABHERI
Thodi ragam lo paatalu thelupandi pls
Chaala baga padaru madam
Super Madamu
Guruvugaru...kala teliyali..a kalanu ennividhaluga panchi anandimpa cheyavacho...mimmalni meeru chese prayogalanu chusi telusukovachandi..
amma online tuitions cheputhara🙏
నమస్తే నాగేశ్వరి గారు,_నేను ఏదో మతి లేకుండా కళ్యాణి గారు అన్నాను (కళ్యాణి రాగం గురించి మాట్లాడుతూ) క్షమించాలి
పర్వా లేదు అండీ 😀👍
శ్లోll అభ్యాసేన న లభ్యంతే
చత్వార స్సహజా గుణాఃl
సంగీతంచ కవిత్వంచ
ఔదార్యం శూరతాపిచll
చక్కని కీర్తనలను కమ్మగా గానం చేశారు. అభినందనలు!!
-డాll పోలేపెద్ది రాధాకృష్ణమూర్తి.
🙏amma e ragam loni divostinol sings kuda cheyandi mam🙏
అమ్మ ఈ పాట లతో పాటు పద్యాలాపన కూడా చెప్పండి.
Back ground music sound తక్కువచేయండి
Madam regards do u sing in "smule" Music app
Verygoodbagapatalucheppinaru
Ma'am may I request you to teach me music
కమనీయ కల్యాణి ని కమ్మ కమ్మగా వినిపించి వీనుల విందు చేశారు. మేడం.
తెలుగు సినిమా పాటలు నేర్పించండి
Paatalaki swaram ivvagalaraa madam veena meeda nerchukunda mani vundi
,👌👌👌👌👌👌👍🙏
Amma please start and run a music classes and do music service and earn money also. Punyamu Purusharthamu.
Sahityam evvandi coosi nervhukovachu
Meeru paadina last pata hindi lo Dele bethaabko seenese lagaana hogaa aaj parda hato kal saamane aanaa hogaa
గ్రేట్