చివరకు 7వ శతాబ్దంలో కట్టిన గుడికి చేరుకున్నాం మా కష్టం వృదా కాలేదు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ม.ค. 2025

ความคิดเห็น • 31

  • @Dilipreddyvlogs
    @Dilipreddyvlogs ปีที่แล้ว +3

    చాలా బాగుంది bro వీడియో 🙌👍

  • @ramachandrareddyp6637
    @ramachandrareddyp6637 ปีที่แล้ว +3

    Thanks for sharing this beautiful vedio dear

    • @itsmerajeshpatel
      @itsmerajeshpatel  ปีที่แล้ว

      Thank You So Much for your Valuable Comment ☺️

  • @parshuramreddy26185
    @parshuramreddy26185 ปีที่แล้ว +5

    Nice exploring broh
    Very well-researched and fine-made video this is ....👍

  • @ravichidura7979
    @ravichidura7979 ปีที่แล้ว +5

    తమ్ముడు మేము 21-5-2023 రోజున సంగమేశ్వరం టెంపుల్ దర్శనం చేసుకున్నాం కార్ లో కపిలేశ్వరం మీదుగా వెళ్లినం కానీ మీరు మాత్రం సంగమేశ్వరం దర్శనానికి చాలా కష్టపడ్డారు తమ్ముడు ఓం నమశివాయ:

    • @itsmerajeshpatel
      @itsmerajeshpatel  ปีที่แล้ว +3

      అవును అన్న, చాలా కష్టపడ్డాం, కానీ ఎలా అయిన చేరుకోవాలి అనుకున్నాం , చేరుకున్నాం, దర్శనం చేసుకున్నాం .. అదొక అధ్బుతమైన ఆలయం 🙏 భవిష్యత్తులో ఆ ఆలయం నది ప్రవాహం ఎక్కువగా వస్తె ఏం జరుగుతుందో ఏమో ... 🥺

    • @ravichidura7979
      @ravichidura7979 ปีที่แล้ว +1

      @@itsmerajeshpatel అవును తమ్ముడు నీకు భగవంతుడు చల్లగా చూస్తాడు ఓం నమశివాయ:

    • @ravichidura7979
      @ravichidura7979 ปีที่แล้ว +1

      @@itsmerajeshpatel ఇప్పట్లో ఎంత ప్రవాహం వొచ్చిన ఏమీకాదు ఓం నమశివాయ:🙏

    • @itsmerajeshpatel
      @itsmerajeshpatel  ปีที่แล้ว

      చాలా చాలా థాంక్స్ అన్న 🤝

    • @ravichidura7979
      @ravichidura7979 ปีที่แล้ว

      @@itsmerajeshpatel మీది హైదరాబాద్ లో ఎక్కడ తమ్ముడు

  • @Jagirisatyam-bu7yk
    @Jagirisatyam-bu7yk ปีที่แล้ว +3

    Nice Rajesh

  • @RiderQueen-se3lz
    @RiderQueen-se3lz ปีที่แล้ว +4

    Take only memories, leave only foodprints The journey, not the arrival, matters. To travel is to live.
    Have a safe ride, iam with you Hero...💝

    • @itsmerajeshpatel
      @itsmerajeshpatel  ปีที่แล้ว +1

      Thank you so much for your Valuable Comment 🎉👍😊

  • @lifestoryofram
    @lifestoryofram ปีที่แล้ว +4

    Wishing you a safe journey and a relaxing holiday when you arrive.
    May your journey be free from stress and bring you home safely ...💫

  • @ravichidura7979
    @ravichidura7979 ปีที่แล้ว +3

    🙏

  • @SriDevi-ok5zk
    @SriDevi-ok5zk ปีที่แล้ว +3

    Kaaka teeyula kallamlo ee devudiki pujalu baagaa jarigevi

    • @itsmerajeshpatel
      @itsmerajeshpatel  ปีที่แล้ว

      Aavunandi, but present situation, temple chaala damage aayyindhi .. 🥺

  • @prembisen5404
    @prembisen5404 10 หลายเดือนก่อน +1

    Great Bro 😊 Nice 👍

  • @NATUREMINICOOKING
    @NATUREMINICOOKING 8 หลายเดือนก่อน +1

    Nice voice ❤❤❤

  • @srihariraonaidukotla809
    @srihariraonaidukotla809 หลายเดือนก่อน +1

    ఒకప్పుడు శ్రీకాకుళం జిల్లా, ఇప్పుడు విజయనగరం జిల్లా వంగర మండలం సంగం గ్రామం లో సంగమేశ్వర స్వామి గా శివుడు నాగావళి, వేదవతి, స్వర్ణముఖి మూడు నదుల సంగమం లో వెలసిఉంది. దీన్ని బాలరాముడు కాలం నాటి ది గా చెబుతారు.

  • @VamshiVamshi-pi1ye
    @VamshiVamshi-pi1ye 6 หลายเดือนก่อน +1

    Pelli chestara sangameshra temple lo

    • @itsmerajeshpatel
      @itsmerajeshpatel  6 หลายเดือนก่อน

      Marriage Gurinchi Details theliyavu . Kanukkovali ..

  • @rajamahesh4297
    @rajamahesh4297 9 หลายเดือนก่อน +1

    కర్నూలు దగ్గర లో రూపాల సంగమేశ్వరం దేవాలయం ఉంది, ప్రభుత్వo చర్యలు తీసుకున్నారు పూజలు జరుగుతున్నాయి

    • @itsmerajeshpatel
      @itsmerajeshpatel  9 หลายเดือนก่อน

      Exactly Location cheppandi .. vasthaanu 🙏

    • @rajamahesh4297
      @rajamahesh4297 9 หลายเดือนก่อน +1

      @@itsmerajeshpatel కర్నూల్ నుండి బండ్డమీది తాoడ్రపాడు వచ్చి అక్కడ అడగండి ఎవరన్నా చెప్తారు జస్ట్ 3 కిలో మీటర్స్ ఉంటుంది వయా నoద్యాల రూట్ ఒకే