🙏 సంగమేశ్వర ఆలయం 🙏 లలిత సోమేశ్వర ఆలయం 🙏 మంచి వీడియో చూపించారు మీ వివరణ కూడా చాలా బాగుంది. కానీ మీరు అక్కడ కొందాము అనుకున్నది. బ్యాడ్ లక్ దొరకలేదు అనుకున్నారు. అది బాగోలేదు. ఆ మాటలన్నీ ఎడిటింగ్లో కట్ చేస్తే బాగుండేది. పవిత్రమైన దేవాలయానికి వెళ్లారు కదా. మీకు తెలియదా టీచర్ గారు. 🙏🙏🙏
సంగమేశ్వర ఆలయం మరొకటి రాజమండ్రీ కి దగ్గర లో ఏడిద గ్రామం లో వున్నది ఈ ఆ లయానికి వందల సంవత్సరాల చరిత్ర ఉంది,సంఘమేశ్వరుడు,సుబ్రమణ్యస్వామి,సూర్యనారాయణ స్వామి,బ్రహ్మేశ్వర స్వామి,విశ్వేశ్వర స్వామి వార్ల ఆలయాలు ఒకే చోట వుంటాయి. ఈ గుడి ప్రక్కన వేణు గోపాలస్వామి గుడి కూడా వుంటుంది.
Sir small correction in video BEEMA LINGAM also in water it is west side of SANGAMESWARA TEMPLE it appears in summer . through West side steps we go down we will see BEEMA LINGAM 🙏🙏🙏
Video chala baga teesaru. Chala vivaram ga chepparu. Sangameswar gurinchi chala video lu vuntai. Meeru verega teesaru. Yevaraina vellali ante clearga chupincharu. Tq.
👌👌👌👌 మియామీ కూడా వచ్చిన అనుభూతి కలిగిన సార్ చాలా బాగా వీడియో తీసారు సార్ విలియం కాల్ చేయకుండా చూస్తూ ఉండు లాస్ట్ వరకు కూడా ఇలాంటి చట్టాలు మరెన్నో చూపించాలని నేను కోరుకుంటున్నాను
Thank you Sir. యాత్రావిశేషాల్ని చెప్పే తీరు చాలా బాగుంది.
🙏 సంగమేశ్వర ఆలయం
🙏 లలిత సోమేశ్వర ఆలయం 🙏
మంచి వీడియో చూపించారు మీ వివరణ కూడా చాలా బాగుంది.
కానీ మీరు అక్కడ కొందాము అనుకున్నది. బ్యాడ్ లక్ దొరకలేదు అనుకున్నారు. అది బాగోలేదు. ఆ మాటలన్నీ ఎడిటింగ్లో కట్ చేస్తే బాగుండేది. పవిత్రమైన దేవాలయానికి వెళ్లారు కదా. మీకు తెలియదా టీచర్ గారు. 🙏🙏🙏
Video. Chala chala bagundi
26:46 to28:06 Evaro cheppagalara sir.Nenu recent ga chusanu.aa prathima la gurinchi thelusukovalani undi
Mee voice and mee photography chala bagunnayi Thank you sir maku inta manchi aalayanni chupinchinanduku
Bharath National Songameshwar Devalayam
మేము ఈ దేవాలయాన్ని 12-7-2020 న దర్శించుకున్నాము..
దేవాలయం మొత్తం నీటి నుండి బయట పడింది..
No safety jacket
Dangerous 😢
Om Namah Shivaya 🙏🕉️🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
చాలా మంచి వీడియో పుణ్యం పురుషార్ధాు 🙏🙏
శేఖర్ గార్కి ధన్యవాదములు . చాలా బాగా , చాలా ఓపికగా అన్నీ వివరించారు . మేము స్వయంగా చూసి వచ్చిన అనుభూతి కలిగించారు . 👌👌🙏🙏🙏
from kurnool to 30 minutes. and it near to my place kurnool
చాలా బాగా వివరించారు.మేము ఆ యాత్ర చేసిన అనుభూతి కలిగించేలా వివరిస్తూ వీడియో కూడ బాగా చిత్రీకరించారు.ధన్యవాదాలు.
Hare krishna Hare krishna Krishna krishna Hare Hare⚘Hare Rama Hare Rama Rama Rama Hare Hare⚘
Maha Shiva Rathri Subhakanshalu⚘
⚘🇮🇳🕉⚘🇮🇳🕉⚘🇮🇳🕉⚘🇮🇳🕉
@@forthepeople8085 ni
Yes super good
@@forthepeople8085 fda
Chala chala thanks adi memu velli chuse adurustam lekapoyna maku ela chupichru
Thank you sir
Good journey to visit the temple God Sri Sri sagamehvara swamy temple.
Oum namashivaya.
Always welcome
మీ కథనం వ్యాఖ్యానం ఆకట్టుకొంది. చివరి వరకు చూసేలా చేసింది.
Thank you
Ikkadi linganni bheema lingam antaru.
Bheemudu visiriveyadam Calls ilana velasindi antaru.isdi poorthiga vepa moddu(log) tho cheyabadindi.inkeda in kattetho ledu..
Idi ma ooriki chala daggarnudi.idi summerlin matrame chudagalamu
Hara Hara Mahadeva Shambho Shankara🙏🏼🙏🏼
Om Namah Shivaya 🙏🙏
ఒక మంచి ప్లేస్ అది అధ్యాత్మిక శివ క్షేత్రం చూపించారు. ధన్యవాదములు 🙏w
Voice over cheppetanduku emaina avakasalu unte cheppandi sir...
Temples history voice over chepadaniki
❤❤❤❤❤❤❤❤
Brother please do more videos of our temples in telangana which most of still don’t know they exist .
Thank you sir 🙏
Most welcome
@@kotagirishekar ైైైైఛజ లలబబబఞల
0 on@Meg Fanton Dr more
😊
Me voice chala bagundhandi.
Thank you🙋♂️
Chala baga chupincharu kani boat lo life joket tappakunda vadali 200 one member ki velly ravadanika velladanika cheppaledu brother
కర్నూలు జిల్లా ఆత్మకూరు దగ్గర ఉన్న సంగమెస్వరం ఇది ఒకటే నా
S
Yes,same to same,it belongs to Kurnool district of ap.
Pamulapadu nunchi daggara
Please create one video for bhaghavan sri veda vyasa sanatana dharmakshetram temple vykuntapuram amaravati 😃🙏
చాలా బాగుంది, నేను కూడా మీతో యాత్ర కు వచ్ఛిన అనుభూతి కలిగింది.
Ooy... Chicha... 😀 enti sangathi🙋♂️
చాలా బాగుంది వీడియో చిత్రీకరణ. అలాగే మీరు చెప్పిన విధానం కూడా బాగుంది.👌🙏
Thank you and share this video to others🙏
🙏🙏🙏
Sprb undhi bro.ha tmpl wtr lenappudu chudali okasari
చాలా బాగా వివరించి చెప్పారు 🙏🌹🌹
Nenu 2013 lo chusanu great journey nandyala nunchi velthae chala places cover chaiyochu
Ll
Both sides build twenty feet hight tanks and pumping to tank give water drinking and irregation
Chalabagundimeeyatra.makuchudalanivundi.meevakyanambagundi
Thank you so much, views of devotional trip
Our pleasure!
బానే చెప్పారు గాని ముందు పడవ మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్త గా ఉండండి కోతి వేసాలు వెయ్యకుండా అటు ఇటు వంగడం 🙄
🙋♂️🤪
Nice video sir.Super.
So nice of you
@@kotagirishekar burn
L
@@kotagirishekar ever
Abhishekham chesukune facility unda ?
ఒకప్పుడు Doordarshan లో same ఇలానే వ్యాఖ్యానం చేసేవారు, ఆ రోజులు జ్ఞాపకం చేశారు...
సంగమేశ్వర స్వామి గుడి కి boat ప్రయాణం మస్తుగుంది.మొదటి నుంచి చివరి వరకు vedio మంచిగా తీసిండ్రు.లలితాసోమేశ్వర ఆలయం లోని శిల్పాలు బాగా చెక్కిండ్రు.
ఆలయ ప్రాంగణాలకు పుష్పాంజలి..🌹🍀🌺🍀🙏చక్కని ఆలయ దర్శన భాగ్యం కలిగించిన మీకు కృతజ్ఞతలు 🍊🍀👏🙏
1111q11ß1àq2è§q
😊😅
Did u know indhira Gandhi hastikalu ikkade kaliparu
Bagudhi ani cheppa lemu andhukante antha antha bagudhi mari
Nice video annayya
సంగమేశ్వర ఆలయం మరొకటి రాజమండ్రీ కి దగ్గర లో ఏడిద గ్రామం లో వున్నది ఈ ఆ లయానికి వందల సంవత్సరాల చరిత్ర ఉంది,సంఘమేశ్వరుడు,సుబ్రమణ్యస్వామి,సూర్యనారాయణ స్వామి,బ్రహ్మేశ్వర స్వామి,విశ్వేశ్వర స్వామి వార్ల ఆలయాలు ఒకే చోట వుంటాయి. ఈ గుడి ప్రక్కన వేణు గోపాలస్వామి గుడి కూడా వుంటుంది.
Akkadaa... Anna daanam nirvahisthundi sree kashireddy naayana bhakthulu (maa inti daaivam) kadapa jilla (jyothi kshetram) aayana jeeva samadhi ayyaru 🙏🙏
L0
Iran nundi vachina Arya brahmanulu techinna Hindu matham abhivruddi chesaru,Mr Anil Kumar gari vedios chudandi telusukondi please
Ome Sangameswara ! Siva Siva Siva Nama OME . Jai Sri kasireddi Nayana Garu Namaskarams. 14.3.2021 Sunday . Prayer 🙏 !
th-cam.com/video/xosjoeTLt5M/w-d-xo.html dwarapudi temple
th-cam.com/video/7XrFJYLgh-o/w-d-xo.html
ప్రకృతి ఒడిలో మరో పుణ్యక్షేత్రం
Chala bhaga chaparu..radio lo vinatuga undi..mee voice👌👌🙏🙏
బోట్ లోనుండి చేతులు నీళ్ళలో పెడితే మొసళ్ళు ఉంటే పట్టుకుంటుంది
I appreciate your work on jeedikallu . Thanks brother
It's my pleasure
@@kotagirishekarp
P
P
Om namashivaya
Sir first time Mi videos chustunnanu thankyou sir
Thank you
Aaa Muslim masid gurinchi last lo chepta annaru... @digital reading
hii sir iam from kurnool sangmeswra temple kothapalli station ki vasthundi akada pc duty cheshanu
hi... brother🙋♂️
నేను రెండు సార్లు వెళ్ళాను చాలా మంచి ఉంది టెంపుల్ వాటర్ ఉన్నప్పుడు ఒకసారి ఓటర్ లేనప్పుడు ఒక్కసారి మా ఊరికి చాలా దగ్గర
Kurnool nundi chala dhaggara miku
Sir small correction in video BEEMA LINGAM also in water it is west side of SANGAMESWARA TEMPLE it appears in summer . through West side steps we go down we will see BEEMA LINGAM 🙏🙏🙏
Ok, thanks
👋👋👋👋👋🌹🌹🌹🌺🍄
Thank you... Share this video to others🙋♂️
Verygood
డ్రైవింగ్ మాత్రం సుప్పర్ సార్.👌👌👌
Super Sir All the best for your bright future and ilaanti videos inkaa enno cheyaali Ani korukuntunnanu TQ Sir
Video chala baga teesaru. Chala vivaram ga chepparu. Sangameswar gurinchi chala video lu vuntai. Meeru verega teesaru. Yevaraina vellali ante clearga chupincharu. Tq.
Tq so much unkle e vedio chusta meto journey chasi ani dagara undi chusinatu chupicharu thanks 🙏🙏🙏 from Renu
Tq so much unkle e vedio chusta meto journey chasi ani dagara undi chusinatu chupicharu thanks 🙏🙏🙏 from Renu
At 1:59 what's that is he beat
Chala baga chepparu sir,, super video..
అన్ని విషయాలు చాలా బాగా చెప్పారు మరియు విడియో లో చుపించారు......ఆ చాపల గురించి చెప్పనక్కర్లేదు మో అని నా అభిప్రాయం......
😂🙏
Om Namah Shivaya🙏
మీతో మేం ప్రయాణం చేసినట్టే ఉంది
Check dam distance between one kilomiter another one kilomitor
చాల బాగా వివరించారు 🙏
🙏🙌🏼🌻🌹🌷🍉🍌
Super ga chepparu sir
ఈ ఉరు మాదిసంగమెశ్వరమె
Super loction bro temple chala baguntundhi nenu last year velina
Super 👌👌
Thank you
Commentary is excellent
9
7u7uu666u777u767 ugh 6u7777uiiii
Sangameshwar temple bhagundi mee anchoring kuda bhagundi
👌👌👌👌 మియామీ కూడా వచ్చిన అనుభూతి కలిగిన సార్ చాలా బాగా వీడియో తీసారు సార్ విలియం కాల్ చేయకుండా చూస్తూ ఉండు లాస్ట్ వరకు కూడా ఇలాంటి చట్టాలు మరెన్నో చూపించాలని నేను కోరుకుంటున్నాను
Chela baaga cheparu.Mee voice anchoring voice andi.
How this temple was constructed
Supper video thanks alot
Welcome 😊
*nuv govt teacher la unnavra video antha book language matladtunvv*
Yes..But nuv mathram na teaching sariga vinaka fail ayina vedhavala matladuthunnaav
😂❤❤
Tq sir , n mi voice bagundi but last lo temple inkoncham baga chupinchochu ,
Supet
Thank you and share this video to others 🙋♂️
తెలుగు పండితుల సర్ మీరు ఇంత స్పష్టంగా మాట్లాడుతున్నారు మీ జాబ్ ఏంటి సర్
Teacher(Social )😄🙋♂️
Amangal ma village
We Can't See Sanghamewaram In the Raining Season. It is Located Nearly Atmakur Srisailam Road. Om Namah Sivaya.
Nice... Share this video to others🙋♂️
Pilgrim place Vedio nice 👌👌👌👌👌👌 marvelous 🙏🙏
Thanks a lot
Verygopd
Sshiva.aanubbuti
babu meeru edaina turu patina nacucuda chapandi nana dayachicci
కూలింగ్ గ్లాస్ కామిడి బాగుంది సార్.😄😄😄
No pp
Because sapta nadulala sangamam is sagameswaram
ఈ.కేత్రం.నాకు. తెలుసు. అక్కడి.స్వామిని.దర్శించుకున్నాక.నేను. పుట్టానంట. అందుకే. నా.పేరు ఉమామహేశ్వరి. అని.పెట్టారు. మాది.కర్నూలు. జిల్లా 🕉🕉🕉🙏💐🔱⚜
Very nice👌
@@kotagirishekar Manchi manasulu Telugu movies
@@suvarnalakshmikanchibhatta1854 o
@@kotagirishekar11
Me video chala bagundi super 👍