🆕శుభమంటూ ఎరుగనిలోకనా|Pas.George Bush Garu||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ก.ย. 2024
  • శుభమంటు ఎరుగని లోకాన - ప్రతి రోజూ పండగల మార్చావు యాత్రికుడనై నిన్ను గూర్చి నే పాడేదన్ నీ కట్టడలే కారణం - నీ మాటల్లోనే ఉందిలే మధురం
    సంబరమే యేసు జీవితం మధురమే నా రాజుతో జీవితం
    లోకమంతయు నాదనుకొని సృష్టిని వెదకితిని - ప్రీతికరమైన
    నిన్నొదులుకొని నేను తిరిగితినీ పడద్రోయక కట్టితివి పెళ్లగింపక నాటితివి.
    తోటలో నన్నుంచి - వృదికై నన్నెంచి యజమానుడా నను ఓర్చుకొంటివి.
    సంబరమే యేసు జీవితం మధురమే నా రాజుతో జీవితం
    ఉపకారం చేయుట నీ వల్లేనని తెలిసిన వదిలితిని - అపాయమే
    చేయని నా మంచి రాజుని వదులుకొని తిరిగితిని.. అయిన నా యెడ కృపచూపితివి - కనికరముతో
    నన్నుండనిచ్చితివీ
    తోటలో నన్నుంచి వృద్ధికై నన్నెంచి సరిపోయినవాడా నను చేర్చుకొంటివి
    సంబరమే యేసుతో జీవితం మధురమే రాజుతో జీవితం..........
    #pastor_prabhurajuanna
    #liveStreaming
    పరిశుద్ధాత్మ అగ్ని మినిస్ట్రీస్ Whatsapp Group లో జాయిన్ అవ్వాలని ఆశిస్తే ఈలింక్ క్లిక్ చేయడం ద్వారా జాయిన్ అవ్వగలరు
    chat.whatsapp....
    ----------------------------------------------------------------------
    మీ ప్రార్ధన అవసరతలు మాకు పంపించాలని ఆశిస్తే ఈ లింక్ క్లిక్ చేయగలరు
    forms.gle/Fvx6...
    ----------------------------------------------------------------------
    Our Social Media Links:
    Follow us on Instagram
    / prabhuraju7777
    Facebook Page (Prabhuraju):
    / prabhu-raju-hsfm-10729...
    #HsfmMiistries #Pastor_PrabhuRaju #latestmessage

ความคิดเห็น • 13